Actress Divyavani Shares Her Journey at Christian | Actress Divyavani about Jesus

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии • 1 тыс.

  • @sharonfortruth7297
    @sharonfortruth7297 13 дней назад +86

    Wonderful దివ్య వాణి గారు....❤🎉❤
    సువార్త మొత్తం కొన్ని నిముషాలలో చెప్పేసారు

  • @NormalaNimi-ye1yw
    @NormalaNimi-ye1yw 14 дней назад +54

    దివ్యవాణి గారికి మా హృదయపూర్వక వందనములు 🙏
    ఎంతో చక్కగా దేవుని నామాన్ని మహిమ పరిచారు.
    God bless you madam

  • @ananthpeddi9065
    @ananthpeddi9065 18 дней назад +52

    Awesome interview!!!
    11:53 to 12:10 "...మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై యున్నాను(లేవీయకాండము 19:2b)... హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు (~మత్తయి 5:8) [for I the Lord your God am holy(Leviticus 19:2b) ... Blessed are the pure in heart, for they shall see God (Matthew 5:8)] ..."
    😊👏👏👏👍👍👍👌👌👌🙏🙏🙏

  • @DDasu-x1p
    @DDasu-x1p 12 дней назад +23

    ఏసుక్రీస్తు నిజమైన దేవుడు లోక రక్షకుడు మన పాపములను క్షమించు వాడు ఆయనే

    • @RaviVarmaChalla
      @RaviVarmaChalla 3 дня назад

      @@DDasu-x1p జై ఏసు రక్తం

  • @vijaykumarofficial7
    @vijaykumarofficial7 18 дней назад +138

    దేవుని గురించి చాలా చక్కగా వివరించి చెబుతున్నారు మేడం 🙏

  • @dhanarekha3382
    @dhanarekha3382 19 дней назад +82

    The way you explain about Bible is really awesome. Very bold and clear explanation. Feeling like listening more and more from you

    • @Jeslin777
      @Jeslin777 13 дней назад

      @@dhanarekha3382 exactly

  • @stephengosipathala3156
    @stephengosipathala3156 10 дней назад +6

    క్రీస్తుయొక్క మార్గము,సత్యము, జీవమును గూర్చి దివ్యవాణి మేడం మాట్లాడింది విన్న తర్వాత చూస్తే ఆమె విశ్వాసానికి ప్రతీక ;ఆశ్చర్యకరమైన విషయం.v.v. thanks medam

  • @sravanthibaluvuri1605
    @sravanthibaluvuri1605 11 дней назад +9

    Very in-depth knowledge Divya Vani garu. కొన్ని అంతుచిక్కని ప్రశ్నల కు చాలా అవలీలగా సమాధానాలు చెప్పారు. పాస్టర్ ల కన్న చాలా బెటర్.

  • @chittichintu4413
    @chittichintu4413 15 дней назад +72

    గుడ్ గుడ్ చాలా బాగాచెప్పారు మేడమ్ మీకు మీ కుటుంబాని
    దేవుడు దీవించును గాక 🙏 షాలోమ్

  • @SwarnaVijay-w8z
    @SwarnaVijay-w8z 17 дней назад +31

    మేడం దివ్య వాణి గారు మీరు చాలా బాగా మాట్లాడతారు ఎవ్వరి మనసు నొప్పించకుండా 👏

  • @madhupaul5966
    @madhupaul5966 12 дней назад +10

    Good explanation, praise to one n only God Jesus Christ Amen

  • @Sreelakshmi.Manoj23
    @Sreelakshmi.Manoj23 4 дня назад +1

    Beautiful 👏 మీ మాటలు మనసుకు ఎంత సంతోషాన్ని ఇచ్చాయో. Bible verse enta chakkaga cheptunaru. Me sakshyam anekamandi vini nija devuni telsukovali.

  • @gurisettyedukondalu7964
    @gurisettyedukondalu7964 16 дней назад +53

    సముద్రంలో ఉప్పు నీటిలో ఉన్న చేప ఉప్పు అంటకుండా ఎలా ఉందో, పాపంతో నిండి ఉన్న ఈ లోకంలో ఏసుక్రీస్తు పరిశుద్ధుడుగా ఎలా ఉన్నాడో అలాగే మీరు కూడా రాజకీయంలో ఉన్న రాజకీయం బురద అంటకుండా ఉండటం చాలా గొప్ప విషయం, దేవుడు మిమ్ములను మీ కుటుంబ సభ్యులను దీవించును గాక.🙏💐🌹

    • @bittugaming-l3j
      @bittugaming-l3j 2 дня назад

      😂😂😂 adi vesya exactly yesu gaadi thalli meru laaga

  • @aprilmay2024
    @aprilmay2024 8 дней назад +3

    Wow ma’am!! Very enlightening and awesome testimony about One and Only True God and Savior Jesus Christ!! May God bless you and your ministry so abundantly 👏🏻👏🏻🙏🏼

  • @christilla810
    @christilla810 19 дней назад +275

    యేసే నిజమైన లోక రక్షకూడని తెలుసు కొన్న మీరు ఆయనను గూర్చి మీ సాక్ష్యం ఇవ్వడం దేవునికే మహిమ కలుగును గాక!

  • @Realme22-uc2un
    @Realme22-uc2un 17 дней назад +38

    దివ్య వాణి గారికి దేవుడు చక్కటి జ్ఞానం ఇచ్చాడు.... దేవుని గురించి చాలా చక్కగా అందరికి చెప్పారు. Praise jesus 🙏. హల్లెలూయా.. 👏

  • @ChandraShekar-b9t
    @ChandraShekar-b9t 19 дней назад +32

    బా చెప్పారు ఉన్నది ఉన్నట్టుగా బాగా చెప్పారు మేడం సూపర్ సూపర్ నిజంగా జీవము సత్యము మార్గము జీవము సత్యం ఇదే కావాలి ఎవరికైనా మనం మన మనసుతో సూతే నిజ దేవుడు కూడా కనపడతాడు నిజమైన దేవుడు ఎవరు అనేది మన మనసుని శుద్ధి చేసుకుని చూస్తే దేవుడు నిజంగా కనపడతాడు మనకే కనబడతాడు ఒట్టుగా థాంక్యూ మేడం సూపర్ గా చెప్పారు గాడ్ బ్లెస్స్ యు యాంకర్ గారిని మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఆ దేవుడు మనస్ఫూర్తిగా దేవుడు దీవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు

  • @peterchary6003
    @peterchary6003 14 дней назад +9

    గుడ్ సమాచారం, చాలా చాలా మంచి సాక్ష్యం. . దివ్యవాణి గారు.. యేసయ్యకు మహిమ కలుగును గాక. . !!!.
    ఆమెన్..!,
    ఆమెన్...!!,
    ఆమెన్ ...!!!.

    • @RaviVarmaChalla
      @RaviVarmaChalla 3 дня назад

      @@peterchary6003 యేసయ్యకు మహిమలు లెవా

  • @KavithaSsnghi.
    @KavithaSsnghi. 15 дней назад +12

    దేవుని గురించిమీరు చాల బాగ చెప్పారు తల్లి మన తెలుగుబిడ్డలుఅందరు యేసును గూర్చి విని తప్పక తెలుసుకోవాలి అని నేను నా ప్రబువుని ప్రార్థన చేసి వేడుకుంటాను అమెన్ అమెన్🙏🙏🙏🙏💐

  • @ushausha2753
    @ushausha2753 19 дней назад +23

    దేవుని జ్నానము కలిగిన దివ్యవాణి గారు చెప్పే గొప్ప సంగతులు గురించి
    ఈలోక జ్నానము పుష్కలంగా కలిగిన స్వప్న గారు దివ్యవాణి గారి మాటలు పూర్తిగా అంగీక రించ లేక మొఖం ఎలా పెడు తున్నారో చూడండి.

    • @enatan_gan
      @enatan_gan 18 дней назад +1

      😂 nikadaradamayyinda emiti evida inta verri danila vundani bittara poyindi

  • @Malligovind
    @Malligovind 19 дней назад +124

    దేవుని గురించి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడారు దేవుడు మీకు తోడైయుండును గాక ఆమెన్ దివ్యవాణి గారు 🙏🙏

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 18 дней назад +2

      దేవుణ్ణి ఆమె చూ‌సిందా నువ్వు చూశావా😂

    • @vijayaponduru5578
      @vijayaponduru5578 16 дней назад

      nu chusava entra hindu devullu ni
      ​@@pidamarthinagaiah9911

    • @RexyClipsyt
      @RexyClipsyt 15 дней назад

      @@pidamarthinagaiah9911 bible chusthunavaa anna bible ee devudu
      యోహాను 1:14
      ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను;
      Intrest vuntey ney konchem thelusu kovadaniki try chey lekapothey migilinaaa valani vudhiley
      Prasanthamga vindanivu

    • @sunnychowdary3956
      @sunnychowdary3956 11 дней назад

      Nuvu ni heart ni chusava leka ni Brain ni chusava 😂​@@pidamarthinagaiah9911

  • @pradyothkumarbalagari7195
    @pradyothkumarbalagari7195 14 дней назад +5

    Wonderful message through interview . Great faithful testimony. May God bless you .

  • @prameeladevaraju3134
    @prameeladevaraju3134 19 дней назад +9

    Wonderful message madam I hope one day every knee will bowdown every tongue will confess that Jesus is God. Amen.

  • @PursuitOfFaith
    @PursuitOfFaith 16 дней назад +17

    Christian life ante vaddinchina visthari kadhu 👌👌beautiful words
    Chala Manchi interview ❤

  • @narsimhulunarsimhulu559
    @narsimhulunarsimhulu559 2 дня назад

    దివ్యవాణి గారు అమ్మా మీ ప్రతీ మాటలో దేవున్ని మహిమ పరిచారు
    God bless you అమ్మా ❤

  • @VijayKumar-bs7fc
    @VijayKumar-bs7fc 19 дней назад +61

    అమ్మా!మీరు రాజ్యసభకులో ఉండాలని కోరుకుంటూన్నాను. దేవుని చిత్తముమైతే....

    • @MaryJada1951
      @MaryJada1951 17 дней назад +2

      Amma.. Really you are a real child of our almighty GOD.

    • @jaswithkatkam4041
      @jaswithkatkam4041 17 дней назад +3

      ఇది రాజ్యసభకు వెళ్ళేంతా ఉందార

    • @RexyClipsyt
      @RexyClipsyt 15 дней назад

      @@jaswithkatkam4041 em vundadhuu

  • @rahuldravid696
    @rahuldravid696 13 дней назад +4

    Wammooo chinnaga... Gospel chepparu interviewer ki..... 🎉🎉🎉 Strong ga chepparu.

  • @snehalathareddy196
    @snehalathareddy196 17 дней назад +47

    I can see, how much she is loving and believing in Jesus while she is explaining about Almighty God Praise God 🙏❤

    • @LuCipher321
      @LuCipher321 16 дней назад +2

      ఏం ...రెడ్డి... కల్తీ అయిన తరువాత పేరు మార్చుకోలేదా? తామారు అని పెట్టుకో 😂😂😂

    • @mammuvlogs8064
      @mammuvlogs8064 14 дней назад

      Enduku marchukovaliii...em christians ki okate na aa rule...mari hindus ga marithe marchutharu ma peru reddy ani...pora bhaiii

    • @heroicrhythms8302
      @heroicrhythms8302 14 дней назад

      Pora seithan

    • @mammuvlogs8064
      @mammuvlogs8064 12 дней назад

      @@heroicrhythms8302 pora gomuthram

  • @BethelPrayerHouseLVG
    @BethelPrayerHouseLVG 17 дней назад +23

    దేవునికి మహిమ కలుగు గాక.... Glory to God

  • @SubrahmanyamDundi
    @SubrahmanyamDundi 19 дней назад +17

    ఈ లోకంలో కులం కానీ మతం కానీ శాశ్వతం కాదు

  • @bwsandy
    @bwsandy 4 дня назад

    Awesome testimony Divyavani garu. Praise God.

  • @stenamc7441
    @stenamc7441 10 дней назад +4

    Madam మీరు చాలా చక్కగా, యేసు క్రీస్తు గురించి వున్నది ఉన్నట్లు, యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చరిత్ర ఆధారంగా నిరూపించారు. మీకు నా ధన్యవాదములు 🙏🙏🙏

  • @rebeccaedwards8507
    @rebeccaedwards8507 2 дня назад +1

    This is called testimony she is giving testimony good best actress in cinema she is good 👍😊❤

  • @sudarshanongole
    @sudarshanongole 17 дней назад +45

    శ్వప్నగరు మారు మనసు పొందునుగాక నిజమైన దేవుడిని. ఎరుగును గాక ఎరుగును గాక ఆమెన్

  • @bbinitha7833
    @bbinitha7833 13 дней назад +1

    May many people know the Truth and follow the only True Living God! Nice interview and testimony of Divyavani garu. 👍🏻 Glory to God. 🙏🏻

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo 16 дней назад +18

    👌👌👌👌👍🙏🙏🙏🙏 చాలా బాగా మాట్లాడారు దేవుని గురించి చాలా బాగా తెలుసుకున్నారు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gummadavellisrilatha
    @gummadavellisrilatha 7 дней назад +5

    ఏసుక్రీస్తు గురించి ఎంత చక్కగా చెప్పారు god bless you madam

  • @battheiah
    @battheiah 19 дней назад +12

    Divya vani so great and great philosophy.

  • @bindu7680
    @bindu7680 14 дней назад +6

    This is called wisdom ! The examples she is giving is truly amazing and that’s the blessing for her from LORD !

  • @paramjyothimathe7713
    @paramjyothimathe7713 18 дней назад +6

    అమ్మా నీవు క్రీస్తు మార్గమును అనుసరిస్తున్నావా? లేక క్రైస్తవ మతంలోకి ఎవ్వరైనా బలవంతంగా మత మార్పిడి చేశారా? మత మార్పిడి ఉన్మాధులకు గట్టిగా చెప్తూ సాక్షిగా నిలబడి వాడబడుము, God bless you

  • @manisharaj9709
    @manisharaj9709 17 дней назад +4

    చక్కని సాక్ష్యం god bless you andi 🙏🙏🙏

  • @rohirohit7164
    @rohirohit7164 17 дней назад +7

    God bless yout testimony madam garu❤🙏🙏🙏🙏

  • @maryrohini991
    @maryrohini991 8 дней назад

    Wow, Awesome powerful testimony
    God bless you abundantly ❤

  • @arunasrinivas1900
    @arunasrinivas1900 18 дней назад +13

    I really touched by your message madam.. Really hats off to u mam

  • @tjohnvijaykumar1487
    @tjohnvijaykumar1487 8 дней назад

    Great testimony Divya sister, May god bless you and your ministry 🎉🎉🎉

  • @asirwadsudha1572
    @asirwadsudha1572 18 дней назад +20

    ప్రభువును నేత్రాలతో చూడలేము.మనోనేత్రాలతో చూస్తేనే ఆయన అర్ధం అవుతాడు అని అన్నారు కరెక్ట్ మేడం గారూ

  • @WilsonKodamanchili
    @WilsonKodamanchili 14 дней назад

    Amma Divya vani.praise the lord.God bless you for clarifying the doubts of those who wants to know about God and His wondrous works
    Ps.Wilson,LB nagar.Hyderabad..

  • @repallerajashekar4456
    @repallerajashekar4456 16 дней назад +5

    మీరు చెప్పే సాక్షం మధురం అతిమధురం మేడం,
    Suuuuuuuuuuuuuuuuuuuuuuper

  • @aruna2428
    @aruna2428 19 дней назад +4

    Praise the Lord 🙏 Amen
    Jesus Christ is great and greatly to be praised 🙏💓
    May God be with you always

  • @MaheshMahesh-d4d
    @MaheshMahesh-d4d 2 дня назад

    Spiritual words , praise the lord ✝️❤️ AMEN

  • @PRASANTH-en1mq
    @PRASANTH-en1mq 18 дней назад +10

    Litarally iam crying😢😢😢😢
    Wonderful testimony 🙏 🙌

    • @reddy3254
      @reddy3254 18 дней назад

      1. లోతు లోతు కుతుర్లకి(వ్యభిచారం) కడుపు చేసెను, లోతు నీతి మంతుడాయ్యేను.
      2. అబ్రహాము తన చెల్లితో కాపురం చేశాను, హైరు తన చెల్లెలిని మన భంగం చేసెను.
      3. దావీదు బేస్తిబా తో వ్యభిచారం చేశాను, యాహోవా ఎందుకు వేరే వాళ్ళని ఇంకా ఇస్తాను నేను అని చెప్పాను.
      4. యాహోవా ఓనాను వదినను కడుపు(వ్యభిచారం) చెయ్య మనెను. ఓనాను చెయ్యలేదు గనక చంపెను.
      5. యూదా కోడలితో వ్యభిచారం చేశాను.
      6. అమ్మోను తల్లులతో వ్యభిచారం చేశాను.
      7. పరిశుద్ధ పావురం మేరి తో వ్యభిచారం చేశాను యేసు పుట్టెను.
      8. యేసుని పాట్టు కోడానికి వచ్చినపుడు ఒకడు ఏక వస్త్రహీనుడయ్యి పారి పోయెను. యేసు అతనితో వ్యభిచారం చేశాను.
      9. యాహోవా భార్యలు గుర్రం గాడిద లతో వ్యభిచారం చేశాను. యాహోవా గమ్మునుండెను.
      10. మేరి జోసెఫ్ కి పరిశుద్ధ పావురంతో వ్యభిచారం చేసింది అని చెప్ప కుండా మోసం చేసెను.
      11. యేసు నన్ను ఎలుటకు ఇష్టం లేని నా వాళ్ళని తెచ్చి చంపమనెను. ఇది నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించ మని చెప్పి ప్రేమ బావం
      12. నన్ను(యేసు) ఇష్టపడని వాళ్ళని తిరగట రయ్యి కట్టి నూతిలో పడేయ మనెను. ఇది శాంతి మతం.
      13. యేసు సమాధానం చెప్పుటకు కాదు గొడవ పెట్టుటకు వచ్చితిని ఇది శాంతి మతం.
      14. చచ్చిన వాళ్ళు చచ్చిన వాళ్ళని పాతి పెట్టేదోరు ఇది తల్లిదండ్రులను గౌరవ మిచ్చే శాంతి మార్గం.
      15. యాహూవా ఆడవాళ్ళ మానాన్ని అందరికీ చూపిస్తాను అని చెప్పిన కృపా దేవుడు.
      యాహూవా ప్రేమ సూక్తులు.
      1. యాహూవా ఆడవాళ్ళ మానాన్ని అందరికీ చూపిస్తాను అని చెప్పిన కృపా దేవుడు.
      2. నన్ను నమ్మక పోతే నీ భార్యలను నీ చేరువ వారికి అప్పగిస్త
      3. నన్ను నమ్మక పోతే నువ్వు వేశ్య సంతానము.
      4. నన్ను నమ్మక పోతే మీ పిల్లల మాంసాన్ని మీతో తినిపిస్త
      5. నన్ను నమ్మక పోతే నిన్ను వీరేవాళ్ళకి బానిసలు గా చేస్తా.
      6. యాహోవా నీ నమ్మిత ఏది అయ్యిన చేసుకోవచ్చు వ్యభిచారం విచ్చల విడిగా ex:- లోతు(కూతురితో), దావీదు(బేస్తిబతో), యూదా(కోడలు తమరతో), మేరి(పరిశుద్ధ పావురముతో), అమ్మ్మోను(తల్లులలో), యున్నాను(చెల్లితో).
      7. మీరు జ్ఞాన ఫలం తినకూడదు. బట్టలు లేకుండా తిరగండి.
      8. పిల్లలను, పురుషులను, ఆడవాళ్ళను, చంపండి పెళ్లి కాని స్త్రీ లను ఉంచుకోండి నాకు 10% ఇవ్వండి.
      9. విశ్రాంతి దినమును పని చేస్తా చంపేయండి.
      10. నున్నతి చేసుకోక పోతే చంపేయడి.
      11. లేవీయులు తప్ప ఎవరూ నా దెగ్గరకు రా కూడదు.
      12. అన్యులు మందసం కింద పడిపోతుంటే పాటుకుంటే చంపేయండీ.
      13. మీ భార్యలను పరిత్యగా పత్రం తో వదిలేయండి.
      14. నాకు రోజు బలులు ఇవ్వండి.
      15. మీరు అన్యులు బానిసలుగా చేసుకోండి
      బైబిల్ లో ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం
      ------------------------------------------------
      1. వదినకు కడుపు చేయటం...... మరిది ధర్మం ఆదికాండము 38:9,10
      2. కూతురికి కడుపు చేయటం.....లోతు ధర్మం ఆదికాండము 19:36
      3. కోడలికి కడుపు చేయటం .......యూదా ధర్మం ఆదికాండము 38:15,16
      4. చెల్లికి కడుపు చేయటం .......అబ్రహాము ధర్మం ఆదికాండము 20:12, రెండో సమూయేలు 13:11,14, సంఖ్యాకాండము 36:11
      5. పిన్నికి కడుపు చేయటం .......రుబేను ధర్మం ఆదికాండము 35:22
      6. మేనత్త కు కడుపు చేయటం ....అమరాను ధర్మం రెండవ సమూయేలు 12:8
      7. లంగాలెత్తి చూపే ధర్మం...... యెహోవా ధర్మం ఇర్మియ 13:26
      8. తల్లి కొడుకుల చేత బహిరంగంగా సెక్స్ చూపించే దేవుడు...... డేవిడ్ స్టోరీ రెండవ సమూయేలు 12:11, Samuel II - 2 సమూయేలు 16:22, Genesis 35 : 22
      యాహోవా తప్పును సమర్ధించెను
      ----------------------------------------------
      కీర్తన గ్రంథం 127:3 పిల్లలు యెహోవా అనుగ్రహం.
      లోతు కి, దావీదు కి, యూదా కి పిల్లలు కలినేను
      పరిశుద్ధడయ్యిన యేసు వంశావళి
      ----------------------------------------------
      రహబూ, బేస్తిబ్బ, తామర, రుతు, merry valla valla భర్తలతో కాక వేరేవాళ్ళతో వైబిచరించారు. యహోవా సంతోషించి ఆశీర్వదించాడు
      యాహోవా అబద్ధం ఆడటం నిర్గమకండం 3:18
      యాహోవా దొగలించమనడం నిర్గమకందం 3:22
      యహోవా దవిద్దుకి ఇంకా ఆడవాలని ఇచ్చావాడు 2 శామ్యూల్ 12:8
      బైబిలు లో పరిశుద్ధ పనులు ( vulgar language, oral mix, mix positions)
      Song of Solomon - పరమగీతము 1 : 13
      Song of Solomon - పరమగీతము 2 : 3
      Song of Solomon - పరమగీతము 4: 5 (
      Song of Solomon - పరమగీతము 7 : 7
      Song of Solomon - పరమగీతము 7 : 8
      Song of Solomon - పరమగీతము 8 : 1
      Song of Solomon - పరమగీతము 8 : 2
      Song of Solomon - పరమగీతము 8 : 8 ( my sister has no breast )
      Song of Solomon - పరమగీతము 8 : 9
      Song of Solomon - పరమగీతము 8 : 10
      Ezekiel - యెహెఙ్కేలు 16 : 37
      Ezekiel - యెహెఙ్కేలు 18 : 20
      Ezekiel - యెహెఙ్కేలు 23 : 1,2,3,4
      Ezekiel - యెహెఙ్కేలు 23 : 3
      Ezekiel - యెహెఙ్కేలు 23 : 3
      Ezekiel - యెహెఙ్కేలు 23 : 8
      Ezekiel - యెహెఙ్కేలు 23 : 20
      Ezekiel - యెహెఙ్కేలు 23 : 21
      యహోవా చేసిన పనులు
      --------------
      యాహోవా అబద్ధం ఆడటం నిర్గమకండం 3:18
      యాహోవా దొగలించమనడం నిర్గమకందం 3:22
      యహోవా దవిద్దుకి ఇంకా ఆడవాలని ఇచ్చావాడు 2 శామ్యూల్ 12:8
      యహోవా లోతు కొడుకులిని దీవించడం ద్వితీయోపదేశకాండము 2 : 9, 18-19.
      యహోవా చంపడం మరియు దోచుకోవడం ప్రేరేపించడం ద్వితీయోపదేశకాండము 7 : 1 - 16.
      యాహూవా ఆడ వాళ్ళ పువ్వు చూపిస్తాడు Nahum - నహూము 3:5

  • @bapukotari6480
    @bapukotari6480 13 дней назад

    Praise the Lord, super గా చెప్పారు madam. థాంక్యూ.

  • @vinodhpeddinti9883
    @vinodhpeddinti9883 13 дней назад +9

    నువ్వు హిందూ ధర్మముల పుట్టి మన గ్రంధాలు చదవకుండా బైబిల్ చదివి గొప్పది అని ఎలా చెప్పగలుగుతున్నారు మన హిందూ గ్రంధాలు కూడా చదివి అప్పుడు చెప్పు బైబిల్ గొప్పది అని ఏదో ఒక పుస్తకం పట్టుకొని చదివేసి గొప్పది అని అనకు ఓకేనా నీకు దేవుడు ఎవరో తెలియాలంటే ఆ పరమాత్మ తెలుసుకోవాలి అంటే మన హిందూ ధర్మ గ్రంధాలు చదువు అప్పుడు తెలుస్తుంది

    • @aspirantstudent9459
      @aspirantstudent9459 7 дней назад

      Simple Logic ........మీరు విన్నట్లయితే, మీరు దేవుడిను వెదకితే సర్వశక్తిమంతుడైన దేవుడు మీతో మాట్లాడతాడు......"" దేవుడా ఇది నాకు చాలా గందరగోళంగా ఉంది, మీరు ఎవరు, భారతదేశంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, క్రైస్తవుల ఎమో యేసు ఒక్కడే దేవుడు, మరణం తరువాత శాశ్వతమైన జీవితం ఉంది , అందరికి తీర్పు ఉంటుంది అంటున్నాడు , ముస్లింలు ఎమో అల్లా ఒక్కడే దేవుడు అంటున్నరు, కానీ నేను నిజమైన వారిని అనుసరించాలనుకుంటున్నాను "" అసలు ఎవరు మీరు అని ""పూర్తి హృదయంతో , నిజాయితీగా అడగండి """ దేవుడు సత్యాన్ని వెల్లడిస్తాడు

    • @vinodhpeddinti9883
      @vinodhpeddinti9883 7 дней назад +1

      @@aspirantstudent9459 అవును నేను పరమాత్మ ఎవరు అని తెలుసుకున్నాను అందుకే నేను పరమాత్మ నీ తప్ప వేరే ఎవరిని కూడా దేవుడిగా భావించాను అన్నింటిలోనూ ఆ పరమాత్ముని నేను స్మరించుకుంటాను ఎందుకంటే ఆయన నిరాకారుడు నిర్గుణుడు సర్వాంతర్యామి కాబట్టి అన్నింటిలోనూ పరమాత్మే ఉన్నాడు పరమాత్మ ఒక్కడే ఆ పరమాత్మ ను నేను నమ్ముతున్నాను

    • @Anmithaanmitha-yd8hu
      @Anmithaanmitha-yd8hu 6 дней назад

      Nuvu first baghavath chadvinava

    • @vinodhpeddinti9883
      @vinodhpeddinti9883 6 дней назад

      @@Anmithaanmitha-yd8hu నేను రీసెంట్గా వన్ వీక్ అవుతుంది భగవద్గీత కొన్నాను చదవడం కూడా స్టార్ట్ చేశాను మిగతా గ్రంథాలు కూడా చదవడానికి ప్రయత్నం చేస్తా

  • @raguelraju
    @raguelraju 19 дней назад +50

    ప్రభు వైన ఏసు క్రీస్తు ప్రభువు మీ కుటుంబమునకు రక్షణ ఇచ్చు ను గాక amen

    • @TenaliRajaTenaliRaja
      @TenaliRajaTenaliRaja 19 дней назад +4

      బైబిల్ లో అంత బూతులు పురాణం. ఏసు ఓ ఉగ్ర వాది.

    • @enatan_gan
      @enatan_gan 18 дней назад

      Villu translo vunnaru villakenduku cheputunnaru evado britishers desavidrohulu antinchi velleru e jabbuni, veelu penchi posistunnaru

    • @RexyClipsyt
      @RexyClipsyt 15 дней назад

      @@TenaliRajaTenaliRaja watsapp university nunchi vachadu attendence veyinchukuni ra

    • @bittugaming-l3j
      @bittugaming-l3j 2 дня назад

      ​@@RexyClipsytnuvvu ye church lo attendance veyinchukuntunav bro

    • @RexyClipsyt
      @RexyClipsyt 2 дня назад

      @@bittugaming-l3jcollege lo attendence veyinchu kunna bro neku thelidhu ley nvu whatsapp lo nu ee youtube lo nu veyinchukoo

  • @king4ever0115
    @king4ever0115 19 дней назад +4

    Felt so happy after watching this video... Some ignorants might criticize you but every individual has their own right to follow which religion or God they follow...No one has any right to talk about it... Since you chose God over this worldly things , God will place you in high places where you have not imagined...

  • @johnsudhakarstreams1479
    @johnsudhakarstreams1479 18 дней назад +3

    Very good swapna gaaru good testimony introducing

  • @santhakumari1955
    @santhakumari1955 18 дней назад +3

    Very matured and bold testimony

  • @SuneethaSavara-hu8uy
    @SuneethaSavara-hu8uy 12 дней назад +2

    Chala baaga chepparu madam!!

  • @roseeworld1322
    @roseeworld1322 19 дней назад +19

    దివ్యవాణి గారు దేవుని నోముల మీకు వందనాలు మీరు ఎంచుకున్న మార్గం చాలా గొప్పది అది జూమ్ కలిగినది దేవునికి స్తోత్రములు

  • @YeletiyohanYeletiyohan
    @YeletiyohanYeletiyohan 9 дней назад

    Meru me anbhavam Chala baaga cheppaaru, Christianity kosam tappuga matlade medhavulaki Chala manchi kanuvippu kaligenche message echaaru madam❤🎉🎉

  • @rajendraprasad8035
    @rajendraprasad8035 17 дней назад +3

    Divya Sister chaala manchi message amma God bless you talli8

  • @png7025
    @png7025 12 дней назад

    V bold n confident testimony Divya Vani. May God bless you 🙏.

  • @suzisagar4123
    @suzisagar4123 18 дней назад +5

    Awesome testimony that inspires every listener to think and make a good decision for Jesus, the King of kings and Lord of lords. Bless you madam. May your testimony change many lives for God.❤

  • @srinivasraochintamalla4734
    @srinivasraochintamalla4734 17 дней назад +2

    Divya vani garu ur testimony is excellent n great,

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 18 дней назад +3

    Good message🎉god bless you madam garu

  • @esthersnehalatha8441
    @esthersnehalatha8441 13 дней назад

    Very bold testimony sister!! Surely God will reward you.

  • @EvansRoserKing
    @EvansRoserKing 19 дней назад +14

    Excellent message 🙏🙏🙏🙏

  • @gopinadingal2137
    @gopinadingal2137 6 дней назад

    యేసే నిజ లోక రక్షకుడు మీ సాక్ష్యం అద్భుతం మా ప్రైస్ ది లార్డ్ మా దేవునికి మహిమ

  • @Jaivoiceusefulvideos-n7t
    @Jaivoiceusefulvideos-n7t 19 дней назад +4

    Really so happy andi how your are believe jesus in this world everyone should be believe jesus because jesus is real god Christianity is not religion its right path for our life jesus is real hero everyone should be believe jesus in futher... I believe my god do it praise the lord everyone 🙏

  • @puliraju2545
    @puliraju2545 6 дней назад

    madam,wonderfull explanation about god jesus christ

  • @kankipatisudarsankumar5877
    @kankipatisudarsankumar5877 19 дней назад +3

    Glory to God almighty for you are standing and witnessing for Jesus Christ

  • @ranitimothy5336
    @ranitimothy5336 17 дней назад +1

    Praise the lord sister 🙏🏻 yesaiah promises anni gurthupettukoni chala neat ga chepparu miru super sister 😊 God bless you 😊

  • @chochitv5135
    @chochitv5135 15 дней назад +8

    జై హింద్
    జై శ్రీరామ్
    ❤❤❤

  • @deraanjali4814
    @deraanjali4814 День назад +1

    I love you madam jesus gurinchi entha Baga chepparu eppudu telusukuntaru andarilo una apohalu poyayi

  • @MarysujathaMekala
    @MarysujathaMekala 17 дней назад +3

    Nice Madam Divya. Praise be to God.

  • @shantikiran2562
    @shantikiran2562 9 дней назад

    Wonderful testimony. God be with you.

  • @AjayKumar-if2fj
    @AjayKumar-if2fj 17 дней назад +3

    Said grate words in short video keep going maam 🎉👌👍

  • @RaniPetla
    @RaniPetla 16 дней назад +2

    Chala baga chepparu Divya garu 100/- truth

  • @christilla810
    @christilla810 19 дней назад +39

    దివ్యవాణి గారు, Bible ఎంతపవిత్ర గ్రంధమో మీరు తెల్సుకొన్నారు. కొందరు తెలిసితెలియక, ఎవరో మతచిచ్చు అంటించించడం వల్ల, వారి మిడిమిడి జ్ఞానంతో బూతు పుస్తకం అనీపేరు పెట్టి, అపహాస్యం చేస్తున్నారు. Bible లో మనుషులు పాపం చేసారు. కాని యేసుక్రీస్తు అతిపవిత్రుడు. అయన గొప్ప, నిజ, పవిత్రుడైన దేవుడని లోకమంతా తెలిసినా, అసూయ, ద్వేషంతో ఆయనను అవమానిస్తుంటారు. వారే ఒకరోజు ఆయన ప్రేమను తెల్సుకొంటారు.

    • @enatan_gan
      @enatan_gan 18 дней назад

      Avunu mari okasari pata pranalika chadivi choodu booto kado telustadi enti vikalangulu devudi aladanaku arahata leda, oka janma anappudu mari vikalangu, peda danikalu endukunnaru ante devudu pakshapate

    • @praneethnagalaxmi
      @praneethnagalaxmi 16 дней назад

      Super ga chepparu...andi

    • @LuCipher321
      @LuCipher321 16 дней назад

      పవిత్ర గ్రంథం ఏమిట్రా... గుడారంపుట్టుకా? అది బూతు పుస్తకం 😂😂😂

    • @vinciameli5320
      @vinciameli5320 16 дней назад +1

      Amen

    • @francisraju7246
      @francisraju7246 9 дней назад

      Praise the lord Madam
      Beauttiful words about the Holy bible ❤️

  • @albertanthony8488
    @albertanthony8488 18 дней назад +2

    Amen Jesus God bless you ma'am really very great message ma'am 🙏🫂🙏🙌🤲⛪🐡🎆⭐👍🌹😮😢

  • @satish1724
    @satish1724 13 дней назад +1

    నేను చచ్చిపోతే స్వర్గం లో ఉండాలి అనుకోవట్లేదమ్మ!
    ఈ జీవితం నే ప్రేమగా జీవించాలి అనుకొంటున్నాను.🙏

    • @nali77866
      @nali77866 3 дня назад

      Chachhipoyaka ekkadiki velthaamo thelinappudu ilage untadi. 😅

  • @KBalayesu
    @KBalayesu 19 дней назад +71

    అమ్మా నీవు ఈమురికి రాజకీయాలు వదలిపెట్టండి ప్రభువుకు నమ్మకమైన సాక్సీగాజీవించండి సిస్టర్ వందనములు

    • @krishnamohan3332
      @krishnamohan3332 18 дней назад +1

      బైబిలు ఒక మురికి అని గ్రహించి అది ఎ క్కడపుట్టిందో అక్కడి వారే నమ్మడం లేదు. మరీ వీళ్లేందుకు నమ్ముతున్నారు అంటే ఫ్రీ సెక్సువల్ మూవ్మెంట్ ఉంటుంది గనుక.

    • @enatan_gan
      @enatan_gan 18 дней назад

      Em sakshi ante nammina valanta choosoccheru ela matladutunnaru devudu evari papanni moyyadu ala mostey, nuvvu enni papalaina chestu potav devudu baristadani

    • @subashinibandi
      @subashinibandi 16 дней назад

      Rajakiy kuda vadabadali vallu marali

  • @SATYAVENIMYLAPALLI-i3z
    @SATYAVENIMYLAPALLI-i3z 13 дней назад +2

    చాలా అద్భుతంగా బైబిల్ గురించి దేవుని గురించి సత్య సువార్తను సవివరంగా వివరించిన వాణి మేడమ్ గారికి హృదయపూర్వక వందనాలు

  • @moturihimabindu5712
    @moturihimabindu5712 19 дней назад +22

    మంచి సాక్ష్యం. జీసస్ మాత్రమే మనిషిని పాపం , శాపం నుండి తప్పించి మోక్షానికి చేర్చగల ఏకైక దేవుడు. జీసస్ నీ నమ్ముకుని నా లైఫ్ లో ఎన్నో అద్భుతాలు మేలులు పొందుకున్నాను

    • @sricreations2767
      @sricreations2767 18 дней назад

      Okkasari total bible chadhuvu paster cheppe muchatlu kaka

    • @moturihimabindu5712
      @moturihimabindu5712 18 дней назад +1

      @sricreations2767 నాకేమన్నా మిలాగా చదువు రా? 4 టైమ్స్ కంప్లీట్ చేసా ఇప్పటికీ. బైబిల్ నా లైఫ్ లో ఎన్నో ఎన్నో మేలులు జీసస్ నుంచి పొందుకున్నాను , ఇది నిజం . అందుకే మా పూర్వీకులు హిందూ నుండి christians గా మారటం జరిగింది. జీసస్ అద్భుతాలు చేసే దేవుడు, రక్షించే దేవుడు, పరలోకానికి చేర్చే దేవుడు, నిజమైన ఏకైక దేవుడు.

    • @enatan_gan
      @enatan_gan 18 дней назад

      Enti sakshyam adi sakshyame ayindu andaru christanle vundaliga

    • @RexyClipsyt
      @RexyClipsyt 15 дней назад

      @@sricreations2767 chadivitheney antha clarity vasthadhi intrest vuntey nvu kuda okasari chaduvuuu aa whatsapp university kakunda

    • @RexyClipsyt
      @RexyClipsyt 15 дней назад

      @@enatan_gan anduku gey world lo yekuvaaa christians

  • @BalaRaju-t9z
    @BalaRaju-t9z День назад

    అమ్మ నీకు సినిమా అవకాశాలు లేక. క్రైస్తవంలోకి వెళ్లి ఏసుప్రభు దేవుడు అని చెప్తున్నావు. దశమ భాగాలతో డబ్బులు చాలా సంపాదించవచ్చు. నీ మాటలు విని హిందువులు కూడా క్రైస్తవులుగా మారాలని. మీరుమాట్లాడుతున్నారు. జైశ్రీరామ్❤

  • @VijayKumarManda-ns2qb
    @VijayKumarManda-ns2qb 18 дней назад +3

    Truth message thank. You

  • @phinehasganta9735
    @phinehasganta9735 19 дней назад +2

    Good Testmoný Sister, Praise the Lord.

  • @kadevendisrinivas1871
    @kadevendisrinivas1871 19 дней назад +20

    నీ జీవితంలో కొన్ని పొరపాట్లు పడ్డా కూడా క్రీస్తు జీవ మార్గంలోనే స్థిరమైన విశ్వాసంతో ఉన్నావు సంతోషం

    • @enatan_gan
      @enatan_gan 18 дней назад

      Nikenduku anta santosgham ni matamana nen ni matam kanaduku santasamga goppaga devudu satyanni telusukunna

  • @KothapallikumariKumari-d1b
    @KothapallikumariKumari-d1b 5 дней назад

    Chala Baga vivarincharu madam really super

  • @sudheergandham4803
    @sudheergandham4803 19 дней назад +14

    Thanks alot for sharing your testimony.

  • @SJyostna
    @SJyostna 9 дней назад

    Good explanation mam god bless you mam praise the lord amen.

  • @DurgaRaoNedunure
    @DurgaRaoNedunure 15 дней назад +5

    మీకు వందనాలమ్మ ...మంచిసాక్ష్యం వివరించినందుకు... దేవుడు మిమ్మల్ని దీవించును గాక🎉🎉🎉

  • @lydiamurthy1480
    @lydiamurthy1480 17 дней назад +2

    Wonderful testimony ❤

  • @nirmalakumari4826
    @nirmalakumari4826 19 дней назад +3

    Yes..i too read bible n experience d gods love .he is an amazing god

    • @reddy3254
      @reddy3254 18 дней назад

      1. లోతు లోతు కుతుర్లకి(వ్యభిచారం) కడుపు చేసెను, లోతు నీతి మంతుడాయ్యేను.
      2. అబ్రహాము తన చెల్లితో కాపురం చేశాను, హైరు తన చెల్లెలిని మన భంగం చేసెను.
      3. దావీదు బేస్తిబా తో వ్యభిచారం చేశాను, యాహోవా ఎందుకు వేరే వాళ్ళని ఇంకా ఇస్తాను నేను అని చెప్పాను.
      4. యాహోవా ఓనాను వదినను కడుపు(వ్యభిచారం) చెయ్య మనెను. ఓనాను చెయ్యలేదు గనక చంపెను.
      5. యూదా కోడలితో వ్యభిచారం చేశాను.
      6. అమ్మోను తల్లులతో వ్యభిచారం చేశాను.
      7. పరిశుద్ధ పావురం మేరి తో వ్యభిచారం చేశాను యేసు పుట్టెను.
      8. యేసుని పాట్టు కోడానికి వచ్చినపుడు ఒకడు ఏక వస్త్రహీనుడయ్యి పారి పోయెను. యేసు అతనితో వ్యభిచారం చేశాను.
      9. యాహోవా భార్యలు గుర్రం గాడిద లతో వ్యభిచారం చేశాను. యాహోవా గమ్మునుండెను.
      10. మేరి జోసెఫ్ కి పరిశుద్ధ పావురంతో వ్యభిచారం చేసింది అని చెప్ప కుండా మోసం చేసెను.
      11. యేసు నన్ను ఎలుటకు ఇష్టం లేని నా వాళ్ళని తెచ్చి చంపమనెను. ఇది నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించ మని చెప్పి ప్రేమ బావం
      12. నన్ను(యేసు) ఇష్టపడని వాళ్ళని తిరగట రయ్యి కట్టి నూతిలో పడేయ మనెను. ఇది శాంతి మతం.
      13. యేసు సమాధానం చెప్పుటకు కాదు గొడవ పెట్టుటకు వచ్చితిని ఇది శాంతి మతం.
      14. చచ్చిన వాళ్ళు చచ్చిన వాళ్ళని పాతి పెట్టేదోరు ఇది తల్లిదండ్రులను గౌరవ మిచ్చే శాంతి మార్గం.
      15. యాహూవా ఆడవాళ్ళ మానాన్ని అందరికీ చూపిస్తాను అని చెప్పిన కృపా దేవుడు.
      యాహూవా ప్రేమ సూక్తులు.
      1. యాహూవా ఆడవాళ్ళ మానాన్ని అందరికీ చూపిస్తాను అని చెప్పిన కృపా దేవుడు.
      2. నన్ను నమ్మక పోతే నీ భార్యలను నీ చేరువ వారికి అప్పగిస్త
      3. నన్ను నమ్మక పోతే నువ్వు వేశ్య సంతానము.
      4. నన్ను నమ్మక పోతే మీ పిల్లల మాంసాన్ని మీతో తినిపిస్త
      5. నన్ను నమ్మక పోతే నిన్ను వీరేవాళ్ళకి బానిసలు గా చేస్తా.
      6. యాహోవా నీ నమ్మిత ఏది అయ్యిన చేసుకోవచ్చు వ్యభిచారం విచ్చల విడిగా ex:- లోతు(కూతురితో), దావీదు(బేస్తిబతో), యూదా(కోడలు తమరతో), మేరి(పరిశుద్ధ పావురముతో), అమ్మ్మోను(తల్లులలో), యున్నాను(చెల్లితో).
      7. మీరు జ్ఞాన ఫలం తినకూడదు. బట్టలు లేకుండా తిరగండి.
      8. పిల్లలను, పురుషులను, ఆడవాళ్ళను, చంపండి పెళ్లి కాని స్త్రీ లను ఉంచుకోండి నాకు 10% ఇవ్వండి.
      9. విశ్రాంతి దినమును పని చేస్తా చంపేయండి.
      10. నున్నతి చేసుకోక పోతే చంపేయడి.
      11. లేవీయులు తప్ప ఎవరూ నా దెగ్గరకు రా కూడదు.
      12. అన్యులు మందసం కింద పడిపోతుంటే పాటుకుంటే చంపేయండీ.
      13. మీ భార్యలను పరిత్యగా పత్రం తో వదిలేయండి.
      14. నాకు రోజు బలులు ఇవ్వండి.
      15. మీరు అన్యులు బానిసలుగా చేసుకోండి
      బైబిల్ లో ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం
      ------------------------------------------------
      1. వదినకు కడుపు చేయటం...... మరిది ధర్మం ఆదికాండము 38:9,10
      2. కూతురికి కడుపు చేయటం.....లోతు ధర్మం ఆదికాండము 19:36
      3. కోడలికి కడుపు చేయటం .......యూదా ధర్మం ఆదికాండము 38:15,16
      4. చెల్లికి కడుపు చేయటం .......అబ్రహాము ధర్మం ఆదికాండము 20:12, రెండో సమూయేలు 13:11,14, సంఖ్యాకాండము 36:11
      5. పిన్నికి కడుపు చేయటం .......రుబేను ధర్మం ఆదికాండము 35:22
      6. మేనత్త కు కడుపు చేయటం ....అమరాను ధర్మం రెండవ సమూయేలు 12:8
      7. లంగాలెత్తి చూపే ధర్మం...... యెహోవా ధర్మం ఇర్మియ 13:26
      8. తల్లి కొడుకుల చేత బహిరంగంగా సెక్స్ చూపించే దేవుడు...... డేవిడ్ స్టోరీ రెండవ సమూయేలు 12:11, Samuel II - 2 సమూయేలు 16:22, Genesis 35 : 22
      యాహోవా తప్పును సమర్ధించెను
      ----------------------------------------------
      కీర్తన గ్రంథం 127:3 పిల్లలు యెహోవా అనుగ్రహం.
      లోతు కి, దావీదు కి, యూదా కి పిల్లలు కలినేను
      పరిశుద్ధడయ్యిన యేసు వంశావళి
      ----------------------------------------------
      రహబూ, బేస్తిబ్బ, తామర, రుతు, merry valla valla భర్తలతో కాక వేరేవాళ్ళతో వైబిచరించారు. యహోవా సంతోషించి ఆశీర్వదించాడు
      యాహోవా అబద్ధం ఆడటం నిర్గమకండం 3:18
      యాహోవా దొగలించమనడం నిర్గమకందం 3:22
      యహోవా దవిద్దుకి ఇంకా ఆడవాలని ఇచ్చావాడు 2 శామ్యూల్ 12:8
      బైబిలు లో పరిశుద్ధ పనులు ( vulgar language, oral mix, mix positions)
      Song of Solomon - పరమగీతము 1 : 13
      Song of Solomon - పరమగీతము 2 : 3
      Song of Solomon - పరమగీతము 4: 5 (
      Song of Solomon - పరమగీతము 7 : 7
      Song of Solomon - పరమగీతము 7 : 8
      Song of Solomon - పరమగీతము 8 : 1
      Song of Solomon - పరమగీతము 8 : 2
      Song of Solomon - పరమగీతము 8 : 8 ( my sister has no breast )
      Song of Solomon - పరమగీతము 8 : 9
      Song of Solomon - పరమగీతము 8 : 10
      Ezekiel - యెహెఙ్కేలు 16 : 37
      Ezekiel - యెహెఙ్కేలు 18 : 20
      Ezekiel - యెహెఙ్కేలు 23 : 1,2,3,4
      Ezekiel - యెహెఙ్కేలు 23 : 3
      Ezekiel - యెహెఙ్కేలు 23 : 3
      Ezekiel - యెహెఙ్కేలు 23 : 8
      Ezekiel - యెహెఙ్కేలు 23 : 20
      Ezekiel - యెహెఙ్కేలు 23 : 21
      యహోవా చేసిన పనులు
      --------------
      యాహోవా అబద్ధం ఆడటం నిర్గమకండం 3:18
      యాహోవా దొగలించమనడం నిర్గమకందం 3:22
      యహోవా దవిద్దుకి ఇంకా ఆడవాలని ఇచ్చావాడు 2 శామ్యూల్ 12:8
      యహోవా లోతు కొడుకులిని దీవించడం ద్వితీయోపదేశకాండము 2 : 9, 18-19.
      యహోవా చంపడం మరియు దోచుకోవడం ప్రేరేపించడం ద్వితీయోపదేశకాండము 7 : 1 - 16.
      యాహూవా ఆడ వాళ్ళ పువ్వు చూపిస్తాడు Nahum - నహూము 3:5

  • @Jhansi-q5d
    @Jhansi-q5d 4 дня назад

    So so powerful massage madam God bless you madam

  • @suvarnakrisha146
    @suvarnakrisha146 17 дней назад +3

    🎉🎉🎉🎉🎉 Jesus Christ 🙏🙏🙏🙏🙏 God bless both of you

  • @mercybala1207
    @mercybala1207 15 дней назад +2

    Amen.. what a testimony.. glory to God

  • @theanjasmin3666
    @theanjasmin3666 13 дней назад +8

    దివ్య వాణి గారు నా యేసయ్య మీకు మీ కుటుంబానికి వంశానికి తోడై యుండును గాక ఆమేన్

  • @DabarTalks
    @DabarTalks 16 дней назад +1

    Truth is God, so glad about this testimony...

  • @veerlasarojini454
    @veerlasarojini454 19 дней назад +6

    Excellent massage amma👏