నమస్తే ఉమా గారు 🙏💐 మేము ప్రతిరోజు శ్రేష్ట కి ఓటు వేస్తున్నాము 💐 మీ మంగోలియా ప్రయాణం మంచు లో చాలా అద్భుతంగా ఉంది. మంచుతో కప్పబడి న ఎడారిలో కనిపించిన ఒంటె లు ఎక్కడ పారిపోతాయో అనీ మాకు చూపించడం కోసం మంచులో కాలు జారుతున్నా లెక్కచేయకుండా పరిగెడుతూ ఒంటెలను చాలా చక్కగా చూపించారు.అందమైన లేళ్లను చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. మంగోలియా ప్రజల లెక్కతో సమానంగా గుర్రాలు ఉన్నాయంటే ఆశ్చర్యం గా అనిపిస్తోంది. మీరు మంచు తో మీ ఫ్రెండ్ తో కలిసి ఆడుకుంటూ ఆనందంగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేయడం చాలా బావుంది. నెక్స్ట్ మీ అద్భుతమైన ప్రయాణాన్ని చూడడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ధన్యవాదములు 🙏💐
అమ్మాయిలు తో ఎప్పుడు తిరిగే వాళ్ళకి వాళ్ళతోనే బతుకు నడిపే వారికి... మంతంగ like లు..... మీలాంటి వారికి కొంత like lu karanam janalaki మంచి నచ్చదు...enjoy savadam akarhana kavali
Strange landscape anna Mongolia.I was so fascinated about this country since my childhood and now am getting to see it through you.Thank you.Nomads live in YURTS.Please meet and explore their life style.Grasslands are vast in that region.Take care bro.All the best.
మొదటి రోజు మంగోలియా మంచుతో నిండి పోయింది ప్రతిచోట మంచు మంచు మంచు ఇండియన్ రెస్టారెంట్ చూపిస్తారు అనుకున్నా కానీ ఈ స్కిప్ చేశారు అయినా ఒక మొత్తానికి బాగుంది ఇక మరిన్ని వీడియోలు మంగోలియాలో చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ముందుకు ప్రయాణం మంచిగా సాగాలని అనుకుంటున్నా
Uma bro....Zoom in mic option ni disable cheyandi....camera zoom chesinaa kuda mic voice baga vinapadutundi .... Camera settings===>Advanced camera options===>Zoom in mic 6:00
Hai uma gaaru meeru great different countries tirigi maaku chupustunanduku chala thanks mangolia super ga undhi daily first Mee video chustaamu maa pillalu kuda
Gobi desert is super Uma Garu😁👌👍Take care of your health.And most important is not to take any alchohal, neither soft(beer 🍺 ) nor hard (whiskey/brandy etc) because alchohal is alchohal, it will spoil health if it is not suit our bodies, you will disturb and won't get sufficient sleep so please avoid.
ఉమా అన్నా వీడియో చాలా బాగుంది 🇲🇳 Mongolia చాలా అన్ని చూపించావు అన్న ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావ్ అన్న మంచి చాలా పడుతుందన్న 3° డిగ్రీలు చలి ఎక్కువగా ఉందన్న వీడియో చాలా బాగుంది ఉమా అన్నా
Super uma. As expected siberia plan chesaru next. Manchi turning point avtundi idi mee series ki. Yakutsk mana indian youtubers vellaru but telugu valalo meere first avtaru velte
Mongolia's national dish is buuz, a steamed dumpling. The dumplings are stuffed with mutton or goat, seasoned with onion, garlic, and caraway, and then steamed. You can find buuz in roadhouses and small eateries.
Snow in desert ! Really surprising , snow in desert means ! Oho ! Mangolia is located in North side & so snow falls in desert also . Uma garu , its correct ! From olden days its common for Mangolians to mainatain horses lije tjis in large number!
చాలా అద్భుతంగా ఉంది వీడియో అన్నయ్య ... 👍👍👍👍...... ఈ సినిమా ఒకసారి చూడండి అన్నయ్య Movie 🎥 name ... The Way Back... Real story movie 👍 👍 Languages Telugu And English ❤....
To start with , Sunset shot is so Magical in the Gobi desert......Ulaanbaatar is extremely beautiful especially covered with snow......Good to see Indian Tamil in Mongolia and also he is very helpful which is really gr8......Am pretty sure you will get the Russian visa and i hope you visit Yakutsk the coldest place......Good vlog Prasad.....
Vote For Shresta Prakash : africavotes.com/n/shresta.prakash
Daily Vote Vesthunaa bro
Thank you Uma garu for supporting Shresta prati oka family members andariki Thank you 🙏
real win will lost if you do wrong campaign..
Ur so awesome uma garu
My vote
మంగోలియా దేశంలో గోబీ ఎడారి లో మంచు గడ్డ కట్టి అందులో జంతువులు 🐫🐫🦌🦌🐴🐴 చాలా బాగుంది. సూపర్ 👌
జై హింద్ 🇮🇳 అనంత పురం 🌟
నమస్తే ఉమా గారు 🙏💐
మేము ప్రతిరోజు శ్రేష్ట కి ఓటు
వేస్తున్నాము 💐
మీ మంగోలియా ప్రయాణం
మంచు లో చాలా అద్భుతంగా ఉంది.
మంచుతో కప్పబడి న ఎడారిలో
కనిపించిన ఒంటె లు ఎక్కడ పారిపోతాయో అనీ మాకు చూపించడం కోసం
మంచులో కాలు జారుతున్నా లెక్కచేయకుండా పరిగెడుతూ
ఒంటెలను చాలా చక్కగా చూపించారు.అందమైన లేళ్లను చూస్తుంటే చాలా ఆనందంగా
అనిపించింది.
మంగోలియా ప్రజల లెక్కతో
సమానంగా గుర్రాలు ఉన్నాయంటే
ఆశ్చర్యం గా అనిపిస్తోంది.
మీరు మంచు తో మీ ఫ్రెండ్ తో కలిసి
ఆడుకుంటూ ఆనందంగా నవ్వుకుంటూ ఎంజాయ్
చేయడం చాలా బావుంది.
నెక్స్ట్ మీ అద్భుతమైన
ప్రయాణాన్ని చూడడం కోసం
వెయిట్ చేస్తూ ఉంటాను.
ధన్యవాదములు 🙏💐
1st person vi bro nuvu mangoliya visit chestuna telugu youtuber Ila kota vlogs different ga undevi chupistav really super anna
నార్త్ కొరియా..సౌత్ కొరియా వీడియోలు కోసం చాలా ఆత్రుతం గా ఎదురు చూస్తున్న అన్నా
Mongolia series kosam waiting ..adiripovali series...❤❤❤. ..I vote ..shrestha....
⚡⚡మంగోలియా🕺మొనగాడు ఉమన్న⚡🤣⚡🤩
మన యూత్ కి ఏమైనా సందేశం ఈయ్యండి ఉమా గారు జై హింద్
హాయ్ ఉమా అన మంగోలియా సూపర్ బాగుంది మది హైదరాబాద్ అన
ఏసెయ్ బ్రో షాట్స్.. మన ఆర్మీ వాళ్ళు కూడా వేస్తారు... హీట్ కోసం.. తప్పేం కాదు.. అది అవసరం కూడా సర్వైవ్ అవ్వడానికి..
హాయ్ బ్రో నేను ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా చూస్తున్నాను I'm watching from Kuwait ❤
Voted successfully 👍
చాలా లాంగ్ లెన్త్ ఉంటుంది వీడియో బ్రో కొంచెం షాట్ గా పెట్టండి బ్రో
I'm from Maharashtra
Shreshta ku vote vesina Uma Annayya
ఈ సిరీస్ ఆసాంతం అందరినీ అలరించాలని కోరుకుంటున్నాము.
ఛైనాలో నూతన న్యూమోనియో ప్రబలుతోంది. జాగ్రత్త
మన కాశ్మీర్ లో కూడా ఇలానే ఉంటుంది
I remember this little girl and voted to her accordingly. Voting is very easy everyday one can vote.
అమ్మాయిలు తో ఎప్పుడు తిరిగే వాళ్ళకి వాళ్ళతోనే బతుకు నడిపే వారికి... మంతంగ like లు..... మీలాంటి వారికి కొంత like lu karanam janalaki మంచి నచ్చదు...enjoy savadam akarhana kavali
amayilatho tiragadaniki.umagariki.marriage ayindhi avatalavariki alantidhi ledu ganaka paravaledu.anvesh.kanipistadu kontamandhi kanipincharu ఒకరిని.anemundhu manam correct ga vunama ani.alochinchukovali
Strange landscape anna Mongolia.I was so fascinated about this country since my childhood and now am getting to see it through you.Thank you.Nomads live in YURTS.Please meet and explore their life style.Grasslands are vast in that region.Take care bro.All the best.
మొదటి రోజు మంగోలియా మంచుతో నిండి పోయింది ప్రతిచోట మంచు మంచు మంచు ఇండియన్ రెస్టారెంట్ చూపిస్తారు అనుకున్నా కానీ ఈ స్కిప్ చేశారు అయినా ఒక మొత్తానికి బాగుంది ఇక మరిన్ని వీడియోలు మంగోలియాలో చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ముందుకు ప్రయాణం మంచిగా సాగాలని అనుకుంటున్నా
desert kabatti Minus twenty kuda bagundhi. Indian always rocks in everywhere.
Meru ala ice tho adukuntu unte makkuda akkadiki ravalanipistindhi. 🤗 enjoy Uma garu ❄️❄️
ఈ సిరీస్ ఆసాంతం అందరినీ అలరించాలని కోరుకుంటున్నాము.
Best of luck Uma garu
Uma bro....Zoom in mic option ni disable cheyandi....camera zoom chesinaa kuda mic voice baga vinapadutundi .... Camera settings===>Advanced camera options===>Zoom in mic 6:00
సుపర్ అన్న జాగ్రత
Too good bro Mongolia 🇲🇳 exploring haa
Cauliflower koora sarigga kudarledannaru kadaa alantappudu noodles boil chesi andulo mix chesi konchem carrot, sweet corn, coriander add chesi thinte super yummy ga vuntundi Uma garu 😊
Hai uma gaaru meeru great different countries tirigi maaku chupustunanduku chala thanks mangolia super ga undhi daily first Mee video chustaamu maa pillalu kuda
Memu kuda travel chesina feeling kaligindi
super magnolia 👌👌👌👌👌👌
Nice video uma garu. Mongolia gurinchi explor chesi cheppandi. Waiting for more videos.
Beautiful video chala thanks uma garu chala beautiful videos. Memu lofe lo chidaleni chala places chipistunnaru
Gobi desert is super Uma Garu😁👌👍Take care of your health.And most important is not to take any alchohal, neither soft(beer 🍺 ) nor hard (whiskey/brandy etc) because alchohal is alchohal, it will spoil health if it is not suit our bodies, you will disturb and won't get sufficient sleep so please avoid.
వావ్ అన్నా ఏంటీ ఈ మంచు ఎలా వుంటున్నారు బ్యూటీఫుల్ కంట్రీ చాలా బాగుంది లొకేషన్ becareful❤❤🎉🎉
Good morning Uma brother🙏 best of Luck... New country, new series.. God bless you and your family🙏🙏
ఉమా అన్నా వీడియో చాలా బాగుంది 🇲🇳 Mongolia చాలా అన్ని చూపించావు అన్న ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావ్ అన్న మంచి చాలా పడుతుందన్న 3° డిగ్రీలు చలి ఎక్కువగా ఉందన్న వీడియో చాలా బాగుంది ఉమా అన్నా
Super uma. As expected siberia plan chesaru next. Manchi turning point avtundi idi mee series ki. Yakutsk mana indian youtubers vellaru but telugu valalo meere first avtaru velte
Love from Ananthapur ❤️🔥
28-47దగ్గర ఒక బిల్డింగ్ మీద uma అనే పెరు ఎంత మంది గమనించారు ❤
మంగోలియా Series కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాము 🇮🇳🇮🇳🕉️🕉️✊✊
Avnu
Yes
హౌదు!
Wow amazing video uma garu, take care of yourself,thanks for this video
చాలాబాగాచూపిస్తూవివరిస్తున్నావు ఉమా మాలెంపాటి
ఈస్ట్ లో సూర్యుడు వస్తాడో లేదో కానీ మీ వీడియో తప్పక వస్తుంది
E video next level bro ,thank you for sharing such an amazing video .
Uma bro i follwed and watched your video's in back in mali and continued up to russia .. i started again with Mongolia.. all the best
Bagundi uma n mangoliya super super super 🙏
Super...Video 28.27 Minutes mee name meeku opposite lo black building meeda gamaninchaara... Super kada
Super anna... We are lucky to have uma like nice youtuber.. Intlo kurchoni prapanchanni chustunmam
Video చాలా బాగుంది ఉమా bro!!
Done Bro.. I voted Her and nice video ❤
Superb 👍 for exploring New country Mongolia. For minus degree temperature for ever.
Hi UMA another interesting vlog from Mongolia. Animals have thick and more fur. Very nice video. All the best UMA Sharanya
Doing this video @- degree temparatures thanks a lot for your efforts for us.
👍 Super 👍 RAJU ❤️ Bangalore ❤️👌
Chala chala success avvali mangoliya series 🎉🎉....take care uma gaaru ❤❤
Uma bro, mangolia 1st day vlog addhirindhi anthe☺️👌👍
Soooooooo nice.
.Good friends....🙏👌💕Take Care Uma Garu
Mongolia's national dish is buuz, a steamed dumpling. The dumplings are stuffed with mutton or goat, seasoned with onion, garlic, and caraway, and then steamed. You can find buuz in roadhouses and small eateries.
Yedarilo manchu Abba emundi annayya 😅🥰🥰
Bro I watched that your last video and waited whole day for this video safe ride 1M SOON! ❤️
28:49 minutes daggara building paina uma Ani vundi 😂😂
Thanks Uma garu.
Desert lo Deer and camels super likhkar bottles mathram super Mongolia beautiful ❤️😍
❤😊❤love from Chittoor Anna❤😊❤
Beautiful video amazing snowfall nice and friendly people in Mangolea
Beautiful Mongolia 👌 nice video uma
సూపర్ బ్రదర్
Amazing Content And Sooo Subscribed❤ And All The Very Best Anna✨Keep Going Bro 😻
Good video's bro you are doing good job 👍???? Detailing is top bro.🎉
Anna bigg Boss pallavee Prasanth vote video chi pls
Safe Journey Anna
Love From Shamshabad ❤️
Love From Hyderabad Anna 💙
Snow in desert ! Really surprising , snow in desert means ! Oho ! Mangolia is located in North side & so snow falls in desert also . Uma garu , its correct ! From olden days its common for Mangolians to mainatain horses lije tjis in large number!
మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం అన్న
New country happy journey God bless you brother 🎉🎉🎉
Manchutho chinna pilladila aadutunav bro happy, nd health jagartha, take care
Very informative anna its like history class tq very much
Yes nenu Chinaaari Sresta ki vote chesanu al d best raa ❤
Best of luck uma brother take care
చాలా అద్భుతంగా ఉంది వీడియో అన్నయ్య ... 👍👍👍👍......
ఈ సినిమా ఒకసారి చూడండి అన్నయ్య
Movie 🎥 name ... The Way Back...
Real story movie 👍 👍
Languages Telugu And English ❤....
Chala chala bagaundi bro
Hi Annayya mng levagane Mee vedios coffee laga alavatu aipoai Naku.😊
Vote done ✅
Siberia in winter , wow 😯
Anna good morning 😮.God bless you bro mangolia series chala success avvali ..stay healthy .
అన్నయ్య మన శ్రేష్ఠ పక్క win అవుతుంది 👍
Jai Sriram ❤
Russia border lo Eskimos unna place explore chey bro video chey valla Gurinchi
👍👍👍 vote chesamu uma garu
Very coldest place is Omyakon in Russia. Toorvashu and Shubham have visited.
Good morning Uma Bro 🎉🎉
Hi bro nice heavenly place I have voted as you said love and support from Bangalore Vinod Reddy.
Voted brother
All the best to Sreshta
Hi Anna LOVE From Thirumala Thirupati Anna
No boring anna😊😊 nice video
vote vesanu tammudu
To start with , Sunset shot is so Magical in the Gobi desert......Ulaanbaatar is extremely beautiful especially covered with snow......Good to see Indian Tamil in Mongolia and also he is very helpful which is really gr8......Am pretty sure you will get the Russian visa and i hope you visit Yakutsk the coldest place......Good vlog Prasad.....
Good morning Brother Rajhamundry 👌
Is That desert 18 th desert ? You give good information !