Kazakhstan 🇰🇿 దేశంలో రైలు ప్రయాణం ఆటలు పాటలు పాడుకుంటూ | UmaTelugu Traveller
HTML-код
- Опубликовано: 7 фев 2025
- Kazakhstan 🇰🇿 దేశంలో రైలు ప్రయాణం ఆటలు పాటలు పాడుకుంటూ | UmaTelugu Traveller
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...
మిగతా యూట్యూబర్ ట్రావెలర్స్ కి మీకు తేడా ఏంటి అంటే వాళ్ళు జస్ట్ అన్ని ఫేమస్ అయినవి చూపిస్తూ వెళ్తారు కానీ మీరు అలా కాదు స్థానికులతో మమేకమై నిజాన్ని చూపిస్తారు. అది నాకు చాలా నచుతుంది. 👌👌👌
ఉమా అన్నయ్య ఈ రైలు ప్రయాణంలో స్నేహపూర్వకమైన వ్యక్తులతో చాలా మంచి అనుభూతిని పొందారు, వీడియో చేసినందుకు ధన్యవాదాలు మరియు మీ ప్రయాణాన్ని ఆనందించండి.😀🌹👍
Anna send
@@BalaKrishna-wf1ew can't understand should I write anna
ఏది ఏమైనా ఈ రైలు ప్రయాణం ఎంత మధురమో మీకు.. చెప్పగా మీది వసూదైవ కుటుంబం. 🙏😍జగమంతా మిత్రులే..మీ మాటతీరు, కలివిడితనం, మర్యాదపూర్వకమైన పలకరింపు.. ఎక్కడ అభ్యంతకరంగా ఉండదు. అందుకే మీతో అందరు నిమిషాలలో కలిసిపోతారు. ❤పాప ఎంత ముద్దుగా పాట పాడిందో, ఆటలు, పాటలు బామ్మ పాట, మన భారతదేశం గురించి వాళ్ళ మాటల్లో వినడం చాలా చాలా సంతోషంగా ఉంది ఉమా గారు. రైలు ప్రయాణం అంటే నిజంగా ఇలా కానీ ఉంటే ఆ ప్రయాణంలోని అలసట తెలియదు. చక్కగా సంతోషంగా వెళ్ళిపోవొచ్చు గమ్యానికి.. Health care తీసుకుంటున్నారు. చాలా happy.. పాపకి మీకు ఎదో జన్మ రుణానుబంధం అలా కలిశారు.. ❤😍😍soo cute.. ఇంత చక్కని ఉల్లాసభరితమైన వీడియోస్ ఒక్కోసారి అద్భుతంగా కుదురుతాయి.. అలాంటప్పుడు అవి చూసే మాకు మనసంతా ఉల్లాసంగా ఉంటుంది 👍😇😇సూపర్బ్ ఉమా గారు
కరెక్ట్ గా చెప్పారు సూపర్ మీరు 👏👍.. ❤️
@@boyathirumalesh8508 Thanks andi 🙏😍
Mes konchem chinnadi ayinattundi 🙄🤣
ఈ వీడియో చూడటము మొదలు పెట్టాను, ఎప్పుడు 25 నిమిషాలు గడిచి పోయినాయో తెలియన లేదు.
మీ వీడియోలు చూస్తూఉంటే ఆ ప్రదేశానికి వెళ్లి చూస్తున్నట్లు ఉంటుంది.
You are the best RUclipsr, God bless you, May your dreams all come true.💐💐💐💐
నమస్తే ఉమా గారు 🙏
మీ ట్రైన్ జర్నీ చాలా
అద్భుతంగా ఉంది.
మీ ప్రయాణం లో ఎంతో మంది ఆప్తులను సంపాదించుకున్నారు.
మీరు వారితో మాట్లాడడం
వారు మీతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడడం చాలా బావుంది చిన్న పాపను చూస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఆప్తులతో
మీ ప్రయాణం చాలా ఆనందంగా సాగింది 👌💐
ధన్యవాదములు 🙏
రైలు ప్రయాణం బహు ముచ్చటగా, మరియు సంతోషంగా అనిపించింది ""అన్న 🙏..❤️
మీ వీడియోలు చూస్తూఉంటే ఆ ప్రదేశానికి వెళ్లి చూస్తున్నట్లు ఉంటుంది
మన ప్రవర్తన బట్టే గౌరవం వస్తుంది ఉమా గారు.... అందుకే వాళ్ళందరూ మిమ్మల్ని ఆదరిస్తున్నారు.
నమస్తే ఉమాగారు, ఈరోజు ఉదయం మీ కజకిస్థాన్ వీడియోలు మొత్తం చూశాను,అన్ని వీడియోలు చాలా బాగున్నాయి మాకు చాలా విషయాలు తెలియజేశారు కేవలం 30 వేల రూపాయలతో కజకిస్తాన్ వెళ్లి రావొచ్చు అంటే అద్భుతమే, అక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు. కజకిస్తాన్ లో ఇంకా మంచి వీడియోలు చేసి మాకు అందించండి మిమ్మల్ని వేడుకుంటున్నాం.
Language country color or age does not matter for togetherness and real happiness. Your enjoyable time in train with senior citizens as well as kids has lot of value than money can buy for. A common man like you gives immense pleasure for viewers Uma. Keep it up.
17:56 baby girl your voice super... God bless you bujjjjjjjiiiii🐇🐇🐇🐇
19:10 woooww ammma... Voice super
17:43 her smile killing me and super and I give you❣️
నిజంగా ట్రైన్ జర్నీ చాలా బాగుంది సరదాగా సాగింది మీ ప్రయాణం అన్న 👌👌👌👌👌
The Train is very clean and comfortable ! The co-passengers are very courteous ! Happy to see that the locals know a little bit about India and they are friendly ! Thanks for the video !
super sodhara, railu prayanalu epudu manchi anubhuthulani migulusthun untayi... ey Desam ayna ani nirupisthunnaru 🙏
Cute Kids all are Singing very well, though they don't know the language their hospitality and loving nature is highly appreciated.. Congratulations Uma🎉
వీడియో బాగా నచ్చింది మీరందరూ ఫ్రెండ్లీ గా ఉంటున్నారు అందరిని కలిసి ఉన్నారు ఇద్దరు కలిసి ఉన్నారు అద్భుతమైన మెమరీ వెరీ నైస్ వీడియో
Nenu choosina travelling videos lo this is the top
Miru epudu varaku chusina ani countrys lo Kalla e country lo manushulu friendly nature undi...chala baga respond avutunaru mitho
ట్రైన్ చాలా బాగుంది. జర్నీ కూడా మంచిగా అనిపిస్తుంది.
ఉమా గారు మీ వీడియోస్ సూపర్ గా ఉంటవి.. తప్పకుండా సపోర్ట్ ఉంటుంది.. నేను ఎక్కువగా ఉమా.రవి.. అవినాష్.. ఈ వీడియోసు మాత్రమే సుస్తను..
పాపకు ధన్యవాదాలు
Pillalu Bhagavanthudi Prathi rupalu ............Very exciting train journey and very nice people all over the train
Best train vlog .... Beautiful person who traveled.... With you... Take care of yourself and health Bro.
People are too friendly in Kazakhstan, uma babai great andari tho easy mingling. really osm.
Anna a pillaku niku Edo gatha janma sambandam undi anukunta 🥰🥰🥰
Balega undhi train prayanam ..papa ni choosthe chaalaa cute ga undhi
సూపర్ అన్నయ్య చాలా ఆనందంగా ఉంది
Hi UMA what a vlod about train 🚆 journey. Really excellent memories for you . Your interaction with the co passengers in train is awesome. While seeing that girl tears ,i also got. People are so much friendly. Excellent vlog. All the best UMA Sharanya
ಉಮಾ ಫ್ಯಾನ್ಸ್ from Bangalore rural dist 🚩🇮🇳
Good morning uma gaaru ❤.....nice video.....aa pillalato fun chaala baagundi 😍✨ andari to kalupugolu tanam meeke saadyam 🎉
Papa chala ❤️baga paadindi pata👍
Mi jorny chala bagundi pillalu chal cute ga vunnaru papa very nice ❤️ Happy jorny uma garu
Uma Annayya Aa Papa Valla Intiki Okasari Vellu Annayya Papam Aa Papa Ninnu Antha Idhiga Pilichesariki Make Badhesindhi Please Okasari Aa Papa Valla Intiki Vellu Annayya 🥰🥰🥰🥰🥰🥰🥰
కదా
Wow ❤❤ all these people are so sweet❤ they are very friendly❤ 😊 i really respect them for being so kind to a traveller who has come from India... 😊😊 and uma garu, i have seen several travel videos all over internet but this is just the best, so heart touching❤❤❤
We want more trips Uma garu don't stop 😊❤
Happy Journey 🎉
Nice video 👌
Love from Sindhanur anna❤
Love to all the kids…she sang so well..
Wish you all the best Anna you have do more videos you will get support and encouragement from Karnataka and Tamil Nadu and Andhra Pradesh ❤ have ti get lot of sucess explaining baga untundi inka chala chaiali ani korukuntuna anna
Uma garu chala easy ga mingle avutharu meeru so nice to see this...
Train journey chala bagunnadi uma garu. Akkada vallu chala manchi vallu
Bagundi uma video👌👌👌👍👍👍
ట్రైన్ చాలా బాగుంది
Really wonderful video Brother
గుడ్ మార్నింగ్ అన్న
Very Interesting as always :)..
Your videos are always with positivity and feels pleasent to watch uma garu
Nice video very pleasant to see. God bless you
GOOD TRAIN JOURNEY ...
bro meru evretho aena bale kalese potharu super ❤
Chala bagundi thamudu video
Yakadaki velina , yavaritho ayina chakaga kalisipotharu , melo edo positive magic vundi anna.😊
Good country..nice people
Bro i like the way you behave with people..what a personality you are brother ❤ very friendly
Great work annaya, keep up the good work. Baa kalsipoyaru andharitho, ilane work ni enjoy chesthu undandi.
Cute girl song baga పాడిది
Nice video anna..❤️
Love India
Love Kazakhstan
Love uma
Super brother 🚆 train journey excellent sweet baby pramagavundi.god bless papa.happy journey uma brother.i love india.🇮🇳🇮🇳🇮🇳
Love from jagitial Anna 😎💝
Thank you for showing us somamany nice things
Very good experience!
Hii Brro..
Thanks to Yugni & Nikitha.
Shimkent😊
3:52 bro shirt 👌
Superb Train 🚄
Wow what a journey it was. Everyones Dream Journey. That cute baby girl 😊💟
♥ from Tulunad, Kudla, Mangalore.
Aa paapa intiki povalsindhi anna bagundedhi kottha experience ayyedhi maaku kudaa neeku kuda
Love from Uma Bro ❤️
Friendly Nature People Of Russi 🙋❤️Joy Full Journey U Spend Uma Bro;❤THQ;❤Love From Vizag(AP)😊❤
Very nice video annaya❤
Chala baga undi train journey bro
Super brother video is excellent people is so loving ga vunnaru
Hi uma garu hru nice video mi train prayanam chala bagundi. Happy journey 😍😍😍👍👍👍👍💞💞💞💞
Cute babies
Nice journey anna ....keep it up 🎉😊
Nice bro 👌
Harre video appude aipoindhe ani anipisthundhi y don’t you add little more time soo nice of you Uma garu god will bless your family take care
Excellent journey bro😊
Hey! beutiful to see the lil girl and u together..
Nice friendly people amazing train security checking is so good Idea that country
Uma ji, good journey, 👍
Supper bro so happy love this video
Good morning annayya. Train 🚂 journey chaala baagundi...
Super ❤❤❤❤ anna garu
Nice video...👌
Super vedio achaa baa
Night 9:30 ante akkada inka sun light bagande undi
Super train journey uma 👌
Sweet n cute kids
Sssuuupperrr journey...
I have ever seen....❤
Some memories will never forget ❤
traine video superb annaya
Nice video Uma bro, andarni kalukupoye mee habit super bro. ❤ from Chennur.
7వ వీడియో అన్నయ్య ❤👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Good content video
Loved it 😍
Enjoyed your video a lot
Anna miru ekkadiki Vellina locals tho east ga kalisipothunnaru
NICE VLOG 👍
Love for vijaywada ❤
Super bro..