KUMMARI O KUMMARI | కుమ్మరి ఓ కుమ్మరి | Telugu Christian Devotional Song | Heavenly Harmonies

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2022
  • Sing along - • కుమ్మరి ఓ కుమ్మరి || K...
    Lyrics : Late Rev. C.A.J. Prasad Rao (AELC)
    Produced & Presented by : Rajesh Ravuri
    Singer's : Vedala Hema Chandra
    Sireesha Bhagavatula
    Orchestration : Afzal Yusuf (Cochin)
    Flute : Ravi Shankar (Moksha Studios, Hyderabad)
    Tabla : Paul Raj (Hyderabad)
    Sitar : Nandu (Hyderabad)
    Mixed & Mastered by : JayaKrishnan (TAG Studios, Mumbai)
    Video Edit : Suman Dadipogu (Hyderabad)
    This song is from Andhra Zion songs book holding song no. 644 is a very meaningful and famous among all Christian fellowships.
    This song is sung by most of the telugu speaking people across the world. This song mainly talks about how God is protecting us and bringing us out from the trails of our enemies, When we turn towards Him and seek Him, He is our help and refuge, he will deliver us .
    This song mainly talks about the body which is just dust, it is making us to remember that beauty is not important as this body will perish.
    Fear to the Lord who will save your soul.
    కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిధారీ
    జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
    - చల్లగ చూడుమయ్యా
    పనికిరాని పాత్రనని - పారవేయకుమా
    పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా
    సువార్తలోని పాత్రలన్నీ - శ్రీ యేసుని పొగడుచుండ
    సాక్షిగానుండు పాత్రగజేసి - సత్యముతో నింపుము తండ్రి
    - సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి||
    విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు
    వెలలేని నీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగజేసి
    ఆటంకములనుండి తప్పించి నన్ను - ఎల్లప్పుడు కావుమయ్యా
    పగిలియున్న పాత్రను నేను - సరిచేసి వాడుమయ్యా
    - సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి||
    లోకాశతో నిండి ఉప్పొంగుచూ - మార్గంబు నే దప్పితిన్
    మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని
    పోగొట్టుకున్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితివి
    ప్రాణంబు నాలో ఉన్నప్పుడే - నీ పాదంబుల్ పట్టితిన్
    - నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 616

  • @christianchildrendance3467
    @christianchildrendance3467 Год назад +699

    పల్లవి:- కుమ్మరి ఓ కుమ్మరి-జగతుత్పతి దారి
    జిగటమన్నైన నా వంక - చల్లగా చుడుమయ్య
    1: పనికిరాని పాత్రణని - పారవేయకుమా
    పొంగి పొరలు పాత్రగా - నన్నునింపుమా
    సువార్త లోనీ పాత్రలన్నీ - శ్రీయేసుని పొగడచుండ
    సాక్షిగా నుండు పాత్రగా జేసీ -సత్యముతో నింపుము తండ్రి
    "కుమ్మరి"
    2:- విలువలేని పాత్రను నేను- కోనువారు లెరెవ్వరు
    వెలలేనినీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగా జేసీ
    ఆటంకముల నుండి - నను తపించి ఎల్లప్పుడూ కాయుమయ
    పగిలివున్న పాత్రను నేను - సరిచేసివాడుమయ
    " కుమ్మరి"
    3 :-లోకాశలతో నిండి ఉప్పొంగుచు -
    మార్గంబునే దప్పితిన్
    మనుస్వెచలన్నియూ స్తిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని
    పోగొట్టుకొన్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితిని
    ప్రానంబు నాలో ఉన్నప్పుడే - నీ పాధంబుల్ పట్టితీన్
    " కుమ్మరి "
    God bless you 🙌 all

    • @lingalabalakrishna6188
      @lingalabalakrishna6188 Год назад +12

      Nice song super 🎉

    • @sunoaursocho9766
      @sunoaursocho9766 Год назад +10

      జగదుత్పత్తి "దారీ కాదు, ధారీ "

    • @davidrajuthanarupu1923
      @davidrajuthanarupu1923 Год назад +3

      ❤😊

    • @sunoaursocho9766
      @sunoaursocho9766 Год назад +13

      జగ దుత్పత్తి "దారీ" కాదురా నాయనా, జగ దుత్పత్తి. "ధారీ" అని రాయాలి, పలకాలి, పాడాలి. చక్కని స్వరాలు, అద్భుత మయిన రికార్డింగ్, వండర్ఫుల్. కానీ ఇదొక్కటే పాడు చేశారు. సరిదిద్దుకోండి.

    • @user-qr4ki3vi7e
      @user-qr4ki3vi7e Год назад +5

      hi Akka Anna super song

  • @rahimtullashaik622
    @rahimtullashaik622 Месяц назад +23

    హేమచంద్ర శిరీష ఇద్దరికి దేవుడు మేలు చేయుకాక ఆమీన్

  • @peterbeerelli9219
    @peterbeerelli9219 3 месяца назад +18

    హృదయాన్ని తాకుతుంది, దేవుడు మిమ్మల్ని వాడుకున్నందుకు స్తోత్రములు. మిమ్మల్ని బహుగా దీవించును గాక 🙏

  • @kakumanurakesh6927
    @kakumanurakesh6927 Месяц назад +5

    Panikirani patranani praveyakuma😢😢😢😢😢

  • @ashokpadidam2557
    @ashokpadidam2557 Год назад +82

    పాడుతూ దేవుని స్తుతిస్తున్న వీరిద్దరిని దేవుడు మారుమనస్సు లోనికి నడిపించును గాక ఆమెన్

  • @JDMWORSHIPWORLDChristian-hq2nd
    @JDMWORSHIPWORLDChristian-hq2nd Год назад +71

    దేవ ఈపాట వీళ్ళ హృదయాల్లో కొనియడబడి నిన్ను నమ్ము కోవలయ్య మమ్మును చల్లగా చుడుమయ్య

  • @Br.Hosanna
    @Br.Hosanna Год назад +60

    అన్ని నేను చేసిన తప్పులే కనిపిస్తున్నాయి,అటువంటి వాడినైన నన్ను ఏలాగు ప్రేమించగలుగుతున్నాడో నా యేసు నాకే అర్థము కావటము లేదు.

    • @asqsasqs4546
      @asqsasqs4546 8 месяцев назад

      Yes bro

    • @rameshvankatsoj203
      @rameshvankatsoj203 6 месяцев назад +2

      😅😂😂 అవును నా పరమ తండ్రి కృప యేసు క్రీస్తు దేవుని ప్రేమ ఎంతో మధురము...
      1 John(మొదటి యోహాను) 3:16
      16.ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమైయున్నాము.

    • @sms8678
      @sms8678 3 месяца назад +1

      ఈ పాట వినడమే కాదు..
      దేవుని చేతిలో పవిత్రికరించ బడి దేవునికి మహిమ కరంగ మన జీవితములు సరిదిద్దు కొని దేవునికి మహిమ కరంగ జీవించుదము గాక.....Amen...

    • @sms8678
      @sms8678 3 месяца назад +1

      Jesus is Coming Soon....
      ఈ పాట వినడమే కాదు..
      దేవుని చేతిలో పవిత్రికరించ బడి దేవునికి మహిమ కరంగ మన జీవితములు సరిదిద్దు కొని దేవునికి మహిమ కరంగ జీవించుదము గాక.....Amen...

  • @deborahjesus219
    @deborahjesus219 Год назад +18

    Sister sireesha ki bro Hema chandra ki devudu rakshana kalugacheyunu gaka …amen

  • @LoveMemoriess
    @LoveMemoriess Год назад +63

    తప్పిపోయిన నన్ను వేదకి రక్షించిన దేవా.. నీకు స్తోత్రం....
    పగిలిపోయిన పాత్రను... విరిగిపోయినా పాత్ర ను...
    నన్ను తిరిగి నిర్మించినందుకు ,,నిన్ను మనస్ఫూర్తిగా సూతిస్తున్నాను

  • @sajeevamainadevunivakhyamu5733
    @sajeevamainadevunivakhyamu5733 Год назад +99

    ఈ పాటను ఎంతో అద్భుతముగా పాడిన యవ్వనస్థులను ఇద్దరిని కూడా ప్రభువు సందిస్తాడు.... చాలా బాగా పాడినారు మిమ్ములను చేసిన కుమ్మరి మిమ్ములను చల్లగా చూడును గాక...ఆమెన్.....🙏

  • @apparaochintada1113
    @apparaochintada1113 10 месяцев назад +67

    దేవుడు ఏర్పాటు చెయ్యకుండా ఎవ్వరూ పాడ లేరు,అది దేవుని చిత్తం...❤❤❤ ఇది విన్నవారికి పాడిన వారిని దేవుడు తన రాజ్యంలో స్థలము గా ఇచ్చును గాఖ!ఆమేన్.❤❤❤

    • @mandaprasadarao1716
      @mandaprasadarao1716 7 месяцев назад +2

      👍 ఆమెన్

    • @PCMOHAN318
      @PCMOHAN318 6 месяцев назад +2

      Amen

    • @user-tj4jt2wv7b
      @user-tj4jt2wv7b 21 день назад

      ❤lu
      ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🥰🥰😗⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐😞⭐👑👑👑👑👑

    • @user-tj4jt2wv7b
      @user-tj4jt2wv7b 21 день назад

      ❤❤❤❤❤❤❤❤nhiknv.

    • @thotakuraapparao8960
      @thotakuraapparao8960 15 дней назад

      Patalu vini padity devunni rajyamlo chotu untunda?

  • @Lucky00704
    @Lucky00704 12 дней назад +2

    Meaning of God ' ❤

  • @LalithSagar-c9i
    @LalithSagar-c9i 3 дня назад +1

    Very nice song heart touching and peaceful feelings 💖💖💖💖💖💖

  • @naveenkumarjaladi3210
    @naveenkumarjaladi3210 3 месяца назад +5

    మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగును గాక! దేవుడు మిమ్మల్ని మేలుకై జ్ఞాపకం చేసుకోను గాక! ఆమెన్

  • @akhilac8525
    @akhilac8525 5 месяцев назад +13

    Kummari O Kummari Jagathuthpaththidaari
    Jigata Mannaina Naa Vanka
    Challaga Choodumayyaa
    Aaa Aaa Aaa Challaga Choodumayyaa
    Kummari O Kummari Jagathuthpaththidaari
    Jigata Mannaina Naa Vanka
    Challaga Choodumayyaa
    Aaa Aaa Aaa Challaga Choodumayyaa
    Panikiraani Paathranani Paaraveyakumaa
    Pongi Poralu Paathragaa
    Nannu Nimpumaa
    Suvaarthaloni Paathralanni
    Sree Yesuni Pogaduchunda
    Saakshiga Nundu Paathragajesi
    Sathyamutho Nimpumu Thandri
    Aaa Aaa Aaa Sathyamutho
    Nimpumu Thandri
    Kummari O Kummari
    Jagathuthpaththidaari
    Jigata Mannaina Naa Vanka
    Challaga Choodumayyaa
    Aaa Aaa Aaa Challaga Choodumayyaa
    Viluvaleni Paathranu Nenu
    Konuvaaru Lerevvaru
    Velaleni Needu Rakthambutho
    Velugondu Paathragajesi
    Aatankamulanundi Nannu Thappinchi
    Ellappudu Kaavumayyaa
    Pagiliyunna Paathranu Nenu
    Sarichesi Vaadumayyaa
    Aaa Aaa Aaa Sarichesi
    Vaadumayyaa
    Kummari O Kummari
    Jagathuthpaththidaari
    Jigata Mannaina Naa Vanka
    Challaga Choodumayyaa
    Aaa Aaa Aaa Challaga Choodumayyaa
    Lokaashatho Nindi Upponguchoo
    Maargambu Ne Dappithin
    Manushechchalanniyu Sthiramanuchune
    Manashaanthi Kolpothini
    Pogottukunna Pathrayanuchu
    Parugeththi Ninu Pattithi
    Praanambu Naalo Unnappude
    Nee Paadambule Pattithin
    Aaa Aaa Aaa
    Nee Paadambul Pattithin
    Kummari O Kummari
    Jagathuthpaththidaari
    Jigata Mannaina Naa Vanka
    Challaga Choodumayyaa
    Aaa Aaa Aaa Challaga Choodumayyaa
    Kummari O Kummari
    Jagathuthpaththidaari
    Jigata Mannaina Naa Vanka
    Challaga Choodumayyaa
    Aaa Aaa Aaa
    Challaga Choodumayyaa

  • @akupatimuralikrishna4081
    @akupatimuralikrishna4081 17 дней назад +2

    Praise GOD

  • @user-sg9yu2hd4m
    @user-sg9yu2hd4m 20 дней назад +1

    Thank you Jesus Amen amen

  • @saimeghananattuva5926
    @saimeghananattuva5926 Месяц назад +1

    Amen Prabhu

  • @venkateswararaobolem3290
    @venkateswararaobolem3290 Месяц назад +3

    ✝️ఆమెన్

  • @apparaochintada1113
    @apparaochintada1113 5 месяцев назад +10

    మీరు ఎందరికో కళ్ళు తెరిపించే మార్గము గా ఈ పాట లో మమ్ముల్ని దేవుడు వాడుకున్నాడు....మీరు పనికొచ్చే క్రొత్త పాత్రలు...మమ్ముల్ని దేవుడూ దేవించును గాఖః ఆమేన్...

  • @aspirantdasu4668
    @aspirantdasu4668 Год назад +10

    Kummari O Kummari Jagathuthpathhidhaari
    Jigata Mannaina Naa Vanka… Challaga Choodumayyaa
    Aa Aa Aaa..! Challagaa Choodumayyaa
    Panikiraani Paathranani Paaraveyakumaa
    Pongi Poralu Paathragaa Nannu Nimpumaa ||2||
    Suvaarthaloni Paathralanni… Sree Yesuni Pogaduchunda
    Saakshiga Nundu Paathragajesi… Sathyamutho Nimpumu Thandri
    Aa Aa Aaa..! Sathyamutho Nimpumu Thandri
    Kummari O Kummari Jagathuthpathhidhaari
    Viluvaleni Paathranu Nenu… Konuvaaru Lerevvaru
    Velaleni Needu Rakthambutho… Velugondhu Paathragajesi ||2||
    Aatankamulanundi Thappinchi Nannu… Ellappudu Kaavumayyaa
    Pagiliyunna Paathranu Nenu… Sarichesi Vaadumayyaa
    Aa Aa Aaa..! Sarichesi Vaadumayyaa
    Kummari O Kummari Jagathuthpathhidhaari

  • @SureshKumar-tv4ws
    @SureshKumar-tv4ws 12 дней назад +1

    Very beautiful song thanks for a lord

  • @krupanandamgummakonda6567
    @krupanandamgummakonda6567 Год назад +46

    చాలా అద్భుతంగా పాడారు ఇద్దరు దేవుడు దీవించును గాక ఆమెన్

  • @SureshKumar-tv4ws
    @SureshKumar-tv4ws 13 дней назад +1

    Very beautiful song thanks a lord

  • @kumarikumari515
    @kumarikumari515 11 месяцев назад +25

    Super song దేవునికి మహిమ కలుగును గాక ❤❤

  • @pushparajvalli8983
    @pushparajvalli8983 8 месяцев назад +17

    మట్టి తొ చేసిన మనలనీ దేవుడు చల్లగా చూస్తూ ఉంటే, ఈ పాట పాడిన brother,sister అందరి హృదయాలను ఆకట్టు కొనేలా పాడి నందుకు దేవుడు మిమ్ము నూ దీవించునుగక

  • @PriyaPriya-zo6fg
    @PriyaPriya-zo6fg 28 дней назад +1

    One of my favorite song 🎵 😢❤🙏🙌🙌

  • @BeautitidesNlr
    @BeautitidesNlr Месяц назад +2

    Many times I listened this song, there is magic in ur voice
    Brother, when I heared this song goosebumps will come to me. Yes there's no change in our Lord 🙏🙏🙏🙏 thank u brother.

  • @mounikakummari8099
    @mounikakummari8099 Месяц назад +2

    Chala Baga paderu ......❤❤❤❤

  • @saragondaanand2960
    @saragondaanand2960 3 месяца назад +4

    Superb song excellent singing

  • @sowbhgyaranig2554
    @sowbhgyaranig2554 28 дней назад +1

    Praise the lord Brother StevenPaul 🙏

  • @ashajyothi2444
    @ashajyothi2444 3 месяца назад +1

    Super excellent song brother and sister

  • @prasannaleelaprathipati652
    @prasannaleelaprathipati652 3 месяца назад +4

    My deceased brother loved this song..we are gonna sing this at the remembrance prayer.

  • @sunithacharles8865
    @sunithacharles8865 2 месяца назад +3

    Nice editing, how lovingly my Lord made me, He did not wanted to lose me, so gave his life also for me. HATS OFF TO LORD JESUS CHRIST.

  • @Lydiapaul123
    @Lydiapaul123 Месяц назад +1

    My favourite song

  • @prabhukumar1049
    @prabhukumar1049 7 месяцев назад +6

    Padina biddalani devudu deevinchugaka.. Ayana rakshana loniki varini techunu gaka.. Amen

  • @instareelvideo
    @instareelvideo Месяц назад +3

    Praise The Lord 🙏🙏🙏

  • @sms8678
    @sms8678 3 месяца назад +3

    Praise the Lord.....
    Jesus is Coming Soon....
    ఈ పాట వినడమే కాదు..
    దేవుని చేతిలో పవిత్రికరించ బడి దేవునికి మహిమ కరంగ మన జీవితములు సరిదిద్దు కొని దేవునికి మహిమ కరంగ జీవించుదము గాక.....Amen...

  • @zionjala3324
    @zionjala3324 Год назад +5

    Awesome view of Kummarii the Creator God.(JESUS).

  • @dasarisuraksha8924
    @dasarisuraksha8924 2 месяца назад +1

    Praise the Lord

  • @chandusowndharya7896
    @chandusowndharya7896 Год назад +6

    Na chinnatanam nundi naku e pata anta chala estam . Athunathamina devunike mahima amen.

  • @KanireddymoulisriKanireddy
    @KanireddymoulisriKanireddy Месяц назад +2

    I love so much for God

  • @DhanumMallesh
    @DhanumMallesh Месяц назад +1

    హాయ్ 🙏🙏🙏🥺సూపర్

  • @surekhasingavarapu424
    @surekhasingavarapu424 3 месяца назад +1

    Chalabagapadaru both of you thanks

  • @user-kh7ds2io4k
    @user-kh7ds2io4k 8 месяцев назад +2

    Amen

  • @gracechalakanti6143
    @gracechalakanti6143 3 месяца назад +4

    Prais the lord all 🙏 బాగా పడరు

  • @kompallibharath9656
    @kompallibharath9656 Месяц назад +1

    Super explanation song, god bless u

  • @prasadpulapakura435
    @prasadpulapakura435 Год назад +190

    ఎవరు ఏ పాట పాడాలో నీకంటే దేవునికే ఎక్కువ తెలుసు కాబట్టే వారు పాడుతున్నారు. వారు చక్కగా పాడి దేవుని మహిమపరిచారు, నీకు అది చేతకాదు. పలాన సంఘములోని సహోదరులే పాడాలి అని లేదు. నువ్వు ఇతరులను విమర్శించే ముందు నీ భక్తిని దేవునివాక్యము తో పరీక్షించుకో, అప్పుడు అన్నీ తేటగా కనిపిస్తాయి.

  • @rajapoguaseervadamma1990
    @rajapoguaseervadamma1990 4 месяца назад +4

    Thank you shirisha Hemachandra

  • @Jesusislord200
    @Jesusislord200 2 месяца назад +1

    🙏🙏🙏🙏🙏 is Lord

  • @ganeshsmile9488
    @ganeshsmile9488 10 месяцев назад +6

    Amen 🙏 thank you lord Jesus Christ 🙏 heal me lord father 😢 hallelujah 🙏 glory to God Jesus Christ 🙏 amen 🙏 prabhuva nannu ksaminchu thandri dayachesi nannu swastaparuchu yehova in Jesus name amen 🙏

  • @chandrasekharb35
    @chandrasekharb35 2 месяца назад +2

    సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టిని కలుగజేసిన విధానాన్ని ఈ పాట వ్రాసిన కవి ఈ పాటలు కళ్ళకు కట్టినట్టు వ్రాశాడు నీ యవ్వనస్తులు ఇద్దరు తమకు దేవుడిచ్చిన స్వరాన్ని బట్టి దేవుని ఘన పరిచిన విధమును బట్టి దేవుని కృప ఈయవ్వన బిడ్డలపై సదాకాలము నిలిచి యుండును గాక

  • @arepogucharan9103
    @arepogucharan9103 Год назад +23

    వందనాలు సార్ చాలా అద్భుతంగా పాడారు సిస్టర్ మీరు ఈ పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది గద్వాల్ జిల్లా యెహోషువ

  • @knsraju5664
    @knsraju5664 3 месяца назад +1

    Praise the lord brother 🙏

  • @chintagadausharani8112
    @chintagadausharani8112 7 месяцев назад +4

    O my god, very wonderful song, ede first time vinatam, ennallu yela miss iyyanu🙏🙏👌👌

  • @sms8678
    @sms8678 7 месяцев назад +3

    Sis Superb ga Padaru...Thank you soo much.....
    Uesaiah Nu Nee Hrudayamu Lo Cherchukoni, Yesaiah Raktham Lo Kaduga Nadi, Yesaiah Nu Nee Sontha Rakshakudiga Angeeka Rinchali......
    Then only Nee Jeavithaniki Viluva....Prabhuku Mahima....

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 Год назад +5

    God bless you all 🙏👏👍👌⛪️

  • @MefeenMurari
    @MefeenMurari 3 месяца назад +1

    🙇🏻‍♀️🙌🏻🙌🏻🙏🏻

  • @SudheerTenali
    @SudheerTenali 2 месяца назад +1

    I love song

  • @cheeraramarao8048
    @cheeraramarao8048 2 месяца назад +1

    బ్యూటిఫుల్ సాంగ్ సిస్టర్ god bless

  • @samuelsanthakumaripillai3373
    @samuelsanthakumaripillai3373 3 месяца назад +1

    God bless you both bro and sis 🙏🙏🙏

  • @Rambabu29-wm4uz
    @Rambabu29-wm4uz Год назад +4

    Praise the Lord Jesus
    Praise the Lord brothers and sisters 🙏😭
    Ma frd valla Akka koduku fever and fids vachi koma lo vellipoindu anta so last three four days nunchi koma lone undu anta and eroju vallu e Babu batakadu tiskelte tiskella vachu antunaru anta daya chesi andaru a Babu koraku prayer cheyandi please mi kal mokkuta brothers and sisters
    Naku na devudi mida ne undi nammakam adi neraverunu gaka Amen 🥺😢😭

  • @kanukuntlashiv2160
    @kanukuntlashiv2160 Год назад +2

    Srineesha .🙌❤️ ..

  • @MallepoguvijayaBhaskar
    @MallepoguvijayaBhaskar 3 месяца назад +2

    Good 💯 nice 💯 songs 💯🌟🌟🌟🌟🌟🌟 all ❤❤ ameen

  • @bollampallirajakumari2747
    @bollampallirajakumari2747 5 месяцев назад +2

    Paata adhbhutham meeru elanti paatalu paadinaduku meeku vandanalu devudu mimmulanu divinchunu gaka

  • @rajithabala
    @rajithabala 5 месяцев назад +3

    Praise the Lord thank you singer, s

  • @Narayana.Dubbaku
    @Narayana.Dubbaku 11 месяцев назад +9

    Really great singing brother and sister
    God Bless You

  • @shanthakumariginka5136
    @shanthakumariginka5136 Месяц назад +1

    Super singer

  • @vinakotidsvmanikanta2231
    @vinakotidsvmanikanta2231 Год назад +2

    Amen 🙏🏻

  • @prashanthmadhary4950
    @prashanthmadhary4950 Год назад +11

    We used sing this song in our childhood days,really very meaningful with excellent singing & music.

  • @suseelajasmi862
    @suseelajasmi862 3 месяца назад +1

  • @a.mukeshrao4401
    @a.mukeshrao4401 3 месяца назад +2

    Miss you babu 🥺😭
    Yekada unnavu yee

  • @VasanthaGangaram-pi2qb
    @VasanthaGangaram-pi2qb Месяц назад +1

    Glory to Jesus... athmatho prabhuvuni aradhincharu...god bless you brother and sister

  • @hemanthkumarmaddu4238
    @hemanthkumarmaddu4238 Год назад +8

    Anni sarullu vinaa e pata eppudu kottadi....Praise God sister and brother.God blessed to both of them....

  • @suvarthajoseph1168
    @suvarthajoseph1168 9 месяцев назад +5

    I like this song praise the Lord super God bless you

  • @nlkr5781
    @nlkr5781 5 месяцев назад +2

    Kruthajnathudni prabhuva , nannu ksaminchu prabuva , paniki raani pathranu thamdri nannu aadarinchavu

  • @user-ij1sq2cf8f
    @user-ij1sq2cf8f 8 месяцев назад +3

    Nijam ga adevati devinike mahima kalugunu gaka papini iena nanu devudu preminchinaduku devuniki nenu aminchi runam tirchalenu amen🙏🙏🙏🙏🙏

  • @gonasunita9410
    @gonasunita9410 9 месяцев назад +2

    Amen!

  • @paramjyothiraokotari2019
    @paramjyothiraokotari2019 Год назад +4

    Very very spiritual good song nice music

  • @a.mukeshrao4401
    @a.mukeshrao4401 5 месяцев назад +3

    I Love you chinni thalie Stay with me forever ❤

  • @shanthakumariginka5136
    @shanthakumariginka5136 Месяц назад +1

    God bless you both of you

  • @jayannabathini860
    @jayannabathini860 10 месяцев назад +3

    PRIASE THE LORD
    Hemachandara BRO& SISTER Sireesha GARIKI VANDANALU

  • @sorrysorry1544
    @sorrysorry1544 2 года назад +14

    Chalabhagundi 🙏. Jesus smile at when Sireesha sings challaga choodumaya is too good. God is great. Thanks to whole team.

  • @gracevkumari2165
    @gracevkumari2165 11 месяцев назад +6

    God bless both of you praise the Lord

  • @SujathaGolla-b9g
    @SujathaGolla-b9g 15 дней назад +1

    Nice song❤

  • @bethanyconstructions677
    @bethanyconstructions677 3 месяца назад +1

    Exellent singing 🎉

  • @user-mq1us4tm3k
    @user-mq1us4tm3k 5 месяцев назад +3

    Devuniki mahima kalugunu gaaka Amen

  • @gracechalakanti6143
    @gracechalakanti6143 4 месяца назад +3

    Praise the lord all 🙏

  • @user-je2ij1ll3u
    @user-je2ij1ll3u 10 месяцев назад +3

    Thank you hemachandra and sireesha maa christians kuda intha prayerfulga padaru

  • @easyscience9764
    @easyscience9764 2 месяца назад +1

    God bless you

  • @nayomipallipga2916
    @nayomipallipga2916 Год назад +2

    Wonderful song super hemachandra n sirisha Gbu

  • @sylviapaul7753
    @sylviapaul7753 11 месяцев назад +4

    Praise the Lord Amen Hallelujah Thank you Jesus

  • @geetanjalikumar2455
    @geetanjalikumar2455 Год назад +2

    Jagadutpattidhaari .❤

  • @vinaysagar2065
    @vinaysagar2065 9 месяцев назад +2

    అవునుప్రభువా విన్నుని అలా vaadukoprabhuvaa

  • @mamathasandela
    @mamathasandela 6 месяцев назад +4

    Meaning full song, God bless u both of u, glory to God amen

  • @palakondagowrishankar6095
    @palakondagowrishankar6095 5 месяцев назад +1

    🙏🙏🙏amen

  • @janumanupati5836
    @janumanupati5836 2 месяца назад +1

    🙏🙏👌👌

  • @user-zi4us1dt3d
    @user-zi4us1dt3d 8 месяцев назад +2

    Idi correct tune ,idi song ante ... superb, excellent, wonderful singing shirisha, hemachandra..

  • @bethapudijohnramesh2258
    @bethapudijohnramesh2258 4 месяца назад +2

    Very nice Song excellent singing by Hema Chandra and lady God bless them

  • @ashoknuthakki3574
    @ashoknuthakki3574 5 месяцев назад +3

    Praise the Lord 🙏🙏🙏