Vasucharithra|Ramarajabhushanudu|వసుచరిత్ర|రామరాజభూషణుడు|భట్టుమూర్తి|9550313413|Padyaparimalam

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • #Padyaparimalam,#9550313413

Комментарии • 269

  • @Padyaparimalam
    @Padyaparimalam  4 года назад +30

    పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏
    ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు
    గూగుల్ పే :9550313413
    ఫోన్ పే :9550313413
    ఖాతా వివరాలు
    పేరు:Pathuri Kondalreddy
    Bank;HDFC
    A/c:50100223583841
    IFSCcode:HDFC0001634
    Branch;Siddipet
    ధన్యవాదములు
    🙏🙏🙏

  • @PrasadraoVelumala
    @PrasadraoVelumala Месяц назад +3

    చక్కని పద ,పదాంతప్రాసపదయుక్త సరళిలో మరీ సరళమైన పదప్రయోగ ధోరణి,సగణ,తగణ రగణ జగణములాంటివి ప్రయోగించాడు వలన ఎగుడు దిగుడు లపదజాలముతో ఎంతోలాలసము గాను,రసవత్తరమైన.కూర్పబాగుంది.అలాగేమీవిరణ,పద్య ఎంపిక నచ్చింది.నాల్గవపాదాంతమున.....సుతకాంత పదానికి అర్ధం పుత్ర కాంక్షిత యైఉంటుందని భావిస్తున్నాను.ఇలాంటి అలంకార భరిత పద్యములను వినిపిస్తూనే..ఆయా ఆలంకారాలను వివరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.ధన్యవాదాలు

  • @HanumanthaRaoRamoju
    @HanumanthaRaoRamoju Месяц назад +2

    Marvelous Master Ji....Lessa gaa vivarinchaaru....Adbhuthamaina pada vinyaasam..Chakkani bhaava soundaryam..Dhanyavadamulu....🙏❤🙏

  • @sreeramrmp7219
    @sreeramrmp7219 2 года назад +7

    మీకు మీరే సాటి గురువర్యా🙏🏻🙏🏻🙏🏻🙏🏻మీ గానం మధురం👌👌👌మీ రాగం అతి మధురం👍👍👍

  • @TheGsrkprasad
    @TheGsrkprasad 6 месяцев назад +4

    చాలా బాగుంది,,
    ఈ రోజుల్లో కొంతమందికి తెలుగే రాదు, పద్యములు అంటే ఏమిటో తెలియదు

  • @vellalaseshadri8505
    @vellalaseshadri8505 2 года назад +2

    మీ పద్య పఠనము మరియు చెప్పిన విధము చాలా బాగుంది. 🙏🙏🙏

  • @kishorenaidu1512
    @kishorenaidu1512 3 года назад +8

    ఆచార్య మీ వాక్శుద్ధి మీ వివరణ చాలా అద్భుతం గా వుంది.

  • @subrahmanayamdalavai8182
    @subrahmanayamdalavai8182 20 дней назад

    తమరి వివరణ చాలా బాగుంది 😊

  • @sreeramrmp4140
    @sreeramrmp4140 2 года назад +6

    👌👌👌అందుకే మీ కవిత్వ రాగ మాధుర్యానికి మేమంతా దాసోహులమైతిమి గురువర్యా🙏🙏🙏🙏

  • @అన్నాశ్రావణి

    సార్ మి స్వరం అధ్బుతంగా ఉంది...మీరు పద్యం పాడే విధానం అర్థవంతంగా ఉంది

  • @sreemannarayana8698
    @sreemannarayana8698 4 года назад +11

    అద్భుత రీతిలో ఆలపించి బహు చక్కని వివరణతో అలరించారు, మీకు అనేకానేక అభినందనలండి కొండల్ రెడ్డి గారు 🌺🌹💐🙏

    • @Padyaparimalam
      @Padyaparimalam  4 года назад

      ధన్యవాదములండి 🙏🙏
      యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
      మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు

  • @venkataramayya7058
    @venkataramayya7058 Год назад

    పద్య పరిమళం కార్యక్రమం లో ఈ పద్యం ఒక గొప్ప ఉదాహరణ రెడ్డి గారి వివరణ చక్కగా ఉంది పద్య గానం మధురం మిగిలిన సీస పద్యాలు వినిపిస్తారు ఆయన కృషి కి ఆర్థిక సహాయం అవసరం
    నీటి యువత ఈ రకమైన పద్యాలు ధారణ చెయ్యాలి పద్య కవిత్వము పై మంచి పట్టు వస్తుంది
    అయ్యగారి వెంకట రామయ్య

  • @Ramteluguclasses
    @Ramteluguclasses Год назад +1

    మహాశాయ ఎంతో అద్భుతమైన వివరణ ఇచ్చారు. మీకు కోటి అభినందనలు 👏👏
    చాలా చక్కగా వివరించారు 🙏🙏
    ధన్యవాదములు ❤️

  • @raheshamdevasani7201
    @raheshamdevasani7201 21 день назад

    చాలా చక్కగా చెపుతున్నారు సర్.చక్కని భాషణం.

  • @chandrannaadoni1127
    @chandrannaadoni1127 22 дня назад

    Reddy mee vykhyanamu chalamadhuramuga unnadi God bless you.

  • @yellobamamatha6632
    @yellobamamatha6632 3 года назад +7

    చాలా చాలా బాగుంది సార్ 🙏🙏🙏🙏అద్భుతం. పద్యం అలాగే మీరు పాడే విధానం 🙏🙏

  • @somuprasa
    @somuprasa Год назад

    మన తెలుగు ఎంత గొప్ప తెలుగు ఈ పద్యంలో భావాలు అర్థాలు తెలుసుకుంటే ఎంత గొప్పగా వివరించారు మాస్టారు

  • @velagavenkataramana6663
    @velagavenkataramana6663 3 года назад

    అద్భుతంగా ఉంది. నాకో సందేహం ఏంటంటే ప్రఫంచ భాషలలో ఏ భాషలోనైనను ఇలాంటి పద సౌలభ్యం పద సౌరభ విన్యాస ప్రయోగ దాఖలాలు ఉన్నాయా లేదా అని. ఎవరికైనా ఎరుక ఉంటే తెలుపగలరు.

  • @vijayabhaskar1266
    @vijayabhaskar1266 5 месяцев назад

    చక్కని పద్య పఠనం
    అభినందనలు

  • @damodararaodamodararao8001
    @damodararaodamodararao8001 3 года назад +2

    God bless you, manchi sahithi patutwam meekundi Thank you so much

  • @isankararao7151
    @isankararao7151 4 года назад +7

    ఈ పద్యం చాలా సార్లు విన్నాను. ఈరోజు మీ వివరణ వలన పూర్తి అర్థం తెలుసుకున్నాను. ధన్యవాదాలు మాస్టారూ! నమస్తే! 🙏

    • @Padyaparimalam
      @Padyaparimalam  4 года назад

      ధన్యవాదములండి 🙏🙏
      యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
      మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు

    • @isankararao7151
      @isankararao7151 4 года назад +1

      @@Padyaparimalam
      నాకు తెలిసిన ఇద్దరు సాహిత్యాభిమాన మిత్రులతో ఈ వీడియో షేర్ చేసుకున్నానండి. ధన్యవాదాలు. 🙏

  • @adireddyganreddy8667
    @adireddyganreddy8667 4 года назад +1

    అద్భుతమైన రసగుళికలాంటి పద్యం.పద్యపఠనం విశ్లేషణ బాగుంది.అభినందనలు.

    • @Padyaparimalam
      @Padyaparimalam  4 года назад

      ధన్యవాదములండి 🙏🙏
      యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
      మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు

  • @rvssubbaraju4486
    @rvssubbaraju4486 3 года назад

    Telugu padyalu inta chakkaga vivaristunsnduku dhanyavadamulu

  • @mohammedafsar4244
    @mohammedafsar4244 Год назад +1

    వినుచుంటే మళ్ళీ మళ్ళీ వినాలన్న కుతూహలం కలిగుతుంది

  • @vss123raju
    @vss123raju 4 месяца назад

    అద్భతమైన వ్యాఖ్య చేశారు.

  • @ramaprasadakula5905
    @ramaprasadakula5905 Год назад

    చాలా బాగా భావాన్ని విడమరచి చెప్పారు. ధన్యవాదములు

  • @gavicherlarajkumar7847
    @gavicherlarajkumar7847 2 года назад

    చాలా చక్కగా వివరించారు, మధు మాస వర్ణన గూర్చి.
    అనేక నమస్కారములతో మీ బోధనా విధానాన్ని అభినందిస్తున్నాను

  • @darasarveswaraguptanam823
    @darasarveswaraguptanam823 3 года назад +1

    శారదాంబ శారదాంబ సుపుత్రులు

  • @bejjenkinagabhushanam2767
    @bejjenkinagabhushanam2767 3 года назад +3

    ఇంత మంచి సాహిత్యం గురించి వివరంగా చెప్తున్న మీకు మా హృదయ పూర్వక ధన్యవాదములు సార్ 🙏🙏

  • @cv9newsmedia-gs5xm
    @cv9newsmedia-gs5xm 11 месяцев назад +1

    రాగ యుక్తం గా వుంది మీ పద్య పటనం
    ... 🙏🏻

  • @cvslsastry3790
    @cvslsastry3790 3 года назад +2

    పద్యం నిజంగానే చాలా గొప్పగా ఉంది. మీరు చక్కగా వివరించారు
    ధన్యవాదాలు

  • @yamunacharykasoju6492
    @yamunacharykasoju6492 4 года назад +2

    పద్యం బాగుంది. మాస్టారు గారు చాలా చక్కగా వివరించారు. ఈ పద్యం ఎంచుకున్న మాస్టారు గారి పాండిత్యం సాహిత్య సాహసంకు అభినందనలు 🙏🙏🙏

    • @Padyaparimalam
      @Padyaparimalam  4 года назад

      ధన్యవాదములండి 🙏🙏
      యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
      మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు

  • @babyshrinika6971
    @babyshrinika6971 4 года назад +12

    లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభికాభంగ దోప్రసంగము
    అలసానిల విలోలదళ సాసవరసాల ఫలసాధర శుకాల పనవిశాలము
    అలినీగరుదనీ కమలినీకృత ధునీకమలినీ సుఖితకొకకుల వధూకము
    అతికాంత సలతాంత లతికాంతర నితాంత రతికాంత రణతాంత సుతనుకాంతము
    అకృత కామోదకురవకావికల వకుల ముకుల సకల వనాంత
    ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలీ విభాసురమువొల్చు మధుమాస వాసరంబు

    • @Padyaparimalam
      @Padyaparimalam  4 года назад +1

      ధన్యవాదములండి 🙏🙏
      యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
      మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు

    • @babyshrinika6971
      @babyshrinika6971 4 года назад

      @@Padyaparimalam ok sir.. Sure

  • @satyanarayanabollapini9378
    @satyanarayanabollapini9378 2 года назад

    చాలా బాగుంది ఇంత మంచి పద్యాన్ని గురించి వివరించిన మీకు ధన్యవాదాలు.

  • @subramanyamkaranam4096
    @subramanyamkaranam4096 Год назад

    🌺🙏🌺
    సీ : లలనా జనాపాంగ వలనావసదనంగ
    తులనాభికాభంగ, దోః ప్రసంగ
    మలసానిలవిలోల దళసా సవరసాల
    ఫలసాదర శుకాల పన విశాల
    మలినీగరుద నీక మలినీ, కృతధునీ క
    మలినీ సుభితకోక కులవధూక
    మతికాంత సలతాంత లతికాంతర నితాంత
    రతికాంత రణతాంత సుతనుకాంత
    మకృత కామోద కురవకా వికల వకుల
    ముకుల సకల వనాంత ప్రమోద చలిత
    కలిత కలకంఠ కులకంఠ కాకలీవి
    భాసురము వొల్చు మధువాస వాసరమ్ము.

  • @eswarpitta9639
    @eswarpitta9639 3 года назад +1

    Excellent sir 👌👌👌అక్షరాలు కొంచము పెద్దవిగా ఉంటే మేము రాసుకోవడానికి బాగుంటుంది. రైటింగ్ 👌👌👌సార్. వివరించేవిధానం 👌👌

  • @NeutralMindsSAPknowledgehub
    @NeutralMindsSAPknowledgehub 3 года назад +1

    Meeru super Sodara. Telugu ippatiki brathikundante meelanti vaari valane.

  • @indiangeneralknowledge2671
    @indiangeneralknowledge2671 Год назад

    Super wonder....మీరే ఇంతా బాగా పాడితే రామరాజు గారు ఊహాకి అందడం లేదు

  • @haranathnistala4309
    @haranathnistala4309 22 дня назад

    ఆర్యా, నమస్కారములు. వసుచరిత్ర గానీ , మనుచరిత్ర గానీ ఈలాటి గ్రంధాలు అర్ధ తాత్పర్యాలతో ఎక్కడ దొరుకునో తెలుపగలరు.

  • @maheshsombarki9848
    @maheshsombarki9848 Год назад

    ఆనందం

  • @satyamurtyj5192
    @satyamurtyj5192 Месяц назад

    అనంగ మదన. అనంగా తుర. బాగుంది

  • @lalithakala3961
    @lalithakala3961 3 года назад

    Mee sahithya patimanu varninchadaaniki matalu levu meeru saakshathu aa saraswathi matha putrulu mee gaana maaduryam lo aanamdisthunnamu guruvugaaru danyavaadamulu 🙏🙏🙏🙏💐💐💐💐

  • @nagabhushana1150
    @nagabhushana1150 Год назад

    Superb! Both beautiful poetry and explanation.
    Great krishnadevarayalu!

  • @tandelajagadeeswararao4579
    @tandelajagadeeswararao4579 4 года назад +2

    గుక్క తిప్పకుండ ఆలపించే మీ గాత్రధార కు నమస్కారం..

    • @Padyaparimalam
      @Padyaparimalam  4 года назад

      ధన్యవాదములండి 🙏🙏
      యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
      మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు

  • @chavvareddy769
    @chavvareddy769 3 года назад

    కవి వర్ణన మీరిచ్చిన వివరణ చాలాబాగుంది -ధన్యవాదములు

  • @nagabhushnamkatam6083
    @nagabhushnamkatam6083 9 месяцев назад +1

    తెలుగు భాషా సోగుసులు విరగిల్లచస్తున్నట్లు ఉన్నది. మీ కృషికి ధన్యవాదములు.

  • @venkatapathivarmakalidindi469
    @venkatapathivarmakalidindi469 2 года назад +1

    అద్భుతమైన పద్యాన్ని అద్భుతంగా పాడి, భావాన్ని వివరించిన మీకు ధన్యవాదములు

  • @saisubbugamingzone7315
    @saisubbugamingzone7315 7 месяцев назад

    Chalabagundi namaste sir

  • @anugunarsimhareddy9077
    @anugunarsimhareddy9077 11 месяцев назад

    Superb sir

  • @seethammamunigoti249
    @seethammamunigoti249 3 года назад +1

    పద్యభావము చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది సంతోషం

  • @ambatipuditelugu8749
    @ambatipuditelugu8749 2 года назад

    the best teaching sir. Iam Ambatipudi subrahamanyam sir from krishna machilipatnam.

  • @radhakrishnakramadhati4378
    @radhakrishnakramadhati4378 Год назад

    Namaskarams
    The poem of Bhattu Murthy is lovable.The chanting and the mode of narrating is admirable.

  • @krishnaavadhanula1130
    @krishnaavadhanula1130 4 года назад +1

    చక్కని పద్యం మాస్టర్ గారు

    • @Padyaparimalam
      @Padyaparimalam  4 года назад

      ధన్యవాదములండి 🙏🙏
      యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
      మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు

  • @gvssarma-q5s
    @gvssarma-q5s 21 день назад

    Sir
    U r excellent

  • @Nandagopal-oy7zo
    @Nandagopal-oy7zo 9 месяцев назад

    శారీరక మానసిక ఆనందం మీ కవిత్యం ద్వారపొందితిమి మీ కవిత్వం అదునిక కాలానికి అత్యవసరం🙏👌

  • @katikakrishna2329
    @katikakrishna2329 3 года назад +1

    సర్ నమస్కారం పోతన గారి బాలరసాలా సాలా నవపల్ల పద్యం వీడియో చేయండి సర్

  • @siliverulavanya3928
    @siliverulavanya3928 3 года назад +1

    Naku chala istamina padyam sir

  • @sasibhushantadikonda8355
    @sasibhushantadikonda8355 11 месяцев назад

    చాలా చక్కగా వివరించారు

  • @avranjaneyulu6571
    @avranjaneyulu6571 3 года назад

    పద్యం ఎప్పుడు బ్రతికే ఉంటుంది దానిని వివరించే క్రమం బాగుంటే ప్రజలంతా ఆదరిస్తారు. ఆ క్రమము బాగుంది.

  • @jupallysairam229
    @jupallysairam229 4 года назад +3

    ఎంతటి కష్టతర పద సమూహము లైనా మీ కణ్ట శంఖములో తీర్ధమై ప్రవహిస్తోంది 🙏💖💞💞💞💞💞💞

    • @singareddychejeti4153
      @singareddychejeti4153 4 года назад +1

      It's tasty.

    • @lakshminarayanaravipudi434
      @lakshminarayanaravipudi434 4 года назад +1

      👍👏💐🌹

    • @Padyaparimalam
      @Padyaparimalam  4 года назад

      ధన్యవాదములండి 🙏🙏
      యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
      మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు

    • @jupallysairam229
      @jupallysairam229 4 года назад

      @@Padyaparimalam ok నేను అందరికి షేర్ చేస్తాను ok నా

    • @newvision6085
      @newvision6085 4 года назад

      Nice explanation sir, telugu sahityaniki pranam posthunaru

  • @madhulammata5764
    @madhulammata5764 3 года назад

    రాజన్నకవిగారిని గుర్తుకు తెచ్చారు.

  • @bhaktisar17
    @bhaktisar17 10 месяцев назад

    చాల చక్కని వర్ణన

  • @Dr.Sravan
    @Dr.Sravan 2 года назад

    Nice excellent way of explaining...... hats off to you sir

  • @AnilKumar-t6o6w
    @AnilKumar-t6o6w 11 месяцев назад

    పద్యం మొత్తం నేర్చుకున్నాను సార్ మూడు రోజులు పట్టింది
    సార్ ధన్యవాదములు

  • @Chaithu635Chinni
    @Chaithu635Chinni 11 месяцев назад

    Adbhuthanga paadiru sir ....bhavam kuda pettandi sir nerchukuntam ....

  • @vennapusaramasubbareddy1186
    @vennapusaramasubbareddy1186 Месяц назад

    Fantastic

  • @VersatileANCHORPavanKumar
    @VersatileANCHORPavanKumar 2 года назад

    చాలా బాగుంది

  • @ramakrishnabhetanabhotla5189
    @ramakrishnabhetanabhotla5189 9 месяцев назад

    పద్యగానం అధ్బుత కమనీయం సార్!😊

  • @chnpvchandrashekhar7369
    @chnpvchandrashekhar7369 4 года назад

    చాలా బాగుంది మాష్టారు, ధన్యవాదములు.

    • @Padyaparimalam
      @Padyaparimalam  4 года назад

      ధన్యవాదములండి 🙏🙏
      యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
      మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు

  • @srilakshmiannapurna6734
    @srilakshmiannapurna6734 3 года назад

    పద్యము చాలా చక్కగా వివరించారు.

  • @dalinaidukilaparthi9957
    @dalinaidukilaparthi9957 Год назад

    అద్భుతం

  • @krishnaracha4533
    @krishnaracha4533 4 месяца назад

    Explained in a deep manner about madumasam

  • @srikanthpeddapelli5694
    @srikanthpeddapelli5694 2 года назад +1

    excellent sir

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 Месяц назад

    పారిజాత సుమదలాల సుమనోహర పద సరోజాల సుమధుర పద మహోజ్వల పద జాలం..

  • @ssrprasad127
    @ssrprasad127 9 месяцев назад

    Exlent

  • @peruguchandraskekharrao9309
    @peruguchandraskekharrao9309 4 года назад

    వివరణ చాలా బాగుంది ధన్యవాదాలు

    • @Padyaparimalam
      @Padyaparimalam  4 года назад

      ధన్యవాదములండి 🙏🙏
      యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
      మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు

  • @gudlasatyanarayana257
    @gudlasatyanarayana257 3 года назад

    super .chalabaga vivarincharu.👏👏👏👏👌👌👌👌

  • @piridinaveen8427
    @piridinaveen8427 3 года назад +1

    Sir nice

  • @siddenkibabu6753
    @siddenkibabu6753 4 года назад

    అన్నా ధన్యవాదములు చక్కని వివరణ

    • @Padyaparimalam
      @Padyaparimalam  4 года назад

      ధన్యవాదములండి 🙏🙏
      యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్
      చేయగలరు
      మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు

  • @seethammamunigoti249
    @seethammamunigoti249 3 года назад

    పద్యభావము చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు

  • @viswanadhambethanabhotla7611
    @viswanadhambethanabhotla7611 2 года назад +1

    పద్యము యొక్క వృత్తం ముందుగా వ్రాస్తే
    బాగుంటుంది sir

  • @sreekarnampally9195
    @sreekarnampally9195 2 года назад

    Tq

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 3 года назад +1

    మహాద్భుతం....💐మీరు పద్యాన్ని మంచిగా చెప్పారు 💐

  • @gaddamswapna7974
    @gaddamswapna7974 Год назад +3

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించేలా ఉన్నది మీ పద్య వివరణ

  • @kowkuntlslaxmareddy2960
    @kowkuntlslaxmareddy2960 4 года назад +2

    పద్యం చదవడం ఒకచమత్కరం అ భాని నీలో మ్రుదు మధురం గ ప్రవాయిస్తుంది.నమస్కరం

    • @Padyaparimalam
      @Padyaparimalam  4 года назад

      ధన్యవాదములండి 🙏🙏
      యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
      మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు

    • @ramireddyboggula3825
      @ramireddyboggula3825 10 месяцев назад

      Hi.sar

  • @achasathiah6597
    @achasathiah6597 3 года назад

    Chala bags chepparu sir

  • @satyanarayanaavula4067
    @satyanarayanaavula4067 2 года назад

    I never forget your voice your excellent examplen super sir👏👍

  • @thirupathireddyinduri5405
    @thirupathireddyinduri5405 4 года назад +1

    Super sir. Chala baagundi.

    • @Padyaparimalam
      @Padyaparimalam  4 года назад +1

      ధన్యవాదములండి 🙏🙏
      యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
      మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు

  • @narayanaeddala9046
    @narayanaeddala9046 3 года назад

    మీరు చెప్పే సంభాషణ చాలా చక్కగా ఉంది సార్ ప్రతి పదానికి అర్ధం ఇంకా బాగుంది

  • @mvappalacharyulu316
    @mvappalacharyulu316 3 года назад

    చాలా బాగుంది వర్ణన. 👌👌👏👏

  • @prabhukonda7971
    @prabhukonda7971 Год назад

    Adbutaha

  • @krishnamurthybojja2130
    @krishnamurthybojja2130 3 года назад

    Thanks very good God bless you and your family good night sir

  • @PRAVEENKUMAR-ik5wr
    @PRAVEENKUMAR-ik5wr 4 года назад +1

    సూపర్ సార్ చాలా బాగుంది 💐💐💐🙏🙏🙏

    • @bhagyalaxmi667
      @bhagyalaxmi667 4 года назад

      Hai

    • @bhagyalaxmi667
      @bhagyalaxmi667 4 года назад

      Hai

    • @Padyaparimalam
      @Padyaparimalam  4 года назад

      ధన్యవాదములండి 🙏🙏
      యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
      మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు

  • @kalidindiprasad4557
    @kalidindiprasad4557 4 года назад

    చక్కగా అలంకరించిన గాత్రం!
    🙏🙏🙏

    • @Padyaparimalam
      @Padyaparimalam  4 года назад

      ధన్యవాదములండి 🙏🙏
      యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
      మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు

  • @ramireddyboggula3825
    @ramireddyboggula3825 10 месяцев назад

    Supar.sir

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 Год назад

    Jai Srimannarayana

  • @laxmidevamma3891
    @laxmidevamma3891 3 года назад

    wonderful padyam sir👌👌

  • @aravanageswararao1530
    @aravanageswararao1530 3 года назад

    Your narration of poem is so better and meanings. I affriciate you very much personally. Your narration and reading of the poems so much better. Than q

  • @nandueergala7917
    @nandueergala7917 3 года назад +1

    Mi padyam paade vidaanam chaala baagundi guruvugaaaru 🙏👌

  • @jagadeeshaleti7933
    @jagadeeshaleti7933 3 года назад

    Nice, antha chakkaga chepparu sir...