Rajasthan Village Life | Jaisalmer | Thar Desert | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 20 ноя 2024
  • Rajasthan Village Life | Jaisalmer | Thar Desert | Uma Telugu Traveller
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Vladimir : / vlanicca
    Thumbnail : ...
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com

Комментарии • 371

  • @rajkumar143548
    @rajkumar143548 Год назад +17

    మీ ప్రతీ వీడియో మిస్ అవ్వకుండా చూస్తాం ఉమా గారు మీ ఆరోగ్యం జాగ్రత్త వేసవి వచ్చేసింది

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 Год назад +87

    ఉమాగారు మీ వలన కూర్చున్న చోటునుండే ప్రపంచ పర్యటన చేస్తున్నాం భగవంతుడు తన సృష్టిని చూపడానికి మీవంటి వారిని సృష్టించాడనిపిస్తుంది అభినందనలు ధన్యవాదాలు

  • @babu7377
    @babu7377 Год назад +76

    శుభోదయం సోదరా. .. దేశం లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన నగరం

  • @chatragaddarajesh2433
    @chatragaddarajesh2433 Год назад +34

    తార్ ఎడారి గురించి చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న ఇప్పుడు కళ్ళతో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది

  • @vennapusasudharshanreddy5812
    @vennapusasudharshanreddy5812 Год назад +7

    మీరు రాజస్థాన్ లో ఉంటే మౌంట్ ఆబూ వెళ్ళండి చాలా బాగుంది అన్న 👌 టూరిస్ట్ ప్లేస్ దిల్ వాడ మందిరం ఉంది గజిని మహమ్మద్ కాలంలో 14 సార్లు దండయాత్ర చేశాడు చూడండి చాలా బాగుంది

  • @harikoneti7461
    @harikoneti7461 Год назад +18

    అన్న... రెండు రోజుల నుంచి చూస్తున్నా ఉమ అన్నా వీడియో పెట్టాడా లేద అని..... మొత్తానికి వీడియో వచ్చింది......tq.... ఉమ అన్నా...... from Kuwait జై హింద్ 🇮🇳....

  • @srinivassns9591
    @srinivassns9591 Год назад +20

    ఇజ్రాయిల్ దేశము అంతా ఎడారి ప్రాంతం... కానీ వారు వ్యవసాయం చాలా అభివృద్ధి చేశారు... మనము కూడా ఆ టెక్నాలజీ ఉపయోగించుకో రాజస్థాన్ ని అభివృద్ధి చేయ్యొచ్చు కదా... 😣😌😖

  • @sandeepgoud9785
    @sandeepgoud9785 Год назад +7

    Love from 🇺🇬Uganda
    # Love ❤❤ India
    Jai Bharat

  • @urstruly1727
    @urstruly1727 Год назад +27

    After 4 days mimlani చూడడం.. ఒకరోజు వీడియో లేకపోతే ఎదో వెలితిగా ఉంటుంది ఉమా గారు😇ఇప్పుడు హ్యాపీ గా ఉంది.

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg Год назад +13

    Mana uma gaaru ni చూస్తే ఎవరైనా help చేస్తారు 😍......thanks to Roshan ❤️ and video and places really really superb ✨ thank you uma gaaru ❤️❤️

  • @sugunavayalapadu4333
    @sugunavayalapadu4333 Год назад +3

    Rajasthan lo chala.manchi pleases tourism enjoy happy jerny God bless you

  • @sandeepkumar-us1xp
    @sandeepkumar-us1xp 6 месяцев назад +2

    మీరు చూపించిన ఈ టెంపుల్ కూలిపోయిన యిల్లు ఇవన్నీ కార్తీక్ ఖాకీ లాస్ట్ ఫైట్ సీన్ లో ఉంది....

  • @satyanaryanavallu630
    @satyanaryanavallu630 Год назад +4

    Hi brother uma garu hru rajasthan lo disert and old villages chala bhaga chupincharu Tacke care of you and Vladimir. Thanks to the roshan brother. Hosting for uma and Vladimir. 🙏🙏🙏👌👌💞💞

  • @muthurajgtuluve716
    @muthurajgtuluve716 Год назад +13

    Finally Brother is 🔙
    8:14 Samudralo sunset ayyindhi, Desertlo ayyindhi. Inka mountain 🗻 okate baki 🌇
    10:48 Roshan brother looks like Nomadikkar
    14:42 we call that as Ekkamale in Tulu
    21:58 we're facing 45° here even in south😂
    23:20 Nenu kuda ade work chesanu first first chinnappudu ₹40/Day
    Nice journey. Thank you Roshan Bro.
    ♥ from Tulunad, Kudla, Mangalore.

  • @rangarao9183
    @rangarao9183 Год назад +11

    Very good video. The Jaisalmer sand dunes are very beautiful. Thank you for showing us new and interesting places of Rajasthan.

  • @telugusrinivas8850
    @telugusrinivas8850 3 месяца назад +2

    I studied 9 th class in Navodaya school, Mohangarh village, near Jaisalmer in 1996. We visited Jaisalmer fort

    • @palasamudram
      @palasamudram 2 месяца назад

      from which dist u migrated brother....

  • @sureshk1854
    @sureshk1854 Год назад +25

    అన్న రోషన్ కి ఎంతో కొంత మనీ ఇవ్వవలిసింది నువ్ అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తావ్ కదా

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  Год назад +9

      Yes done

    • @urstruly1727
      @urstruly1727 Год назад +1

      @@UmaTeluguTraveller ❤❤

    • @lankaharish8382
      @lankaharish8382 Год назад

      ​@@Gcm00001 పుకా ni పెళ్లాం ichinda ra nachite chudu లేకపోతే మనే

    • @lankaharish8382
      @lankaharish8382 Год назад

      @@Gcm00001 mouli gudda ni pellam gudda ichei vadiki😆😆😆😃

    • @rameshmedagoni8991
      @rameshmedagoni8991 Год назад

      ​@@Gcm00001 yedho okati itey cheysadu kadha bro... mana politicians kante nayam a kadha

  • @kishorelunavath6019
    @kishorelunavath6019 Год назад +3

    Rajesthan lo ghevar sweet chala famous once try it.

  • @ajaysailuajaysailu7285
    @ajaysailuajaysailu7285 Год назад +8

    గుడ్ మార్నింగ్ బ్రదర్

  • @raghu.5077
    @raghu.5077 Год назад +1

    మేము ఇటువంటి వీడియోలు మీదగ్గరనుండి ఆసిస్తున్నాను.గుడ్

  • @nsr1148
    @nsr1148 Год назад +3

    Gour అంటే గోరుచిక్కుడు గింజలు

  • @akrambashas4185
    @akrambashas4185 Год назад +3

    లైక్ from హిందూపూర్ జై బాలయ్య జై తెలుగు తల్లి

  • @sandeepsanny6693
    @sandeepsanny6693 Год назад +11

    Love from Karnataka Bengaluru ❤️👌

  • @sridharuravakonda
    @sridharuravakonda Год назад +9

    Entire world uses rajasthan stones for luxury flooring but local people remain poor 😢
    Nice video brother

  • @vrdasari3299
    @vrdasari3299 Год назад +7

    Rajasthan is a beautiful place. You must see and show Vladimir local cultural shows like dancing and their singing. Many places they conduct evening show including camping at night.

  • @gowrikumar6031
    @gowrikumar6031 Год назад

    Uma anna Mi video ni naynu baaga 2022lo room lo vunnapudu.and my home dagara chala chusanu....manchi videos chaystaru meeru

  • @velurisailaja4856
    @velurisailaja4856 Год назад

    ప్రత్యక్షంగా వెళ్లిన ఇంత బాగా చూడలేము ప్రతి చిన్న విషయాన్ని వదలకుండా చెప్తారు

    • @velurisailaja4856
      @velurisailaja4856 Год назад

      అవును అక్కడ ఉన్నట్టు ఉంటుంది వీడియో చుస్తే

  • @d.srinivasarao2348
    @d.srinivasarao2348 Год назад +1

    గోరుచిక్కుడు (గమ్ గోవార్) విత్తనాలు జిగురు విత్తనాలు

  • @lakshmid3705
    @lakshmid3705 Год назад +21

    Super Uma garu , camel and sunset shot is marvelous. Very nice vlog. Our special thanks to Atta and Kodalu for yummy and crunchy biscuits 😊

  • @pramakwt9538
    @pramakwt9538 Год назад +1

    తమిళనాడు నుంచి రాజస్థాన్ కు ఎలా వెళ్లారు బయ్యా ట్రైన్ లో నా విమానం లో వెళ్ళారా బయ్యా

  • @pradeepkothakonda3970
    @pradeepkothakonda3970 Год назад +2

    శుభోదయం ఉమా గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి

  • @PraneethKumar-c5c
    @PraneethKumar-c5c 4 месяца назад +1

    Memu bilwada,chittodgarh lo undevaallam. Exlent life style

  • @nutakki2000in
    @nutakki2000in Год назад +1

    చాలా గ్యాప్...any way...thankyou for your video.

  • @gsubbaraoparvathi1907
    @gsubbaraoparvathi1907 Год назад

    Very informative vedio
    Uma garu thanks to you
    Very new information

  • @chapagallamaheshmahesh8613
    @chapagallamaheshmahesh8613 Год назад +15

    Love from tadapatri Anna ❤️🇮🇳

  • @guthasai6169
    @guthasai6169 Год назад +2

    Hi Anna me vlog lo you will explore the entire city with full clarity

  • @sangamahesh8508
    @sangamahesh8508 Год назад +1

    అన్న అక్కడ ఇందిరా క్యానెల్ ఉందట దాని గురుంచి తెలుసుకోని చెప్పండి anna

  • @Stranger-qj3ng
    @Stranger-qj3ng Год назад +5

    literally i can't understand a single word in Telugu expect English but really very gorgeous vlog it is 👍👍

  • @Narayanaswamy-nm6qq
    @Narayanaswamy-nm6qq Год назад +1

    Thankyou for the beautiful sun set and it is like a painting

  • @velurisailaja4856
    @velurisailaja4856 Год назад

    కేవలం మీ వీడియో లు చూస్తే మాత్రమే మాకు కూడా అక్కడే ఉన్నట్టు ఉంటుంది

  • @venkatreddykancharla2852
    @venkatreddykancharla2852 Год назад +4

    Cover Rajasthan rural life widely.u will get good views.

  • @thirupathaiahv341
    @thirupathaiahv341 Год назад

    Hi bro I am from Rajasthan

  • @Rajesh-lz1uj
    @Rajesh-lz1uj Год назад +3

    Super uma garu , rajasthan is excellent place

  • @durgahomelydishes
    @durgahomelydishes Год назад +2

    రాజస్థాన్ లో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి మొత్తం చూపించండి

  • @nareshvlogsentertainments4873
    @nareshvlogsentertainments4873 Год назад

    వ్లాదిమీర్ ఎక్కడ వెళ్ళిపోయాడా?? రష్యా కి సోదరా 🤔🤔🤔🤔🤔🤔

  • @durgahomelydishes
    @durgahomelydishes Год назад +10

    వీడియో మాత్రం సూపర్ గా ఉంది🥰

  • @singamnagaraju9074
    @singamnagaraju9074 Год назад

    హలో అన్నా మాది నల్గొండ డిస్టిక్ అన్నా మీ వీడియో మిస్ కాకుండా చూస్తూ ఉన్నాం మీ వీడియో బాగుంటాయి అన్న

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu Год назад

    ఎలా ఉన్నారు ఉమా గారు మీ వీడియోలన్నీ చూస్తూ ఉంటే చాలా బాగుంది సూపర్

  • @karanvempally3550
    @karanvempally3550 Год назад +1

    Kaidhi movie lo village laa video last lo

  • @ramrobin9861
    @ramrobin9861 Год назад +1

    అన్నగారు మీ వీడియోస్ అందరికీ ఫోన్ లో రావట్లేదు ఉమా అని టైపింగ్ చేస్తే మీ వీడియోస్ వస్తున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి

  • @kanthikirankolluru4892
    @kanthikirankolluru4892 Год назад

    Raju chala kalam aindi ninnu chusi bagunnava

  • @epcservices6018
    @epcservices6018 Год назад

    స్వచ్ఛ భారత్ వీళ్ళకి వర్తించదా!?

  • @mounikauppala2648
    @mounikauppala2648 Год назад

    Hi Anna memu ikkade undedhi jaisalmer lo

  • @nidimorudevendranath2426
    @nidimorudevendranath2426 Год назад

    Umagaru you are great and you are telugu traveler that why I support you are only telugu traveler in the world

  • @sandeepsagar6722
    @sandeepsagar6722 Год назад

    అన్నా నేను కూడా ఇక్కడే ఉన్నాను

  • @rkthara6024
    @rkthara6024 2 месяца назад

    మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చెయ్యాలి అని తెలియదా bro. ..

  • @maheshbabu-te8sk
    @maheshbabu-te8sk Год назад +1

    rajastan super undi my dream place to visit

  • @venuthota4519
    @venuthota4519 Год назад +2

    Respect your content uma garu. All ways

  • @kandadarevathi8757
    @kandadarevathi8757 Год назад

    Exlent vedeo super ga vundi uma garu Naku Rajasthan chala estamayina place thank you mi health jagrtthaga chusukondi take care

  • @mirchishivacreations3735
    @mirchishivacreations3735 Год назад +1

    Bro malli alla vacharu meeru great bro well cum back again

  • @kanthvlogs1981
    @kanthvlogs1981 Год назад +2

    After long time watching ur video last time I saw your srilanka vlog nice to see your videos brother keep going

  • @subbucinimaticphotography
    @subbucinimaticphotography Год назад +1

    Super video Anna garu....

  • @shaikkhalandar8925
    @shaikkhalandar8925 Год назад +1

    ఉమా అన్న మీ వీడియో చాలా చాలా ఇష్టం అన్నా నాకు

  • @ravikumarpadala2718
    @ravikumarpadala2718 Год назад +1

    🇮🇳🇮🇳🇮🇳 good family రోషన్ 🇮🇳🇮🇳🙏

  • @jairavana4462
    @jairavana4462 Год назад

    మన ఛానెల్ లో గబ్బు గాడు నా దరిద్రం అన్వేశ గాదు ఒక్కడే బ్రతకాల మిగత ఎవ్వ రు బ్రతకక్కూడ దా

  • @highcourtap6361
    @highcourtap6361 Год назад

    Trees ekkuva vunte bavundedi doughty ga Vanna di

  • @guravareddyguduru5664
    @guravareddyguduru5664 Год назад +2

    This is excellent vlog than other.
    So super.

  • @anuradha-jv2fi
    @anuradha-jv2fi Год назад

    Valdimir manchi person mek accompained ayaru eh journey lo

  • @ranganathygr8361
    @ranganathygr8361 Год назад

    నా జోద్పూర్ జిల్లాలో ఒకసారి

  • @ocitraveller1332
    @ocitraveller1332 Год назад +2

    Sunset shot with the Camel around is the highlight of this vlog

  • @nmarjun4227
    @nmarjun4227 Год назад +2

    I am in bikaner now, Rajasthan. Tomorrow I am leaving from here. I am from AP. If possible will you meet?

  • @AgaramShekar
    @AgaramShekar Год назад +1

    Very nice brother

  • @venkatreddykancharla2852
    @venkatreddykancharla2852 Год назад

    Explore unexplored

  • @vizagvihari1112
    @vizagvihari1112 Год назад +3

    అన్నా మీ వీడియోస్ చాలా బాగుంటాయి. కల్చర్ ను, ప్రదేశాలను చూపించే విధానం నచ్చుతుంది. సుత్తి లేకుండా వీడియో ఉంటుంది. అన్నా మీతో పాటు ట్రావెల్ చేసే అవకాశం ఉందా?

  • @shaikfarhana9672
    @shaikfarhana9672 Год назад +2

    Nice 👍 Rajasthan traveling

  • @bhukyakarthik2668
    @bhukyakarthik2668 Год назад

    👍

  • @chinthakuntlabalu9026
    @chinthakuntlabalu9026 6 месяцев назад

    Thankyou universe
    Thankyou brother ❤❤❤❤❤❤❤❤❤

  • @balaraojammula8931
    @balaraojammula8931 Год назад +1

    Nice travel video in your old style. Keep the same standard.

  • @kasiviswanadh9008
    @kasiviswanadh9008 Год назад

    Looks like miru chupimchina last place mandir..Kaki karthik Cinema lo chusinattundhi

  • @skykillada
    @skykillada Год назад +1

    08:52 Picture perfect Frame

  • @laxmancheepelly4826
    @laxmancheepelly4826 Год назад

    Uma bro me vedios kosam waiting bro... vedios continue ga upload cheyyandi

  • @knb4872
    @knb4872 Год назад +4

    Hi bro again taken long gap. Videos continue ga upload cheyandi. Happy journey all the best.

  • @siddiquemohammad732
    @siddiquemohammad732 Год назад

    Anna na fawret pilas rajasatan ❤

  • @RaviTeja-qv2gd
    @RaviTeja-qv2gd Год назад +2

    Hello uma garu from Bapatla
    Sister 👍👍❤️

  • @sekharbanisetty3826
    @sekharbanisetty3826 Год назад +2

    I love 💝 video good information

  • @vennapusasudharshanreddy5812
    @vennapusasudharshanreddy5812 Год назад

    ఒకసారి దిల్ వాడ మందిరం యూట్యూబ్ లో చూడండి అన్న 👌

  • @riyazshaik1214a3
    @riyazshaik1214a3 Год назад +5

    Finally we got you,very nice vlog, keep going we always love u & support u❤️

  • @porumamillagp3434
    @porumamillagp3434 Год назад +1

    నైస్ వీడియో

  • @ranaprathap9344
    @ranaprathap9344 Год назад

    Wonderful 8.56

  • @мнєѕн-в3р
    @мнєѕн-в3р Год назад +1

    Kick 2 movie shooting area 🙌

  • @veerendrakumar5803
    @veerendrakumar5803 Год назад +8

    UMA FAN'S ATTENDENCE PLEASE ❤️

  • @nithyavenky9820
    @nithyavenky9820 Год назад

    VvNice Uma Garu Take Care Both 👍

  • @akshaymatta9012
    @akshaymatta9012 Год назад +1

    Hard work pays off bro. You are the best ❤

  • @SuperMohammadrafi
    @SuperMohammadrafi Год назад +4

    Uma, start travelling alone to different countries.
    You have the caliber to rock the world.
    Good luck.
    - Fan from Australia ☺️☺️

  • @bhaskarjetla8872
    @bhaskarjetla8872 Год назад

    Okka video to rajasthan tour ayipoyindi enti anna

  • @sathyaroyal8005
    @sathyaroyal8005 Год назад

    అన్న నీ వీడియోస్ అసలు ఒకటి కూడా లక్ష వివెస్ రావడం లేదు వై బ్రో

  • @chandrashekarchandrashekar7872

    Westindis desam video chaye anna

  • @RajKumar-dn6yp
    @RajKumar-dn6yp Год назад +1

    Brothe chandigarh city ni chupinchandi chala baguntundhi.

  • @shivarajaniTKvloges
    @shivarajaniTKvloges Год назад

    LordSri Krishna uriki vellandi

  • @sreenivasyadav6376
    @sreenivasyadav6376 Год назад

    Super brother uma garu