Andhra Kristhava Keerthanalu | Golden Hits Telugu| Sri Nisha | Gnani

Поделиться
HTML-код
  • Опубликовано: 9 июл 2018
  • Andhra Christhava Keerthanalu
    Album : Golden Hits Telugu
    Singer : Sri Nisha
    Music : Gnani
    Lyrics : Andhra Christhava Keerthanalu
    Lyric Co-Ordinator : Symon Peter
    Keyboards : Immanuel Rajesh
    Rhythm Programming :Simpson, Isaac Inbaraj
    Tabla:Thulasi,
    Tapes-Raju
    Thavil-Kaviraj
    Nadaswaram-Thirumoorthy
    Sithar-Robert
    Flute & Sax : Nathan,Jotham
    Recorded By : Arif Dani (Vincey Digi Tech)
    Mix & Mastered By : I.Vincent Raj (Vincey Digi Tech)
    Produced by : Vincey Productions
    You can also visit us at:
    www.vincey.in/
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 1,4 тыс.

  • @shibharani6268
    @shibharani6268 Год назад +7

    రండి యుత్సాహేంచి పాడుదము
    రక్షణ దుర్గము మన ప్రభువే
    1.రండి కృతజ్ఞత స్తోత్రముతో- రారాజు సన్నిధి కేగుదము
    సత్ప్రభు నామము కీర్థనలున్- సంతోషగానము చెయుదము /రండి/
    2.మన ప్రభువే మహా దేవుండు- ఘనమహత్యముగల రాజు
    భూమ్యగాధపు లోయాలును - భూధర శిఖరము లాయనవే /రండి/
    3.సముధ్రము సృస్టించే నాయనదే - సత్యుని హస్తమే భువిచెసెన్
    ఆయన దైవము పాలితుల - ఆయన మేపెడి గొర్రెలము /రండి/
    4.ఆ ప్రభు సన్నిధి మోకరించి - ఆయన ముందర మ్రొక్కెదము
    ఆయన మాటలు గైకొనిన - నయ్యావి మనకెంతో మేలగును /రండి/
    5. తండ్రి కుమార శుద్దాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక
    ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు ఐనట్లు యుగములనౌను ఆమెన్
    ” తండ్రి కుమార శుద్దాత్మకును దగు స్తుతి మహిమలు

  • @govadasimon8625
    @govadasimon8625 17 дней назад +3

    How nice to hear ur voice every day, early mornings…God given u a good talent.. keep it up…👍🏻

  • @shibharani6268
    @shibharani6268 Год назад +19

    దేవర నీ దీవెనలు
    ధారాళముగను వీరలపై
    బాగుగ వేగమే దిగనిమ్ము
    పావన యేసుని ద్వారగను (2)
    దంపతులు దండిగ నీ
    ధాత్రిలో వెలయుచు సంపదలన్
    సొంపుగ నింపుగ పెంపగుచు
    సహింపున వీరు సుఖించుటకై ||దేవర నీ||
    ఈ కవను నీ కరుణన్
    ఆకరు వరకును లోకములో
    శోకము లేకయే ఏకముగా
    బ్రాకటముగను జేకొనుము ||దేవర నీ||
    ఇప్పగిది నెప్పుడును
    గొప్పగు ప్రేమతో నొప్పుచు దా
    మొప్పిన చొప్పున దప్పకను
    మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్ ||దేవర నీ||
    తాపములు పాపములు
    మోపుగ వీరిపై రాకుండగా
    గాపుగ బ్రాపుగ దాపునుండి
    యాపదలన్నియు బాపుచును ||దేవర నీ||
    సాధులుగన్ జేయుటకై
    శోధనలచే నీవు శోధింపగా
    కదలక వదలక ముదమున నీ
    పాదము దాపున బాదుకొనన్ ||దేవర నీ||
    మెండుగ భూమండలపు
    గండములలో వీరుండగను
    తండ్రిగ దండిగ నండనుండి
    వెండియు వానిని ఖండించావే ||దేవర నీ||
    యిద్దరు వీరిద్దరును
    శుద్ధులై నిన్ను సేవించుటకై
    శ్రద్ధతో బుద్ధిగ సిధ్ధపడన్
    దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్ ||దేవర నీ||
    వాసిగ నీ దాసులము
    చేసిన ఈ మొఱ్ఱల్ దీసికొని
    మా సకలేశ్వర నీ సుతుడ
    యేసుని పేరిట బ్రోవుమామేన్ ||దేవర నీ||

  • @Paulraju.U
    @Paulraju.U 5 лет назад +4

    అద్భుతమైన సంగీతం..యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక.... అమేన్

  • @user-go4im8vj5u
    @user-go4im8vj5u Месяц назад +3

    Than q nice songs & voice. He will Blesses U Abudantly from His Unlimited Heavenly Riches. AMEN

  • @joshichitti7137
    @joshichitti7137 4 года назад +4

    దేవర నీ దీవెనలు - ధారళముగను వీరలపై
    బాగుగా వేగమె దిగనిమ్ము - పావన యేసుని ద్వారగను
    1)దంపతులు దండిగ నీ ధాత్రిలో - వెలయుచు సంపదలన్‌
    సొంపుగ నింపుగ పెంపగుచు - సహింపున వీరు సుఖించుటకై
    2)ఈకవను నీ కరుణన్‌ - ఆఖరు వరకును లోకములో
    శోకములేకయె యేకముగా - ప్రాకటముగను జేకొనుము
    3)ఇప్పగిది నెప్పుడును - గొప్పగు ప్రేమతో నొప్పుచుదా
    మొప్పినచొప్పున దప్పకను - యెప్పగ బ్రతుకగ బంపుకృపన్‌
    4)తాపములు! పాపములు - మోపుగ వీరిపై రాకుండగా
    కాపుగ ప్రాపుగ దాపు నుండి - యాపదలన్నియు బాపుచును
    5)సాధులుగన్‌ జేయుటకై - శోధనలచే నీవు శోధింపగా
    గదలక వదలక ముదమున నీ - పాదము దాపున బాదుకొనన్‌
    6)మెండుగ భూమండలపు - గండములలో వీరుండగను
    తండ్రిగ దండిగ అండనుండి - వెంబడి వానిని ఖండించవే
    7)ఇద్దరు వీరిద్దరును - శుద్ధులై నిను సేవించుటకై
    శ్రద్ధతో బుద్ధిగ సిద్ధపడన్‌ - దిద్దుము నీ ప్రియ బిడ్డలుగన్‌
    8)వాసిగ నీదాసులము - చేసిన యీ మొఱల్ దీసికొని
    మాసకలేశ్వర నీసుతుడౌ - యేసుని పేరిట బ్రోవు మామెన్

  • @rudraramramulu8922
    @rudraramramulu8922 4 года назад +6

    దేవుని మాటలే పాటలు పాడాలి ప్రార్థన చేయాలి దేవునికి మహిమ కలుగును గాక

  • @ChristianTunes
    @ChristianTunes 5 лет назад +20

    Listening God songs from your voice is beautiful Sri Nisha... Keep doing,...god bless you abundantly

    • @chdasu6807
      @chdasu6807 4 года назад +2

      Exlentsinging God blasyou

    • @alexraj9751
      @alexraj9751 4 года назад +1

      John

    • @swarnadas6677
      @swarnadas6677 2 года назад

      Yes correct sister in love of Christ Jesus Amen 🙏🏼❤🙌

  • @joshichitti7137
    @joshichitti7137 4 года назад +7

    యెహోవా! నా బలమా ! యధార్థమైనది నీ మార్గం
    పరిపూర్ణమైనది - నీ మార్గం........
    1)నా శత్రువులు ననుచుట్టినను - నరకపు పాశములరికట్టినను
    వరదవలె భక్తీహీనులు పొర్లిన - విడువక నను యెడబాయనిదేవా || యెహో ||
    2)మరణపుటురులలో మరువక మొజలిడ - ఉన్నత దుర్గమై
    రక్షణ శృంగమై తన ఆలయములో నా మొఅ వినెను
    అదిరెను ధరణి భయకంపపముచే || యెహో ||
    3)ప్రౌరుషముగల - ప్రభు కోపింపగ - పర్వతముల పునాదులు వణికెను
    తన నోటనుండి వచ్చిన యగ్ని దహించివేసెను వైరులనెల్ల || యెహో ||
    4)మేఘములపై ఆయన వచ్చును - మేఘములను తన
    మాటుగజేయును - ఉరుముల మెరుపుల మెండుగజేసి
    అపజయమిచ్చును అపవాదికిని || యెహో ||
    5)దయగలవారిపై దయజూపించును కఠినులయెడల
    వికటము జూపును - గర్విష్టుల యొక్క - గర్వము నణచును
    సర్వము నెటిగిన సర్వాధికారి || యెహో ||
    6)నా దీపమును వెలిగించువాడు - నా చీకటిని వెలుగుగా జేయును
    జలరాసులనుండి బలమైన చేతితో - వెలుపల జేర్చిన
    బలమైన దేవుడు || యెహో ||

  • @sureshkumarpothula3955
    @sureshkumarpothula3955 5 лет назад +11

    దేవదేవునికి మహిమ మహిమ మహిమ స్తోత్రము స్తోత్రము స్తోత్రము హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయ ఆమేన్. దేవుడు మిమ్మును దీవుంచునుగాక

    • @DuddulaRamaiah
      @DuddulaRamaiah 5 месяцев назад +1

      5:55 😊😅😊😊😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @babuashrika1557
    @babuashrika1557 3 года назад +3

    🙏🙏🙏🙏🙏🙏
    Speechless sister ...
    Nenu chanipoyelopu okkasari mimmalni chusi chanipovalani undi
    Ee Generation lo maamu Telidu patha paddatulu patha vidhanalu
    Ade kadandii Devudante kuda
    Kanai Sis mee swaramtho aa songs vinnamu Annintiki telisocchindii 🙏🙏🙏 TQ madam...🙏

  • @karunakarjangam79
    @karunakarjangam79 4 года назад +10

    ఇప్పుడు ఉన్న రోజులు అయినా కపృ అందరీకీ కావాలి ఆమెనే

  • @joshichitti7137
    @joshichitti7137 4 года назад +22

    స్తోత్రం చెల్లింతుము స్తుతి - స్తోత్రం చెల్లింతుము
    యేసు నాథుని మేలుల తలచి
    1)దివారాత్రములు - కంటిపాపవలె కాచి
    దయగల హస్తముతో - బ్రోచి నడిపించితివి || స్తోత్రం ||
    2)గాఢాంధకారములో - కన్నీటి లోయలలో
    కృశించి - పోనీయక - కృపతో బలపరచితివి || స్తోత్రం ||
    3)సజీవయాగముగా - మా శరీరము సమర్పించి
    సంపూర్ణ సిద్ధినొంద - శుద్ధాత్మను నొసగితివి || స్తోత్రం ||
    4)సీయోను మార్గములో - పలు శోధనలు రాగా
    సాతాన్ని జయించుటకు - విశ్వాసము నిచ్చితివి || స్తోత్రం ||
    5)సిలువను మోసికొని - సువార్తను చేపట్టి
    యేసును వెంబడింప - ఎంత భాగ్యము నిచ్చితివి || స్తోత్రం ||
    6)పాడెద హల్లెలూయా - మరనాత హల్లెలూయా
    సద పాడెద హల్లెలూయా - ప్రభు యేసుకు హల్లెలూయా

  • @shibharani6268
    @shibharani6268 Год назад +19

    నడిపించు నా నావ - నడి సంద్రమున దేవ
    నవ జీవన మార్గమున - నా జన్మ తరి ఇంప
    1. నా జీవిత తీరమున - నా అపజయ భారమున
    నలిగినా నా హృదయమును - నడిపించుము లోతునకు
    నా ఆత్మా విరబూయ - నా దీక్ష ఫలింప
    నా నావలో కాలిడుము - నా సేవ జేసుకోనుము //నడిపించు //
    2. రాత్రంతయు శ్రమ పడినా - రాలేదు ప్రభు జయము
    రహదారులు వెదకినాను - రాదాయే ప్రతిపలము
    రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో
    రతనాలను వేదకుటలో - రాజిల్లు నా పడవ //నడిపించు //
    3. ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి
    అహమును ప్రేమించుచునే - అరసితి నీ కలిమి
    ఆశ నిరాశాయే - ఆవేదనేదురాయే
    ఆద్యాత్మిక లేమిగని - అల్లాడే నా వలలు //నడిపించు //
    4. ప్రభు మార్గము విడచితిని - ప్రార్థించుట మానితిని
    ప్రభు వాక్యము వదలితిని - పరమార్థము మరచితిని
    ప్రపంచ నటనలలో - ప్రావిన్యమును బొంది
    ఫల హీనుడని ఇపుడు - పాటింతు నీ మాట //నడిపించు //
    5. లోతైన జలములలో - లోతైన వినబడు స్వరమా
    లోబడుతాను నేర్పించి - లోపంబులు సవరించి
    లోనున్న ఈవులలో - లోతైన నా బ్రతుకు
    లోపించని యర్పనగా - లోకేష చేయుమయా //నడిపించు //
    6. ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకుని
    ప్రకటింతును లోకములో - పరిశుద్దుని ప్రేమ కథ
    పరమాత్మ ప్రోక్షణతో - పరి పూర్ణ సమర్పణతో
    ప్రానంబును ప్రభు కొరకు - పానార్పనము చేతు //నడిపించు //

  • @legendarycricketers7861
    @legendarycricketers7861 11 месяцев назад +12

    2023 లో కూడా వినే వారు like హియర్

  • @NewCovenant3131
    @NewCovenant3131 Год назад +59

    మీరు యేసును ప్రేమిస్తే ఈ వ్యాఖ్యను లైక్ చేయండి! ♥

  • @vasanthi_palaparthi9926
    @vasanthi_palaparthi9926 3 года назад +19

    old is gold....... ✝ .. praise the Lord 🙏🙌🙏 god bless you sista

  • @PremKumar-rm8dx
    @PremKumar-rm8dx 5 лет назад +8

    ఆంద్ర క్రిస్టియన్ సాంగ్స్ వండర్ గాయని శ్రీనిషాగార్కి ,సంగీతాన్ని అందించిన జ్ఞాని గార్కి వందనాలు, ధన్యవాదాలు, క్రీస్తు నామములో వార్కి శుభములు కల్గును గాక....

  • @pradhamarao
    @pradhamarao Месяц назад +1

    Excellent performance 💯💯👏👏👏👏👏👏👏👏👏

  • @symonpeterchevuriofficial2549
    @symonpeterchevuriofficial2549 6 лет назад +26

    All time Telugu Christian Golden Hits...
    Good Job
    God bless Vincey Productions

  • @vakatisandeep5589
    @vakatisandeep5589 5 лет назад +19

    Jesus changed my life through this songs

    • @diya.7233
      @diya.7233 4 года назад +1

      👍 all the best for your life. You shall have a good life. Always be close to God bro. God bless you

  • @pitchaiahgaddam6663
    @pitchaiahgaddam6663 Год назад +2

    Excellent and wonderful old and golden songs Sri Nisha...as a senior citizen my self I'm going to back 55years..... childhood... days... may God bless 😇💕 Nanaa.

  • @ramavathvasuram2272
    @ramavathvasuram2272 2 года назад +6

    Praise the Lord. Beautiful and sweet voice sister. The Emmanuel God with you and bless you.

  • @eflorence002
    @eflorence002 5 лет назад +21

    Praise God, I like so..much this songs Andra kryisthava geethalu , meaning full songs , thank you sister

  • @Obuleshmg5
    @Obuleshmg5 3 года назад +11

    All most all church have their own songs .slowly these songs r vanishing.But thank u very much for doing this Album .God bless u children.,🙏🙏

    • @swarnadas6677
      @swarnadas6677 2 года назад

      Exactly 💯..please let us go to " traditional 🙏🏼😢😫

  • @lakshmiesarapu1763
    @lakshmiesarapu1763 2 года назад +1

    దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ వందనాలు బ్రదర్, good sang songs

  • @varaasandyarani7935
    @varaasandyarani7935 Год назад +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏 దేవుడికే మహిమ కలుగును గాక

  • @kuthabadswapna880
    @kuthabadswapna880 3 года назад +6

    Soo sweet Ur voice..,
    God bless you sister....,
    Thank you.

  • @rajuyakob3389
    @rajuyakob3389 6 лет назад +7

    Tq very much sis
    Praise the lord

  • @sivasankarb9829
    @sivasankarb9829 5 лет назад +9

    Sister thanks for singing great Telugu Christian songs. Please make more volumes.

    • @gjayaram7429
      @gjayaram7429 4 года назад

      @Ravindar reddy singaram devudu ninnu ksaminchunu gaka

  • @chakri4839
    @chakri4839 3 года назад +5

    Praise the Lord.
    Thanks Sri Nisha garu for making these songs awesome by ur glorious voice

  • @manoahm2500
    @manoahm2500 6 лет назад +9

    praise the Lord. God bless all of you for bringing Telegu favourite songs.

  • @durgamsravanthi2855
    @durgamsravanthi2855 2 года назад +4

    Praise the Lord Amenn

  • @giftydisha
    @giftydisha Год назад +1

    Prasie the lord .., your voice is gods gift
    praise be to our lord jesus christ amen.

  • @abrahampenumethsa2445
    @abrahampenumethsa2445 4 года назад +10

    Praise the LORD. God bless you Sister.
    Excellent.

  • @gummadidala.ramesh7621
    @gummadidala.ramesh7621 4 года назад +11

    Good songs.god given wonderful voice

  • @rajeshmerina9497
    @rajeshmerina9497 5 лет назад +6

    Amen praise god jesus Christ

  • @premkumarpj5093
    @premkumarpj5093 3 года назад +2

    అక్క
    మన రక్షణ కు కారకుడైన యేసయౄ నామమున మిందరికి వందనములు ధనౄవాదములు కృతజ్ఞతలు ఉన్న మిరు ఇలాంటి పాటలు మరి ఇంకినె చేయాలని ఆశీస్సుతు మి తముడు PJ PREMKUMAR

  • @paulj8312
    @paulj8312 2 года назад +10

    HALLELUJAH.....beautiful worship...
    God bless you all abundantly....🇦🇺

  • @manepallirajkumar6716
    @manepallirajkumar6716 2 года назад +4

    Super mugic super song sister & family members 🙏🙏🙏🎉🎉👍priase the lord

  • @munirajuchebrolumunirajupr7754
    @munirajuchebrolumunirajupr7754 3 года назад +12

    Thanks for posting Golden Traditional songs beautiful and amazing music composed on these songs, may God bless the authorities.

  • @premkumarpj5093
    @premkumarpj5093 3 года назад +1

    వాదైబృందాని కూడ దయగల దేవుడు మిమ్మల్ని కూడా కాపాడును గాక అమెన్

  • @Together_Wecan
    @Together_Wecan 4 года назад +1

    Vincy good songs iam following your songs keep it up for Christians spiritual growth ..God bless you

  • @Gangadhar-hr8yr
    @Gangadhar-hr8yr 3 года назад +6

    Praise the lord sister god bless you amen

  • @mohanrao7423
    @mohanrao7423 5 лет назад +14

    Thank u sooomuch sister..and praise the
    lord

  • @raonewyork5493
    @raonewyork5493 11 месяцев назад +1

    Amma, chakkaga paadi Devuni sthuthinchaavu. Aa Devaadhidevudu ninnu aaseervadinchunu gaaka.

  • @MSB2192
    @MSB2192 Год назад

    Chala madhura swramtho a deva devuniki eanta manchi sangeetamtho mamalni andimpa chesinandulaku.Praise the Lord

  • @prabhakar3294
    @prabhakar3294 5 лет назад +15

    Praise the lord sister thank you and God bless you

  • @MedidiSony
    @MedidiSony 3 года назад +8

    Excellent 👌 songs 👌👍 singing God bless you all

  • @kotitalari8866
    @kotitalari8866 5 лет назад +1

    Parisuddi parisuddi yanu veena anu song paadandi. Adi chala baguntundi. Ultimately singing.

  • @battusatyanarayana990
    @battusatyanarayana990 5 лет назад +19

    PRAISE THE LORD. ..ur voice is gift of god ......very nyc

  • @licsubbarayudu3834
    @licsubbarayudu3834 3 года назад +7

    Sister, God has given you such Melodious voice. Thanks for your good utilisation for Almighty. Don't divert the aim from this Almighty presence .

  • @chakrigumma4504
    @chakrigumma4504 3 года назад +3

    I wish all the best sister devunilo bhalanga vaadabhadalani prardhisthunu🙏

  • @solomanrajusaloman8953
    @solomanrajusaloman8953 3 года назад +10

    Superb Srinishi ur voice is Top class 👏👌 Lord God bless you mightily 👏👍

  • @VijayKumar-jh5nj
    @VijayKumar-jh5nj 2 года назад +1

    నేనెప్పుడు సాంగ్స్ వినాలి అనుకున్న ఖచ్చితంగా ఈ సాంగ్స్ వినే తీరుత అంత సూపర్ గా ఉంటాయి సాంగ్స్

  • @sonychoppala4216
    @sonychoppala4216 2 года назад +6

    Praise the lord sister God bless you

  • @RishikeshRishikesh-et5ee
    @RishikeshRishikesh-et5ee 7 месяцев назад +1

    Praise the lord sister from DEVANATH this song is boost up to me iam sheep of God Jesus Christ Jesus Christ is my good shepherd

  • @ppavankumar2332
    @ppavankumar2332 4 года назад +14

    Your voice... so happy to hear thank you akha

  • @derricke3647
    @derricke3647 2 года назад +3

    PRAISE GOD Amen Amen dear sister thank you so much for the inspirational song be blessed be safe psl 91, devaraj lucydevaraj n family

  • @ganamuricalvinjoy1883
    @ganamuricalvinjoy1883 Год назад +4

    Praise the lord... super sister

  • @manasamyla6219
    @manasamyla6219 Год назад +2

    Praise the lord....... sister.... your voice so nice....all songs are very good..... thank you for beautiful songs.....

  • @subbaraosrikantam2936
    @subbaraosrikantam2936 5 лет назад +9

    Marnatha
    May God bless you
    SV. S Rao Hindu
    NELLORE Town

  • @malifestyle7193
    @malifestyle7193 5 лет назад +8

    Good songs beautiful voice sister

  • @djcreations1647
    @djcreations1647 3 года назад +5

    I,LOVE this ALL Song 🙏🙏🤲🤲🤲

  • @Swarajyamary
    @Swarajyamary 9 месяцев назад +1

    Praise the lord given me another days with ur blessing

  • @baskharbaskhar9429
    @baskharbaskhar9429 3 года назад +1

    I love sri nisha songs.... Elanrivi enno song's meeru padali.......

  • @gurusparodycomedy4246
    @gurusparodycomedy4246 3 года назад +8

    Excellent sister. Praise the Lord

  • @malavathanveshnayak8816
    @malavathanveshnayak8816 2 года назад +7

    Beautiful voice sister.... beautiful song.... good choreograph...... excellent..... God blesses u more and more❣❣❣❣❣❣

  • @santhispandan1520
    @santhispandan1520 5 лет назад +6

    ఎంతో మధురముగా ఉన్నాయి పాటలు

    • @tenaliprasadarao4625
      @tenaliprasadarao4625 3 года назад

      Fb and coz kill good c video. ..325776&(0%&+((()+%;?(++&%';;;;::'':++%7040875323unstoppable lgfvbklphfvjc

  • @RajuKumar-ip5db
    @RajuKumar-ip5db 5 лет назад +19

    Excellent songs sister Garu nd may God bless you all of you sister Garu 👏👏👏

  • @bhaskarbarur305
    @bhaskarbarur305 5 лет назад +4

    good chala baga padaru devudu inka divinchalani manaspurthiga koruchunnanu God bless you sister

  • @banarjiv7694
    @banarjiv7694 2 года назад +4

    Praise the lord very nice voice
    Dear sister God bless you

  • @joshichitti7137
    @joshichitti7137 4 года назад +2

    నడిపించు నా నావా - నడిసంద్రమున దేవా
    నవజీవన మార్గమున - నాజన్మ తరియింప
    1)నా జీవిత తీరమున - నా అపజయ భారమున - నలిగిన నా
    హృదయమును నడిపించుము లోతునకు - నా ఆత్మ విరబూయ
    నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము నా సేవ జేకొనుము || నడి ||
    2)రాత్రంతయు శ్రమపడిన - రాలేదు ప్రభూ జయము - రహదారులు
    వెదకినను - రాదాయెను ప్రతిఫలము - రక్షించు నీ సిలువ
    రమణీయ లోతులలో - రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవ || నడి ||
    3)ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి - అహమును
    ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కలిమి - ఆశా నిరాశయే
    ఆవేద నెదురాయె - ఆధ్యాత్మిక లేమిగని - అల్లాడేనానావ || నడి ||
    4)ప్రభుమార్గము విడిచితిని - ప్రార్థించుట మానితిని - ప్రభు వాక్యము
    వదిలితిని - పరమార్ధము మరచితిని - ప్రపంచ నటనలలో ప్రావీణ్య
    మును పొంది ఫలహీనుడనై యిపుడు - పాటింతు నీ మాట || నడి ||
    5)లోతైన జలములలో - లోతున వినబడు స్వరమా లోబడుటకు
    నేర్పించి - లోపంబులు సవరించి - లోనున్న ఈవులతో - లోటైన
    నా బ్రతుకు లోపించని అర్పణగా - లోకేశ చేయుమయా || నడి ||
    6)ప్రభుయేసుని శిష్యుడనై - ప్రభు సేవలో పాదుకొని
    ప్రకటింతును లోకములో - పరిశుద్ధుని ప్రేమకథ
    పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో
    ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతున్‌ || నడి ||

  • @803anusha
    @803anusha 2 года назад +2

    శ్రేష్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.(యాకోబు 1:17) ruclips.net/video/IwutTSMCJHg/видео.html

  • @jonnalagaddaanantharavibab2540
    @jonnalagaddaanantharavibab2540 3 года назад +5

    Super songs

  • @josephgantepaka3365
    @josephgantepaka3365 4 года назад +6

    God bless you sister and more songs v want

  • @JesusworshipSongs-123
    @JesusworshipSongs-123 7 месяцев назад

    I wish you praise the lord madam 🙏🏿 thanks for your giving this songs 😊

  • @ponnamandarajaratnamrajara1072
    @ponnamandarajaratnamrajara1072 4 года назад

    దేవునికే మహిమా, ఘనత, ప్రభావము, కలుగును గాక,,,,,, ఆమెన్

  • @srujankumarpulidindi6008
    @srujankumarpulidindi6008 6 лет назад +17

    So nice u r voice. God bless you.

  • @vishaldavid5075
    @vishaldavid5075 5 лет назад +14

    Amazing voice.... Praise the Lord.... Soothing music.... God bless

  • @priyankadaniel7107
    @priyankadaniel7107 2 года назад +6

    Wonderful singing sister 🥰🥰 Praise be to God🙏🙏🙏 very beautiful voice 😇😇😇

  • @lavanyachinna7637
    @lavanyachinna7637 5 лет назад +37

    enne sarlu vinna vinali anepestunde ee songs very nice 🤗🤗🤗god bless u sister

  • @battusatyanarayana990
    @battusatyanarayana990 4 года назад +8

    PRAISE THE LORD......అద్భుతమైన ఆత్మీయ కీర్తనలు.......సిస్టర్ మీకు అద్భుతమైన స్వరం ఇచ్చిన ఆ దేవాది దేవునకు స్తోత్రములు.....

  • @DavidC-od3wy
    @DavidC-od3wy 3 года назад +13

    PRAISE THE LORD! WHAT A SWEET AND WONDERFUL MELODYIES AND SWEET, SOOTH VOICE VOICE. GOD BLESS YOU SISTER.

  • @nuthalapatiprasad4535
    @nuthalapatiprasad4535 Год назад +1

    E songs challa bagunai ❤❤❤🎉🎉🎉🎉

  • @nalliprasannakumar
    @nalliprasannakumar 5 лет назад +6

    You have Nice voice sister . God bless you

  • @prabhuanapakam8210
    @prabhuanapakam8210 3 года назад +6

    Good voice sreenisha...we are expecting more andhra chraisthava kèerthanala songs from your voice sister...music is too good...

  • @srinudevatha1565
    @srinudevatha1565 5 лет назад +3

    Praise tha Lord 🙏🏼
    Devun Ki mahima kalugunu Gakaa

  • @user-un6no9du7t
    @user-un6no9du7t 7 месяцев назад

    పాట చాలా బాగా పాడారు సిస్టర్ దేవుడు మిమ్మలిని ఇంకా బాగా వాడబడలి అని కోరుకుంటున్నాను ఆమెన్

  • @SofiJemmi
    @SofiJemmi Месяц назад

    Very super voice akka and also the musicians plays very well😊❤

  • @gowthamibathula277
    @gowthamibathula277 2 года назад +4

    Super songs సిస్టర్

  • @yesupadambale3196
    @yesupadambale3196 5 лет назад +13

    So beautiful songs, sister God bless you.

  • @marygabriel-lj7mk
    @marygabriel-lj7mk Год назад +2

    All songs singing super super super sister garu God bless u

  • @davidrampur8826
    @davidrampur8826 5 лет назад +4

    Excellent name given to Sri Nisha by U tube Thank you very much.

  • @chowdarysandhyachowdarysan3150
    @chowdarysandhyachowdarysan3150 3 года назад +6

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏

  • @bmadhubabu7602
    @bmadhubabu7602 5 лет назад +8

    praise the lord all of you
    the songs is meanigful

  • @venunakkamalli2042
    @venunakkamalli2042 Год назад +3

    Praise the lord amen 🙏 amen 🙏 ❤

  • @chandukorrapati9230
    @chandukorrapati9230 5 лет назад +5

    super songs and your voice are so nice God bless you

  • @paulsonmusiclover974
    @paulsonmusiclover974 5 лет назад +5

    all my fav songs .....god bless you sister

  • @pappypappy8615
    @pappypappy8615 4 года назад +4

    Tqs to god & TQ sis for doing the golden album.