ENDHUKANI |
HTML-код
- Опубликовано: 22 дек 2024
- Lyrics:
ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ
దేనికనీ నాపైన - ఇంత కరుణ
జడివాన లోయలో - ఎదురీత బాటలో
ఎన్నడూ వీడనీ - దైవమా యేసయ్య
ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ
దేనికనీ నాపైన - ఇంత కరుణ
1. ఆశ చూపే లోకం - గాయాలు రేపెనే
గాలి వానై నాలో - నను కృంగదీసెనే
మాతృమూర్తి నీవై - లాలించె నన్నిలా
ఆదరించసాగే - నీ ప్రేమ వెన్నెల
క్షణమైనా - యుగమైనా - నీ మమతే కనుపాపలా
2. మోయలేని భారం - నీపైన మోపగా
ఆరిపోదు దీపం - నీ చెంతనుండగా
ఎండమావియైనా - నీ ప్రేమ చాలుగా
ఎంత దూరమైనా - నా తోడు నీవెగా
కలనైనా - ఇలనైనా - నీ కృపలో కాపాడవా
Endhukani Nenante Intha Prema
Dhenikani Naapaina Intha Karuna
Jadivaana Loyalo - Edhureetha Baatalo
Yennadu Veedani Daivamaa - Yesayya
Endhukani Nenante Intha Prema
Dhenikani Naapaina Intha Karuna
1. Aasa Choope Lokam - Gaayaalu Repene
Gaali Vaanai Naalo - Nanu Krungadheesene
Maathrumoorthy Neevai - Laalinche Nannilaa
Aadharinchasaage - Nee Prema Vennela
Kshanamaina - Yugamaina - Nee Mamathe Kanupaapalaa
2. Moyaleni Bharam - Nee Paina Mopagaa
Aaripodhu Dheepam - Nee Chenthanundagaa
Endamaaviyaina - Nee Prema Chaalugaa
Entha Dhooramaina - Naa Thodu Neevegaa
Kalanaina - Ilanaina - Nee Krupalo Kaapaadavaa
CREDITS:
Lyrics & Producer : Joshua Shaik ( Passion For Christ - Joshua Shaik Ministries )
Composed & Arranged by : Pranam Kamlakhar
Vocals : Anwesshaa
#JoshuaShaikSongs #PranamKamlakhar #Anwesshaa #JesusSongsTelugu #TeluguChristianSongs
Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on RUclips or other streaming engines is Strictly Prohibited.
Be Blessed and stay connected with us!!
►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
►Visit : www.joshuashaik...
►Subscribe us on / passionforchrist4u
►Like us: / joshuashaikofficial
►Follow us: / joshua_shaik
►Follow us: / joshuashaik
Lyrics:
ఎందుకనీ నేనంటే ఇంత ప్రేమ
దేనికనీ నాపైన - ఇంత కరుణ
జడివాన లోయలో - ఎదురీత బాటలో
ఎన్నడూ వీడనీ - దైవమా యేసయ్య
ఎందుకనీ నేనంటే ఇంత ప్రేమ
దేనికనీ నాపైన - ఇంత కరుణ
1. ఆశ చూపే లోకం - గాయాలు రేపెనే
గాలి వానై నాలో - నను కృంగదీసెనే
మాతృమూర్తి నీవై - లాలించె నన్నిలా
ఆదరించసాగే - నీ ప్రేమ వెన్నెల
క్షణమైనా - యుగమైనా - నీ మమతే కనుపాపలా
2. మోయలేని భారం - నీపైన మోపగా
ఆరిపోదు దీపం - నీ చెంతనుండగా
ఎండమావియైనా - నీ ప్రేమ చాలుగా
ఎంత దూరమైనా - నా తోడు నీవెగా
కలనైనా - ఇలనైనా - నీ కృపలో కాపాడవా
Endhukani Nenante Intha Prema
Dhenikani Naapaina Intha Karuna
Jadivaana Loyalo - Edhureetha Baatalo
Yennadu Veedani Daivamaa - Yesayya
Endhukani Nenante Intha Prema
Dhenikani Naapaina Intha Karuna
1. Aasa Choope Lokam - Gaayaalu Repene
Gaali Vaanai Naalo - Nanu Krungadheesene
Maathrumoorthy Neevai - Laalinche Nannilaa
Aadharinchasaage - Nee Prema Vennela
Kshanamaina - Yugamaina - Nee Mamathe Kanupaapalaa
2. Moyaleni Bharam - Nee Paina Mopagaa
Aaripodhu Dheepam - Nee Chenthanundagaa
Endamaaviyaina - Nee Prema Chaalugaa
Entha Dhooramaina - Naa Thodu Neevegaa
Kalanaina - Ilanaina - Nee Krupalo Kaapaadavaa
Amen 🙏🙏🙏
Thank you god bless you
Wonderful song glory to Jesus
Thank you Anna😊 💐
❤
ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ - దేనికనీ నాపైన ఇంత కరుణ
జడివాన లోయలో ఎదురీత బాటలో - ఎన్నడూ వీడనీ దైవమా యేసయ్య
ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ - దేనికనీ నాపైన - ఇంత కరుణ
1. ఆశ చూపే లోకం - గాయాలు రేపెనే
గాలి వానై నాలో - నను కృంగదీసెనే
మాతృమూర్తి నీవై - లాలించె నన్నిలా
ఆదరించసాగే - నీ ప్రేమ వెన్నెల
క్షణమైనా - యుగమైనా - నీ మమతే కనుపాపలా
ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ - దేనికనీ నాపైన - ఇంత కరుణ
2. మోయలేని భారం - నీపైన మోపగా
ఆరిపోదు దీపం - నీ చెంతనుండగా
ఎండమావియైనా - నీ ప్రేమ చాలుగా
ఎంత దూరమైనా - నా తోడు నీవెగా
కలనైనా - ఇలనైనా - నీ కృపలో కాపాడవా || ఎందకనీ నేనంటే🙏🙏🙏🙏❤️❤️❤️
Really song super
దేవునికె మహిమ కలుగును గాక అందరు performence చాలా చాలా బాగుంది❤ అందరకి వందనాలు
అల నాడు దావీదు మహారాజు 4000 వేల మందిని దేవుని కి పాటలు,ఘనపర్చుటకు ఏర్పాటు చేశారు.ఎందుకంటే దావీదు కి దేవుడంటే అంత ఇష్టం మక్కువ.ఈనాడు ఇంతగా ఆయనను మహిమ పరుస్తున్నారు.దేవునికే మహిమ.జాషువా షేక్ గారి పద కూర్పు, కమలాకర్ గారి అద్భుతమైన సంగీతం, వినసొంపుగా పాడిన గాయని ఇది దేవుడిచ్చిన వరం . అందరికీ ప్రత్యేక వందనాలు
దేవుని వాక్యము ద్వారా మాత్రమే నేను ఉన్నాను నేను విన్నాను కానీ ఈ సారి మాత్రం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం కలుగుతుంది
😊praise the lord @@morepraveen6504
Excellent words❤❤❤
Nice
Super
మీరంతా ఈలోకాన ఈకాలానికి దేవునిచేత ఎన్నుకోబడిన అతని విశ్వాసులు. నిజమైన దేవుని వారసులు.
ఆమెన్
ఏ యోగ్యత లేని నన్ను పాపినేని నన్ను నిత్యము నీ కృపలో నన్ను కాపాడుతున్న నా తండ్రి ఎందుకు నేనంటే నీకు ఎంత ప్రేమ
Beautiful song , well composed and beautiful music . Congratulations!!!!
ఎందుకంటే ....ఆయనది అవధులు లేని ప్రేమ. కొలువ లేని ప్రేమ. వర్ణింపలేని ప్రేమ. మనకోసం ప్రాణం పెట్టిన ప్రేమ
Avunu sister...maatallo cheppalemu aayana premanu🙏🙏
🙏🙏👌👌👌
Right brother
మనిషి జీవితంలో కలిగే ఎదురుదెబ్బలు వలన నలిగిన మనసుకు దైర్యం కలిగించే పదాలు అయన మాటలు 🙏🙏🙏🙏🙏
అర్థవంతమైన రచన...
శుభప్రదమైన గానం......
వినదగిన గాత్రం...
చాలా చక్కగా ఉంది. దేవుని కృప మీకు తోడై యుండును గాక..
Amen❤❤❤❤❤❤❤
🎉🎉🎉🎉🎉 ఇంత మంచి సంగీతం అందిస్తున్న మీకు, మీ బృదానికి ధన్యవాదములు. దేవుని పరిచర్యలో ఇలాగే ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాను. 🎉🎉❤❤❤❤❤❤❤❤
ఎందుకని నేనంటే ఇంత ప్రేమ దీనికన్నా పైన ఇంత కరుణా జడేివానలోయలో కన్నీటి నీటి బాటలో
జడివాన లోయలో... ఎదురీత బాటలో ...ఎన్నడూ వీడని నా దైవమా...
మనుష్యుల ప్రేమ వ్యర్థం.. దేవుని ప్రేమే శాశ్వతం.. praise God
Yes
Yes brother💯
Yes
Amen
Amém Aleluya Gloria a Dios
మీ వాయిస్ చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక
కీర్తనలు 144: 9
దేవా, నిన్ను గూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడెదను పదితంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. ఆమెన్ 🙌🤗
నాలా చెక్కున్న నా రూపుఁవు ప్రలోకంలో నా తోడుగా నిలిచే నా తోడువు ఈ మాట నా హృదయాన్ని తాకింది నా కుమారుడా.
ఇలాగే నా దేవుని రాజ్యంలో ఆయనను నిత్యం ఆరాధించాలని మనసు ఎంతో ఆరాట పడుతోంది.
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉elishaeliya
Yes lord ninnu eppudu aradinchalane undi lord
మీ పాటలు క్రైస్తవ్యంలో ఒక ఆత్మీయ ఉద్యమంలా కొనసాగుతున్నాయి మీకు సువార్తను ప్రకటించి వారి జన్మ ధన్యం చేసుకున్న వారికి అలాగే మిమ్మల్ని పుట్టించిన ఆ దేవ దేవునికి వేల వేల వందనాలు
ఆమేన్ హల్లెలూయ యేసయ్య ఆత్మతో దేవుని నామంలో వందనాలు
Please pray for my mother good health and happiness daily peace healthy lifestyle money problems please pray for my mother good health
మధురమైన ఈక్షణన మనసుపాడింది సరిక్రోత సంకీర్తన మనసు ఊయల ఊగినాది ఉల్లసముతో గీతముపలికింది పాసందైన విందుభోజనము చాలబాగుంది..
ప్రణమ్ కమలాకర్.. సంగీత సారధ్యంలో.. జాషువా షేక్ గారి దైవగీత రచనల పరంపరతో ..ఎన్నో ఎన్నెన్నో
దైవగీతములు..ఎందరో నూతనగాయకులు వీరందరి
కలయికలో సుమధురంగా సాగే దైవగీతముల పరంపర ...ఓహ్ వర్ణించలేనిదే!
మనం: ఎందుకని నేను అంటే _ ఇంత ప్రేమ❤
దేనికని నా పైన _ ఇంత కరుణ😇
దేడువు: నవ్వు నా బిడ్డవు ....
భువ్వి పైన నన్ను పిలిచే నా భక్తుడవు ....
భువ్విలొ నాలా చెక్కుకున్న నా రూపువు ....
పరలోకం లో నా తోడుగా నిలిచే తోడువు....❤❤❤❤
praise the lord ❤
❤
4:15
4:24
❤
నేటి యువకులు కి దేవుని పై ఆకర్షణ కలిగించి..అటుపై దేవుని లొ ఎదగడానికి దోహదం అయ్యే పాటలు..nice Sing a song madam
ஆமென் அல்லேலூயா! சாங் செலா பாக உந்தி! நாகோசம் நா குடுபானுக்கோசம் பிரேயர் சேசுக்கோண்டி! செலா தேங்க்ஸ்!
Na yesayya niku vandanalu kotladi stutralu thandri 👨👩👧👦🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈలోకం గాయపడ్డ మన మనస్సుని ఇంకా గాయంతో రేపుతుంది కానీ క్రీస్తు ప్రేమ మనల్ని ఆదరిస్తుంది 🙏🙏🙏 థాంక్స్ మై లార్డ్ 🙏🙏🙏💐💐💐
మీ పాట అలా వింటూ ఉండాలి అనిపిస్తుంది సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు
హల్లెలూయా
ఎ౦దుక౦టే! హేతువు లేని ప్రేమ యేసయ్య ప్రేమ
కృపాకాశ గగనము నుండి జాలువారబోతున్న అమృతం ఈనుతన సంకీర్తన
మనం చేసిన తప్పులు చేసిన ఆయన ప్రేమించే తీరును గుర్తుచేసుకుంటూ+బస్సు ప్రయాణం+కొంచెం చిరు జల్లు+విండో సీట్+హెడ్ ఫోన్స్ లో ఈ పాట...😔😟😢
చెవిలో అమృతం పోసినట్టు ఉంది.. దేవుడు మీకు, మీ టీం కిచ్చిన కృపావరం అద్భుతం 💐
Music ❤❤❤
చెవి లో అమృతం ఏంటి sir😅
నీ ప్రేమ వెన్నెల ...ఎంత హాయిగా ఉందొ...వర్ణనకు అందని అనుభూతి...మీ రచన శైలి అద్భుతం...కమలాకర్ గారి సంగీతం...అన్వేష గారు పాడిన విధానం...దేవుని ని స్తుతించడంలో ముగ్గురు కలసి పోటీ పడినట్లు ఉంది...టీం అందరూ విజేతలే... ఇలాంటి పాటను అందించిన మీ అందరికి నా నిండు వందనములు🙏🙏🙏
Very well said sir
Acchually this song fully heart touching song when we will close our eyes and hear the GODs Love.
Praise The Lord
@@prafullanayak9579 🎉
❤
తేనే లో ముంచి తీసి బ్రెడ్ ముక్కలు తినిపించి నట్టుగా ఉన్న ఈ పాట లోని పదములను దేవుడు దీవించు గాక ఆమెన్ ఆలపించిన సిస్టర్కి టీం అందరికి వందనములు మీ నుండి యింకా ఎక్కువ దేవుని ఆత్మీయ ఆహారం పొందుకోవాలని ఆశపడుతున్నాము 🙏🙏🙏🙏⛪
చాలా బాగా పాడారు అక్కా ఇప్పటికే ప్రతి రోజు ఈ సాంగ్ వినకుండా పడుకొను అక్క ఇంక ఎలాంటిటివి ఎన్నో పాటలు మీరు పడాలి అక్క దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏❤️
లిరిక్స్ చాలా బాగున్నాయి
ఈ పాట కోసం కృషి చేసి నందుకు మీకు ధన్య వాదములు
ఇంత అద్భుతమైన పాటలు దేవుడు మీ ద్వారా మాకు వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు,సమస్త మహిమ దేవునికే కలుగును గాక.
Love you ammu chala ba padavu❤
@@swarnakunche8653bhi TB ok
MHA Mahima to nindina Devudu yahova
అద్బుతమైన పాట,అన్వేష సోదరి లాంటి స్వరం రావాలంటే ఇంకో జన్మ యెత్తలేమో😢
Nenu jeevitham lo odi poyanu pocket lo oka rupai kuda ledu appudu ayana padala daggaraku vacha yedchanu na prayer ala kinchina na devudu nannu eye specialist ni chesadu present iam very happy because of our god yesayya
దేవుని అభిషేకం వుంటే తప్ప ఇంత అద్భుతమైన సాహిత్యం సంగీతం గానం అందించలేరు 🎉🎉🎉🎉
p😮 FC cc h cl VN chy TV nn.
xnxx 7 app u GM madam mam kar😅
Thank you Lord Jesus for your never ending Love in my Life.
బ్రదర్ గారు ఎంత బాగుందో పాట మీ పాటలు ప్రతీది కూడా దేవుని మహిమ పరచాలని దేవుడిచ్చిన తలంపును బట్టి మీరు రాసిన ప్రతి పాట కూడా మమ్మల్ని అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి సింగర్ గారు కూడా అంతే బాగా పాడుతున్నారు దేవుడు ప్రతి పాటకు పని చేసే వారందరినీ దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏
యేసయ్య ప్రేమ వర్ణించలేనిది,
ఈ వేసవిలో చల్లని ప్రేమ గీతం మన యేసయ్య మన మీద చూపే ప్రేమ గీతం రచన సంగీతం 😍😍 జాషువా షైక్ మినిస్ట్రీస్ 🙌🙌 హల్లెలూయ
జీవిత అనుభవాలు నుంచి రాయబడిన పాటలు ఇలానే ఉంటాయి,పాటకి కమలాకర్ గారు సంగీతంతో ప్రాణం పోశారు Thankyou Lord Jesus
ప్రైస్ లార్డ్ సిస్టర్ 🙏దేవుడు మిమ్మల్ని దీవించును గాక ✝️చాలా అద్భుతంగా పాడారు సిస్టర్🙏
దేవుడు ఇచ్చిన స్వరమైన జ్ఞానమైన దేవుని కొరకై వాడబడటం నరునికి ధన్యత god bless you & all
ఎంత మంచి పాటని మహిమకరంగా వినిపించారు...దేవునికే మహిమ కలుగునుగాక 🙏💐
Jesus Christ ke mahima ganatha prabavamu sthothram kalugunu gakaa amen Jesus Christ amen
మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.
But he was wounded for our transgressions, he was bruised for our iniquities: the chastisement of our peace was upon him; and with his stripes we are healed.........❤
పదము పదము ఎలా సమకూర్చారో కానీ,అహా....ఎంత అర్థవంతంగా వుంది పాట ... అద్భుతం అద్భుతం...❤️🌹
నిష్కారణంగా ఆయనను సిలువకు అప్పగించినా......
నిష్కపటమైన ప్రేమ చూపిన ప్రేమ......
నా యేసు ప్రేమ 😓🥺😇 Blessed with this song brother. Shalom 🙏
Amém Aleluya
Epata nanu athimiya jivithamlo baga balaparustudhi.naku badhaga unapudu epata vintanu .naku yentho nemadhini estudhi.Amen hallelujah praise god
స్వర్గ లోకం నుండి దేవధూతనే వచ్చి పడిందా అన్నట్లుగా వుంది మీ స్వరం... 👏👏👏👌👌🤝🤝💐💐💐🎊🎊🎊
మీ టీమ్ మెంబెర్స్ అందరికి హృదయ పూర్వక ధన్యవాదములు. 🙏🙏🙏
ruclips.net/video/DvquW0pCpC0/видео.htmlsi=fcSezjbeZqNQlyZZ
దేవా నీకు లెక్కలేనన్ని స్తోత్రములు
ప్రైస్ ది లార్డబ్రదర్ సిస్టర్ చాలా బాగా పాడారు మీ సాంగ్స్ అన్ని వినడానికి ఎంతో ప్రశ్యాతంగా ఉంటాయి థాంక్స్ లర్డ్
praise the lord to God be the glory Amen 🙏🙏🙏🙏 Hallelujah 🙏🙏
సాహిత్యం...సంగీతం...గానం అత్యద్భుతం. దేవుని కృపను పొందటానికి నిరంతరం పరితపించే వారే ఇంత గొప్ప గీతాన్ని ఆవిష్కరించగలరు .
Chala.bagapadaru.akka.❤❤❤❤❤jesas
తండ్రి అయిన మన దేవునికే, మహిమ, ఘనత, ప్రభవములు...
దేవుని ప్రేమ శాశ్వతం nice song
హల్లెలూయ స్తోత్రము ✝️✝️
Y Accha:vo holi
ఈ పాట చాలా బాగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
Joshua Shaik, Kamalakar n Anwesha...మీ ముగ్గురు కలసి చేసిన ఏ పాట అయినా వినడానికి ఎంతో హాయిగా అనిపిస్తుంది. చెవిలో తుప్పు అంతా వదలి, సంగీత అమృతంతో నింపినట్లవుతుంది. ఎన్ని సార్లు వినినా అప్పుడే క్రొత్తగా వినినట్లుగా ఉంటుంది. ఆ సంగీత సాహిత్య ప్రవాహంలో మునగి తేలుతూ ఆడే ఒక చిన్ని చేప పిల్లను నేను. క్రైస్తవ ప్రపంచానికి మానసిక గాయాలను మాన్పే చక్కని ఔషథాలు మీరు. My most favourite combination you are.. May God bless you n use you abundantly forever n ever never...Amen ❤
Ilove this song
జాషువా షేక్ గారి అద్భుత రచనా సాహిత్యం, ఎన్నో సంగీత వాయిద్యాలకి ప్రాణం పోసి రంజింపజేసిన ప్రాణం కమలాకర్ గారి తీయని సంగీతం, అన్వేష దత్త గుప్త గారి మధుర గానం అమోఘం. మా జీవితం ఎంతో ధన్యం👏👏👏👏💐🕯️
Praise the lord ❤ యేసయ్య ప్రేమను మించినది ఈ సృష్టి మెత్తంలో లేదు
ఆత్మీయ జీవితానికి బహు చక్కటి పాట
Devuni prema mi rathaloo adubtam❤️
దేవుని నామం కి మహిమ కలుగును గాక
🎉🎉🎉🎉🎉🎉 ప్రైస్ ది లార్డ్ సంగీతం మాస్టర్ గారికి టీము బృందం స్టాఫ్ అందరికీ హృదయపూర్వక నా వందనములు దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు వందనములు చాలా చక్కగా టీము పాట పాడి వాళ్ళందరూ దేవుని నామాన్ని మహిమ మహిమ కలుగును గాక
Joshua Shaik garu mee rachanalu chala devuni mahima parustunnayi prise the lord god bless you 🙏 💖 🎉
Avunu na tandri yassyya na pyana neeku chala Prema yassyya thanks
ఈ పాట వింటుంటే ఏదో తెలియని ప్రపంచంలో ఉన్నట్టుగా వుంది.. సూపర్ సాంగ్ దేవునికి స్తోత్రం 🙏🏻🙏🏻
God bless you amen
వందనాలు అన్న చాలా చాలా చాలా
మంచి tuning మంచి music instrument
రెండు కళ్ళు చాలడం లేదు
దేవుని నామాన్ని గణ పరచడానికి
ఎక్కువ బడ్జెట్ తో సాంగ్స్ చేస్తున్న మీకు
ప్రేమతో మ్యూజిక్ కంపోజింగ్ చేస్తున్న అన్నకి
నా హృదయపూర్వక కృతజ్ఞతలు
మరెన్నో మధురమైన పాటలు దేవుని కృప తో
రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
🎶🎻🎶🎻🎶🎻💐💐💐💐💐💐
Meeru lokamulo kalavakunda yeshaya andarini thana krupalo veruparachukonunu gaaka amen
Chalasarlu vinnanandiits amaging saaki100percent
PRAISE THE LORD ALMIGHTY LIVING LORD JESUS CHRIST HALLELUJAH AMEN 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
చాలా చాలా బావుంది సిస్టర్ మీ వాయిస్ 👍👍👌👌👌👌దేవునికే మహిమ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nijanga manushyula prema vyardam devuni prema shashwatham praise the lord
Yemi naku teliyadhu nenu oka eye doctor ni gani prthiroju vinta e song ,nenu nalife lo odi poyanu gani na devudu nannu gelipinchadu na yesayya
Excellent super ga padadu amen..
Kalmasham lenidi mana yesayya Prema ..❤❤❤
మనుషుల ప్రేమ వ్యర్థం దేవుని ప్రేమ శాశ్వతం అనుపమ
ఈ పాట దేవుని ప్రేమను, ఆయన క్షమాపణను మనుష్యుల యెడల ఎంత గొప్పదో చక్కగా తెలియజేస్తుంది.మండు వేసవిలో చాలా చల్లని,హాయినిచ్చే మధురమైన ఈ గీతం అందించినందుకు కమలాకర్ అన్న గారికి, జాషువా షేక్ గారికి హృదయపూర్వకంగా వందనాలు 👏👏👏❤❤❤
Chaala bagundi thank you god
...ఎన్నడూ ....వీడని దైవమా యేసయ్యా🌹💞💕 every word of This Beautiful song is amazing...
అందుకే నేనంటే నికు ప్రేమ యేసయ్యా....
Ayanaku manamu ante yantho prema nijamga I love jesus
మంచి సంగీతం సార్... మంచి.. పాట.. 👌👍
ఆహా ఎంత మధురమైన గానం, అధ్బుతమైన పదాలు, చక్కటి గొంతు , చాలా బాగుంది song, మరొక్కసారి ప్రూవ్ చేశారు, మి ఆల్బమ్ వారు
పాట చాలా బాగుంది దేవునికే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏
Always my favourite song Tq ❤
Excellent song .... నిజముగా దేవుని ప్రేమను అనుభవిస్తున్నారు Joshua Shaik brother గారు ... ఒక ప్రేమికుడు మాత్రమే వర్ణించగలగరు... దేవుని ప్రేమ గురించి ఎన్ని పాటలు రాసిన తక్కువే .... దేవుని ప్రేమ గురించి ఇంకా అనేక పాటలు రాయాలని దేవునికి ప్రార్థిస్తున్నా అన్న...
దేవునికి మహిమ కలుగును గాక ఆమె ను🎉🎉
ప్రాణం కమలాకర్ గారు సంగీతానికి ప్రాణం పోశారు.joshua shaik garu లిరిక్స్ అద్భుతం. Excellent singing.
I am mesmerized by the music and song, and singers even though I don't understand Telugu.