నీవు నా తోడు ఉన్నావయ్యా | Neevu Naa Thodu Unnavayya Song Lyrics | Telugu Christian Songs
HTML-код
- Опубликовано: 26 дек 2024
- Christian Song By Singer Revanth
#నీవునాతోడుఉన్నావయ్యా
#neevuNaaThoduUnnavayyasonglyrics
#neevunathoduunnavayyasong
#jesussongs
#christiansongs
#youtubevideo
#telugujesussongs
#teluguchristiansongs
#jesussongsintelugu
#christiansongsintelugu
#christiansongswithlyrics
#jesussongswithlyrics
#telugujesussongswithlyrics
#teluguchristiansongswithlyrics
#songs
#youtubevideo
Song Lyrics:
నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు||
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు (2)
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4)
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా (2)
నేనే జీవము అని పలికిన దేవా (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
Neevu Naa Thodu Unnaavayyaa
Naaku Bhayamela Naa Yesayyaa
Neevu Naalone Unnaavayyaa
Naaku Digulela Naa Messayyaa
Naaku Bhayamela Naaku Digulela
Naaku Chinthela Naaku Bheethi Ela ||Neevu||
Kashtamulo Nashtamulo Naa Thodu Unnaavu
Vedhanalo Aavedhanalo Naa Chentha Unnaavu (2)
Adigina Vaariki Ichchevaadavu
Vedakina Vaariki Dorikevaadavu (2)
Thattina Vaariki Thalupulu Theriche Devudavu (2)
Devaa Devaa Neeke Sthothram (4)
Vyaadhulalo Baadhalalo Ooratanichchaavu
Rakshanalo Samrakshakudai Dhairyamu Panchaavu (2)
Nene Sathyam Anna Devaa
Nene Maargam Anna Devaa (2)
Nene Jeevamu Ani Palikina Devaa (2)
Devaa Devaa Neeke Sthothram (4) ||Neevu||
నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు||
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు (2)
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4)
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా (2)
నేనే జీవము అని పలికిన దేవా (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
Nice song
Good song sir 🙏🙏🙏🙏🙇♂️🙇♂️🙇♂️
2:05
2:25
❤ praise the lord
మనుషులను నమ్మితే మధ్యలో వదిలేస్తారు యేసయ్యను నమ్మితే పరలోకం తీసుకుపోతాడు
Yessssss 💯 true na devudu goppavaadu.
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@@sadhanasadhula292😊😊😊😊😊
Sssssss
Sssssssss🙏
నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల - నాకు దిగులేల
నాకు చింతేల - నాకు భీతి ఏల
llనీవు నా తోడుll
*1)* కష్టములో నష్టములో - నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో - నా చెంత ఉన్నావు ll2ll
అడిగిన వారికి ఇచ్చేవాడవు -
వెదకిన వారికి దొరికేవాడవు ll2ll
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు ll2ll
దేవా దేవా నీకే స్తోత్రం ll4ll
*2)* వ్యాధులలో బాధలలో - ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై - ధైర్యము పంచావు ll2ll
నేనే సత్యం అన్న దేవా -
నేనే మార్గం అన్న దేవా ll2ll
నేనే జీవము అని పలికిన దేవా ll2ll
దేవా దేవా నీకే స్తోత్రం ll4ll
llనీవు నా తోడుll
Super song
E
😊😊
Spuparo❤😮😊
KO hu😮s@@PrasangeeAmmananna
Revanth was Indian Idol
winner couple of yrars back and is a professional singer for cinema industry. It is really that he sang a Christian
Worship Song very melodies.We should pray that Lord may touch him and save him that he may be His witness for the glory of God.
రేవంత్ గారు ఈ పాట చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక
Heart touching song
❤
Nice song
Agahab
Aaaaa ok 😂😂
Exlent సాంగ్ అదుర్స్ సూపర్ నిన్ను దేవుడు అషిర్వ్వదించునుగక
దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏
Amen amen amen
A3 33311aaa q q q q qqq2w22zz*zz*z2*zWzzww*w😊
Vandhanaalu Sir Brother's and Sister's, Amen, God bless you 🎉🎉🎉
నేను కువైట్ చర్చ్ లో ఈ పాటవిన్నాను. ఈ పాటకోసం చూస్తున్నాను i like this song
Meeru Kuwait lo Telugu church ki vellagaligi nanduku devuniki stotram
సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆ దేవునికే చేందును గాక 🎉అమెన్ ఆమెన్ ఆమెన్
Neevu na thodu unnavayya 😊 Nice Song Revanth Anna
దేవుని నామముకు మహిమలు కలుగును గాక , ఈ song లోని ప్రతి instruments , నా మేనత్తలు వాడే వారు నా రెండవ మేనత్త super singer , నా మూడవ మేనత్త డోలక్ , నా నాలగవ మేనత్త great harmonist , నేను మాత్రం శ్రోతను , నా మేనత్తలు ప్రభువు నందు నిద్రించారు , పాటలోని instruments వారిని గుర్తు చేసాయి 🤗🤗🤗🤗🤗🤗
దేవుడు మిమ్మల్ని ఈ రీతిగా వాడుకున్నందుకు దేవునికే మహిమ కలుగునుగాక 🙌🙌🙌🙌🙌
Praise the Lord, very Nice ❤
యేసయ్య నామానికి మహిమ కలుగును గాక వందనాలు యేసయ్య praise the lord 🙏🙏
E song vini adchinavallu antamande like veskonde nenu chala adchanuu 😢😢😢
రేవంత్ గారు చాలా చక్కగా అర్థం అయ్యేలా superga పాడారు యేసయ్య నీకు మేలు చేయుకాక ఆమీన్
Amen
Rahim garu,devudu mee kutumbanni anni vidhamuluga divincha maa prardhana.
Wonderful song praise God brother may god bless you 🙏 hepsy Anand from Kuwait 🇰🇼
మీ వాయిస్ చాలా బాగుంది మీలాగా పాడాలని నాకు ఉంది
Qwery
Adfiz
Vbm tun
Q a padhx
xvhjf.
Sxcbnz
Zxghwruo.
Qeuipstjk..
Weruozxhjkm..
My family prayer ammen jesuss ammen tankyou jesuss family prayer ammen jesuss ammen
Good song నా పెద్ద మేనత్త భర్త టీచర్ భయకంర మైన prayer Warrior , రెండవ మేనత్త super singer వారి భర్త టీచర్ నా మామ టీచర్ మరియు great Preacher , మంచి పేరున్న వారు మూడవ మేనత్త , డోలాక్ & బాగా law & order, చట్టం బాగా తెలిసిన వారు , వారి భర్త military man, ఒక స్కూల్లో , చిన్న ఉద్యోగి ల నాలవగా మేనత్త great harmonist , ఐదవ మేనత్త light గా politician ఎక్కువ కాదు టీచర్ ( Anganwadi ) మామ రెవిన్యూలో చిన్న ఉద్యోగి ఈ ఐదు మంది ఏ విషయంలో నైనా very powerful candidates , 🤗🤗🤗🤗🤗🤗
Ha em cheyyamantav malli.....😂
దేవుని మీద ఆదరపాలాలి
@@kandulakalpana9283 దేవుని పైన ఆదార పడ్డాము కాబట్టే level best లో ఉన్నాము అన్నమాట , పరలోక విషయంలో ఆత్మ సంబందమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు నా కిచ్చారు , దేవుని దయ , మా పెద్దల ఆశీర్వాదముతో క్రీస్తు యేసు వారి కృపలో వర్దిల్లు తున్నాము యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని దయ యందును మనుషులు దయ యందును వర్ధిల్లారు , మేము కూడా దేవుని దయ మనుషుల దయ యందును వర్దిల్లుతున్నాం నీటిమంతులను జ్ఞాపకం చేసికొనుట ఆశీర్వాదము , ok
I Love you. Jesus songs
🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️
Revanth anna superga padaru 🤝
యేసయ్య నామానికి మహిమ ఘనత కలుగును గాక praise the lord 🙏🙏🙏🙏
Super brother daily I listen this song
హలో రేవంత్ బాబు భలే పాడావు నాన్న పాట నీవు బైబిల్ కూడా చదివి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను దేవుని యొక్క మాటలు విని పాటగా తీసుకొచ్చావు అనుకుంటున్నాను నేనయితే అందుకే దేవుడు నిన్ను అంత హైలైట్ గా తీసుకొచ్చాడు సాంగ్ ఇంకా దేవుడి కోసం నిలబడు అప్పుడు ఇంకా బాగా వాడుకుంటాడు నిన్ను దేవుడు యేసయ్యను మాత్రమే నమ్మాలి నాన్న మనుష్యులను ఎవరిని నమ్మకు నాన్న మోసపోతావు
Bura budi unda niku cheppedi akada reach avali kada
👍
@@shinysharath2408avnu tanaki teledu le ha song tanu rasi paduthunndu anukunthdhi
@@VankaraAmmu thanks nee reply kosame wait chesthuna
@@shinysharath2408 na reply kosam yendhuku wait chesthunnru meru
Thank you God 🙏 You r all ways with me ❤️
Revanth bro really amazing❤literally I’m crying when I listening this song..good felt song,naku ma father gurthocharu..he is not alive..nijanga na kashtamulo thoduga unavu yesayya ❤🙏🙏thank you brother ,great voice u have 👌
😅😅😅😅
దేవుడు మీమల్ని ఆశీర్వాదం ఇస్తారు అన్న మీరు చాలా పాటలు పాడి అనేక ఆత్మలను మార్చాలి. లిరిక్స్ రాసిన అన్న గారికి నా 🙏🙏🙏 వందనాలు.
ప్రతి గొంతు ఆయనను స్తుతించును, prise the lord
Praise the lord brother chala baga padaru and na daily worship songs lo first me songs vinta 😂
Mi padina pata vintunte anto happy ga undhi because u r voice
God is great all the time
God bless you bro
Super tune
Super lerics
Happy it's very Plesser
Thank you God
దేవుని పైన ఆధార పడ్డాము కాబట్టే దేవుడు కోరుకున్న స్థానంలో ఉన్నాము , పరలోక విషయంలో ఆత్మ సంభందమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు నా కిచ్చాడు , నీతి మంతులను జ్ఞాపకం చేసికొనుట ఆశీర్వాధాకరం ,🤗🤗🤗🤗🤗🤗
రేవంతు గారు ఇలాంటి పాటలు ఇంకా చాలా పడాలి దేవుడి మిమ్మును దీవించును గాక
తండ్రీ నువ్వు తోడు వుంటే చాలయ్య
Revanth Anna superga padaru 👌👌👌👌👌🥰🥰🥰🥰🥰🥰
Revanth garu baga padaru god bless you
Devudu mimmalni dheevinchunugaka❤❤❤ prise the lord
నీ voice super brother please ఇలాంటి పాటలు ఇంకా పాడండి తమ్ము ❤❤❤❤❤❤
రేవంత్ గార్ మీకు పిచ్చి ఫ్యాన్ సాంగ్ సూపర్ గా పాడేరు ❤❤ilove Jesus's
రేవంత్❤❤❤❤❤❤❤❤❤❤❤
Gwfhx
@@NelamYesumma😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊q
Revanth gaaru meeru chaala goppaga paata paadaru devuni devenalu meeku mee kutunbaniki vundali love you jesus ❤❤❤❤❤❤
Fhrobr❤😂
చాలా అద్భుతంగా పాడారు అన్న 👌
Nenu nammuthunanu thandri 🙏 nv natho unannavani
రేవంత్ అన్న పాట అద్భుతంగా పాడవు... దేవుడు మిమ్మును దీవించును గాక
👌👌👌👌👌👌👌👌👌మై ఫేవరెట్ సాంగ్ nd సింగర్
🥰
Vene koddi. Venalanipisu the 👌sang
Revanth gaaru chala Baga padaru ❤I love jesus
నాకు భయమేల నాకు నాకు దిగులేల
నాకు చింతేలా నాకు భీతెలా ఆమేన్ ఆమేన్ ఆమేన్
రేవంత్ గా రుమరిన్నిపాటలుపాడిదేవునినామామునుమహిమపరచగలరు
Indian idol win అయినా మీరూ ఈ పాట పాడటం నిజంగా చాలా గొప్ప విషయం....❤❤❤❤❤
Glory to God...🙌🙌🙌
Idol win ayindi songs vale kadha, mali e song padatam goppa vishayam enti
Em matladuthunnavu bro....GOD is always GREAT
@@bosebabupallavi4161 adhey kadha...
DEVADI DEVUNIKI VANDANALU🙏🙏🙏🙏🙏
AMEN AMEN AMEN 🙏
నా మోర ఆలకించుకుము దేవా
రేవంత్ అన్న ప్రభువు నామములో వందనాలు
Amen praise the Lord tamudu Superi I like you Song 🙏🏼🙏🏼🙏🏼🙏🏼♥️♥️♥️♥️♥️♥️🤩👌👌👌
Deva Deva neke chrothram 🙏🙏
Thank you jesus
Paise the lord 🙏🏻 sir chala Baga padaru e pata God bless u sir meeru Inka ilantivi Jesus songs Inka enno patalu padali meemalimi meekutunbani enthagano devudu dhivinchunigaka thank u so much sir 😢😢😢
Really entha ardhavanthamaina song swayam ga aa dhevuni swaram vintunatlu anipisthundhi God bless you my child aa dhevathi dhevuni dheevenalu ninuduga menduga nipai kuripinchalani korukuntunnamu 🙏🙏🙇❤️❤️❤️❤️
సూపర్ సాంగ్ దేవుడునిన్ను దివించుగాక 👏
May God bless you Revanth garu, you have a god gifted voice
Super song voice chala bagundi God bless u revanth bro 🙏🏼🙏🏼
Devunike Mahima kalgunugaaka amen amen amen amen amen Anna garu vandanammulu wonderful song
Supar song
Praise the Lord brother Revanth garu 🙏
చాలా మంచి పాటను పరిచయం చేసావు, యేసయ్య ఉంటే అస్సలు భయమేలేదు అని పాట ద్వారా చాటి చెప్పావు, చాలా సంతోషం రేవంత్ గారు, దేవుడు నిన్ను దీవించును గాక, ఇంకా అనేకమైన పాటలు పాడి దేవుని ఆశీస్సులు పొందాలని నా చిన్న ఆశ.
జోసఫ్ గుంటూరు
Revanth anna bhale padaru🙏✝️🙏
Praise the Lord our God…Nice song
Love you lord.. jesus..😢
I love this song ❤❤❤❤❤
ఈ పాట నేను ఎప్పుడూ వింటూనే వుంటాను.చాలా ఇష్టమైన పాట.థాంక్స్ బాబు.
Yes devudu mana totuga vunnadu devuni namamunaku mahina kalugunu gaka amen🙌
Very good song beautifully sung. May God bless you.
I love Jesus ❤❤ praise the lord ✝️
Excellent song.God bless you.
చాలబాగుంది అన్న పాట అద్భుతం అయనకె మహిమకలుగును గాక
Glory to God 🙏🏻❤....... Amazing voice..... U nailed it revanth bhai ❣️
చాలా బాగా పాడారు chinna నువ్వు నా fevaret సింగర్ vi నేను మీ అమ్మ వయస్సు వుంటాను. కానీ nenu నీ abhimanini nana.
Fevaret is wrong
దేవా దేవా నీకే స్తోత్రం
రెవంత్ గారికి ధన్యవాదాలు దేవుడు దీవించాలి🙌
Glory to God amen
Holy Christ Church tharupuna
So super song God bless you revanth Ananya ❤❤❤❤❤❤
E pata venta Naku dhukam motham pothundhe 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😒💝
May God bless you always healthy and wealthy bro.
YESAYYA DEVA 🙏🙏🙏🙏🙏
దేవునికే మహిమ కలుగునుగాక
ఈ పాట నీకు దేవుడు ఇచ్చినందుకు
Wonderful song,God bless you brother
Super song God bless you
Yesayya nivu naku yeppusu thoduga untunnnavayya
Nice song
Simply superb beautiful song in the name of Jesus ❤❤❤ god bless you revanth
Naku challa nachina song I love this song thank you so much juses 🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Super songs and super voice God bless you brother ❤❤❤
Revanth Anna god bless you pries the Lord Jesus praise the Lord annayya 🙏🙏🙏💐
థాంక్స్ యూ jesus
❤Amen chala Baga padaru
Revanth garu Devudu mimmalani bhahuga vadukunadu me family members ni devinchunugaka amen
Glory to Jesus 🙏🏻 Jesus bless you abundantly bro 😊
Super song and super singer
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻
Devudu ninnu paralokaniki thisukuvelthadu inka devudu meedha adarapadu ninnu ni kutumbani ellappudu Aashirvadinchi thidai needai undunu gaaka amen❤❤😊😊