నేను చాలామంది మన హిందువులను పరిశీలించి చూడగా సనాతన ధర్మానికి అనుగుణంగా పెంచుతున్నారు కానీ అదే నా చిన్న వయసులో విదేశీయుల యొక్క జ్ఞానమే ప్రపంచ జ్ఞానము అన్నట్లుగా పాశ్చాత్య ధోరణిలో పెంచేవారు అప్పట్లో చాలామందిని అలా పెంచడం వలన దాని ప్రభావం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం ఈ చిట్టి తల్లి నీ పెంచినట్లు గానే ఇంకా ఎక్కువ మంది తల్లిదండ్రులు పిల్లల నో పెంచవలసిందిగా ఆశిస్తున్నాను
అభివందనాలు చిట్టితల్లి రామాయణం మహాభారతం భగవద్గీత భాగవతం ఇతియాసాలైనా మన పురాణాల్లో శ్లోకాలు పట్టణం శ్రవణం చేస్తూ మాలాంటి వాళ్ళకి మధురమైన వాక్కుతో మాట్లాడుతుంటే మా రోమాల్లో నిక్కపొడిచుకుంట మా హృదయాలు పులకరించి పోతున్నాయి ఇలాగే నువ్వు చదువుకుంటూ ఆధ్యాత్మిక ఎదగాలని మన ధర్మం గురించి ఇంకా ఇంకా ప్రపంచానికి తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా అభివందనాలు నీకు తెలుపుకుంటున్నాను 🙏🙏🤗🤗🥰🥰
అభినందనలు చేతన,❤ రామాయణ, భారత, భాగవత పురాణాలు శ్రవణ పఠనం చేస్తూ, నీ గాత్రం తో మాకు కనువిందు చేస్తూ మరింత ముందుకు వెళ్తూ, అలాగే నీ చదువును కూడా కొనసాగిస్తూ, అందరి మన్ననలు అందుకోవాలని ఆశిస్తున్నాను.🤗💐🥰
ఇలా చిన్నపిల్లల వయస్సు నుండి శ్రీమత్భగవధ్గీత అలవాటు వలన, ఆత్మ పరమాత్మ ల సృష్టిరహస్యం, పాపాత్మ/పుణ్యాత్మ కు తేడా తెలుస్తుంది. తద్వార జీవితం ఒక ఆటగా పూలబాటగా సాగుతుంది.
అమ్మా చిట్టితల్లీ మామనవరాలు వయస్సుగల ప్రాయం లో "శ్రీమత్భగవధ్గీత పారాయణం చేస్తున్నావంటే, పూర్వ జన్మ శుకృతఫలం నిన్ను కన్న తల్లిదండ్రులు జన్మధన్యం. లోకంలో సనాతన ధార్మికులకు ముందు ముందు ఆదర్శనీయం తల్లి.❤🎉😊
అభినందనలు చేతనైనంత, నీ పేరులోనే వుంది కొత్తదనము, ఇపుడు వున్న దాని వ్యతిరేకంగా , (ఆధ్యాత్మిక మార్గములో )ఆంగ్ల పదాలకు కూడ రామాయణము చేపావు చూడు అది చాల బాగుంది. ఎ ఫర్ ఆపిల్, బి ఫర్ బాల్ అనకుండా. నిజంగా నువ్వు , మీ అమ్మ నాన్న లు ఎంతో అదృష్ట వంతులు, నీ గురించి వాళ్ల ఆలోచన, వారి అడుగు జాడలో నువ్వు ,ఇరువురు అభినందనీయులు, మమ్మీ డాడీ అనే రోజులు పోయి అమ్మ నాన్న గారు అనే రోజులు వచ్చావి. అసలు ఈ పదాలు ఎక్కడ వున్నావో తెలియదు కాని వాడుతారు. ముందు ముందు ఇంకా ఎంతో ఎదగాలని హృదయపూర్వక ఆశీస్సులు తల్లి నీకు మీ తల్లి తండ్రులకు.🙌🙌💐
😊 జై గోవిందా మీ పాపను భీమవరంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారు భీమవరం అడ్డ వంతెన దగ్గర ఆశ్రమంలో ఉన్నారు మీ పాపను తీసుకెళ్లి దర్శింప చేయండి మీ పాపను అక్కడ స్వామివారికి పరిచయం చేయండి (మీ ఫోన్ నెంబరు శ్రోతలకు తెలిసేలా చేయండి తెలియజేయగలరు
హిందువుల్లో అవేర్నెస్ వస్తుంది ఆది పూర్వకాలంలో వీధి వీధికి ఘన పాటీలు ఉండేవారు అని అంటారు అలాంటి రోజులు ముందు ముందు రాబోతున్నాయి రానున్న వన్నీ మంచి రోజులే పాషండ మతాలు ఈ పాషండ మతాలు కలి ప్రభావం వాటిని ఎడమకాలితో తొక్క వేయడం జరుగుతుంది
ఓం శాటతి❤🎉😊 శ్రీమత్భగవధ్గీత పారాయణం చేసి అర్థం చేసుకుని జీవిస్తే, చీమకుకూడ హాని చెయ్యరు, . శ్రీరామాయణం అర్థం చేసుకుంటే కుటుంబం ఐకమత్యం తో సుఖ సంతోషాలకు నిలయం.
నేను చాలామంది మన హిందువులను పరిశీలించి చూడగా సనాతన ధర్మానికి అనుగుణంగా పెంచుతున్నారు కానీ అదే నా చిన్న వయసులో విదేశీయుల యొక్క జ్ఞానమే ప్రపంచ జ్ఞానము అన్నట్లుగా పాశ్చాత్య ధోరణిలో పెంచేవారు అప్పట్లో చాలామందిని అలా పెంచడం వలన దాని ప్రభావం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం ఈ చిట్టి తల్లి నీ పెంచినట్లు గానే ఇంకా ఎక్కువ మంది తల్లిదండ్రులు పిల్లల నో పెంచవలసిందిగా ఆశిస్తున్నాను
ఇదే జ్ఞాపకశక్తితో మంచి డిగ్రీలుకూడా సంపాదించాలమ్మా చేతనాల మాది భీమవరం భగవద్గీత మాజీవితం హృదయపూర్వక శుభాశీస్సులు
ఇది మంచి డిగ్రీ కాదా ! ?
అభివందనాలు చిట్టితల్లి రామాయణం మహాభారతం భగవద్గీత భాగవతం ఇతియాసాలైనా మన పురాణాల్లో శ్లోకాలు పట్టణం శ్రవణం చేస్తూ మాలాంటి వాళ్ళకి మధురమైన వాక్కుతో మాట్లాడుతుంటే మా రోమాల్లో నిక్కపొడిచుకుంట మా హృదయాలు పులకరించి పోతున్నాయి ఇలాగే నువ్వు చదువుకుంటూ ఆధ్యాత్మిక ఎదగాలని మన ధర్మం గురించి ఇంకా ఇంకా ప్రపంచానికి తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా అభివందనాలు నీకు తెలుపుకుంటున్నాను 🙏🙏🤗🤗🥰🥰
తల్లీతండ్రీపెంపకంఇలావుండాలి
అభినందనలు చేతన,❤
రామాయణ, భారత, భాగవత పురాణాలు శ్రవణ పఠనం చేస్తూ, నీ గాత్రం తో మాకు కనువిందు చేస్తూ మరింత ముందుకు వెళ్తూ, అలాగే నీ చదువును కూడా కొనసాగిస్తూ, అందరి మన్ననలు అందుకోవాలని ఆశిస్తున్నాను.🤗💐🥰
ఇలా చిన్నపిల్లల వయస్సు నుండి శ్రీమత్భగవధ్గీత అలవాటు వలన, ఆత్మ పరమాత్మ ల సృష్టిరహస్యం, పాపాత్మ/పుణ్యాత్మ కు తేడా తెలుస్తుంది.
తద్వార జీవితం ఒక ఆటగా పూలబాటగా సాగుతుంది.
ఆహా చిట్టితల్లి రఘువంశం ఎంత చక్కగా చెబుతుందో వర్ష గా నాకే గుర్తు ఉండట్లేదు
Amazing 👏
She is BLESSED by GOD to have such wonderful TALENT.
God bless her and her family👍🙏
పిల్లలకు మొదటి గురువు తల్లితండ్రులు కావలి వీరుడు ప్రతి ఒక్కరికి ఆదర్శం చేతనతల్లిదండ్రులకు అభినందనలు
మంచి తల్లితండ్రులు ముందుగా మీకు కృత్ఞతలు, మరియు చిన్నారి తల్లికి శుభాకాంక్షలు 👏
X for example teachers should tell properly to this intelligently having know so many Geetha slokas. Very happy about this smal super kid
అమ్మా చిట్టితల్లీ మామనవరాలు వయస్సుగల ప్రాయం లో "శ్రీమత్భగవధ్గీత పారాయణం చేస్తున్నావంటే,
పూర్వ జన్మ శుకృతఫలం నిన్ను కన్న తల్లిదండ్రులు జన్మధన్యం.
లోకంలో సనాతన ధార్మికులకు ముందు ముందు ఆదర్శనీయం తల్లి.❤🎉😊
Amazing sri krishna blessing on this girl, hence so brillant namo namaha
భగవంతునిచే ఆశీర్వాదించిన చేతన...
Subakaklu శుభాకాంక్షలు చిట్టి తల్లి
అభినందనలు చేతనైనంత, నీ పేరులోనే వుంది కొత్తదనము, ఇపుడు వున్న దాని వ్యతిరేకంగా , (ఆధ్యాత్మిక మార్గములో )ఆంగ్ల పదాలకు కూడ రామాయణము చేపావు చూడు అది చాల బాగుంది. ఎ ఫర్ ఆపిల్, బి ఫర్ బాల్ అనకుండా. నిజంగా నువ్వు , మీ అమ్మ నాన్న లు ఎంతో అదృష్ట వంతులు, నీ గురించి వాళ్ల ఆలోచన, వారి అడుగు జాడలో నువ్వు ,ఇరువురు అభినందనీయులు, మమ్మీ డాడీ అనే రోజులు పోయి అమ్మ నాన్న గారు అనే రోజులు వచ్చావి. అసలు ఈ పదాలు ఎక్కడ వున్నావో తెలియదు కాని వాడుతారు. ముందు ముందు ఇంకా ఎంతో ఎదగాలని హృదయపూర్వక ఆశీస్సులు తల్లి నీకు మీ తల్లి తండ్రులకు.🙌🙌💐
😊 జై గోవిందా మీ పాపను భీమవరంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారు భీమవరం అడ్డ వంతెన దగ్గర ఆశ్రమంలో ఉన్నారు మీ పాపను తీసుకెళ్లి దర్శింప చేయండి మీ పాపను అక్కడ స్వామివారికి పరిచయం చేయండి (మీ ఫోన్ నెంబరు శ్రోతలకు తెలిసేలా చేయండి తెలియజేయగలరు
భగవంతుని చేత భావి భారత పౌరులు
ఆ త్మవిచారణతో తత్త్వ వివేకంతో ఆ శీర్వ
దింప బడుతున్నారు. ఇదే భారతీయులకు
శుభసూచన హరిః ఓం జై శ్రీరామ్ 🙏👌🤚🔱🕉️🚩🔴
God gift, Super talluntes Girl, God bless the family.
Congrats talli 🎉 keep it up
all the best of luck Sairam gave blessed
ముందుగా తల్లిదండ్రులకు వందనాలు
God bless you bangaram
Very very good parphamens God bless you
Chittithalli super
God bless you chitti talli
Neeku subhasissulu chitti thalli👌👍❤✋
Ninnu kannavaru punnyamu cheshinavaru thalli
Durga
Bangaru. Thliki. Nadivanalu
Baga. Pyi. Ki. Na. Wishes. 👌
Excellent amma god bless you amma
👌 Bhagavad Gita chala Baga cappavu na bagnaru thalli
శ్రీ.వాక్.దేవతఅనుగ్రహమే.తల్లితండ్రిసాదనపలితమే
కర్టుగాజీవిస్తు.భక్తినిపెంచేవారే.జన్మతరించటానికే.కృష్ణా
Supar.nana
God bless you talli
Congratulation 🎊
తల్లితండ్రులు పెంపకం అలా ఉండాలి...మంచి గొంతు ఇచ్చాడు ఆ దేవుడు
Very good thalli
God bless you thalli
Verygood
🌹🤴🌹god bless you 🙏
God bless you amma
Super raaa chitty talli 🙏🙏🙏
God bless you
Nabhutho nabhavisyati మోడీ గారికి పరిచయం చేయాలని కోరుతున్నారు
Good girl
చాలాసంతోషం నాన్న
Worlds gift by god
💐💐💐🌺👌👌
👌
బంగారు తల్లి
❤❤❤❤❤❤❤❤❤
👌👌🙏🙏
హిందువుల్లో అవేర్నెస్ వస్తుంది ఆది పూర్వకాలంలో వీధి వీధికి ఘన పాటీలు ఉండేవారు అని అంటారు అలాంటి రోజులు ముందు ముందు రాబోతున్నాయి రానున్న వన్నీ మంచి రోజులే పాషండ మతాలు ఈ పాషండ మతాలు కలి ప్రభావం వాటిని ఎడమకాలితో తొక్క వేయడం జరుగుతుంది
👌🙌
భగవద్గీత అని పలకండి అన్న....మీకు ఏమైనా సమస్య అయితే ముందు మీరు భగవద్గీత చదవండి....మీరు తప్పకుండా ఆ ప్రాబ్లమ్ పోతుంది..వాక్ శుద్ధి జరుగుతుంది....
👏
6years papa vedalu chaputundi brammgari mataa
ఓం శాటతి❤🎉😊
శ్రీమత్భగవధ్గీత పారాయణం చేసి అర్థం చేసుకుని జీవిస్తే, చీమకుకూడ హాని చెయ్యరు, .
శ్రీరామాయణం అర్థం చేసుకుంటే కుటుంబం ఐకమత్యం తో సుఖ సంతోషాలకు నిలయం.
Challag Vundu thalli
Pl share all over the world
Bangaru talli
🙏🙏🙏🙏🙏🌹🪷
పూర్వ జన్మ ఫలం కోన సాగిస్తున్నారు
Karana janmuralu ga unnav amma
MAY ĢÒD BĹÈSS THE BÀBY ÞO ĹÌVE ĹÒNG ÀND BE HAP P Y ÌN ALL ÀĢÈ S
O HINDU MELUKO