NEEVE NEEVE |

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии • 1 тыс.

  • @JoshuaShaik
    @JoshuaShaik  Год назад +597

    LYRICS:
    నీవే నీవే నీవే మా ప్రాణం
    యేసు నీవే నీవే మా గానం
    ఆశ్రయమైన ఆధారమైన నీ దివ్య ప్రేమ చాలయ్య
    కొలుతుము నిన్నే యేసయ్య
    1. శాశ్వతమైన నీ తొలి ప్రేమ - మార్గము చూపీ కాచే ప్రేమ
    ఆదియు నీవే అంతము నీవే - నీ చరణములే శరణమయ
    నిను పోలి ఇలలోన - ఒకరైన కనరారే
    నివు లేని బ్రతుకంతా - యుగమైనా క్షయమేగా
    విలువైన వరమేగా - నివు చూపే అనురాగం
    కలకాలం విరబూసే - ప్రియమార స్నేహమే
    నీ ప్రియ స్నేహం - ఆనందం
    కొలుతుము నిన్నే ఆద్యంతం
    2. ఊహకు మించిన నీ ఘన కార్యం - ఉన్నతమైన నీ బహుమానం
    నీ కృపలోనే చూచిన దేవా - జీవనదాత యేసయ్య
    కలనైనా అలలైనా - వెనువెంటే నిలిచావు
    కరువైనా కొరతైనా - కడదాకా నడిచావు
    ఇహమందు పరమందు - కొలువైన ప్రభు యేసు
    ఎనలేని దయ చూపే - బలమైన నామమే
    నీ ఘన నామం - మా ధ్యానం
    కొలుతుము నిన్నే ఆద్యంతం
    Neeve Neeve Neeve Maa Praanam
    Yesu Neeve Neeve Maa Gaanam
    Aasrayamaina Aadhaaramaina Nee Divya Prema Chaalayya
    koluthumu Ninne Yesayya
    1. Sasvathamaina Nee Tholi Prema - Maargamu Choopi Kaache Prema
    Aadiyu Neeve Anthamu Neeve - Nee Charanamule Saranamayaa
    Ninu Poli Ilalona Okaraina Kanaraare
    Nivuleni Brathukanthaa - Yugamainaa Kshayamegaa
    Viluvaina Varamegaa - Nivu Choope Anuraagam
    Kalakaalam Viraboose - Priyamaara Snehame
    Nee Priya Sneham - Aanandam
    Koluthumu Ninne - Aadyantham
    2. Oohaku Minchina Nee Ghana Kaaryam - Unnathamaina Nee Bahumaanam
    Nee Krupalone Choochina Deva - Jeevanadaatha Yesayya
    Kalanaina Alalaina - Venuvente Nilichaavu
    Karuvainaa Korathainaa - Kadadaakaa Nadichaavu
    Ihamandhu Paramandhu - Koluvaina Prabhu Yesu
    Yenaleni Daya Choope - Balamaina Naamame
    Nee Ghana Naamam - Maa Dhyaanam
    Koluthumu Ninne - Aadyantham

    • @enarendranaik
      @enarendranaik Год назад +5

      ❤🎉

    • @El-ShaddaiPrayerHouseSklm
      @El-ShaddaiPrayerHouseSklm Год назад +5

      Anna illanti Qawali Telugu Christian songs Inka chalal chala rawalai Amen

    • @paulmuppalla2645
      @paulmuppalla2645 Год назад +10

      పాట చాలా చాలా అద్భుతంగా ఉంది బ్రదర్
      దేవుడు మిమ్ములను దీవించును గాక
      ఈ సారి ఒక పాట Sawai Bhatt తో పాడించండి

    • @priyamodel9972
      @priyamodel9972 Год назад +2

      👌🙏🙏🙏

    • @uddandudosapati8147
      @uddandudosapati8147 Год назад +4

      Praise the Lord joshua garu.
      Thank you for the lyrics.

  • @Kkm.211
    @Kkm.211 10 месяцев назад +11

    Wow wow what a great song 🎉❤

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 6 дней назад +2

    హార్మోనియం..మీద....పలికించే...సంగతిని....గాయకుడు...తన స్వరం లో....పలికించే...ఈ...ప్రక్రియను....ఏమం ని...పొగడ గలను.....❤ you all the musicians

  • @geographybyhudson4905
    @geographybyhudson4905 8 месяцев назад +5

    Very good song.excellent music and vocals

  • @chittichitti3594
    @chittichitti3594 11 месяцев назад +34

    ఈ పాట ఎంత మందికి నచ్చింది

  • @alfreddasari6659
    @alfreddasari6659 4 месяца назад +24

    హార్మోనియం ఆయన వాయిస్ గ్రేట్..పాటకు ఆయన కొరస్ వాయిస్ అద్భుతం..haricharan గారి పాట కు హార్మోనిస్ట్ ఆకాశాన్ని అందుకునే వాయిస్ రెండు సూపర్.దైవాశీస్సులు మీకు నిండుగా మెండుగా..

  • @nave551
    @nave551 Год назад +492

    ఈ పాట ఎంత మందికి estam ఫ్రెండ్స్

  • @abhi.abhi100
    @abhi.abhi100 11 месяцев назад +29

    ఈ పాటను బట్టి కేవలం ఒక్క దేవ దేవునికే మహిమకలుగు గాక! ఆమెన్

  • @narsimlun5259
    @narsimlun5259 6 дней назад +2

    దేవునికి మహిమ కలుగును గాకా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐

  • @solmanraj2130Christianmsgs
    @solmanraj2130Christianmsgs Год назад +73

    ఇంత గొప్ప తలాంతు ను దేవుని కోసం వినియోగిస్తున్న మీ అంధరి ని దేవుడు మార్చి తన రాజ్యం లో చేర్చుకొనును గాక.
    మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • @morurajesh1243
    @morurajesh1243 9 месяцев назад +77

    ఎవరండీ ఆ హార్మోనియం play చేసే ఆయన...? ఆయన వాయిస్ స్టార్ట్ అయినప్పుడల్లా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయ్...... 👌👌👌👌👌

    • @marlasanthi1004
      @marlasanthi1004 8 месяцев назад +1

      Sawai Bhatt Indian idol singer

    • @MatthewJoyce-sg8hq
      @MatthewJoyce-sg8hq 7 месяцев назад +5

      He is a role model bro,with out education he did wonderful with his voice,he is so inspirational to all.big salute to him and may bless him and save him and his family.

    • @shyamprasad5406
      @shyamprasad5406 6 месяцев назад

      Yes brother ​@@MatthewJoyce-sg8hq

    • @rajnikanthkkodudula5281
      @rajnikanthkkodudula5281 4 месяца назад

      ఓల్డ్ దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ సార్ అనుకుంటున్న సార్

    • @Gurajaprameelablessy
      @Gurajaprameelablessy Месяц назад

      Literally

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 2 месяца назад +6

    కోరస్ సింగింగ్ లో దేవుని యొక్క ఉన్నతమైన శక్తి, మహిమ ప్రతిభించే విధంగా చాలా అత్యద్భుతంగా ఆలపించారు.! God bless you. Team work also beautiful._ music sir, vinukonda.

  • @vijaypardhan1211
    @vijaypardhan1211 11 месяцев назад +36

    సర్వోన్నతమైన మహదేవుని కృప
    ఎల్లప్పుడూ జాషువా షేక్ గారిపై వారి బృందంపై నిలుచును గాక అమేన్ 🙏

  • @JonnalagaddaChinnababu
    @JonnalagaddaChinnababu 2 дня назад

    మంచి kavali సంగీతం తో నీవే నీవే నీవే మా ప్రాణం అద్భుతం మైన పాట ఒకే రోజు 20సార్లు విన్నాను క్రిస్తు కృపా తో క్రిస్తు పాటలు మరెన్నో రావాలి కోరుకుంటూ

  • @gollapatiwesley3785
    @gollapatiwesley3785 10 месяцев назад +27

    కమలాకర్ గారు.... మీరు మ్యూజిక్ సైంటిస్ట్.... మిమ్మల్ని యేసయ్య ఇంకా దీవిస్తాడు.... Wov wov వావ్..... అల్లాడించారు... థాంక్యూ

  • @Praveengooda
    @Praveengooda 10 месяцев назад +41

    పరలోకంలో కూడా దేవుణ్ణి స్తుతించేవాళ్ళు ఈ పాట వింటే మిగత పాటలన్నీ వొదిలేసి ఈ పాటనే పాడుతారేమో అనిపించింది అంత గొప్పగా పాడారు దేవునికి ఈ పాట ద్వార మహిమ కలుగునుగాక ....ఆమేన్

  • @johnpreethamjoshuaprakash
    @johnpreethamjoshuaprakash 3 дня назад +3

    Very very super song,, god bless you all,, great performance,,, All glory to god.

  • @Swaroop9955
    @Swaroop9955 4 месяца назад +5

    రమ్యమైన రాగాలతో నాట్యం చేసినట్లు ...
    సంగీత లోయలో స్నానం చేసినట్లు
    అద్భుతమైన గమకాలతో గానం...
    ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఒక సంగీత అరాచకం సార్ ..
    టీమ్ అందరికి ప్రభువు పేరిట శుభములు.... మీ స్వరూప్

  • @kishoremr9182
    @kishoremr9182 6 месяцев назад +12

    ప్రాణం పెట్టు చాల గొప్పగా పాడారు ఆ యేసయ్య ధీవెనలు మీకు మీ కుటుంబానికి ఎల్లపుడు కలుగును గాక ఆమెన్ 🙏💖

  • @vijayalakshmiuppalapati7718
    @vijayalakshmiuppalapati7718 Год назад +1

    Meru e pata chesina chala baguntundhi 🙏🙌👍🌹

  • @BharathiKavati
    @BharathiKavati Год назад +103

    ఎన్నిసార్లు విన్న వినాలి అనిపిస్తుంది ఇంతమచి గాత్రం ఇచ్చిన దేవుని మహిమపార్చకుండా ఉండలేకపోతున్నాను దేవునికే మహి మాకలుగుగాక 🙏🙏🙏👌

  • @chigurupatilakki3361
    @chigurupatilakki3361 4 дня назад +1

    Sawai bhat ji
    Mi apko bahuth bada fan hun..
    I am happy to see in our jesus songs coros,..
    God bless you .
    Thnkq..
    దేవుని నామమునకు మహిమ కలుగును గాక ..
    ఆమె న్......

  • @jayvja8021
    @jayvja8021 5 месяцев назад +8

    ఆన్ని తబలాల్ ఒక్కసారి కొట్టుడేంటే..అంత మందీ కలిపి గాన అలపన చేస్తా లయబద్దంగా తబలా కొడుతుంటే.బూమి అదిరినట్టు కనపించినట్టు❤❤❤❤❤❤❤మహా అద్బుతం❤❤❤❤❤❤

  • @chitharidurgaiah24
    @chitharidurgaiah24 29 дней назад +1

    ఇదొక అద్భుతమైన పాట
    పాడిన వారికీ ధన్యవాదములు

  • @philemondavid8905
    @philemondavid8905 11 месяцев назад +6

    Best Dolkist Girish bhaai,best harmonium,best Hindusthani vocalist bhatt,best singer haricharan,best bul bul sitarist...AND OUR PRIDE OF INDIAN CHRISTIAN MUSICIAN EVER....KAMALARANAGARU....lov u Annagaru....🙏🙏🙏🙌🙌🙌🙌ALL GLORY TO GOD JESUS CHRIST AMENN HALLELUJAH.

  • @JayababuJavadala
    @JayababuJavadala Месяц назад +4

    Adbutamaina.thyana.keertana.echaru.jashwa.garu.kamalakar.annake.meeku.hareharagareki.mukyanga.aalapana.ADBUTANGA.aalapinchina.kawaly.singar.anPincharu.aayanaku.antharike.pracheyeakamainavandhanalu.meteem.Antgarike.cangratuletions

  • @yesurajaministries3199
    @yesurajaministries3199 5 месяцев назад +9

    దేవునికి మహిమ మహిమ మహిమ.....దైవ జనులకు, అందరికి ప్రేమాపూర్వక వందనములు,హృదయాలను సంతోశపరచే పాటలు ఇంకా పాడాలని ప్రార్థన.🎉

  • @shalomministries386
    @shalomministries386 3 дня назад +2

    God bless you brother 💖 what a wonderful lyrics & musicians God bless you all the team

  • @naalapanamusicteamsujatha.3002
    @naalapanamusicteamsujatha.3002 Год назад +11

    Nenu 50 time s vini untanu roju morning ma intlo ఈ సాంగ్ compalsari pettukuni vinatam 🙏🏻🙏🏻🙏🏻

  • @updeshppr
    @updeshppr Месяц назад +2

    Heart touching, ❤ it's amazing👍 I like very much🎉

  • @gaddamlaxmaiah7782
    @gaddamlaxmaiah7782 4 месяца назад +4

    అద్భుతమైన గాత్రం, సంగీతం..
    రెండూకలగలిసి సాహిత్యాన్ని ఉవ్వెత్తున నిలిపే ప్రయత్నం చేశారు. నేనూ అనేకం సంకీర్తనలు వ్రాశాను. కానీ ప్రాణం కమలాకర్ లాంటి లెజండ్ దొరుకడం సుకృతం.
    ఆయన సంగీత పరంపరలో వచ్చిన ప్రతీ గీతం చిరస్తాయిగ నిలిచిపోయేవే.
    అందరికీ శుభాకాంక్షలు 💐🙏🥗

  • @swamidas76
    @swamidas76 8 дней назад +2

    Dear all Lord Jesus bless you all. I am speechless 👍👌🙏

  • @dhanujessy3988
    @dhanujessy3988 Год назад +16

    యేసయ్య ప్రేమలలో ఆ రాగం గానం తాళం శక్తి మించిన ప్రేమ మీ అందరికి వందనాలు యేసయ్య ప్రేమ

  • @prasadrokkam403
    @prasadrokkam403 Год назад +2

    Rubaru abhi sampa voice e songloo frist saki vinnanu chala bagundi oka song cesta chala baguntadi kamalakar brother garu god bless u your team.

  • @pabbathidevadanam4441
    @pabbathidevadanam4441 Год назад +30

    విన్న వాళ్లకు విన్నంత దేవాది దేవుని దివ్య ప్రేమామృతంలో ఆస్వాదించినంత మధురంగా ఉంది 🙏🙏🙏🙏🙏

  • @DoneVaraprasadarao
    @DoneVaraprasadarao 11 месяцев назад +1

    Excellent boys thouhave done great achievement.

  • @MarySadhanaKuda
    @MarySadhanaKuda Год назад +3

    Em చెప్పాలి... ఈ music, song & singing గురించి..? ఇలాంటి అద్భుతాలు చూడడానికి,వినడానికి అదృష్టం ఉండాలి & బ్రతికి ఉండాలి అనిపిస్తుంది. మరణపు అంచుల్లో వారికి ఇలాంటివి వినిపిస్తే చివరి శ్వాస పోకుండా, జీవం వచ్చి హాయిగా బ్రతుకుతారు. విన్న చెవులు ధన్యమైంది, హృదయం పులకిస్తుంది. God bless U all the team.

  • @koteswararaokodali9256
    @koteswararaokodali9256 7 месяцев назад +2

    Wow.. very very... Excellent singing., ExOrdinary. . Singing Music Lirics Nice 🎉🎉🎉🌷🌷🌷🙏🙏🙏

  • @SatishRavada
    @SatishRavada Год назад +20

    👌🎤🎙️🥁🎻🪕🎺🎷🎧✍🏻🎵🎼🎹🙏. Sawai Bhatt high pitch singing no words.

  • @yaswanthkandhokattikandhik5899
    @yaswanthkandhokattikandhik5899 5 месяцев назад +2

    It's a grt song 🎵 the music is extraordinary ❤❤

  • @AnandKumar-nb4hg
    @AnandKumar-nb4hg Год назад +15

    ఈ నూతన సంవత్సరం పరవశింపచేసే మధురమైన పాటతో ప్రారంభించిన జాషువా గారికి, కమలాకర్ గారికి నిండు వందనాలు.
    ప్రాణాత్మ దేహాలతో దేవాధిదేవుని ఆరాధించదగిన పాట.

  • @NarendraKumar-jm3hm
    @NarendraKumar-jm3hm 5 месяцев назад +2

    మీతో ఆ దేవ దేవుడే వ్రాయిస్తున్నారా ఈ గానామృతాలు
    దేవునికి స్తుతి కలుగును గాక హల్లెలూయ

  • @samarpangm7973
    @samarpangm7973 Год назад +50

    దేవునికి మహిమ కలుగును గాక...🙏 చాలా అద్భుతమైన సాహిత్యం తో కూడిన పాటకు అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చిన సంగీత బృందానికి ఆ దేవాది దేవుడు వారికి ఇచ్చిన కృపను బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవునికి కలుగును గాక ఆమెన్...🙏🙏🙏

  • @DanielKoyya233-ps6yb
    @DanielKoyya233-ps6yb 11 месяцев назад +1

    Amen 🙏🙏🙏🙏👌👌👌👌

  • @sravi3645
    @sravi3645 Год назад +17

    దేవునికి మహిమ కలుగును గాక ఈ పాట లిరిక్స్ లో సరిగమలు కూడా కలిపి సమకూర్చగలరు

  • @bantuapparao-q6w
    @bantuapparao-q6w Год назад +2

    అయ్యగారు...🙏🙏🙏పాట చాలా అద్భుతంగా ఉంది వర్నించడానికి మాటలు చాలవు మహా నదులన్నీ కలసి జలపాతాలుగా ఒకదగ్గర పడిన మన యేసయ్య ప్రేమని ఇంతగా వర్నించలేవు.. దేవునికే మహిమ ఇంత గొప్ప పాటలతో మమ్మల్ని దేవునిలో స్థిరపస్తున్నందుకు మీకు, మీ టీమందరికి చాలా కృతజ్ఞతలు.. 🙏

  • @bonalavimankumar291
    @bonalavimankumar291 Год назад +4

    సింపుల్ గా అందరు పాడుకునే విదంగా వుంది పాట దేవునికి స్తోత్రం

  • @Davidson-m7d
    @Davidson-m7d 11 месяцев назад +1

    What a wonderful song

  • @kishor2805
    @kishor2805 Год назад +3

    Praise the lord
    Dhanyvad sir ji
    Bahut Sundar gana hai

  • @chinnichinni9267
    @chinnichinni9267 5 дней назад +1

    ❤❤❤ Glory to jesus our god❤❤❤

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 Год назад +4

    Prise the lord to all 🙏🙏🙏🙏🙏ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు పాడిన పాట వింటూ ఉంటే నాకు తెలియని ఆనందం మాటల్లో చెప్పలేను. నిజంగా ప్రభువును ఆరాధించాలి అంటే మీ తరువాతే అని అనిపిస్తోంది. దేవునికే మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.

  • @MadhusudhanRai-eg9ct
    @MadhusudhanRai-eg9ct 7 месяцев назад +1

    Pure classical wonderful song no words. God bless you all

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 Год назад +9

    ప్రతి పాట అద్భుతంగా వుంటుంది మాట్లాలతో చెప్ప లేము నేను అయితే మీ పాట లో లినం అయి పోతాను దేవుని కె మహిమ కలుగును గాక మీమ్మల్ని దేవుడు దివించును గాక అందరినీ బ్రదర్ మన తెలుగు భాష లో మన యేసయ్య కు ఎంత మంచి పాటలు వున్నాయి ఒక్క ఒక్క సారి ఏడుపు వస్తుంది పడినప్పుడు యేసయ్య నీలో వున్న సంతోషం దేనిలో లేదు ఆయ్య
    తప్పులు వుంటే క్షమించండి 🙏🙏🙏

  • @user-vr7ox3jc1r
    @user-vr7ox3jc1r 3 месяца назад +1

    సెల్యూట్ సార్ 🙏🙏🙏కమలాకర్ సార్ 👌👌🌹🙏👍❤️

  • @sunildurgam1075
    @sunildurgam1075 Год назад +22

    చాలా అద్భతంగా మలచిన మీ అందర్నీ దేవుడు దండిగా దీవించుగాక .... నూతన సంవత్సరంలో మొదటిరోజు అద్భుతమైన పాటతో ఆహ్వానం పలికారు

  • @RaniSudharani-lm3fk
    @RaniSudharani-lm3fk 7 месяцев назад +1

    Praise the lord 🙏🙏🙏

  • @umamaheswari6255
    @umamaheswari6255 7 месяцев назад +7

    ఈ పాట ఎంత అద్భుతంగా ఉందో దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️

  • @kattulasrinu4242
    @kattulasrinu4242 11 месяцев назад +1

    Nice songs AnnA God bless you all

  • @rajaratnam1235
    @rajaratnam1235 8 месяцев назад +3

    Prabuvu krupalo eteem andaru vardhilludurugaaka AMEN 🙏

  • @gurralavijaykumar7363
    @gurralavijaykumar7363 11 месяцев назад +1

    Ituvanti patalu Inka enno cheyalnanna meeru praise God 🎉🎉🎉

  • @sampathsara2360
    @sampathsara2360 11 месяцев назад +9

    My Dear Lord JESUS Thanks lots ❤

  • @Sdevarajulovejesus25
    @Sdevarajulovejesus25 4 месяца назад +1

    ఈ పాట చాలా ఎంతో సుందరంగా దేవునికి మహిమ కరంగా ఉంది 👏

  • @JayababuJavadala
    @JayababuJavadala Месяц назад +3

    Eepaata.aatmato.aara thenchea.varantharike.thyanapurvakanga.paadeavaarike.adbutanga.vuntuthe..yes.theavudu.EE.PATAKU.panecheasina.biddalantharine.mendaina.theevenalu.kurepinchunu.gaaka.AMEN.

  • @satyem0053
    @satyem0053 5 месяцев назад +1

    మాటలు రావడంలేదు రాయడానికి!
    ప్రతిరోజూ గాన ప్రతిగానాలతో దేవుణ్ణి ఆరాధించే ఆ దేవడూతలు సైతం ఈ పాట వింటే అసూయపడతారేమో. ఆ దేవదేవుని సైతం పులకింపచేసే ఇంతటి వర్ణించనలవిగాని పాటను అందించిన మీ అందరికి హృదయపూర్వక వందనాలు. మీ నుంచి ఇటువంటి ఆణిముత్యాలు మరిన్ని జాలువాలి ఆ దేవదేవుడు మహిమ పరచబడాలని మనసారా కోరుకుంటున్నాను.

  • @spvscindia7567
    @spvscindia7567 Год назад +6

    "ದೇವರ ದಿವ್ಯ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ"❤
    ಈ ಮಧುರ ಹಾಡಿನಲಿ....
    1)ಸುಂದರ ಗೀತ ಸಾಹಿತ್ಯ...
    2)ಭಕ್ತಿ ಪೂರ್ವಕದ ಟ್ಯೂನ್...
    3)ವಿಸ್ಮಯ ಹಾಡುಗಾರಿಕೆ...
    4)ಪರವಶಾತ್ಮೀಕ ಬೇಸ್ಟ್ ಸಂಗೀತ...
    5)ಗೀತಕ್ಕೆ ತಕ್ಕ ವೀಡಿಯೋ....
    6)ಹಾಡಿನಲಿರುವ ಆತ್ಮಿಕ ಸಂದೇಶ...
    ಈ ಎಲ್ಲ ಅಂಶಗಳೂ ಕೂಡಿರುವ....ಈ ಹಾಡು ನನಗೆ ಇಸ್ಟ ಆಗಿದೆ. ಜಗತ್ತಿನ ಪ್ರತೀ ಕ್ರೈಸ್ತರಿಗೇ ಈ ಹಾಡು ತಲುಪಿ... ದೇವರಿಗೆ ಅಪಾರ ಮಹಿಮೆಯಾಗುತಿರಲಿ.
    ಮತ್ತು ಈ ಹಾಡಿನ ನಿರ್ಮಾಣಕ್ಕೆ...ಅಪಾರ ಶ್ರಮ ಪಟ್ಟOತ... ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ....
    ಕ್ರೈಸ್ತ ನೂರಾರು ಹಾಡುಗಳ ನಿರ್ಮಾಣಕರಾದ:---ಬ್ರದರ್ ll ವಿವಿಯನ್. ಈ. ಹವಳದ. "JGVM"-jesus gosple Vivian ministry (GADAG)ನವರ ಪ್ರೀತಿಯ ವಂದನೆಗಳು. God bless you. AMEN...

  • @yohanch4506
    @yohanch4506 11 месяцев назад +1

    Super🙏🙏🙏🙏🙏

  • @samemmanuel8579
    @samemmanuel8579 11 месяцев назад +5

    యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక,సూపర్ ఉంది పాట👌👌

  • @suhasinigundemadugula1517
    @suhasinigundemadugula1517 5 месяцев назад +2

    Very nice song god bless you all

  • @RaviMandadi
    @RaviMandadi Год назад +9

    Glory to God 🙏🙌👏💕. Amazing song & singing & efforts 🙏😇💐

  • @05siripatikavya21
    @05siripatikavya21 Месяц назад +1

    O LORD 🙏
    GLORY BE TO THE ALL MIGHTY GOD 🙏🙏🙏
    GLORIOUS SONG 👑👑👑

  • @PamelaPeddintlamma
    @PamelaPeddintlamma 11 месяцев назад +3

    Praise the Lord hallelujah hallelujah hallelujah amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thanagarajuanusha7253
    @thanagarajuanusha7253 11 месяцев назад +2

    Chala chala bagundi sir

  • @anookgujjala4132
    @anookgujjala4132 7 месяцев назад +4

    ఎలాంటి సాంగ్స్ క్రిస్టియన్ సాంగ్స్ లో కూడా ఉంటాయా ❤ చాలా బావుంది💞

  • @rajendraserudite8295
    @rajendraserudite8295 2 месяца назад +1

    My heart is always arrested by this song.... Love you kalmakhar sir . I'm not from odisha.

  • @indhupriya3370
    @indhupriya3370 Год назад +3

    Very nice song, wonderful composition sir,God bless you all.Tq 🙏

  • @DilipMadvi-rl8cx
    @DilipMadvi-rl8cx 6 месяцев назад +2

    amen amen halleluya thankyou jesus 🙏🙏🙏🙏 good sang bro super singing👍👍 bless of God all bradar,s in the name of Jesus jey mashi ki ❤❤

  • @cgvillage2518
    @cgvillage2518 Год назад +8

    దేవునికీ ✝️ మహిమ కలుగును గాక ఎంతగొప్పగా ❤పాడారో❤ ఇంకా దేవుడు మీ సంగీత పరిచర్యను గొప్పగా హెచించాలి అలాగే జాషువా షైక్ మినిస్ట్రీస్ వారికి అలాగే ప్రాణం కమలాకర్ గారికి మా హృదయపూర్వక ❤వందనాలు 🙏🏻 ఆమెన్

  • @SUNEELASESHAM-tb8zs
    @SUNEELASESHAM-tb8zs Год назад +1

    Babre bob intha adbhutham ga lyrics word assembling Saaki sarigamalu chorus team Haricharan garu tho P.Kamalakar garu Joshua Shaiak garu Adhiyu Anthamuleni Yesu Ganamaina namam sneham nadipimpu gurinchi Adbhutham ga undi brothers.Sisters Prayers.All glory to God.2024.Prosperous ministry Ahead in Christ brother.God bless All.

  • @prishkilamandalofficial
    @prishkilamandalofficial 11 месяцев назад +4

    I'm not understand Telugu but I feel music thank you jesus 🎉🎉praise the lord ❤❤❤Amen.

  • @subhakarkorrapolu3621
    @subhakarkorrapolu3621 11 месяцев назад +2

    నిను పోలి ఇలలోన ఒకరైనా కానరారే
    నీవులేని బ్రతుకంతా యుగమైనా క్షయమేగా
    🙏🙏🙏

  • @manavurukuradu9350
    @manavurukuradu9350 Год назад +8

    మీనుండి వచ్చే ఒకొక్క పాట మహా అద్భుతం అన్నయ్య గారు సమస్త మహిమ దేవునికే చెల్లును గాక అమెన్

  • @rathodmayadevirathodmayade3781
    @rathodmayadevirathodmayade3781 3 месяца назад +1

    All are superb
    Chethulu jodinchi vandanaalu
    Singer's.and musicion family support.waaah
    Waaah
    Waaah
    Dil se jhikaav hey superb singing.
    Superb singing
    Superb musical

  • @swetchavempati5608
    @swetchavempati5608 Год назад +12

    అత్యంత అందమైన అద్భుతమైన పాట మనసునిండా ఆనందం ఈ పాట. హృదయపూర్వక అభినందనలు పాడిన మీ అందరికీ. దేవుడు ఇంకా మరి ఎక్కువగా దీవించాలని ఇంకా ఇలాంటివి మరెన్నో మధురమైన పాటలు పాడాలని దేవునికే మహిమ చెల్లాలని.

  • @sarahgeorge3914
    @sarahgeorge3914 6 месяцев назад +1

    Haleluya

  • @satyavani3502
    @satyavani3502 Год назад +10

    Wonderful amazing no words చాలా వినసొంపుగా ఉంది ప్రాణానికి హాయిగా అనిపించింది

  • @gantachandrasekhar8686
    @gantachandrasekhar8686 11 месяцев назад +2

    ఎన్ని సార్లు విన్నా.. తనివి తీరలేదు ఈ పాట.. అంత బాగా పాడారు...brathers...🙏🙏🙏🙏🙏🙏

  • @sharingcaringservingminist3953
    @sharingcaringservingminist3953 10 месяцев назад +3

    Excellent God be the glory so beautiful. May God bless entire team from Dr K R Bonthu 🙌🙌🙌

  • @KarunaGorripati
    @KarunaGorripati 11 месяцев назад +1

    Such a sweet song… alapanaaa… tammudu… seen heavens… blessings to all your team.. 🙏

  • @smeenabangarsmeenabangar4706
    @smeenabangarsmeenabangar4706 Год назад +14

    చాల బాగుంది మంచి గా రచన చేశారు పాట సూపర్ గా ఉన్నది

  • @rajaraobandela6896
    @rajaraobandela6896 Месяц назад +1

    Paata unte bhayam vestundi AA goppadevuni mahimanu gurinchi halleluya

  • @nerellamurali609
    @nerellamurali609 Год назад +3

    Great work Joshua brother and good singing brothers
    Devunike mahima kalugunu gaka amen

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 8 дней назад +1

    అందరూ...పెద్ద...కళాకారులు...❤you

  • @mosesirvin160
    @mosesirvin160 Год назад +18

    ఇన్నీ పాటలు రాయడం నిజంగా దేవుని గొప్ప ఆశీర్వాదం అన్నయ్య నువ్వు గాడ్స్ గిఫ్ట్ అన్నయ్య happy new year❤మర్రిన్ని పాటలు దేవునికి మహిమకరంగారావాలని నాప్రార్థన

  • @varalaxmi1722
    @varalaxmi1722 4 месяца назад +1

    Praise the lord annayya me teamwork ki na 🙏🏼🙏🏼🙏🏼🤲🤲🤲🤝🏻🤝🏻🤝🏻👌🏽👍🏽💙🙌🏾🙌🏾🙌🏾 hallelujah Amen Amen Amen

  • @motapothula7
    @motapothula7 Год назад +8

    శాశ్వతమైన ప్రేమను తెలుపడంలో మీ రచన సంగీతం జాషువా షైక్ మినిస్ట్రీస్ 😍😍 🙌🙌 హల్లెలూయ

  • @rajusoloman5686
    @rajusoloman5686 11 месяцев назад +2

    దేవునికి స్తోత్రములు మహిమ కలుగును గాక ఆమెన్ 🙏

  • @NandruPrasadrao-rj6ij
    @NandruPrasadrao-rj6ij 9 месяцев назад +3

    వివిధ మధురమైన సంగీత వాయిద్యాలతో పాటను కంపోజ్ చేయటంలో వారికి వారే సాటి. ప్రాణం కమలాకర్ గారికి, హరిచరణ్ గారికి, సవైబట్టు గారికి వందనాలు. ఇంకా మధురమైన పాటలు వింటా మని అనుకుంటున్నాను.

  • @KorraAnanth-o8s
    @KorraAnanth-o8s Месяц назад +1

    థాంక్స్ అన్నా ఈపాట కోసం చాలా చాలా ఇష్టం

  • @chikkuduissac5174
    @chikkuduissac5174 11 месяцев назад +3

    Kamalakar gaaru God bless you 🙏🙏🙏

  • @somesh2086
    @somesh2086 Месяц назад +1

    Musical super song ఇలాంటి పాటలు కావాలి అని కోరుతూ 👌🙏✝️ధన్యవాదములు