గురువుగారికి నమస్కారం 🙏🙏 మీరు చెప్పే ప్రతి విషయం కూడా ఎంతో అద్భుతంగా వివరంగా చెబుతున్నారు నాకు సంగీతం గూర్చి అంతగా తెలియదు కానీ సంగీతం అంటే నాకు ఎంతో ఇష్టం గురువుగారు మీరు చెప్పే సూత్రాలు నాకు ఎంతో ఉపయోగ పడుతున్నాయి మీకు చాలా చాలా ధన్యవాదములు 🙏🙏
మీ అనుభవాలు, మీ సంగీత వర్షం కురిపించారు, ఇంత వరకు గురువులు అందరూ వారి ప్రతిభా పాటవాలు వినిపించారు, మీరు మాత్రం సంగీతం మాకు ఎలా వస్తుందో చెప్పారు. మీకు నా హృదయపూర్వక పాదాభివందనాలు , మీ నిస్వార్థ సేవ కు నా హ్రృదయ పూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదములు.
చాలా చక్కగా,సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో రాగ జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా,చాలా ధన్యవాదాలు. ఆధ్యాత్మిక చింతన కలిగి భక్తి పాటలు పాడుకునే నాలాంటి సంగీత జ్ఞానం లేని వాళ్ళకు స్ఫూర్తి కలిగిస్తున్నారు. May God bless you Energy and Good Health!
ప్రతి వీడియో లో మీరు.. చాలా ప్రశాంతంగా....నెమ్మదిగా...చాలా చక్కగా వివరిస్తున్నారు.....మీరు చెప్పే ప్రతి విషయం ఎముక మూలుగుల్లోకి దూసుకుపోతున్నది.....అద్భుతం సర్.
సాధన అనే అంశం వచ్చేసిన తరువాత వదిలేసేది కాదు, వచ్చిన అంశాన్ని సాధన చెయ్యటం వలన అనేక కొత్త సంగతులు తెలుస్తాయి అనే అంశాన్ని గురు గారి దగ్గరనుండి రావు, మన సాధనే మనకు కొత్త విషయాలు పై అవగాహన కలుగుతుంది అని గారు చెప్పడం అభినందనీయం
జై సాయిరాం🙏 గురువు గారికి పాదాభివందనాలు గురువు గారు మీరు ఎంత అద్భుతంగా వివరించారు అంటే ఆత్మానందం పొందుతూ ఎదుటివారిని ఆనందింప చేస్తూ అది అలవర్చుకోవాలి చాలా అద్భుతంగా చెప్పారు గురువుగారు నాకు అలానే అనిపిస్తుంది నాకు సంగీతమంటే చాలా చాలా ఇష్టం గురువుగారు సంగీతం ఆర్థిక పరిస్థితి వల్ల నేర్చుకోలేదు ఎలా నేర్చుకోవాలి దయచేసి వివరించగలరు🙏 జై సాయిరాం
@@SangeethaNilayam Naku padalani undi na voice baguntundi ani antaru antaru sangitham nerchuko antaru kani ala nerchukovalo artham kavadam ledu meru cheppagalara sir please 🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః మీ కృషి అద్భుతం, అభినందనీయం. మీ సౌమ్యత ఆదర్శనీయం. ఒక చిన్న సూచన : ఒక ఎపిసోడ్ ప్రారంభంలో మీరు ఏం చెప్పదలచారో ఆ వివరాలు..( హెడ్ లైన్స్ వలె ) తిరిగి ముగింపులో గుర్తుంచుకోవాల్సిన అంశాలు.గా వీడియో చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది . గమనించ ప్రార్థన.
Your teaching style is so unique mastaru. You are coming down to our, basic learner's level, and giving guidance in a more practical way. Thank you sir.
గురువుగారూ ! మీరు చాలా ప్రశాంతంగా , మనస్సుకి హత్తుకునేలా ఎన్నో అమూల్యమైన విషయాలు తెలియచేస్తున్నారు.. మీకు ఆ సరస్వతీ దేవి పరిపూర్ణ కటాక్షం ఉంది. మీకు అభినందనలు. ధన్యవాదాలు.
Namaste guruji garu meeru estunna e swara jhana sampada maalantivari ki chala prchahm ga undi Naku enni rojulu sadhana margalu teleyaka chala mannasika sangarshanaki lonu iyanu eppudu meeru eche e suchanalanu ardham chasukuntunnanu nemmadi ga acharanalo pedutunnanu chala santhosham guruvu garu 🙏🙏🙏🙏🙏
Sri gurubhyonamaha! Sir I am practicing up to alankaras in two different ragas that u have spoken, nearly two hours on flute. Even though I do not have knowledge, enjoying a lot in that two hours. Thank you sir, thank q very much and eagerly waiting for another ragas with explanation.
Sir, your explanation regarding music is very excellent and it is eye open to everybody . I will also will follow your instructions definately .Thanks a lot sir.
Respected Guru Garu, You have explained in a very clear, simple and firm manner the need and the method of daily practice, whether one is a beginner or an already well known expert Carnatic musician and that even experts do their daily sadhana. Not only that, you have also given practical examples in a very easy way to understand both for the vocal aspirants and violin (instrument) aspirants like me. One of the best & sincere online Carnatic Music Lesson videos, I have so far viewed. Thank you and best regards, Narasimhan Swaminathan (from a musician/katha kalekshebam family of Thanjavur).
చక్కటి విషయాలు తెలియచేస్తున్నతువంటి గురువు గారికి ధన్యవాదాలు
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ 🕉️🕉️🕉️ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
🕉️ శ్రీ గురుభ్యోనమః. 🙏
🙏
గురువుగారు కి వందనాలు
గురువు గారు మీకు పాదాభి వందనాలు
సాయిరాం
గురువుగారికి నమస్కారం 🙏🙏 మీరు చెప్పే ప్రతి విషయం కూడా ఎంతో అద్భుతంగా వివరంగా చెబుతున్నారు నాకు సంగీతం గూర్చి అంతగా తెలియదు కానీ సంగీతం అంటే నాకు ఎంతో ఇష్టం గురువుగారు మీరు చెప్పే సూత్రాలు నాకు ఎంతో ఉపయోగ పడుతున్నాయి మీకు చాలా చాలా ధన్యవాదములు 🙏🙏
Sri gurubhyo namaha
సాధించాలనే కోరిక ఉన్నవారు, నిత్యసాధన చెయ్యవలసినదే అనే అంశాన్ని చక్కగా వివరించిన గురూ గారికి పాదాభివందనం
Rightly said it Sir!👌 🤝u so much!
చాలా చాలా బాగా చెబుతున్నారు గురువుగారు చాలా బాగా చెబుతున్నారు
Guruvaryulaku mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu!
sairam 🙏
ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏 సాధనలో చాలా అద్భుతమైన మార్గం చూపించారు.....
🙏
You explained very nice sir. You do more vedios like this,
నమస్తే!
మీరు ఉత్సాహాన్ని కలిగించారు!
ధన్యవాదాలు!
సాయిరాం
చాలా చక్కటి విశ్లేషణ మరియు స్వర సూచనలు ... కృతజ్ఞతలు గురువు గారు..
సాయిరాం
మ నస్ఫూర్తిగా వందనాలు
మీ అనుభవాలు, మీ సంగీత వర్షం కురిపించారు, ఇంత వరకు గురువులు అందరూ వారి ప్రతిభా పాటవాలు వినిపించారు, మీరు మాత్రం సంగీతం మాకు ఎలా వస్తుందో చెప్పారు. మీకు నా హృదయపూర్వక పాదాభివందనాలు , మీ నిస్వార్థ సేవ కు నా హ్రృదయ పూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదములు.
మా గురువులు నాకు పెట్టిన సంగీత భిక్ష సాయిరాం
@@SangeethaNilayam
THNKU Sir MEE deevenae maaku varam maaku margamu sure many parusthundhi .
(RUclips videos choose neechey vaariki nerche tappudu nenu idhi tappu paaduthunnanu anee yelagaatelusukovali .
Kondaru nerpinchey tapudu jathulu nottuswaralu hetchu taggu sthayee swaraalu raaga sancharam swarapallavulu skip chestey yemi cheyyali.
Lesson peruthoh 15to 20 mts nerpee 1C swaram 1C sahityam chepithey saaree yedhi (naa experience log 3classes per wk chebuthunnaa perfect has ravatlenappudu. 15 to 20 mts chebitey vastundhaa. (Yet teacherleroo 15mts time spend chesthunnarugadaa anee thanks cheppalaa margam yedhi telupagalaru
గురువు గారు ఇంత వివరంగా సంగీతంజ్ఞానం అందిస్తున్నందుకు మీకు శతకోటి ప్రణామంలు. 🙏🙏🙏
sairam
Super sir please do continue classes
చాలా చక్కగా,సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో రాగ జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు.
చాలా,చాలా ధన్యవాదాలు.
ఆధ్యాత్మిక చింతన కలిగి భక్తి పాటలు పాడుకునే నాలాంటి సంగీత జ్ఞానం లేని వాళ్ళకు స్ఫూర్తి కలిగిస్తున్నారు.
May God bless you Energy and Good Health!
Sairam
ప్రతి వీడియో లో మీరు.. చాలా ప్రశాంతంగా....నెమ్మదిగా...చాలా చక్కగా వివరిస్తున్నారు.....మీరు చెప్పే ప్రతి విషయం ఎముక మూలుగుల్లోకి దూసుకుపోతున్నది.....అద్భుతం సర్.
ధన్యవాదములు
అభ్యాసం, నిరంతర సాధన, ఆత్మానందం పొందటం అనేవి అతి ముఖ్యమైనవి అని ఈ వీడియోలో చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురువర్యా....
🙏🙏🙏🙏🙏
సాయిరాం 🙏
@@SangeethaNilayam m🙏ధన్యవాదములు. మంచి పాయింట్లు చెప్పారు. పర్సనల్ గా మిమ్మల్ని కల వాలని వుంది. నమస్తే sir
Dhanyavadalu guruvu garu. You are like a blessing for students of carnatic music. 🙏🙏🙏
🙏
నమస్కారమండి. Basics practice ఎంత ముఖ్యమో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నేను వీణ వాయిస్తుంటాను. మీ సూచనలు తప్పక పాటిస్తాను.
సాయిరాం
ధన్యోస్మి గురువు గారు చాలా చక్కగా చెప్పారు
సాయిరాం
సాధన అనే అంశం వచ్చేసిన తరువాత వదిలేసేది కాదు, వచ్చిన అంశాన్ని సాధన చెయ్యటం వలన అనేక కొత్త సంగతులు తెలుస్తాయి అనే అంశాన్ని గురు గారి దగ్గరనుండి రావు, మన సాధనే మనకు కొత్త విషయాలు పై అవగాహన కలుగుతుంది అని గారు చెప్పడం అభినందనీయం
సాయిరాం
జై సాయిరాం🙏
గురువు గారికి పాదాభివందనాలు గురువు గారు మీరు ఎంత అద్భుతంగా వివరించారు అంటే ఆత్మానందం పొందుతూ ఎదుటివారిని ఆనందింప చేస్తూ అది అలవర్చుకోవాలి చాలా అద్భుతంగా చెప్పారు గురువుగారు నాకు అలానే అనిపిస్తుంది నాకు సంగీతమంటే చాలా చాలా ఇష్టం గురువుగారు సంగీతం ఆర్థిక పరిస్థితి వల్ల నేర్చుకోలేదు ఎలా నేర్చుకోవాలి దయచేసి వివరించగలరు🙏 జై సాయిరాం
సాయిరాం
సంగీతం మీరు గురుముఖంగా నేర్ఛుకోవడం చాలా మంచిది
గురువు గారు తమరు ఎక్కడ ఉంటారు
వరంగల్ లో మీకు తెలిసిన వారు మంచి గురువు ఉన్నారా తెలుపగలరు 🙏జై సాయిరాం
గురువుగారికి నమస్కారం....మీరు చెప్పే విధానం అద్భుతం👌👌👌
ధన్యవాదములు
కోటి కోటి ధన్యవాదాలు గురువు గారు
సంతోషం
@@SangeethaNilayam Naku padalani undi na voice baguntundi ani antaru antaru sangitham nerchuko antaru kani ala nerchukovalo artham kavadam ledu meru cheppagalara sir please 🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః
మీ కృషి అద్భుతం, అభినందనీయం.
మీ సౌమ్యత ఆదర్శనీయం.
ఒక చిన్న సూచన :
ఒక ఎపిసోడ్ ప్రారంభంలో మీరు ఏం చెప్పదలచారో ఆ వివరాలు..( హెడ్ లైన్స్ వలె ) తిరిగి ముగింపులో గుర్తుంచుకోవాల్సిన అంశాలు.గా వీడియో చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది . గమనించ ప్రార్థన.
అద్భుతమైన విషయాలు చెప్తున్నా గురువు గారికి అనేక వందనాలు
Sashtanga namaskaralu.fantastic instructions by honorable musician
sairam
నమస్తే సార్!తమరు ఇంత గొప్ప విద్వాంసులయి ఉండి కూడా ఎంత వినయంగా బోధిస్తారు గురువుగారు!వినమ్ర నమస్కారాలు!!!
సాయిరాం
నమస్కారం గురువుగారు,చాలా బాగా వివరించారు,ధన్యవాదములు
సాయిరాం 🙏
Your teaching style is so unique mastaru. You are coming down to our, basic learner's level, and giving guidance in a more practical way. Thank you sir.
sairam
మీరిచ్చిన సలహా అద్భుతం! చాలా చాలా ధన్యవాదాలు 🙏🏻
గురువుగారూ ! మీరు చాలా ప్రశాంతంగా , మనస్సుకి
హత్తుకునేలా ఎన్నో అమూల్యమైన విషయాలు తెలియచేస్తున్నారు.. మీకు ఆ సరస్వతీ దేవి పరిపూర్ణ కటాక్షం ఉంది. మీకు అభినందనలు. ధన్యవాదాలు.
సాయిరాం 🙏
మీరు శృతిగురించి వివరించిన ఆ వివరణ చాలా బావుంది సర్💐
సాయిరాం
ఆహా ఎంత చక్కగా వివరించారుగురువుగారు🙏🙏🙏🙏🙏
🙏
Meelanti guruvugaru ni telusukunanduku chala adrushta vanthulamu guruvugaru.
sauram 🙏
తక్కువ టైంలో సంగీత జ్ఞానం నేర్పిన మా గురువుగారికి ధన్యవాదాలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను
Sri gurubhyo nanaha very nice explanations thank you so much sir may god bless you
sairam
Namasthi sir mee videos Anni chela bauntayi good dannya vadalu sir mee manchi tanam chela goppadi
చాలా మంచి విషయాలు చెప్పారు
Guruvu gariki padabivandanalu meeru cheptoo vunte enka enka vinali anipistundi
Clear explanation guruvu garu . ధన్యవాదములు 🙏
🙏
Wonderful explanation and information regarding music ! Meeku paadaabhi vandanam ! You real Music Teacher Sir !
ధన్యవాదములు
శ్రీ గుుభ్యోన్నమః నమః 🙏🏼🕉️🙏🏼
Thank you sir I want to know carnatic music by your blessings
Your explanation is impressive, excellent,I am following sir 🙏🙏🙏
Namaste guruji garu meeru estunna e swara jhana sampada maalantivari ki chala prchahm ga undi Naku enni rojulu sadhana margalu teleyaka chala mannasika sangarshanaki lonu iyanu eppudu meeru eche e suchanalanu ardham chasukuntunnanu nemmadi ga acharanalo pedutunnanu chala santhosham guruvu garu 🙏🙏🙏🙏🙏
🙏
Meeru chala baga Sruthi jnanam gurinchi.chepperu.chala bagundi.
సాయిరాం
Excellent Explain Guruvugaru
sairam
Sueprb ga chepparu sir chala clear gaa tq sir
సాయిరాం
Very nice Guruvu garu
Namaskaram Guruvu garu ,beginners ku ela sadhana cheyalo chala baga chepparu, meeku dhanyavadamulu .
sairam
Guruvaryulu is very intellect MUSICIAN!
Super sir exlent explanation . I do practice like this only. Greatful to you.
sairam
Chala baga chepparu sir🙏
Good i have learned alot thanks
Great job
Good god bless you sir 🙏 and great sir
Chala clearga explain chesaru dhanyavadhalu 🙏🙏🙏🙏🙏
🙏
Sri gurubhyonamaha! Sir I am practicing up to alankaras in two different ragas that u have spoken, nearly two hours on flute. Even though I do not have knowledge, enjoying a lot in that two hours. Thank you sir, thank q very much and eagerly waiting for another ragas with explanation.
sairam
Mee paadaluki padapi vandanalu
Shubhodayam guruvu garu🙏
Sir, your explanation regarding music is very excellent and it is eye open to everybody . I will also will follow your instructions definately .Thanks a lot sir.
sairam
Thank you Sir for your guidance 🙏
superb explanation sir... thank u so much for ur guidance sir...keep teaching all of us 🙏🙏🙏
Sairam
.
@@SangeethaNilayam
Excellent advice sir
Thank you Thank you Think you sir
Very sensible advice 🙏🙏sir thanks 🙏
Namaste Sir.
Information is really very much useful
Dr Reddy
Principal
🙏
Very practical down to earth teaching. Very useful 🙏🙏🙏
sairam 🙏
Very good teaching
Meeku dhanyavadalu Sir 😊
Chala dhanya vadamulu sir Namste
I'm from Chennai Super master good advice
Chalabaga vivaramga chebutunnaaru guru garu ,👍
Tq sir chala manchi viluvina samacharam ichadu
Thank You Sir for the valuable advice! Very sensible advice and agree that foundation is very important for the aspiring musician
sairam
Sooper Gurugaaru. 🙏🙏🙏
Sir miku ma dhanyavadamulu
sangitham classes one by one you tub lo upload cheyyandi guru gaaru
Got clarity by this video what to
practice daily to get perfection in music
Excellent explanation sir.....well said 👏 🙏🙏🙏🙏🙏
sairam
Chala chala Baga chepparandi🙏
సాయిరాం
EXCELLENT sir 🙏
🙏
Danya vadsmulu gurvu Garu
చాలా బాగా చెప్పారండి
THANK YOU SIR FOR VALUABLE INFORMATION... NAMASTHE..
🙏
Namaste sir dhanyavadalu chakkati message ichharu.
Many many tq sir
Very Very Very Important imprametion Guruvugaru
thank you
Thankyou so much guru garu for sharing your valuable knowledge and tips
sairam
Thanku sir for explains the swarastanalu
sairam
Dhanyavadalu sir chalaa chakhagaa knowledge share chestaaru 💐🙏👌👍
Respected Guru Garu, You have explained in a very clear, simple and firm manner the need and the method of daily practice, whether one is a beginner or an already well known expert Carnatic musician and that even experts do their daily sadhana. Not only that, you have also given practical examples in a very easy way to understand both for the vocal aspirants and violin (instrument) aspirants like me. One of the best & sincere online Carnatic Music Lesson videos, I have so far viewed. Thank you and best regards, Narasimhan Swaminathan (from a musician/katha kalekshebam family of Thanjavur).
sairam
thank's for your opinion and i feel very happy to you introducing
Truthfully spoken basics basics basics 👍🏻👍🏻👍🏻 all fields it applies 🙏
🙏
Tq Soo much guruvu garu ....u inspired us a lot ....thanks a lot
🙏
మీరు చెప్పింది కరెక్ట్ sir ....Chala thanks sir..
🙏