కడపలో చెల్లెమ్మ పెళ్లి ఘనంగా జరిగింది | All India Trip | Telugu Vlogs | Uma Telugu Traveller
HTML-код
- Опубликовано: 7 фев 2025
- కడపలో చెల్లెమ్మ పెళ్లి ఘనంగా జరిగింది | All India Trip | Telugu Vlogs | Uma Telugu Traveller
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Vladimir : / vlanicca
Thumbnail : ...
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
సూపర్ లాదిమర్ చాలా హ్యాపీగా. ఉన్న రు. సూపర్ థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 💓🙏🇮🇳
ఉమా గారు ఒక వ్యసనం 🤍 ఒకసారి అలవాటు అయితే వదిలించుకోవడం కష్టం !
2 సవంత్సరాల నుండి ,పొద్దున లేసి ఉమా గారి వీడియో చూస్తే .. చాలా ప్రశాంతంగా ఉంటుంది ❤️🤍 Love From Warangal
I'm also Warangal
Truly said
Super solomon garu👍
మాది రాయచోటి.....❣️💞❣️
ఉమాగారు Trolers అందరికి సరైన సమాధానం చెప్పే వీడియోలు చేస్తూ మీరు ముందుకు సాగాలని కోరుకుంటూ మీ అభిమాని anil
నమస్తే ఉమా గారు 🙏
పచ్చని పొలాల మధ్యలో ఉన్న మీ ఫ్రెండ్ వాళ్ల ఇల్లు అక్కడి వాతావరణం చాలా బావుంది.👌👌
చెల్లెమ్మ పెళ్లి వేడుక చాలా బాగా
చూపించారు చాలా చక్కగా జరిగింది
మీ ఫ్రెండ్ కి కూడా మన దేశంలో ఉన్న సాంప్రదాయ రుచులు అన్నీ
రుచి చూపిస్తున్నారు.
మీ ప్రయాణం చాలా బావుంది.
నెక్స్ట్ మీ ప్రయాణంలో మీరు చూపించబోయే కనుల విందు కోసం
ఎదురు చూస్తూ ఉంటాను.
ధన్యవాదములు 🙏
valdimar be like: rey evaru ra meerantha 😂
Bro idhi na question 🤣🤣
@@RajaShekar-fj8wr k
😅😅😂
🤣🤣🤣🤣
😁సూపర్ బ్రో అదే మా తెలంగాణ నాలుగు పొట్టేలు ఓన్లీ నాన్ వెజ్ 😁
In andhrapradesh we won't keep non veg in marriage. In Telangana it is quite opposite.
Traveling+ friendship+ emotional wow super anna
ప్రపంచం తో పాటు మన ప్రాంత పద్ధతులను పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది
For Vladimir a memorable AP village experience that too attending a traditional marriage. Very nice video.
హాయ్ ఉమా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఓకే 👍
Oka subscriber pelli ki pillichadani....skip cheyakunda...attend ayyaru.. Thankyou uma anna and Vladimir .. subscriber invitation ki value ivvadam manchi parinamam.
Hi ఉమా గారు గువ్వల చెరువు మా ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
Wonderful video! Congratulations to Manikanta family on his sister’s wedding and wish them wonderful married life❤ I am happy that Valdimar got to experience this tradition of us.
Very nice video velej super 👌🌹🌿
నమస్తే బ్రదర్... రాయలసీమ కి స్వాగతం సుస్వాగతం 🎉
అన్న నెను మీ అభిమానిని నాది కడప మీరు పెళ్ళికి వచ్చిన కళ్యాణ మండపం దగ్గరే మా ఇల్లు మీరు వచ్చింది నాకు వీడియో చూసాకే తెలిసింది ఈప్పుడు మీరు ఎక్కడ వున్నారు.
Hai uma Anna.
Nenu Dubai vachi one year avuthundhi. Inti deggaraa unnappatinunde nen nee videos anni follow ayyevadini. Malli chaala roojulaa tharuvatha mimmalini chudadam chaala santhosham gaa undhi.
Meeru appudainaa Dubai visit ki vasthey nannu thappakunda kaaluvali. 😇
Guvvala cheruvu palla kovva super special in rayalasima ❤️
My fvt 😋
హాయ్, wlaadimir మా సంప్రదాయాలు ఎలా ఉన్నాయ్? యూ అర్ cheif గెస్ట్..., ఉమాజీ..మీకు కంగ్రాట్యులేషన్స్, నూతన వధువరులకు శుభాకాక్షలు
Video chala bagunnadi. Marriage ni baga chupincheru.valla prema super
;నాన్నా ప్రతి రోజు ఉదయము పరిగడుపున ఒక కలబంద గుజ్జు 10గ్రాములవరకు తిను నీ అల్సర్ 6నెలల వరకు తగ్గి పోతుంది. హాయిగా ప్రపంచ యాత్రలు చేస్తుండు నీ వీడియోల కోసం యెదురు చూస్తుంటాను
సూపర్ అన్న ఇది మన ఇండియా చూసి అదిరిపోవాలి vladimir
"అమృతం"లా ఉంది ... ప్రతిదీ superb
Hii anna love form kadapa 💚 and welcome to Kadapa 🎊😍మీరు all India trip లో ఫస్ట్ కడప కు రావడం కూడా నాకు చాలా సంతోషం కలిగిస్తుంది anna🎉🎊
ఉమా చెల్లెమ్మకు పెళ్లి శుభాకాంక్షలు
Iam Happy to Hear the Name RAYACHOTY From you brother.Its our Native place..
Thanks alot and Happy Journey to Both Travellers UMA and VLADIMER.
Kadapa pedda darga chala famous so miru must and should darga ni darshinchukondi alage pakkane chicken faham chala famous adi kuda try cheyyandi
Vladimar enjoying himself 💞.... Without shooting any videos at all
Happy to see you in kadapa (Royalsemma) Uma Anna 🤩
Uma garu mee villege travels verry super ha untai good
These kinds of village vlogs will give you a booster!!
Try to explore different places in AP and Telangana, especially remote areas & villages.
Happy married life sister💐,have a safe journey to you uma and Vladimir bro 🇮🇳
Uma anna happy to see you ☺️ Rayachoty..☺️☺️☺️
9:37 Its not juvvalacheruvu its GUVVALACHERUVU
Uma anna prathi okka coments ki andariki love simble pedutunnav nuv super Anna 🙏🙏🙏
కడప పక్కన మా ఊరు ప్రొద్దుటూరు ఉమా అన్న
What a comeback BRO. REALLY HAPPY
అన్న మీరు కడప కి వచ్చి వెళ్లారు కదా శుభం కల్యాణమండపం ముందు గానే చెప్పి ఉంటే మేము కూడా పెళ్లి కి వచ్చే వచ్చే వాళ్ళము మిమ్మలను కలిసే వాళ్ళము మీతో ఫోటో దిగాలనుకున్నాము కాని మిస్ అయ్యాము ప్ల్స్ రిప్లై అన్న 🙏🙏🙏🙏
Tirupathi veyltunamu andi
అ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మీకు ఉండాలని కోరుకుంటున్నాము అన్నయ్య 😀
@@UmaTeluguTraveller Piler vastara bro
అన్న గుడ్ మార్నింగ్ అన్న మీరు రథసప్తమి వీడియోస్ తీశారు కదా చాలా బాగుంది మీరు ఇక్కడే ఉన్నారు అని తెలిసింది ప్ల్స్ అన్న మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి మేము కూడా కడప లోనె ఉన్నాము మా ఫ్యామిలీ మిమల్ని కలవాలని అనుకుంటున్నాము ప్ల్స్ రిప్లై అన్న🙏🙏🙏
పెళ్లంటే నూరేళ్ళ పంట 😍అది ఒక జన్మ బంధం కాదు. ఎన్నో జన్మల అనుబంధం. 😍పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. అంటే ఆ భ్రహ్మముడి మనం పుట్టినప్పుడే ఆ విధాత రాసేస్తాడు.. మనం ఎవరితో జత కలవాలని రాసుందో వారే మన మనసుకి నచ్చుతారు. నిత్యం పరస్పర ప్రేమతో సంసారం సాగిస్తే అది ఆనందాల లోగిలి.. అలుమగలు అంటే అలానే ఉండాలి. అన్నింటిని పంచుకుంటు ముందుకు సాగాలి అప్పుడే ఆ బంధం పరిపూర్ణనమవుతుంది..
నూతన జంటకు శుభాకాంక్షలు 👍😍😍❤❤
అన్నా మీరు మా ఊరు వెళ్ళారు ..నేను hyd వచ్చాను అన్నా ..miss అయ్యాను అన్నా.
Country side views, Traditional Wedding, Yummy food, Lovely people......This is all the vlog about ......I really enjoyed it throughout
This content will give u more views also..💐👍
Wow beautiful 😍 video 📸😍my dear ❤️ friend ❤️ Uma garu ❤️
chaala thanks anna haayigaa vumdhi chudataaniki
Super video...❤️💥anna
Wow super vedio. Kakapothe 2 vedios chesunte bagundu
Nice Uma garu …. Thnq for video
మేము నెల్లూరు జిల్లా నుండి బెంగళూర్ కి వెళ్ళే సమయం లో... అక్కడ జువ్వలచేరువు దగ్గర దిగి ... పాలకోవా తీసుకుని తినేసే వెళ్తాం అంత ఫేమస్ అక్కడ పాలకోవా.....
Uma. Kante
Vladimir baga unnaru class ga
Kadapa ki 50-60 km lo gandi Kota vundi umagaru vellandi baguntundi..malli meeru ee area ku vastaro ledo
Guvvalacharuvu is my suggestion bro tq u for visit
Uma Bro...Aa video lo memu vundadam inka chala santoshakaram☺️
Guvvala cheruvu kova na favorite always
Guvvala cheruvu palakova bro adi 👍😄
First happy married life u.m.reddy&swapna. maa kadapa live lo chupincharu thanks.kadapa no:1.
ఉమా అన్నా అది జివ్వుల చెరువు కాదు గువ్వల చెరువు ... నేను పుట్టిన ఊరు అది .... 😐🔥❣️💞
Hi Umo bro
I could see Vladimar so so happy the way of you caring and exploring everything our indian culture with him👌🥳🥳
Definitesly Vladimar will be felt Sad whenever he leaves you
Good to meet u brother.. in today's marriage 🤗✌🏼👍🏼 and memu Pelli_Koduku Side..peru UmaMahesh, AITS college 2016 batch😁💯
Thanks brother
Ma Telangana vileges lo pellillaki matton bagara ..frnds thoo thatikallu experience super ga untadi
Super brother continue. God bless you brother .
Ma ooru Kadapa ki vachinanduku Danyavadalu...Baga njoy chey Abbi ..Seema aathidyam super untadi...interact and njoy
Happy marriage life Chelli 💐💐💐
kadapa lo adugu pettaaka tirugu undadhu bro .. 👍👍all the best
మా రాయలసీమ untay ఇలానే ఉంటాయి అతిధి మర్యాదలు
Lovely family and beautiful bride..felt happy watching the whole event..
Welcome Brother My native place is Anantapur (Rayalaseema)🙂
All the best FromKadapa🙌🙌🙌🇮🇳
Happy to see your happiness Uma garu🤗...love from hyderabad ❤️
Happy To See 👀
అన్న మన దేశం అను
Heartily welcome uma Anna, Love from Kadapa❤️
All ready nenu akkada kova thinnanu bro kadapa ku rayachoti ki madhyalo vuntadhi haa kova thinna vuru
Nenu Tinannu Uma Anna Guvvala Cheruvu Akkada Sweet Chala Baguntadi Anna 👌
Super video Anna chala bagundhi
Maa town peru rayachoty anna aa peru mee notlo nundi palikinte chala santhosham ga undi
Bro Meru Chal machi video chupecharu super
Hai valdimir and uma garu enjoy the village nature 🌳🌴🌱🌾have a nice day
Chittoor lo srikalahasti kova try cheyandi brother super untundhi pushpa cinema lo dialogue kuda undhi a kova meda
Vladimir like : అరే ఏంట్రా ఇది!
Super video. Vladimir enjoying our culture
Very nice video Uma sir
Good start bro..exploring India , knowing our culture, traditions and places is must...and ur attempt will successfull..👌👍💐
Sai garu iam citizen my nagetive place kdp very good video well come to kdp
anna malli secunderabad vachaka meet avudam anna
missed you meeting on 26th jan
Nice video 👍
Oooo my god 😂😂😂 your there in my village am from Kadapa
Valdimar koncham A B deviliers laga unnadu 😁 athanii way of talking & face cut A B D laga ney unnai
Kadapa❤
అన్నా మాది కూడా గువ్వలచేరువు ఎప్పుడు వచ్చారు పాలకోవా ఎలావుందీ
Chala manchi video
Nenu putina village guvala cheruvu famous kiva missing a lot
Kadapa lo gandi anjaneya swamy dharshanam maathram chudandi ontimitta ramulavari Temple chupicchu anni kadapa ku pakkane avanni time chusukoni vellandi uma bro pls reply me maadhi kadapa ne yerramugapalli circle
Hello. Uma garu nameste
Guahlchirvu kova rayalseem famouse
wonderful video
👌 video
Happy Uma Anna
Congratulations happy marriage life 🧬 God bless you Kadapa sister super cute baby 💓💘💕 super beautiful video uma bro 👍 enjoy the day guntur town
Ma realtions maarige kuda antala chudledu....but nv e mrg lo anni cover chesav intala ne chudldu chusta ankoledu 😂😂😂😂🙌🙌🙌🙌🙌
Congratulations UMA గారు