Medical tourism in india

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 1,5 тыс.

  • @NaaAnveshana
    @NaaAnveshana  3 месяца назад +1077

    ప్రపంచంలోఉచితంగా దొరికేది మాత్రమే ఆరోగ్యం అటువంటి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం వల్ల సామాన్య మానవుడు భారీ మూల్యం చెల్లించుకుంటున్నాడు, నేను చాలా ఆరోగ్యంగా ఉంటున్నాను నా సబ్స్క్రైబర్లు ఆయన మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు మీ ప్రపంచయాత్రకుడు నా అన్వేషణ

    • @Minnu-qx1fb
      @Minnu-qx1fb 3 месяца назад +4

      Tqq bro

    • @rajukaatanaidu196
      @rajukaatanaidu196 3 месяца назад +7

      అన్నా నేను ఈరోజు గాని రేపు గాని చెక్ చేయించుకుని నీకు రేపు రిజల్ట్స్ చెప్తా

    • @MTELUGUNEWS
      @MTELUGUNEWS 3 месяца назад +2

      @@NaaAnveshana 🤝🌹✊🌹🤝🌹

    • @ChandraguptaKing-js9rj
      @ChandraguptaKing-js9rj 3 месяца назад +2

      బుడ్డ చికిత్స చేసుకో 😂

    • @Hindutemplessaibaba
      @Hindutemplessaibaba 3 месяца назад +2

      Happy Ganesha chaturthi

  • @SripathiBhanu-n1q
    @SripathiBhanu-n1q 3 месяца назад +186

    డబ్బు వున్నోడు ధనవంతుడు కాదు ఆరోగ్యంగా వున్నోడే ధనవంతుడు🙏🇮🇳

  • @sandeepchunduru6975
    @sandeepchunduru6975 3 месяца назад +25

    I’m a doctor following you since 4 years ,…. What you said about diet and food is 100 % true bro.

    • @BR-gc1sv
      @BR-gc1sv 3 месяца назад

      Super Anna being honest

  • @rrclvlogs1166
    @rrclvlogs1166 2 месяца назад +3

    ఇన్ని రోజులనుండి నువ్వొక ఆటగాడివి.. వాణ్ణి వీన్ని కెలికే వాడివి అనుకున్నా.. గాని.. నువ్వు జీవితాన్ని చదువుతున్నావు బ్రో... I love you.. bro.. by the by.. nenu kuda youtuber ney...

  • @Raja007-e8u
    @Raja007-e8u 3 месяца назад +156

    భారత దేశంలో ఉన్నంత ఫ్రీడమ్ ఏ దేశంలో దొరకదు మరియు చౌకగా జీవితం ఏ దేశంలో లభించదు
    భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను
    జై భారత్

  • @scsyoutobe6226
    @scsyoutobe6226 3 месяца назад +18

    తమ్ముడు నేను ని వీడియోలు ఎన్నో చూశాను కానీ ఈ ఒక్క వీడియో చాలా బాగా నచ్చింది

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 3 месяца назад +186

    💥యోగి రోజుకి ఒక్కసారి తింటాడు‼️
    💥జోగి రోజుకి రెండుసార్లు‼️
    💥రోగి రోజుకి మూడుసార్లు‼️
    🙏

  • @AbhinayaSrinivasOfficial
    @AbhinayaSrinivasOfficial 3 месяца назад +252

    హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కి ప్రతిరోజూ నైజిరియా నుండి పదుల సంఖ్యలో రోగులు వస్తున్నారు.

    • @chandu5124
      @chandu5124 3 месяца назад +6

      Perfect example India

    • @nagyarramshetty
      @nagyarramshetty 3 месяца назад

      Nenu appolo lo chesthuna.
      This is face
      Film nagar ra .
      Nenu chupistha Apollo
      Anvesh gadu vedhava
      Vadi videos chusi tent avaku.

    • @teluguTwitterfans
      @teluguTwitterfans 3 месяца назад

      Yes

    • @SIMPLE5725
      @SIMPLE5725 3 месяца назад +3

      avnu sir, nenu yashodha hospitals ki vellinnappudu kuda job kosam ani, akkada antha Africans....Meeru cheppindhi correct.

    • @lakshmibhavanireddy9234
      @lakshmibhavanireddy9234 3 месяца назад +3

      Adhi pedha scam bros
      Naku oka doctor chepparu heart transplant kosam Africa nundi every week vastharata akkada govt pay chesthadhata 1.5 cr per operation andhuke vastharu you can cross check

  • @RajaCookingRecipes
    @RajaCookingRecipes 3 месяца назад +6

    బ్రదర్ నేను రీసెంట్గా ఫుల్ బాడీ చెకప్ చేయించుకున్నాను నాకు 4k లోపల అయింది 👍 మనo వైద్యరంగంలో టాప్ లో ఉన్నాం బ్రదర్ అన్ని రకాల వైద్యం మన దగ్గర దొరుకుతుంది గ్రేట్ ఇండియా ✅🤝👍🇮🇳

  • @chgnanadev877
    @chgnanadev877 2 месяца назад +2

    ANNA MEERU SUPER..NENU KOODA KONTHA VARAKU IKKADA HEALTH GURUNCHI CHESTUNNANU❤❤❤❤❤❤❤❤❤

  • @kasivisu1
    @kasivisu1 3 месяца назад +73

    Hello anvesh garu myself Dr Kasi Athikinasetti from vizag Dental surgeon and follower of ur videos..CHAALA MANCHIGA CHEPPARU .. at least Mee dwara ayina chaala mandi ki mana desam goppathanam gurunchi telustundi...doorapu kondalu nunupu anukuntaaru andaru ...but mana deasam lo unna doctors ki guts ekkuva comparatively...thank you

    • @lohit002
      @lohit002 3 месяца назад +6

      madhi vizag ey, but still prices need to be reduced even more

    • @Raju-zz8xl
      @Raju-zz8xl 3 месяца назад +6

      With due respect to u , many developed countries increased the prices like hell , incomes as well as expenditure values , they messed up in many things abroad when it comes to pricing . It doesn’t mean Indian prices are cheap . When compared to incomes of majority of ppl living in india , medical expenses are way higher . I am a legal professional myself . I really wonder and am afraid of farmers , if one day they wake up and say we are going to sell our produce only at a higher price explaining us the value and the hard life they undergo to produce a grain , unfortunately most of the farmers who give us food , do not have value price comparison in their mind , and they do not have much of desires to live in great buildings like how we professionals live by charging our clients good amounts of money describing that our services are valuable . One single hefty hospital bill will bring a lower middle class family to lower class . Just because Indian hospitals price lesser than foreign hospitals, it doesn’t mean everything is fine here . Anyways it’s always a great opportunity for dollar income earning person to spend his money in developing countries, be it any expense, right from food, medicine , partying, clothing etc ., btw last but not the least , I am a strong believer of the fact that Indian medical professionals are way more intelligent in their arena when compared to professionals abroad. With a very good number of friends and family in medical and pharma spaces , I have been blessed with a good know how on pros and cons of the fields .

  • @Hemanthraj_kp
    @Hemanthraj_kp 3 месяца назад +3

    100% bro, Health is wealth😊

  • @RavindraKumarSunkara
    @RavindraKumarSunkara 3 месяца назад +290

    I am kidney failure patient from 2014. On dialysis 10yrs my age 27old😢😢జీవికి మంచి ఆరోగ్యం ప్రధాన ఆస్తి.

  • @bhanuprakashkuruva4227
    @bhanuprakashkuruva4227 3 месяца назад

    Anna, reality matladuthunnaru anna. Nijamga miru matladindhi 100% correct. With your motivation I will try to do as much as I can.

  • @harishreddymavuram3850
    @harishreddymavuram3850 3 месяца назад +78

    అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊

  • @muralisivvannagari3973
    @muralisivvannagari3973 3 месяца назад +2

    చాలా మంచి విషయం చెప్పారు అన్వేష్ బాబూ 🎉❤

  • @abhiramabhi2488
    @abhiramabhi2488 3 месяца назад +3

    అవును అన్నగారు నిజమే ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మీకు తోచిన సాయం వాళ్లకి ఏమైనా చేయండి మేము కూడా సంతోషిస్తాను

  • @divyagavara
    @divyagavara 3 месяца назад +1

    Wow... Ur great man... Such an inspirational video...

  • @ramakrishnaramakrishna6370
    @ramakrishnaramakrishna6370 3 месяца назад +3

    ఆరోగ్యం గురించి బాగా చెప్పారు అన్వేష్ గారు

  • @nanisomireddi6920
    @nanisomireddi6920 3 месяца назад +1

    అన్వేష్ అన్న ని గురించి ఎంత చెప్పినా తక్కువే అన్న..చాలా బాగా చెప్పారు హెల్త్ గురించి

  • @yellapuravikumar123
    @yellapuravikumar123 3 месяца назад +5

    Brother, we are all proud of you. The way you're educating is awesome. God bless You..

  • @g.parvatidevi9456
    @g.parvatidevi9456 3 месяца назад

    Naku Mee video Baga nachindi babu god bless you my son

  • @ramakote4738
    @ramakote4738 3 месяца назад +10

    మీ వీడియోలు చూడడం మాకు చాలా గర్వంగా ఉంది మంచి ఇన్ఫర్మేషన్ మెసేజ్ ప్రపంచ దేశాల్లో జరిగే విషయాలు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు థాంక్యూ బ్రదర్ వైద్యుడు నారాయణ తో సమానం వైద్య వృత్తికి హాట్సాఫ్

  • @RaniVempatapu
    @RaniVempatapu 3 месяца назад +1

    Anna nuvvu okka phone unte chalu dabbulu sampadinchukovachu ante andaru RUclips channels start chesaru chaduvulenivallu kuda videos chestunnaru ippudu inko concept vaidyarangam lo jobs antunnav super exlent nuv

  • @vardhanbendi8891
    @vardhanbendi8891 3 месяца назад +16

    21:25 vallu petti 😂😂 was personal

  • @sureshsaragadam4
    @sureshsaragadam4 3 месяца назад +1

    సూపర్ గా చెప్పావు అన్నా హాట్స్ అప్ ❤❤❤❤

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 3 месяца назад +27

    ఇప్పటి వరకు మీ వీడియోలు అన్నింటిలో ఈది 🗽💐 చాలా గొప్ప ది. అందరికీ ఎంతో ఉపయోగం ప్రతీ మనిషి ఆరోగ్యం అవగాహన కోసం 🗽👏👍🙏🙏🙏.

  • @arunajyothipasumarthi9151
    @arunajyothipasumarthi9151 3 месяца назад

    Super, very useful video. First time ekkuva likes iche option pedithe bagundu RUclips anipinchindhi.

  • @ramesh.5683
    @ramesh.5683 3 месяца назад +92

    వినాయక చతుర్థి శుభాకాంక్షలు అన్వేష్ గారు , మరియు మీ సబ్స్క్రైబ్ లందరికీ
    మన భారతదేశంలోమెడికల్ మాఫియా దే హవా నడుస్తుంది అంతా ఠాగూర్ లా నిలువు దోపిడీ 😢

  • @rameshpagadala1440
    @rameshpagadala1440 3 месяца назад

    Good message Anvesh ❤

  • @rajeshpulavarthy9286
    @rajeshpulavarthy9286 3 месяца назад +3

    This is one of the best video I have seen since last 10 years.I am sharing with all my family groups

  • @prasadbaki1743
    @prasadbaki1743 3 месяца назад

    bro super brother, bike 3 months ki okasari service cheyyistamu, but mana body oka engine lantide atlest one year kuda service chesinattu body check up chesukoru brother, poni cheppithe enduku dabbulu bokka antaru nakem king la unnanu antaru next day undaru, super brother hats off

  • @abhilashreddy9677
    @abhilashreddy9677 3 месяца назад +38

    Super ga cheppav anna happy Vinayaka chaviti anna

  • @ShankarBhai617
    @ShankarBhai617 3 месяца назад

    Anna super u r good motivator anna really nee videos valla xhala change iyyam tq anna tq so muchhhhhh🎉

  • @దేశభవిష్యత్తుశిక్షణతరగతుల్లోనే

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బ్రదర్ నేను కూడా మంచి ఆరోగ్యం కోసం పాకులాడే వ్యక్తిని ఎప్పుడు ఎప్పుడు ఆ ఫ్రూట్స్ తినాలి ఈ మిల్లెట్స్ తినాలని ఆలోచన ఉంటుంది నాకు

  • @drywood788
    @drywood788 3 месяца назад

    Medical test are required evry year which helps in prevention.Good job Anvesh !! Keep up the good work

  • @srinuy5563
    @srinuy5563 3 месяца назад +10

    వినాయక చవితి శుభాకాంక్షలు అన్న

  • @Manegallabhaskar
    @Manegallabhaskar 3 месяца назад +1

    This dr . Bhaskar from Mrk Ayurvedic hospitals Telangana. True good . 👍 appreciate the knowledge you shared with audience. I do respect your opinion but “ pakashala is the first chemistry of world of taste. From dr.Bhaskar Manegalla INDIAN 🇮🇳 DOC

  • @srinivaskalvala3549
    @srinivaskalvala3549 3 месяца назад +5

    అన్న వినాయక చవితి శుభాకాంక్షలు 100% కరెక్ట్ ఈ వీడియో 👌సూపర్ మీరు ప్రతి వీడియో లో చదువు గురించి ఫుడ్ గురించి ఆరోగ్యం గురించి చాలా బాగా చెప్తారు.. ఇంకా ఇలాంటి మంచి ఎన్ఫర్మేషన్ ఇవ్వండి

  • @bodaprashanthyadav617
    @bodaprashanthyadav617 3 месяца назад +1

    Next level information bro...🎉❤

  • @satishchitra264
    @satishchitra264 3 месяца назад +4

    మీరు చేసిన అన్ని వీడియో చాలా బాగుంటాయి అన్నా అన్నిటికంటే ఈ వీడియో చాలా బాగుంది అన్నయ్య నేను కూడా ఈ రోజు నుంచి నైట్ తినడం మానేస్తాను

  • @PattaparlaSriSairamGoud
    @PattaparlaSriSairamGoud 3 месяца назад +1

    1st time video motham chusanu anna chala baga chepparu arogyam gurinchi ❤🙏🙏

  • @harikishoremv3538
    @harikishoremv3538 3 месяца назад +3

    Hi Anna e vooka vedios to diehard fan ayepoya Kunda baddalu kottaru❤❤🎉

  • @sivakumar7799
    @sivakumar7799 3 месяца назад

    మంచి వీడియో చేసావు అన్వేష్ అన్న 👍🏻

  • @ashokraj075
    @ashokraj075 3 месяца назад +8

    ఆరోగ్యమే మహాభాగ్యం, అన్వేషణ అన్న ఆరోగ్యం గురించిచాలా చక్కగా వివరించావు... కృతజ్ఞతలు🙏🙏🙏

  • @sunithadevi3120
    @sunithadevi3120 2 месяца назад

    Iam eating 🥣 small amount of millets and more curry or dal since 6 years and left rice,what u said is true anvesh brother ,love u from rajahmundry❤❤❤❤❤

  • @gyaramamathayadagiri3732
    @gyaramamathayadagiri3732 3 месяца назад +31

    ❤❤❤❤ వినాయక చవితి శుభాకాంక్షలు అన్వేష్ ఎలా ఉన్నావ్ ఖర్చు లేని మీ ఆరోగ్య సూత్రాలు నైస్.

  • @bhargavanumpalli3439
    @bhargavanumpalli3439 3 месяца назад

    Chala manchigaa chepavu naa annveshna anna ❤manchi information ecchavu ....enka cheyali anna elantvi.......

  • @PN.newschannel
    @PN.newschannel 3 месяца назад +6

    మీరు చెప్పింది 100% కరెక్ట్ అన్వేష్ బాబు వినాయక చవితి శుభాకాంక్షలు

  • @moviez4.20
    @moviez4.20 3 месяца назад

    Tq for valuable information❤❤
    Love from HYD🎉🎉

  • @pj799pj7
    @pj799pj7 3 месяца назад +3

    Annayya nuvvu supereh super 🤣
    Kani nenu ivvala nunchi motham change 🎉 👍

  • @ShaikKhasimbasha-v9q
    @ShaikKhasimbasha-v9q 3 месяца назад

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉super ga chepparu tammudu

  • @nareshalishetti8470
    @nareshalishetti8470 3 месяца назад +53

    కొంచెం కూడా సికిప్ చేయకుండా మొత్తం వీడియో చూసినవల్లి లైక్ చేయండి విన్న కొద్ది ఇంక వినబుదిఅవుతుంది జై హింద్

  • @sravankumarfruitlops
    @sravankumarfruitlops 3 месяца назад

    Hai 👋
    I like this information video about health
    Really nice 👍
    Keep go on waiting for your next video ❤

  • @sudhakararao653
    @sudhakararao653 3 месяца назад +17

    ఏది చెప్పినా బుర్రకి ఎక్కేలా చెబుతావు..అందుకే నువ్వంటే మాకు love ❤❤.. health is wealth....

  • @vizagproperties1122
    @vizagproperties1122 3 месяца назад

    Super Anna! That's y you are no.1 RUclips traveller

  • @gnaneshwarrao8990
    @gnaneshwarrao8990 3 месяца назад +9

    వినాయక్ చవితి శుభకాంక్షలు

  • @manargudiprabhakar2703
    @manargudiprabhakar2703 3 месяца назад

    Anvesh Happy Ganesha Chaturthi 🙏really you are great. You gave very good advice to your subscribers 👍 we love your work keep it up 👍

  • @kaladharkala-gn2bm
    @kaladharkala-gn2bm 3 месяца назад +2

    Miku ela thanks cheppalo nijanaga matallo Ardam kavatledu Anna.. MA intlo PEDDANNA laga mammulani manchi batallo nadipesthunnav Anna. Thanks anedi chala chinnamata annaya. Love you Annaya. ❤

  • @SaiSai-zw6ek
    @SaiSai-zw6ek 3 месяца назад +1

    Really u r always great and genuine

  • @chitrapavankumar
    @chitrapavankumar 3 месяца назад +13

    Hiii Hru..... I'm from Anantapur ... I'm big fan of U..... Mee kantitho maku prapanchani chupistu andarini entertainment chestu ..... Elageee Life long Happy ga undalani korukunnanu❤❤

  • @sudhakarp3519
    @sudhakarp3519 3 месяца назад

    Good information.. Love u Raja😊

  • @satishvolgas5532
    @satishvolgas5532 3 месяца назад +4

    Brother challa baga chspparuu....I'm a Doctor....wat ever u told its 100 💯 correct...good informative video....Happy to know ur safe reports
    Take care of ur health...Medical tourism is booming in India

  • @RevathiChintalapudi
    @RevathiChintalapudi 3 месяца назад

    Great explanation take care anvesh garu 🤩🤩🤩🤩

  • @shekshavali834
    @shekshavali834 3 месяца назад +7

    వినాయక చవితి శుభాకాంక్షలు అన్న

  • @skjanibasha1635
    @skjanibasha1635 3 месяца назад

    Hii anvesh anna....good information. ..❤❤❤❤❤❤

  • @adarivenkatesh1997
    @adarivenkatesh1997 3 месяца назад +4

    India lo doctor chadavali ante 2cr avtundi ade foreign lo 30L tho aipotundi 😅😅😅😅

  • @sai__innocent2316
    @sai__innocent2316 3 месяца назад

    One of the best video i have never seen before 🎉❤

  • @ringtonehits9097
    @ringtonehits9097 3 месяца назад +3

    మీరు చెప్పింది నాణేనికి ఒకవైపు రెండో వైపు చూసి చెప్పండి మన HYDERABAD బిర్యానీ తెలంగాణ లో కల్లు నాటు కోడి మటన్ పుల్లు గా మరియు మందు విందు.NO DOUBT ABOUT IT LIFE ENJOY అంటే TELANGANA దే.

  • @mistermk1867
    @mistermk1867 3 месяца назад

    Nenu vaka second kuda miss avaledhu brother
    Asala ella brother
    Handoff brother 💪🙏❤️🤩
    Ne matalaki great brother antha cheppina takuve brother ❤️

  • @Manikanta0fficial6
    @Manikanta0fficial6 3 месяца назад +9

    18:50 ❤ ఈ క్లిప్పింగ్ కచ్చితంగా అందరూ చూడాలి ఎందుకంటే అన్వేష్ గారు చెప్తుంది 100% కరెక్ట్.... ఏ సమయంలో మన దగ్గర డబ్బులు ఉంటాయో ఉండవో చెప్పలేము కాబట్టి.....👍👍👍

  • @rameshraj8639
    @rameshraj8639 3 месяца назад +1

    Good information Bro.... ❤

  • @JaisriRam1984
    @JaisriRam1984 3 месяца назад +5

    వ్యవసాయం చేసే వాళ్ళు ఆర్మీ మరియు పోలీసు ఉద్యోగాలు చేసేవారు మరియు కూలి పనులు చేసేవారు అలా లైట్ ఫుడ్ తింటూ వర్క్ చేయగలరా

  • @DurgaPrasadbommidi-m3d
    @DurgaPrasadbommidi-m3d 3 месяца назад

    Very good brother chala bhaga chepparu andaru meeru cheppinatlu health gurinchi ee niyamalu patinchali.🤙

  • @govardhanfantasy1187
    @govardhanfantasy1187 3 месяца назад +4

    Nice topic Anna recent ga insta lo chusa foreigners mana medical gurunchi chusi ascharyapoya eppudu nuvvu chepputunnavu

  • @subbaraosubbarao4067
    @subbaraosubbarao4067 3 месяца назад +9

    మన తెలుగు రాష్ట్రాల వరద బాధితులకి మీ సహాయం ఏదైనా చెయ్ బ్రో వీడియో బాగుంది చాలా బాగుంది🙏

  • @Hyperchinna
    @Hyperchinna 3 месяца назад

    Iam very much fan of your videos brother... Bale chepparu bro meeru cheppindi 100% correct... I like u

  • @JashwanthB-369
    @JashwanthB-369 3 месяца назад +4

    Doddiki dialogue super bro 😂😂

  • @itsmeshiva9515
    @itsmeshiva9515 3 месяца назад +1

    Great information.. Sir❤

  • @kesavaramkurrodu6186
    @kesavaramkurrodu6186 3 месяца назад +4

    True.... 🥰🥰
    Bangalore lo Narayana Hrudhayalaya hospital ki Vere country vaallu ekkuva vastharu.... 🙃🙃

  • @saikumarburagapu3241
    @saikumarburagapu3241 3 месяца назад +1

    Ee video mathram 🔥🔥🔥 anna

  • @Bhimavaramaaryavlogs..
    @Bhimavaramaaryavlogs.. 3 месяца назад +13

    వినాయక చవితి శుభాకాంక్షలు మన అన్న అన్వేష్ అన్న కి& ఫ్యాన్స్ కి ...... మన అన్న ఫ్యాన్స్ ఉంటే ఒక లైక్ వేసుకోండి

  • @cristianoronaldo00077
    @cristianoronaldo00077 3 месяца назад +1

    Thank for information Anna ❤️
    Tomorrow nundi patistanu Anna 🤍

  • @maheshch3
    @maheshch3 3 месяца назад +23

    అన్నం అంటే సంస్కృతం లో ఆహారం అని అర్థం అన్వేష్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే తినే ఆహారం దేవుడి తో సమానం అని తర్వాత మన వెధవలు ఆయుర్వేదం లో చెప్పిన ఆహారం తినరు మనకి అస్సలు ఇప్పుడు వాడే నూనె లు అస్సలు పూర్వం లేనే లేవు మనకి నెయ్యి వెన్న మంచివి అన్నీ వదిలేసి విదేశీ చెత్త అంతా తింటున్నారు అది మాత్రం నిజం

  • @fitindiakhagesh3864
    @fitindiakhagesh3864 3 месяца назад +1

    Nice topic Anna Iam also telling same thing to my friends and family members eat less food with quality and healthy food thank you

  • @ganeshtelu5642
    @ganeshtelu5642 3 месяца назад +4

    Doctor అన్వేష్ గారికి వినాయకచవితి శుభాకాంక్షలు

  • @KING_LEO-01FF
    @KING_LEO-01FF 3 месяца назад +1

    😊Nice information anna❤

  • @MTELUGUNEWS
    @MTELUGUNEWS 3 месяца назад +4

    🤝🌹✊🌹🤝🌹 అన్వేష అన్నగారు 🤝🌹✊

  • @juliek5331
    @juliek5331 3 месяца назад +1

    Thank you Anna good information 👍 ❤🙏

  • @BajiShaik-lg3nl
    @BajiShaik-lg3nl 3 месяца назад +6

    నిజం చెప్పారు anvesh గారు మా బాబాయి కూడా ట్రీట్మెంట్ ఇండియా వచ్చి చేయించారు పిన్నికి అదేంటి బాబాయి అంటే అక్కడ చాలా expencive ఇక్కడ చూపించుకొని మీ అందరితో కొన్ని రోజులు గడిపి వెళ్లొచ్చు అక్కడ చేయించునెకంటే అన్నారు

  • @Hinduism_devotional.
    @Hinduism_devotional. 3 месяца назад

    Super brother 👌this vedio made me reliazed today.

  • @crowngamingff3521
    @crowngamingff3521 3 месяца назад +8

    Love' you from narsapuram anna❤

  • @vijaysuryam7226
    @vijaysuryam7226 3 месяца назад +1

    Chala manchi vishayaku chepavu Anaya, thank you so much anaya.meru ealapudu happy uadali maku enkka manchi country videos chupinchali Anaya.anaya meku happy vinayaka chaturthi Anaya.

  • @Sathishagriculturefromnirmal
    @Sathishagriculturefromnirmal 3 месяца назад +99

    ఓ అన్న నేను పన్ను పీకించి 3 రోజులు అవుతుంది నిర్మల్ లో మొత్తం నాలుగు దౌడలు తీంచిన ఇందుకు గాను నాకు ఐనా ఖర్చు పన్నులు పీకిన దానికి 3800 వందలు, డాక్టర్ పీజు 200 వందలు, మెడిసిన్ కు 698 రూపాయలు

  • @PoshannaVivek
    @PoshannaVivek 3 месяца назад +1

    గుడ్ మార్నింగ్ నా అన్వేషణ గారు వెరీ నైస్ మెసేజ్ ఫర్ యు

  • @thespicemantra
    @thespicemantra 3 месяца назад +4

    as a dentist we here in india costs 20k-25k for one implant 😢 akkada emo 10lakhs for 4 implants .thank you anwesh for letting people know about our importance ❤

    • @umamaheshnooka4864
      @umamaheshnooka4864 3 месяца назад +1

      Mana cost of living adhe ekkuva ...for them it is ok

    • @Fhdhd-mx4kb
      @Fhdhd-mx4kb 3 месяца назад +2

      PPP ani okati untadi kada doctor garu. Akkada kilo chicken 2000+, oka burger 800 untadi..and akkada oka month part time job salary tho iPhone kontunnaru. Kanee manaki adi avvadu kada

    • @raviteja338
      @raviteja338 3 месяца назад

      Extraction manam 10k chestunnan ani cheppadu , 1 k kada

  • @srikalachitikina3334
    @srikalachitikina3334 3 месяца назад

    The best vedio of your's.... Super massage to public.. thank q... from Healthy millets food, Tanuku

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 3 месяца назад +7

    మీ మాటలు ఎంత విన్నా వినాలని ఉంది 🗽💐మీరు ఆడిన ప్రతీ మాట "గీతాపదేశం" తో సమానం.

    • @Ammuu9
      @Ammuu9 3 месяца назад

      Telugu teacher😂

  • @sandeepsunny0007
    @sandeepsunny0007 3 месяца назад +1

    Love from Karnataka Bengaluru ❤

  • @rajeswararaobanana1182
    @rajeswararaobanana1182 3 месяца назад +4

    నువ్వు చెప్పిన విషయాలు అన్ని బాగున్నాయి అన్నా ,, కాని మన దేశ జనాభా కొన్ని కొట్టాల్లో ఉన్నారు.. వాలు అందరికి ఫుడ్ కావాలి ఆంటే మనం పండించే పంట పురుగు మందులు రసాయనాలు వాడి హైబ్రిడ్ పంట అయిపోయింది...పూర్వo రోజుల్లో జనాభా తక్కువ కాబట్టి సేంద్రియ ఎరువులు వాడటం వల్ల పండిన పంట బాగుంది..కాని ఈ రోజుల్లో అలా పంట పండిస్తే దిగుబడి తక్కువయి ఆకలితో చస్తారు ,, ఇతర దేశాల్లో జనాభా తక్కువ వాళ్ళకి మన ఆహార అలవాట్లు చాలా తేడాలు ఉన్నాయి..