ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం (2) వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ (2) ||ఊహించలేని|| మేలుతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2) ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియింతును నీ నామమున్ (2) ||ఊహించలేని|| నా దీనస్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు (2) నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2) ||ఊహించలేని||
ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ ప్రేమ ప్రేమ నా రాజుని ప్రేమ దారి లోలగిన నా కొరకు ఎంత వేదనతో వేచితివి (2) దూరాన నను చూడగానే పరుగెడుతు దరి చేరితివి అపరాధిగానుండగానే నను ముట్టి ముద్దాడితివి వందనము, వందనము వందనము, వందనము యేసుయ్యకే వందనము వందనము, వందనము నా రాజుకే వందనము వందనము, వందనము శ్రీ యేసుకే వందనము ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ ప్రేమ ప్రేమ నా రాజుని ప్రేమ అంటరాని వానిపై ఎంత ప్రేమ చూపించితివి (2) నీ విలువైన రక్తంబును ధారలుగా చిందించితివి సిలువలో ప్రాణంబును దానముగా అర్పించితివి వందనము, వందనము వందనము, వందనము యేసుయ్యకే వందనము వందనము, వందనము నా రాజుకే వందనము వందనము, వందనము శ్రీ యేసుకే వందనము ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ ప్రేమ ప్రేమ నా రాజుని ప్రేమ మరణము నను దాటిపోవాలని మరణించితివే నా బదులుగా (2) మృతులను లేపినవాడవు మరణమును జయించితివి నిత్యము జీవించుటకు నాకు మార్గమును చూపించితివి వందనము, వందనము వందనము, వందనము యేసుయ్యకే వందనము వందనము, వందనము నా రాజుకే వందనము వందనము, వందనము శ్రీ యేసుకే వందనము.. ఈ song album koncham cheppagalara plz
Praise the Lord Amen amen amen amen respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
ఊహించలేని మేలులతో నింపిన
నా యేసయ్యా నీకే నా వందనం (2)
వర్ణించగలనా నీ కార్యముల్
వివరించగలనా నీ మేలులన్ (2) ||ఊహించలేని||
మేలుతో నా హృదయం తృప్తిపరచినావు
రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2)
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా
స్తుతియింతును నీ నామమున్ (2) ||ఊహించలేని||
నా దీనస్థితిని నీవు మార్చినావు
నా జీవితానికి విలువనిచ్చినావు (2)
నీ కృపకు నన్ను ఆహ్వానించినావు
నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2) ||ఊహించలేని||
Nice
Thnq...
Thank you 😊
6ey74qyyywyeadydyyew6eaeeeeaeeeaeaeaeeqeeqeeeoqeeeqeeieqè8eqwq😅eqv7eeew8eqeqwieqwqweqwieq8eeqieeeq66iuluwuwwljy
Pi77823❤❤😊❤
ఆమెన్ దేవుని స్తుతించడం శుభప్రదమని, నా సర్వస్వం నువ్వే అని , ఎలుగెత్తి చాటిన పాట.
కృతజ్ఞతను తెలిపే పాట చాలా బాగుంది.
ఈ పా ట విన్నపుడు. నా బాధలిమరచిపోతాను ❤❤
So melodious voice very nice
THANK YOU MY LORD. YOU ARE ALWAYS WITH ME.
వావ్ వండర్ ఫుల్ సాంగ్ దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయ గాడ్ బ్లేస్ యు ఆల్🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🤲🤲🤲🤲🤲👌👌👌👌👌🤝🤝🤝🤝🙌🙌🙌🙌
Nice song❤ I like this is my favorite song❤❤❤ deva neeku vandanalu🙏🙏🙏🙏
Na jivitham lo chesina mellakai lekha leni vandanalu thandri. Kruthagnatha kaligina hrudayam ichi mi bidda ga jivimpa cheyandi🙏🙏🙏🙏🙏🙏🙏
😊😊 😊😊😊 😊😊 I
Naku chala istamyna song 👌👌👌👌👌👌
It's encourages my spirituality 🙏
Praise the LORD
@@worshipteam359 n
వర్నించగలన నీ కార్యములను
తండ్రి
Praise the LORD
Beautiful song I loved it ❤ All glory to God
Mana patla devudu chesina karyamulu ananthamu, varnichalemu.
avnu yessaya oohinichaleni melulu nuv naku chesau thandi praise the lord save me my sun and family thanks jesus
Beautiful song
Melodious meaningful song
Thanks to the original writer and
Organizes tune is awesome
Y
అవును తండ్రి వర్నిచగలన నీ కార్యముల్ 🙌వివరించగలన నీ మేలులన్ 🙏
Amen
🎉
❤❤❤❤❤❤❤😮😮😮😮😮😊😊😊😊😊😊❤❤❤❤🎉🎉🎉🎉😊😊😊😊❤❤❤❤❤❤
@@sizomedepalli4271❤
@@sizomedepalli4271❤❤❤nnm.mmmmnj kkkjj😮kkjk😅😮😮kknnnj😢ikmmmlù444😮
. Thank oo
Super song brother God bless you abundantly ❤
Sir devudu mimmunu divinchun గాక amen❤
Thank you Jesus 🙏
Amen Amen Amen
Love you nana na deva na yesayya pranama na upiri ayya😭 😍❤🙏🙇♀️💋
Thank you Lord
this is the one of the best worship songsi like this song thank you brother excellent voice
Meaningful lyrics & beautiful singing. God bless! From B'lore
Thank you Lord for your blessings, thank you Lord for the anointed lyrics of Bro Yesannagaru also for the spirit filled rendition 🙏🙏🙏
It's my favourite song. Praise the lord halleluya.
Praise the lord tnq so much beautiful song
Thank you Lord Amen.
Praise the Lord
Praise the lord for the beautiful song hyd
Praise the LORD
అయ్యగారు వందనాలు అండి పాఠశాల బాగా పాడారు లిరిక్స్ కావాలండి మేము పాడాలి నేర్చుకోవాలి అన్న నాకు పాత లిరిక్స్ కావాలి సార్ అయ్యగారు
Thank you God for these encouraging words in the song
Thank you Jesus🙏
Thanq for the song of WORSHIP to our LORD 🙏
Awesome song ❤ beautifully sung
Thank you God bless you bro❤❤ ❤
Praise the Lord Brother 🙏 Thanks for Good song 🙏
Super song thank you soooooo much nanna amen halleluya God bless you
Voohinchaleni meelulatho nimpina na yessaiah . Neeku na paadhabi vandhanam.
Praise the lord.
Praise the lord Amen
Very very happy to listen this song
Spiritual strength. God bless u brother
Praise the LORD
Thank you lord amen 🙏
Praise the LORD
Praise the Lord 🙏
Yes Lord we are blessed unconditionally
God is good all the time 🙏🙏🙏
సర్వశక్తిమంతుడు నా తండ్రి ఆ తండ్రికే మహిమ ఘనత చెల్లును గాక ఆమెన్ 🙏
T
ఆమెన్
Praise God God bless u brother
Thank you Jesus for your love upon me
Hallelujah... 🙏🙏 Praise the Lord...My favourite song
Praise the LORD
Beautiful song encourages spiritually..
Thank you for this song. Glory be to God and God bless you abundantly - spiritually and materialistically
Praise the lord. Amen
Prise lord brother Naku chala istamyna song
I love this song soooooooooooo much daily i want to lisen this song praise the lord brothet hyd
I like this song
It encourages me spiritually
సూపర్ సూపర్ పాట బలేగా పాటినారు వందనములు 👍🙏💕🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🌹🌹👑👑👑
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing Amen
Praise the LORD
All glory to be God amen
Super brother congratulations God bless you accordion peter potla
Wonderful...❤️
Thank You LORD... 🙏
Thank u lord
When listening this song feel like so much spiritual and peaceful thankq
Praise the LORD
Shalom. Praise. The lord 🙏🙏🙏🙏🙏
ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ
ప్రేమ ప్రేమ నా రాజుని ప్రేమ
దారి లోలగిన నా కొరకు ఎంత వేదనతో వేచితివి (2)
దూరాన నను చూడగానే పరుగెడుతు దరి చేరితివి
అపరాధిగానుండగానే నను ముట్టి ముద్దాడితివి
వందనము, వందనము
వందనము, వందనము యేసుయ్యకే వందనము
వందనము, వందనము నా రాజుకే వందనము
వందనము, వందనము శ్రీ యేసుకే వందనము
ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ
ప్రేమ ప్రేమ నా రాజుని ప్రేమ
అంటరాని వానిపై ఎంత ప్రేమ చూపించితివి (2)
నీ విలువైన రక్తంబును ధారలుగా చిందించితివి
సిలువలో ప్రాణంబును దానముగా అర్పించితివి
వందనము, వందనము
వందనము, వందనము యేసుయ్యకే వందనము
వందనము, వందనము నా రాజుకే వందనము
వందనము, వందనము శ్రీ యేసుకే వందనము
ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ
ప్రేమ ప్రేమ నా రాజుని ప్రేమ
మరణము నను దాటిపోవాలని మరణించితివే నా బదులుగా (2)
మృతులను లేపినవాడవు మరణమును జయించితివి
నిత్యము జీవించుటకు నాకు మార్గమును చూపించితివి
వందనము, వందనము
వందనము, వందనము యేసుయ్యకే వందనము
వందనము, వందనము నా రాజుకే వందనము
వందనము, వందనము శ్రీ యేసుకే వందనము.. ఈ song album koncham cheppagalara plz
Praise the Lord maaku song paade avakasham ivande brother
Beautiful song beautiful voice beautiful singing beautiful music All praises to THE BEAUTIFUL LORD
5
L
Praise the lord 🙏🙏🙏
Praise the Lord
Wonderful song
Thank you brother,..God bless you. Glory to Jesus
ಊಹಿಂಚಲೆನಿ ಮೇಲುಲತೋ ನಿಂಪಿನ
ನಾ ಯೇಸಯ್ಯಾ ನೀಕು ನಾ ವಂದನಂ ||2||
ವರ್ಣಿಂಚಗಲನಾ ನೀ ಕಾರ್ಯಮುಲ್
ವಿವರಿಂಚಗಲನಾ ನೀ ಮೇಲುಲನ್ ||2|| ||ಊಹಿಂಚಲೆನಿ||
ಮೇಲುತೋ ನಾ ಹೃದಯಂ ತೃಪ್ತಿಪರಚಿನಾವು
ರಕ್ಷಣ ಪಾತ್ರನಿಚ್ಚಿ ನಿನ್ನು ಸ್ತುತಿಯಿಂಥುನು ||2||
ಇಸ್ರಾಯೇಲು ದೇವುಡಾ ನಾ ರಕ್ಷಕಾ
ಸ್ತುತಿಯಿಂಥುನು ನೀ ನಾಮಮುನ ||2|| ||ಊಹಿಂಚಲೆನಿ||
ನಾ ದೀನಸ್ಥಿತಿನಿ ನೀವು ಮಾರ್ಚಿನಾವು
ನಾ ಜೀವಿತಾನಿಕಿ ವಿಲುವನಿಚ್ಚಿನಾವು ||2||
ನೀ ಕೃಪಾಕು ನನ್ನು ಆವರಿಂಚ್ಚಿ ನಾವು
ನೀ ಸನ್ನಿಧಿ ನಾಕು ತೊಡುನಿಚ್ಚಿನಾವು ||2|| ||ಊಹಿಂಚಲೆನಿ||
Very nice song🎵🎵🎵 Oohinchaleni melulu mana jeevithalalo kalugunu gaka Amem🙏
Amen
Shalom praise the lord 🙏🙏🙏🙏🙏
Intha andamaina song manasuku chala prashantham ga undhi.praise the lord 😊
Thanks my Lord halleluiah
Praise the lord 🙏🙏🙏🙏🙏
AMEN THANK YOU LORD HALLELUJAH
God bless you
Please the lord sir 🙏🙏🙏
Praise the lord...🙏🙏🙏...
Thanks be to god. Amen 🙏. 👍
Praise the lord 🙏
Thank you jesus 🙏🙏
Very much inspiring.l could pray well. 🙏🙏🙏🙏
చాలా బాగా పడరు దేవుడు దివిoచ్చునుగాక ఆ మెను
Praise the LORD
చాలా చాలా చాలా లా బాగా పడరు అన్న య్య మీ వాయిస్ చాలా బాగుoది
Praise the lord brother.
Shalom praise the lord 🙏🙏
Praise the lord thanq. Jesus 🙏
Enni sarlu vinna enka vinali anipichela vundhi sir song
Beautiful song, I loved this song, God bless you abundantly....
Praise the Lord Amen amen amen amen respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
ప్రభు యేసయ్య. తండ్రి. నా. పిల్లల మీద. నీ. కను చూపు ఉంచు తండ్రి. స్తోత్రం
Sthothram yesayaaaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord thanq jesus
Praise the. Lord jesus 🙏
Beautiful ..a song with praise and worship . Original tone Is well maintained . Great
Praise the lord
Praise the Lord Amen🙏✝️⛪🙏😭🌹💕❤💪⛪😭🌹🙏
Praise the Lord 🙏
Thank you for sharing good hyem
Praise the LORD
Amen god may be the glory
Amen
Smooth to the troubled heart. Praise the Lord
Super song God bless you
Very nice and good song to our souls
Praise the Lord.
God's grace and His love endures forever.