మాయా మాళవ గౌళ || రాగ వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • MAAYA MALAVA GOULA || RAAGA VIVARANA || 10 TELUGU CINEMA PAATALU|| SINGER NAGESWARI RUPAKULA

Комментарии • 68

  • @dprajeswararaolicnrt
    @dprajeswararaolicnrt 19 дней назад +2

    ఇన్ని తెలుగు పాటలున్నాయని అనుకోలేదండీ..
    చాలా చాలా కృతజ్ఞతలు🎉🎉

  • @namilakondajayanth1633
    @namilakondajayanth1633 10 месяцев назад +4

    ఎన్ని గొప్ప గొప్పరాగాలనో నేటి తరానికి నాటి తీరాలకు వినసొంపు స్వరములువినిపిస్తూతెలిపే మీ ప్రతిభ చాలా కొనియాడతగినది
    అందరం సిన్మా పాటలు వింటాం కాని అది ఏరాగమో తెలియదు
    అందునా తెలుగు వాళ్ళ చాలా వెనుక బడి ఉన్నం అదే తమిళనాడు రిక్షా కార్మికుడు ఆపాటలు వింటే అద్భుతంగ చెప్పగలడు
    అభినందన వందనాలు మేడం
    వెరీ సూపర్
    ఇది ఆపకండి కంటిన్యూచేయండి
    💐💐💐💐💐💐💐👏👏👏👏👏👌👌👌👌👌👌👍👍👍

  • @guntupallisrinivasarao6228
    @guntupallisrinivasarao6228 10 месяцев назад +6

    అమ్మా ...మధురమైన మీగానం, అద్భుతమైన మీ స్వర విశ్లేషణ , రాగ విశిష్టత గురించి మీరు విశదీకరించే తీరు ప్రశంసనీయం. ఎంత పనివత్తిడి ఉన్నా ఒకరాగంలో పది పాటలు వింటూవుంటే ఎంతో సేదతీరుచున్నాను . 80 వ దశకంలో దూర దర్శన్ లో "స్వరరాగ సుధ " శీర్షికన మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు కూడ ఒకొక్క రాగం , స్వరాలు , ఆయా రాగాలలో స్వరపరచబడిన కీర్తనలు , సినిమాపాటలు పాడి ఆ కార్యక్రమాన్ని జనరంజకం చేశారు . తిరిగి ఇంత కాలానికి మీరు అటువంటి కార్యక్రమమే చేపట్టి మాబోటి పామరులను రంజింపచేస్తున్నందుకు మీకు శతధా అభినందనలు తల్లీ .

  • @ramatata3819
    @ramatata3819 День назад +1

    Very nice explanation and analysis of Mayamslava goula .🙏🙏🙏

  • @prabhakermanne8979
    @prabhakermanne8979 2 месяца назад +1

    Thank you madam,Mee visleshana bagundi practice chesukovadaniki bagundi

  • @girijabhavani3663
    @girijabhavani3663 2 месяца назад +1

    Chala bavundi do👌👏👏

  • @orchidanand
    @orchidanand 4 месяца назад +1

    Telugu Music lovers are really blessed with your presentation .Excellent explanation of raga and related keerthanas, related cinema songs connected with the raga . This program is unique and I am yet to see another musician doing such exercise. Thank you Mam for giving us lot of pleasure through your songs.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  4 месяца назад

      Thank you so much sir for your wonderful feedback 🙏😇🌹

  • @himabindu3189
    @himabindu3189 3 месяца назад +1

    We are lucky to hear to this musical treat from you

  • @ksheerasagarasayanamellach7031
    @ksheerasagarasayanamellach7031 11 месяцев назад +4

    మాయా మాళవ గౌళ రాగం
    సవివరంగా పాడి వినిపించారు.చాలా బాగుందండి.

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela9022 Год назад +6

    నమస్తే మేడమ్ గారు, చాల కాలం తర్వాత ఒక మంచి రాగం విశ్లేషణ తో వచ్చారు. చాల సంతోషం అండీ. చాల బాగా పాడి,రాగం విశ్లేషణ చేసినారు. ధన్యవాదాలు మేడమ్ గారు.

  • @raghunathsamudrala
    @raghunathsamudrala 11 месяцев назад +4

    ❤ మంచి ప్రయత్నం చేస్తున్నారు. కొనసాగించండి. ఖమాస్ , భీమ్ పలాస్, దేశ్ , హంసానంది, బృందావని సారంగ్ కూడా పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీరు ఈ దశ చిత్ర గీతాలలో తెలుగు పాటలే కాకుండా తమిళ్ , హిందీ పాటలు కూడా చేర్చమని నా మనవి. ఇందువల్ల మీ ఛానెల్ పరిధి విస్తృతమౌతుందని నా ఆలోచన. 🙏

  • @saradabhaskartamvada5196
    @saradabhaskartamvada5196 11 месяцев назад +2

    Chala baga paadutunnaru . Raga jnanam maaku thelustondi . Chala manchi programme .

  • @radhaannamraju6250
    @radhaannamraju6250 11 месяцев назад +2

    మీ ఏక రాగ అని episodes చూస్తున్నాను. చాలా బాగున్నది 👌👌💐💐

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 11 месяцев назад +2

    నమస్తే 🙏మేడమ్ చాలా సంతోషం_ బాగా వివరించారు. చాలామంది మీ వీడియోలు అన్ని. చూసి .సంగీతం నేర్చుకోవాలని _పాటలు పాడాలని ఆశిస్తున్నాను 👏👏👏👏👏👌👌

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  20 дней назад

      సంగీతం నేర్చుకోవడానికి వయస్సుతో పని లేదు కానీ ఓపిక ఉండాలి. అంతే. ధన్యవాదాలు.

  • @k.dilleswararao2853
    @k.dilleswararao2853 9 месяцев назад +1

    మీ సంగీతజ్ఞానం, మీవాయిస్ చాలా అద్భుతంగా ఉంది మేడంగారు 🙏🙏

  • @saradabhaskartamvada5196
    @saradabhaskartamvada5196 11 месяцев назад +2

    I liked your programme

  • @krishnabhari9296
    @krishnabhari9296 10 месяцев назад +2

    Madam Please శ్రీ రాగం in this series 🙏

  • @bhanukumar1719
    @bhanukumar1719 2 месяца назад +1

    Easy gaa identify chyadaniki tips chepandi Mam

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  20 дней назад

      రాగాలు చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి. కొన్ని సినిమా పాటల ప్రకారం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఉదాహరణకు తరలి రాదా తనే వసంతం అది హంసధ్వని ఎప్పుడైనా అలాంటి పాట విన్నప్పుడు ఇది దానిలా ఉంది ఇది హంసధ్వని అని అలా గుర్తు పడతారు. వేవేల గోపెమ్మలా మోహన ఇలా

  • @SrisriA-fv8hm
    @SrisriA-fv8hm 19 дней назад

    Madam garu koncham key board meda play chasi chupistay inka chal baguntadi madam.

  • @loginmisc123
    @loginmisc123 10 месяцев назад

    Hari avatarameetadu Annamayya.... tuned by the great Sobha Raju Madam

  • @aylnarasimharao2602
    @aylnarasimharao2602 10 месяцев назад

    Just you poured nectar through your voice in raag mayamoulavagoula raagam. God bless you all. 🙏

  • @rakigita9
    @rakigita9 Год назад +6

    మీ సీరిస్ కొనసాగించండి కనీసం 108 రాగాల వరకు

  • @sudheerbabugummadi9418
    @sudheerbabugummadi9418 5 месяцев назад +1

    👏👏🙏

  • @Vasanthalakshmi3
    @Vasanthalakshmi3 3 месяца назад +1

    Vivaha bhojanambu pata eeragam medam cheppandi

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  3 месяца назад

      kurinji raagam..ee ragam lo mudugaare yashoda mungita mutyamu veedu annamayya keerthana undi.

  • @pothurisnraju4868
    @pothurisnraju4868 Год назад +2

    Very nice 👌 👍 👏🏽 😀

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 10 месяцев назад

    మీ ఆహార్యం సంగీత కళకు అందంగా అమరింది

  • @sandhyagollamudi-zo7lb
    @sandhyagollamudi-zo7lb Год назад +3

    ధన్యవాదములు. సంగీత జ్ఞానము లేని మాకు పరిచయము చేస్తున్నారు.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  20 дней назад

      నాకు తెలిసినది చాలా తక్కువ. ధన్యోస్మి.

  • @bezawadamuni6809
    @bezawadamuni6809 11 месяцев назад +2

    మీరు, _DR.SARATCHANDRA , Klisi program cheyyalNi maa korika

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  20 дней назад

      మేము రెండు మూడు ప్రోగ్రామ్స్ పాడాము అండీ

  • @abrahamlincoln4184
    @abrahamlincoln4184 Год назад +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @madhum1860
    @madhum1860 Год назад +1

    Super madam

  • @hrangarao5075
    @hrangarao5075 10 месяцев назад

    So nice so soothing. Thank you ma'm

  • @shaliviran9071
    @shaliviran9071 9 месяцев назад

    Great information about songs tq

  • @tvt952
    @tvt952 3 месяца назад

    Super singing. Amma request for playing and singing rag Durga,

  • @radhakishansr
    @radhakishansr 11 месяцев назад

    Chaala baaga paadaaru

  • @priyankasari9844
    @priyankasari9844 9 месяцев назад

    మంచిగా చెప్పారు మేడం థాంక్యూ 🙏🏻👍 బాగ్రౌండ్ సౌండ్ తగ్గిస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఒకోసారి మీవాయిస్ కంటే బాగ్రౌండ్ సౌండ్ ఎక్కువగా ఉండి చాలా డిస్టర్బ్ చేస్తుంది

  • @rajeswarichivukula6758
    @rajeswarichivukula6758 11 месяцев назад

    Chala bagundi ❤

  • @thandrasnr1294
    @thandrasnr1294 11 месяцев назад

    Super medam garu 🙏👍💐 9:03

  • @drkrsankaramkambhatla1223
    @drkrsankaramkambhatla1223 5 месяцев назад

    Thank you soooo much Madam.

  • @BalakrishnaRaoYamavaram
    @BalakrishnaRaoYamavaram 6 месяцев назад

    Super explanation madam

  • @MthirupaluThirupalu-cp9gh
    @MthirupaluThirupalu-cp9gh 6 месяцев назад

    Super

  • @ravithota4456
    @ravithota4456 8 месяцев назад

    Namaskarsms to Apra Sangeeta Darswathi.

  • @user-ox3oe8kq3e
    @user-ox3oe8kq3e 9 месяцев назад

    Medam supar ❤❤❤

  • @SRSVlogs2024
    @SRSVlogs2024 Месяц назад

    Please reduce the Tambura volume.

  • @greatvideos4051
    @greatvideos4051 11 месяцев назад

    Madam karaharapriya cheyandi pls

  • @cherukumillis
    @cherukumillis Год назад

    If possible, please try and add music as well Andi

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  Год назад +2

      మ్యూజిక్ యాడ్ చేస్తే అది వేరే వేరే శృతులలో ఉంటుంది. కాన్సెప్ట్ దెబ్బ తింటుంది.

    • @lekhanirvana5334
      @lekhanirvana5334 11 месяцев назад

      Music leka poyina chala bavundi voice kadaa

  • @pallavidasari1512
    @pallavidasari1512 2 месяца назад

    మాయామాళవ గౌళ రాగం:
    ఆ: స రి గ మ ప ద ని స
    అ: స ని ద ప మ గ రి స
    కీర్తనలు-
    మాయాతీత స్వరూపిణి
    తులసీ దళములచే
    చిత్ర గీతాలు-
    1.మా పాపాలు తొలగించు...
    2.ఏ నిమిషానికి ఏమి జరుగునో...
    3.తానిచ్చు పాలలో ప్రేమంత కలిపి...
    4.పావురానికి పంజరానికి...
    5.కల ఇదనీ నిజమిదనీ...
    6.యమహో నీ యమ యమ‌ అందం.
    7.నందికొండ వాగుల్లోన ...
    8.చమక్కు చమక్కు చాం...
    9.ఎవరికి ఎవరు ఈ లోకంలో ...
    10.యేలియల్లో యేలియల్లో...
    11.చల్లని వెన్నెల సోనలు...

  • @user-xf3yy1ko8t
    @user-xf3yy1ko8t 8 месяцев назад

    🙏🙏🙏

  • @nagutummala8942
    @nagutummala8942 9 месяцев назад

    🙏🙏🙏🙏🙏