vocal problems and tips | singing tips | vocal tips for saliva | carnatic music lesson in Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 76

  • @TrinadhPalla-l8c
    @TrinadhPalla-l8c 3 дня назад

    ధన్యవాదములు సర్

  • @rameshkumarpolimetla1791
    @rameshkumarpolimetla1791 24 дня назад +3

    సార్ మీరు లవంగం నోట్లో వేసుకోమని ఒక వీడియో లో చెప్పారు చాలా బాగా పనిచేస్తుంది సూపర్ సార్

  • @jogirushisailaja
    @jogirushisailaja 24 дня назад +12

    Present పాటలు పాడుతుంటే, గొంతు నొప్పి వస్తుంది.
    కంటిన్యూ పాడలేకపోతున్నాను.
    మరి పాటలు సులువుగా పాడుట ఎలా ! ఏమి చేయాలి ?

  • @gudimetlamoshe2658
    @gudimetlamoshe2658 23 дня назад +3

    ఇది నాకు తెలియకుండానే లవంగం తీసుకుంటాను . థాంక్స్

  • @saritha7904
    @saritha7904 13 дней назад

    థాంక్యూ వెరీ మచ్ సార్ నాకున్న ప్రాబ్లం ఇదే మంచి సొల్యూషన్ ఇచ్చినందుకు థాంక్యూ వెరీ మచ్ సార్ 👌👌👍👍

  • @kotturiswamyraju7625
    @kotturiswamyraju7625 16 дней назад

    చాలా బాగా చెప్పారు సార్ నేను కూడా ఈ లవంగం పద్దతి కొన్ని సంవత్సరాల నుంచి భజన చేసేటప్పుడు వేసుకుంటున్న చాలా బాగా పనిచేస్తుంది

  • @SrinivasBottu-z4k
    @SrinivasBottu-z4k 25 дней назад +6

    గురువుగారు నేను పాటలు పాడేటప్పుడు నా గొంతు ఎండిపోతోంది దగ్గు వస్తుంది రెండు రోజులు పడిన తర్వాత మూడో రోజుకి

    • @kanishkakumar3920
      @kanishkakumar3920 22 дня назад

      దగ్గండి
      No problem
      తర్వాత నీళ్ళు తాగండి
      ఇబ్బంది లేదు

  • @padmavathij6487
    @padmavathij6487 28 дней назад

    ధన్యవాదాలు గురువుగారు నాకు మీరు చెప్పిన సమస్య ఉంది. మీరు చెప్పినవి ప్రయత్నం చేస్తాము సార్

  • @sudharsankalagala8055
    @sudharsankalagala8055 6 дней назад

    Vandanalu

  • @ramadevi-vm4pc
    @ramadevi-vm4pc 25 дней назад

    గురువుగారు నేను పెద్ద గాయకురాలు కాదు గాని భజనల్లో ని గుడిలోని అమ్మవారి పాటలు స్వామి పాటలు పాడాలని ఆసక్తిగా ఉంటుంది పాడుతాను కానీ వస్తుందండి ఎంత ప్రయత్నించినా ఇబ్బందిగా ఉంటుంది అయితే నా వయసు 60 ఏళ్లు మీరు చెప్పిన ఈ లవంగా ఇంతకుముందు చేశాను కానీ మీది విన్నాక మళ్లీ చేయాలనిపిస్తోంది థాంక్యూ గురువుగారు థాంక్యూ చిన్నవాడు అయితే ఆశీస్సుల అమ్మ

  • @SaiSharan09
    @SaiSharan09 29 дней назад +7

    ధన్యవాదములు గురూజీ 🙏
    ఓం శ్రీ గురుభ్యో నమః🙏
    ఓం తత్సత్ ఓం 🕉 🙏

  • @rajyalakshmimathamsetti8333
    @rajyalakshmimathamsetti8333 14 дней назад

    గురువుగారు సాయిరాం అండి మేము సత్య సాయి బాబా డివో టిస్లో పాటలు పాడుతా ము అలాంటప్పుడు మాకు ఈ ఇబ్బంది వస్తుంది ఈ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం మీరు చాలా బాగా చెప్పారు సాయిరాం అండి

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  14 дней назад

      @@rajyalakshmimathamsetti8333 సాయిరాం

  • @svkraju
    @svkraju 24 дня назад +1

    Will try Amen...👍

  • @bhagyalakshmi5707
    @bhagyalakshmi5707 23 дня назад

    నమస్కారం గురువు గారు,నేను లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేసే టప్పుడు ఎక్కువగా లాలాజలం ఊరుతుంది గురువుగారు,ఎలా అని అనుకుంటూ యుట్యూబ్ సర్చ్ చేస్తున్నపుడు మీ వీడియో కనబడింది,,తప్పకుండా మీరు చెప్పినట్టు చేస్తాను గురువుగారు,చాలా థాంక్స్ గురువుగారు🙏🙏

  • @kalyanipathaneni4824
    @kalyanipathaneni4824 25 дней назад +1

    ధన్యవాదాలండీ🙏

  • @jogirushisailaja
    @jogirushisailaja 24 дня назад +1

    సార్ ! ఇప్పుడే మీ ఛానల్ నా కంట పడింది, సంతోషం !
    ఒకప్పుడు నేనొక్కడినే ఆడ, మగ గొంతుకతో బ్రహ్మాండంగా పాడేవాడిని....
    ముఖ్యంగా ఆడ గొంతుకతో బాగా పాడేవాడిని.
    అలా కొద్ది రోజులు కి గొంతు పట్టటం వలన, Dr. కణితి.కేశవరావు గార్ని కలిస్తే, గొంతు ఇన్ఫెక్షన్ ఉంది, ఎక్కువగా కేకలు వేయటం మంచిది కాదు అని అన్నారు.
    అయితే, పాటలు పాడటం నాకు చాలా ఇష్టం.

  • @rameshbabu8163
    @rameshbabu8163 23 дня назад +1

    నస. గా ఉంది మీ వీవలణ

  • @sanjeevbangari8853
    @sanjeevbangari8853 24 дня назад

    Thank you gruvu garu om sri gurbyo.namaha 🙏🙏🙏🙏🙏

  • @veeralakshmi2872
    @veeralakshmi2872 25 дней назад

    Dhanyavadalandi

  • @lakshmipriya367
    @lakshmipriya367 26 дней назад +1

    Tip bagundi andi! Naku appudappudu e problem ostundi! Alage breath control gurinchi kuda oka video cheyandi! Naku appudappudu aayaasam ochi breath ela control cheskuntu padalo teliyadam ledu

  • @sandralarajayalakshmi3035
    @sandralarajayalakshmi3035 24 дня назад

    Thank you sir 🙏

  • @KottapalliPala
    @KottapalliPala 25 дней назад

    Thank you sir

  • @manoharchennoor1169
    @manoharchennoor1169 29 дней назад +1

    Namaskaragalu

  • @bhadrakalitatabhatla98
    @bhadrakalitatabhatla98 26 дней назад

    ధన్యవాదములు

  • @anasuya7765
    @anasuya7765 23 дня назад

    TQ mastaru

  • @samyukthacoyalkar934
    @samyukthacoyalkar934 26 дней назад

    I am also fase this prablam Guruji.❤

  • @samyukthacoyalkar934
    @samyukthacoyalkar934 26 дней назад

    TQ Guruji.❤

  • @Ashokkumar-bt8jv
    @Ashokkumar-bt8jv 25 дней назад

    మంచి సూచన చేశారు.ధన్యవాదాలు. నా వయసు 55 సంవత్సరాలు.నేను ఇంటిలో ఈశ్వరుడికి సంబంధించిన భక్తి పాటలు.., శ్లోకాలు నిత్యం పఠిస్తాను . ఎవరైనా గురువు గారి దగ్గర కాస్త సంగీత సాధన ద్వారా కొన్ని మెలుకువలు నేర్చుకోవాలని వుంది. నేను విశాఖపట్నం లో వుంటాను. మీకు తెలిసిన ఏదయినా ఒక గురువు గారిని సూచన చెయగలరా..

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  25 дней назад

      @@Ashokkumar-bt8jv vizag kalabharati ki velli adagandi chenutaru

    • @Ashokkumar-bt8jv
      @Ashokkumar-bt8jv 25 дней назад

      @SangeethaNilayam Thank you so much Sir.

  • @shilpamammumammu5009
    @shilpamammumammu5009 13 дней назад

    New subscribe

  • @lingamkandlakoyya
    @lingamkandlakoyya 7 дней назад

    నా కు భయం తో పాటు పొడి దగ్గు వస్తుంది

  • @rameshkumarpolimetla1791
    @rameshkumarpolimetla1791 24 дня назад +2

    అవునండి ధ్వనులు బాగా పలుకుతుంది ఎంత దీర్ఘమ్ తీసిన అంత బాగా వస్తుంది సార్ చెప్పిన దగ్గర నుండి నేను అలాగే చేస్తున్న అందరూ చాలా బాగా పాడవు ఝాన్సీ అని అంటున్నారు

  • @JesusJesus-g3s
    @JesusJesus-g3s 17 дней назад

    Sir Naku daggu vastundi daggulo nundi nanjo Baga vamthing la vastundi ee problem ala clear chesukovali

  • @DurgabavaniRangu
    @DurgabavaniRangu 24 дня назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @saamavedamusicacademy
    @saamavedamusicacademy 26 дней назад

    👌🏻👍🏻

  • @ramamurthy9608
    @ramamurthy9608 23 дня назад

    🙏 🙏 🙏

  • @rajakumarivaradi8746
    @rajakumarivaradi8746 25 дней назад

    Sir caugh vasthadi lalajalam vurathi gonthu podibari pothadi avaganthalu vasthai

  • @prasanthroy6106
    @prasanthroy6106 18 дней назад

    🙏🙏🙏❤

  • @anusurisrinu588
    @anusurisrinu588 8 дней назад

    🌹🙏🙏🙏

  • @rahulkumarsodadasi1979
    @rahulkumarsodadasi1979 Месяц назад +3

    గురూజీ నాకు సంగీతం నేర్పగలరు

  • @GaneshNeredimelli-gm9ng
    @GaneshNeredimelli-gm9ng 16 дней назад

    🤝🤝

  • @akshaykanna2244
    @akshaykanna2244 22 дня назад +1

    Gurugaru na peru Akshay.! Nenu songs padetappudu na gonthu endipothundhi alage dhaggu osthundhi.! dhammu baga osthumdhi.! Appativaraku baga ochina song okkasariga agipoinattu aypothundhi.! Voice konchem pagilipoinatu ga vasthundhi.! Smooth ga ravadam ledhu m cheyali vitannintiki konchem parishkaram chepthara.? 🙂

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  22 дня назад

      @@akshaykanna2244 discription lo voice kosam konni video links pettanu chudandi

  • @nothingbutdhana3935
    @nothingbutdhana3935 19 дней назад

    Sir , nenu padutunte edustu unnattuga undi ani antaru naku patalu padalani chala istem but ala annnaru ani patalu padatam manesanu . Solution cheppagarau

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  18 дней назад

      Gurumukhangaa sangeetam nerchukunte milooni lopalu sarichesukovachu

  • @homelyfun9929
    @homelyfun9929 25 дней назад +2

    Sir ekkuva matladite gathram potunda

  • @apparaopalaka1576
    @apparaopalaka1576 24 дня назад

    🎉🎉🎉🎉🎉🎉❤🎉🎉🎉🎉

  • @ASNMurty-Kakinada
    @ASNMurty-Kakinada 26 дней назад +6

    నాకు నోరు ఎండి పోతుంది, ఏమీ చేయాలంటారు.

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  25 дней назад

      @@ASNMurty-Kakinada padetappudu fear vente noru endipotundi

    • @SuryaAtyam
      @SuryaAtyam 25 дней назад

      Ledandi fear yemee ledu.

    • @sharonfortruth7297
      @sharonfortruth7297 25 дней назад

      Same problem for me too, I'm so bold, no stage fear, but dry throat....
      Harmonal problem..... నోట్లో ఎప్పుడూ లవంగము, లేదా halls tablet ఉంటే కానీ పాడటం కుదరదు....any other tips please 🙏

    • @srikanthroy2712
      @srikanthroy2712 22 дня назад

      Sugar vachi undochu

    • @ASNMurty-Kakinada
      @ASNMurty-Kakinada 22 дня назад

      @@srikanthroy2712 నాకు షుగర్ లేదు

  • @ashokthota9326
    @ashokthota9326 24 дня назад

    నమస్కారం గురువు గారు నేను ఒక క్రిస్టియన్ సింగర్ పదాలు రాగం ఎక్కువ తీసినప్పుడు గొంతు పోతున్నది ఎలా పోకుండా ఉంటుంది

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  23 дня назад +1

      నిత్య సాధన చెయ్యాలి, గట్టిగా పాడకూడదు

    • @ashokthota9326
      @ashokthota9326 23 дня назад +1

      @Sangeetha Nilayam థ్యాంక్ యూ గురూజీ

  • @homelyfun9929
    @homelyfun9929 25 дней назад +2

    Sir ekkuva songs padite voice change avutundi sir ,ela

  • @thimothi777
    @thimothi777 17 дней назад

    సార్ పాడేటప్పుడు రాపు వస్తుంది, + హై పిచ్లో పాడలేక పోతున్నాను,దీనికి కొంచెం పరిష్కారం చెప్పండి, ప్లీజ్.

  • @suryanarayana8995
    @suryanarayana8995 26 дней назад +1

    Sir on line classes ki entha pay cheyali

  • @umasri5506
    @umasri5506 28 дней назад +1

    గొంతు నెప్పి వస్తోంది మాష్టారు,ఏం చేయాలి

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  28 дней назад +3

      @@umasri5506 deeniki sambhandhinchi oka video chestanu

    • @aijazzaheer9153
      @aijazzaheer9153 24 дня назад

      Tammudu Strepsils vadandi, Atha Gari Sommu Thinodu,Mana kashtarjitam Vadali,Bhrya,Pillalani, Manchiga chusukondi

  • @challavimala8631
    @challavimala8631 23 дня назад

    నమస్తే గురువు గారు. నా పేరు విమల. నా ఏజ్ 51 ఇయర్స్. నాకు సంగీతం అంటే ప్రాణం. కానీ నేర్చుకునే వీలులేక నేర్చుకోలేదు. కానీ పాటలు మంచిగా పాడతాను. కానీ గొంతు ఎంత ట్రై చేసినా సింగర్స్ పాడినట్లు రావడం లేదు. మరి ఎలా వస్తుంది గురువు గారు? నేను ఒక పేదరాలిని.

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  23 дня назад +1

      @@challavimala8631 మీరు గురుముఖంగా సంగీతం నేర్చుకోవాలి, ఈ వయస్సులో సింగర్స్ పాడినట్టు రావాలంటే కొంచెం కష్టం, చాలా సాధన చెయ్యాలి

  • @2041manila
    @2041manila 13 дней назад

    పాడేముందు నోట్లో ఒక్క ఎండ్రిన్ చుక్క వేసుకొని పాట మొదలు పెడితే......... మొత్తం రైట్ అయిపోతుంది.

  • @ANJI.1YT
    @ANJI.1YT 11 дней назад

    Sir oka pata padetappudu agakunda 40 leda oka 1 nimisham agakunda paadalante kavalasinantha gali ni store chesukopeka pothunnanu and nenu inka prathamika dashalo ne unnanu kabatti ea samasyani adugaminchadam ela e problem ni chala rojuluga edurukuntunna please meere diniki saraina pariskaranni andinchadi🤌

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  11 дней назад

      @ANJI.1YT deeniki sambandhinchina video lu na channel lo vunnayi chudandi