కరోనా టైములో నేను ఈ పాటను విన్నాను. కరోనా నుంచి యేసయ్య నాకు, నా కొడుకుకి, మా డాడీకి ప్రాణ బిక్ష పెట్టారు. అప్పటి నుంచి నా కాలర్ ట్యూన్ ఇదే పెట్టుకున్నాను. నాకు ఫోన్ వచ్చిన ప్రతిసారి మనసుకు ఉల్లాసంగా ఉంటుంది. యేసయ్యకు లెక్కించలేని స్తోత్రములు.
Song Chala బాగుంది ఇలాంటి బల పరచే పాటలు ఎన్నో పాడాలని మేం కోరుకుంటాం ఈ పాట team Pani చేసిన ప్రతి ఒక్కరికీ దేవుని నామంలో వందనాలు 🙏🙏🙏🙏🙏🙏 praise the lord hallelujah amen TQ lord ☝️☝️❤️☝️❤️
ప్రైస్ ది లార్డ్ సార్ ఈ పాట నేర్చుకొని చర్చిలో పాడాను. అందరూ చాలా బాగా పాడారు అని మెచ్చుకున్నారు. ఇంకా ఇలాంటి మరెన్నో పాటలు మాకు అందించి మమ్ములను ఉత్తేజపరిచండి.
Chorus నీవే నా సంతోషగానము - రక్షణశృంగము మహాశైలము Neeve Naa Santhosha Gaanamu - Rakshana Shrungamu Mahaa Shailamu బలశూరుడా యేసయ్యా నా తోడై - ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు Balashoorudaaa Yesayyaa Naa Thodai - Unnatha Sthalamulapai Nadipinchuchunnaavu ఓ లార్డ్! యు బి ద సేవియర్ - షో మి సం మెర్సీ O Lord! You be the Savior - Show me some mercy బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్ - సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్ Bless me with Your grace - Savior! Fill me with Your love ఐ విల్ సరెండర్ - యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్ I will surrender - You are my king Glory to the Jesus Verse 1 త్యాగము ఎరుగని స్నేహమందు - క్షేమము కరువై యుండగా Thyaagamu Erugani Snehamandu - Kshemamu Karuvai Yundagaa నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి - నీ ప్రేమతో నన్నాకర్షించినావు Nija Snehithudaa Praanamu Petti - Nee Prematho Nannaakarshinchinaavu నిరంతరం నిలుచును నాపై నీ కనికరం Nirantharam Niluchunu Naapai Nee Kanikaram శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో Shodhanalainaa Baadhalainanu Edurinthu Nee Prematho Verse 2 వేదన కలిగిన దేశమందు - వేకువ వెలుగై నిలిచినావు Vedana Kaligina Deshamandu - Vekuva Velugai Nilichinaavu విడువక తోడై అభివృద్ధిపరచి - ఐగుప్తులో సింహాసనమిచ్చినావు Viduvaka Thodai Abhivruddhi Parachi - Aiguputhulo Simhaasanamichchinaavu మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం Maaradu Ennadu Neevichchina Darshanam అనుదినం అనుక్షణం నీతో నా జీవితం Anudinam Anukshanam Neetho Naa Jeevitham Verse 3 నిర్జీవమైన ఈ లోయయందు - జీవాధిపతివై వెలసినావు Nirjeevamaina Ee Loyayandu - Jeevaadhipathivai Velasinaavu హీనశరీరం మహిమ శరీరముగ - నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు Heena Shareeram Mahima Shaareeramuga - Nee Vaakkutho Mahaa Sainyamuga Maarchinaaavu హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు Hallelooyaa Hallelooyaa Neeve Raaraajuvu హోసన్నా హోసన్నా నీవే మహరాజువు Hosannaa Hosannaa Neeve Maharaajuvu
నీవే నా సంతోషగానము రక్షణశృంగము మహాశైలము (2) బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2) ||నీవే నా|| O Lord! You be the Savior Show me some mercy Bless me with Your grace Savior! Fill me with Your love I will surrender You are my king Glory to the Jesus త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు (2) నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో (2) ||నీవే నా|| వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు విడువక తోడై అభివృద్ధిపరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు (2) మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం (2) ||నీవే నా|| నిర్జీవమైన ఈ లోయయందు జీవాధిపతివై వెలసినావు హీనశరీరం మహిమ శరీరముగ నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు (2) హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు హోసన్నా హోసన్నా నీవే మహరాజువు (2) ||నీవే నా||
నీవే నా సంతోషగానము రక్షణశృంగము మహాశైలము (2) బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2) ||నీవే నా|| ఓ లార్డ్! యు బి ద సేవియర్ షో మి సం మెర్సీ బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్ సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్ ఐ విల్ సరెండర్ యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్ త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు (2) నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో (2) ||నీవే నా|| వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు విడువక తోడై అభివృద్ధిపరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు (2) మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం (2) ||నీవే నా|| నిర్జీవమైన ఈ లోయయందు జీవాధిపతివై వెలసినావు హీనశరీరం మహిమ శరీరముగ నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు (2) హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు హోసన్నా హోసన్నా నీవే మహరాజువు (2) ||నీవే నా||
ప్రైస్ ద లార్డ్..! 🙏✝️ నా పేరు బ్రదర్ ఎజ్రా, నాకు ఆర్ధిక ఇబ్బందులు చాలా ఉన్నవి.. దయచేసి దేవుడు నా ఆర్ధిక ఇబ్బందులు తొలగించి.. సమృద్ధిని దయచేయునట్లుగా.. దయచేసి.. నాకోసం ప్రార్థించండి..! వందనాలు.. 🙏✝️
There is no limit to hear this song.I heard this song continuosly nearly 10 times.Every day i am hearing the song.Sir simply superb your voice.JESUS has given you wonderful voice to hear your songs.In the song JESUS greatness & mercyful we can see.
జాన్ అన్నయ్య గారు దేవుని పేరిట మీకు మా హృదయపూర్వక వందనము లు. పరిశుద్ధాత్మ దేవుని అగ్ని కృప కనికరము నిరంతరం మీకు తోడుగా ఉండి అనేకమంది హృదయ గాయములు మాన్పబడులాగున ఇంకను అనేకమైన నూతనగీతాలు మాకు అందించిన కృప దేవుడు మీకు దయ చేయును గాక ఆమెన్ దేవుని కే సమస్త మహిమ 🙏🙏🙏🙏🙏🙏🙏
I find joy, happiness, peace while hearing this Anointed song my bones are filled with power and Fire 🔥🔥🔥 my heart ❤️ gets comfort really I will be enjoying this song daily
One year nundi job leka chala troubles face chesanu Drinking ki habituate ayyanu Devudu nannu ee sodhanala nundi bayatapadesadu Glory to God 🥹💪 naa bhalamu yehovane
im from banglure ...i dont know telugu ...bt every year i come to the guntur meeting ..... its my favourite song... jehova jireh bless you abundantly.......
This is a very good song IAM feel very happy in my heart Jesus is my kind Jesus is my Lord devudiki samastha mahima ganatga prabhavamulu kalugynugaka all glory to Jesus thank you
నీవే నా సంతోషగానము రక్షణశృంగము మహాశైలము ॥2॥ బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు ॥2॥ ॥నీవే నా సంతోషగానము॥ 1॰ త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు ॥2॥ నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైనా బాధలైననూ ॥2॥ ఎదురింతు నీ ప్రేమతో ॥నీవే నా సంతోషగానము॥ 2॰ వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు విడువక తోడై అభివృద్ధిపరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు॥2॥ మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం ॥2॥ ॥నీవే నా సంతోషగానము॥ 3॰ నిర్జీవమైన ఈ లోయయందు జీవాధిపతివై వెలసినావు హీనశరీరం మహిమ శరీరముగ నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు॥2॥ హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు హోసన్నా హోసన్నా నీవే మహరాజువు ॥2॥ ॥నీవే నా సంతోషగానము॥
I listen song since three years completed so happy feelings and heart touches me praise and worship Almighty God in the name of Jesus Christ and holy spirit guide me teach me and console me 🙏🏿
నీవే నా సంతోషగానము రక్షణశృంగము మహాశైలము (2) బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2) ||నీవే నా|| ఓ లార్డ్! యు బి ద సేవియర్ షో మి సం మెర్సీ బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్ సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్ ఐ విల్ సరెండర్ యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్ త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు (2) నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో (2) ||నీవే నా|| వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు విడువక తోడై అభివృద్ధిపరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు (2) మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం (2) ||నీవే నా|| నిర్జీవమైన ఈ లోయయందు జీవాధిపతివై వెలసినావు
I love this song very much,ee pasta padina Anna voice Chala bavundi,nijamga mi swaranni devuniki mahima karamga vaduthunnaru, prise the lord Anna,devunike mahima kalugunu gaaka Amen....
PRAISE THE LORD SIR🙏🏼 AMEN THANKU YOU JESUS PRAY FOR MY FAMILY PRAY FOR MY SISTER MERRIAGE PRAY FOR MY BROTHER SAMUEL I AM IN MALAYSIA PRAY FOR MY JOURNEY SIR AMEN🙏🏼
Background keyboard playing awesome Anna..... I'm really love listening ur songs....... Its comfort me a lot... And revive me in my spiritual life... Thankq Lord... Praise the Lord anna
Oh! My heart fill with great joy...and what a rich song it is ...rich of music 🎶.. rich of lyrics..and a rich god we have ...what a comfort it's giving us...Thank u so much for giving such a music 🙂
E song chala bagundi e song vinnapudu na life lo yassaya gurchi chala kolpoyanu ani eppuduku anukutanu but eppati nuchi devvunidi prathidhi telusukovali ani anukutunanu so all my friends na kosam prayar cheyalani korukuntunanu...❤😢😊
Txs for uploading this bro praise the lord 🙏😊 I'm from hosanna ministers the singer is pastor John wesley anna he gas a very wonderful voice in hosanna ministers 🙏🙏🙏✝️🙌🙇♀️
కార్చేటి కన్నీళ్లు...Song Link 👇
ruclips.net/video/GGRApmzBpJs/видео.html
Ok
Ok
@@littlemarmid687
Joseph
Kg; k***"o*
@@littlemarmid687 pppppp
Iam Hindu....I like Jesus song's
❤
నేను ఉన్నాను
కరోనా టైములో నేను ఈ పాటను విన్నాను. కరోనా నుంచి యేసయ్య నాకు, నా కొడుకుకి, మా డాడీకి ప్రాణ బిక్ష పెట్టారు. అప్పటి నుంచి నా కాలర్ ట్యూన్ ఇదే పెట్టుకున్నాను. నాకు ఫోన్ వచ్చిన ప్రతిసారి మనసుకు ఉల్లాసంగా ఉంటుంది. యేసయ్యకు లెక్కించలేని స్తోత్రములు.
దేవునికి వందనాలు 🙏
Ho
యేహోవా సర్వశక్తిగల దేవునికి స్తుతికలుగును గాకా
Amen
జీవితానికి వెలుగు నిచ్చి నావు నా యేసయ్య
ఈ పాట పాడిన వారికి.
మ్యూజిక్ చేసిన వారికి. వందనములు చక్కని పాట పాడారు వందనములు ఆమెన్..
Fgs
Suog
ప్రభువా నీవే నన్ను కరోనా నుంచి రక్షించాలి చాలా బలహీనత గా వుంది ఆమెన్
Twaraga tagipotali devuda.amen. prayer chesukondi Anna tagipotadi
Hi brother how are you now
Nenu Bagu chavunu Gaka Amen
SvsHjx
Meeru ippudu ela unnaru
హోస్సన్న మినిస్ట్రీస్ పాటలు వింటునప్పుడు మనకు ఎంతో దైర్యం మరియు మనసుకు చాలా మంచి గా ఉంటుంది.
👍👍👍👍👌👌👌👌👌👍👍👍👍👍🙏🙏🙏🙏🙏♥️♥️❤❤❤❤❤❤❤❤👼👼👼👼👼🎉🎉🎁🎊
🤲🏻
🥰🥰
😯🙏🙏🙏🙏🙏🙏🙏
@@gangolusupriya1791 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
సూపర్ సాంగ్ ఇలాంటి పాటలు వినాలి రోజు
హోసన్న పాటలు వింటున్నప్పుడు నా మనసుకు చాలా సంతోషం కలుగుతుంది ఆనందం చాలా ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది
Chala baghudi
Avunu brother ❤️❤️❤️
Chalabagundhi
Avnu... Brothers hindi song tunes ni copy kotti manchi telugu lyrics add chesthey... Manasuki hathukova mari.
Egrj
Song Chala బాగుంది ఇలాంటి బల పరచే పాటలు ఎన్నో పాడాలని మేం కోరుకుంటాం ఈ పాట team Pani చేసిన ప్రతి ఒక్కరికీ దేవుని నామంలో వందనాలు 🙏🙏🙏🙏🙏🙏 praise the lord hallelujah amen TQ lord ☝️☝️❤️☝️❤️
God taken your Life Good
John
Y👌👌👌👌👌👌👌😄😄😄
Prathi okkariki naa vandanaalu
A
ప్రైస్ ది లార్డ్ సార్
ఈ పాట నేర్చుకొని చర్చిలో పాడాను. అందరూ చాలా బాగా పాడారు అని మెచ్చుకున్నారు.
ఇంకా ఇలాంటి మరెన్నో పాటలు మాకు అందించి మమ్ములను ఉత్తేజపరిచండి.
Hiii brother tq
@@sukumaryasarapusukumar9098 of
Ooooòoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
Praise to the holy lord Jesus Christ...
Thammudu nee pata devudu meche tattlu padali manshulu kadhu...ni pata dwara devudu mahima parachabadali... please don't misteken me...
@@rakeshkumarm2010 same feeling sir.
Chorus
నీవే నా సంతోషగానము - రక్షణశృంగము మహాశైలము
Neeve Naa Santhosha Gaanamu - Rakshana Shrungamu Mahaa Shailamu
బలశూరుడా యేసయ్యా నా తోడై - ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు
Balashoorudaaa Yesayyaa Naa Thodai - Unnatha Sthalamulapai Nadipinchuchunnaavu
ఓ లార్డ్! యు బి ద సేవియర్ - షో మి సం మెర్సీ
O Lord! You be the Savior - Show me some mercy
బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్ - సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్
Bless me with Your grace - Savior! Fill me with Your love
ఐ విల్ సరెండర్ - యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్
I will surrender - You are my king Glory to the Jesus
Verse 1
త్యాగము ఎరుగని స్నేహమందు - క్షేమము కరువై యుండగా
Thyaagamu Erugani Snehamandu - Kshemamu Karuvai Yundagaa
నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి - నీ ప్రేమతో నన్నాకర్షించినావు
Nija Snehithudaa Praanamu Petti - Nee Prematho Nannaakarshinchinaavu
నిరంతరం నిలుచును నాపై నీ కనికరం
Nirantharam Niluchunu Naapai Nee Kanikaram
శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో
Shodhanalainaa Baadhalainanu Edurinthu Nee Prematho
Verse 2
వేదన కలిగిన దేశమందు - వేకువ వెలుగై నిలిచినావు
Vedana Kaligina Deshamandu - Vekuva Velugai Nilichinaavu
విడువక తోడై అభివృద్ధిపరచి - ఐగుప్తులో సింహాసనమిచ్చినావు
Viduvaka Thodai Abhivruddhi Parachi - Aiguputhulo Simhaasanamichchinaavu
మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం
Maaradu Ennadu Neevichchina Darshanam
అనుదినం అనుక్షణం నీతో నా జీవితం
Anudinam Anukshanam Neetho Naa Jeevitham
Verse 3
నిర్జీవమైన ఈ లోయయందు - జీవాధిపతివై వెలసినావు
Nirjeevamaina Ee Loyayandu - Jeevaadhipathivai Velasinaavu
హీనశరీరం మహిమ శరీరముగ - నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు
Heena Shareeram Mahima Shaareeramuga - Nee Vaakkutho Mahaa Sainyamuga Maarchinaaavu
హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు
Hallelooyaa Hallelooyaa Neeve Raaraajuvu
హోసన్నా హోసన్నా నీవే మహరాజువు
Hosannaa Hosannaa Neeve Maharaajuvu
నన్నెంతో బలపరచిన పాట నాకెంతో ఇష్టమైన పాట నన్నెంతో ఉజ్జీవంపజేసే పాట
My god
My God
Thank you for this 🤗🤗
Thank you for that pirs the load
దేవుడు మనకు ఇచ్చిన గొప్ప వరం "hosanna ministries "🙏🙏 🙏
Wow
Saaho
Exactly...🤗
Yes
@@jaswanthsravanthi2353 super
నీవే నా సంతోషగానము
రక్షణశృంగము మహాశైలము (2)
బలశూరుడా యేసయ్యా నా తోడై
ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2) ||నీవే నా||
O Lord! You be the Savior
Show me some mercy
Bless me with Your grace
Savior! Fill me with Your love
I will surrender
You are my king Glory to the Jesus
త్యాగము ఎరుగని స్నేహమందు
క్షేమము కరువై యుండగా
నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి
నీ ప్రేమతో నన్నాకర్షించినావు (2)
నిరంతరం నిలుచును నాపై నీ కనికరం
శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో (2) ||నీవే నా||
వేదన కలిగిన దేశమందు
వేకువ వెలుగై నిలిచినావు
విడువక తోడై అభివృద్ధిపరచి
ఐగుప్తులో సింహాసనమిచ్చినావు (2)
మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం
అనుదినం అనుక్షణం నీతో నా జీవితం (2) ||నీవే నా||
నిర్జీవమైన ఈ లోయయందు
జీవాధిపతివై వెలసినావు
హీనశరీరం మహిమ శరీరముగ
నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు (2)
హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు
హోసన్నా హోసన్నా నీవే మహరాజువు (2) ||నీవే నా||
Praise the Lord,..
Thank You Brother,
I love Jesus
Super
Thq
Super song
I love very much this song
దేవుని బంగారు నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయ
ఈపాటవింటునపుడు సంథొశంగ ఉత్సాహంగా ఉంటుంది ధెవునికి మహిమకలుగునుగాక
పరి శుద్ధమైన తండ్రి ప్రేమ అందరి పైన ఉండాలని కోరుకుంటున్న...దయచేసి అందరూ మారు మనసు పొందండి.స్వచ్ఛ మైన తండ్రీ ప్రేమలో పొందడీ.mee balaraju
ఆత్మవశులమై నిన్ను ఆరాదించుటకు నీ ఆత్మ శక్తిని మాకు దయచేయుము
nice nice
Hi
Amen
Amen
Sajevudavina yesayya
Neeve Naa Santhosha Gaanamu
Rakshana Shrungamu Mahaa Shailamu (2)
Balashoorudaaa Yesayyaa Naa Thodai
Unnatha Sthalamulapai Nadipinchuchunnaavu (2) ||Neeve Naa||
O Lord! You be the Savior
Show me some mercy
Bless me with Your grace
Savior! Fill me with Your love
I will surrender
You are my king Glory to the Jesus
Thyaagamu Erugani Snehamandu
Kshemamu Karuvai Yundagaa
Nija Snehithudaa Praanamu Petti
Nee Prematho Nannaakarshinchinaavu (2)
Nirantharam Niluchunu Naapai Nee Kanikaram
Shodhanalainaa Baadhalainanu Edurinthu Nee Prematho (2) ||Neeve Naa||
Vedana Kaligina Deshamandu
Vekuva Velugai Nilichinaavu
Viduvaka Thodai Abhivruddhi Parachi
Aiguputhulo Simhaasanamichchinaavu (2)
Maaradu Ennadu Neevichchina Darshanam
Anudinam Anukshanam Neetho Naa Jeevitham (2) ||Neeve Naa||
Nirjeevamaina Ee Loyayandu
Jeevaadhipathivai Velasinaavu
Heena Shareeram Mahima Shaareeramuga
Nee Vaakkutho Mahaa Sainyamuga Maarchinaaavu (2)
Hallelooyaa Hallelooyaa Neeve Raaraajuvu
Hosannaa Hosannaa Neeve Maharaajuvu (2) ||Neeve Naa||
❤❤❤❤❤
👌👌👌
Hji🙏👌💔✨
❤
Thanks for the lyrics, bro..❤
5:34 to 5:52
OMG
I'm a fan from Kerala..
నీవే నా సంతోషగానము
రక్షణశృంగము మహాశైలము (2)
బలశూరుడా యేసయ్యా నా తోడై
ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2) ||నీవే నా||
ఓ లార్డ్! యు బి ద సేవియర్
షో మి సం మెర్సీ
బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్
సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్
ఐ విల్ సరెండర్
యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్
త్యాగము ఎరుగని స్నేహమందు
క్షేమము కరువై యుండగా
నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి
నీ ప్రేమతో నన్నాకర్షించినావు (2)
నిరంతరం నిలుచును నాపై నీ కనికరం
శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో (2) ||నీవే నా||
వేదన కలిగిన దేశమందు
వేకువ వెలుగై నిలిచినావు
విడువక తోడై అభివృద్ధిపరచి
ఐగుప్తులో సింహాసనమిచ్చినావు (2)
మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం
అనుదినం అనుక్షణం నీతో నా జీవితం (2) ||నీవే నా||
నిర్జీవమైన ఈ లోయయందు
జీవాధిపతివై వెలసినావు
హీనశరీరం మహిమ శరీరముగ
నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు (2)
హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు
హోసన్నా హోసన్నా నీవే మహరాజువు (2) ||నీవే నా||
Hi
Iike
Il
Likes a
Nice song praise the Lord
nenu 5 months mundu e song ki comment petta ipatiki na comment adhe I LOVE THIS SONG
I LOVE U JESUS....................
I am listening this song..my headache was gone completely..actually I was suffering with headache since three days..praise God for the healing ...
May God bless your faith
Amen
Anna devuniki samastamu sadyame praise the God
Amen
like this song super super
ప్రైస్ ద లార్డ్..! 🙏✝️ నా పేరు బ్రదర్ ఎజ్రా, నాకు ఆర్ధిక ఇబ్బందులు చాలా ఉన్నవి.. దయచేసి దేవుడు నా ఆర్ధిక ఇబ్బందులు తొలగించి.. సమృద్ధిని దయచేయునట్లుగా.. దయచేసి.. నాకోసం ప్రార్థించండి..! వందనాలు.. 🙏✝️
Are you free from debts now brother?
Ok
Meeru kuda prardhanalo devuniki vedukovali arthika ibbandulu povalani
Deuvani medha nammakam uvachu
Devudu chestadu you don't varyee
Wonderful song
దేవుని కే మహిమ కలుగును గాక
ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
నిన్ను కీర్తించి ఆరాధించే శక్తిని ఆత్మను నాకు మాకు అందరికీ దయచేయండి ప్రభువా 🙏🙏
అవును ప్రభువా.. మా సహాయకుడా..
దేవుడు మీములను బహుగా దేవించు గాక ఆమేన్!
Ï
Koja na kodaka
హోసన్న గారి సాంగ్స్ చాలా ఆ సాంగ్స్ లో దేవుని ప్రేమ దేవుని అద్భుత కార్యం కూడా దాని లో కనబడే విధంగా అలా ఉంటాయి
"Maradhu ennadu vichhina dharshanam" wonderful... bcos our God is word keeping God!! 🙏🏻🤗👏
Neevichhina dharshanam
నాకు కూడా అల పాడే ఆత్మను నాకు కూడా dhayacheyandi ప్రభువా
Amen.
Amen
Amen
Prabhuvu miku aa danyatha kaliginchalani manasara korukuntunanu
Amen..
పాట చాలా బాగుంది , Praise the lord 🙏🙏🙏
👌👌👌👌
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
Balasuruda yesayaa nathoday unatha sthalamulapi nadipenchu chunaavu 👏👏praise the Lord🙏🙏🙏🙏🙏🙏tq Jesus 🙏🙏🙏
hii
ruclips.net/video/mOqc2JjbuZM/видео.html
Neeve naa santhosham gaanam song on perfect piano listen subscribe friends thank you 🙏🙏
నీవే నా సంతోష గానము
అయ్యగారు చాలా చాలా బాగుంది
God bless you sir
Devudu miku manchi swaram ichharu
esrael esrael
Price the lord
Very very nice
Hi
Good song
Thanks for God's songs.
In His Service,
Timothy
Church of Christ
Hi
@@shaiksabira8085 rrr4
2024 lo kudaa e song vinevaalu vunnara
Nenu vunnanu
Me❤
S
Meee ❤❤
Yes nenu unna❤
There is no limit to hear this song.I heard this song continuosly nearly 10 times.Every day i am hearing the song.Sir simply superb your voice.JESUS has given you wonderful voice to hear your songs.In the song JESUS greatness & mercyful we can see.
Praise the lord
Glory to lord Jesus Christ
Hi
🙏🙏⛪
Ajay
Pride the lord
@@govindhn9125 p
All time my favorite song.... Thanq lord
ruclips.net/video/mOqc2JjbuZM/видео.html
Neeve naa santhosham gaanam song on perfect piano listen subscribe friends thank you 🙏🙏
Power full song àyyagaru
జాన్ అన్నయ్య గారు దేవుని పేరిట మీకు మా హృదయపూర్వక వందనము లు. పరిశుద్ధాత్మ దేవుని అగ్ని కృప కనికరము నిరంతరం మీకు తోడుగా ఉండి అనేకమంది హృదయ గాయములు మాన్పబడులాగున ఇంకను అనేకమైన నూతనగీతాలు మాకు అందించిన కృప దేవుడు మీకు దయ చేయును గాక ఆమెన్ దేవుని కే సమస్త మహిమ 🙏🙏🙏🙏🙏🙏🙏
I find joy, happiness, peace while hearing this Anointed song my bones are filled with power and Fire 🔥🔥🔥 my heart ❤️ gets comfort really I will be enjoying this song daily
One year nundi job leka chala troubles face chesanu Drinking ki habituate ayyanu Devudu nannu ee sodhanala nundi bayatapadesadu Glory to God 🥹💪 naa bhalamu yehovane
All glory to God
నాకు ఒకేసారి దేవుడి మహిమ కలిగిన పాట సమృద్ధిగా దేవుడికి పాట సంతోషాన్ని వెదజల్లిన పాట🛐✝️
Praise the lord anna
Sramalalop adharana kaliginche yesaiah manaki eppudu thodhuga vuntadu adbhuthamaina sonģ vintunte manasuki santhosham ga vundhi THANKS FoR THE SONG 🙏JOHN WESSLY ANN'S
Niceee
🎤 Voice chala chala baga padaru anyyaaaa.😊
💔💕💔💕💞
amen. Pataki thaggatu
music 🎶🎼🎹🎻
andhincharu ..
Malli malli vinalanipisthudi
Lives in my life God
im from banglure ...i dont know telugu ...bt every year i come to the guntur meeting ..... its my favourite song... jehova jireh bless you abundantly.......
Johanwesly anna meku devudu chala adbhutanaina voice ichadu...songe chala chala chala bahundi meeru ilanti songes marenno padalani ashistu god bless you brother 🙏🙏🙏👏👏👏👍👍🤝🤝🤝
This song relaxes me ♥♥♥
Yes
Hi
@@Shin_chan_Ganjala 😊
Praise the lord 🙏 Amen ❤️ Yesu raktam e Jaim 🙏❤️🙏 Jesus 🌹
llllllllllllll lolli leee lo pillolu
Plzzz po0
P
Praise the lord 🙏🙏🙏 brother, glory to our JESUS only 🙏🙏🙏🙏🙏
This is a very good song IAM feel very happy in my heart Jesus is my kind Jesus is my Lord devudiki samastha mahima ganatga prabhavamulu kalugynugaka all glory to Jesus thank you
Thanku so much pastor garu
👌
@@Meghana-ks7ls my mum
Mhbf GCC r smh
What an excellent experience ...music is awesome.. goosebumps...while listening...praise the lord..
నీకు ఇంగ్లీషు బాగా వచ్చా అక్క
Neevena Santosha ganam song is beautiful song
Hi
Bay
Hi.song bagundi kada
Songs vinnapudu prashanthanga vuntundhi I love you Jesus's praise the Lord. Amen
Super super
Your voice is amazing.everyday i listen this song.glory to god🙏🙏
Jesus is my Savior nice song bro may God bless you. Amen!!!👌👌👌☺
Well said bro
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే దేవుని తేజస్సు
Imm o kk
Kmlk
L
Yes
@@angelrockers2506 wiieue
The lord stands beside us in all circumstances. Praise God
@@jesuspianoteluguchannel777 Lp
@@ktgfromatp12 sasa1
ఈ పాట ప్రతి రోజు వింటాను, పాట చాలా బాగా 👌పాడారు.
Thandri shodhanalaina bhadhalainanu eadhurinthu nee prematho.... Anudhinam anukhanam neetho na jeevitham 💞💞💞💞💞👍
God bles❤️s🥰🥰❤️⛪ you Anna
Hi
♥♥♥
🍸🌹🌹🍸🌹🌹🍸
🌹🌹🌹🌹🌹🌹🌹
🌹🌹🌹🌹🌹🌹🌹
🍸🌹🌹🌹🌹🌹🍸
🍸🍸🌹🌹🌹🍸🍸
🍸🍸🍸🌹🍸🍸🍸
🍸🍸🍸🌹🍸🍸🍸
🍸🎁😊❤☺🎁🍸
Neeve naa santhosa gaanamu song super tq jesus for u r with me
Yes god is always with u prayer for god always 🙌🙇♀️🙏 praise the lord
Super song
నీవే నా సంతోషగానము
రక్షణశృంగము మహాశైలము ॥2॥
బలశూరుడా యేసయ్యా నా తోడై
ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు ॥2॥
॥నీవే నా సంతోషగానము॥
1॰
త్యాగము ఎరుగని స్నేహమందు
క్షేమము కరువై యుండగా
నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి
నీ ప్రేమతో నన్నాకర్షించినావు ॥2॥
నిరంతరం నిలుచును నాపై నీ కనికరం
శోధనలైనా బాధలైననూ ॥2॥
ఎదురింతు నీ ప్రేమతో
॥నీవే నా సంతోషగానము॥
2॰
వేదన కలిగిన దేశమందు
వేకువ వెలుగై నిలిచినావు
విడువక తోడై అభివృద్ధిపరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు॥2॥
మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం
అనుదినం అనుక్షణం నీతో నా జీవితం ॥2॥
॥నీవే నా సంతోషగానము॥
3॰
నిర్జీవమైన ఈ లోయయందు
జీవాధిపతివై వెలసినావు
హీనశరీరం మహిమ శరీరముగ
నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు॥2॥
హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు
హోసన్నా హోసన్నా నీవే మహరాజువు ॥2॥
॥నీవే నా సంతోషగానము॥
I listen song since three years completed so happy feelings and heart touches me praise and worship Almighty God in the name of Jesus Christ and holy spirit guide me teach me and console me 🙏🏿
Ee song vacchindhe 1 year ago
Who is listening 🎧 in 2025❤
E song chala chala chala eastamu. Praise the Lord. God bless you sir.
Sameeeee
Bŕêéŕ7ildui
Naku kuda ala padetatlu chudu Prabhu God bless you sir
ruclips.net/video/3HstVBeImj4/видео.html
Super song
దేవుడు ఏసన్నగారిని ఎన్నుకోవటం ఆత్మీయ పాటలు మనకు ఏసన్నగారు అందించటం మనకు గొప్పవరం.
Excellent Message Song🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent team work God bless you all the team members
Meaning of song is very nice, this song makes to sing again and again.
I wish to make many more songs to praise to king of king our lord.
Yes
Khufkh
Jinu
నీవే నా సంతోషగానము
రక్షణశృంగము మహాశైలము (2)
బలశూరుడా యేసయ్యా నా తోడై
ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2) ||నీవే నా||
ఓ లార్డ్! యు బి ద సేవియర్
షో మి సం మెర్సీ
బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్
సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్
ఐ విల్ సరెండర్
యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్
త్యాగము ఎరుగని స్నేహమందు
క్షేమము కరువై యుండగా
నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి
నీ ప్రేమతో నన్నాకర్షించినావు (2)
నిరంతరం నిలుచును నాపై నీ కనికరం
శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో (2) ||నీవే నా||
వేదన కలిగిన దేశమందు
వేకువ వెలుగై నిలిచినావు
విడువక తోడై అభివృద్ధిపరచి
ఐగుప్తులో సింహాసనమిచ్చినావు (2)
మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం
అనుదినం అనుక్షణం నీతో నా జీవితం (2) ||నీవే నా||
నిర్జీవమైన ఈ లోయయందు
జీవాధిపతివై వెలసినావు
Esong Naku chala estam meny times vinta beautiful son thank you sir
This song keeps me still alive
Prise the Lord ruclips.net/video/3HstVBeImj4/видео.html
Eeeeee
@@dvr8568 eeeeeeeee
Really very blessed
ruclips.net/video/3HstVBeImj4/видео.html
పాట చాలా బావుంది అద్భుతమైన లిరిక్స్
దేవునికి సమస్త మహిమ కలుగునుగాక ఆమెన్ ♥️🙏🏻
I love this song very much,ee pasta padina Anna voice Chala bavundi,nijamga mi swaranni devuniki mahima karamga vaduthunnaru, prise the lord Anna,devunike mahima kalugunu gaaka Amen....
Ffuhsdg
Naku kuda
Pasta kadhu paster
I also
hi
PRAISE THE LORD.....
I love this song and I love Jesus songs....
ruclips.net/video/mOqc2JjbuZM/видео.html
Neeve naa santhosha gaanamu song on perfect piano listen subscribe friends thank you
Love u. Brother for singing this beautiful song for which strengthen us in every situation. Thank you Father Lord Jesus.
హోసన్నా వారి పాటలు వింటుంటే ఒక రకమైన మానసిక ఆనందం కలుగు తుంది
PRAISE THE LORD SIR🙏🏼
AMEN THANKU YOU JESUS
PRAY FOR MY FAMILY
PRAY FOR MY SISTER MERRIAGE
PRAY FOR MY BROTHER SAMUEL
I AM IN MALAYSIA
PRAY FOR MY JOURNEY SIR AMEN🙏🏼
Juuunynriitjhyh5hhyff
😷😷😷😷😷😷🤐🤐🤐 hbg.hhmfgdtuijfdjhffj🤐🙏🙏🙏🙏🙏🙏😤😤😤😤😤
Praise the Lord
🇪 🇽 🇨 🇪 🇱 🇱 🇪 🇳 🇹
నా హృదయం తిరిగి దేవుతో connected
With this 𝕤𝕠𝕟𝕘
Praise the Lord
Praise the lord brother 🙏
ruclips.net/video/mOqc2JjbuZM/видео.html
Neeve naa santhosham gaanam song on perfect piano listen subscribe friends thank you 🙏🙏
Thanks brother for this song which will renew our mind, heart, soul, spirit, Lord Father we love your Son Jesus is our Saviour.
Em chedam aunty
Super song thanks for the whole team involved in this song
Best song ever ever and ever
Really wonderful song 🥰the person who are listening this song may god bless them amen 🙏🏻
HEART TOUCHING SONG. JESUS IS OUR LORD.....AMEN.AMEN.GOD BLESS YOU
ruclips.net/video/mOqc2JjbuZM/видео.html
Neeve naa santhosham gaanam song on perfect piano listen subscribe friends thank you 🙏🙏
Nice song 👌.. hosanna ministries gave wonderful songs...
Not hosanna ministers praise to God 🙏🙇♀️🙌 I'm from hosanna ministers praise the lord 🙏🙇♀️🙌
111
Background keyboard playing awesome Anna..... I'm really love listening ur songs....... Its comfort me a lot... And revive me in my spiritual life... Thankq Lord... Praise the Lord anna
Chala baga padaru.every day me songs vintu vuntam.praise the lord.anni pogottukunna samayamlo e songs entho strenth kaligistayi....
Really
For second line charanam that instrument playing wonderful play
At 2:58
At5:01
At 7:17
Fantasticallyy.....creating....hats..of....to all the...persons...who....has..done..this..greatest..thing..🙇♀🙇♀💜💙
నిజంగానే చాలా సంతోషంగా ఉంటుంది పాట వింటే మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట ఈ పాట రాసిన వారికి పాడిన బ్రదర్ గారికి మా ప్రత్యేక వందనాలు
2025 lo ee song vinnavallu vunnara
Mee
Super song ,Praise the lord🙏🙏🙏🙏🙏
Oh! My heart fill with great joy...and what a rich song it is ...rich of music 🎶.. rich of lyrics..and a rich god we have ...what a comfort it's giving us...Thank u so much for giving such a music 🙂
I think you are rich you no need to tell
Super❤
I know
I know that you talk
E song chala bagundi e song vinnapudu na life lo yassaya gurchi chala kolpoyanu ani eppuduku anukutanu but eppati nuchi devvunidi prathidhi telusukovali ani anukutunanu so all my friends na kosam prayar cheyalani korukuntunanu...❤😢😊
Txs for uploading this bro praise the lord 🙏😊 I'm from hosanna ministers the singer is pastor John wesley anna he gas a very wonderful voice in hosanna ministers 🙏🙏🙏✝️🙌🙇♀️
Praise the Lord 🙏 amen thandriii love you jesus ❤️ tq lord praise the Lord 🙏 superb song ❤️
I like this song very much.Good lyrics.Good music composed.When I first listen to this song I felt very happy.
2025 లో వినేవాళ్ళు
Praise the Lord 🙏 amen thandriii love you jesus ❤️ tq lord praise the Lord 🙏 i love this song ❤️
I really love this song. Praise the lord jesus
ruclips.net/video/mOqc2JjbuZM/видео.html
Neeve naa santhosha gaanamu song on perfect piano listen subscribe friends thank you 🙏🙏..
Awesome song 😇😇
Glory to Jesus 🙏🙏🙏
చాలా బాగుంది ఈ సాంగ్ ఎన్నిసార్లు వినా వినాలి అనిపిస్తుంది......
praise the lord.this type of songs are stregthen our spiritual life
kota Bhargavi= I A
Good
Praise the Lord ‘ Thank you God for such heart touching song 🙏🏻