పనికిరాని పాత్రనని - పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా (2) సువార్తలోని పాత్రలన్నీ - శ్రీ యేసుని పొగడుచుండ సాక్షిగానుండు పాత్రగజేసి - సత్యముతో నింపుము తండ్రి ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు వెలలేని నీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగజేసి (2) ఆటంకములనుండి తప్పించి నన్ను - ఎల్లప్పుడు కావుమయ్యా పగిలియున్న పాత్రను నేను - సరిచేసి వాడుమయ్యా ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి|| లోకాశతో నిండి ఉప్పొంగుచూ - మార్గంబు నే దప్పితిన్ మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని (2) పోగొట్టుకున్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితివి ప్రాణంబు నాలో ఉన్నప్పుడే - నీ పాదంబుల్ పట్టితిన్ ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్ కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా (2)
నేను కోవిడ్ పసిటివ్.... ఈ పాట నన్నెంతగనో ప్రభావితం చేస్తోంది... Thank you Jesus, we praise you Lord, Thank you soo much Lord, Thank you for such a wonderful song annayya, it exactly suits my situation. Glory to God🙏🙌✝️💕
పనికిరాని పాత్రనని - పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా (2) సువార్తలోని పాత్రలన్నీ - శ్రీ యేసుని పొగడుచుండ సాక్షిగానుండు పాత్రగజేసి - సత్యముతో నింపుము తండ్రి ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు వెలలేని నీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగజేసి (2) ఆటంకములనుండి తప్పించి నన్ను - ఎల్లప్పుడు కావుమయ్యా పగిలియున్న పాత్రను నేను - సరిచేసి వాడుమయ్యా ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి|| లోకాశతో నిండి ఉప్పొంగుచూ - మార్గంబు నే దప్పితిన్ మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని (2) పోగొట్టుకున్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితివి ప్రాణంబు నాలో ఉన్నప్పుడే - నీ పాదంబుల్ పట్టితిన్ ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్ కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా (2)
This is an old song , so i wasnt that eager to listen again, so i skipped when i got the notification, now up late night working, and in my break , just wanted to spend some time with GOD alone and HE leads me here. Tears of gratitude !
Ee pata loni prathi word ....nanu kadilinpa jesindi..maroka sari na papapu jeevitham kuda gurthuku vachindi...యేసయ్యా నేను పనికిరాని పాత్రానని నను త్రోసివేయకు ప్రభువా....😭
Goosebumps allover my body... I cried like a baby and prayed by kneeling down after this song... you made this night a peaceful one.. confessed every sin of mine which I did earlier. Thankyou for this beautiful song after 15 long years.. God bless you my brother 👍🙏🙌
HLO ANNA I AM 14 YEARS OLD NAKU MA NANNAMMA ANTE CHALA ESTAM THANU ONE YEAR BACK CHANIPOYARU NENU PADUKONE TAPPUDU PADEVARU AND EDHI THANA FAV SONG TQ ANNA CHALA BAGA PADARU
Now only I listened it. I was skipped many times but unexpectedly it has played itself... While listening unstoppably tears rolling from my eyes now it was one of fav my song in 2021..God bless u broh..such a nice song u sang very smoothly n nice voice🌹
Praise The Lord.. Powerful and heart touching song. My life is like a mud but God moulded me like a great vessel (blessed one). Whenever I sing this song I just cry out like a kid. Really, without God we're all nothing. Glory to OUR FATHER..
Ma అమ్మ గారు కటాషమ్మ first Asian first Bishop lady గారు రాసిన song ట్యూన్ ఇది ఆమె కూతురు నేను కానీ ఇంకా కొంచెం ట్యూన్ చేయాలి చాలా స్లో గా పాడినారు మీరు its ok but సూపర్
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా పనికిరాని పాత్రనని - పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా (2) సువార్తలోని పాత్రలన్నీ - శ్రీ యేసుని పొగడుచుండ సాక్షిగానుండు పాత్రగజేసి - సత్యముతో నింపుము తండ్రి ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి|| విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు వెలలేని నీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగజేసి (2) ఆటంకములనుండి తప్పించి నన్ను - ఎల్లప్పుడు కావుమయ్యా పగిలియున్న పాత్రను నేను - సరిచేసి వాడుమయ్యా ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి|| లోకాశతో నిండి ఉప్పొంగుచూ - మార్గంబు నే దప్పితిన్ మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని (2) పోగొట్టుకున్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితివి ప్రాణంబు నాలో ఉన్నప్పుడే - నీ పాదంబుల్ పట్టితిన్ ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||
Praise the lord brother in my life like mud when I leasing this song really heart touching I my life I don't have daddy my dad only Jesus Christ only forever and ever till I die also I never leave jesus Christ Amen🙏
These lyrics are the original.. And this is the original ascent of the song. The other version's lyrics are slightly abridged.. Glad to say that this song brings back all the memories. 🤗 💕💕
Yendhuku panikirani nannu gyapakam chesukunru yesayya 🥺🥺🥺 thank you Jesus forever end ever and ever and ever and ever and ever and ever 🙌🥰😍😍🤩🤩🤩😍🤩🤗😘🤗😘🤗🤗🤗🤗🤗🤗🙌 ❤️❤️😍❤️❤️😍❤️❤️😍❤️❤️😍❤️
Brother, this self reflection song sung by you with utmost dedication and inner feelings.. i am also a broken pot but my potter is great.. he will set me right . Praise jesus. Bring more songs dear brother.
Greetings from Singapore 🇸🇬. Thank you for soulful singing brother! So touching and made me think of my past life and how God had shown me Grace and saved me. Made my morning worship through this beautiful song! God bless you and continue to use you to touch many souls!!
Wow excellent song nice wonderful voice and excellent heart touching song nice brother song challa baga padaruu meruu anno songs padalani korukumtuna brother ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Very nyc song, it helped me to stop satanic thoughts of abortion during my pregnancy,God knitted my baby in his own image with his own hands, praise the Lord for everything!!!
Thanks.... God bless you... excellent.... praise and glory and honour be to God.... now and forever...! Inspite of being a MALAYAALI, It touched me a lot...
You made me cry😭really😢I felt ❓how God created me as human in this inhumane world.God bless you to save more SOULS to His Eternal KINGDOM through your amazing singing n testimony.Amen.🙏
Manushuluga vunna manam raasukoni paadina paate intha madhuramugaa vunte mari naa yesuni prema entha madhuram entha manoharamo kadaa thank you for all team ....💐
I don't know how many times I listen to this song...I go on listening to this song...I luv this song that much...even you sang this song so beautifully..glory to God ! Thankyou so much
All Praises be to Almighty God! Such an amazing melody. Brother, please make another cover on Kalavantidi Nee Jeevetham! May God bless you, your family, and your ministry.
Nenu Hindu ni nenu church ki yeppudu vellaledu but e songs nannu chala inspire cheseindhi anna 🙏🏼
God bless you
God bless you amma! 🙌🏼
Jogamma
@@yadagirirajyalaxmi1972 start ee
Mari church ki vellachu gaa sister......miru mee family life lo chala happy gaa vuntaru .......
పనికిరాని పాత్రనని - పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా (2)
సువార్తలోని పాత్రలన్నీ - శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగానుండు పాత్రగజేసి - సత్యముతో నింపుము తండ్రి
ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా
విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగజేసి (2)
ఆటంకములనుండి తప్పించి నన్ను - ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను - సరిచేసి వాడుమయ్యా
ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి||
లోకాశతో నిండి ఉప్పొంగుచూ - మార్గంబు నే దప్పితిన్
మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని (2)
పోగొట్టుకున్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే - నీ పాదంబుల్ పట్టితిన్
ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా (2)
Tq sis
ప్రతి ఒక్కరికి వందనాలు 🙏✝️
నా కొరకు prayer చేయగలరు 🙏✝️
పాట వింటుంటే నాపాప జీవితం గుర్తుకువచ్చి నాకళ్ళవెంబడి కన్నీరు ఆగలేదు.
Sem
Pls pray my husband sobhan suffering covid
Kummari O Kummari Jagathuthpaththidaari
Jigata Mannaina Naa Vanka
Challaga Choodumayyaa
Aaa Aaa Aaa Challaga Choodumayyaa
Panikiraani Paathranani Paaraveyakumaa
Pongi Poralu Paathragaa Nannu Nimpumaa (2)
Suvaarthaloni Paathralanni
Sree Yesuni Pogaduchunda
Saakshiga Nundu Paathragajesi
Sathyamutho Nimpumu Thandri
Aaa Aaa Aaa Sathyamutho Nimpumu Thandri ||Kummari||
Viluvaleni Paathranu Nenu
Konuvaaru Lerevvaru
Velaleni Needu Rakthambutho
Velugondu Paathragajesi (2)
Aatankamulanundi Thappinchi Nannu
Ellappudu Kaavumayyaa
Pagiliyunna Paathranu Nenu
Sarichesi Vaadumayyaa
Aaa Aaa Aaa Sarichesi Vaadumayyaa ||Kummari||
Lokaashatho Nindi Upponguchoo
Maargambu Ne Dappithin
Manushechchalanniyu Sthiramanuchune
Manashaanthi Kolpothini (2)
Pogottukunna Pathrayanuchu
Parugeththi Nanu Pattithivi
Praanambu Naalo Unnappude
Nee Paadambul Pattithin
Aaa Aaa Aaa Nee Paadambul Pattithin ||Kummari||
Beautiful song Thank you for the lyrics 🙏
Jesus estamm anavaluu like cheyamdhi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
No words about this song (విలువ లేని పాత్రను నేను, పగిలిన పాత్రను నేను సరిచేసి వాడుకో యేసయ్య 🙂)
నేను కోవిడ్ పసిటివ్.... ఈ పాట నన్నెంతగనో ప్రభావితం చేస్తోంది... Thank you Jesus, we praise you Lord, Thank you soo much Lord,
Thank you for such a wonderful song annayya, it exactly suits my situation.
Glory to God🙏🙌✝️💕
God heals you ..
@@sunithavijaya9942 thank you sister..... God is healing me....
Hw r u now brother
May God Jesus bless you and help you
It's god Grace bro
పనికిరాని పాత్రనని - పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా (2)
సువార్తలోని పాత్రలన్నీ - శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగానుండు పాత్రగజేసి - సత్యముతో నింపుము తండ్రి
ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా
విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగజేసి (2)
ఆటంకములనుండి తప్పించి నన్ను - ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను - సరిచేసి వాడుమయ్యా
ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి||
లోకాశతో నిండి ఉప్పొంగుచూ - మార్గంబు నే దప్పితిన్
మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని (2)
పోగొట్టుకున్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే - నీ పాదంబుల్ పట్టితిన్
ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా (2)
This is an old song , so i wasnt that eager to listen again, so i skipped when i got the notification, now up late night working, and in my break , just wanted to spend some time with GOD alone and HE leads me here. Tears of gratitude !
Praise the lord
ok
దేవుడు చాలా అద్భుతం గొప్పవాడు.. యెహోవా తండ్రి ఈ పాట పాడిన నీ భక్తుడు చలం
గొప్పగ చెయ్యమని కోరుచున్నాను ఆమెన్
ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం thank you brother చాలా బాగా పాడారు.,💯
Praise the lord
Praise the lord
Sup
Praise the lord
@@ravikumarvps1526 the
I'm a terrific sinner let the God Lord show mercy on me🙏and make me like a overpouring vessel in Jesus name Amen
Amen
Ee pata loni prathi word ....nanu kadilinpa jesindi..maroka sari na papapu jeevitham kuda gurthuku vachindi...యేసయ్యా నేను పనికిరాని పాత్రానని నను త్రోసివేయకు ప్రభువా....😭
Goosebumps allover my body... I cried like a baby and prayed by kneeling down after this song... you made this night a peaceful one.. confessed every sin of mine which I did earlier. Thankyou for this beautiful song after 15 long years.. God bless you my brother 👍🙏🙌
Super
నా మనసు చాలా బాధగా ఉంది ఏ దారి కానరాని స్థితిలో ఉన్న నేను నాకు సహాయం చేయగలవా దేవా
Ee pata nachina vallu oka like veskondi
Unique voice something different
Than normal .good performance.
ya its true
Please Prayer for all peoples who's life is broken May God renew all soul be strong in Jesus Christ blessings name
Amen 💯🕊️🙌
👉Thank you for video👈
🙏Please Upload more videos🙏
🌟దేవుడు మీకు సహాయం చేయను గాక ఆమెన్🌟
HLO ANNA I AM 14 YEARS OLD NAKU MA NANNAMMA ANTE CHALA ESTAM THANU ONE YEAR BACK CHANIPOYARU NENU PADUKONE TAPPUDU PADEVARU AND EDHI THANA FAV SONG TQ ANNA CHALA BAGA PADARU
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా
పనికిరాని పాత్రనని - పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా (2)
సువార్తలోని పాత్రలన్నీ - శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగానుండు పాత్రగజేసి - సత్యముతో నింపుము తండ్రి
ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి||
విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగజేసి (2)
ఆటంకములనుండి తప్పించి నన్ను - ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను - సరిచేసి వాడుమయ్యా
ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి||
లోకాశతో నిండి ఉప్పొంగుచూ - మార్గంబు నే దప్పితిన్
మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని (2)
పోగొట్టుకున్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే - నీ పాదంబుల్ పట్టితిన్
ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||
Kummari O Kummari Jagathuthpaththidaari
Jigata Mannaina Naa Vanka
Challaga Choodumayyaa
Aaa Aaa Aaa Challaga Choodumayyaa
Panikiraani Paathranani Paaraveyakumaa
Pongi Poralu Paathragaa Nannu Nimpumaa (2)
Suvaarthaloni Paathralanni
Sree Yesuni Pogaduchunda
Saakshiga Nundu Paathragajesi
Sathyamutho Nimpumu Thandri
Aaa Aaa Aaa Sathyamutho Nimpumu Thandri ||Kummari||
Viluvaleni Paathranu Nenu
Konuvaaru Lerevvaru
Velaleni Needu Rakthambutho
Velugondu Paathragajesi (2)
Aatankamulanundi Thappinchi Nannu
Ellappudu Kaavumayyaa
Pagiliyunna Paathranu Nenu
Sarichesi Vaadumayyaa
Aaa Aaa Aaa Sarichesi Vaadumayyaa ||Kummari||
Lokaashatho Nindi Upponguchoo
Maargambu Ne Dappithin
Manushechchalanniyu Sthiramanuchune
Manashaanthi Kolpothini (2)
Pogottukunna Pathrayanuchu
Parugeththi Nanu Pattithivi
Praanambu Naalo Unnappude
Nee Paadambul Pattithin
Aaa Aaa Aaa Nee Paadambul Pattithin ||Kummari||
Tq u
God bless you..Tq❤️
Thank you so much.god bless you
Tq for this lyrics.....
Praise the lord 🙏🙏🙏
Now only I listened it. I was skipped many times but unexpectedly it has played itself... While listening unstoppably tears rolling from my eyes now it was one of fav my song in 2021..God bless u broh..such a nice song u sang very smoothly n nice voice🌹
Nenu enni papalu chesina nannu cheyi viduvakunda nannu rakshichadu na goppa yesayya
ఈ పాట వింటుంటే నేను వేరే లోకంలోకి వచ్చాను అని అనిపించింది 🙏🙏🙏
(1) పనికి రాణి పాత్రనని పారవేయకుమా పొంగిపొరలు పాత్రగా నన్ను నింపుమా (2).
సువార్తలోని పాత్రలని శ్రీ యేసుని పొగడు చుండా
సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. ఆ. ఆ
సత్యముతో నింపు తండ్రి
పల్లవి;. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగట్ట. మన్నైన నా వంక చల్లగా చూడుమాయ ఆ. ఆ. చల్లగ చూడుమాయ
(2) విలువలేని పాత్రనునెను కొనువారు లేరెవ్వరు వెలలేని నిధు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి. (2)
ఆటంకములనుండి తప్పించి నన్ను ఎలప్పుడు కావుమయ్య
పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్య ఆ ఆ
సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి.
(3) లోకశాలలోని ఊపొంగుచూ మార్గంబు నే తప్పెతిన్
మనుసేచ్చలన్నియు స్థిరమనుచునే మనశాంతి కోల్పొతిని. (2)
పోగొట్టుకున్న పాత్రయనుచు పరుగెత్తి నినుపట్టితి ప్రాణంబు నాలో వున్నప్పుడే నీ పదముల్ పట్టితిన్. నిపాదముల్ పట్టితిన్ (కుమ్మరి)
Heart touching 💖 ....whenever I heard this song ....I am feeling very pleasant...superb.... excellent voice...
పనికిరాని పాత్రనని పరవేయకుమా
😔😔😔😔😔😔😔
Praise The Lord.. Powerful and heart touching song. My life is like a mud but God moulded me like a great vessel (blessed one). Whenever I sing this song I just cry out like a kid. Really, without God we're all nothing. Glory to OUR FATHER..
Alle all ka kya Amy kya L Karim me all f so
Extent ga padaru brother
Excellent song 👍😚🙏🏻
ఆమెన్ ఆమెన్ ఆమెన్
Unforgettable old song...
Pleasant voice with beautiful presentation
Praise the Lord akka🙏
@@rajashekarborelli1122 Prise the Lord brother 🙏
ruclips.net/video/im7-H8_PcwI/видео.html
కన్నీటిని తెప్పించే ముస్లిం సహోదరుడు అద్భుతమైన సాక్ష్యం.
చాలామంచి పాట.... బాగా పాడారు... దేవుడు మీకు తోడుగా ఉండును గాక.... 🙏🙏🙏
This is my favorite song and absolutely loved to hear your version😊 all glory to jesus... May Jesus help you in everything you do😇 Praise the Lord...
Paniki rani patranani paraveyukama pongi poralu patragaa nannu nimpuma 🙏 Amen
సూపర్ సాంగ్ బ్రదర్ 👌👌😘😘😘🙌🙌💒💒, గాడ్ బ్లెస్స్ యూ అల్ 💒💒🙌🙌🙌👍👍👇😍
Ma అమ్మ గారు కటాషమ్మ first Asian first Bishop lady గారు రాసిన song ట్యూన్ ఇది ఆమె కూతురు నేను కానీ ఇంకా కొంచెం ట్యూన్ చేయాలి చాలా స్లో గా పాడినారు మీరు its ok but సూపర్
This is not song.this is exactly position of true believer those who forgot theire salvation.praise the Lord anna thanks for this work.
ruclips.net/video/im7-H8_PcwI/видео.html
కన్నీటిని తెప్పించే ముస్లిం సహోదరుడు అద్భుతమైన సాక్ష్యం.
Yesayya nenu gooraa paaipni deva nannuu shaminchu deeva😭😭😭
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా
పనికిరాని పాత్రనని - పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా (2)
సువార్తలోని పాత్రలన్నీ - శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగానుండు పాత్రగజేసి - సత్యముతో నింపుము తండ్రి
ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి||
విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగజేసి (2)
ఆటంకములనుండి తప్పించి నన్ను - ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను - సరిచేసి వాడుమయ్యా
ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి||
లోకాశతో నిండి ఉప్పొంగుచూ - మార్గంబు నే దప్పితిన్
మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని (2)
పోగొట్టుకున్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే - నీ పాదంబుల్ పట్టితిన్
ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||
Hallelujah 🙌🙌🙌🙌🙌 wonderfull song anna ossm lyrics Praise the lord anna✝️✝️✝️
Love you JESUS
మంచి ఫీల్ వున్న సాంగ్
Ee pata chala spiritual song meeru kuda chala spiritual ga padaru annaya, hrudhayalu kadhilincha badai kanilu agatledhu asalu ee patani nenu enni sarlu vinnano nake telidhu meeku devudu entho manchi gonthicharuu meeru elage inka devuni ghanaparachandi devudu mimmalni dhivinchunu gaka Amen!
This is such a nice song. Though this is an old song but the lyrics makes us surrender to god again👍
Its really heart touching song l love this song God bless all the team🙏
అన్న వందనాలు
ఈ పాట చాలా సారులు విన్న మల్లీ మల్లీ వినాలి అని ఉంది
దేవుడు మీకు మంచి స్వరము ఇచ్చాడు
No words...tears in eyes...with all the past memories..lifted to the heights in life only by lord 🙏 thank you for the song👍
Devuniki estamaina bali virigi naligina hrudayame antha bharanga padi aaradhistunnaru 🙏❤
Thank u anna for bringing old His, many Hearts are connected with this song Again many new Hearts ❤️ are re-connecting With JESUS
Praise the lord brother in my life like mud when I leasing this song really heart touching I my life I don't have daddy my dad only Jesus Christ only forever and ever till I die also I never leave jesus Christ Amen🙏
These lyrics are the original.. And this is the original ascent of the song. The other version's lyrics are slightly abridged.. Glad to say that this song brings back all the memories. 🤗 💕💕
Yendhuku panikirani nannu gyapakam chesukunru yesayya 🥺🥺🥺 thank you Jesus forever end ever and ever and ever and ever and ever and ever 🙌🥰😍😍🤩🤩🤩😍🤩🤗😘🤗😘🤗🤗🤗🤗🤗🤗🙌 ❤️❤️😍❤️❤️😍❤️❤️😍❤️❤️😍❤️
Anna God bless you and than q for giving this song to update generation
Praise the lord Brother plz pray for my spiritual growth in the name of Jesus Christ hallelujah Amen ⛪🌲💐🙏🙏🙏🙏🙏🙏🙏
E song naku chala istam bro... Praise the lord✝️✝️
Pagili una pathranu nenu sari chesi vadumayya🙏 heart touching lyric❤️
Brother, this self reflection song sung by you with utmost dedication and inner feelings.. i am also a broken pot but my potter is great.. he will set me right . Praise jesus. Bring more songs dear brother.
Nenu prathi roju e song vintanu .pani ke rani patra neney ani feel iyyi vintuntey adi manaku baga ardham avuthundi
Thank you for recollecting the old song in a new version brother 🥰☺️☺️ fantastic voice brother, May GOD 🙏 bless you more
నాకు హీ సాంగ్ అంటే చాలా ఇష్టం పాడిన బ్రదర్ కి వందనాలు. ప్రైస్ ధా లార్డ్ 🙏
Wonderful 🎤🎹🎸💐
Every day morning PREYAR meeting I Play song in chruch Mikesets
మంచి దేవునికి మంచి music compose చేశాను excellent brother may god bless u and your team member's
R u music composer of this song
Amen amen amen amen amen amen
Greetings from Singapore 🇸🇬. Thank you for soulful singing brother! So touching and made me think of my past life and how God had shown me Grace and saved me. Made my morning worship through this beautiful song! God bless you and continue to use you to touch many souls!!
Wow excellent song nice wonderful voice and excellent heart touching song nice brother song challa baga padaruu meruu anno songs padalani korukumtuna brother ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
meru padithe a song highlight avutundi magical voice and blessed voice #prabhupammi 🙏❤💞
Very nyc song, it helped me to stop satanic thoughts of abortion during my pregnancy,God knitted my baby in his own image with his own hands, praise the Lord for everything!!!
my fvt song bro nice singing
Nako challa adharana kalegicha song ☹️ love me Jesus..😔
This song is forcing me to do mourn, while praying. Outstanding work brother God bless you.
Praise the Lord Jesus , I followed this song in my life,o God blessed my family, turn my family your way.blessed me.
Amazing Anna.... Very Heart Touching!!! Feeling very Good listening to this song again..!May God Continue to bless u to be blessed for others.🙏🙏
E song antee naku challa estamm thank you challa baga padaruu brother ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Amazing ❤️.... There's magic ✨ in ur fingers and Voice 🔥.... May God use u much more in his ministry........
Paata chaala devotionalga padaru anna heart ni touch ayyetattu padaru tq anna 😭😭😭😭😭🙏🙏🙏
Tq for this song annyya god will bless u a looot. When ever I sing this song every time I feel the everlasting comfort by God
Meaning of song💘❤️🩹Depth of Voice💗💗
Anna David garu elage devuni aaradhinchevaremo anipistundi
Naa Prema yapataki meedhay (Prem Raj) Jesus always put ur Grace on my family,,,God bless us
Anointed voice and awesome song and presentation annaya ❤
Praise the Lord manamantha pathralame ga ayana chethilo hallelujah dhevuniki sothram Amen Amen Amen
My favorite song love your voice in this song prabhu pammi
దేవునికి మహిమ కలుగును గాక
Awesome singing prabhu garu 👏👌
Andhra Christians hymns are always special
Music composition @4:56 is too good.
Got addicted to that piece!!!
but thank you because we can thank him that he never leave us
Praise the lord
This songs realizes me how sinner iam❤🩹.. Greatness of Gods love ❤
Super song🎶 Anna🙏
Najeevithamlo nenu brathikinantha kalam maruvani pata
Thanks.... God bless you... excellent.... praise and glory and honour be to God.... now and forever...! Inspite of being a MALAYAALI, It touched me a lot...
You are the Potter, I m the clay.. mould me,make me, use me lord
You made me cry😭really😢I felt ❓how God created me as human in this inhumane world.God bless you to save more SOULS to His Eternal KINGDOM through your amazing singing n testimony.Amen.🙏
Manushuluga vunna manam raasukoni paadina paate intha madhuramugaa vunte mari naa yesuni prema entha madhuram entha manoharamo kadaa thank you for all team ....💐
Thank you for bringing such a beautiful song to us!
Today on 16.05.2022 Morning Journey to Nellore, Listen to Suddenly This Song in RUclips, Heart touching song, Listen to more times, Thank you
Beautiful 💖 God bless you Annayya ❤️❤️
Wow such beautiful song❤❤❤❤❤❤❤❤❤❤❤
I don't know how many times I listen to this song...I go on listening to this song...I luv this song that much...even you sang this song so beautifully..glory to God ! Thankyou so much
My most favourite song ❤❤❤❤❤❤ lord Jesus Christ is my saviour
All Praises be to Almighty God! Such an amazing melody. Brother, please make another cover on Kalavantidi Nee Jeevetham! May God bless you, your family, and your ministry.