వసుచరిత్ర రామరాజు భూషణుడు vasucharithra భట్టుమూర్తి సీ‌సపద్యాలు పద్యసౌరభం padyasourabham 9959525955

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024

Комментарии • 92

  • @srinivasulugottipati5393
    @srinivasulugottipati5393 9 месяцев назад +1

    అద్భుతం.. తెలుగు భాషా సోయగం.. భట్టుమూర్తి కవనం.. మీ గానం

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 года назад +1

    అద్భుతమైన సాహిడ్య పరమైన సీస పద్యాలు తేలికగా చదివి వినిపించారు, మరుగున పడకుండా ఉండాలంటే ఇట్టి
    ఆస్తిని కాపాడు కొను పుయత్నం శిరోధార్యం
    నమ: సుమాంజలలు.

  • @SrishailamPadma-iv4bj
    @SrishailamPadma-iv4bj Год назад +1

    Adbhutam Mee gaatram 🙏

  • @venkataramayya7058
    @venkataramayya7058 Год назад +1

    వసుచరిత్ర లోని అద్భుత పద్యాలు తప్పక పద్యపఠన పోటీలు నిర్వహించాలి పద్య కవిత ఉద్యమ స్పూర్తి తో అలరింప జేయాలి ఇటీవల కాలం లో మంచి స్పందన వస్తోంది సంతోషం నిరంతరము కొనసాగాలి
    చేతులు ముడుచుకు ఉండకూడదు పాడుతా తీయగా లాంటి పద్యాల కార్యక్రమము లు చెయ్యాలి ఆలస్యం చేయరాదు అమలు పరచాలి
    అయ్యగారి వెంకట రామయ్య

  • @yamunacharykasoju6492
    @yamunacharykasoju6492 3 года назад +7

    గాత్రం చాలా బాగుంది. చాలా చక్కగా పాడారు. భావం కూడా చెప్పిన ఇంకా బాగుండేది. శుభాభినందనలు.

    • @mahenderreddy8436
      @mahenderreddy8436  3 года назад +2

      ధన్యవాదాలు సార్
      కొన్ని పద్యాలకు చేసాను సార్
      వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చేయండి పంపిస్తాను
      9959525955

    • @gangunaiduballa2440
      @gangunaiduballa2440 Год назад

      మహేంద్రా !
      శుభమస్తు.
      బాగనే పద్యాలు చదివావు.
      గాని అర్ధం చెపితేగాని శోభనీయదు.
      ❤✋️✋️✋️✋️✋️❤

  • @sulthanpasha8382
    @sulthanpasha8382 2 года назад +2

    Excellent brother.

  • @penuputta7996
    @penuputta7996 2 года назад +4

    నీ హిమధార పఠనాలు దేదీప్యమానాలు
    నీ సుగాత్ర రాగాలు సుస్వరాలు
    నీ పద్య రాగాలు నయగార పరుగులు
    శ్రీరస్తు ఓ బిడ్డ మా మంచి మహేందర్!

  • @vijayalakshmivishnubhotla4229
    @vijayalakshmivishnubhotla4229 Год назад +1

    Chala bagundhi .

  • @NagaswaraoPendyala
    @NagaswaraoPendyala 8 месяцев назад +1

    Good song sir

  • @satyanarayanalolla7841
    @satyanarayanalolla7841 2 года назад +2

    మహేంద్రరెడ్డి గారు చాలా కుసుమ కోమలంగా ఆలపించారు అద్భుతం అభినందనలు.

  • @nathivinay8465
    @nathivinay8465 4 года назад +4

    🙏🙏 e padhyalu me gothulo kakuda vere valu paduthe bagudaduu sirr super super

  • @rayudugarimella3751
    @rayudugarimella3751 4 года назад +4

    chalaa bagunnai sir . thanks

    • @mahenderreddy8436
      @mahenderreddy8436  4 года назад

      ధన్యవాదాలు మిత్రమా

  • @sreenivasareddylekireddy7625
    @sreenivasareddylekireddy7625 4 года назад +4

    Chaala baaga paadaaru...God Bless you sir

  • @balakrishnam6868
    @balakrishnam6868 4 месяца назад

    అద్భుతం

  • @naresh.m8361
    @naresh.m8361 Год назад +1

    Superb

  • @venkateswarlumake1663
    @venkateswarlumake1663 Год назад +1

    Sir, padyalu ela nerchukovalo oka vedio cheyandi, request sir, I am ma telugu 2nd year student. Please sir, in your free time make a vedio.

  • @bhoomaiahalishetti2617
    @bhoomaiahalishetti2617 3 года назад +3

    Mahender, I stay in US for last 36 years. You made me to connect to my roots. Your Padyamulu takes me to high level. Thank you, my dear boy!

    • @mahenderreddy8436
      @mahenderreddy8436  3 года назад

      ధన్యవాదాలు సార్
      మీ ఆత్మీయ ఆదరణకు ఆశీస్సులకు నమస్సులు
      మాతృ భాషా అభిమానానికి సంతోషం సార్

  • @kishan9260
    @kishan9260 2 года назад +1

    Thank you sir

  • @subbareddyvaddi9800
    @subbareddyvaddi9800 3 года назад +2

    Superb selection of sesapadyalu great effort Mahendra Reddy👍👍👍

  • @ranjithbachagari735
    @ranjithbachagari735 3 года назад +2

    అన్న గారు తెలుగు భాష గొపపతనాన్ని తెలియజేస్తున్నారు మీ పాదాలకు వందనం

    • @mahenderreddy8436
      @mahenderreddy8436  3 года назад

      మీ ఆత్మీయ ఆదరణకు ధన్యవాదాలు సోదరా

  • @tirumalreddy3238
    @tirumalreddy3238 Год назад +1

    అద్బుతం సార్ మనసుకు ప్రశాంతంగా ఉంటుంది మీరు పద్యం పాడుతుంటే

  • @laxmikiranjabardasth
    @laxmikiranjabardasth Год назад +1

    చాలా బాగా పాడారు..మహేందర్రెడ్డి గారు! ధన్యవాదములు 🙏🌹 అభినందనలు..

    • @mahenderreddy8436
      @mahenderreddy8436  Год назад

      మీ ఆత్మీయ అభినందనలకు ధన్యవాదాలు సార్

  • @sobhaprabhakar3125
    @sobhaprabhakar3125 3 года назад +1

    Thanks Mahendra reddy

  • @balakrishnam6868
    @balakrishnam6868 3 года назад +1

    చాలా బాగుంది👌👌

  • @jaipalreddy6556
    @jaipalreddy6556 4 месяца назад

    Very nice 👍

  • @sekharreddy7571
    @sekharreddy7571 4 года назад +2

    Padabhi vandanalu sir we r very happy for listening your poems

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 3 года назад +2

    చాలా బాగా పాడారు అభినందనలు💐

  • @kowkuntlslaxmareddy2960
    @kowkuntlslaxmareddy2960 4 года назад +2

    అతని గాత్రం లోని మెలికలు స్పష్టమైన పాదాల వల్లింపు మ్రుదు మధురం..

  • @ramojipadyala3510
    @ramojipadyala3510 4 года назад +4

    Namaste 🙏🙏 అన్న చాలా బాగుంది
    హరిచంద్ర నలోపాఖ్యనం లోవి కుడా padandi అన్న చాలా బాగుంటాయి🙏🙏👍

  • @vijayalakshmivishnubhotla4229
    @vijayalakshmivishnubhotla4229 Год назад +2

    Mee video chudakunda undalekapotunnanu.

  • @Rajeshwarreddy68
    @Rajeshwarreddy68 3 года назад +3

    తమ్మి బాగా పాడావు. We are proud of you.

    • @mahenderreddy8436
      @mahenderreddy8436  3 года назад

      మీ ఆత్మీయ ఆశీస్సులకు ధన్యవాదాలు సార్

  • @sanyasiraogavidi2626
    @sanyasiraogavidi2626 2 года назад +2

    Tenevanti Telugu bhashaku ParimalamTeccharu

  • @ksashidhar5190
    @ksashidhar5190 4 года назад +3

    Anna supb

  • @narasimhamurthyvangapandu240
    @narasimhamurthyvangapandu240 3 года назад +1

    Nice

  • @adeepik4989
    @adeepik4989 4 года назад +2

    అన్నా🙏🙏🙏
    ఇది వినగానే, పెద్దన్న ఉత్పలమాలిక గుర్తోంచింది.
    అది కూడా వినాలని కోరిక

    • @mahenderreddy8436
      @mahenderreddy8436  4 года назад

      సరేమ్మా త్వరలో

    • @adeepik4989
      @adeepik4989 4 года назад

      @@mahenderreddy8436 ధన్యవాదాలు

    • @venkatramreddy3168
      @venkatramreddy3168 4 года назад +1

      meeru padyalu chala raga yukthanga padaru me voice god gift.

  • @S.DhanunjayaraoDhanunjay-xd5lo
    @S.DhanunjayaraoDhanunjay-xd5lo 11 месяцев назад +2

    తమ్ముడు భగవతములో పద్యాలు విపించగలవా

    • @mahenderreddy8436
      @mahenderreddy8436  11 месяцев назад

      తప్పకుండా సోదరా మీరు వినాలనుకున్న పద్యాలు ఏమిటో చెప్పండి. నేను గతంలో కొన్ని భాగవత పద్యాలు చేశాను. ప్లే లిస్టులో కనబడతాయి

  • @dasarishanthakumaritskp4831
    @dasarishanthakumaritskp4831 4 года назад +6

    పద్యాలు నీనోట నవనవలాడుతున్నాయి తమ్ముడు

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 Год назад

    తుమ్మి పాటలు వలె ఉంది

  • @veeraswamykaredla8230
    @veeraswamykaredla8230 3 года назад +1

    బావాముతెలుపుము

  • @MrNani1972
    @MrNani1972 4 года назад +2

    Excellent

  • @paturusreenivasulunaidu8990
    @paturusreenivasulunaidu8990 3 года назад +3

    ఉకార సంధి తెలుసు కొని తరువాత పద్యం చదివితే బాగా క్లారిటీ ఉంటుంది

    • @mahenderreddy8436
      @mahenderreddy8436  3 года назад

      ధన్యవాదాలు సార్
      తప్పుగా అనిపించిన విషయం తెలియజేయగలరని మనవి

  • @priyankakondla5776
    @priyankakondla5776 3 года назад +1

    శృంగార నైషధం హంస రాయబారం పాడoడి

  • @panugantiramamurthy7953
    @panugantiramamurthy7953 Год назад +1

    మనసు రిలాక్స్ కావాలనుకుంటే నీ పద్యాలు వింటాను తమ్ముడూ!

  • @priyankakondla5776
    @priyankakondla5776 3 года назад +2

    పారిజాతాపహరణం నారదుడు పద్యములు పాడoడి .

    • @mahenderreddy8436
      @mahenderreddy8436  3 года назад

      మీకు నచ్చిన పద్యాలు వాట్సాప్ చేయగలరని మనవి

  • @priyankakondla5776
    @priyankakondla5776 3 года назад +2

    రామరాజు amarudainadu

    • @mahenderreddy8436
      @mahenderreddy8436  3 года назад

      ధన్యవాదాలు మిత్రమా మిత్రమా

  • @dhanunjaya117raogaru9
    @dhanunjaya117raogaru9 Год назад

    Manasuku haayiniche adbhuthamina padhyalu

  • @ggrvlogs1678
    @ggrvlogs1678 4 года назад +2

    🙆🏻‍♂️🙆🏻‍♂️🙆🏻‍♂️🙆🏻‍♂️

  • @Hemanthchatti
    @Hemanthchatti 4 года назад +1

    🙏

    • @yerwaeswarareddy5658
      @yerwaeswarareddy5658 3 года назад

      చాలా బాగుంది మీ గొంతు, పద్యానికి తగ్గట్టు. ఈశ్వరరెడ్డి

  • @rameshanumula4992
    @rameshanumula4992 3 года назад

    Seesa padyalu chadivinattu ledhandi, mangalaharathi chadhivinattu undhandi🙏

  • @veeraswamykaredla8230
    @veeraswamykaredla8230 3 года назад +3

    పద్యాబావముకావాలి

    • @mahenderreddy8436
      @mahenderreddy8436  3 года назад

      నమస్తే సార్
      అన్ని పద్యాల భావాలు రాయలేదు కానీ కొన్ని ఉన్నాయి పంపుతాను వాట్సాప్ నెంబర్ పంపండి

  • @dasarisatish-sl3xb
    @dasarisatish-sl3xb Год назад

    Sir ee books ekkada dorikitai sir... Me ph number kavali sir... Pettandi sir please😊

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 Год назад

    ఒక doubt.
    నేను మొదటి పద్యం విన్నాను. వేరొకరు పాడారు. 2,3,4 పదాల ఆది అక్షరం మ కారం ముందు పాదం చివర చేర్చి, అ కారం తో ఆరంభించి పాడారు.
    మీరు మ కారం తో ఆరంభించి పాడారు. ఏది కరెక్ట్.

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 Год назад

      ఆ పండిట్. Dr. Thalari Dhakkanna.

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 Год назад

      పాతూరి కొండల రెడ్డి కూడా కరెక్ట్ పాడారు.
      మీరు పాడింది కరెక్ట్ కాదు.

    • @mahenderreddy8436
      @mahenderreddy8436  Год назад

      నేను తప్పుగా పాడాను లయ కోసం
      పాదం మకారాంతం చేసి అకారంతో మొదలు చేయడమే సరైనది.
      ruclips.net/video/kg97ieLL3Dw/видео.html&feature=share8
      సరిగా పాడిన వీడియో ఈ లింక్ ద్వారా వినండి.

  • @sankaranarayanareddykalath7303
    @sankaranarayanareddykalath7303 4 года назад +3

    ఎప్పుడో నే చదివిన వసుచరిత్ర పద్యాలు
    జ్ఞప్తికి తెచ్చితివయ్య