MELU CHEYAKA Rev.T.JOBDAS Music JK Christopher Latest Telugu Christian songs 2019

Поделиться
HTML-код
  • Опубликовано: 22 дек 2024

Комментарии • 1,8 тыс.

  • @Sravs22
    @Sravs22 2 года назад +547

    మేలుచేయక నీవు ఉండలేవయ్యా
    ఆరాధించక నేను ఉండలేన్నయ్యా
    యేసయ్యా యేసయ్యా ॥2॥
    1.నిన్ను నమ్మినట్లు నేను
    వేరే ఎవరిని నమ్మలేదయ్యా
    నీకు నాకు మధ్య దూరం
    తొలగించావు వదిలుండలేక ॥2॥
    నా ఆనందం కోరేవాడా నా ఆశలు తీర్చేవాడా
    క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది
    ॥ యేసయ్యా॥
    2.ఆరాధించే వేళయందు
    నీ హస్తములు తాకాయి నన్ను
    పశ్చాత్తాపం కలిగె నాలో
    నేను పాపినని గ్రహించగానే ॥2॥
    నీ మేళ్ళకు అలవాటయ్యే
    నీ పాదముల్ వదలకుంటిన్ ॥2॥
    నీ కిష్టమైనా దారి కనుగొంటిన్ నీతో చేరి
    ॥యేసయ్యా॥
    3.పాపములు చేశాను నేను
    నీ ముందర నా తల ఎత్తలేను
    క్షమియించగలిగే నీ మనస్సు
    ఓదార్చింది నా ఆరాధనలో ॥2॥
    నా హృదయము నీతో అంది
    నీకు వేరై మనలేనని ॥2॥
    అతిశయించెద నిత్యము నిన్నే కలిగి ఉన్నందకు
    ॥యేసయ్యా॥

  • @pawansri3565
    @pawansri3565 5 лет назад +211

    పల్లవి : మేలు చేయక నీవు ఉండలేవాయ్య
    ఆరాధించక నేను ఉండలేనాయ్య *2 *
    యేసయ్యా .........యేసయ్యా......
    యేసయ్యా..........యేసయ్యా *2 *
    చరణం :నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
    నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లే *2 *
    నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తిర్చేవాడా *2 *
    క్రియలున్న ప్రేమా నీదీ ,నిజమైన ధన్యతనాది * యేసయ్యా *
    చరణం:ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను
    పశ్చాతాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించాగానే *2 *
    నీ మేల్లకు అలవాటయ్యే ,నీ పాదముల్ వదలకుంటేన్ *2 *
    నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి * యేసయ్యా *
    చరణం:పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
    క్షమించగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో *2 *
    నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని *2 *
    అతిశయించే నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు * యేసయ్యా *

    • @sunnyanok6628
      @sunnyanok6628 4 года назад +3

      In English please lyrics

    • @honeysrijesus8445
      @honeysrijesus8445 4 года назад +4

      What a lyric super brother 👌👌👌👌

    • @Sudharshan7724
      @Sudharshan7724 4 года назад +1

      🌹👌👌💐🌹

    • @rbgtilak9647
      @rbgtilak9647 4 года назад +4

      Very meaningful lirics God bless you always ... brother

    • @rbgtilak9647
      @rbgtilak9647 4 года назад +2

      And a small doubt... 3 charanam lo na aaradhana lo ane kante Ni aaradhana lo anochu kada....may be...

  • @surekhablessy2888
    @surekhablessy2888 11 месяцев назад +25

    Praise the lord. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్య.

  • @bro.yesanna2984
    @bro.yesanna2984 2 года назад +1214

    మేలు చేయక నీవు ఉండలేవయ్య -
    ఆరాధించక నేను ఉండలేనయ్య
    యేసయ్యా . యేసయ్యా ..
    యేసయ్యా ...యేసయ్యా (2)
    1. నిన్ను నమ్మినట్లు నేను - వేరే ఎవరిని నమ్మలేదయ్యా
    నీకు నాకు మధ్య దూరం - తొలగించావు వదిలుండ లేక (2)
    నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తిర్చేవాడా (2)
    క్రియలున్న ప్రేమా నీదీ - నిజమైన ధన్యతనాది ||యేసయ్యా||
    2. ఆరాధించే వేళలందు - నీదు హస్తములు తాకాయి నన్ను - పశ్చాతాపం కలిగే నాలో - నేను పాపినని గ్రహించగానే (2)
    నీ మెళ్ళకు అలవాటయ్యే - నీపాదముల్ వదలకుంటిన్ (2)
    నీ కిష్టమైన దారి - కనుగొంటిన్ నీతో చేరి ||యేసయ్యా||
    3. పాపములు చేసాను నేను - నీ ముందర నా తల ఎత్తలేను -
    క్షమింయిచగల్గె నీ మనసు - ఓదార్చింది నా ఆరాధనలో (2)
    నా హృదయము నీతో అంది - నీకు వేరై మనలేనని (2)
    అతిశయించెద నిత్యమూ - నిన్నే కలిగున్నందుకు (2) ||యేసయ్యా||

  • @johnwesleythiru9949
    @johnwesleythiru9949 2 года назад +37

    మేలు చేయక నీవు ఉండలేవయ్యా -
    ఆరాధించక నేను ఉండలేనయ్యా
    యేసయ్యా ... యేసయ్యా ... ॥4॥
    1. నిన్ను నమ్మినట్లు నేను -
    వేరే ఎవరిని నమ్మలేదయ్యా
    నీకు నాకు మధ్య దూరం -
    తొలగించావు వదిలుండ లేక ॥2॥
    నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తీర్చేవాడా ॥2॥
    క్రియలున్న ప్రేమా నీదీ - నిజమైన ధన్యత నాది
    యేసయ్యా... యేసయ్యా ॥4॥
    2. ఆరాధించే వేళలందు -
    నీదు హస్తములు తాకాయి నన్ను
    పశ్చాతాపం కలిగే నాలో -
    నేను పాపినని గ్రహించగానే ॥2॥
    నీ మేళ్ళకు అలవాటయ్యే -
    నీ పాదముల్ వదలకుంటిన్ ॥2॥
    నీ కిష్టమైన దారి - కనుగొంటిన్ నీతో చేరి
    యేసయ్యా... యేసయ్యా ॥4॥
    3. పాపములు చేసాను నేను -
    నీ ముందర నా తల ఎత్తలేను
    క్షమింయిచగల్గె నీ మనసు -
    ఓదార్చింది నా ఆరాధనలో ॥2॥
    నా హృదయము నీతో అంది -
    నీకు వేరై మనలేనని ॥2॥
    అతిశయించెద నిత్యమూ - నిన్నే కలిగున్నందుకు
    యేసయ్యా... యేసయ్యా ॥4॥

    • @Brd151
      @Brd151 3 месяца назад

      Nice soo 🥰🥰🥰

  • @vkworld554
    @vkworld554 2 года назад +8

    మేలు చేయక నీవు ఉండలేవాయ్య
    ఆరాధించక నేను ఉండలేనాయ్య *2 *
    యేసయ్యా .........యేసయ్యా......
    యేసయ్యా..........యేసయ్యా *2 *
    చరణం :నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
    నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లే *2 *
    నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తిర్చేవాడా *2 *
    క్రియలున్న ప్రేమా నీదీ ,నిజమైన ధన్యతనాది * యేసయ్యా *
    చరణం:ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను
    పశ్చాతాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించాగానే *2 *
    నీ మేల్లకు అలవాటయ్యే ,నీ పాదముల్ వదలకుంటేన్ *2 *
    నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి * యేసయ్యా *
    చరణం:పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
    క్షమించగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో *2 *
    నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని *2 *
    అతిశయించే నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు * యేసయ్యా *

  • @ramupatchigalla6443
    @ramupatchigalla6443 Год назад +100

    పాపములు చేశాను నేను నీ ముందర నా తల యెత్త లేను
    ఎంత బాగా రాయించారు పరిశుద్ధాత్మ దేవుడు ఈ పాట నన్ను కదిలించినది ఈ పాట కోసం పని చేసిన అందరికీ దేవుడు మెండుగా దీవించును గాక ALL THE BEST FOR ALL YOUR FUTURE ENDEAVORS 🎉 PRAISE THE LORD

  • @arunbeeram5898
    @arunbeeram5898 Год назад +137

    బ్రదర్ నేను ఈ పాట గత కొన్ని రోజుల క్రితమే విన్నాను కానీ మీరు దేవుడితో ఎంత సహవాసం చేసి ఉంటే ఇంత బాగా రాయగలిగారు అనేది నేను అర్థం చేసుకోగలను దేవుడు మిమ్మల్ని ఎంతగా ఆశీర్వాదించాడు అంటే మీరు పాడుతుంటే విన్న ప్రతిసారి నేను పరవశించిపోతా.. దేవుడిని ఎంతగానో న మనసారా ఆరాధించుకుంటా.. ఈ పాట విన్నాక మిమ్మల్ని ఒక్కసారి కలవాలి అనిపించింది... మీకు ఇంత మధురమైన స్వారమును ఇచ్చిన దేవునికి నేను నిత్యము స్తోత్రం చెల్లించుకుంటూ ఉంటా.. మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా ఎంతో ఆత్మీయంగ అందించారు.. క్రైస్తవ్యాన్ని ఏటో తీసుకుని వెళ్తున్న ఈ రోజుల్లో మీలా ఆత్మతో నింపబడి కల్చర్ అని పోకుండా దేవునికి ఇష్టమైన రీతిలో చాలా చక్కగా తీర్చి దిద్ది మా ముందు ఉంచారు.. న తండ్రి ప్రభువుని బట్టి మీకు వందనాలు.. ఇంకా ఇలాంటి పాటలు మీరు ఎంత బలంగా రాయలని నా హృదయపూర్వకముగా కోరుకుంటున్న.. 👌🏻

    • @uppuluriharish7817
      @uppuluriharish7817 5 месяцев назад +7

      Chala chakkaga chepparu brother prise the lord

    • @Abhishek-n4d
      @Abhishek-n4d 3 месяца назад +2

      Hallelujah Devuniki Sthothram

  • @themanifestationofsonsofgo3776
    @themanifestationofsonsofgo3776 Год назад +55

    నీ మేళ్లకు అలవాటయ్యి..నీ పాదములున్ వదలకుంటిన్ 😭😭😭😭😭😭😭😭ఎంత గొప్ప మాట..ఇది..

    • @homeofjesus
      @homeofjesus 4 месяца назад +2

      దేవుని ప్రేమను రుచి చూసి తెలుసుకున్న వారు ఇటువంటి మాటలు దేవునితో చెప్పగలరు బ్రదర్❤.

  • @gangasaladi8192
    @gangasaladi8192 Год назад +5

    Lyrics vinte kalvarilo ayana chupina premaku na jeevithamlo yemicchina saripodhu......thandri

  • @madhuphotography30
    @madhuphotography30 8 месяцев назад +26

    క్రియలున్న ప్రేమా నీది
    నిజమైన ధన్యత నాది...❤thank you god

  • @GSA446
    @GSA446 9 месяцев назад +6

    ఎంత అందమైన సాహిత్యం. నిజం గా ఈ పాట వింటుంటే నా హృదయం అంత సంతోషించింది. Really very very beautiful song. ఇంత అందమైన పాట మాకు అందించినందుకు మీకు చాలా ధన్యవాదాలు JOB brother.GOD BLESS YOU AND YOUR FAMILY. PRAISE GOD.

  • @madhuphotography30
    @madhuphotography30 8 месяцев назад +13

    ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను..... goosebumps feeling lyric❤
    Thank you Jesus for this song,may god bless you all behind the song❤

  • @vsr1232
    @vsr1232 Год назад +175

    ఈ రోజుల్లో కూడా దేవుని పాటలు ఇలా రాసే వారు పాడే వారు ఉన్నారు అంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది... మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే దేవుడు మహిమ పరచబడుతున్నడు
    వందనాలు Brorher...
    Please do more songs like this to praise and honor our lord...

  • @tejesh189
    @tejesh189 3 года назад +473

    Music విననివ్వకుండా కేవలం లిరిక్స్ మాత్రమే వినాలనిపించే పాటల్లో ఈ పాట కూడా ఒకటి.. దేవునికే సమస్త మహిమ కలుగును గాక..

  • @PriyadharshiniPriyadharshi-e4r
    @PriyadharshiniPriyadharshi-e4r 2 месяца назад +3

    melu cheyaka neevu undalevayyaa
    aaraadhinchaka nenu undalenayyaa (2)
    yesayya.. yesayya.. yesayya.. yesayya (2) ||melu cheyaka||
    ninnu namminatlu nenu vere evarini nammaledayya
    neeku naaku madhya dooram tholaginchaavu vadilundaleka (2)
    naa aanandam korevaadaa - na ashalu theerchevaadaa (2)
    kriyalunna prema needi - nijamaina dhanyatha naadi ||yesayya||
    aaraadhinche velalandu needu hasthamulu thaakaayi nannu
    paschaaththaapam kalige nalo nenu paapinani grahiyinchagaane (2)
    nee meellaku alavaatayyi nee paadamlu vadalakuntin (2)
    nee kishtamaina daari kanugontini neetho cheri ||yesayya||
    paapamulu chesaanu nenu nee mundara naa thala eththalenu
    kshamiyinchagalge nee manasu odaarchindi naa aaraadhanalo (2)
    na hrudayamu neetho andi neeku verai manalenani (2)
    athishayincheda nithyamu ninne kaligi unnanduku ||yesayya||

  • @thefatherspresenceministri7703
    @thefatherspresenceministri7703 6 лет назад +35

    దేవునికే మహిమ కలుగునుగాక.......దేవుని అనుభవంతో రాసి పాడిన పాట.....నీకు ఇంకా మెళులు జరగాలి సోదర యేసయ్య ను స్తుతించాలని....

  • @Kanalapa.9971
    @Kanalapa.9971 Год назад +11

    చాలా బాగా paddaru దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్

  • @devanandsaragonda8023
    @devanandsaragonda8023 5 лет назад +277

    ఇంత అద్భుతమైన పాట ఇన్ని రోజులు వినకుండా,నేర్చుకోకుండా ఉన్ననా..అనిపించింది...
    ఆత్మార్పణతో రాస్తేగాని ఇలాంటి పాటలు రావు..ఆత్మాభిషేకముతో పాడితే గాని ఇలాంటి పాటలు పాడలేము...నిజంగా అద్భుత అన్న...

    • @srinivas.s5071
      @srinivas.s5071 4 года назад +8

      నిజంగా నిజం చెప్పారు !👏👏👏

    • @pillachandra5712
      @pillachandra5712 4 года назад +4

      Super song brother god bless you heart touch song chala aadarana ichhindi tq god tq brother

    • @maheshdiscipleofchrist6998
      @maheshdiscipleofchrist6998 3 года назад +4

      I too felt the same brother

    • @radharani-tv4gj
      @radharani-tv4gj 3 года назад +2

      Ha nenu kuda ma church lo oka sistar paditey chusa

    • @rajkumarvalluri5396
      @rajkumarvalluri5396 3 года назад +2

      Exactly. I too felt the same. Its rare to find such songs nowadays since they're from the core of the heart.

  • @ABHINAVTALARI-721
    @ABHINAVTALARI-721 25 дней назад +1

    2024 November varaku e song purthiga vinakunda chala thappu chesanu,entha atmiyamyna patanu miss ayyanu,devunilo palaparache goppa paata,praise the Lord

  • @premkumarnatha204
    @premkumarnatha204 5 лет назад +105

    ఎన్నో గాయపడిన హృదయాలను ఆదరించిన సాంగ్ డేవునికే మహిమ

  • @prakashpss6524
    @prakashpss6524 2 года назад +9

    ఎనలేని మేలులను చేస్తున్న నా ప్రభువును ఎంత ఆరాదించిన అది తక్కువే...

  • @rioec5122
    @rioec5122 Год назад +3

    Melu cheyaka neevu undalevayya -
    Aaradhinchaka nenu undalenayya
    Yesayya. Yesayya..
    Yesayya... Yesayya (2)
    Ninnu namminalu nenu - Vere evarini nammaledayya
    Niku naku madhya dooram - Tolaginchavu vadilunda leka (2)
    Na aanandam korevada - Na ashalu tirchevada (2)
    Kriyalunna prema needi - Nijamaina dhanyatanadi ||Yesayya||
    Aaradhinche velalundu - Nidu hastamulu takayi nannu - Pashchatapam kalige nalo - Nenu papinani grahinchagane (2)
    Ni mellaku alavatayye - Nipadamlu vadala kuntina (2)
    Ni kistamaina dari - Kanugontina neetho cheri ||Yesayya||
    Papamulu chesanu nenu - Ni mundara na tala etta leenu -
    Kshaminchagalge ni manasu - Odarchindi na aradhanalo (2)
    Na hrudayamu neetho andi - Niku vera manaleni (2)
    Atishayinchedu nityamoo - Ninne kaligunna andukku (2) ||Yesayya||

  • @aruna.b3989
    @aruna.b3989 2 года назад +12

    ఈ పాట వచ్చి ఇన్ని రోజులైంది అని తెలియనే లేదు...Popular దైవజనులు stage పైన పాడితే గాని ,ఇలాంటి పాటలు బయటకు రావట్లేదు.ఎంతో విచారకరం.but,, GOD watches his servants' faithfulness,talents...your efforts in CHRIST are never vain🙏.
    May GOD bless u & ur ministry more & more.Glory to GOD,almighty🙌

  • @pentecostholymountainchurc4905
    @pentecostholymountainchurc4905 5 лет назад +62

    Really "no words"...
    ఈ పాటలోని ప్రతీ పదం ఒక ఆణి ముత్యమే..

  • @raniltej9006
    @raniltej9006 2 года назад +4

    vinali malli vinali ani na pranam pade pade asinchuchunna goppa pata tq bro

  • @sunilgeorgeeda358
    @sunilgeorgeeda358 2 года назад +151

    నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని...
    How beautiful these lines..
    అన్న మీరు దేవుని ప్రేమని రుచి చూచి మాకు అందించిన పాట ఇది 🙏

  • @bro.bathinirameshbabu9417
    @bro.bathinirameshbabu9417 9 месяцев назад +3

    దేవుడు ఇచ్చిన నిజమైన సంతోషముతో జీవిస్తూ వుండటం వలన, ఆయన యందు కృతజ్ఞత భావంతో హృదయాంతరాలలో నుండి ఉవ్వెత్తున వుబికి వచ్చిన పలుకులు ఈ పాట రచనలో కనిపిస్తోంది, దీనికి తోడు అద్భుతమైన రాగం గానం మ్యూజిక్ కలయికతో ఈ పాట యెన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది. GOD BLESS YOU ALL.

  • @vijaypotnuri9107
    @vijaypotnuri9107 Год назад +8

    దేవునికి మహిమకలుగునుగాక ఆమెన్..... 🙏
    చాలా ఆనందిస్తున్నాను బ్రదర్ ఈ పాటను పాడుకుంటూ దేవుడు మిమ్మల్ని ఇంకా ఆయన బలమైన ఆత్మ తో నింపి ఇంకా ఎన్నెన్నో దేవుని ప్రేమను వ్యక్తపరిచే మధురాతి మధురమైన పాటలు రాయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటున్నాను..... 🙏
    ఈ పాటలో నన్ను ఎంతగానో మురిపించిన లైన్
    ❤ నా హృదయము నీతో అందీ నీకూవేరై మనలేనని ❤ 😭😭😭😭
    థాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్..... 🙏

  • @zaabu9909
    @zaabu9909 Год назад +3

    ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి అసలు సిసలు ఐన భావ గర్భితమైన అక్షర రూపం ఈ ఆత్మీయ గీతిక. అడుగడుగునా పరిశుద్ధాత్మ నడిపింపు వినిపిస్తోంది అంతటిలోనూ. ,🙏

  • @sandeeppoiamurisandeeppoia85
    @sandeeppoiamurisandeeppoia85 2 года назад +34

    వందనాలు బ్రదర్ దేవుడు మంచి స్వోరం ఇచ్చారు దేవుని మిమల్ని ఇంకా బాలాపరచాలి

  • @victorpaultadi
    @victorpaultadi 2 года назад +129

    పాట అద్భుతంగా ఉంది బ్రదర్. వినిన ప్రతిసారి, పాడిన ప్రతీ సారి ఆయన ప్రేమను గుర్తుచేసి కన్నీలు రప్పిస్తుంది. Thank u sooomuch brother.

  • @Tutesunilkumar
    @Tutesunilkumar Год назад +12

    పాట లో ప్రతి పదం రాసిన విధానం బట్టి , పాడిన విధానం బట్టి దేవుని నామమున కే మహిమ ఘనత ప్రభావం.... కలుగును గాక..! ఆమెను... Music ఇచ్చిన Jk Christopher అన్న కి &పాట రాసి, చక్కగా పాడిన Rev T.JOBDAS అన్న కు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనములు..🙏

  • @pastorjevaratnam7400
    @pastorjevaratnam7400 3 месяца назад +2

    నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలాకుంటిన్.... 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @sherubholy-bc2ht
    @sherubholy-bc2ht 11 месяцев назад +10

    Iam blessed coz I heard this heavenly song n received the great peace of Lord Jesus christ. God bless you Pastor garu.Thank you to the music Director.

  • @saraindia933
    @saraindia933 2 года назад +5

    Yasayyake mahima kalugunu ga amen 🙏god bless you 🙏kuwait 🇰🇼nunchi 🙏🇰🇼

  • @ktablaraju9126
    @ktablaraju9126 2 года назад +2

    ఎఫెసీయులకు 1:2 మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.

  • @siromani3750
    @siromani3750 Год назад +2

    Melu Cheyaka Neevu Undalevayya - Aaradhinchaka Nenu Undalenayya (2)
    Yesayya Yesayya (2) || Melu Cheyaka ||
    1.Ninnu Namminatlu Nenu - Vere Yevarini Nammaledhayya
    Neeku Naaku Madhya Dhooram - Tholaginchavu Vadhilundaleka
    Naa Aanandham Korevaadaa - Naa Aasalu Theerchevaadaa
    Naa Aanandham Korevaadaa - Naa Aasalu Theerchevaadaa
    Kriyalunna Premaa Needhee - Nijamaina Dhanyathanaadhee || Yesayya ||
    2. Aaradhinche Velalayandhu - Nee Hasthamulu Thakayi Nannu
    Pascathapamu Kalige Nalo - Nenu Papinani Grahiyinchagane
    Nee Mellaku Alavaatayyi - Nee Paadhamul Vadhalakuntin
    Nee Mellaku Alavaatayyi - Nee Paadhamul Vadhalakuntin
    Neekistamainaa Dhaari - Kanugontini Neetho Cheri || Yesayya ||
    3. Papamulu Chesanu Nenu - Nee Mundhara Naa Thala Yethalenu
    Kshamiyinchagalge Nee Manasu - Odharchindi Naa Aaradhanalo
    Neeku Verai Manalenani - Naa Hrudhayamu Neetho Andhi
    Neeku Verai Manalenani - Naa Hrudhayamu Neetho Andhi
    Athisayinchedha Nithyamoo - Ninne Kaligi Unnandhuku || Yesayya ||

  • @ashajyothikonduru4536
    @ashajyothikonduru4536 3 месяца назад +3

    E song naku Darshanamulo first line kanipinchindi appati nundi e song vintunnanu praise the lord

  • @arepogucharan9103
    @arepogucharan9103 9 месяцев назад +2

    వందనాల నా పాట అద్భుతంగా ఉంది సంగీతం కూడా చాలా అద్భుతంగా ఉంది పాట మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది పాడుతుంటే చాలా అద్భుతంగా ఉంది పాట ఒక మాటలో చెప్పాలంటే నాగార్జున గ్రామం యెహోషు

  • @lakshmisweety3308
    @lakshmisweety3308 Год назад +3

    Devuni parishuddatma tho nindi rachinchina kerthana edi devunki vandanalu 🙏god bless you brother

  • @vasudhalanka5720
    @vasudhalanka5720 2 года назад +55

    అంత గొప్ప పాటను అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనసు సంతోషంతో నిందిందే👏👏👏👏👏👏👏👏

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 3 года назад +2

    Melu cheyaka neevu undalevsyya Aradinchaka nenu undalevsyya both walk side by side.Wonderful. 🙏🎉🙌👍🎉.

  • @sarojininagulapati6983
    @sarojininagulapati6983 2 года назад +4

    Devunikey Mahima BROTHER vintu unety inka inka vinalanipisthundi manchi voice ichhadu may GOD bless you brother

  • @prabhakermanne8979
    @prabhakermanne8979 3 года назад +104

    మేలు చేసిన దేవున్నీ ఆరాధించకుండా ఎలా ఉండగలం దేవుడు మీకు మంచి స్వరాన్ని ఇచ్చాడు

  • @glorysuzan1749
    @glorysuzan1749 Год назад +11

    Heard after 4 years..what a lyric & composition it is ! ..When the lyric drags us to the subject of christ that song is enough 🥺🙏🏻

  • @gadhisantoshi1097
    @gadhisantoshi1097 3 года назад +33

    ఈపాట నాకు చాలా నచ్చింది అన్నయ్య నా హృదయమును తాగింది 😍😄😭😭😭👨‍👩‍👧‍👧👌👌👌👌👌👌👌🙏🙏

  • @rajkumarvalluri5396
    @rajkumarvalluri5396 3 года назад +21

    God bless you brother. చాలా చక్కని సాహిత్యం వ్రాయించారు దేవుడు. చాలా ప్రత్యేకమైన గాత్రం కూడా మీకు దేవుడు ఇచ్చారు. కమర్షియల్ గా కాకుండా ఆయన మహిమ కోసమే, అయన ప్రేరేపించినప్పుడే ... ఇలాగే పాడుతూ ఉండండి. Thank you.

  • @BunnySudarshan
    @BunnySudarshan 6 лет назад +202

    A Blessed song 🙌🏻 ... kanneetitho praardimpa cheygalige paata 😭 .. lyrics out of experience .. Glory to God alone ... ilaanti paatalu enno raavali ..
    God Bless u all ..
    #StayBlessed

  • @lakshimidevivikkurthi5757
    @lakshimidevivikkurthi5757 2 года назад +3

    Awesome,e song vintunnappudella na kantlo neellu agavu...very heart touching song, glorified rylics.... glory to God and enka elanti songs ravali I wish ....

  • @nirmalarthamuri1059
    @nirmalarthamuri1059 2 года назад +39

    చాలా అర్ధవంతమైన పాట అందించి...హృదయానికి హత్తుకునే విదంగా పడినందుకు మీకు ధన్యవాదాలు. దేవునికే మహిమ. మొట్టమొదటిసారి విన్నప్పుడే ఆ అర్ధవంతమైన పదాల పొందికకు,స్వరానికి ముగ్గుదనై దేవుణ్ణి హృదయ పూర్తిగా అరాదించాను

  • @rajimamilla9978
    @rajimamilla9978 5 лет назад +34

    Lyrics superb...heart touching...it is not only a song...it is a strong prayer also..

  • @maryrani4319
    @maryrani4319 4 месяца назад +3

    చాలా గొప్ప పాట ❤ గొప్ప స్వరము ❤ గొప్ప సంగీతం

  • @srinut2657
    @srinut2657 2 года назад +68

    పాట చాలా బాగుంది బ్రదర్ దేవుడు మీకు ఇంకా ఆత్మ సాహయం మంచి ఆరోగ్యం శక్తిని దేవుడు దయచేయును గాక

    • @indugumellimanikumari6035
      @indugumellimanikumari6035 2 года назад

      song super bro

    • @kothapallitulasi5948
      @kothapallitulasi5948 2 года назад

      జి8వద్ద 88జన ఞ. హీఇన్నిఒ9ఈఈìఈఓ9ఈజిజ్ంక్జ్క్ం5ర0222క్ంమొ999999హ. బ్జ్ప్,జూ

    • @kothapallitulasi5948
      @kothapallitulasi5948 2 года назад

      య్ఘ్హ్జ్ల్క్ఫ్ర్554ఈ ఈ డ్బ్జ్ప్హ్క్0క్బ్
      ఇఒఇఒల్
      ఉహ్యిò
      770mnts ప

  • @VijayaPulicherla
    @VijayaPulicherla 5 месяцев назад +1

    Nenu oka henduvu kani naku e song chala bhaga nachindhi ma annaya padutunte venna

  • @Nireeee21
    @Nireeee21 Год назад +13

    Samasts mahina Devunike kalugunugaaka🙏💓😇
    Heart touching song😭
    Super lyrics😇

  • @BEFMINISTRIES
    @BEFMINISTRIES 2 месяца назад +2

    అద్బుతమైన సాహిత్యం.. అద్బుతమైన గాత్రం.. అద్బుతమైన స్వరకల్పన.. మీ నుండి మరిన్ని మంచి స్వరాల జల్లు రావాలని దేవుని నామములో కోరుచున్నాను..

  • @willson880mannanathaniels6
    @willson880mannanathaniels6 3 года назад +9

    అధ్బుతమైన సాహిత్యం సంగీతం ప్రాముఖ్యం గా అభిషేకం

  • @jedsonmoses7228
    @jedsonmoses7228 Месяц назад

    నీకు నాకు మధ్య దూరం తొలగించావు "వదిలుండలేక"
    What a wonderful love of God!!!this phrase is special for me.

  • @gaddipremkumar9418
    @gaddipremkumar9418 2 года назад +50

    బ్రదర్ ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రాయాలని మనసారా కోరుకుంటున్నాను దేవుడు తన సన్నిధి కాంతి నీ మీద ఉదయం చేసి సంఘములను ఉజ్జీవంపజేసే పాటలను ఆరాధనను మీ ద్వారా దేవుడు మహిమ పొందాలని దీవిస్తున్నాను దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ పరిచర్యను దేవుడు కాపాడును గాక ఈ పాట విన్నప్పుడు మా కుటుంబంతో మేము దేవుని హృదయపూర్వకముగా ఆరాధించాం దేవునికి మమ్ములను పరిచర్యను మనసారా స్తుతిస్తూ ఆరాధించాం దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏

  • @Mary-mx8qi
    @Mary-mx8qi 2 года назад +49

    ఆయన ఎన్నో మేలులు చేసిన దేవుడు దానికి ప్రతికారము ఈ పాట వందానలు అన్నయ ✋✋

  • @Vijayarathnam94
    @Vijayarathnam94 2 года назад +29

    చాలా మధురంగా వుంది చాలా
    దేవ నీకు మహిమ కలుగును గాక.
    ఎలా చెప్పాలో తెలియటం లేదు
    అంతా బాగా రాశారు యీ పాట

  • @vidya_kallu
    @vidya_kallu Год назад +1

    Melu cheyaka neevu unda levayya
    Aradhinchaka nenu unda lenayya × 2
    Yessayyaa ....
    Melu .........
    Ninnu namminatlu nenu
    Vere evarini nammaledayya
    Neeku naaku madhya duram
    Tolaginchavuv vadilundaleka ×2
    Na anandam kore vadaa
    Naa ashalu teerchevaada ×2
    Nijamaina prema needi
    Nijamaina dhanyatha nadi
    Yesayya ...,.
    Melu.....
    Aradhinche velalandu
    Needu hastamulu takayi nannu
    Paschatapamu kalige naalo
    Nenu papinani grahinyinchagane × 2
    Nee mellaku alavatayyi
    Nee padamul odalakuntin ×2
    Neekistamaina daari
    Kanugonti neetho cheri
    Yessaya .......
    Melu.......
    Papamulu chesanu nenu
    Nee mundara talayettalenu
    Kshaminyincha galge nee manasu
    Odarchindi na aradhanalo ×2
    Naa hrudayamu neetho andi
    Neeku verai manalenani ×2
    Atisayincheda nityamu
    Ninne kaligunnanduku
    Yessaya ......
    Melu.....

  • @sandhyayadagiri9269
    @sandhyayadagiri9269 Год назад +8

    All Glory To God Jesus Christ

  • @richardtatikonda5957
    @richardtatikonda5957 2 года назад +2

    Melu cheyaka neevu undalevayya
    Aaradhinchaka nenu undalenayya "2"
    Yesaiah... yesaiah... yesaiah... yesaiah... "2"
    Ninnu namminatlu nenu vere evarini namaledayya
    Neeku naaku madya dooram tholaginchavu vadilundalekaa "2"
    Naa aanandham korevada naa aashalu theerchevada "2"
    kriyalunna premaa needi nijamaina dhanyathaa naadi "yesaiah
    Aaradhinche velayandhu nee hasthamulu thakayi nannu
    paschathaapamu kalige naalo nenu paapini ani grahinchagaane "2"
    nee mellaku alavaataye nee padamulu vadhalakunte "2"
    nee kistamaina dhaari kanugontini neetho cheeri "yesaiah"

  • @marthalatchireddyjesuslove6339
    @marthalatchireddyjesuslove6339 2 года назад +6

    జాకాభ్ దాస్ అన్న praise the lord అన్నా ఈ పాట నాకు చాలా ఇష్టం ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపించేది మీరు పాటతో మన నాన్న ని ఎంత బాగా పిలిచారు తండ్రి కి బాగా దగ్గరగా ఉన్న వారే ఇలా పిలువ గలరు ఇక మ్యూజిక్ విషయాని వస్తే మాటలు లేవు క్రీష్టఫర్ అన్న సూపర్ May god bless you అన్నలు మీఇద్ధరికి ఆమేన్ 🙏🙏🙏👏👏👌👌🙌🙌 love u Jesus daddy ❤️❤️❤️

  • @srcreation5656
    @srcreation5656 9 месяцев назад +3

    Wonderful song anna దేవుని ప్రేమ క్రియారూపం కలిగిన ప్రేమ

  • @meghapress
    @meghapress Год назад +6

    మంచి స్వరం నీకు దేవుడు ఇచ్చాడన్నా praise the lord anna

  • @hopetohopelessministry3163
    @hopetohopelessministry3163 Год назад +8

    Praise the Lord, pastor.
    I'm Daniel from Secunderabad ,I have been doing ministry as a pastor since 2015 at the Secunderabad area, and my native is Tamil Nadu. I know little Telugu, recently I have listened to your song MELU CHEYAKA NEEVU UNDALEDHAYA . Its very powerful and meaningful song that you made forever to remember in our life what God has done so really it's help us to have close fellowship with the God and through this song God may bless all people abundantly. please bring out nice songs and meaningful songs like this songs bless your ministry. Thank you so much .
    May God bless you abundantly, pastor. No words to say......❤️❤️❤️❤️❤️❤️

  • @npaul4055
    @npaul4055 2 года назад +12

    మేలు చేయక నీవు ఉండలేవయ్య -
    ఆరాధించక నేను ఉండలేనయ్య
    యేసయ్యా . యేసయ్యా ..
    యేసయ్యా ...యేసయ్యా (2)
    1. నిన్ను నమ్మినట్లు నేను - వేరే ఎవరిని నమ్మలేదయ్యా
    నీకు నాకు మధ్య దూరం - తొలగించావు వదిలుండ లేక (2)
    నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తిర్చేవాడా (2)
    క్రియలున్న ప్రేమా నీదీ - నిజమైన ధన్యతనాది ||యేసయ్యా||
    2. ఆరాధించే వేళలందు - నీదు హస్తములు తాకాయి నన్ను - పశ్చాతాపం కలిగే నాలో - నేను పాపినని గ్రహించగానే (2)
    నీ మెళ్ళకు అలవాటయ్యే - నీపాదముల్ వదలకుంటిన్ (2)
    నీ కిష్టమైన దారి - కనుగొంటిన్ నీతో చేరి ||యేసయ్యా||
    3. పాపములు చేసాను నేను - నీ ముందర నా తల ఎత్తలేను -
    క్షమింయిచగల్గె నీ మనసు - ఓదార్చింది నా ఆరాధనలో (2)
    నా హృదయము నీతో అంది - నీకు వేరై మనలేనని (2)
    అతిశయించెద నిత్యమూ - నిన్నే కలిగున్నందుకు (2) ||యేసయ్యా|

  • @ramadevivemuri990
    @ramadevivemuri990 3 года назад +18

    చాలా,చాలా మంచి పాట.స్వరం చాలా బాగుంది.praise the Lord

    • @manoharamainavanta8395
      @manoharamainavanta8395 2 года назад

      బ్రదర్ చాలా బాగా పడుతున్నారు పాట చాలా బాగుంది. పదేపదే వింటున్నాము దేవుడు మంచి స్వరం ఇచ్చాడు దేవుని వందనాలు

  • @SatyaSeeli
    @SatyaSeeli Год назад +3

    Tq anna 🙏😭my favourite song chela baga padaru annaa

  • @bhanubhanu6839
    @bhanubhanu6839 2 года назад +10

    Praise the lord annayya 🙏🙏

  • @e.premkumarkumar5623
    @e.premkumarkumar5623 Месяц назад +1

    Anna Vandanalu 🙏 Nice Lyric's...👍 Nice Vocal...👍 Nice Music 👍 Devunike Mahima kalugunu gaaka...🙌

  • @leelaraj1526
    @leelaraj1526 Год назад +4

    Praise the Lord brother nice song excellent presentation

  • @RajuRebalstar
    @RajuRebalstar 9 месяцев назад +1

    మేలు చేయక నీవు ఉండలేవయ్య అర్ధాడించక నీవు ఉందలేవయ్య "పల్లవి ," నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని "2" 5:42 నమ్మలేదయ్య నా ఆనందం కోరేవాడు నా అసాను తీర్చేవాడు ,క్రియలున్న ప్రేమా నిది నిజమైన ధన్యత నది " ", యేసయ్య యేసయ్య యేసయ్య ఆ ఆ యేసయ్య. " మేలు "చేయక " "పల్లవి " ఆరాధించే వేల యందు నిదూ హస్తములు తాకాయి నన్ను పచతాపము కలిగే నలో నీదు నేను పాపిని అని గ్రహియించగానే " 2 " నా హృదయం నీతో అంది నీకు వెరై మనలేనని అతిశయించేద నిత్యము నిన్నే కలిగున్నందున"2" యేసయ్య యేసయ్య ఆ ఆ యేసయ్యా" 2 " పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఏతా లేను క్షమియించే గలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాదన లో నీ మెళ్లకు అలవాటయ్యి నీ పాదముల్. వడలకుంటిన్ నీ కిష్టమైనదాన్ని కనుగొంటిన్ నీ తో చేరి యేసయ్యా యేసయ్యా ఆ ఆ యేసయ్యా " మేలు చేయక"

  • @wordsofsoul_
    @wordsofsoul_ 2 года назад +19

    One of my favorite composition from favorite composer ❤ All Glory to the యేసేయ్య.... యేసయ్య... యేసయ్య..... యేసయ్య.....

  • @PurnakantiDeevenamma
    @PurnakantiDeevenamma 9 месяцев назад +1

    ప్రైస్ లార్డ్ అన్నయ్య దేవుడు మంచి స్వరం ఇచ్చిండు గాడ్ బ్లెస్స్ యు

  • @arunaaruna1058
    @arunaaruna1058 5 лет назад +16

    Lyrics r very spiritual.... thanku for this song ....no words to say about this song it is outstanding ....for very godly spirits will rejoices in his presence

  • @maddiyamuna7800
    @maddiyamuna7800 12 дней назад +1

    Super song 😍💖 brother . glory to God. praise the lord praise the lord 👏🙏🙏🙏❤❤ glory to God 🎉🎉🎉iam sooooo happy because God talk to me through this song 💕💕💕💕💕 so iam sooo happy . glory to God. Praise the lord.

  • @sathibabuch7477
    @sathibabuch7477 Год назад +2

    Dhevunike mahima kalugunu gaka..... Ee song ee roju church lo ma amma gaaru padaaru adhbuthamga sangam lo andharu aathmatho aanandhisthu devuni sthuthincharu😊

  • @20lover
    @20lover Год назад +1

    2023 loo eee song vinna vaalu like cheyandi praise the lord ❤

  • @hananyaraju8574
    @hananyaraju8574 4 года назад +116

    ఎంత మంచి సాహిత్యం అన్న ప్రభువు నిండుగా మిమ్మును దీవించును గాక మీ స్వరం చాలా బాగుంది అన్న

  • @e.premkumarkumar5623
    @e.premkumarkumar5623 Месяц назад +1

    Shalom Brother 🙏 Paata Chala baga Padaru 🙏 Music Bagundi👍 neti Chisthava Prapanchaniki entho avasaramaina Paata... Jeevamu gala mana Rakshakudaina Yesaiah ke Mahima kalugunu gaaka...Amen...Amen.....🙌

  • @rajashekharraja306
    @rajashekharraja306 Год назад +5

    బ్రదర్ హ్రుదయానికి హత్తుకున్న పాట పాడారు చాల వందనాలు.

  • @vincyb5427
    @vincyb5427 2 года назад +1

    Dhevuni pai prema mida vrudhi avutundi vintunte ede holyspirit nadipimpu

  • @shantiisaac2730
    @shantiisaac2730 2 года назад +10

    Ninnu naminatlu nenu verae evarini nammledayya.... Absolutely true... Praise our almighty father in heaven...

  • @KasiPrasannaveena
    @KasiPrasannaveena 2 месяца назад +2

    Ee song estam unte like cheyadi

  • @ThisisSamuel53787
    @ThisisSamuel53787 5 лет назад +21

    Excellent Lyrics Brother
    No word's to explain.......
    God Bless u......

  • @kanakamharish5731
    @kanakamharish5731 9 месяцев назад +1

    Praisethe lord brother wonderful singing❤❤❤ దేవునికి మహిమ కలుగును గాక.amen

  • @churchoflivinggodAnandpraksh
    @churchoflivinggodAnandpraksh 2 года назад +32

    దేవునికి మహిమ దేవునికి మహిమ దేవునికే మహిమ చాలా చాలా చాలా చాలా అద్భుతమైన హృదయాలను కదిలించే పాట బ్రదర్😭😭😭😭😭😭😭😭😭😭😭👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥👌👌👌👌👌👌

  • @Barna733
    @Barna733 Год назад +2

    Chala manchi song good singing 😭😭😭

  • @samuelmanda6190
    @samuelmanda6190 2 года назад +13

    యేసయ్యా . యేసయ్యా ..
    యేసయ్యా ...యేసయ్యా (2)
    1. నిన్ను నమ్మినట్లు నేను - వేరే ఎవరిని నమ్మలేదయ్యా
    నీకు నాకు మధ్య దూరం - తొలగించావు వదిలుండ లేక (2)
    నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తిర్చేవాడా (2)
    క్రియలున్న ప్రేమా నీదీ - నిజమైన ధన్యతనాది ||యేసయ్యా||
    2. ఆరాధించే వేళలందు - నీదు హస్తములు తాకాయి నన్ను - పశ్చాతాపం కలిగే నాలో - నేను పాపినని గ్రహించగానే (2)
    నీ మెళ్ళకు అలవాటయ్యే - నీపాదముల్ వదలకుంటిన్ (2)
    నీ కిష్టమైన దారి - కనుగొంటిన్ నీతో చేరి ||యేసయ్యా||
    3. పాపములు చేసాను నేను - నీ ముందర నా తల ఎత్తలేను -
    క్షమింయిచగల్గె నీ మనసు - ఓదార్చింది నా ఆరాధనలో (2)
    నా హృదయము నీతో అంది - నీకు వేరై మనలేనని (2)
    అతిశయించెద నిత్యమూ - నిన్నే కలిగున్నందుకు (2) ||యేసయ్యా||
    CALVARY LYRICS

  • @tejesh189
    @tejesh189 3 года назад +51

    మేలు చేయక నీవు ఉండలేవయ్య.. అవునయ్య యేసయ్యా.. 🙇

  • @pavancalvary5399
    @pavancalvary5399 11 месяцев назад +6

    That Pure smile with Excellent Lyrics & Music...Glory to GOD😍

  • @nakkababu176
    @nakkababu176 3 года назад +26

    Beautiful melody and meaningful song... amazing song.. Praise god...

    • @padmavathikamireddy7315
      @padmavathikamireddy7315 2 года назад

      Amen🙏🙏🙏🙏🙏🙏 🙌🙌Tq Jesus Christ tq brother all God bless you👌👌

  • @sureshgumma456
    @sureshgumma456 Год назад +2

    I don't know but i love this song 😢😢

  • @Sathish7298
    @Sathish7298 Год назад +10

    HEART TOUCHING WORSHIP✝️💕😊

  • @rameshdondapati1640
    @rameshdondapati1640 10 месяцев назад +1

    Amen 🙏 praise the Lord 🙏 🙌 👏 ❤

  • @JohnAbhishekGospelVlog
    @JohnAbhishekGospelVlog 3 года назад +20

    ఆత్మలో అనుభవించి ఆనంధించి వ్రాసినట్లుగా ఉన్నది. ఈపాట విన్నప్పుడు నేనుకూడా ఆత్మలో ఆనందిస్తున్నాను Thankyou for upload this wonderful song. GBU JKC anna