sir నమస్తే చాలారోజులు నుండి ఈ శ్రుతి గురించి నాకు పెద్ద సందేహం ఉంది. మీ వల్ల నాకు శ్రుతి గురించి అర్థం అయ్యేలా చెప్పారు,. మీకు ధన్యవాదాలు. and మిమిక్రీ చాలా బాగా చేశారు. మి వీడియోస్ చూసి చాలా నేర్చకున్నాను
Sir,మొదటగా మీకు నా హృదయపూర్వక నమస్కారములు. మీరు అంకిత భావము తో మీ శిష్యలకు మీకంటే ఇంకా ఎదగాలని తీర్చి దిద్దుతున్నారు,వక గురువుకు కావలసిన మూల తత్వము మీలో పుష్కలముగా వున్నది.సంగీతము సిలభస్ లేని కోర్స్ కూడా మిళితమై ఉంటుంది .చాలా గొప్పగా సంగీతము నేర్పుతున్నారు. you are ever great.భారతదేశం సరిహద్దులు మీలాంటి వారు వల్ల సంగీతము మారుమ్రోగాలి
బావుందండి. కర్ణాటక సంగీతం బాణీ ముఖ్యంగా పాత సినిమా పాటల వరకు ఆధార షడ్జమం పోల్చుకుని ఆ పాట ఏ శృతిలో ఉందన్నది తెలుసుకోవచ్చు. కానీ కొన్నిరకాల పాటలు అంటే ముఖ్యంగా కొత్త తరం పాటలు, పాశ్చాత్య బాణీలతో స్వరపరచే వాటికి శృతి పోల్చుకోవడమెలాగో దయచేసి తెలుపగలరు.
నాకు సంగీతం అంటే చాలా ఇష్టం . గురువుగారు , కొంచెం నేర్చుకున్నాను. అప్పట్లో నాకు శృతి గురించి చెప్పలేదు. శృతి గురించి తెలుసు కోవాలని , ముఖ్యంగా నాశృతి ఎంత వుందో నాకు తెలియడంలేదు. దయచేసి ఈ విషయం తెలియ చేయండి. 🙏🙏🌷
Very well explained, Sir. Your well intentions came through and I think students should understand the key tips you have outlined.. Thanks for making the video..🙏
If you can hum at least a small song or if you have any basic knowledge then you can learn music, and at this age you have to spend minimum 2 hours of practice per day.
sir నమస్తే చాలారోజులు నుండి ఈ శ్రుతి గురించి నాకు పెద్ద సందేహం ఉంది. మీ వల్ల నాకు శ్రుతి గురించి అర్థం అయ్యేలా చెప్పారు,. మీకు ధన్యవాదాలు. and మిమిక్రీ చాలా బాగా చేశారు. మి వీడియోస్ చూసి చాలా నేర్చకున్నాను
ధన్యవాదములు గురువు గారు
🙏గురు మీ అమూల్యమైనసందేహం మాకు తెలిపి నందుకు ధన్యవాదములు
సందేశం
ధన్యవాదాలు గురువుగారు, విలువైన పాఠం చెప్పారు
Thanks a lot sir. నాకు నేర్చుకోవాలని చాలా పట్టుదలగ వున్నది sir. ఇప్పుడు నాకు 70years sir నేను 2 గంటలు practice చెయ్యగలను sir. Kvr, guntur.
శృతి జ్ఞానం అలవాటుచేసుకోడం సోదాహరణంగా వివరించినందులకు ధన్యవాదములు, గురువుగారు.
సాయిరాం
Mundu meekunamaskaram sir chalabagacheppisthunnaru sir tq
ground reality to attain grip in music. valuable informatiion
It is. 100 Present true air you have disclosed real and actual facts thank you so much sir.
గురువుగారూ !. నమస్కారములు 🌷🙏🙏🌷
చాలా బాగా వివరించారు మాస్టారు, ధన్యవాదాలు🙏🙏
Tq so much sir... Very clean explanation... Innaltiki asalu e sruthi ante yento ardhamayyindi sir🙏
గురువుగారు నమస్కారములు. శృతి గురించి నేను ఇంకా తెలుసు కోవాలని వుంది 🙏🙏
Good advice sir.
Namaskaramulu sir wonderful ga Chapparu Shruti ni ela pattukolani nene aaprayatnam lo unnanu sir mee teaching upayogapadutundi
Namaste
Mimicry chalabaga chesthunnarusir
Great vedio for all music lovers.
Your students are lucky to have u as Guru🙏🙏
Chakkaga vivarincharu guruvu garu🙏
గురు గారు
వందనములు
Thank you sir manchi sruthi gnanam nerpincharu 🙏👏👍🤝🎉
Chala baga chepperu sir thankyou so much sir
Sir,మొదటగా మీకు నా హృదయపూర్వక నమస్కారములు. మీరు అంకిత భావము తో మీ శిష్యలకు మీకంటే ఇంకా ఎదగాలని తీర్చి దిద్దుతున్నారు,వక గురువుకు కావలసిన మూల తత్వము మీలో పుష్కలముగా వున్నది.సంగీతము సిలభస్ లేని కోర్స్ కూడా మిళితమై ఉంటుంది .చాలా గొప్పగా సంగీతము నేర్పుతున్నారు. you are ever great.భారతదేశం సరిహద్దులు మీలాంటి వారు వల్ల సంగీతము మారుమ్రోగాలి
ధన్యవాదములు సాయిరాం
Good information for basic learners andi. Tq
Chala baga vasthava secret chepparu master garu dhanyavadamulu.
Guruvu garu. Naa voice
thank you sir konni vishayalu cheppinanduku
ధన్య వాదాలు మాస్టారు 🙏 చాలా రోజులనుండి వున్న అనుమానం తీరి పోయింది నాకు
బావుందండి. కర్ణాటక సంగీతం బాణీ ముఖ్యంగా పాత సినిమా పాటల వరకు ఆధార షడ్జమం పోల్చుకుని ఆ పాట ఏ శృతిలో ఉందన్నది తెలుసుకోవచ్చు.
కానీ కొన్నిరకాల పాటలు అంటే ముఖ్యంగా కొత్త తరం పాటలు, పాశ్చాత్య బాణీలతో స్వరపరచే వాటికి శృతి పోల్చుకోవడమెలాగో దయచేసి తెలుపగలరు.
త్వరలో ఒక వీడియో చేస్తాను
@SangeethaNilayam ధన్యవాదములండి.
Good information sir thank you so much
Guruvugaru namaskaramulu
sir there is divinity in your teachings
Really you are great sir 💐🙏🙏🙏💐
nice technique....
చాలా బాగా వివరించారు Sir...Tq
శ్రీ గురుభ్యోనమః.
tq sir.manchi vivarana itcharu sruti gurinchi
Guruvu garu pranaamamm guruvu garu 🙏
🙏
Danyavadamulu sir
Very nicely said sir is tq.
, అద్భుతం సార్,. చక్కగా వివరించారు ధన్యవాదాలు 🙏🙏
🙏
చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు.అలాగే ఒక పాట ఏ శ్రుతిలో ఉందో ఎలా తెలుసుకోవాలి? తెలియజేయగలరు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సంతోషం సార్ బాగా వివరించారు
ధన్యవాదములు సార్ 🙏
Na vayasu 57 years. Nenu ee vayasulo nerchuko galana guruvu garu..
No age ..But...స్వరంలో తెలిసే వయసు కు తగ్గ పాటలు సాధన చేస్తే పేరు తెచ్చుకోవచ్చు
మీరు నేర్చుకుత్తున్నారా
Superb explanation/clarification/guidance/teaching sir. Hats off to you. ❤
చాలా బాగా చెప్పారు , ధన్యవాదాలు..... sir.....
🕉️🙇♀️🙇 ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ🧘♂️🕉️
చాలా బాగా చెప్పారు గురువు గారు 💐
సాయిరాం
నమస్తే, సార్, చాల చక్కగా వివరించినారు.ధన్యవాదాలు సార్.
Sairam
Very honest teacher 👍🏻
Sairam
Thank you sir
శ్రీ గురుబ్యో నమః ధన్యవాదములు
చాలా చక్కగా వివరించారండీ🙏👏👏
ధన్యవాదములు గురువుగారు 🙏🙏
గురువు గారి కి పాదాభి వందనములు
సాయిరాం
Sir, You are Great!! Amazing Musician !!
Dhanyavadamulu guruvugaru.
Sairam
Super sir
Very motivating video Gurugaru.
Thank you
Thanks
ధన్యవాదాలు గురువు గారు
ధ్యాన వాదాలు గురువుగారు బాగా చెప్పరు
OME Sri Sai Ram Mastaru 🙏🙏🙏 Dhanyavadamulu Sir
Sairam
Jai Sai Ram 🙏 namaste master garu
Sairam
Chala Baga cheparu GuruvuGaru🙏Livelo class emyna unda
Tanq sir 🙏🏼🙏🏼🙏🏼
Super sir tq
Sri gurubyo namaha
గురువుగారు నేను one month nundi సంగీతం నేర్చు కుంటున్నాను మి ఆశీర్వాదం కావాలి
Thadharina dhanigurinchi chebuthanannaru
🙏🏻 dhanyawadalu Guruvugaru 🙏🏻💐
🙏
Guruvugaru chala correct points chepparu... mimicry very true 🙏🏻👏🏻👏🏻👏🏻hatsoff sir 🙏🏻
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏
🙏
వరవీణ మృదుపాణి సాంగ్ చెప్పండి గురువుగారు.
👏👏👏
నాకు సంగీతం అంటే చాలా ఇష్టం . గురువుగారు , కొంచెం నేర్చుకున్నాను. అప్పట్లో నాకు శృతి గురించి చెప్పలేదు. శృతి గురించి తెలుసు కోవాలని , ముఖ్యంగా నాశృతి ఎంత వుందో నాకు తెలియడంలేదు. దయచేసి ఈ విషయం తెలియ చేయండి. 🙏🙏🌷
గురువు దగ్గర సంగీతం నేర్చుకుంటే మీ శృతి ఎంతో తెలియజేస్తారు
@@SangeethaNilayam 🙏🙏💐
గాయకులు గుణదొష లు గురించి బాగా తెలిపేరు ధన్యావ్ లు
గురువుగారు సాధన గురించి గొప్పగా చెప్పినారు ధన్యవాదములు
Sairam
Sir please tell all carnatic lessons that are learned in order
Malante varike dorikena atmeya banduvu sir
Naaku mix adichhethappuudu Shruthi 👌
🎉
Super sir,
Nenu bike meeda unnapaudu ila humming chesevadni.
Sairam
🙏🙏🙏🙏🙏
🙏
Sir naku hi pich ravadam ledu
🙏👌💐
తాళం గురించి చెప్పగలరు
Sangeetanikisambandinchiappkavalisir
🙏🙏🙏
🙏
Very well explained, Sir. Your well intentions came through and I think students should understand the key tips you have outlined.. Thanks for making the video..🙏
🙏
గురువు గారు. జంటవస్వరాలు గమకాలు cheppagalaru
@@venkataramanamarella1035 వీడియో చేశాను చూడండి
Nenu try chesthunna guruvu garu...kani..prosthaham leka agipotnunnanu....ila videos chusinappudu malli intrest vosthadhi 😊
Prayatnam chestuvundali
గురువుగారు ఒకటిన్నర మద్యం శృతి బాగానే వుంటుందా
❤️❤️
❤️
How to identify all ragas sir,
Plz explain it easily,we are learners sir
I have uploaded one video about this
Sangeetamulo modata emi cheyyali sir..online classlu emaina unnaya sir..telupagalaru
@@nanibabu9168 online classes details kosam call cheyyandi. 9391790071 for calls
Sairam..
I want to learn Telugu Reading and Writing.. Can you suggest a good link for me??
Sir please i want to learn music at you how can i contact......please tell me sir
My contact number 9391790071 for call, 9390063834 for WhatsApp
Sir online lo maa vocal music nerpistara
3 year's nundi online classes chebutunnanu
గురువు గారు..ఏ ఏ శ్రుతి ఎలా ప్రాక్టీస్ చేయాలి..అంటే హమ్మింగ్ మరియు స్థాయి..తెలుపగలరు
వీటి గురించి చాలా వీడియోలు చేసాను చూడండి
Can I learn Sangeetham sir ?
now Iam 65 years old.
If you can hum at least a small song or if you have any basic knowledge then you can learn music, and at this age you have to spend minimum 2 hours of practice per day.
Sir voilin nerchukovalani anukuntunnanu.dayachesi me addresse or phone nomber cheppandi sir please🙏
Contact number:- 9390063834 WhatsApp, 9391790071 for calls