మిత్రులారా స్వర జ్ఞానాన్ని పెంచుకోవడానికి రెండు గాత్ర వ్యాయామాలు ఇక్కడ సూచించడం జరిగింది. తప్పకుండా ఉపయోగపడుతుంది. విద్యార్థినీ విద్యార్థులు సాధన చేయ గలరు. ధన్యవాదాలు
అరటిపండు వలిచి పెడితే ఎలా ఉంటుందో అలా విశదీకరించి చెప్పారు. చెప్తే నన్ను మించిన వాడు ఎప్పుడు అవుతాడు అని భావించే ఈ ఈ రోజుల్లో విద్య అందరికీ అందాలని అనే మీ తపన చాలా గొప్పది గురువుగారు మీ పాద పద్మములకు నమస్కారం 🙏
నమస్తే గురువు గారూ🙏 నేనెన్నో వీడియోలు చూసాను కానీ మీలా ఇంత ఓర్పుతో , తపనతో సంగీత మాధుర్యాన్ని అందరికీ పంచే వారు చాలా అరుదు. మీ ఆటిట్యూడ్ మమ్మల్ని ఎంతో inspire చేస్తుంది. మీకు ఎల్లవేళలా శుభం కలుగుగాక. Thank you so much
గురువు గారూ... మీ వివరణ కు నా జోహార్లు... మీ ఒపికకు నా ప్రణామములు.... మీ మంచి మనసుకు నా పాదాభివందనాలు👣👏..... మాకు ఎలాగైనా సంగీత జ్ఞానాన్ని పంచాలనే మీ ఆరాటానికి నా మనస్పూర్తి ధన్యవాదాలు 🙏🙏🙏
గురువు గారికి 🙏🙏🙏🙏🙏 మీ గొంతు వింటుంటే అచ్చంగా ఎస్.పి బాలు గారి గొంతులానే అనిపిస్తుంది. చెప్పే విధానం కూడా ఆయన చెప్తున్నట్లే వుంది. చాలా బాగా చెబుతున్నారు,నేర్చుకోవాలనే తపన వుండి బయటకి వెళ్ళి డబ్బులు కట్టి నేర్చుకోలేని నాలాంటి వాళ్ళకి మీ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. మీకు చాలా చాలా ధన్యవాదాలు గురువుగారూ...
ధన్యవాదాలు గురువుగారు.మీ వంటి గురువులు దొరకడం అదృష్టం.. మీరు పుంభావ సరస్వతీ మూర్తులు... ఎలాంటి వారిని అయినా ప్రోత్సహించి సంగీతం నేర్చుకునేలా చెయ్యాలనే మీ తపనకి జోహార్లు . శతకోటి వందనాలు.
Praise The Lord Brother చాల,,,నెమ్మదిగా,,సులువుగా,,అర్థమయ్యేలా,,చెప్పుతున్నారు,, నాకు చాల సంతోషమయ్యింది,, Realy you are ultimate person,, My Heartly seluts to you dear Brother in Jesus name Amen
సార్ నేను ఏదైనా విన్నప్పుడు నాకు చాలా తొందరగా నేర్చుకునే విధానం త్వరగా రాదు కానీ మీరు ఈరోజు చెప్పిన క్లాసులో ఆ చెప్పే ఆ సరిగమల విధానం ఎంత క్లియర్గా ఎంత పట్టి క్లియర్ గా అర్థమైంది అంటే అది నాకు జీవితంలో త్వరగా నేర్చుకున్న ఒక సంభాషణ అంటే ఇదే నాకు చాలా నచ్చింది సార్ సూపర్ గా చెప్పారు ఇలా చెప్తే ఎవరైనా ఇంత తెలివి లేని వారైనా త్వరగా నేర్చుకుంటారు. నాకు చాలా చాలా బాగా నచ్చింది సార్ మీకు సెల్యూట్ సర్
నమస్కారములు.మాస్టర్ గారు ఈ 12 స్వరాలు ఒకసారి మీరు పాడి పెట్టగలరు.రి1 రి2 మధ్య తేడా తెలుసు కోవడానికి వీలుగా ఉంటుంది .మీరు అన్నట్లు మేము పాడేదే నిజ స్వరం అనిపిస్తుంది. కొన్ని కీబోర్డ్స్ లో strigs అనేవి కొంచెం మార్పుగా వినబడుతున్నాయి.ధన్యవాదములు
Thank you so much sir
పసికందుకు కడుపునిండా కన్న తల్లి పాలు ఇచ్చిన్నట్లు.,మీ టీచింగ్ కూడా కన్న తల్లి పాలు ఇచ్చినట్లు లాగే వుంది గురువు గారు. మీ వోపికకు నా ధన్యవాధలు.
మిత్రులారా
స్వర జ్ఞానాన్ని పెంచుకోవడానికి రెండు గాత్ర వ్యాయామాలు ఇక్కడ సూచించడం జరిగింది. తప్పకుండా ఉపయోగపడుతుంది. విద్యార్థినీ విద్యార్థులు సాధన చేయ గలరు. ధన్యవాదాలు
అరటిపండు వలిచి పెడితే ఎలా ఉంటుందో అలా విశదీకరించి చెప్పారు. చెప్తే నన్ను మించిన వాడు ఎప్పుడు అవుతాడు అని భావించే ఈ ఈ రోజుల్లో విద్య అందరికీ అందాలని అనే మీ తపన చాలా గొప్పది గురువుగారు మీ పాద పద్మములకు నమస్కారం 🙏
నమస్తే గురువు గారూ🙏 నేనెన్నో వీడియోలు చూసాను కానీ మీలా ఇంత ఓర్పుతో , తపనతో సంగీత మాధుర్యాన్ని అందరికీ పంచే వారు చాలా అరుదు. మీ ఆటిట్యూడ్ మమ్మల్ని ఎంతో inspire చేస్తుంది.
మీకు ఎల్లవేళలా శుభం కలుగుగాక.
Thank you so much
గురువు గారూ... మీ వివరణ కు నా జోహార్లు...
మీ ఒపికకు నా ప్రణామములు....
మీ మంచి మనసుకు నా పాదాభివందనాలు👣👏.....
మాకు ఎలాగైనా సంగీత జ్ఞానాన్ని పంచాలనే మీ ఆరాటానికి నా మనస్పూర్తి ధన్యవాదాలు 🙏🙏🙏
మీ ప్రయత్నం చాలా మంది సంగీత ప్రియుల సాధనకు ఎంతో ఉపయోగంగా ఉంటున్నాయి. Thank you sir
గురువు గారికి 🙏🙏🙏🙏🙏
మీ గొంతు వింటుంటే అచ్చంగా ఎస్.పి బాలు గారి గొంతులానే అనిపిస్తుంది. చెప్పే విధానం కూడా ఆయన చెప్తున్నట్లే వుంది. చాలా బాగా చెబుతున్నారు,నేర్చుకోవాలనే తపన వుండి బయటకి వెళ్ళి డబ్బులు కట్టి నేర్చుకోలేని నాలాంటి వాళ్ళకి మీ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. మీకు చాలా చాలా ధన్యవాదాలు గురువుగారూ...
చాలా సులభంగా చెప్పారు గురువు గారు. చాలా ధన్య వాదాలు . ఇలాగే ఇంకా చెప్పాలి .
గురువుగారు మీ బోధన పద్ధతి చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో అద్భుతంగా ఉంది.ధన్యవాదాలు....గురువు గారు
చాలా చాలా అద్భుతంగా చెబుతున్నారు గురువుగారు మీకు పాదాభివందనాలు గురువుగారు 🙏👍🙏
మీ ఓపికకు మా ప్రణామాలు గురువుగారు చాలా ఓపికతో చెబుతున్నారు మీకు అనేక అనేక నమస్కారాలు
గురువు గారు... మీరు చెప్పిన విధంగా సాధన చేస్తూంటే... చాలా ఈజీ గా... వచ్చేలా వుంది... సంగీత జ్ఞానం... చాలా వివరంగా చెప్పారు... ధన్యవాదాలు మీకు...
చాలా బాగా వివరంగా చెపుతున్నారు... confidence ని పెంచుతున్నారు,...
Tq💐💐
All the best
ధన్యవాదాలు గురువుగారు.మీ వంటి గురువులు దొరకడం అదృష్టం.. మీరు పుంభావ సరస్వతీ మూర్తులు...
ఎలాంటి వారిని అయినా ప్రోత్సహించి సంగీతం నేర్చుకునేలా చెయ్యాలనే మీ తపనకి జోహార్లు . శతకోటి వందనాలు.
గురువుగారికి పా దాభి వందనములు.చాలా వివరంగా అందరికీ అర్థమయ్యేలా చాలా ఓ ప్పిగ్గా చెప్పేరు.ధన్యవాదములు. 🙏🙏
గురువు గారు మీ ఓర్పు సహసనానికి నా హ్రుదయపూర్వక ధన్యవాదములు.
It is very valuable and usefull to us very very thanks.
Wow super Chala simple tricks cheparu super ankul
నమస్కారం గురువు గారు మీ పాఠాలు మాకు చాలా బాగా ఉపయోగ పడుతున్నాయి.దయచేసి beginners కోసం వరుస క్రమంలో తెలిసే విధంగా పెట్టండి గురువుగారు.
గురువు గారు నమస్కారం 🙏సంగీతం లోని మెలకువలు చాలా చక్కగా వివరించినందులకు శత కోటి ధన్యవాదములు. 🙏🌹🙏🎤🎹
ఈ సంగీత పాఠాలు class 1 class 2 class 3 ఇంకా ఇంకా ఇలా చెప్తే మేము క్రమంగా నేర్చుకోవడానికి వీలు కలుగుతుంది. 🙏
Tappakunda
@@SangeethaSthali tq sir.
@@STEEPHENGS guruvugaru 🙏 meru online classes neripistra cheppandi feas entha vuntundi for month cheppandi pls sir 🙏
గురువుగారు చాలా బాగా చెప్పారు.మీకు శతకౌటి ధన్యవాదాలు.మరిన్ని ఎక్సర్సైజ్ చెప్పగలరు.తగ్గు హెచ్చు స్థాయిలో స్వరాలతో కూడా😍🙏👣
Good teaching sir🙏
గురువు గారు మీకు ఇంత ఓకి ఉండటం మా అదృష్టం.
చాలా చక్కగా వివరించారు సార్ మీకు నా కళాభి వందనాలు సార్. 🌺🌷💐🌹👌👍👏👏🙏
K. శ్రీధర్ గురూజీ ! చాల వివరంగా చెబుతున్నారు. ధన్యవాదములు గురూజీ !
Dhanyavadauu guruvugaru chala opikatho Maku teliyachestunnaru 🎉
అద్భుతంగా చెప్పారు ధన్యవాదాలు
చాలా బాగా ఉంది మీ తరగతి. నమస్కారం. ధన్యవాదాలు
మీమాటలు.. వింటుంటే అమృతం రుచి తెలుస్తుంది... గురువుగారు... ఒక్కసారైనా.. మిమ్మల్ని.. కలవాలి అని వుంది 🙏🙏🙏🙏
సమయం కుదిరినప్పుడు తప్పకుండా కలవండి.
శుభం భూయాత్
Sir love you sir entabaga teliya jestunnaru wow wonderful sir
ధన్యవాదములు గురువు గారు
You are so great zGuruugaru malanti vari swara Gnanamu neripistundhku chala Dhanya vadhamulu
మీ ఓపికకు ధన్యవాదాలు గురువుగారు మీకు ప్రణామాలు
Super sir nice exlent ❤️💐👋
Very much useful, thanks guru garu.
Excellent guruvu gaaru
Well explained in a easy way Master Garu. Regards.
🙏🙏🙏మీరు చెప్పే పద్దతి
చాలా సరళంగా, సులభంగా ఉంది 💐🙏 చాలా ధన్యవాదములు
Chala baga explain chestunaru sir elanti valakyna easy ga ardamyye retilo chebutunaru 🙏🙏
Super sar 👌 ❤ 🙏
Very good sir very beautiful ga chepparu videos Anni chela adubutham ga chepparu
Superb sir Dhanyosmi sir.....
Sir it's an excellent class... Thanks a lot
Praise The Lord Brother
చాల,,,నెమ్మదిగా,,సులువుగా,,అర్థమయ్యేలా,,చెప్పుతున్నారు,,
నాకు చాల సంతోషమయ్యింది,,
Realy you are ultimate person,,
My Heartly seluts to you dear Brother in Jesus name Amen
చాలా సంతోషం అండి 💐💐
మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు.
శుభం భూయాత్ !
Sir మీరు చక్కగా వున్న అన్ని విషయములలో మంచి
సందేశము తేలికగా ఉండే విధంగా చెప్పతునారు
కృతజ్ఞతా తెలియజేయుచున్నను
సంగీతాచార్యులవారికి ధన్యవాదాలు 🙏🙏🙏
Thank you so much guruvu garu
చాలా చక్కగా చెప్పారు స్వామి ధన్యవాదములు 🙏🌹
సార్ నేను ఏదైనా విన్నప్పుడు నాకు చాలా తొందరగా నేర్చుకునే విధానం త్వరగా రాదు కానీ మీరు ఈరోజు చెప్పిన క్లాసులో ఆ చెప్పే ఆ సరిగమల విధానం ఎంత క్లియర్గా ఎంత పట్టి క్లియర్ గా అర్థమైంది అంటే అది నాకు జీవితంలో త్వరగా నేర్చుకున్న ఒక సంభాషణ అంటే ఇదే నాకు చాలా నచ్చింది సార్ సూపర్ గా చెప్పారు ఇలా చెప్తే ఎవరైనా ఇంత తెలివి లేని వారైనా త్వరగా నేర్చుకుంటారు. నాకు చాలా చాలా బాగా నచ్చింది సార్ మీకు సెల్యూట్ సర్
ధన్యవాదాలు శుభం భూయాత్
Dhanyavaadhalu guruvu garu 🙏
Sir ఈ వీడియో చూసాక interest వచ్చింది... 😍😍thanks sir
Sir,baga cheparu
Very nice explanation guruji
Super sir nice exlent ❤️💐
Niiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiìiiiiiiiiiiiiiiiiice Guruvugaru
Super sir very best teaching and training to the lerners very usefull sir thanks🙏🙏🙏🙏
TQ andi
Danyavadalu guruvu garu
Chala baaga vivarinchi chebuthunnaaru bhanya vaadamulu guruvu gaaru
THANKS GURUUGARU
God bless you💐
Super sir
Gvinda namalu video chusi nerthukovatam jarigindi baga vachindi dayachesi maokka video maku andacheyagalarani aasistnnamu srama anukokandi guruvu garu
Krutagnatalu
Thank you very much for doing this video sir.
Thanks Guruvugaru. Good encouragement and support. 🙏🙏
చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు,నమస్తే
Great guruvu gaaru
Excellent class 🙏sir it very helpful me 🙏
చాలా బాగా వివరించారు.. ధన్యవాదములు 🙏
Well explained sir.
Namastey
చాలా బాగా చెపుతున్నారు సార్.
Meeku entaga dhanyavadamulu cheppina takkuve guruvugaru
Namaste sir
Very happy to hear and learn
About sruiti,and how to pickup sruiti,it is known as anukarana,very well teaching and thank u sir.
G Mangaraju
Rtd locopilot/singar.
దేవుడు మీ,రూపంలో చూపించాడు గురువుగారు మాకు దారి 👍👍👍🙏
𝗔𝗹𝗹 𝘁𝗵𝗲 𝗯𝗲𝘀𝘁
🙏🙏🙏🙏🙏🙏ధన్యవాదములు గురు గారు
తేలియని విషయాలూ చాల అర్తమయేటట్టూ చేప్తూనందూకూ నమస్కరాలూ గూరూవూగారూ
Guruwar ki dhanyavadalu
Sir chala adhbhuthamga vinipicharu meku chala chala dhayavadamulu
Chaala manchi seva chesthunnaru guruji dhanyavadalu
Chaalabaga cheputhunnaru sir thank you
Namasthi sir good dannya vadalu sir 🙏
Dhanyavaadamulu sir....!
చాలా అద్భుతంగా చెప్పారు గురువు గారు
చాలా సంతోషం
ధన్యవాదాలు మీకు మా ఆశీస్సులు
Guruwar ke dhanyvad
Very happy to hear and learn
Thanq Andi🙏🙏🙏 Inka poortiga artamkaledu kaani nenu poorti prayatnam chestanu
Chala baga chepparu guruvu garu❤
SIR ....Each word by word whatever u spoke is true ...THQ very much for such a wonderful excercise
Thq juruji my soo many yr dream but my also no problem u told thq once again
Thanks sir, excellent explained 🙏
Chalabaga cheparu tq so much sir
🙏🙏🙏🙏🙏...,guruvu garu 🙋
ధన్యోస్మి గురువు గారు...
GURUUGARI PADARA VINDAMULAKU NA SIRASABI VANDANAM . DHANYA VADAMU🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
great job being done by you sir .May god bless you .
నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం 😔,సంగీతం నేర్చుకోవాలని ఉంది మీరు చాలా బాగా చెప్తున్నారు sir thank you so much sir 🙏😊
Hlo meeru classical singer ha?
@@naveenadityaofficial2426 just మామూలుగా పాడతా I'm not singer bro😊
నమస్కారములు.మాస్టర్ గారు ఈ 12 స్వరాలు ఒకసారి మీరు పాడి పెట్టగలరు.రి1 రి2 మధ్య తేడా తెలుసు కోవడానికి వీలుగా ఉంటుంది .మీరు అన్నట్లు మేము పాడేదే నిజ స్వరం అనిపిస్తుంది.
కొన్ని కీబోర్డ్స్ లో strigs అనేవి కొంచెం మార్పుగా వినబడుతున్నాయి.ధన్యవాదములు
Will try surely
ధన్యవాదాలు సార్
Very good explanation sir 🙏💐
Aratipandu vulchintulu chepputunnaaru dhanya wadaalu guruji
చాలా బాగుంది ధన్యవాదాలు..జై శ్రీరామ్
Tq💐🌹
Nice👌
Chala bagundi andi.
GOOD EVENING SIR, THANKS SIR.