కొత్త స్టీరియో డెక్ లో ఈ పాటలు నేను 8th lo అంటే...1995 లో మొట్టమొదటిసారి విన్నాను....ఇప్పటికీ చాలా చిన్నప్పటి విషయాలు అలా కళ్లముందు మెదులుతుంటే....తెలియకుండానే కన్నీరు వస్తుంది....
Blessed golden period 90's kid's..చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి, చర్చ్ మైక్ లో ఈ పాటలు.❤🎉🎉🎉🎉 God bless you all " వెలుగు రేఖ " టీం for the audio jukebox.😊
రక్షణ అలాంటి పెద్ద పెద్ద మాటలు నేను చెప్పలేను గానీ 1990వ సంవత్సరంలో csi చర్చ్ కానుకొల్లు మండవల్లి మండలం కృష్ణా జిల్లా చర్చి మీద మైకులు ఈ పాటలు పెడితే మనసుకు చాలా ఆహ్లాదంగా ఉండేది మరల చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి ఈ పాటలు వింటున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో శుభములు
రారాజు చంద్రుడు వెలుగురేఖ జీసస్ సాంగ్స్ నా లైఫ్ లో మర్చిపోలినివి.. నా చిన్నప్పుడు (5years)విన్నాను మళ్ళీ ఇప్పుడు.. అన్ని పాటలు హృదయాన్ని హత్తుకునే పాటలు "నా మదిలో" సాంగ్ నా ఫెవరేట్. .. సాంగ్ ఇప్పటికీ వింటున్నాను.. మా అబ్బాయి (4 years) కి కూడా ఫేవరేట్ సాంగ్స్ ఇవే .. కీరవాణి గారు,చిత్రగారు🙏🙏🙏🙏💐💐💐
నా చిన్నప్పుడు క్రిస్మస్ కి ఈ పాటలే ఏసువారు ఈ పాటలు వింటే ఎంతో సంతోషం వచ్చింది క్రిస్మస్ కి కొత్త బట్టలేసుకుని పిల్లలతో సరదాగా అందరి తోటి సంతోషంగా ఉండేదాన్ని ఈ పాటలు విన్న తర్వాత చిన్నప్పుడు ఇవన్నీ గుర్తు చేసినందుకు దేవా దేవత దేవునికి కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు
ఈ పాటలు వింటుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి..20 సంవత్సరలు క్రితం... ఇస్సాకు గారు చర్చ్ లో పెట్టేవారు... రామసింగవరం.. గ్రామం ద్వారకాతిరుమల ..పశ్చిమగోదావరి జిల్లా
నేనైతే టేప్ రికార్డు & వెలగురేఖ కెసెట్ rent కి తెచ్చుకని విని ఎంతో దేవునిలో బలపడి యున్నాను...thank you...kiravani sir.... ఇప్పుడు నేను దేవుని సేవలో కొనసాగుచన్నాను...
నా బాల్యంలో (1995 To 2000) మా ఊరి చర్చి మీద ఈ పాటలు వినేవాళ్ళం చాలా రోజుల తర్వాత వింటున్న, కీరవాణి గారిని దేవుడు బహుగా తన సేవలో వాడుకోవాలని కోరుకుంటూ దేవాది దేవునికి మాహిమ కల్గును గాక 🙏🏻
దేవుని నామానికి మహిమ కలుగును గాక! ఈ రోజులలో ఈలాంటి సున్నితమైన క్రైస్తవ సంగీతంతో కూడిన భక్తి గీతాలు రావడం చాలా అరుదుగా ఉంది. అవును, బరువైన సిలువనూ ఆ కలువరి కొండపై మోసేను... మా పాప భారము తీర్చెను. Abide with me Jesus... I love you Lord .
ఈ పాటలు వింటుంటె.. చిన్నప్పుడు miss ఐన photos.. వాటికి తాలూకు memories గురుతుకు వస్తాయ్. కాని ఆ friends అంతా ఎక్కకి పొయారో.. Only 80s born kids can feel my comment. Really nostalgia feeling. The Great Keeravaani Gaaru.
Really bro... ee songs vintu vunte manasantha yedo teliyani oka alajadi chinnapudu chesina anni panulu church lo padina patalu aadina aatalu yedo teliyani oka anubhooti kalugutundi . Komchem bhayam digulu jaali prema anamdam utchaham ivvanni okkasari feel ayyela unnadi. Thanks for sharing this amazing album
కీరవాణి సార్ మీరు నిజంగా చాలా గ్రేట్ సార్ ఎందుకంటే మనసుకు హత్తుకొనే పాటలు పాడి మమ్మల్ని దేవుడు తప్ప మరి ఏమి గుర్తుకు రాకుండ చేసే పాటలు పాడినందుకు 🙏 వెలుగురేఖ అనే అల్బమ్ లో పాడిన ప్రతీ గాయకులకు 🙏🙏🙏 దేవుడు చల్లగా చూసి ఇంకా ఇలాంటి పాటలు చాలా పాడాలని ఆదేవున్ని అడుగుకొనుచున్నాము ఆమెన్ 🙏🙏
Telugu Lyrics ప్రభువా ప్రభువా కడలేని మా గాథ వినవా ప్రభువా ప్రభువా ఇకనైనా మా జాలి గనవా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఇంకా ఈ శోధన ||ప్రభువా|| ఎదలో చెలరేగే సుడిగాలుల్లో ఎగసే ఆశ నిరాశ కెరటాలు నావకు చుక్కానివై నాలో ధైర్యం కలిగించవా సహనము శాంతము కరువు అయిన బ్రతుకులో మరియ తనయా మరి ఇంకా ఎన్నాళ్లీ శోధన ||ప్రభువా|| దేవా నీ దయలో ధన్యుడనవ తగనా నాలో విశ్వాసం ఇంకా చాలాదనా మందలో నీ అండలో నేను ఉన్నా గొర్రెపిల్లనై దీనులు అనాథలు అభాగ్యులైన ఎందరినో నడిపించు ఓ తండ్రి నాకింక ఎన్నాళ్లీ శోధన ||ప్రభువా||
నేను నా ఫ్రెండ్స్ ఈ సాంగ్స్ ని మా ఊరు లో evening మైక్ లో వేసేవారు నేను నా ఫ్రెండ్స్ వీనేవారం అద్భుతమైన మధురమైన పాటలు old is Gold అన్నారు పెద్దలు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు మళ్ళీ మా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు చేశారు నా ఫ్రెండ్స్ కి షేర్ చేస్తాను ఫ్రృస్త్ లోడ్ నిజమైన దేవుడు ఆయనే నా స్నేహితులు కూడా నా తోనే ఉన్నారు థాంక్యూ యేసయ్యా
నాకు 6 ఇయర్స్ ఉన్నపుడు విన్నాను.. మళ్ళీ ఇపుడు విటుంటే చాలా.. ప్రసాతం గా ఉంది ✝️మనసుకి ✝️🙏🏻🙏🏻తెలియని ఆనందం గా ఉంది నాకు.. థాంక్కు 🙏🏻✝️jesus ✝️🙏🏻🙏🏻🙏🏻🙏🏻కీరవాణి గారు మీరు దేవునిలో ఇంకా ఎదగాలని కోరుకుంటున్న 🎉💐
నా జీవితంలో ఇటువంటి పాటలు ఎప్పుడూ వినలేదు....నేను 3వ తరగతిలో ఉన్నప్పుడు నుంచి ఇప్పటి వరకు ఇంకా వింటూనే ఉన్నాను....కీరవాణి గారి గాన మాధుర్యం, అమ్మ చిత్ర గారి స్వర మాధుర్యం ...చాలా అద్భుతంగా పాడారు. ఎన్నో ఎన్నో పాటలు వచ్చాయి కానీ నేను 100 కి 100 శాతం సంగీతం,గాత్రం,composing ప్రతిదాంట్లో చక్కగా మాధుర్యాన్ని కనపరిచారు....దేవుడు మిమ్మును దీవించును గాక....ఇంకా ఈ పాటలు చేసిన వారికి యేసుక్రీస్తు నామంలో నా వందనాలు...ఆ 710 మందిని కూడా దేవుడు దీవించును గాక...ఒకసారి మనసు పెట్టి వినండి...
అద్భుతమైన పాటలు ఇవి, నా చిన్నప్పుడు 3వ తరగతి చదువుతున్న నేను మా ఇంటిపక్కన ఉన్న చర్చికి వెళ్లి టేపులో క్యాసెట్ పెట్టి అందరికి వినిపించేవాన్ని....అప్పుడు ఈ పాటలకు అర్థం తెలీదు...అసలు కీరవాణి గారు అనే విషయం చాలా కాలం తర్వాత తెలిసింది నాకు....సింహాద్రి సినిమాలో ntr గారు ఒక సీన్ లో ఒక మ్యూజిక్ వస్తే...అదే..నా మదిలో అనే పాట మ్యూజిక్... అప్పుడు గుర్తొచ్చింది ఈ పాట ఎక్కడో విన్నాను అని.కీరవాణి గారు దేవుని కృపా మీకు తోడై ఉండును గాక...
Velugu rekha cassette nenu naku 2,3 years age appudu first time vinnanu 1998 to 2010 varaku cassette lo vinevaadini ma father early morning 4_ 6 varaku radio lo Play chesevaaru memu nidrapothu vinevaallam e songs pettinapudu melukuva vacchesidi baga ishtam ga vinevanni yepudu e cassette release avvindo teliyadhu kaani songs super melody hit ,instruments violin bits chala special ga untayi male singer yevaro teliyadu apudu nenu yevaro christian singere kurraadu chaalaa baagaa padutunnadu anukunnanu kani nenu maku tv pettina tarvatha telisinde mm keeravaani garani photo chusi shok ayyanu yenti intha pedda vyakthi musalodu antha young ga untundi voice nammaleka poyaanu pyga athanu cene music director keeravani movie songs chala vinnanu appatiki gurthu pattaleka poyaanu spbl balu garini kuda yevaro kurraadu gospel singer anukunnaanu kani paper lo tvlo chusi ithana intha laavu vunnaru chala sannaga yela paduthunnaru anukune vanni avanni sweet memories
Praise the lord 🙏 కీరవాణి గారు... నేను చనిపోయే అంతవరకు ఈ ఆల్బమ్ న వెంటే ఉంటుంది... most fav lyrics..బరువైన సిలువను ఆ కలువరి కొండపై మోయుచు నీ రక్తం చిందితివ మా కొరకై...నా జీవ... @Suresh.. Ongole
మా ఇంటిలో ఈ కేసెట్ ఉండేది.అప్పుడు నేను డిగ్రీ చదువుతున్న. బాగా వినేవాళ్ళం అందరం.నేను ప్రభువా ప్రభువా సాంగ్ పాడేదాన్ని. నిజంగా ఆరోజులు ఎంత బావున్నాయి . ఏది వాడినా ఏది చూసినా అందరం కలిసే కానీ ఇపుడు ...ఇప్పటిలాగా సెల్ ఫోన్ లు లేవుకదా...ఇప్పుడు ఎవరి లోకం వారిది ఒకరి లోకంలో ఒకరికి ప్రవేశం లేదు. చాలా బాధగా ఉంది
ప్రభువా ప్రభువా కడలేని మా గాథ వినవా ప్రభువా ప్రభువా ఇకనైనా మా జాలి కనవా ఎన్నాళ్ళు ఎన్నాళ్లు ఎన్నాళ్ళు ఇంకా ఈ శోధన ప్రభువా ప్రభువా కడలేని మా గాథ వినవా ప్రభువా ప్రభువా ఇకనైనా మా జాలి కనవా ఎదలో చెలరేగే సుడిగాల్లులో ఎగసే ఆశ నిరాశల కెరటాలు నావకు చుక్కానివై నాలో ధైర్యం కలిగించ వ సహనము శాంతము కరువు ఐన బ్రతుకులో మరియ తనయ మరి ఇంకా ఎన్నాల్లి ఈ శోధన ప్రభువా ప్రభువా కడలేని మా గాథ వినవా ప్రభువా ప్రభువా ఇకనైనా మా జాలి కనవా ( దేవా నీదయలో దన్యూడవతగన నాలో విశ్వాసము ఇంకా చాలదన మందలో నీ అండలో నేను ఉన్న గొర్రె పిల్ల నై ధీనులు అన్నాధలు అభాగ్యులై న ఎందరినో నడిపించు ఓ తండ్రి నా కింకి ఎన్నాళ్ళీ శోధన ప్రభువా ప్రభువా కడలేని మా గాథ వినవా ప్రభువా ప్రభువా ఇకనైనా మా జాలి కనవా ఎన్నాళ్ళు ఎన్నాళ్లు ఎన్నాళ్ళు ఇంకా ఈ శోధన ప్రభువా ప్రభువా కడలేని మా గాథ వినవా ప్రభువా ప్రభువా ఇకనైనా మా జాలి కనవా
Hey Raja awesome to see you here. I just stumbled upon this on RUclips and felt nostalgic. Even more nostalgic to see you. Hope you are doing good. Love you Bro.
ఈ పాటలు నాకు ఎంతో ఇష్టం.ఈ పాటల కేసెట్ మా మాష్టారు గారి ఇంటిలో ఉండేది.మా ఫ్రెండ్ చేత దొంగ చాటుగా ఈ కేసెట్ తెప్పించి పాటలు వింటూ ఆనందిస్తూ ఉన్న సంగతి మాష్టారు గారికి తెలిసి ఈ పాటలు వింటున్నందుకు అభినందించారు. దొంగ చాటుగా తెచ్చినందుకు పనిష్మెంట్ ఇచ్చారు. అప్పుడు నాకు 10 సంవత్సరాల వయస్సు
Praise the LORD Keeravani Garu, after 20 years Iam listening to these melodious songs. Juntu thene vantidi Maha Devuni vakyam antaru. Nijanga Madhuram. We are expecting a new album before this Easter 2020
Praise God for your divine grace songs Almighty God lord Jesus christ bless you and your ministry sir great KIRAVANI garu & Sri Chitra, garu all our family members recollecting those blessed days of our childhood days of 1980 when we were hearing your tape recorder songs thank you very much sir G James here from yerrabalem mangalagiri
Gentle man Sri. Keeravani is All time beautiful clean musician and wonderful personality given to us by Jesus. He loves Jesus. His entire career is dignified . May God bless him more and more . We expect more Christian devotional albums from Sri Keeravani garu.
By listening these old songs i remember my childhood,everyday,early in the morning my father used to play these songs,i was a kid at that time,but feeling like missing some kind of sweetness of my childhood,good songs by Keeravani gaaru,God bless you sir to make these kind of spiritual songs for us,May God give you good health always💖💖💞💞😃🙏🙏.
నేను కూడా దేవుడు లేడని బలంగా వాదించే వాడిని కానీ నా అన్వేషణలో నిజ దేవుడిని తెలుసుకుని క్రీస్తు నమ్ముకున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Praise the lord brother
God bless you
నేను అలాగే ప్రవర్తించాను దేవుని తెలుసుకున్నాను ఇప్పుడు సువార్థికుడును
@@allureddynaidu622🎉🎉🎉
God bless you 🎉🎉🎉
చిన్నపుడు విన్న సాంగ్స్ ...మళ్ళీ ఆ రోజులు రావు...I love my Jesus....
ఈ పాట కొసం వెదికేవాన్ని ఇప్పుడు దొరికింది దేవునికి స్తోత్రం మీకు వందనాలు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి
నాకు 12 సంవత్సరాలు ఉనప్పుడు వినన్ను మళ్ళీ ఇప్పుడు వింటున్న నా ఫేవరేట్ సాంగ్స్
ఆ రోజులు మల్లి వస్తే ఎంత హ్యాపీ గా ఉంటానో
Really brother,,1st song ki dance vesaanu kuuda...really a days ni talanchukuntunte, malli child life ni enjoy cheyyaalani pilusthindhi
Nijamga brother...even I too want to enjoy those days again.but we can't 😂😂
కొత్త స్టీరియో డెక్ లో ఈ పాటలు నేను 8th lo అంటే...1995 లో మొట్టమొదటిసారి విన్నాను....ఇప్పటికీ చాలా చిన్నప్పటి విషయాలు అలా కళ్లముందు మెదులుతుంటే....తెలియకుండానే కన్నీరు వస్తుంది....
Same brother naaku avve feelings ..really..I'm from vizag
నేను 7త్ క్లాస్ చడుతున్నప్పుడు వినేవాడిని చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి .thanyou god
Blessed golden period 90's kid's..చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి, చర్చ్ మైక్ లో ఈ పాటలు.❤🎉🎉🎉🎉 God bless you all " వెలుగు రేఖ " టీం for the audio jukebox.😊
నాకు 15 సంవత్సరములు వయసు ఉన్నప్పుడు ఈ పాటలు విన్నాను. మళ్ళీ ఇప్పుడు వింటున్నా thank u God
😊
@@raghu1127 dklshjaldlslaslaflahlfhlsjdaldhuqetpprpteu1
రక్షణ అలాంటి పెద్ద పెద్ద మాటలు నేను చెప్పలేను గానీ 1990వ సంవత్సరంలో csi చర్చ్ కానుకొల్లు మండవల్లి మండలం కృష్ణా జిల్లా చర్చి మీద మైకులు ఈ పాటలు పెడితే మనసుకు చాలా ఆహ్లాదంగా ఉండేది మరల చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి ఈ పాటలు వింటున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో శుభములు
అందరు ఈ పాటను ఏపుడో చిన్నపుడు విన్నాము ఆ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అని.నాకు కూడా సేమ్ ఫీలింగ్
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి
చాలా బాగుంది song
@@buridiparvathipraisethelor2236 q
@@ksuryasagar3356 yes Brother
S bro
1988 or 1990 ఆ మధ్యసమయంలో అనుకుంటా నేను డిగ్రీ చదువుకుంటున్న రోజుల్లో . అప్పుడు ఈపాటలు విన్న నాకు ఎంతో నెమ్మది అనిపించేది. నిజంగా చాలా మంచి ఆల్బమ్.
For me it was 1993 year in my 4th class,
I still remember those days while listening
Hu
Yes
Praise the Lord
కీరవాణి గారు మీకు వేలాది వందనాలు. నేను చిన్నప్పటి జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకు వచ్చాయి.
1992 ఈ పాటలు క్యాసెట్ రికార్డింగ్ చేసేవాడిని అప్పుడు ఏసుప్రభు ఒక్కడే దేవుడు అని నాకు తెలియదు2013 నేను రక్షణ పొందాను(1 పేతురు 1:9. అనగా ఆత్మరక్షణను...)
Love you so much joy and love
@@jampasridevi9073 thank you so much Jesus bless you 🙏
Satyam thelusukunnaru ...Meeeu dhanyulu....🙏🙏🙏🙏
@@danyjony5169 ప్రైస్ ది లార్డ్ 🙏
Praise the lord
ఇప్పుడు నాకు పెళ్లయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ నేను ఇప్పుడు మళ్లీ వింటాను అనుకోలేదు వందనాలు ప్రభువా స్తోత్రం
ee paatalu vintu sundayscholki rdy ayi parigethadam gurtostunte
Thank u Thank u Very very much God
@@shanthikezia6968 Sunday school and Christmas time lo kuda
Praise to God
@@shanthikezia6968 1
రారాజు చంద్రుడు వెలుగురేఖ జీసస్ సాంగ్స్ నా లైఫ్ లో మర్చిపోలినివి.. నా చిన్నప్పుడు (5years)విన్నాను మళ్ళీ ఇప్పుడు.. అన్ని పాటలు హృదయాన్ని హత్తుకునే పాటలు "నా మదిలో" సాంగ్ నా ఫెవరేట్. .. సాంగ్ ఇప్పటికీ వింటున్నాను.. మా అబ్బాయి (4 years) కి కూడా ఫేవరేట్ సాంగ్స్ ఇవే .. కీరవాణి గారు,చిత్రగారు🙏🙏🙏🙏💐💐💐
Yes nenu kuda 5years vinnanu
Yes
అద్బుతమైన పాటలు నేను 10th పూర్తి చేసిన రోజులు గుర్తుకు వచ్చాయి అప్పుడు టేప్ రికార్డు లో వినేవాడిని Thank you very much sir Wonderful songs forever
నా చిన్నప్పుడు క్రిస్మస్ కి ఈ పాటలే ఏసువారు ఈ పాటలు వింటే ఎంతో సంతోషం వచ్చింది క్రిస్మస్ కి కొత్త బట్టలేసుకుని పిల్లలతో సరదాగా అందరి తోటి సంతోషంగా ఉండేదాన్ని ఈ పాటలు విన్న తర్వాత చిన్నప్పుడు ఇవన్నీ గుర్తు చేసినందుకు దేవా దేవత దేవునికి కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు
నా చిన్నప్పటి నుండి ఈ పాటలు వింటున్నా, చాలా బాగున్నాయి,యింకా వినాలనిపిస్తుంది
చాలా మంచి పాటలు...మనసుకి హత్తుకున్నాయి...M. M కీరవాణి,చిత్ర గారికి ధన్యవాదములు...
💔💔
❤️❤️
ఈ పాటలు వింటుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి..20 సంవత్సరలు క్రితం... ఇస్సాకు గారు చర్చ్ లో పెట్టేవారు... రామసింగవరం.. గ్రామం ద్వారకాతిరుమల ..పశ్చిమగోదావరి జిల్లా
X ds a
Same here, child hood memories
@@nuthangi8009😊😊😊😊
Naku kuda bro
Yes
నేనైతే టేప్ రికార్డు & వెలగురేఖ కెసెట్ rent కి తెచ్చుకని విని ఎంతో దేవునిలో బలపడి యున్నాను...thank you...kiravani sir.... ఇప్పుడు నేను దేవుని సేవలో కొనసాగుచన్నాను...
Ohhhhhh
ఏ eyar bro
Super brother
Very good
Velugu Rekha songs chala bagunnai keeravani sir
నా బాల్యంలో (1995 To 2000) మా ఊరి చర్చి మీద ఈ పాటలు వినేవాళ్ళం చాలా రోజుల తర్వాత వింటున్న, కీరవాణి గారిని దేవుడు బహుగా తన సేవలో వాడుకోవాలని కోరుకుంటూ దేవాది దేవునికి మాహిమ కల్గును గాక 🙏🏻
Iam హిందూ but i love ths songs keeravani sir
Music lover boy
God bless you and your family brother
God bless you
Jesus. Moreblessing....
దేవుని నామానికి మహిమ కలుగును గాక! ఈ రోజులలో ఈలాంటి సున్నితమైన క్రైస్తవ సంగీతంతో కూడిన భక్తి గీతాలు రావడం చాలా అరుదుగా ఉంది. అవును, బరువైన సిలువనూ ఆ కలువరి కొండపై మోసేను... మా పాప భారము తీర్చెను. Abide with me Jesus... I love you Lord .
ఈ పాటలు వింటుంటె.. చిన్నప్పుడు miss ఐన photos.. వాటికి తాలూకు memories గురుతుకు వస్తాయ్. కాని ఆ friends అంతా ఎక్కకి పొయారో.. Only 80s born kids can feel my comment. Really nostalgia feeling. The Great Keeravaani Gaaru.
Praise the Lord
Really bro... ee songs vintu vunte manasantha yedo teliyani oka alajadi chinnapudu chesina anni panulu church lo padina patalu aadina aatalu yedo teliyani oka anubhooti kalugutundi . Komchem bhayam digulu jaali prema anamdam utchaham ivvanni okkasari feel ayyela unnadi. Thanks for sharing this amazing album
Yes bro .
Same feeling... Childhood days loki vellipotham
I too remember my olden days.they are good. I remember my father also
కీరవాణి గారు దేవుడు మీతో మంచి ఆల్బమ్ చెయించాడు మరిన్ని మంచి ఆల్బమ్ చేసి దేవుని ని మహిమ పరచాలని మనవి
ఆహా ఎన్ని సంవత్సరాల తర్వాత vintunnano ఈ పాటలు.చాలా హాయిగా, happy గా వుంది. Please upload rarajachandrudu album also 🙏 ❤
కీరవాణి సంగీతం అందించిన పాటలు అద్భుతం మీకు Jesus దీవెనలు ఆశీర్వాదాలు మీతోనే ఉంటాయి అమేన్
చిన్నపుడు విన్నాను మలి ఇప్పుడు విటున్నను...చాలా ఆనందంగా ఉంది.....
songs vintunte manasu prasanthamga untumdi
కీరవాణి సార్ మీరు నిజంగా చాలా గ్రేట్ సార్ ఎందుకంటే మనసుకు హత్తుకొనే పాటలు పాడి మమ్మల్ని దేవుడు తప్ప మరి ఏమి గుర్తుకు రాకుండ చేసే పాటలు పాడినందుకు 🙏 వెలుగురేఖ అనే అల్బమ్ లో పాడిన ప్రతీ గాయకులకు 🙏🙏🙏 దేవుడు చల్లగా చూసి ఇంకా ఇలాంటి పాటలు చాలా పాడాలని ఆదేవున్ని అడుగుకొనుచున్నాము ఆమెన్ 🙏🙏
Telugu Lyrics
ప్రభువా ప్రభువా
కడలేని మా గాథ వినవా
ప్రభువా ప్రభువా
ఇకనైనా మా జాలి గనవా
ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు
ఎన్నాళ్ళు ఇంకా ఈ శోధన ||ప్రభువా||
ఎదలో చెలరేగే సుడిగాలుల్లో
ఎగసే ఆశ నిరాశ కెరటాలు
నావకు చుక్కానివై
నాలో ధైర్యం కలిగించవా
సహనము శాంతము కరువు అయిన బ్రతుకులో
మరియ తనయా మరి ఇంకా ఎన్నాళ్లీ శోధన ||ప్రభువా||
దేవా నీ దయలో ధన్యుడనవ తగనా
నాలో విశ్వాసం ఇంకా చాలాదనా
మందలో నీ అండలో
నేను ఉన్నా గొర్రెపిల్లనై
దీనులు అనాథలు అభాగ్యులైన ఎందరినో
నడిపించు ఓ తండ్రి నాకింక ఎన్నాళ్లీ శోధన ||ప్రభువా||
ఈ పాటలు కోసం చాలా వెతికాను .tq god నిజంగా చిన్నప్పటి రోజులు గుర్తుకువచ్చింది
నేను నా ఫ్రెండ్స్ ఈ సాంగ్స్ ని మా ఊరు లో evening మైక్ లో వేసేవారు నేను నా ఫ్రెండ్స్ వీనేవారం అద్భుతమైన మధురమైన పాటలు old is Gold అన్నారు పెద్దలు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు మళ్ళీ మా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు చేశారు నా ఫ్రెండ్స్ కి షేర్ చేస్తాను ఫ్రృస్త్ లోడ్ నిజమైన దేవుడు ఆయనే నా స్నేహితులు కూడా నా తోనే ఉన్నారు థాంక్యూ యేసయ్యా
కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ సాంగ్ వింటున్నాను ఎంత అద్భుతంగా పాడారు కీరవాణి గారు వారికి నా వందనాలు
Xhirjsl
కీరవాణి గారు , వెలుగు రేఖ వంటి క్రీస్తును కీర్తించే - ఆల్బమ్ మళ్ళీ, మళ్ళీ చేయాలని
ప్రభువు పేరట మనవి. సార్
Please make the another one album at this same way sir
Avunu sir
ootquritpe
RUclips lo save chesukonu option e songs ki evvandi sir
కీరవాణి గారు దేవుడు మిమును దీవించును గాక వెలుగు రేఖ ఆల్బమ్ వింటుంటే 20.సంవత్సరాల వెనుక మా ఊరు పల్లెటూరు చేరేగూడెం గుర్తుకు వస్తుంది
నాకు 6 ఇయర్స్ ఉన్నపుడు విన్నాను.. మళ్ళీ ఇపుడు విటుంటే చాలా.. ప్రసాతం గా ఉంది ✝️మనసుకి ✝️🙏🏻🙏🏻తెలియని ఆనందం గా ఉంది నాకు.. థాంక్కు 🙏🏻✝️jesus ✝️🙏🏻🙏🏻🙏🏻🙏🏻కీరవాణి గారు మీరు దేవునిలో ఇంకా ఎదగాలని కోరుకుంటున్న 🎉💐
నా చిన్నప్పటి పాటలు ఇప్పు
డు వినడం చాలా సంతోషంగా థాంక్యూ కీరవాణిగారు చిత్ర గారు
దేవునికి మహిమ కలుగును గాక
25
సంవత్సర ల తరువాత వింటూన
Ttthe Terry t pretty much TT TT ttyttttrtttttrttt
He Vdrjkkr
He Vdrjkkrj
❤️❤️
My childhood songs
Meaning Full songs
Thank you Lord Amen
ఇ సాంగ్స్ ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది 👌👌👌👌👌 thank you mm keeravani sir chitra garu
నా జీవితంలో ఇటువంటి పాటలు ఎప్పుడూ వినలేదు....నేను 3వ తరగతిలో ఉన్నప్పుడు నుంచి ఇప్పటి వరకు ఇంకా వింటూనే ఉన్నాను....కీరవాణి గారి గాన మాధుర్యం, అమ్మ చిత్ర గారి స్వర మాధుర్యం ...చాలా అద్భుతంగా పాడారు. ఎన్నో ఎన్నో పాటలు వచ్చాయి కానీ నేను 100 కి 100 శాతం సంగీతం,గాత్రం,composing ప్రతిదాంట్లో చక్కగా మాధుర్యాన్ని కనపరిచారు....దేవుడు మిమ్మును దీవించును గాక....ఇంకా ఈ పాటలు చేసిన వారికి యేసుక్రీస్తు నామంలో నా వందనాలు...ఆ 710 మందిని కూడా దేవుడు దీవించును గాక...ఒకసారి మనసు పెట్టి వినండి...
Thank you so much brother malli gurthu chesavu.🎉❤
Oh God. .after 25 years I got this album thanks for upload God bless you , these are my childhood songs thank God
Me to in gooty church listened this songs
nenukuda yepudoo chinapudu vinannu sir epudu malli vintunamdhuku chala happy
✝దేవునికె మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక ✝🙏 కృతజ్ఞతలు mm కీరవాణి గారు songs 👌👌👌
Tremendous songs by keeravani sir
god bless you
అద్భుతమైన పాటలు ఇవి, నా చిన్నప్పుడు 3వ తరగతి చదువుతున్న నేను మా ఇంటిపక్కన ఉన్న చర్చికి వెళ్లి టేపులో క్యాసెట్ పెట్టి అందరికి వినిపించేవాన్ని....అప్పుడు ఈ పాటలకు అర్థం తెలీదు...అసలు కీరవాణి గారు అనే విషయం చాలా కాలం తర్వాత తెలిసింది నాకు....సింహాద్రి సినిమాలో ntr గారు ఒక సీన్ లో ఒక మ్యూజిక్ వస్తే...అదే..నా మదిలో అనే పాట మ్యూజిక్... అప్పుడు గుర్తొచ్చింది ఈ పాట ఎక్కడో విన్నాను అని.కీరవాణి గారు దేవుని కృపా మీకు తోడై ఉండును గాక...
Velugu rekha cassette nenu naku 2,3 years age appudu first time vinnanu 1998 to 2010 varaku cassette lo vinevaadini ma father early morning 4_ 6 varaku radio lo Play chesevaaru memu nidrapothu vinevaallam e songs pettinapudu melukuva vacchesidi baga ishtam ga vinevanni yepudu e cassette release avvindo teliyadhu kaani songs super melody hit ,instruments violin bits chala special ga untayi male singer yevaro teliyadu apudu nenu yevaro christian singere kurraadu chaalaa baagaa padutunnadu anukunnanu kani nenu maku tv pettina tarvatha telisinde mm keeravaani garani photo chusi shok ayyanu yenti intha pedda vyakthi musalodu antha young ga untundi voice nammaleka poyaanu pyga athanu cene music director keeravani movie songs chala vinnanu appatiki gurthu pattaleka poyaanu spbl balu garini kuda yevaro kurraadu gospel singer anukunnaanu kani paper lo tvlo chusi ithana intha laavu vunnaru chala sannaga yela paduthunnaru anukune vanni avanni sweet memories
My father used to play this album in Tape-Recorder in my childhood, i love this album so much very very Spiritual.... Praise the Lord Hallelujah...
Praise the lord 🙏 కీరవాణి గారు... నేను చనిపోయే అంతవరకు ఈ ఆల్బమ్ న వెంటే ఉంటుంది... most fav lyrics..బరువైన సిలువను ఆ కలువరి కొండపై మోయుచు నీ రక్తం చిందితివ మా కొరకై...నా జీవ...
@Suresh.. Ongole
మా ఇంటిలో ఈ కేసెట్ ఉండేది.అప్పుడు నేను డిగ్రీ చదువుతున్న. బాగా వినేవాళ్ళం అందరం.నేను ప్రభువా ప్రభువా సాంగ్ పాడేదాన్ని. నిజంగా ఆరోజులు ఎంత బావున్నాయి . ఏది వాడినా ఏది చూసినా అందరం కలిసే కానీ ఇపుడు ...ఇప్పటిలాగా సెల్ ఫోన్ లు లేవుకదా...ఇప్పుడు ఎవరి లోకం వారిది ఒకరి లోకంలో ఒకరికి ప్రవేశం లేదు. చాలా బాధగా ఉంది
SSSS
అప్పట్లో అద్భుతమైన పాటలు అదించారు కీరవాణి గారు థ్యాంక్యూ సార్ మరలా ఇలాంటి పాటలు మీ ద్వారా వినాలని ఆశపడుచున్నాను సార్
నేను ఈ పాటలు 3వ తరగతిలో విన్నాను చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఈ పాటలు మళ్ళీ వింటే
Hi
3 class lo Vinna 30age vinna same feeling
@@jayapal8073 the first to
@@jayapal8073 0
Mee age entha present
E song vitu nenu nidra pothanu na fevaret song 's
Dhevuni krupa prema dhaya spastamga kanipistunnayi 🥰🥰🥰🥰❤❤❤❤dhevuni key mahima kalugunu gaka🙏
Chidwod 90 gurthu Ku vastaye reality great composition god
bless u keeravani ,Garu ,chitramma,
మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది...
Devuniki vandanamulu. Chakkati Sahityam marintha maduramaina Sangeethamu plus Keeravani garu voice. Praise the Lord
5:04 Naa Jeeva
9:20 Neevu annavu
13:24 Naa Madhilo
16:46 Abide with me
19:23 Kantini
23:22 Nee shareeram
27:28 Meghamu paina
30:42 Prabhuva Prabhuva
35:34 Mana papa bhaaram
Studd's Creations like
Studd's Creations niranjan
Veluguraksongs,the bast,songs
kantimi
😍❤️😘❤️✨
చిన్న నాటి రోజులు గుర్తొస్తుంది మనసుకి చాలా హత్తుకున్న సాంగ్
Ma daddy chinnapudu e songs pette varu I miss you nanna i I love you so much daddy and praise the lord
Thanks you sir keeravani , chitra Garu nice Jesus Christ songs
Excellent song's..... Vintunte na childhood memories gurthosthunnai.... Jhansi neelam
jhansi neelam s right sister God bless you
ఆ
SPRITUAL BLESSED BY THIS SONGS .B.SAMUELRADAIAH (PROPHET OF THE LORD)
twenty years tharuvatha e songs venadam chala santhoshamuga vundi. once again thanks to kiravani sir.
Super songs kiravani garu
Yes brother Super Hit songs in those days still have these songs in my audio cassettes
Praise God
And blessed them those who sung these songs👏👏🌹🌹🛐🛐👍👍
0
@@vinaykumar2400 the
నా చిన్నప్పుడు ఇ పాటలు ఎంతో ఆనందించాను మళ్ళీ ఇప్పుడు రెట్టింపు ఆనందని మళ్ళీ పొందాను థాంక్యూ జీసెస్ థాంక్యూ కీరవాణి గారు చిత్ర మేడం గారు 26 ఇయర్స్
chaala haapyyy gaaa vundhi.songs vintuntay maa Nana a. gurthustunadu.tq sweet memories
Tq..keeravani..garu..
Na chinapudu chesina panullu gurthuvachae..tq..jesus..
After 30 years I'm listening to these musical hit gospel songs ,Feeling so happy to listen these melodies songs again
I m listening today...what a songs...
Fortyyersnundidevunilovunnanu
³
ప్రభువా ప్రభువా కడలేని మా గాథ వినవా ప్రభువా ప్రభువా ఇకనైనా మా జాలి కనవా ఎన్నాళ్ళు ఎన్నాళ్లు ఎన్నాళ్ళు ఇంకా ఈ శోధన ప్రభువా ప్రభువా కడలేని మా గాథ వినవా
ప్రభువా ప్రభువా ఇకనైనా మా జాలి కనవా
ఎదలో చెలరేగే సుడిగాల్లులో ఎగసే ఆశ నిరాశల కెరటాలు నావకు చుక్కానివై నాలో ధైర్యం కలిగించ వ సహనము శాంతము కరువు ఐన బ్రతుకులో మరియ తనయ మరి ఇంకా ఎన్నాల్లి ఈ శోధన ప్రభువా ప్రభువా కడలేని మా గాథ వినవా ప్రభువా ప్రభువా ఇకనైనా మా జాలి కనవా (
దేవా నీదయలో దన్యూడవతగన నాలో విశ్వాసము ఇంకా చాలదన మందలో నీ అండలో నేను ఉన్న గొర్రె పిల్ల నై ధీనులు అన్నాధలు అభాగ్యులై న ఎందరినో నడిపించు ఓ తండ్రి నా కింకి ఎన్నాళ్ళీ శోధన ప్రభువా ప్రభువా కడలేని మా గాథ వినవా ప్రభువా ప్రభువా ఇకనైనా మా జాలి కనవా
ఎన్నాళ్ళు ఎన్నాళ్లు ఎన్నాళ్ళు ఇంకా ఈ శోధన ప్రభువా ప్రభువా కడలేని మా గాథ వినవా ప్రభువా ప్రభువా ఇకనైనా మా జాలి కనవా
🙏🙏🙏amen
ThanQ bro
Super m.m.keeRavani Garu super very nice sir Tq God bless you
2020!! Anyone listening to this blessed album! Nostalgic! Memories! Childhood!
Timeless album....one of the best ever
Hey Raja awesome to see you here. I just stumbled upon this on RUclips and felt nostalgic. Even more nostalgic to see you. Hope you are doing good. Love you Bro.
90’s memories
Yes brother
@@SD_91 o
కిరవాణిగారు పాటలు. సూపర్
L
Excellent to listen after 20+ years
all time geat evergreen melodies,i listening these songs since my childhood thank you kiravanigaru
This is the reason my childhood was awesome ❤️✨ love velugureka songs , best songs of decade 2000's
Nenu Sunday School lo this song ki dance compose chesi children's tho veyinchanu what a memorable moments my child days... Thank you god
Keeravanigaru & Chitra garu & team will live life-long with Jesus Chirist’s Love and Mercy along with their families.
ఈ పాటలు నాకు ఎంతో ఇష్టం.ఈ పాటల కేసెట్ మా మాష్టారు గారి ఇంటిలో ఉండేది.మా ఫ్రెండ్ చేత దొంగ చాటుగా ఈ కేసెట్ తెప్పించి పాటలు వింటూ ఆనందిస్తూ ఉన్న సంగతి మాష్టారు గారికి తెలిసి ఈ పాటలు వింటున్నందుకు అభినందించారు. దొంగ చాటుగా తెచ్చినందుకు పనిష్మెంట్ ఇచ్చారు.
అప్పుడు నాకు 10 సంవత్సరాల వయస్సు
Thank you Keeravani garu I always search these songs to clear my fears and to refresh my mood... Love you Jesus Christ
Thank u M.M.Keeravani garu and Chithra garu.🌹🌹🌹Thank u JESUS🙏🙏🙏
Praise the LORD Keeravani Garu, after 20 years Iam listening to these melodious songs. Juntu thene vantidi Maha Devuni vakyam antaru. Nijanga Madhuram. We are expecting a new album before this Easter 2020
చాలా మంది ప్రజలజీవితాలు ఈ పాటలను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు.,good పొజిషన్ లో వున్నారు. 🎉
పాడిన వారికి వందనములు
Praise the Lord kiravanigaru.
Praise God for your divine grace songs Almighty God lord Jesus christ bless you and your ministry sir great KIRAVANI garu & Sri Chitra, garu all our family members recollecting those blessed days of our childhood days of 1980 when we were hearing your tape recorder songs thank you very much sir G James here from yerrabalem mangalagiri
thank you kiravani garu n team for giving us such a melodious heart touching christian songs since 80's
Anyone listening this beautiful songs, All Glory and Honor to God. My God is Awesome and his love is pure more than Snow
మనస్సు ప్రశాంతంగా కొనసాగిపోతుంది , హృదయాన్ని తాకే గీతాలు 🤍🤍
ఎస్
Malli na childhood days gurtochay sir. Awesome songs. Thnks to keeravani garu. Ilanti maro album cheyyandi plsss sirr
Vijaya
@@shivaramya778 P
Thanks for these songs
God bless you... Keeravanigaru.
Malli.. Elanti.
Album.. Ravali
దేవునికి మహిమ కలుగునుగాక.
Gentle man Sri. Keeravani is All time beautiful clean musician and wonderful personality given to us by Jesus. He loves Jesus.
His entire career is dignified . May God bless him more and more . We expect more Christian devotional albums from Sri Keeravani garu.
Old is gold the songs are excellent thank u for giving this songs for us thank q keeravani garu
Inta Manchi songs maaku ichinandhuku miku Jesus goppa award gift ga ichaadu sir
By listening these old songs i remember my childhood,everyday,early in the morning my father used to play these songs,i was a kid at that time,but feeling like missing some kind of sweetness of my childhood,good songs by Keeravani gaaru,God bless you sir to make these kind of spiritual songs for us,May God give you good health always💖💖💞💞😃🙏🙏.
E lanti songs Malli e Madhya raledu very nice songs ... praise the lord
My favourite song is kantini thank you so much keeravani
Thank you Bobby,Aa rojulu malli vastey entha santhosham ❤❤❤
Excellent Song Keeravani garu & Chitra garu
ఈ పాటలు వింటు ఓ 30 సం వెనకు వెళ్ళాను TQ Tammudu
One of the best albums @ Velugu rekha
Thank you keeravani Garu...for giving excellent songs..god bless you..praise the lord..🙏