Lyrics: కరుణించవా దేవా - కరుణాత్ముడా రావా నీ ప్రేమలోనే - కావుమా శ్రమలోన తోడే లేక - శిలనైన కానే కాక వేసారిపోయా యేసయ్య పిలిచాను నిన్నే దేవా - కడదాక నాతో రావా నా జీవ దాత యేసయ్య
1. ఆశే నీవై నాలో - నా జీవ గమనములోన దారే చూపే నాకు - నీ వాక్య వెలుగులలోన నీలో నివాసమే - నాలోని కోరిక నీ స్నేహ బంధమే - సంతోష కానుక నీలో నిరీక్షణే - నా మౌన గీతిక కాలాలు మారినా - నీవుంటే చాలిక
2. ప్రేమే నాపై చూపి - నా చేయి విడువని దేవా ధైర్యం నాలో నింపి - నాతోటి నడచిన దేవా నీ సత్య మార్గమే - నా జీవ బాటగా నీ నామ ధ్యానమే - నాలోని శ్వాసగా నీలోనే ఏకమై - నీ ప్రేమ సాక్షినై సాగాలి యేసయ్య - నా జీవితాంతము Karuninchava Deva - Karunaathmuda Raava Nee Premalone Kaavuma Sramalone Thode Leka - Silanaina Kaane Kaaka Vesaaripoya Yesayya Pilichaanu Ninne Deva - Kada Dhaaka Naatho Raava Naa Jeeva Dhaata Yesayya 1. Aase Neevai Naalo - Naa Jeeva Gamanamulona Dhaare Choope Naaku - Nee Vaakya Velugulalona Neelo Nivaasame - Naaloni Korika Nee Sneha Bandhame - Santhosha Kaanuka Neelo Nireekshane - Naa Mouna Geethika Kaalaalu Maarina - Neevunte Chaalika 2. Preme Choopi Naapai - Naa Cheyi Viduvani Deva Dhairyam Naalo Nimpi - Naathoti Nadachina Deva Nee Sathya Maargame - Naa Jeeva Baataga Nee Naama Dhyaaname - Naaloni Swaasaga Neelone Yekamai - Nee Prema Saakshinai Saagaali Yesayya - Naa Jeevithaanthamu
నిజం చెప్తున్నా సార్ ఇలాంటి పాటలు వినాలంటే కేవలం హోసన్నా మినిస్ట్రీస్ ఆల్బంలో మాత్రమే ఉండేవి కాని ఇప్పుడు జాషువా షేక్ మినిస్ట్రీస్ లో అంతకు మించిన పాటలు వింటున్నాం చాలా అద్భుతం గా రాస్తున్నారు పాడుతున్నారు సంగీతం అయితే Next Level వీణకోసం ఒకసారి చెప్పాను నరాలు తెగిపోయేలా ఉన్నాది అన్ని ఇంత మంచి Team ని ఏర్పాటు చేసిన దేవాతి దేవునికే మహిమ కలుగును గాక
ఆహా నా చెవులు ఎంత ధన్యం చేసుకున్నాయి, ఈపాట వినడానికి. జాషువా అన్నా నీకు ఏలా ధన్యవాదాలు చెప్పాలో అర్ధం కావట్లేదు. అన్నా దయచేసి ట్రాక్ అప్లోడ్ చేయి అన్న తొందరగా (మేల్ & ఫిమేల్ )🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🎉👌👌👌👍🙏🙌💐💐🎂😍Special Thanks to Singer Joshi Garu. గాయకుడు ప్రాణం పెట్టునట్టుగా పాడారు. ఆయన స్వరంలో ఇంకా పాటలు చెయ్యండి. Musician team lo ప్రతిఒక్కరు మరొక్క సారి మేజిక్ చేశారు Thanks to Team💐❤️🎂 God Bless You All Thank You Lord🙏🙌
దేవుని మాటే పాటై హృదయాంతరంగము నుండి పెల్లుబికిన విశ్వాస జీవిత నిరీక్షణా గీతం ...దేవుని కరుణ,ప్రేమ , ధైర్యం విన్న ప్రతీ ఒక్కరికీ అనుగ్రహించి ఆశీర్వదించే గీతం ఈ గీతం
Hello Brother what a wonderful Song ,and You sung it , Very,Very beaufully, Lyrics are mind blowing music is Marvellous, Wonderful, Wonderful 👍 Wonderful, I'm very much thankful to You and Your Band brother garu Great Lyrics,Great music and,and great and beautiful Singing it Touched my heart ❤️ brother I'm very much thankful to You, May God Bless You to Sing more Songs in Future and submit us ❤❤loving Song 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍 I very much impressed
Lyrics tune and voice anni kalisocchayi e pataku yenni kotlu karchu pettina ela kadugani devuni karuna mari prema kaligina varu matram enanti patalu wrayagalaru god bless u yento anandanga undi ❤❤❤❤❤
ఏమని చెప్పాలి? ఎంతని చెప్పాలి? ప్రతి పాట ప్రత్యేకమే, సాహిత్యం అద్భుతమే, గానం అమృతమే, సంగీతం గురించి ప్రతీ సారి చెప్పిందే చెప్పాలంటే ఇబ్బంది గా ఉంది కొత్త పదాలు కనుగొని పోగడాలేమో. మీ అందర్నీ దేవుడు ఇంకా ఇంకా దీవించి వాడుకోవాలి, క్రైస్తవుల హృదయాలు దేవుణ్ణి మీ పాటల తో ఆరాధించాలి Amen
నాకైతే ఏసయ్య ఒడిలో పడుకొని జోలపాట వింటూ,,నిద్రపోయినంత హాయిగా ఉంది. కృంగి పోతున్న నాకు చాలా ఆదరణ లభించింది. అన్న సూపర్ గా పాడారు. ఈ song music team అందరినీ ఏసుక్రీస్తు ప్రభువు వారు దీవించాలి.✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పాట ఎంత బాగుందంటే సంగీతపరంగా బాగుంది.మనశ్శాంతి కోసం బాగుంది.గాత్ర పరం గా బాగుంది.స్తుతించటానికి బాగుంది.ఎన్ని రకాలుగా చెప్పను?? Super...🎉🎉❤❤Thank God and Thanks Joshuva garu Thanks to singer garu for such a wonderful song🎉😊
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ పాటని ఎన్నిసార్లు విన్నాను నాకే తెలీదు ఈ సాంగ్ పాడిన అన్న ఎవరో కానీ ఎంత న్యాయం చేశారు ఈ పాటకి ఫస్ట్ రాగం మధ్యలో రాగం మనిషిని కట్టిస్తున్న బాబోయ్ థాంక్యూ వెరీ సోమచ్ ఆల్ నెంబర్
Praise the Lord. Both versions are excellent.❤ కొత్త గాయనీ గాయకులను పరిచయం చేస్తూ,అద్భుతమైన సంగీత సాహిత్యాలతో ప్రభువును ఘనపరుస్తూ మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్న మీకు నా హృదయ పూర్వక వందనములు. దేవుడు మిమ్ములను బహుగా దీవించి ఆశీర్వదించును గాక🎉❤
Praise the lord. Good lyrics and Music. The singer's voice is very good, very much happy to listen to this song again and again. Thanks to Joshua Shaik Ministries for such beautiful songs to Worship Our Almighty God. ALL GLORY TO GOD.
Super super super glory to God God bless you singar garu prenamkamalakar garu Jashuva sheck garu all teem ki prise the lord mi Thammudu Peter manohar manthina vizag
प्रभू यीशु मसीह के नाम में प्यार बारा धन्यवाद। आप सभी ने परमेश्वर के आत्मा के द्वारा यीशु मसीह की महिमा किया। और आने वाले दिनों में खूब सूरत गीतो को दुनिया की कोने कोने तक सुनने के लिए हम सभी लोग आप के लिए ईश्वर पिता के सामने प्रार्थना कर रहे है। शुक्रिया ।
Lyrics:
కరుణించవా దేవా - కరుణాత్ముడా రావా
నీ ప్రేమలోనే - కావుమా
శ్రమలోన తోడే లేక - శిలనైన కానే కాక
వేసారిపోయా యేసయ్య
పిలిచాను నిన్నే దేవా - కడదాక నాతో రావా
నా జీవ దాత యేసయ్య
1. ఆశే నీవై నాలో - నా జీవ గమనములోన
దారే చూపే నాకు - నీ వాక్య వెలుగులలోన
నీలో నివాసమే - నాలోని కోరిక
నీ స్నేహ బంధమే - సంతోష కానుక
నీలో నిరీక్షణే - నా మౌన గీతిక
కాలాలు మారినా - నీవుంటే చాలిక
2. ప్రేమే నాపై చూపి - నా చేయి విడువని దేవా
ధైర్యం నాలో నింపి - నాతోటి నడచిన దేవా
నీ సత్య మార్గమే - నా జీవ బాటగా
నీ నామ ధ్యానమే - నాలోని శ్వాసగా
నీలోనే ఏకమై - నీ ప్రేమ సాక్షినై
సాగాలి యేసయ్య - నా జీవితాంతము
Karuninchava Deva - Karunaathmuda Raava
Nee Premalone Kaavuma
Sramalone Thode Leka - Silanaina Kaane Kaaka
Vesaaripoya Yesayya
Pilichaanu Ninne Deva - Kada Dhaaka Naatho Raava
Naa Jeeva Dhaata Yesayya
1. Aase Neevai Naalo - Naa Jeeva Gamanamulona
Dhaare Choope Naaku - Nee Vaakya Velugulalona
Neelo Nivaasame - Naaloni Korika
Nee Sneha Bandhame - Santhosha Kaanuka
Neelo Nireekshane - Naa Mouna Geethika
Kaalaalu Maarina - Neevunte Chaalika
2. Preme Choopi Naapai - Naa Cheyi Viduvani Deva
Dhairyam Naalo Nimpi - Naathoti Nadachina Deva
Nee Sathya Maargame - Naa Jeeva Baataga
Nee Naama Dhyaaname - Naaloni Swaasaga
Neelone Yekamai - Nee Prema Saakshinai
Saagaali Yesayya - Naa Jeevithaanthamu
Praise the Lord joshua garu
Thank you for the lyrics
🙏
🎉🎉సూపర్ song🎊🎊🎊🎊🙏🙏🙏
👌👌👌 goosebumbs👌
Thank you sir ❤
2024 ఈ పాటను విన్నవారు నా Comment కి ఒక 👍Like 👍కొట్టండి.🎉🎉
enduku
నిజం చెప్తున్నా సార్ ఇలాంటి పాటలు వినాలంటే కేవలం హోసన్నా మినిస్ట్రీస్ ఆల్బంలో మాత్రమే ఉండేవి కాని ఇప్పుడు జాషువా షేక్ మినిస్ట్రీస్ లో అంతకు మించిన పాటలు వింటున్నాం చాలా అద్భుతం గా రాస్తున్నారు పాడుతున్నారు సంగీతం అయితే Next Level వీణకోసం ఒకసారి చెప్పాను నరాలు తెగిపోయేలా ఉన్నాది అన్ని ఇంత మంచి Team ని ఏర్పాటు చేసిన దేవాతి దేవునికే మహిమ కలుగును గాక
❤❤
Listen boui songs brother...These songs also meaningfull songs...
Yes brother it’s 100% true
Amen 🙏
హోసన్న మినిస్ట్రీస్ లో పాటలు అన్ని సినిమా టూర్ లో ఉంటాయి ఆ సత్యం తెలుసుకోండి
Who are watching daily this song..? 👍
Me
@@SravyaMelody 👍
Me too
Me too😊❤
Me
❤️100 సార్లు వినిఉంట ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది ❤అన్న సూపర్ గా పాడే డు 🙏🙏🙏🙏🙏🙏✝️✝️
దేవునికి మహిమకరం తెచ్చే పాటలు అందించే జాషువా గారికి కమలాకర్ గారికి ప్రత్యేక వందనాలు
పాట మొదట్లో మధ్య లో తీసిన రాగం అద్భుతం.... సూపర్ లిరిక్స్...thank you brother
@@benarjitarapatla1851 exactly brother
మన దేవాది దేవుడైన యెహోవాకు స్తుతి స్తోత్రం. ఇంత మంచి పాటను అందించిన మీ బృందానికి వందనాలు 🙏
Abhas joshi గారు మీ గాత్రం అద్భుతంగా ఉంది ...జాషువా గారి రచనకు 100% న్యాయం చేశారు...మీరు ఇంకా మరెన్నో పాటలు పాడి దేవుని మహిమ పరచాలని నా ఆకాంక్ష❤
ఆహా నా చెవులు ఎంత ధన్యం చేసుకున్నాయి, ఈపాట వినడానికి. జాషువా అన్నా నీకు ఏలా ధన్యవాదాలు చెప్పాలో అర్ధం కావట్లేదు. అన్నా దయచేసి ట్రాక్ అప్లోడ్ చేయి అన్న తొందరగా (మేల్ & ఫిమేల్ )🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హృదయ సీమ శిఖరము పరవశించింది అమృతవర్షము మాపై కురిసింది నూతన గీతము సిందూర వనమందు వికసించింది నా యేసయ్య ప్రేమ పవనవనమందు పరిమళించినది కలువరిపుడోతలోని పుష్పనై వికసించెదన్ ||
@@johnpitarmylapalli5584 ఇంస్టాగ్రామ్ కావాలి అన్న ఐడి
Thank you Father
Thank you Jesus Christ
Thank you Holy Spirit God
for giving such a beautiful song ❤
🎉👌👌👌👍🙏🙌💐💐🎂😍Special Thanks to Singer Joshi Garu. గాయకుడు ప్రాణం పెట్టునట్టుగా పాడారు. ఆయన స్వరంలో ఇంకా పాటలు చెయ్యండి. Musician team lo ప్రతిఒక్కరు మరొక్క సారి మేజిక్ చేశారు Thanks to Team💐❤️🎂
God Bless You All
Thank You Lord🙏🙌
Male Version కూడా చాలా అంటే చాలా బాగుంది! ఈ పాటకి హృదయస్థానం "వేసారి పోయా యేసయ్యా ,నా జీవ దాత యేసయ్యా" అనే words దగ్గరే ఉంది😍🥰
ప్రాణం కరుణాకర్ గారు మీకు నా నిండు వందనాలు 🙏
ప్రాణం పెట్టి పాడడం అంటే ఇదేనేమో
👌💐🤝nice voice and singing
Osycifydwtcikfsducjdsfucycknosigdjvdrsykb😭♥️👐👋fkduvmkdysgvjddygjnifstcigjcshoxudjfyvk👎😀jdahbkbdjicdhsaklffjdt
చాలా ఆత్మీయంగా ఉంది sir పాట దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ❤
ఈ పాట చాలా బాగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏
దేవుని మాటే పాటై హృదయాంతరంగము నుండి పెల్లుబికిన విశ్వాస జీవిత నిరీక్షణా గీతం ...దేవుని కరుణ,ప్రేమ , ధైర్యం విన్న ప్రతీ ఒక్కరికీ అనుగ్రహించి ఆశీర్వదించే గీతం ఈ గీతం
జాషువా గారికి కమాలాకర్ గారి సంగీతం చాలా అద్భుతం ఇంకా మంచి పాటలు రావాలి క్రిస్తూ కృపా మీ కు తో డై ఉండాలి హల్లెలూయా
ఎంత లీనమై పాడావు తమ్ముడు....అద్బుతం గా పాడారు
Aunu
చాలా అద్భుతంగా ఉంది ఈ సాంగ్ ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది థాంక్యూ సర్
జాషువా గారు, కమలాకర్ గారి కాంబినేషన్ అద్భుతమైన క్రైస్తవ సమాజానికి వేదిక 🎉🎉❤❤
జాషువా షేక్ గారు మీలాంటి వారు ఉండాలి sir, మిమ్మును బట్టి దేవునికి స్తోత్రము మహిమ ❤🙏
రాగం సూపర్ గా ఉంది bro❤👌
Hello Brother what a wonderful Song ,and You sung it , Very,Very beaufully, Lyrics are mind blowing music is Marvellous, Wonderful, Wonderful 👍 Wonderful, I'm very much thankful to You and Your Band brother garu Great Lyrics,Great music and,and great and beautiful Singing it Touched my heart ❤️ brother I'm very much thankful to You, May God Bless You to Sing more Songs in Future and submit us ❤❤loving Song 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍 I very much impressed
అధ్భుతం....ఇంతకంటే ఈ పాటను వర్ణించలేం.... జాషువా షేక్ గారు, సింగర్, కమలాకర్ గారు మీకు మా హృదయపూర్వక అభినందనలు
ఇంత అద్భుతమైన పాటను మాకు అందించి నందుకు జాషు వ గారి కమలాకర్ గారికి అభినందనలు ఇంకా అనేక పాటలు అందించాలని ఆ దేవుడిని కోరి పార్డిస్తునను
నీ ప్రేమలోనే కాచావయా నీకు వందనాలయ్య
జాషువా గారు, హృదయాలను హత్తుకునే పాటలు మీ నుంచి వస్తే, పెనవేసుకునే సంగీతం కమలాకర్ గారు అందిస్తున్నారు.
ఏంటో... ఆ రాగం, సాహిత్యం, సంగీతం వింటుంటే రోమాలు నిక్కబోడుస్తున్నాయి.. ఏదో తెలియని ప్రశాంతత... Totally.. దేవునికి మహిమ కలుగునుగాక.. ఆమేన్... 🙏🙏👏👏👏
ఈ పాట లో #abbasjoshi గారి ఇంప్రూవైజేషన్ అద్భుతం..#joshuashaik గారి సాహిత్యం #pranamkamalakar గారి సంగీతం గురించి మాటల్లేవ్..అలా వింటూనే...
పిలిచాను నిన్నే దేవా కడదాక నాతో రావా,😢 తెలుగు క్రైస్తవ సాహిత్యాన్ని వేరే లెవెల్ కు తీసుకెళ్లిన ఘనత మీదే,🙏🙏
❤️👌👌👌👌👌👌
Cute voice
Vvvbb bh hbbvv😊😊
ఏమని వర్ణించాలో మాటలు రావటం లేదు ఈ పాటకు జీవం పోశారయ్య చాలా బావుంది
అన్నయ్య ఏం పాడారు అన్నయ్య సూపర్ అన్నయ్య ప్రైస్ లార్డ్ అన్నయ్య వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
Lyrics tune and voice anni kalisocchayi e pataku yenni kotlu karchu pettina ela kadugani devuni karuna mari prema kaligina varu matram enanti patalu wrayagalaru god bless u yento anandanga undi ❤❤❤❤❤
దేవునికి మహిమ కలుగును గాక దేవుని గాన పరిచర్యలు ఇంకా బహు బలంగా వాడ బడాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు❤🎉
Me music vinadani nannu 100 year brathikichamani Jesus ku prayar chestha
ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ⛪📖🕊️🙏🙇🤝💖
Praise the lord
Paster chala baga songni padaru pastor
Praise the lord pastor
ఏమని చెప్పాలి? ఎంతని చెప్పాలి? ప్రతి పాట ప్రత్యేకమే, సాహిత్యం అద్భుతమే, గానం అమృతమే, సంగీతం గురించి ప్రతీ సారి చెప్పిందే చెప్పాలంటే ఇబ్బంది గా ఉంది కొత్త పదాలు కనుగొని పోగడాలేమో. మీ అందర్నీ దేవుడు ఇంకా ఇంకా దీవించి వాడుకోవాలి, క్రైస్తవుల హృదయాలు దేవుణ్ణి మీ పాటల తో ఆరాధించాలి Amen
క్రైస్తవ ప్రపంచానికి మాకిచ్చిన గొప్ప వరం మిరే పాటలలో వున్నా మాధుర్యముగా చాలా మధురంగా వుంది 🙏
గాడ్ బ్లెస్స్ యు సర్ ఆమెన్ 👏👏🙏🙏
దేవుడు మీమల్ని అధికముగా దీవించును గాక amen🙏🙏
Lyrics అధ్భుతం. Music సూపర్. సింగర్ వాయిస్ చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా సాకీ అత్యద్భుతం 👏👏👏👌👌👌
Amma prema la madhuramga vundi anna .your voice is medicine really
ఎంతో అత్యద్భుతమైన పాటలు మీ మినిస్ట్రీ నుంచి వింటున్నాము.....చాలా చాలా గొప్పగా ఉంటాయి....❤God bless you all....
నిజంగా, మీరు, అదృష్టవంతులు, ఎందుకంటెదీవుడు, మీకుమాంచి, స్వరామెచ్చాడు,
యాజ్ ఇట్ ఈజ్ 👏👏superb 👏wonderfull గా వచ్చింది బ్రదర్ 👏👏
Kamalakhar garu, what a rendition! U are takingTelugu Christian music to the peaks! May God alone be glorified! God bless y'all!
నాకైతే ఏసయ్య ఒడిలో పడుకొని జోలపాట వింటూ,,నిద్రపోయినంత హాయిగా ఉంది. కృంగి పోతున్న నాకు చాలా ఆదరణ లభించింది. అన్న సూపర్ గా పాడారు. ఈ song music team అందరినీ ఏసుక్రీస్తు ప్రభువు వారు దీవించాలి.✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అయ్యా పాట చాలా బావుంది దేవునికి మహిమ కలుగును గాక
పాట ఎంత బాగుందంటే సంగీతపరంగా బాగుంది.మనశ్శాంతి కోసం బాగుంది.గాత్ర పరం గా బాగుంది.స్తుతించటానికి బాగుంది.ఎన్ని రకాలుగా చెప్పను?? Super...🎉🎉❤❤Thank God and Thanks Joshuva garu Thanks to singer garu for such a wonderful song🎉😊
Glory to God Wonderful Song Pranam petti paadaaruu..
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ పాటని ఎన్నిసార్లు విన్నాను నాకే తెలీదు ఈ సాంగ్ పాడిన అన్న ఎవరో కానీ ఎంత న్యాయం చేశారు ఈ పాటకి ఫస్ట్ రాగం మధ్యలో రాగం మనిషిని కట్టిస్తున్న బాబోయ్ థాంక్యూ వెరీ సోమచ్ ఆల్ నెంబర్
Compared to the female version male version is impeccable. He is going to heights very easily. Praise be to God
Super.. Annaiah 🙏🙏🙏
Very Good Lyrics and very Well sung Brother Joshi
Superrr
జాషువా సర్ 🙏దేవుడు మీకు మంచి వరం యిచ్చాడు. మీప్రతి పాటలు అద్భుతం. అలాగే కమలాకర్ సర్ 🙏సంగీతం అమోఘం. అలాగే ప్రతీ సింగర్స్ కు 🙏
ప్రైస్ ది లార్డ్ దేవుడు ఇంకా మిమ్మలను అనేక పర్యాయములు బహు బలంగా వాడుకొను గాక ఆమెన్ 🙏🙏🙏
Praise the lord anna..🙏🙏🙏. ప్రాణం పెట్టి పడటం అంటే ఇదేనేమో
అన్నయ్య ఈ సాంగ్ కి ట్రాక్ రిలీజ్ చేయండి థాంక్యూ చాలా బాగుంది సాంగ్
No words about this song.... ✝️
Super tone..good singing...God bless you brother ..Sing many songs for our Lord Jesus...
Excellent songs sir Joshua shaik Garu kamalakar Garu god bless you all ♥️♥️♥️🙏🙏🙏
ఎంత మధురమైన పాట...వరుడు యేసయ్య కోసం సంఘవధువు నిరీక్షించినట్లుగా ఉంది.thank you annaya
What a beautiful composition 👏👏🎸🥁🎷👌👌🎹🎻🎤🧑🎤Awesome singing brother 🎤🧑🎤
Praise God 🙏 🙋. God bless team 🙏🙋
Deviniki Mahima kalugunu gaka❤ superb lyrics superb song
Praise the Lord.
Both versions are excellent.❤
కొత్త గాయనీ గాయకులను పరిచయం చేస్తూ,అద్భుతమైన సంగీత సాహిత్యాలతో ప్రభువును ఘనపరుస్తూ మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్న మీకు నా హృదయ పూర్వక వందనములు.
దేవుడు మిమ్ములను బహుగా దీవించి ఆశీర్వదించును గాక🎉❤
One choice.....
Praise the lord.
Good lyrics and Music. The singer's voice is very good, very much happy to listen to this song again and again. Thanks to Joshua Shaik Ministries for such beautiful songs to Worship Our Almighty God. ALL GLORY TO GOD.
Amen 🙏
Super super super glory to God God bless you singar garu prenamkamalakar garu Jashuva sheck garu all teem ki prise the lord mi Thammudu Peter manohar manthina vizag
Ennisarlu vinna Inka vinali anipistundi,God bless you
प्रभू यीशु मसीह के नाम में प्यार बारा धन्यवाद। आप सभी ने परमेश्वर के आत्मा के द्वारा यीशु मसीह की महिमा किया। और आने वाले दिनों में खूब सूरत गीतो को दुनिया की कोने कोने तक सुनने के लिए हम सभी लोग आप के लिए ईश्वर पिता के सामने प्रार्थना कर रहे है। शुक्रिया ।
చాలా అద్భుతమైన సంగీతం
చాలా బాగా పాడారు. లిరిక్స్ బాగున్నాయి
గాడ్ బ్లెస్స్ you
Godtsshidegkkofdtcpnlfctehomof
When I was listening this song I can't control my tears, Praise the lord
Excellent and heart touching singing
ఈ పాట wynk music Caller tune ga ఉంటే బాగుంటుంది అప్ లోడ్ చేయగలరు
K.mary.........godislovyou❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤saduoy......
Praise the lord.very good song .voice looking very new
God bless your effort 🎉
Super voice sir and Super song
బ్రదర్ మీ వాయిస్ చాలా బాగుంది...
జొషువా సర్ .. కమలాకరత సర్ నేను చాల అద్భుతంగా పాటలు రాస్తాను..పాడుతాను.
మీ చానెల్ ఓక అవకాశం ఇవ్వగలరు.
300+ Kilometres, on Loop mode this song... anybody else here like me ❤❤❤❤ Thank you Jesis 🙏🙏🙏🙏
Awesome song, awesome singer and outstanding musical team!!👏👏👏
ఔను యేసయ్య నన్ను నీ ప్రేమలో నే ఉంచు తండ్రి 😢😢😢
🎶 నన్ను చాలా బాగా ఆదన కలిగింది బ్రదర్ music 🎶 Super
🙏 God 🎶 bless 🙏 you 🙏
పాట చాలా బాగుంది
Veena music challa challa bagundhi
This song is one of the best of all time Christian songs
Praise the lord brother
Pade pade vinaalanipinche paata.paata lo bhavaanni feel avuthu pade Joshi excellent singing...
Devuniki Mahima kaugunu gaka 🙏 god bless you sir manchi song maaku andhinchindhuku
ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక అప్పుడు పాటలు ఎంతో మీనింగ్స్
అన్నా ఈ పాట లో చాలా అర్థాలున్నాయి నేను 😢😢
Hossom..
పూర్తిగా మీ అనుభవలలో నుంచి వచ్చిన పాట జాషువా షైక్ మినిస్ట్రీస్ 😍 🙌🙌 హల్లెలూయ
చాలా బాగా పాడారు బ్రదర్🙏💐💐
Excellent annayya wn i am hearing this song i felt that god has healed me from all my diseases