పాట.. ఏ శృతిలో ఉందో ఈ సులభ పద్ధతి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి

Поделиться
HTML-код
  • Опубликовано: 10 июл 2021
  • ఏ పాటకైనా సరే.. ఆ పాట ఏ శృతిలో ఉందో మనం తెలుసుకోగలుగుతాం. ఈ సులభ పద్ధతి ద్వారా... తిలకించండి ---------------------------------**************************--------------------------------------
    #sangeethasthali #సంగీతస్థలి #sangeethsthal #sangeetasthali #sangeetastali #sangithasthali #sangitastali #sangeetstal #sangithsthal #sreedhar #సంగీతము
    A complete musical channel with all varieties of unique performances, teaching classes and music composings.
    ********************************
    Dr. Kudupudi Sreedhar, Hyderabad.9000847413
    Sangeetha Sthali channel link:
    / sangeethasthali
    please subscribe my youtube channel and press the bell icon
    ***************************
    సంగీతము, భారతీయ సంగీతం, ఆధునిక సంగీతం, శాస్త్రీయ సంగీతం,లలితసంగీతం, కర్ణాటకసంగీతం, సంప్రదాయ సంగీతం,పాశ్చాత్య సంగీతం.

Комментарии • 116

  • @panitharaj9535
    @panitharaj9535 14 дней назад +1

    Dhanyaaadhalu guruvu gaaru

  • @annapurnagumpena746
    @annapurnagumpena746 Год назад +2

    గురువు గారు వందనాలు 🙏 నెను ఇప్పుడు నెరుచుకోవాలనీ ఆశ నెను కీబోర్డ్ కొన్నను ఆశలు అనుభవంలేదు ఏసుప్రభు పాట లకు మాత్రమే నెను నెరుచుకోవాలీ ఎన్నో విడియోలు చుశాను దేవుడు మీ మమ్ములను చూపారు 🙏

  • @krishnaraochintapalli5088
    @krishnaraochintapalli5088 Год назад +6

    Excellant గురువు గారు 🙏🙏🙏 పాటకు శృతిని కనుగొనే విధానం అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు

  • @KANDURI526

    గురువుగారు శాల చాలా బాగా అర్థమయ్యేట్టు గా చెప్పారు మీరు చెప్పిన విధంగా నేను సాధన చేస్తాను

  • @krishchristopher8092
    @krishchristopher8092 Год назад +7

    Sp బాలు గారిలా పాడారు సార్...

  • @kolliapparaonaidu2300
    @kolliapparaonaidu2300 3 года назад +3

    గురువుగారికి శుభోదయం

  • @dprajeswararaolicnrt
    @dprajeswararaolicnrt Год назад +3

    చాలా ఉపయోగంగా ఉంది సార్. థాంక్యూ🎉

  • @padyanaivedyam2129
    @padyanaivedyam2129 2 года назад +1

    గురువు గారు మీ పాఠం వివరణ చాలాబాగావుంది.సంగీతం నేర్చుకోవాలనే నా కోరిక మీ ద్వారా తీర్చుకోవచ్చు, అని అనుకుంటున్నాను.దయచేసి నాకు మీ అడ్రస్ తెలియ జేయగలరు.

  • @nageswararao6909
    @nageswararao6909 2 года назад +5

    మీ పాట వింటుంటే బాలు గారు గుర్తొచ్చారు సార్

  • @harikanjali5000
    @harikanjali5000 2 года назад +3

    మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు గురువుగారు

  • @jd-ratnalayam3503
    @jd-ratnalayam3503 2 года назад +1

    గురువుగారు మీపాధాలకు నమస్కరిస్థున్న నమస్తే . మీరు చెప్పిన స్వరసాధ కొత్తగా నేర్చుకునే వారికి చాలా చాలా ఉపయొగంగా ఉన్నది దన్యులమ్ .మీరు సరస్వతీ పుథ్రులు 🙏🙏🙏🙏🙏

  • @balaiahega8203
    @balaiahega8203 3 года назад +4

    చాలా చక్కగా వివరించారు గురువు గారు.ధన్యవాదములు

  • @ramanabonthu9913
    @ramanabonthu9913 3 года назад +5

    చాలా బాగా వివరించారు ధన్యవాదాలు

  • @radhaatmakuru1971
    @radhaatmakuru1971 2 года назад +1

    ఛాలా chakkaga Vivarincharu. ధన్యవాదాలు

  • @yesupushpagangadhara6913
    @yesupushpagangadhara6913 2 года назад +1

    Guruvu Garu namasthe 🙏

  • @pastorrubensathupally2714
    @pastorrubensathupally2714 2 года назад +2

    కోటి నమస్కారములు సార్.ఎన్నో ఏళ్లుగా వున్న నా ఆశను తీర్చారు.

  • @ramanireddy9862
    @ramanireddy9862 Год назад +1

    Namasthi sir chela adubutham ga chepparu excellent ga matladutunnaru good dannya vadalu sir very beautiful ga chepparu thank you

  • @nagalakshmigali6165
    @nagalakshmigali6165 Год назад +1

    mee videos chala baguntai sir🙏 chala informative nd motivational

  • @manjudurgaganam3780
    @manjudurgaganam3780 Год назад +1

    చాలా chakkaga vivarinchaaru గురువు గారు

  • @komarabattininagaraju7544
    @komarabattininagaraju7544 2 года назад +1

    Super ga explain chesaru sir👍👍