See Differnece Between CM Chandrababu And CM Revanth Reddy About Jesus | Christmas | BTV Daily

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 504

  • @Murthy-km5gg
    @Murthy-km5gg Месяц назад +179

    రేవంత్ రెడ్డి గారి మాటలు, సందేశం, గ్రీటింగ్స్, వాగ్దానములు అభినదనీయం. వారికి రాష్ట్ర ప్రజలందరికి క్రిస్టమస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏

    • @t.srinevasulumydad8428
      @t.srinevasulumydad8428 Месяц назад +1

      నీ గుద్ధ నువ్వు పడుకో రా బాడ్కో నాకెందుకురా దరిద్రం హిందువులకు కొత్త సంవత్సరం ఉగాది జాతి తప్పిన వాళ్లకు మతం తప్పిన వాళ్లకు ధర్మం తప్పిన వాళ్లకి ఈ జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ క్రిస్టియన్ గొర్రెల కే ఇది కరెక్ట్

    • @Narayanamma-y9h
      @Narayanamma-y9h 15 дней назад

      😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😢😮😮😊😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😊😮😮😊😮😮😮😮😮😮😮😊😮😮😮😮😮

  • @ArunArun-kx9pg
    @ArunArun-kx9pg Месяц назад +50

    పేదలకు కే ఏ పాల్ అందించిన సేవలు ఎంతో గుర్తున్నాయి సార్

  • @Devuniswaram5281
    @Devuniswaram5281 Месяц назад +64

    Cm Sir's చాలా చక్కగా చెప్పారు హ్యాపీ క్రిస్మస్ 🎄
    మా అందరికీ రక్షణ కల్పించాలి 🙏

    • @AsatomaSatgamayaOmNamahsivaya
      @AsatomaSatgamayaOmNamahsivaya Месяц назад

      ఏసుకి చేతకాక వాళ్ళని అడుగుతున్నారా? ఏసు రక్షిస్తాడు అనే కదా మిమ్మల్ని మతం మార్చింది

  • @kishoretullimelli3095
    @kishoretullimelli3095 Месяц назад +106

    రియల్ స్పీచ్ రేవంత్ రెడ్డి

  • @Bishop.Dr.Chandrapaul
    @Bishop.Dr.Chandrapaul Месяц назад +28

    మన రాష్ట్రంలో దేవుని కృప ఉండాలి...మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి ఫలింప చేయును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

    • @Haribabucooking
      @Haribabucooking Месяц назад

      అన్ని రాష్టాలు బాగుండాలి అందులో మనముడాలి ఆమెన్

  • @sanjusangareddy4064
    @sanjusangareddy4064 Месяц назад +75

    రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు క్రిస్మస్ శుభాకాంక్షలు సర్❤❤

    • @t.srinevasulumydad8428
      @t.srinevasulumydad8428 Месяц назад +1

      వాళ్ళిద్దరి లో ఎవరు క్రిస్టియన్ కాదు ఎవడికి చెపుతున్నావు రా నువ్వు గొర్రె క్రిస్టియన్

  • @KeziaMandha
    @KeziaMandha Месяц назад +56

    Revanth Reddy speech really nice

  • @JhansiPerikala-c9i
    @JhansiPerikala-c9i Месяц назад +53

    చాలా బాగమాట్లాడారు Sir హ్యపి క్రిస్మస్🎄✝️✝️

    • @joelvijayraj559
      @joelvijayraj559 Месяц назад +3

      He simply read the Script, but pointed out at Jagan when he was CM as Christian Minister, Apaddam ku dooranga undali, very good Sir, Don't tell lies against Jagan.

  • @venakataswamynaidu4111
    @venakataswamynaidu4111 Месяц назад +114

    హిందువులను ఎలాగ గౌరవిస్తున్నారు అలాగే క్రైస్తవులు కూడా గౌరవించేలా చూడండి సార్

    • @t.srinevasulumydad8428
      @t.srinevasulumydad8428 Месяц назад +1

      హిందువులు ఏ ఒక క్రిస్టియన్ ని హిందుత్వం లోకి మతం మార్చలేదు క్రిస్టియన్ అనే ప్రతి ఒక గొర్రె నా కొడుకు హిందువుని క్రిస్టియన్ గా మార్చాలని చూస్తున్నాడు మారుస్తున్నాడు ఒకడికి పుట్టి ఇంకొక రీ పేరు చెప్పే వాడే క్రిస్టియన్ తల్లిని తండ్రిని గురువుని దైవాన్ని ధర్మాన్ని విడిచిపెట్టి అన్యాయాన్ని దురాచారాన్ని ప్రేమించే వాడే క్రిస్టియన్ క్రిస్టియన్ బైబిల్ చెప్పినట్టుగా పెళ్ళాంతో కాకుండా కూతురితో చెల్లెలితో తల్లితో సెక్స్ చేసిన తప్పు లేదు అని చెబుతోంది బైబిల్ వీటన్నిటిని నమ్మి ఆచరించే వాడే క్రిస్టియన్ 10:48

  • @manaswithad3787
    @manaswithad3787 Месяц назад +62

    Both CMs are given same msg Good

    • @korikanilokanath9161
      @korikanilokanath9161 Месяц назад +4

      Lord shiva god

    • @samuelbade5776
      @samuelbade5776 Месяц назад

      😂🙏​@@korikanilokanath9161

    • @vinny_wounder
      @vinny_wounder 14 дней назад

      Arey babu video ki tagina reply isthe chalu indhulo kuda poti akkaraledu niku emaina doubts unte adugu chalu​@@korikanilokanath9161

    • @KamalaAmma-l4f
      @KamalaAmma-l4f 10 дней назад

      ​@@korikanilokanath9161బోల్లి మచ్చల తాత కు చెప్పు.

  • @crkinnovations
    @crkinnovations Месяц назад +4

    Very great speech with true facts.

  • @sarikaindira8716
    @sarikaindira8716 Месяц назад +4

    వయసు అనుభవం వున్నా వ్యక్తి మాటలకూ అనుభవం టాకజువా వున్నా తెలంగాణ cm revanth reddy గారి మాటలో ఎంత తేడా ఉందొ చుడండి. ఇది మన ఆంధ్ర ప్రదేశ్ దౌర్బాగ్యం.

  • @BpSingh-m5y
    @BpSingh-m5y Месяц назад +22

    సూపర్ పవర్ ఫుల్ మేసేస్ సార్, ఆంధ్ర,తెలంగాణ, రాష్ట్రాల సిఎం లకు నా వందనములు.

  • @gaddammanohar8305
    @gaddammanohar8305 Месяц назад +6

    Very wonderful speech sir

  • @y.prakashrao511
    @y.prakashrao511 Месяц назад +16

    Jhon 15:12 నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఇది నా ఆజ్ఞ.

  • @korraanil8477
    @korraanil8477 18 дней назад +1

    సీఎం సార్ క్రెస్తావా సమాజానికి విలువ ఇస్తూ మాట్లాడిన సీఎం గారికి నా వందనాలు 👌👌

  • @abhiff7391
    @abhiff7391 Месяц назад +13

    MYGod bless you CBN SIR
    REVANTH REDDY SIR
    GOD IS GREAT SIR
    HAPPY CHRISTMAS & HAPPY NEW YEAR SIR
    2025

    • @abhiff7391
      @abhiff7391 Месяц назад +1

      Very very good speech sir

  • @raninagavelpula2500
    @raninagavelpula2500 Месяц назад +4

    తెలంగాణ సీఎం❤

  • @JanaiahK-uj8jo
    @JanaiahK-uj8jo 6 часов назад

    God bless you ,rendered very realistic issues exhaulzted with out reputation thanks .

  • @suvarnarajusali
    @suvarnarajusali Месяц назад +57

    నమస్కారం సార్. క్రిస్టియన్ సేవా కార్యక్రమాల ఆహ్వానిస్తున్నారు. దేవుని సువార్త పరిచర్య చేస్తుంటే దారుణంగా అడ్డుకుంటున్నారు దయచేసి సహాయం చేయడం గవర్నమెంట్. బాధ్యత.

    • @ranjaniadipudi2846
      @ranjaniadipudi2846 Месяц назад +2

      Please revath help us to convert hindus into jesus revath will get money from సోనియా బీచ్ to revanth

    • @kumaraswamymudiri4225
      @kumaraswamymudiri4225 Месяц назад +5

      పరిచర్య అంటే మత మార్పిడి లు చేయడమే నా? సేవా ముసుగులో మత మార్పిడి లు చేస్తున్నారు కాబట్టే అడ్డుకుంటున్నారు.

    • @amboursurendranath7661
      @amboursurendranath7661 Месяц назад

      Suvartha endira! Bodi vartha! Née bondha. Trastuda ! Nikrustuda ! Dharidruda ! 😊

    • @padmavathireddy8473
      @padmavathireddy8473 Месяц назад

      ​@@ranjaniadipudi2846😂😂😂😂😂😂😂😂😂 correct ga chepparu. Chandrababu, revanth iddariki ide chivari padavulu.

  • @manugaming4205
    @manugaming4205 Месяц назад +2

    Same to you sir

  • @smohanarao5758
    @smohanarao5758 Месяц назад +109

    ఓకే good sir కానీ..... ఈరోజుల్లో.. చాలా మంది.... మతోన్మాద భావం తో కల్గి.... క్రెస్తువులను హింసిస్తున్నారు.... ఇలాంటి వారిని అరికట్టాంది sir plz

    • @padmavathireddy8473
      @padmavathireddy8473 Месяц назад +2

      Converted Cristians maa illadaggariki mandalu mandaluga vachi shavartalu cheptamani vastunnaru. Vallanu arikattandi rendu rastrala cm garulu.

    • @perumallaobulaiah966
      @perumallaobulaiah966 Месяц назад +2

      yehova kante mathonmadhi avaru leru

    • @cvenkat7766
      @cvenkat7766 Месяц назад +4

      మతోన్మాదాని కి కేరాఫ్ అడ్రస్ క్రైస్తవం .

    • @cvenkat7766
      @cvenkat7766 Месяц назад

      " It is from the Bible that man has learned cruelty , rapine and murder , for the belief of a cruel God makes a cruel man ".
      -- Thomas Paine

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 Месяц назад

      Mathalu marandi ani illu thirigi ithara dhevullani adiposkune vallu mathonmadhulu nuv ne poorvikulu Cristian la Britishers ah me poorvikulu hindhuvulu kara

  • @johnmax6388
    @johnmax6388 Месяц назад +2

    Both are great speech ❤❤❤

  • @prakashpodugu6915
    @prakashpodugu6915 Месяц назад +16

    They both are given good message to people God bless you🎉🎉🎉

  • @jayamma8163
    @jayamma8163 Месяц назад +1

    Very good sir thank you

  • @y.prakashrao511
    @y.prakashrao511 Месяц назад +16

    Jhon 15:12 jesus said
    నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఇది నా ఆజ్ఞ.

    • @Ramulu-g4e
      @Ramulu-g4e 20 дней назад

      Aajana tho prema pudutunda,!!!?

  • @BRAHMAIAHKANKANAMPATI
    @BRAHMAIAHKANKANAMPATI Месяц назад +38

    No difference between both are good

    • @rajbl3503
      @rajbl3503 Месяц назад

      But for Christians revanth is good, because he is from congress, CNB is not good because he against YS Jagan.

  • @MachammaKimudu
    @MachammaKimudu Месяц назад +1

    Super sir your speech

  • @Samuelartist123
    @Samuelartist123 Месяц назад +1

    Wonderful message sir

  • @sureshbikshapathi7935
    @sureshbikshapathi7935 Месяц назад +4

    Thanks sir 🙏

  • @rameshkumarpolimetla1791
    @rameshkumarpolimetla1791 Месяц назад +13

    మా చంద్రన్న మా రేవంత్ అన్నా ఇద్దరుకూడా ఈ రెండు రాస్ట్రా లకు మా దేవుడు మాకు ఇచ్చిన గిప్ట్ లు మీ ఇద్దరు ఇలాగే ప్రతిసారి గెలిసి హ్యాపీ గా ఉండాలన్న నేను మీ ఝాన్సీ ని

  • @14623-b
    @14623-b Месяц назад +3

    Ravanth reddy garu meru Super sir

  • @tuurpuleekharti5624
    @tuurpuleekharti5624 Месяц назад +42

    రెండు రాష్ట్రాల ప్రజలు ముఖ్యమంత్రులకు అధికారులకు యేసు క్రీస్తు నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు 🎉

  • @RameshKuneti-c2d
    @RameshKuneti-c2d 16 дней назад

    Thank you sir God bless you

  • @RukmaiahParunandi
    @RukmaiahParunandi Месяц назад +3

    Thanks. sir

  • @beereshbeeresh1250
    @beereshbeeresh1250 Месяц назад +48

    రాజకీయ మహిమ 😂... ఎం మాట్లాడితే ఎం జరుగుతాదో అనే భయం ఓటు బ్యాంకింగ్ భయం 😂 రాజకీయం అంటేనే ఇది 😂

  • @Murthy-km5gg
    @Murthy-km5gg Месяц назад +6

    ప్రియులు గౌరవ ముఖ్య మంత్రి వర్యులు CBN గారికి, స్క్రిప్ట్ వ్రాసి ఇచ్చిన వారికి ప్రభువు నామమున శుభములు వందనములు. వారికి రాష్ట్ర ప్రజలందరికి దేవుని దీవెనలు మెండుగా కలుగును గాక. ఆమేన్. 🙏

  • @LovelyHarpSeal-ge4mo
    @LovelyHarpSeal-ge4mo 19 дней назад

    Both are speech very nice 👍

  • @GowriKurati
    @GowriKurati Месяц назад +4

    Superb CM CBNGARU & Rayvantha Reddy Garu 👍

  • @SravanKumarErragudla
    @SravanKumarErragudla Месяц назад +1

    రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసం క్లియర్ ఎక్కడ కూడా స్క్రిప్ట్ లేదు మనసులో నుండి వచ్చిన సందేశం. చంద్రబాబు ఉపన్యాసం పూర్తిగా విభిన్నం.

  • @bandimadhusudhan7890
    @bandimadhusudhan7890 Месяц назад +1

    Dear CM sir I will be hats off to your message. Thank you sir

  • @vijaynoukani2657
    @vijaynoukani2657 16 дней назад

    Praise the lord 🙏

  • @rajeshvelamarthi
    @rajeshvelamarthi Месяц назад +59

    ఇద్దరు కూడా సమాజంలో అందరి విశ్వాసాలను గౌరవిస్తారు.

    • @ranjaniadipudi2846
      @ranjaniadipudi2846 Месяц назад

      Nee bonda revanth encpuring conversion
      సోనియా gives him money

    • @bhaskararaobhattagiri4307
      @bhaskararaobhattagiri4307 Месяц назад

      🕉️ మన భారత దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు ఈ గొఱ్ఱెల మంద బిచ్చమెత్తుకోవడానికి వచ్చి, దోచుకున్న నీచులు. వీళ్ళ ఉచ్చులో పడి, రాజకీయ స్వార్థం కోసం, మన మధ్యలోనే ఉంటు, హిందువులకు మన సనాతాన విద్యా విధానం, వైద్యం విదానాన్ని నాశనం చేస్తుంది. వెన్ను పోటు పొడిచిన,ఈ పాశ్చాత్య వ్యామోహంలో పడి, దారుణమైన ద్రోహం తలపెట్టిన ఈ మతం గురించి,
      భారతీయులై, అందులోనూ, హిందువులై, వారు నేడు చేస్తున్న దురాగతాలు, మతమార్పిడి, మొదలైన దుష్పరిణామాలు తెలిసినప్పటికీ
      కూడా!??? హిందువుగా, భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలను మరచి, మాట్లాడిన తీరును ఒకసారి ఇరువురు నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
      భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని సంరక్షణ కోసం పాటు పడి అద్భుతమైన ఘనతను సాధించిన స్వామి వివేకానంద, విస్మరించి,
      కేవలం నేటి రాజకీయ ప్రయోజనాల కోసమే! పాటు పడితున్న నేతలు,
      మన దేశంలో పుట్టి పెరిగిన వారు
      వీటిని గురించి అవగాహన చేసుకొని, భారత హైందవ సంస్కృతి కాపాడేందుకు ముఖ్యమంత్రులు కృషి చేయాలని కోరుకుంటూ, *జై హింద్*

  • @Deenadirisam
    @Deenadirisam Месяц назад +1

    Both spoke well ❤

  • @y.prakashrao511
    @y.prakashrao511 Месяц назад +2

    Mathew 22:37 అందుకు యేసు,
    “ ‘నీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి’ అనేదే.
    38 ఇది ముఖ్యమైనదీ, మొదటిదీ.
    39 ‘మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అంతగా మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి’ అనే రెండవ ఆజ్ఞ కూడా దానిలాంటిదే.

  • @babybaby2103
    @babybaby2103 Месяц назад +7

    Revanth sir bhaga chepparu🎉🎉🎉

  • @padmalatha2309
    @padmalatha2309 Месяц назад +5

    Both are giving good massage. ❤❤
    God bless you ravantha Reddy garu and chandha babu cm garu.

  • @MaheshMahesh-bn2dq
    @MaheshMahesh-bn2dq Месяц назад +2

    Im from Andhra but revanth reddi speech superbbb

  • @GeorgeWilliam-db4gv
    @GeorgeWilliam-db4gv Месяц назад

    GREAT MESSAGE SIR

  • @vallamdeshisrinivas9742
    @vallamdeshisrinivas9742 Месяц назад +21

    CBN revanth na fevaret leadeares good leaderes

    • @ranjaniadipudi2846
      @ranjaniadipudi2846 Месяц назад

      నీకు యేదైనా special ga ichadu yekkada ఈనాడు పెట్టడానికి sweets

  • @vijayamary4230
    @vijayamary4230 Месяц назад +16

    God bless you revanth sir

  • @venkatalakshmipatra9777
    @venkatalakshmipatra9777 Месяц назад +9

    ఆయన నమ్మిన వారికోసమే అందరి కోసం ప్రాణం ఇచ్చారు

  • @lawrencemathews1448
    @lawrencemathews1448 Месяц назад

    suuuupppeerrrr TELANGANA CM Revanth garu🙏👍

  • @MylariJohnnelson-ec3jr
    @MylariJohnnelson-ec3jr Месяц назад +4

    Thankyou sir you and other ministers will be blessed to do your sincer job in comming new year

    • @AnushaEpooru
      @AnushaEpooru 12 дней назад

      U can't say simple they are sincere

  • @gaddamary729
    @gaddamary729 Месяц назад +3

    Jesus Christ saves you bless you love's you cm sir tncm sir

  • @sudheergaddala9134
    @sudheergaddala9134 Месяц назад +8

    ఇద్దరూ చాలా బాగా మాట్లాడారు హ్యాపీ క్రిస్మస్

  • @lakkinenivinod2715
    @lakkinenivinod2715 11 дней назад

    Very good message about Christianity

  • @chowtajagadeeshkumar4281
    @chowtajagadeeshkumar4281 Месяц назад +6

    Jesus Christ blessings to chandranna and Revanthanna 🎉 AMEN 🙏

  • @lakkuravi791
    @lakkuravi791 Месяц назад +1

    Sir meeru batisam tisukovalacindiga na maa prier God bless you 🎉🎉

  • @sunitham2441
    @sunitham2441 Месяц назад

    Happy Christmas 🎄🎄🎄🎄 sir

  • @Joshua123jesus
    @Joshua123jesus Месяц назад

    Praise the lord Jesus 🙏

  • @kamalavardhanarao
    @kamalavardhanarao Месяц назад +4

    Sir revanth sir very good speech and it is required to all our indian peoples

  • @GandhiyammaGandhi
    @GandhiyammaGandhi Месяц назад

    Praise the lord 🙏 bro reventh garu s u said true words about Jesus 🎉❤😂

  • @gadhesampath9856
    @gadhesampath9856 27 дней назад

    తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏసుప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను❤❤❤

  • @durgadevil1995
    @durgadevil1995 Месяц назад +2

    క్రైస్తవ సీఎం జగన్ అనీ ఎన్నిసార్లో అన్నా చంద్రబాబు..
    ప్రజలకూ మాత్రం
    క్రీస్తమస్ శుభాకాంక్షలు..
    సూపర్ చంద్రబాబు...

  • @pallapuvenkatesh-gy8mv
    @pallapuvenkatesh-gy8mv Месяц назад

    Tq sir

  • @almaszama8728
    @almaszama8728 Месяц назад +9

    Maasha Allah chala baaga chepparu Sirs iddaru CM 🎉❤
    Manava seva e Maadhava Seva 🎉

  • @NewtonG-y9f
    @NewtonG-y9f 9 дней назад

    Baga cheparu

  • @yesumaniadarangi8182
    @yesumaniadarangi8182 Месяц назад

    Chala baga chepparu ap cm garu 🙌😇 God bless utr family 🎉

  • @GELLALAKSHMIRATNAM
    @GELLALAKSHMIRATNAM 28 дней назад +1

    Yes❤

  • @susmithaega9129
    @susmithaega9129 Месяц назад +2

    Happy Christmas Anna ❤❤❤❤❤❤❤

  • @MandangiNagesh-d5t
    @MandangiNagesh-d5t Месяц назад

    థాంక్ యు సార్ నీకుడ శుభాకాంక్షలు సార్

  • @Rekadi-d6u
    @Rekadi-d6u Месяц назад +6

    I love jesus ❤❤❤

  • @ramanjiram9010
    @ramanjiram9010 Месяц назад +1

    ❤😮❤రెవంథ్ సర్❤😮❤

  • @ShivanagarajuRebbagunde-de5ki
    @ShivanagarajuRebbagunde-de5ki Месяц назад

    Happy Christmas sir

  • @jangaiahkadari9079
    @jangaiahkadari9079 26 дней назад

    హిందువుల పాడుగాలకు శుభాకాంక్షల్ చేపని మంత్రులు

  • @SunilKumar-ke2nd
    @SunilKumar-ke2nd Месяц назад +1

    Good message from CM Chandrababu

  • @rebecaveernapu506
    @rebecaveernapu506 Месяц назад +4

    Very good speech revanth CM sir God bless you 🙏 n our CM CBN sir God bless you

  • @KarunaVoiceofGOD
    @KarunaVoiceofGOD Месяц назад +4

    Tq u revanth sir🙏🙏

  • @Briganjo
    @Briganjo 24 дня назад

    GOD BLESS U

  • @abenezerzakkam640
    @abenezerzakkam640 Месяц назад

    Praise God 🙏

  • @billasrinivasrao4363
    @billasrinivasrao4363 24 дня назад

    Amen 🙏🏻🙏🏻🙏🏻 Amen 🙏🏻🙏🏻 Amen

  • @kadhurumurali9092
    @kadhurumurali9092 Месяц назад

    PRAISE THE LORD ❤❤❤❤

  • @jayamma8163
    @jayamma8163 Месяц назад +2

    Amen praise the Lord

  • @MomeyMangolia
    @MomeyMangolia Месяц назад +1

    CM చంద్రబాబు గారు చాలా చక్కగా మాట్లాడారు

  • @JesusGracefulJourney
    @JesusGracefulJourney 21 день назад

    Chandrababu gariki. Revanth gariki. God bless you both to ministers sir.

  • @DosaBabu
    @DosaBabu Месяц назад +1

    Chandrababu sir gariki God bless you sir your family ❤🎉

  • @naveenakumaridasamsuraiah5203
    @naveenakumaridasamsuraiah5203 Месяц назад +2

    Super message by the Respected C.M Sir, Revanth Reddy Gaaru;
    Promising to provide protection towards the Christian community(Telangana )is a wonderful decision taken by him.
    Heartful Thanks !!!

  • @snagabhushanaraorao3104
    @snagabhushanaraorao3104 29 дней назад

    Both are Best CMs. Hope that both states will develop under their leadership.

  • @rajababumosuganti2132
    @rajababumosuganti2132 Месяц назад

    Nice christmas message by both leaders keep it up

  • @devadas9614
    @devadas9614 Месяц назад +2

    Thank you sir

  • @alishettytravelskorutla867
    @alishettytravelskorutla867 4 дня назад

    PRAISE THE LORD

  • @suneelphysicaltherapist9612
    @suneelphysicaltherapist9612 12 дней назад

    బాబు గారి కి స్క్రిప్ట్ రాసిచ్చిన ఆ మహానీయుడికి వేలాది వందనాలు

  • @sallurisatyanandam5089
    @sallurisatyanandam5089 Месяц назад +1

    Super sir

  • @samsonrodex4772
    @samsonrodex4772 Месяц назад

    CM s both of are very good msg my God bless you🙏🙏❤❤❤

  • @AkashAkash-z2j
    @AkashAkash-z2j Месяц назад

    Amen amen amen 🙏🙏🙏

  • @killomaheswararao8257
    @killomaheswararao8257 Месяц назад +2

    Super స్పీస్ sir

  • @MohanbabuManda-x5n
    @MohanbabuManda-x5n Месяц назад

    Super ❤❤❤ tata garu jai jagananna

  • @BalagaNarayanarao-n8v
    @BalagaNarayanarao-n8v 14 дней назад

    Excellent speech sri revantreddy cm of Tg

  • @davidnelsonbabu5822
    @davidnelsonbabu5822 Месяц назад +2

    Thank you for mentioning it as world festival