కుమ్మరి ఓ కుమ్మరి || Kummari O Kummari Karaoke ( With Flute - Original )

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిధారీ
    జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
    - చల్లగ చూడుమయ్యా
    పనికిరాని పాత్రనని - పారవేయకుమా
    పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా
    సువార్తలోని పాత్రలన్నీ - శ్రీ యేసుని పొగడుచుండ
    సాక్షిగానుండు పాత్రగజేసి - సత్యముతో నింపుము తండ్రి
    - సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి||
    విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు
    వెలలేని నీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగజేసి
    ఆటంకములనుండి తప్పించి నన్ను - ఎల్లప్పుడు కావుమయ్యా
    పగిలియున్న పాత్రను నేను - సరిచేసి వాడుమయ్యా
    - సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి||
    లోకాశతో నిండి ఉప్పొంగుచూ - మార్గంబు నే దప్పితిన్
    మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని
    పోగొట్టుకున్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితివి
    ప్రాణంబు నాలో ఉన్నప్పుడే - నీ పాదంబుల్ పట్టితిన్
    - నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||

Комментарии • 7

  • @StephenSamuel-xg6pc
    @StephenSamuel-xg6pc 4 месяца назад +1

    Praise the lord.

  • @Kalyanisarala77
    @Kalyanisarala77 5 месяцев назад +1

    Praise the lord 🙏🏻

  • @NalluriJohnsonbabu
    @NalluriJohnsonbabu Месяц назад +1

    Super song

  • @Joshuasongs28
    @Joshuasongs28 10 месяцев назад +3

    🙏

  • @baburajendra3225
    @baburajendra3225 9 месяцев назад +16

    కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
    జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
    ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా
    పనికిరాని పాత్రనని - పారవేయకుమా
    పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా |
    సువార్తలోని పాత్రలన్నీ - శ్రీ యేసుని పొగడుచుండ
    సాక్షిగానుండు పాత్రగజేసి - సత్యముతో నింపుము తండ్రి
    ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి||
    విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు
    వెలలేని నీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగజేసి |
    ఆటంకములనుండి తప్పించి నన్ను - ఎల్లప్పుడు కావుమయ్యా
    పగిలియున్న పాత్రను నేను - సరిచేసి వాడుమయ్యా
    ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి||
    లోకాశతో నిండి ఉప్పొంగుచూ - మార్గంబు నే దప్పితిన్
    మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని |
    పోగొట్టుకున్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితివి
    ప్రాణంబు నాలో ఉన్నప్పుడే - నీ పాదంబుల్ పట్టితిన్
    ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||

    • @Kalyanisarala77
      @Kalyanisarala77 5 месяцев назад

      Thank you 🙏🏻 praise the lord 🙏🏻