NAA BRATHUKU DHINAMULU | JOHN NISSY | JK CHRISTOPHER | JOEL KODALI

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 8 тыс.

  • @JoelKodali
    @JoelKodali  3 года назад +873

    Watch our new song #నిశిరాత్రి:
    Click👉: ruclips.net/video/ez-w6QR2mNE/видео.html

  • @raj88324
    @raj88324 Год назад +559

    ఈ పాటకి ఘనత రావాలి అని అంటే Like కామెంట్ కన్నా మనం నిజంగా మారడమే

  • @nilurothusatyanarayana3450
    @nilurothusatyanarayana3450 3 года назад +2187

    నేను ఒక హిందువుని కానీ ఈ పాట విన్న తరువాత నా మనసు నిమ్మది గా మారుతుంది

  • @kkondayya8645
    @kkondayya8645 Год назад +527

    ఈ పాటలో ఎంతో ఓదార్పు ఉంది ప్రతిరోజు ఈ పాట వింటూనే ఉంటాను ఈ పాట పాడిన వారికి రాసిన వారికి నా హృదయపూర్వక వందనాలు

  • @PraveenKumar-zu3hw
    @PraveenKumar-zu3hw 2 года назад +1725

    నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము
    దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము
    ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము
    నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ||నా బ్రతుకు||
    ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి
    నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని
    ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని
    ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని
    నా మరణ రోదన ఆలకించుమో ప్రభు
    మరల నన్ను నూతనముగ చిగురు వేయని ||నా బ్రతుకు||
    నీ పిలుపు నేను మరచితి - నా పరుగులో నేనలసితి
    నా స్వార్ధము నా పాపము - పతన స్థితికి చేర్చెను
    నా అంతమెటుల నుండునో - భయము పుట్టుచున్నది
    దేవా నన్ను మన్నించుము - నా బ్రతుకు మార్చుము
    యేసూ నీ చేతికి ఇక లొంగిపోదును
    విశేషముగా రూపించుము నా శేష జీవితం ||నా బ్రతుకు||

  • @Pastor.Shaikmeeravali.
    @Pastor.Shaikmeeravali. 4 года назад +1357

    శరీర సంబంధమైన ఉద్రేకముతో వ్రాసిన 100 పాటల కంటే లోతైన పశ్చాత్తపముతో దేవుని ఆత్మ ద్వారా వ్రాయబడిన ఒక్క పాట,దేవునికి మహిమను అనేకులకు ఆత్మీయ మేలు‌ కలిగించగలదు, అలాంటి ఈ పాట కొరకై దేవునికి వందనములు.

    • @satyanarayanamallarapu9211
      @satyanarayanamallarapu9211 4 года назад +2

      Meaning full song. God bless you bro

    • @ammaloveyou8768
      @ammaloveyou8768 4 года назад

      🥰🥰🥰🥰🥰👆🤗🙏

    • @Jyoshinidavid
      @Jyoshinidavid 3 года назад +10

      Correct ga chepparandhi. E rojullo devudhini ganaparichey patalakantey..... Vallani vallu ganaparakodam kosam patalu padhuthunna... And we very blessed to hear such a good song....

    • @gerasriranjani7054
      @gerasriranjani7054 3 года назад +4

      🙏🙏 praise the Lord sir the song is comforting song 👌👌👌

    • @rikky_roy_
      @rikky_roy_ 3 года назад +3

      Ee pata vintunte kaneeru vasthundi

  • @rameshmare7049
    @rameshmare7049 4 года назад +3435

    ఈ పాటతో మరల నేను తిరిగి నా బ్రతుకును దేవునికి సమర్పించుకోవాలని నిర్ణయించుకుంటున్నాను pray for me

  • @rekhanekuri1238
    @rekhanekuri1238 Год назад +32

    My fav part is యేసు నీ చేతికి ఇక లోంగిపోధును... విశేషముగా రూపింపుము నా శేష జీవితం❤ ...its true... Waiting to see how fruitfully my lord will change the rest of my life

  • @EdwardWilliamKuntam
    @EdwardWilliamKuntam 5 лет назад +3971

    A song composed and sung just for the altar call ... meaningful, melodious and a message inbuilt in the song... after a long wait a Telugu song that can stand on its own as a message to make people to think... thank you people for this composition

    • @JoelKodali
      @JoelKodali  5 лет назад +296

      Thank you so much brother for your kind words. We are blessed. All glory to God🙌

    • @kuladeepsuresh2868
      @kuladeepsuresh2868 5 лет назад +46

      Praise the lord brother Edward William garu... Your message is great or inspire

    • @anilkumarpenubothu5165
      @anilkumarpenubothu5165 5 лет назад +62

      Hi sir 1st time you comment in youtube super sir

    • @kalyankar6334
      @kalyankar6334 5 лет назад +23

      Anna best comment.....

    • @johnsonmedico1
      @johnsonmedico1 5 лет назад +17

      True

  • @rambabutatapudi1469
    @rambabutatapudi1469 2 года назад +237

    చేయి తిరిగిన డాక్టర్లు వల్ల లాభం లేదని మరణమే ఇక శరణమని చావు అంచుల వరకు వెళ్లిపోయి బ్రతికి బట్ట కట్టిన వాళ్ళకే ఈ పాట విలువ దీని భావం అర్ధమవుతుంది.

  • @PaulEvangelist1
    @PaulEvangelist1 4 года назад +375

    నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము.
    దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము.
    ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము.
    నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము.
    నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము.
    దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము.💙
    ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి
    నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని
    ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని
    ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని
    నా మరణ రోదన ఆలకించుమో ప్రభు
    మరల నన్ను నూతనముగా చిగురువేయనీ.
    నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము.
    దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము.💙
    నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి
    నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను
    నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది
    దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము
    యేసు నీచేతికి ఇక లొంగిపోదును
    విశేషముగా రూపించుము నా శేషజీవితం.
    నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము.
    దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము.
    ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము.
    నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము.💙

  • @SriniwasSir89
    @SriniwasSir89 Месяц назад +36

    నిజముగా యేసుక్రీస్తు దేవుడిని నమ్మితే మన ప్రాణాలు కూడా అర్పించాలి... అప్పుడే మనం నిజమైన దేవుని బిడ్డలం 🎉🎉🎉

  • @venkateshgeddam7957
    @venkateshgeddam7957 3 года назад +706

    ఈ పాట వల్ల నా బ్రతుకు మార్చుకున్న అన్నా దెవుని నీ తెలుసుకున్న... మారు మనస్సు పొంద వందనాలు అన్నయ్య.🙏

  • @devanandsaragonda8023
    @devanandsaragonda8023 5 лет назад +942

    #ఈ పాట మీ జీవితాలను తాకిందా?
    అయితే!
    Comment or like pls..

    • @poojag7140
      @poojag7140 5 лет назад +3

      Really awesome singing. ...gud composition..very pleasant...

    • @brajesh6922
      @brajesh6922 5 лет назад +3

      Yes

    • @gangadharsindhu29
      @gangadharsindhu29 4 года назад +7

      Praise the lord..🙏 Nenu week lo two days r three days prayer n dhevuniki stuthinchadam manesina same idhe ee feeling untundhi ethagano badhapadthuntanu..

    • @manohararathnam6034
      @manohararathnam6034 4 года назад +12

      Tears onlyy!!!!!!! Awesome song. Lyrics ki manchi tuning music ichi praanam posaaru.
      Ive lyrics ki tuning vere undi unte (fast beat) paata intha heart touch ayedhi kaadhu.
      Lyrics ki nijangaa praaaanam posaaru excellent tuning and music tho.

    • @thunderlender2443
      @thunderlender2443 4 года назад +2

      S

  • @suvarnaprasad8768
    @suvarnaprasad8768 Год назад +651

    maa papa 12 years old.. maa papa oct 2022 lo ee pata yekkuva paduthu vundedi.. maa papa dwaraney ee song maku thelisindi... anukokunda maa papa ki 2023 jan lo brain tumour ani thelisindi.. kani aa devadi devunni naa kuthuru ee pata dwara munduhaney theliyakundaney devunni vedukundi... vjd and hyd lo mammalni baga bhayapettesaru doctors.. kani devuni nadipimuptho memu veellore cmc ki vellam. test chesi biopsy chesi adi normal tumor ani chepparu doctors.. yetuvanti surgery lekunda , naa biddani safe ga vunchaaru devudu.. edi kevalam naa devudu naa bidda patla chesina goppa karyamu ...ayanakey mahima sthuthulu chellunu gaka...

    • @JoelKodali
      @JoelKodali  Год назад +37

      Praise the Lord 🙌

    • @MercyKunche-c4h
      @MercyKunche-c4h 9 месяцев назад +10

      Praise the lord

    • @VijayKumar-rl9zb
      @VijayKumar-rl9zb 8 месяцев назад +17

      ammmmma mana tandri ayina devudu nijamaina devudu ......amen

    • @LuckyLucky-oc3im
      @LuckyLucky-oc3im 7 месяцев назад +7

      Glory to God alone

    • @ramyamylabathula9039
      @ramyamylabathula9039 7 месяцев назад +25

      Glory to God ❤
      Nijam ga me papa gurinchi e sakshyam chadhuvuthuntey body antha pulakarinchindhi . Devuniki Samastha mahima kalugunu gaaka
      Amen ❤

  • @teegalavinaykumarkumar9954
    @teegalavinaykumarkumar9954 Год назад +25

    నాకు కరోనా వచ్చినప్పుడు పాటలు అనేక సార్లు విని నా కుటుంబం గురించి నేను ఏడ్చే వాణ్ని కానీ నాకు దేవుడు తోడు నన్ను కాపాడాడు మీ పాట ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరించాడు

  • @PHILADELPHIANEHEMIAH
    @PHILADELPHIANEHEMIAH 4 года назад +116

    దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము.

  • @harshethaangel9384
    @harshethaangel9384 Год назад +546

    ఉదయం నుండి ఇప్పటి వరకూ వింటూనే ఉన్నాను
    నా హృదయం లో ఏదో తెలియని వేదన ..... చాలా ఏడుపు వస్తుంది అన్న...

  • @vikaskumar-fp4rx
    @vikaskumar-fp4rx 5 лет назад +654

    ఎన్ని సార్లు విన్నా కన్నీళ్లు ఆగట్లేదు అన్నా.... నీ పిలుపు నేను మరచితి నా పరుగులోనేనలసితి నా స్వార్ధము నా పాపము పతన స్థితికి చేర్చేను 😭 # నేటి Christian's కి అవసరమైన పాట.. విన్నకొద్ది వినాలనిపిస్తుంది దేవునికి దగ్గరవ్వాలనిపిస్తుంది.... జీవితాన్ని మార్చేస్తోంది

  • @rambabubantu382
    @rambabubantu382 2 месяца назад +19

    నాకు ఒక్క అవకాశం ఇవ్వు ప్రభువా

  • @jcmupdates8951
    @jcmupdates8951 Год назад +430

    పాపం చేయాలన్న ఆలోచన వచ్చే ప్రతిసారీ ఈ పాట గుర్తొస్తుంది. Sir "ఫలాలు లేని వృక్షము వలె ఏదిగిపోతిని" 😢😢😢

  • @dsurya7865
    @dsurya7865 Год назад +116

    ఇ పాట విన్నాక కన్నీళ్లు ఆగలేదు నా జీవితం ఏంటి నాకు తెలిసింది పాట చేసినందుకు ధన్యవాదాలు.... 🙏🙏🙏🙏 హృదయాన్ని హత్తుకునే పాట....

  • @nprabhuteja8335
    @nprabhuteja8335 4 года назад +771

    నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము
    దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము
    ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము
    నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము
    ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి
    నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని
    ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని
    ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని
    నా మరణ రోదన ఆలకించుమో ప్రభు
    మరల నన్ను నూతనముగా చిగురువేయనీ
    నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి
    నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను
    నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది
    దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము
    యేసు నీచేతికి ఇక లొంగిపోదును
    విశేషముగా రూపించుము నా శేషజీవితం

  • @PakalapatiRamu-b2j
    @PakalapatiRamu-b2j Год назад +57

    ఇంత మంచి పాటని మాకు అందించిన మీకు దేవుని నామమున శుభములు

  • @gajivellimaheshofficial7010
    @gajivellimaheshofficial7010 3 года назад +463

    🙏🙏అన్న ఈ పాట వింటూంటే కన్నీళ్ళు ఆగట్లేదు అన్న.
    నిజంగా మొదటిసారి ఈ పాట విన్నాను.దేవుని కొరకే బ్రతకాలని అనిపిస్తోంది అన్న. చాలా చాలా వందనాలు అన్న🙏🙏

  • @akeshu7448
    @akeshu7448 Год назад +291

    నేను అనారోగ్యముతో వున్నప్పుడు నేను ఈపాట పాడుతూ నేను దేవుని సన్నిధిలో అడిగాను నేను మెడిసిన్ వాడకుండా నేను స్వస్థత పొందుకున్నాను

  • @mvdurgarao3729
    @mvdurgarao3729 8 месяцев назад +60

    నేను చేసిన తప్పులను క్షమించు ప్రభువా.....న బతుకో నీ మార్చు కుంటను దేవ...న కుమారుడు 7 నెలలు లివర్ సమస్య తో బాధపెడతున్నడు దేవ సంపూర్ణ ఆరోగ్యం కల్గజేయుము తండ్రి నీ మీద ఆధారపడి ఉన్నాము దేవ😢😢😢😢😢

    • @VijayKumar-rl9zb
      @VijayKumar-rl9zb 8 месяцев назад +4

      Sir viswasam tho mana tapphulu oppukuni prayer cheyyandi ….result choosthaaru

    • @sunilkumar.taekwondomartia4385
      @sunilkumar.taekwondomartia4385 7 месяцев назад +4

      దేవుడు మీ కుమారునికి సంపూర్ణ ఆరోగ్యం కలుగజేయునుగాక. ఆమేన్

    • @suvarnaprasad8768
      @suvarnaprasad8768 6 месяцев назад +2

      nammakam vunchandi sir .. miracles chesey devudu mana devudu

    • @mvdurgarao3729
      @mvdurgarao3729 6 месяцев назад

      ​@@suvarnaprasad8768 but babu no more😢😢

    • @suvarnaprasad8768
      @suvarnaprasad8768 6 месяцев назад +1

      @@mvdurgarao3729 ayyo sorry brother.... nenu yem cheppina mee bha nenu theerchalenu... kani prayer yekkuvaga cheyandi. brother.. yemcheppalo naaku ravatam ledu .. manasantha chala bharanga vundi.. mee kutumbam kosam prayer lo pedathamu.

  • @prashanthk2101
    @prashanthk2101 5 лет назад +240

    యేసు నీ చేతికి ఇక లొంగిపోదును
    విశేషముగా రూపించుము నా శేష జీవితం😭😭😭😭

  • @pushpabobbillapati9975
    @pushpabobbillapati9975 Год назад +23

    ఈ పాట రాసిన వారికీ హృదయపూర్వక 🙏 నేను ఈ పాటను రింగ్ టోన్ గా పెట్టుకున పతిరోజు నాకు కాల్ చేసిన వారు అడుగుతారు ఈ పాట చాలా బాగుంది అని 😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ShekarNani16
    @ShekarNani16 6 месяцев назад +26

    ఇది పాట కాదు మన జీవితం గురంచి దేవుడు పలికిన నిజమైన మాటలు...

  • @decentcreations4564
    @decentcreations4564 2 года назад +108

    Nenu hindu ni ..but naku e Jesus songs vinte unnai tensions anni pothai i love Jesus ...

    • @pasupulasunkanna951
      @pasupulasunkanna951 2 года назад

      Thank you brother

    • @deepikadanaiah3403
      @deepikadanaiah3403 2 года назад

      Tq anna

    • @decentcreations4564
      @decentcreations4564 2 года назад +7

      @@deepikadanaiah3403 bible lo nidi a kulam nadi a kulam ani rasi ledu yesayya ki andaru samaname .. yesayya does nt compare with casting feelings all are equal to yesayya praise the lord Amen 🙏

    • @kejiak549
      @kejiak549 Год назад +1

      God bless you brother 🙏🏼

  • @srinivas1894
    @srinivas1894 3 года назад +289

    2 గంటల నుంచి continue గా ఈ పాటే వింటున్నా,ఇంకా ఇంకా వినాలని అనిపించే పాట,
    నా బ్రతుకు ధినములన్నిటలో దేవునిని నిత్యమూ అంటిపెట్టుకొవాలని అన్నదే నా ప్రార్డన 🙏🙏🙏

  • @arnoldponuku7570
    @arnoldponuku7570 4 года назад +271

    ఇటువంటి మంచి పాట పాడిన వారికి, కంపోజ్ చేసిన వారికీ నా వందనాలు ఇంకా ఇటువంటి పాటలు రావాలని నా కోరిక

    • @cisrael2139
      @cisrael2139 3 года назад +2

      More songs ana

    • @venkateshdandugulavenktesh4666
      @venkateshdandugulavenktesh4666 3 года назад +2

      ఎంత లోతుగా అధ్యయనం చేసిన తరువాతనే ఇలాంటి పాట వొస్తుంది థాంక్యూ అన్న గొడ్ బ్లేస్ యూ

  • @vishalichette1051
    @vishalichette1051 Год назад +25

    అన్నయ్య వందనాలు ఈ పాట నాకు చాలా ఇష్టం రోజు వింటున్నాను నా దుఃఖంలో ఈ పాట నాకు ఓదార్పునిచ్చింది

  • @manoharmanu2421
    @manoharmanu2421 Год назад +180

    పాట రచయిత: జోయెల్ కొడాలి
    Lyricist: Joel Kodali
    నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము
    దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము
    ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము
    నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ||నా బ్రతుకు||
    1.ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి
    నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని
    ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని
    ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని
    నా మరణ రోదన ఆలకించుమో ప్రభు
    మరల నన్ను నూతనముగ చిగురు వేయని ||నా బ్రతుకు||
    2.నీ పిలుపు నేను మరచితి - నా పరుగులో నేనలసితి
    నా స్వార్ధము నా పాపము - పతన స్థితికి చేర్చెను
    నా అంతమెటుల నుండునో - భయము పుట్టుచున్నది
    దేవా నన్ను మన్నించుము - నా బ్రతుకు మార్చుము
    యేసూ నీ చేతికి ఇక లొంగిపోదును
    విశేషముగా రూపించుము నా శేష జీవితం ||నా బ్రతుకు||

  • @abrahamtamada5262
    @abrahamtamada5262 Год назад +135

    ఈ పాట విన్నప్పుడు నా పాపపు జీవితం నాకు గుర్తుకొస్తుంది. పేరుకు మాత్రమే క్రైయిస్తువుడును. కానీ నేను పాపంన్ని ఇంకా విడిచి పెట్టలేకపోతున్నను.

    • @haripriyapasupuleti5199
      @haripriyapasupuleti5199 Год назад +9

      Don't worry brother fight the sin on knees

    • @rajeshjosephtelugu3967
      @rajeshjosephtelugu3967 Год назад +1

      Same brother..నేను కూడా Christian ఎంత ప్రయత్నించినా పాపం కీ లొంగిపోతున్నా....plzz help Me Lord...😔

    • @abrahamlincolngunti4994
      @abrahamlincolngunti4994 Год назад +3

      ఆలా అయితున్నపుడు ప్రేయర్ చైయండి తండ్రి కీడు నుంచి తపించామని
      Praise the lord brother🙏🏼

    • @miryasadanandam5661
      @miryasadanandam5661 Год назад

      Same nen kooda

    • @bommagandlapeter6538
      @bommagandlapeter6538 Год назад +1

      Ss nenu kuda papam vedichi peteleka jivisthunanu nenu yentha vedichi pettali anna adhi nanu malli papam loki laguthundhi yesaya naku vedudhala echi laguna prayer cheyandi brothers and sisters 🙏🙏🙏

  • @princestephen747
    @princestephen747 3 года назад +24

    I don't know why I'm crying.. I know about Jesus and again I have fallen into sin. But Jesus Christ had talk to me by this song.he said come to me i will change your life... What a wonderful song.. Never heard before

  • @durgaprasad8035
    @durgaprasad8035 Год назад +8

    ఇలాంటి పాటలు మీరు ఎన్నో పాడాలి మా హృదయాలు మారాలి దేవుని యెరిగి యుండాలి ఆమెన్

  • @pallaraju1102
    @pallaraju1102 2 года назад +632

    ఈ పాటతో నా పాపపు జీవితాన్ని విడచి దేవుడు అవకాశం ఇస్తే ఆయన కొరకు బ్రతకాలని ఆశ గా ఉంది ప్లీజ్ నా కొరకు ప్రార్థన రాజు కాకినాడ జిల్లా ఆంధ్ర ప్రదేశ్

    • @chiraprasad7199
      @chiraprasad7199 2 года назад +10

      devudu mana ku tana jeevitaanne echaru but manam samayaanni vyardam chestunam
      eppatiki em minchipoledhu eppude devuni adagandi
      devudu help chestaru

    • @swarnasrk554
      @swarnasrk554 2 года назад +8

      PRAISE THE LORD JESUS 🙏🏼💕💖🙌🏾
      దేవుడు తనబిడ్డలను ఎన్నటికీ విడువడు, ఎడబాయడు.ఆలస్యం మనదే. ప్రార్థన చేయి ఫలితం నీదే.🙏🏼

    • @sureshofficials8020
      @sureshofficials8020 2 года назад +1

      Amen

    • @vaddepallysneha
      @vaddepallysneha 2 года назад +9

      📖 లూకా 15: 7 ✝️ అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును.
      📖 యెషయా 43: 25 ✝️ నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను.
      📖 లూకా 19: 10 ✝️ నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.

    • @jesusrakshana4339
      @jesusrakshana4339 2 года назад

      Definitely... brother

  • @RaViii1987
    @RaViii1987 3 года назад +320

    ఈ పాట వింటుంటే కళ్ళలో నుండి నీళ్ళు తిరుగుతున్నాయి అన్న 😭😭😭
    ఈ పాట రాసిన వారికి పాడిన అన్నకు నా ధన్యవాదములు 🙇🙏
    అవును ప్రభువా ఫలింపని చెట్టులా ఎదుగుచున్నాను యేసయ్య నన్ను వాడుకో తండ్రి 😏🙄😑

    • @samueldevanand5146
      @samueldevanand5146 2 года назад +4

      Delivered good message through this Song. Thanks to all the Team members 🙌 🙏

    • @ravelabenjaminfranklin4753
      @ravelabenjaminfranklin4753 2 года назад

      Typo g

    • @sailajakinjarapu391
      @sailajakinjarapu391 2 года назад

      same feeling

    • @jesuslove713
      @jesuslove713 2 года назад +2

      @@ravelabenjaminfranklin4753 ma akka mil edi nenoka. Pedda. Yadavani kani ippudu marali anukuntunna nakosam ma akka chala bperdana chesindi pls ma akka mereg kosam pra cheyandi plz. Plz. Nenu. Jesussu. La marutanu

    • @gandhamthirupathi7229
      @gandhamthirupathi7229 2 года назад

      @@vijaybandaru6707 etz

  • @seelamramesh2676
    @seelamramesh2676 3 года назад +51

    పాట చాలా చక్కగా రాశారు బ్రదర్...నిజంగా ఒక మనిషి దేవుని విడిచి తిరిగితే వారి జీవితం ఎలా ఉంటుందో ఈ పాట ద్వారా చాలా చక్కగా వివరించారు..అలాంటి వారు మరలా తిరిగి పశ్చాత్తాపముతో దేవుని దగ్గరికి రావాలి ఈ పాట ద్వారా...సమస్త మహిమ దేవునికే చెల్లును గాక🙏🙏🙏🙏.. ఆమెన్

  • @Naveen4u999
    @Naveen4u999 8 месяцев назад +17

    ఈ పాట విని చాలా సర్లు ఏడుస్తున్నాను.

    • @rajusamuel1137
      @rajusamuel1137 7 месяцев назад

      😢😢😢🙏✝️📖💪🕎🛐

  • @vijayavijaya7244
    @vijayavijaya7244 3 года назад +49

    😭😭😭 thank you sir నా బ్రతుకు మార్చుకునే అవకాశం కలిగించారు ఇ సాంగ్ ద్వారా దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక అమేన్

  • @Karthikemmanuel23771
    @Karthikemmanuel23771 4 года назад +195

    హృదయ లోతు లోంచి వచ్చిన పాట
    నా హృదయాన్ని తాకింది

  • @balumaharaju8701
    @balumaharaju8701 2 года назад +58

    చాలా చాలా ధన్యవాదములు ఈ సాంగ్ ద్వారా నేను దేవునికి ఎంతగా దూరమైనా స్థితి ని కల్గివున్నానో తెలుసుకున్నాను 🙏🙏🙏

  • @kandrukamalakar3752
    @kandrukamalakar3752 Год назад +24

    యేసయ్య ఈ పాటలో ఎంత అర్థం ఉందో అలాగే నా బ్రతుకుని మార్చు యేసయ్య అని యేసయ్య ప్రార్థిస్తున్నాను పాట పాడిన వారికి హృదయపూర్వక మరనాత

  • @yashwanthvemuri8473
    @yashwanthvemuri8473 3 года назад +99

    ఎప్పుడూ అయితే నేను నిరాశలో, బాధలో,వేదనతో ఉన్నానో....ఆ సమయంలో ఈ పాట నాకు ఎంతో ఆదరణ,ధైర్యం మరియు ఆనందాన్ని కలిగించింది.....✝️🛐🙌🙇‍♂️
    ఎంతో మంది హృదయాలను కదిలించిన పాట యిదీ.....✝️🛐❤️🙌🙇‍♂️🙏

    • @umadevi2636
      @umadevi2636 2 года назад +3

      నిజమే కదా.మనకు ఎన్నో మేలులు చేశాడు.న ప్రాణం అర్పించిన ఆయన రుణం తీరదు

  • @dreamcatcher15
    @dreamcatcher15 4 года назад +33

    దేవుడు ఈ పాటను మీ ద్వారా ఇంతమందికి వినిపించినందుకు దేవునికి కృతజ్ఞతలు. ఈ చివరి రోజుల్లో మరింతమంది దేవునివైపునకు మరలుటకు ఈ పాటను దేవుడు విస్తరింపజేయును గాక.ఆమెన్.

  • @amwithjesus
    @amwithjesus 5 лет назад +85

    ఇది అనుభవం లోనుంచి వచ్చిన పాట... దేవునికి మహిమ కల్గును గాక ఆమెన్

  • @kondetimercy123
    @kondetimercy123 Год назад +5

    ee song nenu first time vinnanu na manasu yentho bhadha kaligi kallallo neelu vachaye na life okasari revise chesukoni palinmpa leni chettula unnattu anipinchindhi kani devudu di bharam vesthunna goppa karyam chesthadu

  • @lakshmipeethala1617
    @lakshmipeethala1617 3 года назад +7

    జీవితం ఎంత విలువైనదో అది పోతున్నపుడు దాని విలువ తెలుస్తుంది.....జీవితాన్ని వ్యర్ధంగా గడపక.... ప్రభువుకోసం జీవించాలని చెప్పే పాట....

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 Год назад +88

    అద్భుతమైన అనుభూతి కలిగిన సంగీతం
    ప్రభువు నామమునకు మాత్రమే స్తుతులు
    కలుగును గాక

  • @janniloku1878
    @janniloku1878 4 года назад +400

    బ్రదర్ నాకు జరిగిన ఆపరేషన్ సమయంలో నా జీవితానికి సంబంధించిన నా ప్రతి ఆలోచనలను మీ ఈ పాట ద్వారా దేవుడు నాకు దయ చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక

  • @chinnasamuel9957
    @chinnasamuel9957 Год назад +14

    😢😢... ఆన్నయ్య ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది. ఎందుకంటే నా రోధన (పాపం)కూడా ఇలానే ఉంటుంది...😢 నేను ఫ్రీ గా వున్నప్పుడు ఎప్పుడు ఈ పాటే వింటాను...

  • @devanandsaragonda8023
    @devanandsaragonda8023 5 лет назад +173

    అంతరాత్మలో పశ్చాతాపం..
    ఆత్మనివేదనతో దుఃఖాక్రాంతం..
    దేవునితో చేసుకునే ఆర్తనాదమే..ఈ గీతం.
    శ్రమాభరిత జీవితాన ఓడిపోయి
    క్రమానుగత పాపాన లొంగిపోయి
    దేవునికి తగని జీవితాన్ని లోకముతో గడిపేసి..
    నిశ్చలముగా నిలువలేని ఆధ్యాత్మిక
    నటనలో బ్రతికేసి..
    ఎన్నో సార్లు మనసున తలచిన మాటలు ఇవేనేమో...
    సంవత్సరాలు దాటుచున్న..కలలనేవెంబడించి
    ఫలములేని వృక్షమువలె పెరిగి ఏనాడు కూలిపోదునో ఎరుగక..
    పిలుపును మరచి పరుగులో అలసి
    స్వార్ధము,పాపముతో పతనస్థితికి చేరి
    అంతమెట్లనో భయము పుట్టి...
    తిరిగి దేవుని చెంతకు రాక తప్పదని
    చేరదీయని లోకనా...దిక్కుతోచని స్థితిలోన
    అంతరంగమునా పుట్టిన ఆవేదనతో చేసిన ప్రార్థన..ఈ పాట..
    ఈ పాటలోని ప్రతి పదానికి
    నా గతానికి జీవితబాటలోని అనుక్షణానికి మార్పుతెచ్చిన పాటగా మిగిలిపోవును కదా..
    😢😢😢😢😢👌👌👍👍👍
    Thanx #Joel Kodali anna gaaru..
    జీవితాన్ని గుర్తుచేశారు.

  • @ramashankerkura5682
    @ramashankerkura5682 3 года назад +99

    ఈ పాటని వినని వాలు వినండి, విన్న వాలు మళ్ళీ వినండి, దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, క్షమించమని అడగండి. మన జీవితం ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియదు ప్రతిక్షణం ఆయనను అనుకోని జీవించుదాం, అలాంటి కృపని అందరికి ఇవ్వమని, దేవుడిని వేడుకుందాం.🙏🙇‍♂️🛐

  • @rsatyaswaroop3958
    @rsatyaswaroop3958 4 года назад +49

    ఈ పాటకు unlike తెలియ చేయుటకు...మీకు బొటనవేలు ఇచ్చిన దేవుడు కుడా మిమ్మల్ని చూసి ఏడ్చుకుంటూ వుంటారు.

  • @MandalaDhanalaxmi
    @MandalaDhanalaxmi 4 месяца назад +9

    నా వివాహ o కొరకు ప్రేయర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అన్న 🙏🙏🙏ఆమెన్

  • @swethabattu970
    @swethabattu970 2 года назад +208

    Lyrics:
    నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము
    దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము
    ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము
    నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము
    ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి
    నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని
    ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని
    ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని
    నా మరణ రోదన ఆలకించుమో ప్రభు
    మరల నన్ను నూతనముగా చిగురువేయనీ
    నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి
    నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను
    నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది
    దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము
    యేసు నీచేతికి ఇక లొంగిపోదును
    విశేషముగా రూపించుము నా శేషజీవితం

  • @podilaminny2028
    @podilaminny2028 2 года назад +112

    Super song annaya ... ఈ పాట వింటూంటే కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి .... చాలా బాగుంది అన్నయ

  • @christchurchchemudulanka5467
    @christchurchchemudulanka5467 2 года назад +86

    ఈ పాట ప్రతి మనిషి జీవితంలో పాడుకోవాలసిన పాట వందనాలు బ్రదర్ 🙏🙏🙏

  • @chandrakalapavanisri6755
    @chandrakalapavanisri6755 Год назад +12

    ఈ పాట లో ఎదో తెలియని ఆనందం వుంది ఈ పాట ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలే వుంది నా కోసం మా కుటుంబం కోసం మీరు ప్రార్దన చేయండి ప్లీజ్ అమెన్ అందరికీ వందనాలు

  • @kotipolice1924
    @kotipolice1924 3 года назад +228

    బ్రదర్ క్రిష్టఫర్ గారు ఈ పాట విన్నంతసేపు నన్ను నేను గుర్తుచేసుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయాను, నిస్సి జాన్ గారూ మీరుకూడా పాట బాగా పాడారండి, ఈ పాట వ్రాసిన వారికి నా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @krupasekharbabu
    @krupasekharbabu 4 года назад +49

    Psalms(కీర్తనల గ్రంథము) 90:12
    12.మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.

  • @TurntoChristMinistries
    @TurntoChristMinistries 4 года назад +137

    These type of Songs Bring Glory To God
    We live 60 years
    We sleep 20
    We work 20
    We eat, drink, chit chat, picnics, personal hygiene and to GOD WE GIVE NOT EVEN 1 YEAR in all our 60 years,
    That's why Moses says, "Lord Teach me to count my days,
    I wasted 40 in Egypt
    40 in Midian country
    I have served you only 40"
    Be near to God because Time is near,
    Great song Brother
    I'm listening everyday

  • @SuvarnalathaChabathula-ez5uf
    @SuvarnalathaChabathula-ez5uf Год назад +7

    Naa gurinche padinattu vundhi brother thqq brother praise the lord 🙏

  • @DileepKumar-jz1gi
    @DileepKumar-jz1gi 3 года назад +226

    ఫలాలు లేని వృక్షము వాలే ఎదిగిపోతిని ఏనాడు కూలిపోదునా యెరుగకుంటిని.... touching words..... tanq brother for the song.... GLORY TO GOD. 🙏🙏🙏

  • @kennycreations9209
    @kennycreations9209 3 года назад +145

    ఈ పాట, ప్రతి ఒక్కరు పశ్చాతాపంతో యేసుని వెంబడించేలా ఉంది అన్నా.really a very heart touching and emotional song and no doubt bro people will get salvation by this wonderful song.who ever watch this song they will definitely think about them that what they are .Glory to God.Thanks to whole team .

  • @bujjibabus9444
    @bujjibabus9444 3 года назад +31

    ఎంతో పచ్చాతాప్పాడ్డను నేను చివరి దినములలో వున్నాను దేవా నన్ను మీ ఇష్టం

  • @Sagar_pilli
    @Sagar_pilli 11 месяцев назад +5

    It's March 2024
    still can't forget this song

  • @Voiceofallthetruth
    @Voiceofallthetruth 4 года назад +136

    యేసు నీచేతికి ఇక లొంగిపోదును
    విశేషముగా రూపించుము నా శేషజీవితం.......no words to say... Amen

  • @jesussolovedtheworldadb8142
    @jesussolovedtheworldadb8142 5 лет назад +93

    చాలా రోజుల తర్వాత ఒక అర్థవంతమైన పాటను వింటున్నాం . మరణరోదనలో నుంచి పుట్టిన పాటు గనుకే ప్రతీ హృదయాన్ని తాకుతుంది,,, ధన్యవాదాలు అన్నా 🙏🙏🙏 యేసయ్యా నా ఆయుష్షు ఇంకెంతకాలమో ఇంకా నాలో నీకు ఆయాశకరమైనవి నాలో లేకుండా బ్రతుకు మార్చుకునే కృపనిమ్ము తండ్రీ amen amen 🙏 amen may God bless you brothers and your team

    • @ruthelizabeth8094
      @ruthelizabeth8094 4 года назад

      Anna so good song. Heart touching. Real feelings for me too.

  • @maryprakash2135
    @maryprakash2135 4 года назад +133

    అద్భుతంగా వ్రాశారు,పాడారు బ్రదర్ దేవుడు ఇంకా మిమ్మల్ని బలంగా వాడుకోవాలని ప్రార్ధన చేస్తున్నాను

    • @bodapatidevaraj2952
      @bodapatidevaraj2952 3 года назад +1

      BsDevaRaj. Very purposeful meaningful ever lasting song on deep repentance. Really heart touching and introspecting. Every day everyone must sing this song. congratulations to the coposer and singer. God bless the team.

  • @Ch.sujathaChilukakeshava
    @Ch.sujathaChilukakeshava 16 дней назад +2

    ఈ పాట చాలా చాలా బాగుంది 🥰

  • @matamsujatha9664
    @matamsujatha9664 2 года назад +31

    నా మనస్సు నకు హత్తుకొని కన్నీళ్లు ధారాపాతగా తెచ్చి న గీతము

  • @talarisrinu1643
    @talarisrinu1643 2 года назад +26

    దేవా మమ్మును ఎంతగానో ప్రేమించితివి కానీ నిన్ను విడిచి లోక సంతోషం కోసం పరుగులు తీస్తున్న..... నేను పడిపోయిన లేవనేత్తి నీ గుండెలకు హత్తుకున్న దేవా నా జీవిత కాలామంతయు neeku స్తుతులు అర్పించేదను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mallepogusirisha8985
    @mallepogusirisha8985 3 месяца назад +14

    Nanna ki brain surgery ayindii..maatalu ravatledu..paralysis vachindii please pray for nanna 😢😢😢

    • @PremKumar-fq4kf
      @PremKumar-fq4kf 2 месяца назад

      Konchem time paduthundi sister
      God bless you 😌

  • @SrilekhaDarla-hq7ne
    @SrilekhaDarla-hq7ne 3 дня назад +2

    Brothers Eee Song Vintunteee Chalaa Edupu vasthundi 😭😭😭😭😭😭😭

  • @BunnySudarshan
    @BunnySudarshan 5 лет назад +253

    awesome song in recent times ... this song will touch who really struggling for a Good fight & who r fightng with there own self .. every line is Just reminding Gods Grace and his tolerence towards his Chosen ppl ..
    ayana chittam chese rojulu bratuku dinamulalo entha takkuva ga untaayo ... aayushu unnantha kaalam ayana chittam cheidam kosam poraade prati viswasiki , sevakuniki oka goppa aadharana ee paata ....
    🙌🏻🙌🏻🙌🏻🙌🏻

    • @JoelKodali
      @JoelKodali  5 лет назад +11

      Thank you very much brother for your kind words. May God bless and use this song to draw many people closer to Him🙏🙌

    • @shanthakumaridraksha8749
      @shanthakumaridraksha8749 5 лет назад

      Bunny Sudarshan wqeryuiryudwrtuuiiqwqeryuioio

    • @monicabethala6714
      @monicabethala6714 4 года назад +5

      Bunny Sudarshan totally agree

    • @kiranmaibhanuvijay979
      @kiranmaibhanuvijay979 4 года назад +2

      Very heart touching tears from eyes can't stopped remembering God's abundant love and grace.

    • @sn707
      @sn707 4 года назад +1

      Thank you for putting words to my prayer and state of agony!

  • @shaiknasreennasreen5133
    @shaiknasreennasreen5133 Год назад +80

    Praise the lord
    ఎన్నిసార్లు విన్న ఏడుపు ఆగట్లేదు
    యేసు నీ చేతికి లొంగి పోదునా అయ్యా నా బ్రతుకు మార్చు తండ్రి అమెన్ 🙏🙏🙏

    • @jangamsaivali
      @jangamsaivali Год назад

      Yesayya neeku sahayam chesthadu....devudini adugu thalli

  • @ashalatharosalind1268
    @ashalatharosalind1268 2 года назад +30

    మనసు హత్తుకునే పాట కటినమైన మనసును కరిగించే పాట నన్ను కదిలించిన పాట ఎన్ని సార్లు విన్నా కన్నీరు ఆ గ దు. చాల బాగా పాడారు నిస్సి గారు.ధన్యవాదములు.

  • @SmilingHardHat-nl6bs
    @SmilingHardHat-nl6bs Месяц назад +2

    జీసస్ నాకెప్పుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను నా జీవితంలో ప్రతిరోజు దేవుడు తప్ప నాకు ఎవరు లేరు నా బాధను నా కష్టాలు పోవాలని కోరుకుంటున్నాను దేవుడిని అడుగుతున్నాను

  • @Bless-u-DBR
    @Bless-u-DBR 2 года назад +19

    ఈ పాట నేను ఎన్నోసార్లు విన్నాను కానీ విన్న ప్రతి సారి ఏదో కొత్త పాట వింటున్నట్లు నా manasu ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నేను డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఒక్కసారి ఈ పాట వింటే చాలు ఆ డిప్రెషన్ అంత పోతుంది. నా దిష్టినేషన్ తెలుసుకుంటాను. థాంక్స్ అన్నా ఎంత మంచి సాంగ్ పడినదుకు 🙏🙏🙏🙏

  • @birruprasanna4854
    @birruprasanna4854 2 года назад +21

    ఈ ఒక్క పాట తో నేను నా మనసు ను సరి చేసుకునను ... మనసు ఉత్తేజ పరిచే పాట ఇదీ ... మాటతో వరీణించ లేనిదీ ఈ పాట. ... అదృం

  • @sudhakardesai19
    @sudhakardesai19 4 года назад +24

    ప్రతి రోజూ, ప్రతి నిమిషం, ప్రతీ క్షణం దేవుడిచ్చిన అవకాశం. సద్వినియోగం చేసుకుందాము.

  • @DurgamMahesh-ok8kt
    @DurgamMahesh-ok8kt Год назад +23

    ఈ పాట వింటుంటే హృదయంలో ఏదో తెలియని ....ఫీలింగ్ కలుగుతుంది మంచి పాట అందరు కలిసి తీర్చి దిద్దారు .సూపర్ 👍👏👏👏🤝📖🫂🛐🙏

  • @Alwin-vinya1703
    @Alwin-vinya1703 4 года назад +27

    నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము దేవా...

  • @kotapradeep4198
    @kotapradeep4198 4 года назад +73

    నా బ్రతుకు దినములు అనే చక్కని,అర్ధవంతమైన ఈ పాట తో,నా బ్రతుకు దినములు దేవునితో బ్రతకాలి అని నిర్ణయం తీసుకున్నాను బ్రదర్. మీకు చాలా ధన్యవాదాలు ఎందరినో దేవుని వైపు నడిపించే ఈ పాటని మాకు అందించారు.

  • @bro.pavanjesussavemylifey9642
    @bro.pavanjesussavemylifey9642 3 года назад +24

    ఈ గ్రూప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు 🙏 దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్.❤️🙏🙏
    దయచేసి యవనస్తుల ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రార్థన చేయమని కోరుతున్నాను. ధన్యవాదాలు. 🙏🤝

  • @nelavayipavani8466
    @nelavayipavani8466 15 дней назад +3

    నా గుండె కరిగి పోతుంది అన్న ఎన్నిసార్లు విన్నానో 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @BontalaHaribabu
      @BontalaHaribabu 14 дней назад

      Yes correct sir 😢😢😢😢😢🙏🙏🙏🙏iam so crying

    • @BontalaHaribabu
      @BontalaHaribabu 14 дней назад

      Yes correct sir 😢😢😢😢😢🙏🙏🙏🙏iam so crying

  • @garbhapusimharayalu3144
    @garbhapusimharayalu3144 Год назад +24

    ఈ పాట విన్న ప్రతిసారీ నా మనసు చాలా తేలిక అవుతుంది praise to God

  • @dantegeethika3178
    @dantegeethika3178 4 года назад +144

    Brother నేను ఈ song వింటూంటే న స్తితి నాకు అర్దం అయ్యింది bro నా హ్రుదయం దిద్దుకోవడనికి దేవుడు నాకు సహాయం చేశారు.
    Thanx brother

    • @waspallichina3104
      @waspallichina3104 4 года назад

      Please Mee number isthara

    • @v.esther546
      @v.esther546 3 года назад +1

      Ni sonthanga ni sthitini marchukolevvu devuniki aapaginchu ayana ninnu thappakunda devuni chithanusaranga nadipisthadu....Our jesus loved us first.....😊😊😊 All the very best

    • @cisrael2139
      @cisrael2139 3 года назад

      Me to sister

    • @chilukotiuma9220
      @chilukotiuma9220 3 года назад

      God bless you brother

  • @jessymadhira8815
    @jessymadhira8815 3 года назад +60

    అన్న praise the Lord 🙏.. చాలా అద్భుతం గా పాడారు 👌.. నేను హైందవ కుటుంబం నుండి రక్షించ బడ్డాను.. ఇంత గొప్ప దేవుని చేతికి.... "నేను లొంగిపోయానని " మా వాళ్ళు తెలుసుకోవట్లేదు... 😭.. కాని నా మిగిలిన జీవితం కూడా ఆయన కోసమే జీవించాలని అనుకున్నాను.. ఈ పాట వింటుంటే నాకు ఆదరణ కలిగింది.. చాలా థాంక్స్ అన్న 🙏.. మీరు ఇంకా ఇలాంటి పాటలు రాయాలి.., మా లాంటి వారిని బలపర చే వరం దేవుడు మీకు ఇచ్చారు.. Glory to God🙏..

  • @muppasaniyohanyohan9707
    @muppasaniyohanyohan9707 2 года назад +30

    నాకు డిస్కు అపెరేషన్ జరిగినపుడు ఈ పాట విని నేను ఎంతో మేలు ఆదరణ పొందుకునాను🙏🙏

  • @nagasiva5723
    @nagasiva5723 3 года назад +221

    కీర్తనలు 90: 12
    మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.
    Psalm 90: 12
    So teach us to number our days, that we may apply our hearts unto wisdom.
    praise the lord 🙏🙏🧎🧎

  • @Ravi56848
    @Ravi56848 29 дней назад +2

    ఈ పాట నా లైఫ్ ని మార్చివేసింది

  • @dasariswapna4266
    @dasariswapna4266 Год назад +6

    Yesu Ni chethiki ika longipodhunu🥺❤️🙇‍♂️

  • @anushadammalapati4792
    @anushadammalapati4792 2 года назад +19

    ఈ పాట వింటుంటే నాకు కన్నీళ్లు ఆగడం లేదు. మనసుకు చాలా నెమ్మది కలిగించింది .

  • @SuryaPrakash-vh8jy
    @SuryaPrakash-vh8jy 3 года назад +31

    Very very nice song brother.ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది. brother నా లైఫ్ లో దేవుడు చేసిన గొప్ప కార్యాలు మరచి లోకంలో కలిసి పోయాను.మళ్లీ ఒక్క అవకాశం ఇమ్మని దేవుడిని అడుగుతున్న మీ పాట వల్ల.దేవుడు మిమ్మలిని మి బృందని దివించలని ప్రేయర్ చేస్తాము

  • @MandalaDhanalaxmi
    @MandalaDhanalaxmi Месяц назад +1

    నా బ్రతుకు దిన ము లు నీ వస ము లో వున్నాయి తండ్రి నీ క నీ క ర o వల్ల నే మే మువున్నాము దేవా ఆమెన్ ❤️❤️❤️