YEVARU CHOOPINCHALENI |

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 4,1 тыс.

  • @JoshuaShaik
    @JoshuaShaik  2 года назад +1378

    Many were wondering why it took 4 months to release our next song and that too remaking YEVARU CHOOPINCHALENI again that already became an instant favorite to many ..
    I took a break to attend and support a family need .. we have been expecting our third child but unfortunately we lost the baby during 15th week of pregnancy for reasons unknown…..but as a believer all I can say is as Job said God has given and I have rejoiced and He has taken and I will yield to His will and purpose in our lives.. And I still stand in His faith setting my eyes upon my Lord and Savior Jesus Christ and will praise Him until the last breath of my life .. YEVARU CHOOPINCHALENI song pretty much sums up what we have gone through as a family in the last 4 months . For that matter right from the time when the pandemic started with back to back unforeseen and unfortunate events that challenged our faith in Him and pushed us to rock bottom with a great loss emotionally and financially.. So I wanted to mark this song as a symbol of restoration by trusting Him that one day He will heal us and restore all that we lost in every aspect as we believe and serve the God of restoration. Pls continue to remember us and our ministry in your prayers and for all our upcoming songs .. All glory to God alone 🙌🙌🙌
    Lyrics:
    ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ
    ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ
    మరువనూ యేసయ్య
    నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా
    నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా
    1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే
    ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే
    నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా
    ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా
    ఎడబాటులేని గమనాన
    నిను చేరుకున్న సమయాన
    నను ఆదరించే ఘన ప్రేమ
    అపురూపమైన తొలిప్రేమ
    ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా
    ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా
    2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా
    విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం
    నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు
    నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ
    నీ తోటి సాగు పయనాన
    నను వీడలేదు క్షణమైన
    నీ స్వరము చాలు ఉదయాన
    నిను వెంబడించు తరుణాన
    శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో
    నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య
    Yevaru Choopinchaleni Ilalo Nanu Veediponi
    Yenthati Prema Needhi Inthaga Korukundi
    Maruvanu Yesayya
    Nee Kathe Nanne Thaakaga
    Naa Madhe Ninne Cheraga
    Naa Gure Neevai Undaga
    Nee Dhare Ne Cheraanuga
    1. Theerale Dhooramaaye Kaalaale Maaripoye
    Yedhuraina Yendamaave Kaneeti Kaanukaaye
    Naa Gunde Lothulona Ne Naligipothu Unna
    Ye Dhaari Kaanaraka Nee Koraku Vechi Unna
    Yedabaatuleni Gamanaana
    Ninu Cherukunna Samayaana
    Nanu Aadharinche Ghana Prema
    Apuroopamaina Tholi Prema
    Yekamai Thoduga Oopire Neevuga
    Yevvaru Leruga Yesayya Neevega
    2. Ee Loka Jeevithaana Vesaaripothu Unna
    Viluvaina Needhu Vaakyam Veliginche Naa Praanam
    Nee Sannidhaanamandhu Seeyonu Maargamandhu
    Nee Dhivya Sevalone Nadipinche Naa Prabhu
    Neethoti Saagu Payanaana
    Nanu Veedaledhu Kshanamaina
    Nee Swaramu Chaalu Udhayaana
    Ninu Vembadinchu Samayaana
    Saswatha Prematho Sathya Vaakyambhutho
    Nithyamu Thoduga Niliche Naa Yesayya
    Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
    Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on RUclips or other streaming engines is Strictly Prohibited.
    Be Blessed and stay connected with us!!
    ►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
    ►Visit : www.joshuashaik.com
    ►Subscribe us on www.RUclips.com/passionforchri...
    ►Like us: facebook.com/JoshuaShaikO...
    ►Follow us: twitter.com/Joshua_Shaik
    ►Follow us: instagram.com/JoshuaShaik

    • @bhagyabommena3708
      @bhagyabommena3708 2 года назад +7

      Super anna

    • @nakkababu176
      @nakkababu176 2 года назад +9

      Amazing singing 👌👏

    • @delightmelodies8204
      @delightmelodies8204 2 года назад +16

      Sure brother vll uphold u and ur family, ministry in our prayers 🙏....God is our healer..praise God for all his kindness and mercy......soo melodious song 🎵 again....remake of this song made this song much soothing ❤ All glory and honor to God alone..

    • @samuel.b66
      @samuel.b66 2 года назад +5

      All GLORY TO GOD ALONE WE WILL PRAYING FOR YOUR FAMILY ANNA 🙏

    • @JohnBhaskarM
      @JohnBhaskarM 2 года назад +11

      మహా దేవుడు తన నిత్య ప్రేమతో మిమ్మును సంపూర్ణముగా ఆదరించును గాక ఆమెన్

  • @yesuprasad7183
    @yesuprasad7183 2 года назад +3366

    ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడి పోనీ
    ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుంది
    మరువను యేసయ్య..
    నీ కథే నన్నే తాకగా! - నా మదే నిన్నే చేరగా.. !
    నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా…
    1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే
    ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే
    నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా
    ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా
    ఎడబాటులేని గమనాన నిను చేరుకున్న సమయాన
    నను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలిప్రేమ
    ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా
    ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా //ఎవరు//
    2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా
    విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం
    నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు
    నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ
    నీ తోటి సాగు పయనాన నను వీడలేదు క్షణమైన
    నీ స్వరము చాలు ఉదయాన
    నిను వెంబడించు తరుణాన
    శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో
    నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్యా

    • @muralikarthik6927
      @muralikarthik6927 2 года назад +65

      Super bro 👍❤🙏

    • @amen9192
      @amen9192 2 года назад +72

      Esong ani sarulu... Vena.. Mallimalli... Venali... Anipisthi... Chalabagudhi... Iloveyou Jesus....... Exlent.... Song 💐💐💐💐💐♥️♥️♥️♥️♥️♥️🌹🌹🌹🌹💯💯💯💯🍫🍫🍫praisethelord 🎈🎈🎈🎈🎈

    • @gjessi9667
      @gjessi9667 2 года назад +36

      Praise God brother

    • @kilarukishor8459
      @kilarukishor8459 2 года назад +34

      TQ brother

    • @angarasruthiangarajyothian7663
      @angarasruthiangarajyothian7663 2 года назад +32

      Thank you annaya nice song

  • @omsrimettu5996
    @omsrimettu5996 2 года назад +3607

    Iam not a christian but... పాట ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలని ఉంది.... చక్కటి సాహిత్యం... వినసొంపు గాత్రo.. అద్భుత మైన సంగీతం... 🇮🇳🇮🇳👌👌👌

    • @pavankumar-dk4fo
      @pavankumar-dk4fo 2 года назад +66

      God love's you

    • @dhinakarmethari7948
      @dhinakarmethari7948 2 года назад +50

      Talent unna vallani gurtinchaaru anna.... Tnq miku eppudu dhevudu Andaga undali miru padimandiki uupayogapade goppa vyakthiga undalani korukuntunna

    • @srilatha5189
      @srilatha5189 2 года назад +45

      అన్న ఎంత చక్కగా పాడారు మంచి లిరిక్స్
      మిమ్మల్ని దేవుడు దీవించునుగాక

    • @rambabusiddabathula2536
      @rambabusiddabathula2536 2 года назад +11

      🙏

    • @sudheerk361
      @sudheerk361 2 года назад +49

      Bro..thanks for watching this song&comment..song lo అద్భుతం ఉంది.అలాగే క్రీస్తు ప్రేమలో నిజం ఉంది..I hope u under stand this love..thank u brother...

  • @RameshK-hb2gj
    @RameshK-hb2gj 22 дня назад +6

    దేవుడు దగ్గర ఉండి పాడించుకొన్న పాటలా ఉంది. ఇంత మంచి పాట ఇచ్చినందుకు మీకు నా హృయపూర్వక నమస్కారములు ❤

  • @AnandDara07
    @AnandDara07 10 месяцев назад +103

    I am not a Christian but I like this song ILOVE JESUS ❤❤

  • @msssurendra1419
    @msssurendra1419 День назад +2

    చాలా మంచి పాట, బాగా పాడారు, దేవుడు మిమ్ములను దీవించు గాక.

  • @khadarbeeshaik5810
    @khadarbeeshaik5810 Год назад +67

    I am Muslim awesome song

  • @jayapaulburugula5645
    @jayapaulburugula5645 2 года назад +81

    సంగీతం ద్వారా కూడా దేవున్ని స్తుతించగలం అని చెబుతూ ఒక వ్యక్తి సంగీతాన్ని ఎంతగా ప్రేమిస్తారో నిరూపించారు థాంక్స్ God

  • @DevarapalliSaikumari
    @DevarapalliSaikumari 5 дней назад +2

    ❤I love Jesus❤⛪⛪⛪

  • @anithaani8695
    @anithaani8695 2 года назад +48

    ఎవరు చూపించలేని - ఇలలో నను వీడిపోని
    ఎంతటి ప్రేమ నీది - ఇంతగా కోరుకుంది - మరువను యేసయ్యా (2)
    నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా
    నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా ||ఎవరు||
    తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే
    ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే
    నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా
    ఏ దారి కానరాక - నీ కొరకు వేచివున్నా
    ఎడబాటులేని గమనాన - నిను చేరుకున్న సమయాన
    నను ఆదరించే ఘన ప్రేమ - అపురూపమైన తొలిప్రేమ
    ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా
    ఎవ్వరూ లేరుగా - యేసయ్యా నీవెగా ||ఎవరు||
    ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా
    విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం
    నీ సన్నిధానమందు - సీయోను మార్గమందు
    నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ
    నీ తోటి సాగు పయనాన - నను వీడలేదు క్షణమైన
    నీ స్వరము చాలు ఉదయాన - నిను వెంబడించు తరుణాన
    శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో
    నిత్యము తోడుగా - నిలిచె నా యేసయ్యా ||ఎవరు||

  • @sagarikakiran5540
    @sagarikakiran5540 2 месяца назад +21

    Lyrics:
    ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ
    ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ
    మరువనూ యేసయ్య
    నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా
    నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా
    1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే
    ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే
    నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా
    ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా
    ఎడబాటులేని గమనాన
    నిను చేరుకున్న సమయాన
    నను ఆదరించే ఘన ప్రేమ
    అపురూపమైన తొలిప్రేమ
    ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా
    ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా
    2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా
    విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం
    నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు
    నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ
    నీ తోటి సాగు పయనాన
    నను వీడలేదు క్షణమైన
    నీ స్వరము చాలు ఉదయాన
    నిను వెంబడించు తరుణాన
    శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో
    నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 Год назад +12

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @motapothula7
    @motapothula7 2 года назад +515

    పాట వెనుక కష్టాలు మాకు తెలియవు గాని మీరు ఏదైనా అత్యుత్తమ వాటినే దేవునికి ఇస్తున్నారు జాషువా షేక్ మినిస్ట్రీస్ 😍 యేసయ్య మిమ్ముళ్లూను మీ బృందాన్ని బహుగా దీవించునుగాక 🙌🙌

    • @sirivellagrace
      @sirivellagrace 2 года назад +9

      Thank you God. All Glory to our God almighty forever Amen. God bless you mam more abundantly.

    • @jeevanmelodies77
      @jeevanmelodies77 2 года назад +1

      ruclips.net/video/UTrG1hOSayA/видео.html latest song

    • @srijasounds9310
      @srijasounds9310 2 года назад +6

      Amen 🙏

    • @arunarani4169
      @arunarani4169 2 года назад +2

      ❤️

    • @samuel56316
      @samuel56316 2 года назад

      ruclips.net/video/YVhY9nEVThU/видео.html
      రక్షణార్ధమైన పాట యవనాస్తులు కచ్ఛితంగా వినవలసి పాట

  • @ramakrishnaalajingiramakri9683
    @ramakrishnaalajingiramakri9683 2 года назад +27

    ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఉంది చాలా బాగుంది ప్రైస్ ది లార్డ్

  • @austinrogersmamidi3202
    @austinrogersmamidi3202 2 года назад +115

    ఈ పాట వింటున్నంత సేపు ఏదో తెలియని ఆత్మీయ అనుభూతి కలుగుతూ ఉంటుంది. మ్యూజిక్ కంపోజ్ చేసిన డైరెక్టర్
    ప్రాణం కమలాకర్ గారికి,
    గీతాన్ని ఆలపించిన శిరీష భాగవతుల గారికి,
    పాట రచయిత & నిర్మాత
    జాషువా షేక్ గారు & కుటుంబానికి
    ధన్యవాదములు
    🙏🙏🙏
    ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడైయుండును గాక
    🙌🙌🙌

    • @rajun5294
      @rajun5294 2 года назад +3

      Super andi god bless you

    • @jeevanmelodies77
      @jeevanmelodies77 2 года назад

      ruclips.net/video/UTrG1hOSayA/видео.html latest song

  • @dorlchinthala
    @dorlchinthala 4 месяца назад +7

    ఎన్నిసార్లు విన్నకూడా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే సాంగ్ ఎంత బావుందో.. Praise the lord jesus 🙏🙏

  • @bhaskarkvtn8203
    @bhaskarkvtn8203 2 года назад +12

    Praise the Lord Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 na thammudu chedu alavatlaku velthunnadu thana manasu maralani prayers cheyandi please 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathishkumar1236
    @sathishkumar1236 2 года назад +175

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు..... చక్కని పాట.... దేవుని నామమునకు మహిమ కలుగును గాక 🙏🙏🙏

  • @GopiGopi-yp3vg
    @GopiGopi-yp3vg Год назад +75

    ఈ.పాటరాసినవారికి నా కృతజ్ఞతలు ఇలాంటి గొంతు నాకు ఉంటే బాగుండేది

  • @ch.venkannababu2095
    @ch.venkannababu2095 27 дней назад +2

    చాలా చాలా బాగున్నాయి మీ సాంగ్స్ దేవునికి మహిమ కలుగునుగాక 💙❤️🙏

  • @prketernal
    @prketernal 2 года назад +20

    అప్పుడే aipoindenti ఇంక ఇంక vinali అనిపిస్తుంది దేవుని కి మహిమ కలుగును గాక

  • @jyothisanaboeina488
    @jyothisanaboeina488 2 года назад +28

    నిజంగానే యిలోకంలో యెవరు ప్రేమ chupimchaleru ఆది దేవుని ప్రేమే

  • @jeswinpjose7632
    @jeswinpjose7632 Год назад +26

    Yevaru chupinchaleni - Ilalo nanu veediponi
    Entati prema needi - intaga korukundi
    Maruvanu Yesayya ..
    Nee kathe nanne taakaga
    Naa made ninne cheraga
    Na gure neevai yundaga
    Nee dare ne charaanuga ..
    1. Teeraale dooramaaye
    Kaalaale maaripoye
    Yeduraina endamaave
    Kanneeti kaanukaaye
    Na gunde lotulona
    Ne naligipotuvunna
    Ye daari kaanaraaka
    Neekotaku vechiyunna
    Ywdabaatu leni gamanaana
    Ninu cherukunna samayaana
    Nanu aadarinche ghanaprema
    Apuroopamaina toliprema
    Yekamai toduga - oopire neevuga
    Yevvaru leruga - Yesayya neevega //Yevaru//
    2. Eeloka jeevitaana - vesaaripotuvunna
    Viluvaina needuvaakyam - veliginche naa praanam
    Nee sannidhaanamandu - seeyonu maargamansu
    Nee divya sevalone - nadipinchu naa prabhu..
    Nee toti saagu payanaana
    Nanu veedaledu - kshanamaina
    Nee swaramu chaalu vudayaana
    Ninu vembadinchu tarunaana
    Saaswata premato - satya vaakyambuto
    Nityamu toduga nilichena Yesayya //Yevaru//

  • @manohargouds2022
    @manohargouds2022 2 месяца назад +5

    Nadi karnatak nenu Hindu, kani e pata rachayataku mari padhinavariki kothi kothi vandanalu..

  • @hemanthkumar-ie5ru
    @hemanthkumar-ie5ru Год назад +21

    ఎన్ని సార్లు ఈ పాట విన్నా వినాలనిపిస్తుంది...వింటున్న ప్రతీ సారి కొత్తగా వింటున్న భావన....❤❤❤

  • @akashpallem7601
    @akashpallem7601 2 года назад +12

    Awesome song superb superb.. వీణ కి గిటార్ కి ఒక్క like

  • @kothacheruvuroadlimahbubna7126
    @kothacheruvuroadlimahbubna7126 Год назад +17

    తండ్రి మీకు వందనాలు🙏🙏 మా కుమారుడు శివ చరణ్ మంచి ఆరోగ్యం మంచి మనసు మంచి మార్గం మంచి job రావాలని కొరుకుతూ పభూవ..🙏🙏

  • @korrakrishna2661
    @korrakrishna2661 Год назад +4

    చాలా చాలా బాగుంది... దేవుడు మరింత సేవలో విరివిగా వాడబడాలని కోరుకుంటున్నాము

  • @joyshoots
    @joyshoots Год назад +97

    ఆకాశాన్ని అంటుచున్న యేసయ్య ప్రేమ కొంచం అర్థమైతేనె ఇంత మంచి పాట ఉధ్భవిస్తే... ఆకాశాన్ని అంటుచ్చున్న ఆ యేసయ్య ప్రేమ మనకు సరిగా అర్థమైతే మన జీవితాలు ఎలా మారతాయో కదా...❤❤

  • @devasahayamuppuluri7105
    @devasahayamuppuluri7105 3 месяца назад +7

    దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉంటుంది అనే ఈ పాట వింటే మనసు ప్రశాంతంగా ఉన్నది

  • @premmedical0451
    @premmedical0451 Год назад +28

    ఈ పాట ఎవరు పడిన కూడా ఆ దేవుని ప్రేమను గుర్తు చేస్తుంది చాలా గొప్పది దేవుని ప్రేమ ఈ మాట విన్నప్పుడల్ల ఆ దేవుని ప్రేమను నేను చేసిన పాపమును గుర్తు చేస్తుంది

  • @killoramanna1442
    @killoramanna1442 2 года назад +61

    Sister పాట చాలా బాగా పాడారు దేవునికి స్తోత్రం కలుగును గాక 👍👏

  • @yjayaraju701
    @yjayaraju701 2 года назад +120

    చాలా చక్కటి కంఠస్వరం చిట్టి తల్లి🙏🙏
    ఈ పాట రచయితకు
    సంగీత బృందానికి
    నా హృదయపూర్వక వందనాలు🙏🙏

  • @madhurikanta802
    @madhurikanta802 2 года назад +54

    😭😭😭😭😭😭😭😭😭😭I love you Jesus😭😭😭😭nela evaru untaru 😭😭na badhalanniti nunchi nannu vidipinchu vaduvu nivu😭na baram tholaginchu vadavu nivvu...na gunde amundo neku telusu 😭nenu anto neku telusu😭nannu evaremanna nannu evaru vadilesina😭naku nivvu untey chalu yessaya na thoduga undu naku enkem vadu yessaya😭👥❤

  • @gavinisrinivasarao6427
    @gavinisrinivasarao6427 10 месяцев назад +4

    ఈ రాసిన వారికి, పాడిన వారికి. సంగీతం చేసిన వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @marystella7640
    @marystella7640 Год назад +8

    పాడిన sis గారు, గిటార్ వాఇంచిన bro,
    సితార్ వాయించిన brother గారిని సూట్ కేస్ మీద రిథం ఇచ్చిన brother గారిని, దేవుడు మిమ్మును దీవించు గాక,. యేసయ్యా కృప మిమ్మును ఆవరించూ గాక

  • @davidjanni632
    @davidjanni632 2 года назад +182

    ఈ పాట చాలా అద్భుతంగా వుంది, చక్కని రచన స్వరకల్పన చేయడానికి మీకు దేవుడు కృప చూపించాడు సార్, చక్కని స్వరం తో మేడంగారు గానం చేశారు, ఇప్పటికే 100 సార్లు పాట విన్నాను, ఇంకా నా జీవితంలో ఎన్నిసార్లు ఈ పాట వింటానో నాకే తెలియదు. దేవునికి స్తోత్రం, మీకు మా ధన్యవాదములు.

  • @VijayKumar-ky1kp
    @VijayKumar-ky1kp Год назад +49

    రాతి హృదయాలను కదిలించే అద్భుతమైన పాట!!!!

  • @mgayathri-r5q
    @mgayathri-r5q Месяц назад +4

    lam not a christian but I like this Song I Love JESUS❤❤❤❤❤❤

  • @voiceofjesus3777
    @voiceofjesus3777 2 года назад +74

    క్రైస్తవ జీవితం మహిమ పరచండి ఈ పాట సమకూర్చారు హృదయాన్ని కదిలిస్తుంది థాంక్యూ స్వీటీ

  • @prasanna3263
    @prasanna3263 2 года назад +174

    చాలా చా లా చాలా చక్కటి పాట ఇంకా ఇంకా వినాలి అనిపించే పాట. దేవునికి మహిమ కలుగును గాక. God bless you all. really wonderful voice shireeshaa.

    • @rameshrammi601
      @rameshrammi601 2 года назад +5

      God bless you song very nice beautiful 👌👌 tq for

    • @jeevanmelodies77
      @jeevanmelodies77 2 года назад

      ruclips.net/video/UTrG1hOSayA/видео.html latest song

    • @angala7370
      @angala7370 2 года назад +3

      Same feeling

  • @RameshAtapaik
    @RameshAtapaik 5 месяцев назад +8

    ఎన్ని సార్లు ఈ పాటలు విన్న వినాలనిపిస్తుంది... విటున్న ప్రతిసారి కొత్తగా విటున్న భావన..... ❤️❤️❤️

  • @easycrafts4800
    @easycrafts4800 Месяц назад +2

    Oh! Jesus e song vinnavarini ,padinavarini andharini bless cheyandi.be with them

  • @d.j.mahi5573
    @d.j.mahi5573 2 года назад +45

    ఇలాంటి మధురమైన పాటలు ఇంకా ఎన్నో మీద్వారా రావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా (అమెన్)

  • @santhiratnam5974
    @santhiratnam5974 2 года назад +44

    ఈ పాట మనస్సుకు ప్రశాంతత ఇస్తుంది

  • @BadhulaRavi-fh5zj
    @BadhulaRavi-fh5zj 8 месяцев назад +11

    ఇపాట విన్నకొద్ది ఇంకా వినాలనిపిసున్నది దేవునికి మహిమ కలుగుగాక ఆమెన్ పాట రాసినవారికీ పాడిన సిస్టర్ గారికి మన ప్రభువైన యేసు క్రీస్తు దీవించును గాక ఆమెన్..

  • @pullannab5487
    @pullannab5487 8 месяцев назад +2

    Chala చక్కని సాంగ్,...ఎంత ఆదరణ కలుగుతుంది e pata వింటుంటే

  • @ramanagadi16
    @ramanagadi16 Год назад +59

    మధురమైన గానం, ఎంతసేపు విన్నా తనివితీరని స్వరం... మీ పాట ద్వారా దేవునికి మరింత స్తుతి కలిగించారు.... దేవునికి మహిమ కలుగును గాక

  • @MadduriVinod
    @MadduriVinod Год назад +12

    ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ప్రైస్ ది లార్డ్ 🙏 చెబుతున్నాను
    ఈ పాటకు మ్యూజిక్ అందించినటువంటి 👌👌
    ఈ పాటను కలిసికట్టుగా పాడిన అందరికీ దేవుని పేరట వందనాలు 🙏🤝

  • @issakurameswarapu7586
    @issakurameswarapu7586 2 года назад +21

    చాలా ఆత్మీయ రచన వినసొంపైన సంగీతం మధురమైన స్వరము చాలా మంచి పాట చేశారు దేవుడు మీ అందర్నీ దీవించును గాక మ్యూజిక్ ట్రాక్ కూడా అప్లోడ్ చేయండి సార్ ప్రభువు పేరట మీకు అందరికీ వందనాలు

    • @cmtej
      @cmtej 2 года назад

      Yevaru choopinchaleni Mashup of male and female vocals...
      ruclips.net/video/XGt9BVZCRO0/видео.html

    • @cmtej
      @cmtej 2 года назад

      Yevaru choopinchaleni Mashup of male and female vocals...
      ruclips.net/video/XGt9BVZCRO0/видео.html

  • @venkateswarammapula1074
    @venkateswarammapula1074 5 месяцев назад +2

    Chala chakani voice 🎉🎉🎉🎉🎉adhyvuniky mahima kalugunu gaaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VijaykumarKumar-ev3my
    @VijaykumarKumar-ev3my 2 года назад +13

    చాలా చాలా చక్కని పాట మంచి సాహిత్యంతో దేవుని ప్రేమను వివరించి,వినిపించారు.ఇక సంగీతం ....సెకండ్ బీజియం మనసును హత్తుకునేటట్టుగా..ఉంది.ఎప్పటికయినా ఇలాంటి సంగీతంలో ఒక పాట పాడాలని ఆశ.దేవుడు ఈ team ని దీవించును గాక ఆమెన్

  • @charliewilliamskuntam3021
    @charliewilliamskuntam3021 2 года назад +61

    నా గురించే పాట కట్టినట్టు గా ఉంది! Praise the LORD 🙏 Halleluyah ⚡🙇‍♂️

  • @leelavathivelagala9732
    @leelavathivelagala9732 Год назад +30

    I'm not Christian but no words about this song

  • @akondal6111
    @akondal6111 11 месяцев назад +2

    మనసుకు ప్రశాంతంగా unna Patan

  • @synnhan7892
    @synnhan7892 2 года назад +21

    చాల చాల బాగుంది పాట దేవునిక మహిమ కలుగును గాక

  • @mvmmovevithme9913
    @mvmmovevithme9913 2 года назад +17

    మహిమ ప్రభావం యేసయ్యకే..... ఏమి అద్భుతమైన పాట

  • @doneannapurna8435
    @doneannapurna8435 2 года назад +24

    ఈ పాట వింటున్నఅంత సేపు మనుసు కి ఎంతో హాయిగా అనిపిస్తుంది thankyou బ్రదర్

  • @Jr-nagarjuna_actor_542
    @Jr-nagarjuna_actor_542 Год назад +4

    సూపర్ అమ్మ చిట్టి తల్లి స్వరం సేమ్ టు సేమ్ కోకిల గానం లాగా పాడుతున్నావు తల్లి 🦜🦜🌷🥀

  • @mosesjacob9544
    @mosesjacob9544 2 года назад +53

    ఆరోగ్యము ఆనందము ఉల్లాసము ఇచ్చే దైవీకమైన సంగీతం మీది.
    మీ బ్రుంధం అంతటిపై నిత్యం దైవ ఆవేశం అభిషేకం ఉందునుగాక.
    ప్రభు రాక పర్యంతము మీరు - జాషువ గారు,కమలాకర్ గారు ఇలానే కలసి పని చేయాలని ఆకాంక్ష.

  • @voiceofjesus3777
    @voiceofjesus3777 2 года назад +21

    మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రభువు మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యు ఆమెన్ ఆమెన్

  • @jesusyouthworshipteam
    @jesusyouthworshipteam 2 года назад +6

    చాలా స్లోగా చాలా నెమ్మదిగా చాలా జాగ్రతగా సాంగ్ ని తీసుకెళ్లారు super

  • @ramaiahdevarapalli1549
    @ramaiahdevarapalli1549 8 месяцев назад +3

    దేవునికి వందనాలు. రచన సంగీతం గానం మూడూ మనసుని కట్టిపడడేస్తుంది. ఇంతటి మధురమైన పాట ఎన్నిసార్లు విన్నా ఇంకోసారి వినీలనిపిస్తూనే ఉంటుంది. ఇలా లెక్కలేనన్ని సార్లు విన్నాము. రచయతని స్వరకర్తని గాయనిని దేవుడు దీవించాలని ఇంకా సేవలో వాడుకోవాలని ప్రార్థన

  • @perciyaa866
    @perciyaa866 Год назад +27

    Lyrics in English
    Yevaru chupinchaleni - Ilalo nanu veediponi
    Entati prema needi - intaga korukundi
    Maruvanu Yesayya ..
    Nee kathe nanne taakaga
    Naa made ninne cheraga
    Na gure neevai yundaga
    Nee dare ne charaanuga ..
    1. Teeraale dooramaaye
    Kaalaale maaripoye
    Yeduraina endamaave
    Kanneeti kaanukaaye
    Na gunde lotulona
    Ne naligipotuvunna
    Ye daari kaanaraaka
    Neekotaku vechiyunna
    Ywdabaatu leni gamanaana
    Ninu cherukunna samayaana
    Nanu aadarinche ghanaprema
    Apuroopamaina toliprema
    Yekamai toduga - oopire neevuga
    Yevvaru leruga - Yesayya neevega //Yevaru//
    2. Eeloka jeevitaana - vesaaripotuvunna
    Viluvaina needuvaakyam - veliginche naa praanam
    Nee sannidhaanamandu - seeyonu maargamansu
    Nee divya sevalone - nadipinchu naa prabhu..
    Nee toti saagu payanaana
    Nanu veedaledu - kshanamaina
    Nee swaramu chaalu vudayaana
    Ninu vembadinchu tarunaana
    Saaswata premato - satya vaakyambuto
    Nityamu toduga nilichena Yesayya //Yevaru

    • @edapandu5138
      @edapandu5138 Год назад +2

      Thanks for sending

    • @edapandu5138
      @edapandu5138 Год назад

      Thanks for sharing

    • @anitasenapti947
      @anitasenapti947 9 месяцев назад

      God bless you and 10q for this beautiful song given u lyrice 🥰god bless u 🙏👍

  • @youngpumajosh6561
    @youngpumajosh6561 2 года назад +17

    Praise the lord.e pata ennisarliena vinalanipistundi.god bless to all team members

  • @sudheerjohnroy6145
    @sudheerjohnroy6145 2 года назад +25

    ఇలాంటి.. అద్భుతమైన పాటలను మీరు ఇంకా మరెన్నో.. పాటలను రూపొందించాలని మనస్ఫూర్తిగా..ఆశిస్తున్నా అన్న.. 🙏🙏 అటువంటి శక్తి , జ్ఞానానం "దేవుడు" మీకు సమృద్ధిగా దయచేయును గాక..
    సమస్త మహిమ, ఘనత, ప్రభావములు "దేవునికే" కలుగును గాక.. ఆమెన్ 🙏🙏

  • @vimalakumari8498
    @vimalakumari8498 9 месяцев назад +2

    వందనాలు అమ్మ మీ పాటలో యేసయ్య ప్రేమ ఈ లోకంలో ఎంత ఉన్నతమైన దోతెలియజేసారు యేసయ్య మిమ్మల్ని ఇంకా ఇంకా బలంగా అనేకులు కొరకు ఆశీర్వాదం గా దీవించాలి

  • @bankaramakrishna6284
    @bankaramakrishna6284 2 года назад +14

    ఈ పాట మా చర్చి లో పాడాను దేవుడు మంచి స్వరాన్ని మీకు ఇచ్చాడు మేడం

  • @peddasubbarayudu4962
    @peddasubbarayudu4962 2 года назад +43

    జాషువా అన్న మళ్ళీ మీరు కొత్తగా అక్క గారితో పాడించడము మాకు ఎంతో సంతోషం కలిగించింది .. వందనములు అన్నయ్య

    • @dadepogudaniel4965
      @dadepogudaniel4965 2 года назад +1

      ఒకసారి ఈమె పాడిన పాట వినండి ఎంత అద్భుతంగా పాడిందో ..plz subscribe ,pres the Bell icon 🙏

    • @cmtej
      @cmtej 2 года назад

      Yevaru choopinchaleni Mashup of male and female vocals...
      ruclips.net/video/XGt9BVZCRO0/видео.html

    • @jeevanmelodies77
      @jeevanmelodies77 2 года назад

      ruclips.net/video/UTrG1hOSayA/видео.html latest song

  • @Jr-nagarjuna_actor_542
    @Jr-nagarjuna_actor_542 7 месяцев назад +3

    యేసయ్య పాట ఎన్నిసార్లు విన్న తనివి తీరదు 🙏🙏🙏🙏

  • @dasanbabu4548
    @dasanbabu4548 2 года назад +18

    నీవు పాడిన పాట అలా ఎప్పుడూ వినాలనే ఉన్టోన్దీ ఏమిటో ఆ ట్యూనింగ్ రహస్యం. కృతజ్ఞతలు.

  • @priscillabarnabas4250
    @priscillabarnabas4250 2 года назад +54

    తే నెకంటె మధురమైన గొంతులో మాధుర్యం దేవుడు పుట్టించి నాడు కాపాడుకో అమ్మా God Bless you 🙌❤️ Amen Hallelujah Glory to GOD Almighty 🙌👌❤️🕊️🎉

  • @mallipudikalavathi6854
    @mallipudikalavathi6854 2 года назад +7

    ఈ పాట ఎంత బాగుంది అంటే దేవుని గురించి ఎంతగా వివరించినా సరే చాలా బాగా కూడా పాడారు అసలు ఈ పాట ఎన్ని సార్లు విన్నాను నేను అయితే దేవుని గురించి తెలుసుకోవడానికి ఇటువంటి పాటలు

  • @PaulJosephPJ
    @PaulJosephPJ Месяц назад +2

    Sireesha's voice is so immaculate !! So is Keba's playing ... so soothing to the ear.... thank you Joshua Shaik ministries for this amazing song !! God bless

  • @gottemukalalazargottemukka955
    @gottemukalalazargottemukka955 2 года назад +15

    ఎవరు చూపించ లేని ప్రేమను చూపించావయ్య ఎన్ని సార్లు విన్న వినాలని అనిపిస్తుంది థాంక్స్ అన్న 💞💞💞💞💕💕💕🌹🌹🌹🌹🥰🥰🥰

  • @KrishnaveniAddanki-n3w
    @KrishnaveniAddanki-n3w Год назад +21

    ఈ పాట ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది చాలా బాగా పాడారు, రాసినవారికి థాంక్స్ 🌹

  • @suseelakothala619
    @suseelakothala619 Год назад +33

    చక్కని ఆత్మీయ గానం ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అంపించే song. Thank you all. team 🎉🎉🎉🎉

  • @neerukundiusha4387
    @neerukundiusha4387 Месяц назад

    మనసుకు ప్రశాంతత కలిగించే పాట చాలా అద్భుతం గా పాడావు తల్లీ 💯💯 మధురమైన గాత్రం 😍 దేవుని దివ్య ఆశీర్వాదములతో చల్లగా వుండు తల్లీ 🙌🏾🙌🏾😍❤

  • @sujatha3848
    @sujatha3848 2 года назад +34

    అమ్మ చాలా చాలా బాగుంది చక్కగా వివరించారు పాటలో. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 Год назад +13

    ఈ పాట చాలా బాగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @sappagiprabhu9754
    @sappagiprabhu9754 2 года назад +63

    దేవుని నామానికి మహిమ కలుగును గాక!
    ఎవరు చూపించలేని (పేమ అది నా యేసయ్య (పేమ. చక్కటి గా(తం సొంపైన సంగీతం (పభువు మిమ్మల్ని మెండుగా దీవించును గాక!

    • @bodapatiusharani71
      @bodapatiusharani71 2 года назад +1

      👏👏👏👏👏👏👏👏👏👏👏👏చాలా చాలా బాగుంది 👏👏👏👏

    • @cmtej
      @cmtej 2 года назад

      Yevaru choopinchaleni Mashup of male and female vocals...
      ruclips.net/video/XGt9BVZCRO0/видео.html

  • @anithasrikanth6726
    @anithasrikanth6726 2 месяца назад +1

    Praise the lord Hallelujah amen ee song entha vinna vinali anipisthundhi thank you so much

  • @naresh_v555
    @naresh_v555 16 дней назад +2

    when i am watching this song i cried a lot because of his love and mercy thank you for this wonderful song

  • @krajasekhar2149
    @krajasekhar2149 Год назад +13

    సిస్టర్ మీరు పాడిన ఈ పాట ఎన్ని సార్లు విన్న ఇంకా.. ఇంకా వినాలని అనిపిస్తోంది. ఎంతో చక్కగా పాడి చక్కని సాహిత్యాన్ని అందించారు. Thankyu. మిమ్ములను ఆ దేవుడు ఇలాగే దీవిoచాలని, ఇంకా ఉన్నత శిఖరానికీ చర్చా లని కోరుతున్నా. సూపర్.

  • @Anandkumar-ut2tg
    @Anandkumar-ut2tg 2 года назад +16

    చాలా బాగా పాడారు చెల్లి దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమెన్

    • @karonal54
      @karonal54 2 года назад

      💞💋💋♥️👍👌👌👌👍👍

  • @kishorch2167
    @kishorch2167 2 года назад +6

    Praise the lord sister 🙏chala baga chepparu God bless you

  • @NishiMama-n3f
    @NishiMama-n3f 3 месяца назад +1

    Song chala chala bag vunndi ❤❤❤ heart touching ❤🎉

  • @bosimuddubabu1908
    @bosimuddubabu1908 2 года назад +6

    చాలా బాగా పాడారు సిస్టర్ పాట చాలా బాగుంది ప్రైస్ తే లార్డ్ యూర్ టీం

  • @katarikanakadurga2175
    @katarikanakadurga2175 2 года назад +18

    Super song💓💓💓💓💓💓💓💓💓 యేసయ్యా ప్రేమ మరవలేము. వందనాలు అయ్యా గారు

  • @kmamathamamatha8230
    @kmamathamamatha8230 2 года назад +5

    ఏన్ని సార్లు విన్నా వినాలి అని అనిపించే పాట అన్నయ్య 🙏🙏🙏❤️💞💞

  • @ramachandarnadakuditi6699
    @ramachandarnadakuditi6699 10 месяцев назад +4

    Ee song vinte chala emotional ayipotaa nemu 😢😢😢😢

  • @syamronalds
    @syamronalds 2 года назад +5

    చక్కని స్వరం చాలా బాగుంది సిస్టర్ god bless you...

  • @marygunadala5740
    @marygunadala5740 Год назад +5

    అద్భుతమైన పాట మరలా మరల వింటున్నాము praise the lord

  • @johnrajuvadavalli649
    @johnrajuvadavalli649 2 года назад +6

    Naaku meeru rasina songs ante chaala istam,entho odarpunisthayi.prathi roju mee songs vintanu.meeru ilane inka enno, marenno songs rayalani korukuntunnanu.God bless you
    Devudu mimmunu bahuga deevinchi aaseervadhinchunu gaaka amen

  • @kumarch7821
    @kumarch7821 3 месяца назад +2

    చాలా బాగుంది ❤🎉🎉❤ లవ్ యు జీసస్🎉❤

  • @ssanthi3668
    @ssanthi3668 2 года назад +9

    Nice voice sister' praise the lord ,,దేవుడు నికించిన మంచి స్వరం తో మరిన్ని పాటలు పడాలని,కొరుకుతూ prayer 🙏🙏🙏🙏🙏🙏 చేస్తాము,,

  • @jitendramajji1147
    @jitendramajji1147 2 года назад +13

    Wow wow wow .......~~~
    What a presence My God
    No One is like you My Savior
    Thanks for your Unconditional Love
    😭😭😭😭

  • @SingamBalasubrahmanyam
    @SingamBalasubrahmanyam 11 месяцев назад +8

    Yes all more comments included song writter greatly

  • @krishna-ym9ok
    @krishna-ym9ok 11 дней назад +1

    yesayya prema entho maduram🎉🎉

  • @MallaRamaapparao27
    @MallaRamaapparao27 Год назад +6

    I can listing this song 200times becuse I love Jesus iam christen praiselord