Na vedanalo || నా వేదనలో నా బాధలో || Meripo Brothers||Telugu christian song with lyrics (cover song)

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • All Glory Goes to God / Meripo Brothers / Please watch it ,do subscribe and like the video / GOD BLESS YOU.

Комментарии • 498

  • @sangamseetharathnam8033
    @sangamseetharathnam8033 5 месяцев назад +29

    బాధపడే హృదయాలకు ఎంతో ఓదార్పునిచ్చే పాట... ఈపాట వింటుంటే యేసయ్య సన్నిధిలో హాయిగా... ఉంది ఈపాట వ్రాసి పాడిన మ్యూజిక్ అందించిన వారందరికీ దేవుని కృప నిత్యము ఉంటుంది.. ఆమెన్

  • @umamaheswari9361
    @umamaheswari9361 24 дня назад +8

    నా దేవుడు తప్ప నాకువేరే దిక్కు లేదు తండ్రీ ❤ఆమేన్❤️✝️✝️✝️❤️ఆమేన్❤️

  • @giribabu7381
    @giribabu7381 3 месяца назад +71

    నా వేదనలో నా బాధలో
    నే కృంగిన వేళలో - నా తోడైయున్నావు (2)
    నన్ను నడిపించు నా యేసయ్యా
    నాకు తోడైయుండు నా ప్రభువా (2)
    నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో||
    నా అన్న వారే నను మరిచారయ్యా
    అయినవారే నన్ను అపహసించినారయ్య
    నా కన్న వారిని నే కోల్పోయినా
    నా స్వంత జనులే నన్ను నిందించినా
    కన్నీటిని తుడిచి కౌగిలించినావు
    కృప చూపి నన్ను రక్షించినావు (2)
    నన్ను నడిపించు నా యేసయ్యా
    నాకు తోడైయుండు నా ప్రభువా (2)
    నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో||
    ఇహలోక శ్రమలన్ని ఎన్నదగినవి కావని
    ప్రభునందు నా ప్రయాస వ్యర్ధమే కాదని (2)
    నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని
    చావైతే నాకది ఎంతో మేలని (2)
    నా కన్నులెత్తి నీ వైపుకే
    నిరీక్షణతో చూచుచున్నాను (2)
    నీయందే నే బ్రతుకుచున్నాను ||నా వేదనలో||

  • @konaramadevi2652
    @konaramadevi2652 11 месяцев назад +29

    నాకు. చావు. దగర ఉనపుడు. ఈ. పాట. నను. ఏంతో. అదరించింది. నను. బలపరించి. తమ్ముడు.

  • @RatnaKumariAllamudi-ei1ku
    @RatnaKumariAllamudi-ei1ku 3 месяца назад +23

    నా భర్త మరణములో నాకు ఏమి చేయాలో తెలియని సమయంలో ఈ పాట ఆదరణ గా నా మనసులో నెంబంధిని ఇచ్చింది

    • @JPKINDIAOFFICIAL
      @JPKINDIAOFFICIAL 2 месяца назад

      దేవుని కృప ❤ మీకు తోడుగా ఉండును గాక ఆమెన్

    • @JPKINDIAOFFICIAL
      @JPKINDIAOFFICIAL Месяц назад

      @@RatnaKumariAllamudi-ei1ku God bless you Amen

  • @mudavathuvenkatesh9899
    @mudavathuvenkatesh9899 Год назад +212

    నా వేదనలో నా బాధలో
    నే కృంగిన వేళలో - నా తోడైయున్నావు (2)
    నన్ను నడిపించు నా యేసయ్యా
    నాకు తోడైయుండు నా ప్రభువా (2)
    నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో||
    నా అన్న వారే నను మరిచారయ్యా
    అయినవారే నన్ను అపహసించినారయ్య
    నా కన్న వారిని నే కోల్పోయినా
    నా స్వంత జనులే నన్ను నిందించినా
    కన్నీటిని తుడిచి కౌగిలించినావు
    కృప చూపి నన్ను రక్షించినావు (2)
    నన్ను నడిపించు నా యేసయ్యా
    నాకు తోడైయుండు నా ప్రభువా (2)
    నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో||
    ఇహలోక శ్రమలన్ని ఎన్నదగినవి కావని
    ప్రభునందు నా ప్రయాస వ్యర్ధమే కాదని (2)
    నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని
    చావైతే నాకది ఎంతో మేలని (2)
    నా కన్నులెత్తి నీ వైపుకే
    నిరీక్షణతో చూచుచున్నాను (2)
    నీయందే నే బ్రతుకుచున్నాను ||నా వేదనలో||

  • @galithimothijesusyoutubech473
    @galithimothijesusyoutubech473 Год назад +248

    ఈ పాటలో నా జీవితంలో జరిగినవన్నియు చూడగలుగుచున్నాను అయితే ప్రభువు నాకు తోడైయున్నాడు కాబట్టి జీవించగలుగుచున్నాను ..నన్ను బ్రతికిస్తున్న దేవుడు గొప్పవాడు ...ఈ పాట వ్రాసిన వారిని పాడిన వారిని సంగీతము సమకూర్చినవారిని దీవించును.గాక ...ఆ మే న్

  • @VesapoguMadhuri
    @VesapoguMadhuri 11 дней назад +1

    Eee lokam lo unnavaru vidachipettina mammulanu vidachipettani goppa Deva niku vandhanalu🙏🙏🙏🙏

  • @tanigadapanagalakshmi3363
    @tanigadapanagalakshmi3363 Год назад +11

    nannu nadipinchu na yesayya naku todaivunduna prabhuva

  • @user-hj7si2kd8o
    @user-hj7si2kd8o 11 месяцев назад +8

    ఈ పాటలో నా జీవితం ఈ పా ట ... వో కేల గ ఉంది . కాని ' నీరిక్షిణీ , ఉంది అన్న

  • @praveenlion
    @praveenlion Год назад +15

    మా అందరి కోసం మంచి గొప్ప పాట, ఈ పాట వింటే గుండె లో ఎంత బాధ ఉన్న నెమ్మది ఆమెను ఆమెను ఆమెను 🙏🏻🙏🏻🙏🏻 బ్రదర్ మీకు మా అందరి వందనాలు

  • @kullayammakullayamma1514
    @kullayammakullayamma1514 10 месяцев назад +3

    E song venty chalu evvaru vunna evvaru lekunna devudhu vunndhu ani diryam vastundi evvarikina antha bagundi e song bada lo vunna varu ventey chalu bada vundadu malli tq so much good song chala baga padaru meku vandanalu God bless you✝️🛐❤✝️🎉🎉

  • @kattageetha4903
    @kattageetha4903 10 месяцев назад +6

    ఈ పాట నేను విన్నా అప్పుడు నాకూ చాలా ధైర్యమును ఇచ్చింది ఈ పాట లో జరిగినవి నిజమే కావచ్చు కాని నా జీవితం లో జరగక ముందే ఒక ఆధారంగా ఉంది దేవునికి నా నిండు వందనం రాసిన వారికీ, పాడిన వారికి, స్వర కల్పన చేసిన వారికి, మ్యూజిక్ అందించిన వారికి నా వందనము లు.

  • @sanssansi6300
    @sanssansi6300 Год назад +3

    Badalo vunnavariki manchi adarana kaliginche song. Nice song. Amazing voice. Thank you jesus for your love

  • @ghantasalarajesh6611
    @ghantasalarajesh6611 2 года назад +15

    Super nice 👌👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌 చాలా బాగా నచ్చింది

  • @nukatattusujatha4013
    @nukatattusujatha4013 Год назад +20

    బాధలో.ఉన్న.వారికి.గుండెను.పులకరించే.nice సాంగ్.god bless you ఆమెన్.

  • @sridevimallidi569
    @sridevimallidi569 Год назад +3

    Excellent song
    Vedhanalo vunna varini aadharimchi nadipimchu devudu vunnaru thanks god
    Thanks for this song writer singer god bless your family

  • @shaiknagurbi7756
    @shaiknagurbi7756 7 месяцев назад +32

    నేను అందరి వాడిని నాకైతే ఎవరూ లేరు నాకు నా దేవుడు తప్ప నాకు తోడు ఎవ్వరు లేరండి నేను అందరూ అందరికి పనికి వస్తా నాకు వచ్చేవరకు ఎవరూ నాకు నేనున్నానని వాళ్ళు ఉండరు నాకు నేను మాట్లాడింది నిజం. ఎక్కడైనా ఎవరికైనా ఏ అవసరమైనా నేనున్నానని నిలబడుతా నాకోసం నేను ఎవరిని అడగను

    • @Siva-qh7dz
      @Siva-qh7dz 4 месяца назад +5

      Don't worry brother'
      దేవుడు ఉన్నాడు మనకీ....

    • @user-ji9hq9ej2t
      @user-ji9hq9ej2t 4 месяца назад +3

      𝑺𝒆𝒎 𝒃𝒓𝒐😢

    • @user-lt9hi8lc7y
      @user-lt9hi8lc7y 3 месяца назад +3

      Same nenukuda ante kani naaku mathram evvaru raaru

    • @JPKINDIAOFFICIAL
      @JPKINDIAOFFICIAL 2 месяца назад

    • @jessijessi9976
      @jessijessi9976 2 месяца назад +2

      Don't worry about but God blessing elappudu untai

  • @bottasuvarna2087
    @bottasuvarna2087 Год назад +5

    E pata nannu diryaparustindi Anna vandanalu

  • @Sujatha-td7qn
    @Sujatha-td7qn Год назад +6

    Amotional heart feeling song very nice

  • @user-lu3bl5xk4r
    @user-lu3bl5xk4r Год назад +2

    Ee.. Pata ante Naku chala ishtar praise the lord

  • @user-li8sl9rq5m
    @user-li8sl9rq5m 8 месяцев назад +7

    Amen praise the lord 🙏🙏🙏🙏😭😭😭😭

  • @devilajay464
    @devilajay464 Год назад +7

    Jesus avaru manalni vadhilisi vellina manalni. Vadhileyyadu

  • @Pushpamurthy-rm2xj
    @Pushpamurthy-rm2xj 7 месяцев назад +7

    That was is promise to us, if we trust Him ,He will never leave us nor forsake us. He only asks of us is unconditional faith in Him. Amen.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖

  • @NONAME_2545
    @NONAME_2545 7 месяцев назад +3

    Praise the Lord
    Excellent vioce like 2nd baalu singing 👍👍👍👍👍

  • @user-gb7ie8wz5d
    @user-gb7ie8wz5d Год назад +10

    ఇపాట నాకు చాలా ఇష్టం ఆమె న్ 🙏 ఆమె న్ 🙏 ఆమె న్ 🙏🙏

  • @devikaruna9294
    @devikaruna9294 Год назад +14

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య పాట చాలా బాగుంది నా జీవితంలోనే జరిగినట్లే నాకు చాలా నచ్చింది ఈ పాట రాసిన వారికి గీతాన్ని అందించిన నా హృదయపూర్వక వందనాలు దేవుని నామానికి మహిమ కలుగును గాక❤❤❤❤👌👌👌🙏🙏🙏✝️🛐👏👏

  • @SaakeMahalakshmi-rv3ji
    @SaakeMahalakshmi-rv3ji Год назад +2

    Badhalo vunnavri kosam chala Baga rasaru devudu deevinchunu gaka aamen

  • @Aishwarya_128
    @Aishwarya_128 Год назад +5

    నా జీవి తం ఇదే tq జిజస్

  • @user-qo9qo1om4d
    @user-qo9qo1om4d 4 месяца назад +1

    Wonderful song.
    E song nannu entho adarinchidhi .

  • @user-hl5tx5gp4m
    @user-hl5tx5gp4m Год назад +5

    నా స్థితీ ఇలాగే ఉంది

  • @rajeswarammagedela220
    @rajeswarammagedela220 9 месяцев назад +6

    Nice 👍 praise the lord 🙌

  • @user-gg9cj9bo8r
    @user-gg9cj9bo8r 11 месяцев назад +9

    Super song annaya

  • @user-qe4wz1kb6p
    @user-qe4wz1kb6p 14 дней назад +1

    Na gnapakam e song tq brother

  • @teketitanuja5283
    @teketitanuja5283 2 года назад +8

    Avunu Naku thoduga vunnaru Mikey veladhi kottadhi vandhanalu yessaya 🥰🥰🥰🥰🥰🥰🥰😘😘😘😘🤗😘😘😘😘😘😘 thankyou Jesus forever end ever and ever and ever and ever and ever and ever iloves you tooooooooooooo Jesus forever end ever and ever and ever and ever and ever and ever and ever and ever and ever and ever 🙌❤️🙌🙌❤️❤️❤️😍❤️😍

  • @tulasetulase2504
    @tulasetulase2504 2 года назад +5

    Naku chala istamaina song e pata lane na jivitham vundhi devuni krupa kuda naku anthe vodharpunu istundhi devuniki yenno vandhnamulandi🙏🙏

  • @rameshutukuru7454
    @rameshutukuru7454 2 года назад +14

    గొప్ప పాట

  • @THEWAYOFJESUS-pl4cv
    @THEWAYOFJESUS-pl4cv 11 месяцев назад +2

    Nannu shaminchi nannu naa pillala pillalni aashirvadinchina naa tandri ki thanks thanks thanks thanks thanks thanks thanks thanks thanks thanks tandri

  • @margaretprathakota7628
    @margaretprathakota7628 11 месяцев назад +2

    praise the lord brother nijamuga e song nannu kuda ento balaparachindi 😢

  • @desipadmavathi1641
    @desipadmavathi1641 Год назад +1

    Naa jeevitao andakaro lo undedi asaya naa yandu unaadu e song naa koseme🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️👌👌

  • @devisriduvvapu9903
    @devisriduvvapu9903 Год назад +5

    Wonderful song super nice ❤

  • @ramyaandra1507
    @ramyaandra1507 2 года назад +4

    Naa life lo ilaaney jarigindhi praise the lord amen amen amen 🙏🙏😭😭😭😭😭

  • @gsankarrao8702
    @gsankarrao8702 8 месяцев назад +7

    Devunike mahima kallugu gaka manchi song

  • @syamkumar3901
    @syamkumar3901 11 месяцев назад +3

    Praise the lord meripe syamkumar

  • @shyamalanh5216
    @shyamalanh5216 Год назад +8

    Ss this song very much of peace gives us praise the lord

  • @arikillapadma9946
    @arikillapadma9946 Год назад +7

    What a music what a lyrics it's wonderful awesome

  • @shanuvlogs3216
    @shanuvlogs3216 Год назад +3

    Naku challa estam e song i love you Jesus😊

  • @AmmajiPalla-o7m
    @AmmajiPalla-o7m Месяц назад +1

    Na lifelo e song prati lyrics jarigindi tq Jesus..

  • @123nani8
    @123nani8 Год назад +4

    Nice video bro and super songs God bless you

  • @chakravarthimarkapudi4653
    @chakravarthimarkapudi4653 11 месяцев назад +2

    Super Annaya

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 Год назад +4

    Praise the Lord amin praise amin Deva veladi vandanalu sushi

  • @geetha1458
    @geetha1458 Месяц назад

    ✝️🛐🙌🙏praise the Lord brother🙏💐 thank you brother🙏
    God bless you🙏💐

  • @marybejjenki1159
    @marybejjenki1159 2 года назад +17

    praise the Lord annayya 🙏 heart touching song ❤ I love this song ❤ nenu bhadalo unnappudu e song naku odarpu ichhindi annayya ✝️ beautiful lyrics 👍 good music 🎶 nice voice brother 👌💓 all glory to God ✝️ 💞💞 💟💟 ❤❤❤❤❤❤

  • @meghahari8834
    @meghahari8834 9 месяцев назад +2

    Thandri thandri thandri thandri thandri thandri thandri thandri thandri thandri thandri thandri thandri thandri thandri

  • @rameshd5891
    @rameshd5891 11 месяцев назад +8

    Praise the lord Jesus ❤️❤️❤️🙏🙏🙏🙏

  • @nirsanametlalingaiah7395
    @nirsanametlalingaiah7395 Год назад +14

    పాట పాడిన బ్రదర్ వాయిస్ చాలా బాగుంది

  • @prabhuparumala8477
    @prabhuparumala8477 13 дней назад

    బాధలో ధర్యాని ఇచ్చింది దేవునికే మహిమ కలుగును గాక అమెన్

  • @k.rajeshk.rajesh6711
    @k.rajeshk.rajesh6711 2 года назад +9

    Super ☺😘😘👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍👏👏

  • @tbhupal6094
    @tbhupal6094 9 месяцев назад +2

    Super sog Nenu Marumanus Podalii nacossm paryar chyadi praise the Lord help me annaya garu amen🙏❤

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 3 месяца назад

    నా వేదనలో నా బాధలో నే క్రుంగిన వేళలో నా తోడై ఉన్నావు తండ్రి ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @solmonraj4395
    @solmonraj4395 2 года назад +14

    Nice song ,🙏👍

  • @MuralikrishnaCh-rm7jl
    @MuralikrishnaCh-rm7jl Год назад +14

    Praise the lord Anna 🙏🙏🙏 heart touching song❤❤❤ I love this song 💝💝 glory to Jesus Christ ❤❤❤

  • @margaretprathakota7628
    @margaretprathakota7628 5 месяцев назад +1

    praise the lord brother😢🎉❤

  • @palakisaikumar3772
    @palakisaikumar3772 Год назад +12

    God. Bless. You family brother 🌹🌹

  • @praveen9670
    @praveen9670 2 года назад +13

    Nice song ,keep doing more videos.

  • @SubbalakshmiKodamanchili-sm3gx
    @SubbalakshmiKodamanchili-sm3gx 5 месяцев назад +1

    Praise the lord brother God bless you and your family me paricharyalu devudu deevinchunu gaka amen ma koraku pray cheyandi please iddaru abbailu devudu paricharyalu cheyyalani pray cheyandi please iddaru abbailu devudu paricharyalu cheyyalani pray cheyandi please iddaru abbailu devudu paricharyalu cheyyalani pray cheyandi please nenu widow physical handicap ni jeevanopadi koraku pillalu study koraku pray cheyandi please thank you

  • @mahalakshmi5800
    @mahalakshmi5800 2 года назад +13

    Beautiful song

  • @govindgompa4073
    @govindgompa4073 Год назад +9

    super song brother praise the lord

  • @prakashp49
    @prakashp49 17 дней назад

    E paata ventu unte manasule kadhu parvatalu kuda karugutunnai... E paata padina annayyalandaraku.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 7:45

  • @indirayellabilli4636
    @indirayellabilli4636 Год назад +6

    Praise the lord

  • @user-mm4ol6sq2h
    @user-mm4ol6sq2h 3 месяца назад

    Nice song I love you jesus ❤❤❤❤❤❤

  • @prasadvipparthi2321
    @prasadvipparthi2321 2 года назад +8

    Amen wat a meening full song

  • @kathianithaviswanatham2549
    @kathianithaviswanatham2549 2 года назад +7

    Vadhanalu anna🙏🙏🙏🙏 odharpugavundhi annaya song

  • @damalaanuradha847
    @damalaanuradha847 Год назад +2

    Heart touch❤ song

  • @p.kusumakumaripullagara207
    @p.kusumakumaripullagara207 Год назад +2

    Praise the lord brother l heard so many times I like this sorrowful and heart touching song sweet song

  • @rameshpd2532
    @rameshpd2532 2 года назад +12

    Nice song

  • @k.rajeshk.rajesh6711
    @k.rajeshk.rajesh6711 2 года назад +7

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻super

  • @rameshd5891
    @rameshd5891 4 месяца назад

    Amen praise the lord ❤❤❤❤

  • @yendlurisampurna9969
    @yendlurisampurna9969 2 года назад +7

    Preise the lord i like this song

  • @srinivasraobusi4202
    @srinivasraobusi4202 2 года назад +13

    Praise the lord Jesus.....I like this song very much

  • @srikanthtechinfo9584
    @srikanthtechinfo9584 2 года назад +10

    Amen amen amen hallelujah 🙏🙏🙏

  • @anjineyulusunnapudi
    @anjineyulusunnapudi 2 месяца назад

    Super singer God bless you 🎉🎉❤❤

  • @kondrapallyjyothi8278
    @kondrapallyjyothi8278 2 года назад +24

    Naku esong ankitham I like this song

  • @karunanageshwarrao4361
    @karunanageshwarrao4361 3 месяца назад

    Praise the lord Very Very Nice

  • @daraobulesu304
    @daraobulesu304 Год назад +6

    Praise the lord devuni ki mahima kalugu gaaka🙏🙏

  • @yaminipriyanka2402
    @yaminipriyanka2402 Год назад +7

    Praise the lord.. Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sandipamunilambaram7451
    @sandipamunilambaram7451 Год назад +6

    Very nice song praise the Lord brother vandanalu

  • @marrichitturajyalakshmi5484
    @marrichitturajyalakshmi5484 2 года назад +11

    Praise the lord 🙏amen 🙏sister

  • @rajareddy4212
    @rajareddy4212 Год назад +7

    Bro spr song gd bls u

  • @kakadasuvarna3684
    @kakadasuvarna3684 3 месяца назад

    I love Jesus ❤

  • @shivasatthennagari9468
    @shivasatthennagari9468 2 года назад +13

    Praise the lord of Jesus

  • @sravani6150
    @sravani6150 4 месяца назад

    Praise the lord 🙏🙏🙏🙌

  • @mahilovejesusmylovefamily4244
    @mahilovejesusmylovefamily4244 2 года назад +7

    Ee song entho mandiki nemmadini esthundi etuvanti songs meeru enka rayalli ani korukuntunnamu god bless you brother 🙏🙏🙏

  • @srisailamsri564
    @srisailamsri564 Год назад +1

    ఆమెన్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👌👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿😭😭😭😭😭😭😭😭👏😭😭👏👏🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌

  • @myatharinaveenkumar7578
    @myatharinaveenkumar7578 2 года назад +19

    Praise The Lord
    Amen🙏🙏

  • @solmonraju1916
    @solmonraju1916 Год назад +10

    Nice Glory to Jesus 🙏 🙏🙏

  • @SwethaSweety-n5o
    @SwethaSweety-n5o 29 дней назад

    Yesyya na nanna na thandri nannu cherchuko😢

  • @mageshmartin4561
    @mageshmartin4561 2 месяца назад

    Glory to Almighty God

  • @RamaRaoAnnepogu
    @RamaRaoAnnepogu 9 месяцев назад +1

    Emotional song anna I like this song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jujjuvarapuharathi2794
    @jujjuvarapuharathi2794 2 года назад +9

    Prise the lord 🙏🙏🙏🙏🙏