AR Rahman విడిపోవడానికి అసలు నిజాలు?Usha Sree EXPOSES Untlod Truth Behind AR REHMAN Divorce | iDream

Поделиться
HTML-код
  • Опубликовано: 20 ноя 2024

Комментарии • 17

  • @saketh6057
    @saketh6057 3 часа назад +2

    భగవంతుని చేరడానికి మతం మారాల్సిన అవసరం లేదు. ఉషశ్రీ గారు ఎలా చెప్తున్నారు అంటే భగవంతుని చేరడానికి హిందూ నుండి ఇస్లాంలోకి చేరుకున్నారని. ఏ మతం వాళ్ళు వేరే ఏ ఇతర మతంలోకి మారాల్సిన పనిలేదు భగవంతుని చేరడానికి. సాధన మాత్రమే మార్గము

  • @ferozahmed2017
    @ferozahmed2017 6 часов назад

    She understood AR Rahman perfectly
    What she described regarding AR Rahman is very true
    That's gonna happen in the future
    He will get very close to the divine almighty
    AR Rahman is enjoying the taste of Islam

  • @markivssuram2948
    @markivssuram2948 3 часа назад +1

    అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే, భగవంతుణ్ణి చేరే దారిలో ఆయన వైరాగ్యం వైపు వెళ్తున్నారా?? లేక కూతురి పెళ్లి నుంచి ఏమైనా ఇయనలో మార్పు వచ్చిందా. తన రెండో కూతురు liberal గా వుంటుంది, కానీ పెద్ద కూతురు మాత్రం orthodox గా మారింది పెళ్ళైన తరువాత. కొన్ని నోటబుల్ changes within the family లో వచ్చింది, అవి ఏమైనా ఇతనని influence చేసిందా? అన్ని speculations మాత్రమే.

  • @srinivas8911
    @srinivas8911 2 часа назад +2

    నీ విశ్లేషణ ఏ మాత్రం బాగాలేదు. విషయ పరిజ్ఞానం తక్కువ. అనవసరమైన హడావిడి ఎక్కువ.

  • @cswarajyabharathi2458
    @cswarajyabharathi2458 3 часа назад

    ఉషా గారు.మీలో వచ్చిన ఆహార్యం మార్పు బాగాలేదు.మిమ్మల్ని చూడటానికి మనసు .అంగీక రించడం లేదు. మీరు మీలాగా వుండండి.వెధవ మేకప్పులు అవసరం లేదు.మీరు ఎలావున్నా మీ ఉపన్యాసాలను అగీకరించినట్లు
    మిమ్మల్ని అంగీకరించాలి.మీరు మీరే గా వుండాలి.

  • @narasimhamalladi3786
    @narasimhamalladi3786 3 часа назад

    మతం మారినా, సంగీతం లో తాను మునిగి, ఎందరినో ఓలలాడించినా,
    డబ్బు, ఎన్నో అవార్డులు సంపాదించినా తన జీవితంలో "మనసులో" ప్రశాంతత పొందలేక పోవటమే
    ఇట్టి "విడాకులకు" అసలు కారణం. "ప్రహ్లాద విద్య" డాక్టర్ నరసింహ సిద్ధాంతి మల్లాది, PhD (Engg.) USA

  • @shekarreddy3992
    @shekarreddy3992 3 часа назад +1

    వాడు కూడా ఒక మనిషి దేవుడు కాదు వాడు

  • @AjayAjay-l6b
    @AjayAjay-l6b 3 часа назад +2

    స్వప్న బేగం,,,,

  • @upendrathammineni6642
    @upendrathammineni6642 2 часа назад

    Madam, u r not praising Jaganna now a days. Why u left Jaganna! Why

  • @suryashekar8319
    @suryashekar8319 3 часа назад

    Never again ar rahman

  • @cherukuripadma5968
    @cherukuripadma5968 4 часа назад

    Amma baga vanthuni tho polcha vadhu bharya edavali

  • @rahhhuliyerindian
    @rahhhuliyerindian 2 часа назад

    Paid agent spotted 👀. A r regman P R strategy