Farming Life In Uzbekistan 🇺🇿 | Village Life | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 1 июл 2023
  • Farming Life In Uzbekistan 🇺🇿 | Village Life | Uma Telugu Traveller
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : sketchplex?utm_...

Комментарии • 325

  • @ROWDY412
    @ROWDY412 Год назад +305

    వల్గారిటీ లేకుండా ట్రావెలింగ్ వీడియోలు చేసేది ఉమా గారు మరియు రాజారెడ్డి గారు. మీ స్టైల్ లో మీరు వీడియో లు చేస్తారు. రెస్పెక్ట్ యువర్ vlogs ఉమా గారు

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd Год назад +43

    నమస్తే.. బ్రదర్... మీకు అధిత్యం ఇచ్చిన అక్కడి ఫ్యామిలీ చాలా మంచి మనస్సు ఉన్నవారు అనిపిస్తుంది.. అక్కడి వాతావరణం, వ్యక్తులను, ప్రకృతిని చూస్తుంటే ఈ జీవితానికి ఇది చాలు అనిపిస్తుంది.. మీ అనుభూతిని ఇలా వీడియో రూపంలో తెలపటం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది..nice video 😍

  • @kalluri9559
    @kalluri9559 Год назад +17

    ఉమాగారు చాలా బాగుంది మీ ప్రయాణం ఇలాగే కొనసాగించండి వందమంది అభినందనలు తెలిపితే ఎవరో ఒకరు అతి నీచంగా విజ్జ్ఞత,సంస్కారం మరచిపోయి ఇష్టం వచ్చిన రాతలు రాస్తారు వాటిగురించి మీరు పట్టించుకోరని తెలుసు మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించే ప్రయత్నంలో ఉన్నారు కిందుండి రాయి విసిరితే విసిరిన వాడి గుండుకే చిల్లుపడుతుంది ఏదో ఒకరు ఇద్దరు పిలిచి ఆదరించారు and ఆతిథ్యమిచ్చారంటే అనుకోవచ్చు మనది కాని దేశంలో మన భాషకాని చోట ప్రతి ఒక్కరూ మిమ్మల్ని తమ కుటుంబ సభ్యుడిగా భావించి గౌరవిస్తున్నారంటే అది వాళ్ళ సంస్కారం మరియు మీలో ఉన్న స్నేహశీలిత్వం పనీ పాట లేకుండా ఒక పెగ్గేసి ఏదో వాగేసే ఎందుకూ పనికిరాని ప్రయోజనంలేని వారి మాటల్ని కుక్క విసర్జించిన మలంలా భావించి ముందుకి సాగిపోగలరు and on thing బహుశ వాళ్ళు మీ ఎదుగుదల చూసి రక్త కన్నీరు sorry రక్త విరోచనాలు చేసుకునే మీ శత్రు వర్గం వారు అయ్యుండవచ్చు ఏది ఏమైనా మీకు విజయం కలగాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ అటువంటి వారికి ఇంకా ఇంకా రక్తవిరోచనాలు కావాలని కోరుకుంటున్నాను.

  • @nareshr4162
    @nareshr4162 Год назад +6

    హాయ్ ఉమా గారు కజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ ప్రజలు చాలా ఆప్యాయంగా మరీ ముఖ్యంగా ఇండియన్స్ చాలా ఆప్యాయంగా చూడటం చాలా ఆనందం గా ఉంది మీ మీద కూడా ఇంత ప్రేమ చూపిస్తూనందుకు చాలా ఆనందంగా వుంది ఇతర దేశాల్లో ఇండియా అంటే అంతా ప్రేమ చూపిస్తూ ఉంటే ఇండియన్ గా పుట్టడం గర్వం గా ఉంది.. ఆ ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు 🙏🙏🙏 తెలపండి.. ఇలాంటి వీడియోలు మాకు చూపిస్తున్నాదుకు మీకు కూడా ధన్యవాదాలు 🙏

  • @kandadarevathi8757
    @kandadarevathi8757 Год назад +14

    చాలా సంతోషం కలిగింది మీ వీడియో చూస్తే పిల్లలు చాలా బాగున్నారు కలవగానే తిన్నారా అని అడగడం చాలా బాగుంది

  • @kandadarevathi8757
    @kandadarevathi8757 Год назад +14

    వీళ్ళ మర్యాద చూసి ‌మన వాళ్ళు చాలా నేర్చుకోవాలి అనిపించింది

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Год назад +19

    ⚡ఇలాంటి విదేశీ పల్లెలనీ చూసి మన దేశ పల్లెలు స్ఫూర్తి పొందాలి 🙂😊☺️
    ⚡విదేశీ పల్లెలు చూపించడo ఉమన్న ప్రత్యేకం👌

  • @venkateshwarlupittala9212
    @venkateshwarlupittala9212 Год назад +1

    ఏ దేశం వళ్ళైనా నిన్ను వాళ్ళ ఇళ్ళలోకి తీసూకెల్లి కుటుంబంలో ఒక బంధువులాగా భావించి ఇంత బాగా చూసుకోవడం కేవలం నీ మంచితనం నీ అదృష్టం ఇది ఇంతమంది యూటూబర్సలల్లో ఎవరికీ దొరుకని అదృష్టం సూపర్.

  • @g.s.r4151
    @g.s.r4151 Год назад +6

    Uzbekistan people is Very Very friendly People beautiful village video ❤❤

  • @vachesadu
    @vachesadu Год назад +1

    Idhi kadha video ante. Food ante evariki bro istam undadh? Chala chala chala happy ga undhi. Food ki kani, new houses lo stay cheyadam kani.

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg Год назад +19

    ఏ దేశం అయిన అమ్మ అమ్మే ❤❤❤...... మిమ్మల్ని తన కొడుకు లానే చూసుకుంటున్నారు😍😍😍.......such a beautiful family ❤❤...... places super......safe journey uma gaaru ❤❤••••

  • @vishreddy451
    @vishreddy451 Год назад +3

    Hi bro పల్లెటూరి వీడియో తీయడం నీట్ గా తెలియజేయడం మంచిగా మాట్లాడటం కొంతమందికే సాధ్యం అందులో మీరొకరు ఫస్ట్ ఒక్ bro all the best

  • @rajesh_g_reddy
    @rajesh_g_reddy Год назад +9

    ಹಳ್ಳಿ ವಿಡಿಯೋ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಉಮಾ ಬ್ರೋ

  • @amaranath.
    @amaranath. Год назад +10

    సూపర్ ఉమా అక్కడ ఆహారం పల్లెటూరు అలవాట్లు వారి జీవన శైలి సూపర్ చాలా బాగుంది థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹

  • @veeraanjaneyulu338
    @veeraanjaneyulu338 Год назад +3

    ఉమా. గారు మన ట్రెడిషన్ పెద్ద వాళ్లకి కాళ్ళు మొక్కండి ఆది మన సంప్రదాయం గుర్తించు కొండి. దీన్ని పాటిస్తారని ఆశిస్తూ

  • @ramkrishnarajukalidindi740
    @ramkrishnarajukalidindi740 Год назад +9

    ఉమా గారు మీరు ఎదుటి వారిని గౌరవించి తీరు చాలా చాలా బాగుంటుంది అందువల్లే మీరు ఎక్కడికి వెళ్లిన మిమ్మల్ని అందరు గౌరవిస్తున్నారు

  • @gattisharma5395
    @gattisharma5395 Год назад +1

    మీ ప్రయాణం సూపర్ వీడియో కూడా చాలా బాగుంది వాళ్ళ ఆప్యాయత ప్రేమ అనురాగం న భూతో న భవిష్యత్ వీడియో చాలా బాగుంది మామ గారు మీరు తిరుగుతూ ఉంటే మీ వెనక మేము కూడా ఉన్నట్టే ఫీలవుతాం

  • @murali1201
    @murali1201 Год назад +9

    Extremely good culture in Uzbekistan and very friendly people

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 Год назад +2

    నైస్ బ్రదర్. పల్లెటూరు, మంచి మనుషులు, ప్రకృతి, వ్యవసాయం అన్ని బాగున్నాయి.

  • @rajeshltv
    @rajeshltv Год назад +3

    Uzbekistan lo prathi house lo trees ni penchadam chala bagunayee uma garu Uzbekistan house's

  • @assammeghalaya5489
    @assammeghalaya5489 Год назад +1

    Manchi vallaku yepudu antha manche jaruguthundhi, meeru yekadiki vellina antha manche jaruguthundhi..❤️👍

  • @akrtelugukathalu
    @akrtelugukathalu Год назад +5

    I am kavya Mee videos chala baguntayi nenu aptinuncho Mee videos fallow avuthunnanu. Mee Africa videos chala istam naku. Elanti marenno manchi manchi videos maku andinchalani koruthunnam anna. Safe ga vellandi

  • @Kumar-xp8oy
    @Kumar-xp8oy Год назад +2

    Bro okakka Desham abhiruchulu and weather atmosphere gurinchi chuppinchadam nice 👍👏😊💐💐

  • @hepsibaprathap6195
    @hepsibaprathap6195 Год назад +1

    Annaya meeru oka mata annanru vere country vallu vaste meeru kuda ilage chudandi ani adi naku chala happy anipinchindi chala manchi vishayam chepparu

  • @K.suseela
    @K.suseela Год назад +1

    Nice village brother nice people chala kind ga vunnaru video bagundhi keep it up brother all the best

  • @sandeepsanny6693
    @sandeepsanny6693 Год назад +4

    Love from Karnataka Bengaluru 👌❤️

  • @shanthismart1783
    @shanthismart1783 7 месяцев назад

    Chala bagundhi akkadi atmosphere special ga kid's baney unary muddhuga 😊nice video brother 👍 Tq somuch

  • @chaitanyakrishnach7745
    @chaitanyakrishnach7745 Год назад +10

    The family and kids seems enthusiastic in understanding indian culture and language.

  • @nagarajgosukonda3381
    @nagarajgosukonda3381 Год назад +12

    Really Uma garu....every bit of video is information and love. We always believe we Indians are great people....but the love and accomodation shown by these people is unparalel. I feel inferior because I would never invite a stranger (especially a foreigner) to my house....to do that one needs heart and these people have it very big.....these are also some of the very positive aspects of Islam.......I am not bringing in religion....but religion and culture does influence families and people.....God bless Uzbekistan

  • @satyanaryanavallu630
    @satyanaryanavallu630 Год назад +1

    Hi brother uma garu hru ubzikistan videos chala bagunnai. Village people are so kindly. Respect our Indian's . So nice
    Manchivisyalu. Chupincharu. ❤❤❤

  • @saitraveller970
    @saitraveller970 Год назад +10

    ❤❤అన్న videos views పెరిగేలా చేయన్న చాలా తక్కువగా వస్తున్నాయి🎉🎉🎉

    • @nagarajum1023
      @nagarajum1023 Год назад +1

      Uma గారు ఎం చేస్తారు... కొందరు వ్యూస్ రాకుండా ప్రయత్నం చేస్తున్నట్టు వున్నారు.. వాళ్లకు చెప్పండి...

  • @jairavana4462
    @jairavana4462 Год назад

    ఉమా బ్రదర్ మీరు ఎక్కడికి వెళ్లినా మీకు ఆత్మీయంగా పలకరించే వారు ఉన్నారు అక్కడివాల్లు మీమీదచూపిస్తున్న ప్రేమ ఆప్యాయతను చూసి మాకు చాలసంతోషంగా ఉంది నేను మాఆవిడ మా అబ్బాయి మీవిడియోలు టీవీ లో ఫోన్ లోతప్పకుండా చూస్తాము మీకు అన్నివిధాల శుభములు కలగాలని అదేవుడి ప్రాధిస్తున్నాను

  • @bhanuprakashdasari1019
    @bhanuprakashdasari1019 Год назад

    Chala bhagundi sir farming video😊

  • @sreenivasyadav6376
    @sreenivasyadav6376 Год назад +1

    Excellent information for village culture best video brother uma garu

  • @suryaaradyam1041
    @suryaaradyam1041 Год назад +19

    We are gives hugs.. Love to all Khajakistan, Uzbekistanians....
    You are all have humanity compare with other muslims countries like pakistan, bangladesh... Etc..

    • @shaiktajuddin1298
      @shaiktajuddin1298 Год назад

      People are good everywhere only politics plays spoilsport and we get a perception .

    • @sugunavayalapadu4333
      @sugunavayalapadu4333 Год назад

      Very nice place Uma boys are so quiet godbless you all

  • @assammeghalaya5489
    @assammeghalaya5489 Год назад +1

    Descent & crystal clear , homely ......etc......uma garu videos vuntai.❤❤🎉👍

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara 11 месяцев назад +1

    Yes, really they are very kind & dignified who are your hosts.

  • @ocitraveller1332
    @ocitraveller1332 Год назад +17

    People with good hearts every where in that village ...... Life is so beautiful ..............everything is so pure including their love towards Indian ( Prasad ) ..........Salute that Gentleman who invited a stranger and gave his best...........This sort of invitations are very rare these days ...........Absolutely enjoyed this vlog throughout ........ Wonderful vlog

    • @chengalray
      @chengalray Год назад +2

      కర్ణాటక లో మాత్రమే బోజనం చేసారా అని అడుగుతారు

  • @ravigangtok351
    @ravigangtok351 Год назад +3

    Excellent village vlog

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara 11 месяцев назад

    Really Uma is dignified & natural person.

  • @urstruly1727
    @urstruly1727 Год назад +20

    ఉమా గారి అభిమానులందరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు 🙏😍❤❤బాబా ఆశీసులు మీ పై సదా ఉండాలని ఎల్లవేళలా అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. 😇
    ఉమా గారు బాబా కృపతో మీ ప్రయాణం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, హాయిగా ఆత్మసంతృప్తితో సాగాలని ఆ బాబా మీకు మంచి ఆరోగ్యాని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.. ఇదే అభిరుచితో మీరు 197 దేశాలు ప్రయాణించాలి అన్న మీ సంకల్పం త్వరలో నెరవేరాలని కోరుకుంటున్నాను.. మీ సంకల్పం దృఢమైనది అయితే ఏ దుష్టశక్తి మిమల్ని ఆపలేదు.. 👍😇🔥🔥🔥. ఆ మహాదేవుడు ఎల్లప్పుడూ మీ తోడు ఉంటాడు.. ఇలాగే మీ అభిమానులకి ఆహ్లాదకరమైన వీడియోస్ అందిస్తారని ఆశిస్తున్నాను

    • @vrdasari3299
      @vrdasari3299 Год назад +1

      This is exactly what we all wish madam.

    • @urstruly1727
      @urstruly1727 Год назад +1

      @@vrdasari3299 🙏😍

    • @boyathirumalesh8508
      @boyathirumalesh8508 Год назад +2

      తెలుగు కామెంట్స్ పెట్టడంలో మీరు స్పెషల్ అని చెప్పొచ్చు చాలా స్పష్టంగా, పద్దతి గా , నిజాయితీ, గా వుంటాయి 🙏❤️....

    • @urstruly1727
      @urstruly1727 Год назад +1

      @@boyathirumalesh8508 thanks andi🙏

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd Год назад +1

      ​@@urstruly1727మీకు కూడా గురుపూర్ణిమ.. శుభాకాంక్షలు.. సిస్టర్ .. మీ కుటుంబానికి సాయిబాబా అనుగ్రహం ఎప్పటికి ఉంటుంది...

  • @rajeshltv
    @rajeshltv Год назад +5

    Uzbekistan villages are very beautiful

  • @rajarao8720
    @rajarao8720 11 месяцев назад

    Wonder vedio umagaru super

  • @kannyloves6159
    @kannyloves6159 10 месяцев назад

    Nice communication bro super all very best and God bless you tecare

  • @mjunknownfacts.nmoments3693
    @mjunknownfacts.nmoments3693 Год назад

    Uzbekistan also beautiful nd their hearts also beautiful soo helping nature's tq u 🤩❤️❤️😄

  • @pokalaramakrishnarao2843
    @pokalaramakrishnarao2843 Год назад +4

    Thanks for the Video and and also convey my gratitude to the family who extended cooperation

  • @divakar.d6
    @divakar.d6 Год назад +1

    హాయ్ తమ్ముడు...... వీడియో చాల బాగుంది

  • @VinayKumar-tl4kw
    @VinayKumar-tl4kw Год назад +4

    Good morning Brother Rajhamundry 👍

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 Год назад

    Good people👍nice video of Uzbekistan country side ❤️

  • @Lifeofdas
    @Lifeofdas Год назад +1

    Very beautiful family ..we can see how much they love you .....very happy

  • @jaganavula2334
    @jaganavula2334 10 месяцев назад +1

    ఉన్నటువంటి చిన్న చెరువులో కరెంటు బల్బు పెట్టడానికి కారణం, రాత్రి సమయంలో క్రిమి కీటకాలు వచ్చి అందులో పడితే ఆ చేపలకు ఆహారంగా మారుతాయి.

  • @812324872
    @812324872 Год назад

    Super...You are back!🎉

  • @rajaramanone3464
    @rajaramanone3464 10 месяцев назад

    Super uma garu........

  • @NarasimhaReddy04
    @NarasimhaReddy04 Год назад

    Great hospitality by Uzbekistan loved it ❤❤❤

  • @SasiKala-zw6sc
    @SasiKala-zw6sc Год назад

    Uma bro video cha la cha la bagunidhi super bro❤

  • @nithyavenky9820
    @nithyavenky9820 Год назад +1

    Soo Good Persons....🙏🙏🙏🙏🙏💕🤝🤝🤝VvNice Uma Garu 👍👍💕

  • @amar2262
    @amar2262 Год назад

    Hello Brother, I like your videos very much, you showed us the village life of another country, it is almost same like an Indian village, only difference is food and people and their culture also.

  • @rajeshltv
    @rajeshltv Год назад +2

    Uzbekistan Tajikistan Turkmenistan villages are the most beautiful places in central Asia 🌏 and also very good people

  • @ykumari4342
    @ykumari4342 Год назад

    Hi how r u uma garu me manchi manasu valaki ardaminde all good people good family members so sweet

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 Год назад

    సూపర్ ఉమా అక్కడ ఆహారం పల్లెటూరు అలవాట్లు

  • @nammaballari7339
    @nammaballari7339 Год назад +1

    I dont know subscribers 8lacks but views 60k to 70 k 🤔(nice videos must watch)
    Bro from karnataka bellary

  • @vc0492
    @vc0492 Год назад +1

    Really i love ❤️ the this trip UMA bro. The way of hospitality is good and how they treat you awesome. Very good people and good country

  • @user-hj5uu5pj4x
    @user-hj5uu5pj4x Год назад

    Wat a memorable video in one of the best video

  • @Budda-Pilla
    @Budda-Pilla Год назад

    Very nice village life in uzbekistan uma bro 👊👊👊

  • @suryanarayanaraju8803
    @suryanarayanaraju8803 Год назад +1

    super uma

  • @rajant.g.5071
    @rajant.g.5071 Год назад +3

    Ana vangko naa sapta laa.salam alaikum bhai.super baa enjoy 🌹 wonderful vedio achaa bro beautiful vlogs 👌 congratulations 👏 Happy India 😊

  • @Sowmirocks
    @Sowmirocks Год назад +1

    Great Family

  • @Venkat.shorts_
    @Venkat.shorts_ Год назад +1

    Hi uma bro nice vedio bro vedio upload chesina taruvata community lo kuda post chy bro reach perugutadi❤❤❤

  • @narragopichand3166
    @narragopichand3166 5 месяцев назад

    Very interesting video.

  • @ramyaramya627
    @ramyaramya627 Год назад

    Hi Andi mi videos chala baguntayi andulo ila పల్లెటూరు చూపిస్తే ఇంకా bagundi మీరు చెప్పే విధానం vioce baguntadi

  • @user-dp4rj2uf3d
    @user-dp4rj2uf3d 11 месяцев назад

    That's why I like muslims they're lovely people I love Uzbekistan❤❤

  • @MsVenkatakumar
    @MsVenkatakumar Год назад +2

    సూపర్ brother ❤

  • @srinivasmupparaju8703
    @srinivasmupparaju8703 Год назад +7

    We are gives hugs.. Love to all Khajakistan, Uzbekistanians...super brother

  • @prasu2218
    @prasu2218 Год назад +1

    Mee vlogs unique sir keep doing it

  • @hobalesha8401
    @hobalesha8401 Год назад +2

    Hi annaya happy ❤❤❤mii best travelar mee karnataka thamudu ❤🎉🎉🎉🎉

  • @naveenreddy7295
    @naveenreddy7295 Год назад +1

    Hello uma,all countries same title same content la vuntundi...take some guides help..

  • @srilakshmisrilakshmi8067
    @srilakshmisrilakshmi8067 Год назад +3

    Happy journey uma

  • @sanakakavitha7588
    @sanakakavitha7588 Год назад

    Hi uma garu nice video

  • @sreegogula1620
    @sreegogula1620 Год назад

    Anna super... Anna chalaa baga explore chestunnaru..... ❤.... Nd junior uma ela unnadanta... Anna...

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 Год назад

    Wonderful video bro from Vizag

  • @punnamallikarjun6514
    @punnamallikarjun6514 Год назад

    Good morning travel journy super

  • @eswarvibes
    @eswarvibes Год назад

    Excellent

  • @tumucharan
    @tumucharan Год назад +1

    Irony entante, UMA, Rajareddy neat ga videos chestaru.. Uma videos inkaa pleasant ga untay, kaani yekili yedavala videos ni ekkuva chustaru janalu😏

  • @Theilluminati2003
    @Theilluminati2003 Год назад

    Wow nice 👍

  • @casualshoot0310
    @casualshoot0310 Год назад

    Foreigners are very smart and good at heart 😊

  • @prashanth6277
    @prashanth6277 Год назад +2

    🔥🔥👌👌👌

  • @shafisyed9496
    @shafisyed9496 Год назад

    Super good 👍

  • @upperammohanrao4231
    @upperammohanrao4231 Год назад +4

    Mingle with local people their culture food habits relationship,habit and habitat e you are following is pentastic.hope you will be the best youtuber in india.keep it up

  • @sri958
    @sri958 Год назад

    Nice uma

  • @laxmirekha9796
    @laxmirekha9796 Год назад

    Wow suoer video

  • @ratnagampala3301
    @ratnagampala3301 Год назад +1

    Good morning brother🌹🙏 have a nice day, God bless you🌹🙏

  • @simplelifestylemytelugucha4992
    @simplelifestylemytelugucha4992 Год назад +1

    Super 👍

  • @appajosyulasuryanarayana2711
    @appajosyulasuryanarayana2711 Год назад

    Very good uma

  • @vrdasari3299
    @vrdasari3299 Год назад +5

    As usual hitch hiking gives wonderful people introduction and real life conditions in travel. You are blessed to get invited and get affectionate treatment perhaps no Telugu traveller got till now. All the best Uma.

  • @narasimhadassomanpelly9889
    @narasimhadassomanpelly9889 Год назад +1

    Nice vid

  • @nanisiddhu
    @nanisiddhu Год назад

    Super family 👌

  • @chantich2477
    @chantich2477 3 месяца назад

    Hi Anna ...
    Nice....

  • @vijaykumargampala5124
    @vijaykumargampala5124 Год назад

    Love you uma ❤❤ Traveling solider

  • @venkatappayakesani5156
    @venkatappayakesani5156 Год назад

    Good video

  • @syedrafi4357
    @syedrafi4357 Год назад +1

    Very nice video