ఉమా అన్న ఇంత కష్టం లో వీడియోలు చేసి ఇంతవరకు ఎవరు చూపించలేదు చాలా కూల్డ్ ప్లేస్ లో ఉన్నావు ఇలాంటప్పుడు నీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకో ఇంకో రోజు లేట్ అయిన పర్వాలేదు వీడియోలు చేసి చూపించు
డాబా పైన పడుకొని ఆకాశం లో ఎగిరే విమానం చూస్తూ నేను విమానం ఎక్కగలనా ? అనే రోజు నుండి ప్రపంచం అంతా తిరుగుతూ No 1 youtuber ఎదిగిన మి సకల్పం చాలా గొప్పది...❤
నమస్తే ఉమా గారు 🙏💐 మంచుతో నిండిన ప్రదేశంలో మీ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది పెద్ద ఎత్తున నిర్మించిన చిమ్ గీ స్ ఖాన్ విగ్రహం చాలా చక్కగా నిర్మించారు. ఆ రాజు గురించి ఆయన జీవిత చరిత్ర గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. మ్యూజియంలో భద్రపరిచిన ఆ కాలం నాటి ఆయుధాలు వారు ధరించిన దుస్తులు బంగారపుఆభరణాలు వస్తువులు రధాలు పెయింటింగ్స్ .స్టాంపులు చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా అద్భుతంగా వివరిస్తూ చూపించారు. మాకు తెలియని చరిత్రలో ఎన్నో మీ వల్ల తెలుసుకుంటున్నాము మీ నెక్స్ట్ ప్రయాణం కోసం వెయిట్ ఉంటాను ధన్యవాదములు 🙏💐
I appreciate the constant dedication to show nice and cool places, Please make sure to show nomad life style in Mongolia as well. 50k more to hit 1 million, wish you good health and all the very best!!!
Baasu nee videos chaala excellent ga vunnaya. Detailing is very good. Naa anvesh nee videos chusiii chaal nerchukovaali. Please keep up the good work and continue giving us information. Thank you!!
Beautiful landscape covered with snow..........So picturesque......Chinggis Khaan statue looks so cool and of course he looks like a super warrior......Museum is very interesting.......Superb vlog
ఇంతటి మంచు కొండల్లో ఇల్లు కూడా ఉన్నాయి అంటే చాలా గ్రేట్, కానీ ఈ మంగోలియా తెగల వారి గురించి చాలా బాగా చెప్పారు ఉమా గారు అలాగే ప్రపంచంలో అతి పెద్దన shoe కూడా ఉందంటే నమలేకపోతున్నము.
చంగిస్ ఖాన్ చరిత్ర చాలా బాగా చూపించారు అండి వీడియో చాలా బాగుంది మరొక సూపర్ వీడియో చూపించినందుకు మీకు ధన్యవాదాలు అండి ఉమా గారు చరిత్రను మాత్రం చాలా బాగా వివరించారు చూపించారు
Whatver may be your videos are very informative . They are different from the videos of other youtubers . You not only explore but also provide a lot of useful information . However we can't visit them & so we are able to visit them through your videos.
అద్భుతమైన వీడియో మరియు విశ్లేషణ. చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాము. థాంక్యూ ఉమాగారు. Маш сайн видео, дүн шинжилгээ. Олон шинэ зүйл сурсан. Баярлалаа Умагару.
Hi bro very good going.nee style marchevu bro.nijanga.yevaru chupinchaleni new contents tho maaku chupisthunnavu.good going.keep going bro.god bless you
Umagaru, You are great hard worker and best traveller from India. Why don't you convert your voice into Hindi & English due to which you will be famous in the world. Take care of your health.
Thumbnail nachaledu 👎 ఎన్ని దేశాలు ఎంత ఎదిగినా ఎన్ని చరిత్రలు ఉన్న ఎంత గొప్పవాళ్ళు ఉన్న ఎవరి గొప్ప వాళ్ళది. దయచేసి మన దేశాన్ని వేరే దేశాలతో పోల్చి చూడకూడదు my small suggestion పడ్డ కష్టానికి ఫలితం ఉండాలి అంటే మరీ ముఖ్యం గా ఇలాంటి thumbnails పెడితే అందరికీ నచ్చదు ఎందుకంటే మనకి మన దేశం అంటే ప్రేమ ఉంటుంది కదా
Hi UMA very interesting and beautiful vlog . Locations are snow superb. The statue and museum is so much worth to visit. But the thumbnail is not good to see like that. Any how excellent vlog from Mongolia. All the best UMA Sharanya
@uma anna ..pls manchi contents and make soem fun and intrest things anna .best wishes anna ..malli meru telugu travelling RUclipsrs lo no.1 kavali anna ..pls change the way anna pls😊
అన్నయ్య చరిత్ర తెలియకుండా భారతదేశం కి బిక్ష ఏంటి అన్న తమినేల్ ఆలా పెట్టకు మన దేశాన్ని తక్కువ చేయకు దయచేసి ఢిల్లీ సుల్తాన్ కాలం ఎం జరిగిందో తెలుసుకో హిందూ దేశం రాజ్యలు ఎం చేసాయో బానిస వంశం లో ఇలిటుమిస్ కలo లో యుద్ధం చేసిన కూడా భారతం ఒక్క ఇచ్చు కూడా ముట్టలేదు జై భారత్
మొన్ననే చదివాను, జన్యుశాస్త్రవేత్తలు ప్రకటించిన విషయం.. భారతీయుల రక్తంలో 7% మందికి చెంఘిజ్ ఖాన్ రక్తం ఆనవాళ్లు వున్నాయని! ఇలాగే ఆర్యుల రక్తం ఆనవాళ్లు, మధ్య ఆసియానుండి వచ్చిన మొఘలుల ఆనవాళ్లు, అరబ్బుల ఆనవాళ్లూ, గూర్ఖాల ఆనవాళ్ళూ, సింహళీయుల ఆనవాళ్లూ, ఆఫ్రికన్ల ఆనవాళ్లూ.. ఇలా కులాల్లో పుట్టినవాళ్లంతా ఒకటేననుకునే వాళ్లందరికీ జన్యు పరీక్షలు చేయిస్తే, ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటారో? ఎంతమంది వెనక్కివెళ్లి తమ అమ్మమ్మ, జేజమ్మలని చంపలేక సొంత తల్లిని చంపుకుంటారో? తమ అక్కచెల్లెళ్లని చంపేస్తారో? తమ కూతుర్లని చంపేస్తారో? MR. ఉమ మీరు ఒక విశ్వయాత్రికుడు..ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు. దీనిలో మీ మతం, ప్రాంతం, కులం ఉండరాదు. ఇలాగే చేయండి. ఇక్కడ కొన్ని ఈ గజ్జితో ఉన్న కుక్కలు మొరుగుతూ ఉంటాయి. Dont care them.❤
ఉమా అన్న ఇంత కష్టం లో వీడియోలు చేసి ఇంతవరకు ఎవరు చూపించలేదు చాలా కూల్డ్ ప్లేస్ లో ఉన్నావు ఇలాంటప్పుడు నీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకో ఇంకో రోజు లేట్ అయిన పర్వాలేదు వీడియోలు చేసి చూపించు
Em chupinchsdu neeku
డాబా పైన పడుకొని ఆకాశం లో ఎగిరే విమానం చూస్తూ నేను విమానం ఎక్కగలనా ? అనే రోజు నుండి ప్రపంచం అంతా తిరుగుతూ No 1 youtuber ఎదిగిన మి సకల్పం చాలా గొప్పది...❤
Thumbnail మార్చినందుకు చాలా థాంక్స్ 👍👍.. 😊 . దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా.
ప్రపంచ యాత్రికుడు ఉమా బ్రో మంగోలియా దేశం గురించి ఆ దేశ చరిత్ర గురించి చాలా చక్కగా వివరించారు ఉమా బ్రో
నమస్తే ఉమా గారు 🙏💐
మంచుతో నిండిన ప్రదేశంలో మీ
ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది
పెద్ద ఎత్తున నిర్మించిన
చిమ్ గీ స్ ఖాన్ విగ్రహం చాలా చక్కగా నిర్మించారు.
ఆ రాజు గురించి ఆయన జీవిత
చరిత్ర గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు.
మ్యూజియంలో భద్రపరిచిన
ఆ కాలం నాటి ఆయుధాలు
వారు ధరించిన దుస్తులు
బంగారపుఆభరణాలు వస్తువులు
రధాలు పెయింటింగ్స్ .స్టాంపులు చాలా అద్భుతంగా ఉన్నాయి.
చాలా అద్భుతంగా వివరిస్తూ
చూపించారు.
మాకు తెలియని చరిత్రలో ఎన్నో
మీ వల్ల తెలుసుకుంటున్నాము
మీ నెక్స్ట్ ప్రయాణం కోసం
వెయిట్ ఉంటాను
ధన్యవాదములు 🙏💐
Hai you are so
Hai you are so
అదృష్టం వుండాలి elanti places చూడాలి ante 🥹🥹but ఉమ గారు వల్ల చూస్తున్నాం ❤❤
Nen thiskeltha ammadi, Ni Adhrushtam nak kavali chalu..😮💨
చాలా మంచి ప్రదేశం చూపించారు ఉమ గారు,thank you
I appreciate the constant dedication to show nice and cool places, Please make sure to show nomad life style in Mongolia as well. 50k more to hit 1 million, wish you good health and all the very best!!!
Anna chuste rajamouli movie chudali, youtube lo world nu chudali ante ma uma anna video chudali.👌👌💐💐💐💐💐
950k 🎉🎉🎉🎉🎉 త్వరలో 1M❤చేరు కోవాలి అన్న
మంచి వీడియోస్ చూపిస్తున్న మీకు అభినందనలు ఉమాగారు....🌹🌹👌👌🌹🌹
Baasu nee videos chaala excellent ga vunnaya. Detailing is very good. Naa anvesh nee videos chusiii chaal nerchukovaali. Please keep up the good work and continue giving us information. Thank you!!
Neeku. Aa anveshana ki oka dandam Nayana Mee dhairyaniki ..Mee patienski asalu...salaam ..hats offf
Beautiful landscape covered with snow..........So picturesque......Chinggis Khaan statue looks so cool and of course he looks like a super warrior......Museum is very interesting.......Superb vlog
ఇంతటి మంచు కొండల్లో ఇల్లు కూడా ఉన్నాయి అంటే చాలా గ్రేట్, కానీ ఈ మంగోలియా తెగల వారి గురించి చాలా బాగా చెప్పారు ఉమా గారు అలాగే ప్రపంచంలో అతి పెద్దన shoe కూడా ఉందంటే నమలేకపోతున్నము.
Miru chepe tisu super 👌anna chalaa clear and clean ga untundi very nice ❤
చాలా బ్యూటిఫుల్ గా ఉంది మాంగోలియా 🌹🌹🌹🌹🌹సూపర్ సూపర్ ఉమా గారు 👍👍👍👍
Hello uma garu...please take care of your health in those extreme cold conditions...if possible please cover the nomadic life of people there....
Your dedication ki hatsup brother
వీడియోలో చూస్తుంటేనే ఎంత అందంగా ఉందో లొకేషన్ ఆ దేశాలన్నీ వెళ్లి తిరిగి రావాలని నాకు అనిపిస్తుంది
Super RAJU Bangalore ❤️👌👍
చంగిస్ ఖాన్ చరిత్ర చాలా బాగా చూపించారు అండి వీడియో చాలా బాగుంది మరొక సూపర్ వీడియో చూపించినందుకు మీకు ధన్యవాదాలు అండి ఉమా గారు చరిత్రను మాత్రం చాలా బాగా వివరించారు చూపించారు
31:30 changis qhan khante krurudu tana manavadu, Halagu qhan yudda niyamalu aneve levu etaniki .
Nice video beautiful snow mountains take care about your self from very cold atmosphere
Whatver may be your videos are very informative . They are different from the videos of other youtubers . You not only explore but also provide a lot of useful information . However we can't visit them & so we are able to visit them through your videos.
Salute to your travel dedication Anna.tq so much
Unbelievable super Genghis Khan story very very interesting motipur❤🎉
appreciate your efforts for explore mongolia for us with extreme weather conditions
అద్భుతమైన వీడియో మరియు విశ్లేషణ. చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాము. థాంక్యూ ఉమాగారు.
Маш сайн видео, дүн шинжилгээ. Олон шинэ зүйл сурсан. Баярлалаа Умагару.
Hi bro very good going.nee style marchevu bro.nijanga.yevaru chupinchaleni new contents tho maaku chupisthunnavu.good going.keep going bro.god bless you
Hi uma Anna garu happy journey
I think the best consistency vlogger award goes to uma anna 🥰❤️ hatsoff to your consistency anna ✨
Very informative video uma garu. Chala chakka ga anni explain cheseru. Super video.
Good morning uma garu. Superb video ...😍
చాలా మంచి ప్రదేశం చూపించారు ఉమ గారు,thank you
Good morning UMA BROTHER,మార్నింగ్ లేచి మీ వీడియో చూస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఉమగారు.
Very fineWe have to get Real feeling . Thanks for your hard venturous task.
Excellent❤changeejkhang gurunchi vinadame tappa, kalledute chupistunnanduku Thanq bro. Subject explain super🎉🎉🎉🎉
Super uma garu thank you so much
Hai uma garu bagunara chala bagundhi mimu velli chudalenvi mi vedeo's dwara chusthunam Andi thank you Anna garu
Country Soo Beautiful 😻
Chala kashtabadutunnavu bro. God bless you
Thanks anna roju miss avvakunda vedioes peduthunaduku
Umagaru,
You are great hard worker and best traveller from India. Why don't you convert your voice into Hindi & English due to which you will be famous in the world. Take care of your health.
Mr. U.....😂....whn we gonna see taaat frikkin "MANCHU PARVATHHAAALU" in our frikkin GreatAndhra🤣🤣🤣🤣🤣🤣🤣🤨🌜🤐😎💚
Thanks for sharing.. Take care your health sir as you busy exited travelling.. Good information..
Super, the monument of Gzengig khan.
So far the Best video Uma garu...like amazing visuals, explaining the content .. Beautiful.👌.
Oka lesson nerchukuntunnatu undhi Uma garu oka student ki master explain chesinattu baga cheptunnaru meru history ni antha chalilo kuda💐 👏👏
మీరు చేసే వీడియోలో హిస్టరీ గురించి చెబుతున్నారు great
Very nice to see gheghies Khan statue and hear about world warrior history
Wow wonderful, amazing experience. Very impressed
One of time best video అన్నా
❤😊❤love from Chittoor Anna ❤😊❤
Congratulations for 9 lakhs 50k subscribers..
Wow super video brother super experience.chala chala bagundi brother all the best
Uma bro. Ee mangolia 2nd vlog super. Chenghis Khan story Baga cuhupettav bro, nice vlog, 👌👍
Hi annaya good morning best wishes Happy New kantey jarny super❤❤❤
Gengis khan history chala baga chepparu thanku uma brother
Genghis Khan Afghanistan lo chala reps chesadu bro motham vadi polikalee
Good morning bro
Super super video.....😍
Super vedio bro...chinggis khan statue super bro... super super vedio bro..ur best traveller in world ❤
Thumbnail nachaledu 👎 ఎన్ని దేశాలు ఎంత ఎదిగినా ఎన్ని చరిత్రలు ఉన్న ఎంత గొప్పవాళ్ళు ఉన్న ఎవరి గొప్ప వాళ్ళది. దయచేసి మన దేశాన్ని వేరే దేశాలతో పోల్చి చూడకూడదు my small suggestion పడ్డ కష్టానికి ఫలితం ఉండాలి అంటే మరీ ముఖ్యం గా ఇలాంటి thumbnails పెడితే అందరికీ నచ్చదు ఎందుకంటే మనకి మన దేశం అంటే ప్రేమ ఉంటుంది కదా
చాలా బాగుంది సార్ త్రేతా యుగం లో లవ కుసవులు తరువాత తరం వారు మంగోలియా ప్రాంతాన్ని పరిపాలించారు అని చరిత్ర లో వుంది
చాలా బాగుంది వీడియో చాలా కష్టపడుతున్నారు అక్కడ గుడ్
Very very superb presentation taking high risk in severe coldness
Thank you Uma Garu For your Hard Work and dedication on Travelling ..................This is my First Comment for you.
Hi UMA very interesting and beautiful vlog . Locations are snow superb. The statue and museum is so much worth to visit. But the thumbnail is not good to see like that. Any how excellent vlog from Mongolia. All the best UMA Sharanya
Swamiye saranam Ayyappa
Russia trip.chala bagundi.bro.
Me video s kosam yeduru chustu untanu. Take care.
Hello Uma... brother ... all the best enjoying the series
Soooooooo Nice....Take Care Uma Garu 👍🙏
Hi uma gaaru god bless u thank u
సూపర్ ఉమా గారు సూపర్. మంచి వీడియో మీనుండి
Hi uma garu super video ❤❤❤❤❤ health chusukondi first God bless you
Love from VIJAYAWADA and srikakulam district
Wow what a wonderful news of khan history 😅❤
Super video🧡take care health💙 I appreciate to your dedication in coolest country🖤
Hi anna how are you Anna Iam mahi from Karnataka (hubli) mi videos chustuntaam chalaa bhaguntai iam big fan of you Anna ❤
@uma anna ..pls manchi contents and make soem fun and intrest things anna .best wishes anna ..malli meru telugu travelling RUclipsrs lo no.1 kavali anna ..pls change the way anna pls😊
Village Life Choopinchu Anna Superb Ga Vuntadhi
అన్నయ్య చరిత్ర తెలియకుండా భారతదేశం కి బిక్ష ఏంటి అన్న తమినేల్ ఆలా పెట్టకు మన దేశాన్ని తక్కువ చేయకు దయచేసి ఢిల్లీ సుల్తాన్ కాలం ఎం జరిగిందో తెలుసుకో హిందూ దేశం రాజ్యలు ఎం చేసాయో బానిస వంశం లో ఇలిటుమిస్ కలo లో యుద్ధం చేసిన కూడా భారతం ఒక్క ఇచ్చు కూడా ముట్టలేదు జై భారత్
బాగా చెప్పారు.. ఉమా.. stop doing this kind of mistakes....
కోట్ల మందిని రేప్ చేసిన వానికి అంతా పెద్ద విగరం పెట్టడం ఎం టో మరి
Ha avunu Paswa Bajirao 1 tho kuda oodipoyaadu manaki ela prana biksha pedataaru ?
ఇంచు ముట్టలేద..! భారత దేశంలో ఉన్నారంటేనే జయించి వచ్చారని.
మొన్ననే చదివాను, జన్యుశాస్త్రవేత్తలు ప్రకటించిన విషయం..
భారతీయుల రక్తంలో 7% మందికి చెంఘిజ్ ఖాన్ రక్తం ఆనవాళ్లు వున్నాయని! ఇలాగే ఆర్యుల రక్తం ఆనవాళ్లు, మధ్య ఆసియానుండి వచ్చిన మొఘలుల ఆనవాళ్లు, అరబ్బుల ఆనవాళ్లూ, గూర్ఖాల ఆనవాళ్ళూ, సింహళీయుల ఆనవాళ్లూ, ఆఫ్రికన్ల ఆనవాళ్లూ..
ఇలా కులాల్లో పుట్టినవాళ్లంతా ఒకటేననుకునే వాళ్లందరికీ జన్యు పరీక్షలు చేయిస్తే, ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటారో? ఎంతమంది వెనక్కివెళ్లి తమ అమ్మమ్మ, జేజమ్మలని చంపలేక సొంత తల్లిని చంపుకుంటారో? తమ అక్కచెల్లెళ్లని చంపేస్తారో? తమ కూతుర్లని చంపేస్తారో?
MR. ఉమ మీరు ఒక విశ్వయాత్రికుడు..ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు. దీనిలో మీ మతం, ప్రాంతం, కులం ఉండరాదు. ఇలాగే చేయండి. ఇక్కడ కొన్ని ఈ గజ్జితో ఉన్న కుక్కలు మొరుగుతూ ఉంటాయి. Dont care them.❤
చెంఘీజ్ ఖాన్ వికిపీడియా చూసాను అన్నా.. అసలు వాడు మనిషేనా అనిపించింది.మొత్తానికి మీ వీడియో మాత్రం సూపర్ అన్నా.అలాగే మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి..
Great video. 🙏🏼🙏🏼🙏🏼🌷🌷👍👍
Video matram super anna...take care anna...super..
Good video brother.God bless you.
Thank you Brother Excellent video🤝
Super brother excellent video continue 👍👍 i
My dear uma thanks for your explore of mangoliya tour, ❤❤❤
Leather gloves won't take - degrees temperatures. So, you have to ask them for gloves which can withhold -40 to -60 ° C.
Very Nice Effort
No words to say. It's quite extraordinary video bro.,
👌👌👌👍
Super Video Uma.....
Nadir shah and chengish khan two great asia warrior's
Good morning Brother Rajhamundry 👌
Love for vijaywada
Annayya world coolest place north rasya lo undhi antaru Annaya nijamena
👏👏👏👏👏👌
Uma, Ee Video yentha bagundho matallo cheppalenu.Superb.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
first time e vlog tho ni dedication next level