We live in United Kingdom sir , we never miss any of your songs.... every day early morning we put your songs.all are amazing....thanks to Kamal sir and you for your hard works for bringing such beautiful songs to us....
విరామం లేకుండా దేవుని పరిచర్యకు నూతన మైన గీతాలు కొరకు మీరు , కమలాకర్ గారు చాలా కష్ట పడుతున్నారు sir......ప్రభువు ఇంకను బహు బలముగా మిమ్మలని దీవించి వాడుకొనును గాక......
ప్రేమించి నన్ను నా ప్రియ యేసు నీ ప్రేమలోనే నడిపించినావు దర్శించి నన్ను దీవించినావు కరుణించి నన్ను కాపాడినావు ఏ రీతి నిన్ను సేవింతునయ్యా నా యేసు నిన్నే పూజింతునయ్యా 1. మార్గము నీవే - క్షేమము నీవే - చల్లగ చూసే - దేవుడ నీవే ఈ బ్రతుకంతా - నీ పద చెంత - నా ప్రభు నీవే - అణువణువంతా నీ కృపలోనే - నా బలమంతా - కాపరి నీవే ప్రభూ నీ దయలోనే - జీవితమంతా - నా గురి నీవే ప్రభూ నా గురి నీవే ప్రభూ 2. కొండలలోన - లోయలలోన - అండగా నీవై - నడిపిన దేవా వేదనలోన - శోధనలోన - తోడుగా నీవై - నిలచిన దేవా ఉన్నతమైన - నీ ఘనకార్యం - ఏమని వివరింతును ఆశ్రయమైన - నీ సన్నిధానం - ఎంతటి నా భాగ్యము ఎంతటి నా భాగ్యము 🙏🙏
Parise the Lord sir దేవుని కృపనుబట్టి.. మీరు ఎన్నో పాటలు అందిస్తున్నారు ఎంతో ప్రయాసముతో.. బాధ్యతతో.. యేసయ్యా మీకు కృపా చూపును గాక... ఈ పాట దేవునికి మహిమ కలుగును గాక..
ప్రభువా నీకు స్తోత్రము మా కమలాకర్ అన్నాను మాకు ఇచ్చి నందుకు ప్రభువా ఇంకా మంచి జ్ఞానం దయచేసి సంపూర్ణ ఆరోగ్యం నిండుగా ఆశీర్వదించూము. ఇంకా మంచి పాటలు రాయుటకు నివ్వే బోధించుము. Amen... Thank you brother my god bless you….
మంచివారిని చెడ్డవారిని ఒకేలాగా ప్రేమించే దేవుడు నా యేసయ్య ఆయన ప్రేమ ఎన్నడు మారదు మీ సంగీతం విని ఆయన ఎంతో ఆనందిస్తారు అనేకులు మారాలి ఈ సంగీతం విని ఆయన మాటలు విని అనేకులు మార్పు చెందాలి ఆయనకు మహిమ కలుగును గాక ఆమెన్❤
Hemanth Is A Good Singer... Bollywood Singer.. Saregamapa Contestant and Awesome Singer..Thanks To Kamalakar To Make Sing This Song.. Praise The Lord 🙏
ప్రైస్ ది లార్డ్ అన్న అన్న మీ పాటలు చాలా అద్భుతం అన్న మీరు రాసే పది పాటలోని ఒక అర్థం అంటున్నది ఉంటుందన్న మీకును మీ ఆర్కె టెస్ట్ టెస్ట్ కు దేవుడు చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నాను
Hoo my god, ee song kosam yela vethikano ma family members ni ibbandi petta vethakandi ee song kavali ani. But ippudu nake dorikindi thank you Jesus. I will send to my family members. Glory to God, song baga padaru
ఈ సాంగ్ కి 100 కి ❤ 200 %న్యాయం చేసి పాటకు చక్కని స్వరాలు మెరుగుపరచి...పాటకు ప్రాణం పోశారు మీ అందరికీ నా నిండు కృతజ్ఞతలు ప్రాణం కమలాకర్ సర్.. మిమ్మలిని క్రైస్తవ లోకానికి ఒక మాదిరి కరమైన సంగీత దర్శకుడిగా దేవుడు మిమ్ములను నియమించాడు సార్... సెల్యూట్ సర్ మీరేనాకు ఇన్స్పిరేషన్......ఈ పాట వింటుంటే...నా ప్రాణం .... ఎంతో ఆశ్చర్యానికి గురి అయినది love you sir love you all musitions 💥💥💥💥💥💥💥💥💥🩵🩵🩵🩵🩵🩵🩵💛🩵💛🩵💛🩵💛🩵💛🩵💛🩵💛🤍🤍🤍🤍🤍🤍🤍
First I thank God for Sir Joshua Sheik & Kamalakar garlu ,,, for blessing them with the gift of serving the Almighty with their beautiful songs & music Thank you for your service & Thank you for this beautiful song ❤❤❤❤❤❤
Bhai Hemant aapki gayki se tho mujhe nachne par majboor kar diya. Wah! Bahut maza aa gaya. Enjoy this song soooooooo much 👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏♥️♥️♥️♥️♥️♥️♥️Dancing 💃💃💃💃
అన్నా కీర్తనలతోనూ సంగీత వాయిద్యాలతోను దేవుణ్ణి ఆరాధించేందుకు ప్రపంచంలోని తెలుగు విశ్వాసులకు పిలుపునిచ్చిన మీ సంగీత సువార్త సేవను, మీరు అద్భుతంగా రాసి, ప్రాణం కమలాకర్ అన్న స్వరపరచిన పాటలతో విడుదల చేసిన నాణ్యమైన రికార్డింగ్స్ అన్నిటినీ దేవాది దేవుడు మెండుగా ఫలింపజేయునుగాక 🙏🏻
Praise the lord.... వీలైతే మరికొన్ని పాటలు ఈ బ్రదర్ తో పాదించగలరు....బహు దైర్యం పుట్టించు చున్నది...మీ సంగీతం ఓ అద్భుతం...దేవుని మీరు ఘనపరచు రీతి...అమోఘం....వర్ణించలేము...ఎంతటి భాగ్యం దేవుడు మీకిచారు.... దేవునికే మహిమ...may God bless you 😊
బ్రదర్స్ సూపర్ ఈ సాంగ్ ఎలా కంపోజ్ సాంగ్ పాడిన వారికి చేతులెత్తి నమస్కరించాలి ఈ సాంగ్ చేయడానికి ఈ సాంగ్ చేయడానికి ఎంత పని చేశారొ బ్రదర్ సూపర్ దేవుని నామానికి మహిమ పొందును గాక
Lyrics Telugu & English
ప్రేమించి నన్ను నా ప్రియ యేసు
నీ ప్రేమలోనే నడిపించినావు
దర్శించి నన్ను దీవించినావు
కరుణించి నన్ను కాపాడినావు
ఏ రీతి నిన్ను సేవింతునయ్యా
నా యేసు నిన్నే పూజింతునయ్యా
1. మార్గము నీవే - క్షేమము నీవే - చల్లగ చూసే - దేవుడ నీవే
ఈ బ్రతుకంతా - నీ పద చెంత - నా ప్రభు నీవే - అణువణువంతా
నీ కృపలోనే - నా బలమంతా - కాపరి నీవే ప్రభూ
నీ దయలోనే - జీవితమంతా - నా గురి నీవే ప్రభూ
నా గురి నీవే ప్రభూ
2. కొండలలోన - లోయలలోన - అండగా నీవై - నడిపిన దేవా
వేదనలోన - శోధనలోన - తోడుగా నీవై - నిలచిన దేవా
ఉన్నతమైన - నీ ఘనకార్యం - ఏమని వివరింతును
ఆశ్రయమైన - నీ సన్నిధానం - ఎంతటి నా భాగ్యము
ఎంతటి నా భాగ్యము
Preminchi Nannu Naa Priya Yesu
Nee Premalone Nadipinchinaavu
Darsinchi Nannu Deevinchinaavu
Karuninchi Nannu Kaapaadinaavu
Ye Reethi Ninnu Sevinthunayya
Naa Yesu Ninne Poojinthunayya
1. Margamu Neeve , Kshemamu Neeve - Challaga Choose Devudu Neeve
Ee Brathukantha Nee Pada Chentha - Naa Prabhu Neeve Anuvanuvanthaa
Nee Krupalone Naa Balamantha - Kaapari Neeve Prabhu
Nee Dayalone Jeevithamantha - Naa Guri Neeve Prabhu
Naa Guri Neeve Prabhu
2. Kondalalona, Loyalalona - Andaga Neevai Nadipina Deva
Vedhanalona , Sodhanalona - Thoduga Neevai Nilachina Deva
Unnathamaina Nee Ghanakaaryam - Yemani Vivarinthunu
Asrayamaina Nee Sannidhaanam - Yenthati Naa Bhaagyamu
Yenthati Naa Bhaagyamu
Chala chalaaaaa bagundi
Exlent 👏👏👏
God bless you brother garu
నీ పాటలు మాకు ఆదరణ కలగజేస్తున్నాయి ❤❤❤❤
We live in United Kingdom sir , we never miss any of your songs.... every day early morning we put your songs.all are amazing....thanks to Kamal sir and you for your hard works for bringing such beautiful songs to us....
ఈపాట ఎంత మందికి ఇష్టం ఫ్రెండ్స్ చెప్పండి నాకైతే చాలా నచ్చింది
praise the lord sister Garu
అన్ని పాటలు పాడటానికి కుదురుతున్నాయ్ కానీ ఈ సాంగ్ నీ మొత్తం హై లో పడాలంటే కష్టంగానే ఉంది
Avunu@@MR-ii1iw
Super❤❤❤❤
Praise God sir 🙌🙏....
సూపర్ సింగర్స్ ని సెలెక్ట్ చేస్తారు కమలాకర్ బ్రదర్
సాంగ్స్ లిరిక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి
సాంగ్ వింటుంటే మనసుకి ప్రశాంతంగా నెమ్మదిగా అనిపిస్తది
విరామం లేకుండా దేవుని పరిచర్యకు నూతన మైన గీతాలు కొరకు మీరు , కమలాకర్ గారు చాలా కష్ట పడుతున్నారు sir......ప్రభువు ఇంకను బహు బలముగా మిమ్మలని దీవించి వాడుకొనును గాక......
ప్రేమించి నన్ను నా ప్రియ యేసు
నీ ప్రేమలోనే నడిపించినావు
దర్శించి నన్ను దీవించినావు
కరుణించి నన్ను కాపాడినావు
ఏ రీతి నిన్ను సేవింతునయ్యా
నా యేసు నిన్నే పూజింతునయ్యా
1. మార్గము నీవే - క్షేమము నీవే - చల్లగ చూసే - దేవుడ నీవే
ఈ బ్రతుకంతా - నీ పద చెంత - నా ప్రభు నీవే - అణువణువంతా
నీ కృపలోనే - నా బలమంతా - కాపరి నీవే ప్రభూ
నీ దయలోనే - జీవితమంతా - నా గురి నీవే ప్రభూ
నా గురి నీవే ప్రభూ
2. కొండలలోన - లోయలలోన - అండగా నీవై - నడిపిన దేవా
వేదనలోన - శోధనలోన - తోడుగా నీవై - నిలచిన దేవా
ఉన్నతమైన - నీ ఘనకార్యం - ఏమని వివరింతును
ఆశ్రయమైన - నీ సన్నిధానం - ఎంతటి నా భాగ్యము
ఎంతటి నా భాగ్యము
🙏🙏
Praise the Lord Anna
ఎంత అధ్బుతంగా ఉంది అంటే మాటలు చాలవు
అద్భుతమైన రచన, సంగీతం,స్వరం
వీనులకు విందు,,
దేవుడు మిమ్ములను దీవించును గాక,, ఆమెన్
Praise the LORD 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏💐💐💐👨👩👧👦🛐 amen
ఈ తరానికి కీర్తనకరుడైన దావీదు మీరే , మీ ఇదరీ కంబినెషన్ ఎపటికి ఇలాగే ఉండలని నా ప్రార్థన 😊
Wonderful ❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
300 sarulu వినను రోజు వింటేనే ఊట 🙏🙏🙏
ఈ పాటలో ఒక ప్రాణం మరియు యేసు ప్రేమ దాగీయున్నది❤
చాల బాగా పాడారు అన్నా దేవుడు ఇంక్కా mమిమ్మల్ని ఉన్నతమైన స్థానములో నడిపించాలి అని మేము కోరుకుంటున్నాము ప్రైస్ ది లార్డ్ అన్నా
ఈ మట్టి మనిషి గుర్చి అయ్యా ఎంతో తగ్గించుకుని వచ్చిన ప్రభువా నీకె రుణస్థుడై జీవిస్తాను 🙏
ఈ పాట వింటున్నాతసేపు నా హృదయము పరవశించి పోతుంది
E pata daily chala sarlu vintuna I Love U Jesus
Parise the Lord sir దేవుని కృపనుబట్టి.. మీరు ఎన్నో పాటలు అందిస్తున్నారు ఎంతో ప్రయాసముతో.. బాధ్యతతో.. యేసయ్యా మీకు కృపా చూపును గాక...
ఈ పాట దేవునికి మహిమ కలుగును గాక..
Awesome 💯
Praise the lord
పాట ఎంత విన్నా ఇంకా వినాలని వింది praise the lord
పాట వింటే లోకాన్ని మరిచిపోయాను 🙇♂️🙇♂️
What A Sahityam What A Raga Mixture Good Composition ❤
Chala baga padaru anna 😇
Super singer super song price the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna super
ప్రభువా నీకు స్తోత్రము మా కమలాకర్ అన్నాను మాకు ఇచ్చి నందుకు ప్రభువా ఇంకా మంచి జ్ఞానం దయచేసి సంపూర్ణ ఆరోగ్యం నిండుగా ఆశీర్వదించూము. ఇంకా మంచి పాటలు రాయుటకు నివ్వే బోధించుము. Amen...
Thank you brother my god bless you….
Yentho goppaga untai sir mee songs.nenu roju vaka song ne ten times vintunta nerchukuntaniki
మంచివారిని చెడ్డవారిని ఒకేలాగా ప్రేమించే దేవుడు నా యేసయ్య ఆయన ప్రేమ ఎన్నడు మారదు మీ సంగీతం విని ఆయన ఎంతో ఆనందిస్తారు అనేకులు మారాలి ఈ సంగీతం విని ఆయన మాటలు విని అనేకులు మార్పు చెందాలి ఆయనకు మహిమ కలుగును గాక ఆమెన్❤
❤❤❤❤
Thank you God for your eyes on me and your mercy ❤...
Naku e song chala baga nachindi anna super
Good sir
కమలాకర్ అన్నా మీ పాటలు చాలా బాగుంటాయి. ఈ పాట ఇంకా నచ్చింది. సింగర్ ప్రాణం పెట్టి పాడారు. God bless both of you.❤
మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే పాట 🙌🫂🥰❤️
Super sir.......new trend.
Ee song nichina varu like vesukondi❤
Nice song super sir
ఈ పాట వింటున్నతసేపు నా హృదయము పరవసించిపోతుంది.💗
Awesome sir. Super lyrics, super voice, super instruments and finally super hit.
Praise the lord sir 🙏God Bless hallelujah hallelujah hallelujah Amen 🙏🙏🙏
Hemanth Is A Good Singer...
Bollywood Singer..
Saregamapa Contestant and Awesome Singer..Thanks To Kamalakar To Make Sing This Song..
Praise The Lord 🙏
ప్రైస్ ది లార్డ్ అన్న అన్న మీ పాటలు చాలా అద్భుతం అన్న మీరు రాసే పది పాటలోని ఒక అర్థం అంటున్నది ఉంటుందన్న మీకును మీ ఆర్కె టెస్ట్ టెస్ట్ కు దేవుడు చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నాను
ఏరీతి నిన్ను సేవింతున్నయ్య నీ ప్రేమలో నే.నడిపించినావు
అంత గొప్పగా పాడారు అన్న చాలా బాగా ఉంది ఆ స్వరం మీకు ఇచ్చిన దేవుడికి కోటది కోటి స్తుత్రమ్ములు❤
చాలా మధురంగా ఉంది .... meaning full song 🎉🎉
పాట వింటుంటే..ప్రపంచాన్ని మర్చిపోతున్నాను sir...
దేవుని ప్రేమ తప్ప ఏమి గుర్తు లేదు.
Thank you sir.
God blessed every one.
అన్నా జాషువా గారు and కమలాకర్ గారి కాంబినేషన్లో వచ్చిన ప్రతీ సాంగ్ సూపర్ అన్న ❤All the Glory to Jesus 🙌🙌🙌
Wonderfull song.thanks God.❤❤🎉
Super voice brother.God bless you 🙏
My lovely song super super❤❤❤❤❤❤❤❤
Hoo my god, ee song kosam yela vethikano ma family members ni ibbandi petta vethakandi ee song kavali ani. But ippudu nake dorikindi thank you Jesus. I will send to my family members. Glory to God, song baga padaru
Only brijwasi ,sawai,Salman ali ,sunny hindustani ,Arjth sing at last me .. Can sing These type of song ,❤❤❤❤
Very nice
❤❤❤❤❤❤❤❤❤❤
మీ స్వర మాధుర్యంతో ఆ సర్వేశ్వరుని కీర్తిస్తుంటే ప్రాణం ఆరాధనతో పులకిస్తుంది
🙏
చాలా బాగుంది
Super song and brother super voice god bless u
వందనాలు అన్నయ్య గారు.పాట చాలా బాగుంది
Wonderful song
ఈ సాంగ్ కి 100 కి ❤
200 %న్యాయం చేసి పాటకు చక్కని స్వరాలు మెరుగుపరచి...పాటకు ప్రాణం పోశారు మీ అందరికీ నా నిండు కృతజ్ఞతలు ప్రాణం కమలాకర్ సర్.. మిమ్మలిని క్రైస్తవ లోకానికి ఒక మాదిరి కరమైన సంగీత దర్శకుడిగా దేవుడు మిమ్ములను నియమించాడు సార్... సెల్యూట్ సర్ మీరేనాకు ఇన్స్పిరేషన్......ఈ పాట వింటుంటే...నా ప్రాణం .... ఎంతో ఆశ్చర్యానికి గురి అయినది love you sir love you all musitions 💥💥💥💥💥💥💥💥💥🩵🩵🩵🩵🩵🩵🩵💛🩵💛🩵💛🩵💛🩵💛🩵💛🩵💛🤍🤍🤍🤍🤍🤍🤍
First I thank God for Sir Joshua Sheik & Kamalakar garlu ,,, for blessing them with the gift of serving the Almighty with their beautiful songs & music
Thank you for your service
& Thank you for this beautiful song ❤❤❤❤❤❤
Bhai Hemant aapki gayki se tho mujhe nachne par majboor kar diya. Wah! Bahut maza aa gaya. Enjoy this song soooooooo much 👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏♥️♥️♥️♥️♥️♥️♥️Dancing 💃💃💃💃
Praise God 🙏 devuni premanu adhbuthanga vivarincharu .....brother
Nice song bro God bless u
Wonderful anna matallo cheppalenu song super anna prasie the lord
Awsome tuning....
god bless the team and joshua garu
అన్నా కీర్తనలతోనూ సంగీత వాయిద్యాలతోను దేవుణ్ణి ఆరాధించేందుకు ప్రపంచంలోని తెలుగు విశ్వాసులకు పిలుపునిచ్చిన మీ సంగీత సువార్త సేవను, మీరు అద్భుతంగా రాసి, ప్రాణం కమలాకర్ అన్న స్వరపరచిన పాటలతో విడుదల చేసిన నాణ్యమైన రికార్డింగ్స్ అన్నిటినీ దేవాది దేవుడు మెండుగా ఫలింపజేయునుగాక 🙏🏻
ప్రభుని ఘనపరుస్తూ ఎన్నో ఆత్మీయ పాటలు అందిస్తున్న brother కి మరియు వారి team కి అందరికి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Those who worked for this song every Artist are Dimonds you're all Blessed
Truly blessed brother.♥️♥️
ఎలా వర్ణించాలో కూడా నా ఊహలకు అందడంలేదు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Only a Kamalakar sir can instill this type of musicians in the world may God bless you sir and you may live long
Praise the lord.... వీలైతే మరికొన్ని పాటలు ఈ బ్రదర్ తో పాదించగలరు....బహు దైర్యం పుట్టించు చున్నది...మీ సంగీతం ఓ అద్భుతం...దేవుని మీరు ఘనపరచు రీతి...అమోఘం....వర్ణించలేము...ఎంతటి భాగ్యం దేవుడు మీకిచారు.... దేవునికే మహిమ...may God bless you 😊
హాయ్ బ్రదర్ నేను ఈ పాట 200 సార్లు విన్నాను , చాలా అంటే చాలా బాగుంది . మా ఫ్రెండ్స్ కి కూడా వినమని చెప్పాను , థాంక్స్ బ్రదర్.god bless you team
Praise the lord.emi sangeetham,gathram,saahithyam andi.mee prathi vokkariki dhevuni asheetvadhalu,Naa abhinandhanalu.manasutho natyam chesthu sthuthisthunnattu vundhi.athma tho sathyamutho aaradhinchadam ante edhenemo.Thank you all
పాట వింటుంటే .. ప్రపంచాన్ని మార్చి పోతున్నాను sir ... Devuni ప్రేమ తప్ప ఎది గుర్తులేదు . Thank you sir all
Very nice song every time coming with new instrument really innovative thought..God bless ur ministry
Prise the lord 🙏 brother exllent singing soper
Wow one more beautiful song...super sir❤
Wow super voice 🎉
చల్లగా చూసే దేవుడా నీవే ఈ బ్రతుకంతా నీ పద చెంత
చాలా బాగా పాడారు అన్నయ్య దేవుడు మీకు ఇచ్చిన మంచి మధురమైనా స్వరము ను బట్టి ఆయనకే మహిమ ..
హృదయాన్ని కదిలించింది
Excellent song annoimting
I could listen✨ to this song 🎶all❤ day
Awesome song brother glory of our lord Jesus forever amen
అన్న ప్రైస్ ద లార్డ్ 🎉❤. సాంగ్ చాలా బాగుంది ఫర్ఫెక్ట్ గా చక్కగా అన్నీ పదాలు నాగుర్చియే వ్రసినటుణయి 😢 గూడ్ గాడ్ బ్లేస్ యు అన్న అండ్ బ్రదర్స్ ,👏🕎✝️✝️✝️
I am Odia Telugu clear not understand but I love Telugu song I love jisu
Praise the lord
All glory to God
హేమంత్ ద్వారా పాడించటం అద్బుతం God bless all
Wonderful song ayya garu
Praise to God alone
Awesome song. God bless you all 🙏
Shine Jesus shine church hamira Church member my name om Lal disst kapurthala state Punjab dear brother ji song biessed God bless you all 🙏❤️
బ్రదర్స్ సూపర్ ఈ సాంగ్ ఎలా కంపోజ్ సాంగ్ పాడిన వారికి చేతులెత్తి నమస్కరించాలి ఈ సాంగ్ చేయడానికి ఈ సాంగ్ చేయడానికి ఎంత పని చేశారొ బ్రదర్ సూపర్ దేవుని నామానికి మహిమ పొందును గాక
Hat of the singer glory to God
Very very nice song God bless you all
Super bro
Super voice God Lord Jesus Christ bless you, keep it up
Praise the Lord brother
Kamalakarji Mee songs super Gap lekunda release cheyyandi Thounds of listenors waiting
దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙏
Anna. Team. Andariki. Vandanaalu. Ayya.🙏
Love you so much Anna @pranamkamalakar such a wonderful music Anna.. May God bless you more and more ❤💯