Enduko Nanninthaga Neevu Preminchithivo Deva Song Lyrics | Telugu Christian Songs With Lyrics

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 1,6 тыс.

  • @jesussongstelugu7718
    @jesussongstelugu7718  4 месяца назад +87

    amzn.to/477l3YK

    • @RamaSreenadhu
      @RamaSreenadhu 2 месяца назад +20

      Thankssister,meefamilynikoodayesayyakaapaadunuAMEN.👍👍👍👍👍👍

  • @divyanalexander
    @divyanalexander 10 месяцев назад +51

    Enduko Nanninthagaa Neevu
    Preminchithivo Devaa
    Anduko Naa Deena Stuthi Paathra
    Hallelooya Yesayyaa (2)
    Naa Paapamu Baapa Nara Roopivainaavu
    Naa Shaapamu Maapa Naligi Vrelaadithivi
    Naaku Chaalina Devudavu Neeve
    Naa Sthaanamulo Neeve (2) ||Enduko||
    Nee Roopamu Naalo Nirminchiyunnaavu
    Nee Polikalone Nivasinchumannaavu
    Neevu Nannu Ennukontivi
    Nee Korakaki Nee Krupalo (2) ||Enduko||
    Naa Shramalu Sahinchi Naa Aashrayamainaavu
    Naa Vyadhalu Bharinchi Nannaadukunnaavu
    Nannu Neelo Choochukunnaavu
    Nanu Daachiyunnaavu (2) ||Enduko||
    Nee Sannidhi Naalo Naa Sarvamu Neelo
    Nee Sampada Naalo Naa Sarvasvamu Neelo
    Neevu Nenu Ekamaguvaraku
    Nannu Viduvanantive (2) ||Enduko||
    Naa Manavulu Munde Nee Manasulo Neravere
    Naa Manugada Munde Nee Granthamulonunde
    Emi Adbhutha Prema Sankalpam
    Nenemi Chellinthun (2) ||Enduko||

  • @sanamneeraja3642
    @sanamneeraja3642 4 месяца назад +16

    అప్పులు నుండి అనారోగ్య స్తితినుండి vidipinchu దేవ

  • @sureshpataballa1782
    @sureshpataballa1782 Год назад +137

    నాకోసం సిలువలో నీ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించావు నేను నీకెంతో రుణపడి ఉన్నాను యేసయ్య 😰😰🙏 అంతమువరకు నీకు నమ్మకముగా ఉండునట్లుగా నన్ను బలపరచండి తండ్రి 🙏

  • @RAJESH..VIYAAN
    @RAJESH..VIYAAN Год назад +228

    అప్పు ల నుండి అనారోగ్యం నుండి మమ్మల్ని కాపాడు యేసయ్య... నరకం అనుభవిస్తున్నాను..

    • @Akurathi9113
      @Akurathi9113 Год назад +21

      దెవుడు సహయంచెస్తాడు మీకు పార్దన 🙏🙏దెవుడు గోప్ప దెవుడు

    • @rajannarajanna8096
      @rajannarajanna8096 Год назад +1

      ​@@Akurathi9113👌🙏🙏🙏🙏

    • @VenigallaSivanarayana
      @VenigallaSivanarayana Год назад +5

      Ekkuva ga preyar cheyandi me neme cheppndi plc

    • @Ask2473
      @Ask2473 9 месяцев назад +6

      మీకు తప్పకుండా దేవుని కృప ఎల్లపుడూ ఉంటుంది...

    • @poojakamble6047
      @poojakamble6047 9 месяцев назад +4

      I love you jesus ​

  • @godwordstelugunanda5979
    @godwordstelugunanda5979 25 дней назад +13

    ఎందుకో నన్నింతగా నీవు
    ప్రేమించితివో దేవా
    అందుకో నా దీన స్తుతి పత్ర
    హల్లెలూయ యేసయ్య (2)
    Naa Paapamu Baapa Nara Roopivainaavu
    నా శాపము మాప నలిగి వ్రేలాదితివి
    నాకు చాలిన దేవుడవు నీవే
    నా స్థానములో నీవే (2) ||ఎందుకో||
    నీ రూపము నాలో నిర్మించియున్నావు
    నీ పోలికలోనే నివసించుమన్నావు
    నీవు నన్ను ఎన్నుకోంటివి
    నీ కొరకకి నీ కృపాలో (2) ||ఎందుకో||
    నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
    నా వ్యధాలు భరించి నన్నాడుకున్నావు
    నన్ను నీలో చూచుకున్నావు
    నను దాచియున్నావు (2) ||ఎందుకో||
    నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
    నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
    నీవు నేను ఏకమగువారకు
    నన్ను విడువనంటివే (2) ||ఎందుకో||
    నా మానవులు ముందే నీ మనసులో నేరవేరే
    నా మానుగడ ముందు నీ గ్రంథములోనుండే
    ఎమి అద్భుత ప్రేమ సంకల్పం
    నేనేమి చెల్లింతున్ (2) ||ఎందుకో||

  • @IndiraPriyadarshini-m5h
    @IndiraPriyadarshini-m5h 4 месяца назад +12

    నాకు బాధ కలిగినప్పుడల్లా ఈ పాట వింటే చాలా బలపడతను. Thank you jesus.

  • @jagadeeshyoutubechannel9581
    @jagadeeshyoutubechannel9581 Год назад +435

    Amen ప్రభువా అయ్యా ప్రభువా నా కడుపు లో ఉన్న బిడ్డ ఆరోగ్యం గా ఉండేలా చూడు తండ్రి ఆమెన్ ప్రభువా 😢

    • @bontalaharibabu4160
      @bontalaharibabu4160 Год назад +29

      I will prayar sir don't warry be happy sir God is help

    • @jagadeeshyoutubechannel9581
      @jagadeeshyoutubechannel9581 Год назад

      @@bontalaharibabu4160 papa putindhi anna

    • @rajaratnam2598
      @rajaratnam2598 Год назад

      ​@@bontalaharibabu4160qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq

    • @MeriKumari-h1s
      @MeriKumari-h1s Год назад +9

      God bless you family ❤🎉🤱

    • @rajendranath1572
      @rajendranath1572 Год назад +10

      God Bless you my Child

  • @Pandu-770
    @Pandu-770 10 месяцев назад +13

    ప్రభువా గర్భఫలం నేను ఇచ్చే గొప్ప బహుమానం అన్నావు కదా తండ్రి నా గర్భంలో ఉన్న బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయ్యి నాయన అలాగే నన్ను నా భర్తని ఆశీర్వాదించు ప్రభువా ఆమెన్ 🙇‍♀️🙇‍♀️

  • @Venkat.579
    @Venkat.579 Год назад +33

    దేవా అందరూ బాగుండేలా ఆశీర్వదించు తండ్రీ ఆమెన్.

  • @pallb523
    @pallb523 11 месяцев назад +43

    Tandri ప్రభువా నేను నూతన ఉద్యోగానికి వచ్చాను ప్రభువా ఇక్కడ నాకు ఎవరూ తెలియదు ప్రభువా నాకు అందరూ తోడుగా ఉండి నన్ను ముందుకు నడిపించమని వేడుకుంటున్నాను ప్రభువా

    • @taladaprasannakumar9345
      @taladaprasannakumar9345 11 месяцев назад +1

      తప్పకుండా ఆ ప్రభువు వారు నీకు ప్రతి పనిలో తోడుగా ఉంటారు

    • @jessyrani6624
      @jessyrani6624 4 месяца назад +1

      Amen

  • @sumanthkaturi1606
    @sumanthkaturi1606 3 месяца назад +6

    ప్రభువా, నా ప్రకరమున ఎవరు అయితే నాకు అపరాధము చేయుచునరో వారిని నేను క్షమించియున్న ప్రకారము నా అపరధుమును క్షమించండి దేవా😢

  • @joginagaraju7110
    @joginagaraju7110 8 месяцев назад +36

    Amen అప్పుల నుండి అనారోగ్యం నుండి మమ్ములను కాపాడు యేసయ్య నరకం అనుభవిస్తున్నాము

    • @JPKINDIAOFFICIAL
      @JPKINDIAOFFICIAL 7 месяцев назад +2

      మీకు యేసయ్య నామములో విడుదల కలుగును గాక ఆమెన్

  • @rameshkagitha138
    @rameshkagitha138 5 месяцев назад +9

    Amma garu toraga కోలుకోలని దేవుడు లెక్కలేని వందనాలు😢😢

  • @sridevikatari2951
    @sridevikatari2951 2 года назад +17

    Parishuda గ్రంధమును ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి (కీర్తనలు 96:9)

  • @srinivaspalepusrinivas661
    @srinivaspalepusrinivas661 3 месяца назад +7

    యెహోవా ప్రభు మర్రితల్లిని కడుపులో ఉన్న ప్రభువుని కాపాడినట్లు నిన్ను నీ బిడ్డని కాపాడును గాక ఆమెన్

  • @nakkaraju176
    @nakkaraju176 2 года назад +93

    దేవునికి స్తోత్రం ఇంతటి గొప్ప పాటను రచించిన వారిని దేవుడు బహుగా దీవించును గాక 👏👏👏👏🙏🙏🙏🙏😓😓😓😭😭😭😭😭😭😭😭😭

  • @RangaYerramsetti-r3m
    @RangaYerramsetti-r3m 3 месяца назад +20

    Nenu pregency తల్లి బిడ్డ క్షేమము గా వుండాలి అని prayer చేయండి

    • @mnagarjuna1236
      @mnagarjuna1236 3 месяца назад

      దేవుడు మీకు తోడైయుండును గాక ఆమెన్

    • @nagamohannimmakayala6600
      @nagamohannimmakayala6600 2 месяца назад

      OK mama adharamu ne kosam payer castmu

  • @RajendraKumar-dt8bl
    @RajendraKumar-dt8bl 7 месяцев назад +10

    తండ్రి యేసయ్య...నేను చదువూ చదువుకున్న కానీ జాబ్ లేక..ఎలాంటి ఆర్థిక లాభం లేక వున్నాను..అప్పుల సమస్యలతో వున్నాను...తల్లి తండ్రులు వృద్దులు వారు...వివాహం కూడా కాలేదు నాకు...యేసయ్య ఈ రాత్రి సమయం లో గుండె భారం అయ్యి నీతో మాట్లాడుతూ ఉన్నాను...నాకు మంచి జాబ్ ...వచ్చి అప్పులన్నీ తీరిపోయి...అమ్మ,నాన్న లు నా సంతోషం చూసే లా ... తొందర లో నే నాకు మంచిగ నన్ను ప్రేమించే అమ్మాయి..నా ఇంటిని..నా మనుషులను ప్రేమగా చూసుకునే మంచి ఇళ్ళాలుని, మంచి గుణవతి అయిన అమ్మాయీ నాకు భార్యగా వచ్చేలా ఆశీర్వదించ మని అడుగుతున్నాను యేసయ్య...నన్ను కాపాడు..నా జీవితం వెనక్కి పడకుండా చూడు తండ్రీ...నాకు రక్షణ కవచం లా ఉండి..నా చెయ్యి పట్టుకొని నడిపించు..ఈ నరుల మధ్య జీవించలేక పోతున్న...నాకు నీ కృప చాలు.. నీ ప్రేమ చాలు యేసయ్య..కాపాడు దేవా...

    • @Jyothi-xm5hd
      @Jyothi-xm5hd 7 месяцев назад +2

      Bhadha padaku nana thwaralo neeku anni samakurcha baduthavi amen God bless you

    • @LeelaHospital-d2t
      @LeelaHospital-d2t 6 дней назад

      Ameen 🙏

  • @Mangalrajful
    @Mangalrajful 2 года назад +142

    Song Lyrics in Telugu:
    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
    అందుకో నా దీన స్తుతి పాత్ర
    హల్లెలూయ యేసయ్య
    నా పాపము బాప నరరూపి వైనావు
    నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
    నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే
    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితి దేవా
    నీ రూపము నాలో నిర్మించి యున్నావు
    నీ పోలిక లోనే నివశించమన్నావు
    నీవు నన్ను ఎన్నుకొంటివి
    నీ కొరకై నీ కృపలో
    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
    నా మనవులు ముందె
    నీ మనసులో నెరవేరే
    నా మనుగడ ముందె నీ గ్రంథములోనుండె
    ఏమి అధ్బుత ప్రేమ సంకల్పం
    నేనేమి చెల్లింతున్
    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
    అందుకో నా దీన స్తుతి పాత్ర
    హల్లెలూయ యేసయ్య
    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
    అందుకో నా దీన స్తుతి పాత్ర
    హల్లెలూయ యేసయ్య హల్లెలూయ యేసయ్య
    హల్లెలూయ యేసయ్య

  • @philadhelphiya5272
    @philadhelphiya5272 2 дня назад

    గాడ్ బ్లెస్ యు దేవుడు నీకు చక్కటి బిడ్డను ప్రసాదించుగాక ఆమెన్ ఆమెన్🙏🌹🙏

  • @Demon_bhai94
    @Demon_bhai94 2 месяца назад +4

    Yessaya Nayokka Heart decise ni pain ni Nayam Cheyumu THANDRi 🧎🧎😭

  • @truefriend4301
    @truefriend4301 3 года назад +35

    నీ ప్రేమను రుచి చూచిన నా ఆత్మ ఆనందముతో నిత్యత్వంలోకి వెళ్లి సేద తీరుతుంది..!🙏🙏

    • @jayablessy505
      @jayablessy505 2 года назад +2

      Amen

    • @AascharyaKarudu5673
      @AascharyaKarudu5673 Год назад +1

      Love you yessaya ❤️🙏❤️❤️🙏❤️🙏❤️🙏🙏🙏 ne prema nu prathikokkari meda oonchauv alantti manasu prathi okkaru kaligi ne prema nu chate varuga prati okkari marali

    • @jillahepsiba817
      @jillahepsiba817 Год назад +1

      Praise the lord

  • @JohnPrakash1806-g9m
    @JohnPrakash1806-g9m 4 месяца назад +7

    నీవు లేకపోతే మేము ఎక్కడ తండ్రి మా పాపములు కడిగి మమ్ములను కాచి కపడుతున్నావు తండ్రి హల్లెలూయ

  • @Blessipranuvlogs
    @Blessipranuvlogs Год назад +48

    Praise the lord every one... ఈ పాట విన్నపుడు మనసుకు చాలా నెమ్మది కలిగింది,.

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 2 года назад +18

    I listened so many times.Heart touching song 😭😭😭🙏🙏🙏🙏🙏.Thanq my savior Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏🙏. always glory to you my Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 AMEN

  • @samthumati4091
    @samthumati4091 5 месяцев назад +2

    Madam garu, your melodious voice is a gift from God. God bless u and your family abundantly 👏👏👏🙏🙏🙏

  • @buchimgaaribabu8210
    @buchimgaaribabu8210 3 года назад +104

    అయోగ్యులమైన మనలను ఇంతగా ప్రేమించిన దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక

  • @rejetisowjanya8023
    @rejetisowjanya8023 Месяц назад +1

    Amen తండ్రి నా గర్భ ఫలాని దీవించండి తండ్రి....

  • @joshuakarlapudi2245
    @joshuakarlapudi2245 3 года назад +26

    I dnt know why Lord u have this much deepest Love until u pour last drop of your Holy Blood for the sake of me .We are very grateful to you Lord .Thank you for everything you have done for us in Cross.

  • @DayanamMartin-fs6vf
    @DayanamMartin-fs6vf 9 месяцев назад +2

    Stotram yesayya neke vandanalu

  • @b.shyamkumar7097
    @b.shyamkumar7097 10 месяцев назад +23

    ఎందుకో మమ్మల్ని ఎందుకు ప్రేమించుచున్న దేవునికి స్తోత్రములు

  • @bodaanil5614
    @bodaanil5614 7 месяцев назад +2

    Yesaiah ne bangaru padalaku vandanalu thandri garbhafalani ev andi thandri chala edupu vastundi plz plz prabuva amen😢😢😢😢

  • @prassu1322
    @prassu1322 3 года назад +37

    Really heart touching song one of my favourite

  • @Bhargavinaresh215
    @Bhargavinaresh215 4 месяца назад +1

    Deva naku santanam daya cheyamu prabuva

  • @sandeepsandy7736
    @sandeepsandy7736 3 года назад +7

    Yesayya nenu naa kutumbam kalsi chesey pradhana alakinchu tandri Amen 🙏🏻🙏🏻

  • @D.LavanyaLove-m2e
    @D.LavanyaLove-m2e 8 месяцев назад +1

    Thandri yesayya poortiga appulalo munigi poyanu nannu kapadandi thandri 😭😭😭🙏🏻🙏🏻

  • @pratyushak7425
    @pratyushak7425 2 года назад +6

    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
    అందుకో నా దీన స్తుతి పాత్ర
    హల్లెలూయ యేసయ్య
    నా పాపము బాప నరరూపి వైనావు
    నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
    నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే
    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితి దేవా
    నీ రూపము నాలో నిర్మించి యున్నావు
    నీ పోలిక లోనే నివశించమన్నావు
    నీవు నన్ను ఎన్నుకొంటివి
    నీ కొరకై నీ కృపలో
    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
    నా మనవులు ముందె
    నీ మనసులో నెరవేరే
    నా మనుగడ ముందె నీ గ్రంథములోనుండె
    ఏమి అధ్బుత ప్రేమ సంకల్పం
    నేనేమి చెల్లింతున్
    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
    అందుకో నా దీన స్తుతి పాత్ర
    హల్లెలూయ యేసయ్య
    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
    అందుకో నా దీన స్తుతి పాత్ర
    హల్లెలూయ యేసయ్య హల్లెలూయ యేసయ్య
    హల్లెలూయ యేసయ్య

  • @EegalaShinny
    @EegalaShinny 5 месяцев назад +1

    Na bartha manasu Deva Naa bathuku marchu deva Nike mahima ganatha chellunu gaka amen amen amen 😢😢😢😢😢😢😢😢😢

  • @bejjenkiprashanth1357
    @bejjenkiprashanth1357 3 года назад +23

    My All-time favourite song
    Whenever I heard this song then my eyes are going to wet 😞😥🥺

  • @durgalaxmi2746
    @durgalaxmi2746 3 года назад +39

    I love Jesus.... Praise the Lord 🙏🙏🙏

  • @KudaSatyanarayana-i2g
    @KudaSatyanarayana-i2g Месяц назад

    Thandri ne sannidhiki velli ravadaniki ne kuupa dayacheyyu Deva amen

  • @neethuthomas9031
    @neethuthomas9031 3 года назад +36

    Iam a malayali, but i like so much this song, what a meaningful song, god will bless the family who has written this song and also nice voice

    • @komaragirivijayakumar5356
      @komaragirivijayakumar5356 2 года назад +1

      Meaning jeses cross in deth sub,,,,

    • @SujathaP-f9m
      @SujathaP-f9m Год назад +1

      Hi I'm MJ I know I have a wierd name 😢

    • @bontalaharibabu4160
      @bontalaharibabu4160 Год назад +2

      Jesus is great of God 🙏🙏🙏

    • @sowmeer7510
      @sowmeer7510 Год назад +1

      Can u pls share the meaning?

    • @prabhukakani8214
      @prabhukakani8214 7 месяцев назад

      Why did You love me so deeply, oh God?
      Accept my humble vessel of praise.
      Hallelujah, Jesus, Hallelujah, Jesus!
      To cleanse my sin, You came as man.
      To lift my curse, You were tormented on the cross.
      You are enough for me, oh Lord.
      In my place, You sacrificed Yourself.
      All my desires are fulfilled in Your heart.
      My existence is already written in Your Book.
      What a wonderful, loving plan!
      What can I give to You?
      Hallelujah, Jesus, Hallelujah, Jesus!​@@sowmeer7510

  • @rjhealthyworld
    @rjhealthyworld 6 месяцев назад +1

    Praise God brother 🙏🙌.We are blessed I can tell one important thing,No one loves like Jesus without expectations or intention.God is true love ❤❤❤

  • @kondalarao641
    @kondalarao641 Год назад +7

    Devadi Devuniki vandanamulu 🙏Adbhuthanga padtaru brother God bless you

  • @FateemaFateema-tt7dw
    @FateemaFateema-tt7dw 4 месяца назад +2

    Price the Lord ayya garu devunik mahima kalugunu gaka amen 🙏

  • @gantasirisha1577
    @gantasirisha1577 4 года назад +16

    Praise the lord🙏 my favorite song 👏

  • @reenadande4115
    @reenadande4115 5 месяцев назад +1

    I really love this song. Amen Praise the lord Jesus.💕💕💕USA

  • @Lucky-il9jc
    @Lucky-il9jc 4 года назад +48

    Praise the lord 🙏🏻🙏🏻 .my favourite song 🎶 from childhood onwards till now GOD holding & leading my Life ,Love you so much Jesus,you are Living & true GOD 🙏🏻🙏🏻

  • @jaddababu2789
    @jaddababu2789 6 лет назад +104

    heart touching song,praise the lord

    • @jesuspianoteluguchannel777
      @jesuspianoteluguchannel777 4 года назад

      ruclips.net/video/L2LYJxY5uOQ/видео.html
      endhuko nanenthaga neevu preminchethevo dheva in perfect piano lesten subscribe share our channel friends God bless you🙂

    • @jesuspianoteluguchannel777
      @jesuspianoteluguchannel777 4 года назад

      ruclips.net/video/L2LYJxY5uOQ/видео.html
      endhuko nanenthaga neevu preminchethevo dheva song on perfect piano lesten subscribe share friends. God bless you🙂

    • @jessicajessi1221
      @jessicajessi1221 3 года назад +1

      @@jesuspianoteluguchannel777 lllllp

    • @bathulapraveenkumar1840
      @bathulapraveenkumar1840 3 года назад +1

      Exactly correct brother 🙏🙏🙏

    • @kss7g961
      @kss7g961 2 года назад

      ruclips.net/video/BGirSAS96CQ/видео.html

  • @ReshmaReshma-pp7ug
    @ReshmaReshma-pp7ug 6 месяцев назад +1

    Ayyaa na garbam ni divinchu deva😢

  • @kodalikalyani5680
    @kodalikalyani5680 9 месяцев назад +3

    Praise the lord please prayer for my sister family and prayer for my bava garu for her paraplegia 🙏🙏🙏

  • @SknH-k4q
    @SknH-k4q 3 месяца назад +3

    తండ్రి నా యేసయ్య గొప్ప ప్రేమ

  • @pippipannu2306
    @pippipannu2306 6 месяцев назад +2

    Amenఏసయ యేసయ్య మా ప్రార్థన ఆలకించండి

  • @ksandhya4050
    @ksandhya4050 Год назад +9

    Enduko nanninthaga neevu preminchithivo deva.. my favorite song.

  • @veeravenkatasatyanarayanab2367
    @veeravenkatasatyanarayanab2367 4 года назад +16

    🙏ఆత్మీయగీతం

    • @NRufas-bl6yk
      @NRufas-bl6yk 3 года назад +1

      U r correct 😘

    • @heysiri43
      @heysiri43 Год назад

      ruclips.net/video/Pg9cyKaMsrw/видео.htmlfeature=shared

  • @srikanthchoppara562
    @srikanthchoppara562 4 месяца назад +1

    నా యేసయ్య కి వందనాలు 🙏

  • @kardhalasamuel6558
    @kardhalasamuel6558 3 года назад +30

    Heart touching song ❤️❤️❤️❤️ 🙏🙏🙏🙏🙏 praise God 🙏🙏🙏🙏 love you Jesus

    • @LashmiPadong-ik1vp
      @LashmiPadong-ik1vp Год назад +1

      ❤heart touching song❤🙏🙏praise the lord god🙏🙏🙏love u jesus

  • @PalaniPal-gk9xr
    @PalaniPal-gk9xr 4 месяца назад +11

    Ma sister ki marriage ayye 11 years avuthundhi. Inka pillalalu leru.pillalu puttali Ani preyar cheyandi pls

  • @sunithapottapenjara2764
    @sunithapottapenjara2764 4 года назад +24

    what a song really awesome l love this song Chala Chala baga padaru bro

  • @drchsnagaprasad7960
    @drchsnagaprasad7960 3 года назад +17

    The heart touching, God presence song. It's so sweet song. I like it so much .

  • @GhantasalaMovva
    @GhantasalaMovva Месяц назад +2

    నన్ను క్షమించు తండ్రి

  • @PmamathaPmamatha-cf6qq
    @PmamathaPmamatha-cf6qq 9 месяцев назад +4

    Vandanaalu yesayya ..naaku icchhina garbhaphalanni batti meeku vandanaalu Naa kadupulo unna biddalani aarogyanga undetattu deevinchu tandri..

  • @dayasagar777
    @dayasagar777 4 месяца назад +1

    Ayya Naa arogayam baagu chai thandri aaman

  • @iarlagaddajustraju4569
    @iarlagaddajustraju4569 3 года назад +4

    My grandfather is song chala istam i miss you grandfather, God bless all time all'

  • @allinonegamingtelugu5191
    @allinonegamingtelugu5191 2 года назад +1

    Yesaya naaku naanna lerayya 🥺 mere naa thandri 🙏 soo love you daddy 🥺

  • @estherlewis7576
    @estherlewis7576 3 года назад +11

    Naku Chala chala estamaina song enta manchi pata meru padinanduku danyavadamulu brother God bless you 🙏

  • @hgty7848
    @hgty7848 7 месяцев назад +1

    Yendhuko nanninthaga preminchithivo deva 🙏🙏🙏❤️❤️❤️🤲🤲🤲

  • @kanumuribhavana
    @kanumuribhavana Год назад +3

    Amen I love you Jesus hallelujah hallelujah hallelujah devuniki sthothramu ❤️

  • @mohansunderms3318
    @mohansunderms3318 6 месяцев назад +1

    God's grace is sufficient for us. Praise be to Almighty God 🙏

  • @charanbotla3698
    @charanbotla3698 Год назад +3

    ఈ పాఠా నాకు చాలా ఇష్టం ఐ love jesus

  • @Anil-30.10
    @Anil-30.10 4 года назад +80

    Heart touching worship. Glory to God

  • @ratnakumari1435
    @ratnakumari1435 2 месяца назад

    యేసయ్య నన్ను మీ రెక్కల చాటున దాచుమయ్య మీకే వందనాలు యేసయ్య 🙏🏼నాతో పని చేసే పని వాళ్లతో, మేడంతో ఎంతో బాధ, నరకం అనుభవిస్తున్నాను ఈ నరకం నుండి మీరే నన్ను కాపాడాలి మీకే వందనాలు యేసయ్య ఆమెన్ 🙏🏼🙏🏼🙏🏼🛐🛐🛐

  • @nbrprasad3979
    @nbrprasad3979 3 года назад +16

    Very very nice so'g. Heart touched so'g. Memorable moments and memories of song. Thanks a lot. Praise the lord. Amen.

  • @RajuMarukurti
    @RajuMarukurti 6 месяцев назад +1

    Hallelujah. ....tandri andharini kapadunu gaka amen...

  • @aronlelenora9572
    @aronlelenora9572 2 года назад +11

    GLORY TO OUR LORD AND SAVIOR JESUS CHRIST NAME NOW AND FOREVER MORE AMEN 🙏❤🙏❤

  • @jayalakshmi-r8c
    @jayalakshmi-r8c 7 месяцев назад +1

    Samastha mahima ghanatha Devunike kalugunu gaka amen ✝️ praise the lord ✝️❤❤❤❤I love you Jesus ❤❤❤

  • @ChinnaChinna-wx2bh
    @ChinnaChinna-wx2bh 3 года назад +31

    Super song 👌 heart touching ❤️ praise the Lord

  • @KrupaJyothi-fj8ru
    @KrupaJyothi-fj8ru 4 месяца назад +1

    Praise the lord may god bless us 🙌🙏

  • @pracisam8508
    @pracisam8508 3 года назад +50

    Praise God thank Jesus

  • @AnthonyRani-q9k
    @AnthonyRani-q9k 7 месяцев назад +1

    Amen yesayya na chuttu unna andhakara thanthrika shakthulanu nundi nannu kapadumu yesayya Amen

  • @DavidC-od3wy
    @DavidC-od3wy 3 года назад +4

    దేవునికి స్తోత్రంల్, దేవునికే సమస్త మహిమ చెల్లును గాక! Wonderful GOD'S evarlasting Great love Song. Wonderful heartuching melody(Music). Wonderful singing, Thankyou.

  • @gubbalanaresh6144
    @gubbalanaresh6144 6 месяцев назад +1

    AMEN PRISE THE LORD

  • @rechinsuja2667
    @rechinsuja2667 3 года назад +47

    Such a beautiful song❤...praise the lord

  • @RaniRanii-gg5li
    @RaniRanii-gg5li 18 дней назад +1

    Amen 🙏🙏👌 super song suthram

  • @mohansunderms3318
    @mohansunderms3318 4 месяца назад +1

    All praise, honour and glory be to Almighty God 🙏

  • @palaiah0833
    @palaiah0833 5 месяцев назад +102

    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
    అందుకో నా దీన స్తుతి పాత్ర
    హల్లెలూయ యేసయ్య
    నా పాపము బాప నరరూపి వైనావు
    నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
    నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే
    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితి దేవా
    నీ రూపము నాలో నిర్మించి యున్నావు
    నీ పోలిక లోనే నివశించమన్నావు
    నీవు నన్ను ఎన్నుకొంటివి
    నీ కొరకై నీ కృపలో
    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
    నా మనవులు ముందె
    నీ మనసులో నెరవేరే
    నా మనుగడ ముందె నీ గ్రంథములోనుండె
    ఏమి అధ్బుత ప్రేమ సంకల్పం
    నేనేమి చెల్లింతున్
    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
    అందుకో నా దీన స్తుతి పాత్ర
    హల్లెలూయ యేసయ్య
    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
    అందుకో నా దీన స్తుతి పాత్ర
    హల్లెలూయ యేసయ్య హల్లెలూయ యేసయ్య
    హల్లెలూయ యేసయ్య

  • @sunithapottapenjara2764
    @sunithapottapenjara2764 4 года назад +36

    Jesus is great Jesus is all amen

  • @nikhilchinnu8439
    @nikhilchinnu8439 5 месяцев назад +1

    No words to express about this song true hearts once listening they cant stop they tears

  • @renukamadas9529
    @renukamadas9529 3 года назад +35

    Praise the lord, Amen Amen Amen 🙏🙏🙏.

  • @chinnari1316
    @chinnari1316 21 день назад +1

    Plz pray for my financial prblms ànni povali ani

  • @net2print397
    @net2print397 Год назад +20

    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
    అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2)
    నా పాపము బాప నరరూపివైనావు
    నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
    నాకు చాలిన దేవుడవు నీవే
    నా స్థానములో నీవే (2) ||ఎందుకో||
    నీ రూపము నాలో నిర్మించియున్నావు
    నీ పోలికలోనే నివసించుమన్నావు
    నీవు నన్ను ఎన్నుకొంటివి
    నీ కొరకై నీ కృపలో (2) ||ఎందుకో||
    నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
    నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
    నన్ను నీలో చూచుకున్నావు
    నను దాచియున్నావు (2) ||ఎందుకో||
    నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
    నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
    నీవు నేను ఏకమగువరకు
    నన్ను విడువనంటివే (2) ||ఎందుకో||
    నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
    నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే
    ఏమి అద్భుత ప్రేమ సంకల్పం
    నేనేమి చెల్లింతున్ (2) ||ఎందుకో||

    • @solomant3759
      @solomant3759 Год назад

      ❤💞✝️✝️✝️💗💕✝️✝️✝️🛐🎶▫️♥♥♥

    • @MangalapudiVenkataramanamma
      @MangalapudiVenkataramanamma 9 месяцев назад

      ❤️❤️❤️❤️❤️❤️❤️❤️tq

  • @kunchamnarasimha1801
    @kunchamnarasimha1801 9 месяцев назад +1

    Indigo nanu preminchuan God 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @pembarthiprakash5006
    @pembarthiprakash5006 3 года назад +7

    Praise the lord 🌹🌹🌹🙏🙏🙏 i love very so much this song,💕💕💕

  • @kausalyasathi8480
    @kausalyasathi8480 5 месяцев назад +1

    Na biddani asheervadhinchandi prabhuva

  • @kumaripasam8356
    @kumaripasam8356 3 года назад +4

    దేవునికి మహిమ కలుగును గాక

  • @syam7120
    @syam7120 3 года назад +48

    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
    అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2)
    నా పాపము బాప నరరూపివైనావు
    నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
    నాకు చాలిన దేవుడవు నీవే
    నా స్థానములో నీవే (2) ||ఎందుకో||
    నీ రూపము నాలో నిర్మించియున్నావు
    నీ పోలికలోనే నివసించుమన్నావు
    నీవు నన్ను ఎన్నుకొంటివి
    నీ కొరకై నీ కృపలో (2) ||ఎందుకో||
    నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
    నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
    నన్ను నీలో చూచుకున్నావు
    నను దాచియున్నావు (2) ||ఎందుకో||
    నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
    నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
    నీవు నేను ఏకమగువరకు
    నన్ను విడువనంటివే (2) ||ఎందుకో||
    నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
    నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే
    ఏమి అద్భుత ప్రేమ సంకల్పం
    నేనేమి చెల్లింతున్ (2) ||ఎందుకో||

    • @marykumari7872
      @marykumari7872 2 года назад +1

      Tq anna book lo raskovadaniki petinamduku

  • @HemaHema-gg2jx
    @HemaHema-gg2jx 5 лет назад +22

    Prise the lord

    • @jesuspianoteluguchannel777
      @jesuspianoteluguchannel777 4 года назад +1

      ruclips.net/video/L2LYJxY5uOQ/видео.html
      endhuko nanenthaga neevu preminchethevo dheva in perfect piano lesten subscribe share our channel friends God bless you🙂

  • @Cholan-s7z
    @Cholan-s7z 9 месяцев назад +1

    Awesome song

  • @satyaraj2182
    @satyaraj2182 4 месяца назад +1

    This is so good song❤🎉