నా పేరు శ్యామసుందరి. నేను స్వయంకృషి కొన్ని అన్నమయ్య కృతులు వై,ఆ నేర్చుకున్నాను. న్కు సంగీతం అంటే చాలా ఇష్టం కానీ చిన్నతనంలో నేర్చుకొనే అవకాశం రాలేదు. మీరు నేర్పుకలిగిన ధన్యురాలిని.
నేను కొన్ని క్లాసులు తీసుకుంటున్నాను. అవి చాలు నాకు. ప్రోగ్రాములు ఇవ్వడం, ఈ వీడియోలు చేయడం, కుటుంబ బాధ్యతలు ...అందుకని ఎక్కువమందికి చెప్పడం లేదండీ. అన్యదా భావించవద్దు.
మేడం గారు నమస్కారం సినిమా పాటలు చాలా బాగా చెబుతున్నారు మేడం ఆ విధంగా భజన పాటలు చెప్తే భక్తులందరూ గౌరవిస్తారు మరి నిన్ను అభినందిస్తారు మేడం ఆ సినిమా ప్రియులు నిన్ను గౌరవిస్తారు అంతకంటే ఎక్కువ భజన ప్రియులు నిన్ను గౌరవిస్తారు మేడం
Very nice madam garu good analysis, madam garu small request,,, Gandhi puttina Desam,, movie lo title song,,, Gandhi puttina Desam Raghu ramudu yelina rajyam song ye Ragam cheppandi swaralu yevi please send me mam.
Good morning and Namaste Madam. As you said, alaapna and pallavi are in mohana raagam. Last line of each charanam is in mohana raagam. My point is that there are no traces of bilahari raagam in this song.
Namaste Madam. The song you mentioned in this episode that is VINIPINCHANI RAAGALE is composed based on the raaga MOHANA and not BILAHARI. Please clarify.
మేడం... అప్పుడప్పుడు కొన్ని పాటలకు స్వరాలిస్తే (కింద description లో) బావుంటుంది... తమిళ,కన్నడ,మలయాళ భాషల్లో ఇచ్చినట్లు తెలుగు భాషల వీడియోల్లో పాటలకు స్వరాలు ఇచ్చేవాళ్శేలేరు... మీరు చేసే ఇలాంటి వీడియోలు తెలుగు లో చాలా అరుదు 🙏👍🙏
అలా చేయాలి అంటే ఒకటి రెండు పాటల కన్నా చేయలేము. నా ఈ కాన్సెప్ట్ 'ఒక రాగంలో వచ్చే ఒక పది సినిమా పాటలు' . రాగం గురించి ఒక పాటకు స్వరాలూ చెప్పుకుంటూ పోతే వీడియో కాన్సెప్ట్ కి పర్పస్ ఉండదు. వీడియో చాలా పెద్దది అయిపోతుంది. నెక్స్ట్ సిరీస్ లో అది చేసే ప్రయత్నం చేస్తాను. 🙏
Do it as long as you can. Spread sweet notes as long and as wide as possible. Music is the easiest way to attain bliss and God. God bless you. God has blessed you with knowledge and voice. Serve him through jis gift
ఎప్పటి నుండో అనిపించేది.. సినిమా పాటలకు కూడా శాస్త్రీయ సంగీతం దృక్పథం (base గా) ఉంటుందా. ఉంటే ఏయే సినిమా పాటల వెనుక ఏ యే రాగాలు ఉన్నాయి... ఎవరైనా విశ్లేషించి చెబితే బాగుంటుంది. అనే ఉత్సుకత ఉండేది. ఆల్ ఇండియా రేడయో FM లో ఇలాంటి ప్రయోగం కనపడింది. సంతోషించాను.. అనుకోకుండా ఈ రోజు మీ ఎపిసోడ్ ఒకటి అదృష్ట వశాత్తూ తారసపడి ఆ ఆనందం పదిరెట్లు అయింది. మీ ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్ష.. ఇంతకూ నేను సంగీత అభిమానినే కానీ.. ఒక రవంత కూడా పరిజ్ఞానం లేని వాడిని. సంగీతం పట్ల ఆసక్తి కలిగించే మీ వంటి వారి కృషికి అభినందనలు..ధన్యవాదాలు🎉
Namaste,very rich voice, innallu teleedu, manchi talent vundi, all the best, Sastry, padma, hyd.
మీ. గొంతు లో దేవుడు తేనె కలిపి పంపాడమ్మా. మీకు దేవుడు డిర్ఘాయువు ప్రసాదించు గాక 🙏
సాక్షాత్తు సరస్వతీ దేవి అవతారము మీ రు.🙏🙏🙏🙏🙏
@@The3181954 చాలా పెద్ద పొగడ్త అండీ. నాకు తెలిసింది బిందువులో వెయ్యవ వంతు 🙏🙏
గురు అమ్మ గారు మాకు తెలియని సంగీత గ్నేనాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ
మీ,
శిశ్యుడు,
సారంపాటి శ్రీనివాస్.
నా పేరు శ్యామసుందరి. నేను స్వయంకృషి కొన్ని అన్నమయ్య కృతులు వై,ఆ నేర్చుకున్నాను. న్కు సంగీతం అంటే చాలా ఇష్టం కానీ చిన్నతనంలో నేర్చుకొనే అవకాశం రాలేదు. మీరు నేర్పుకలిగిన ధన్యురాలిని.
నేను కొన్ని క్లాసులు తీసుకుంటున్నాను. అవి చాలు నాకు. ప్రోగ్రాములు ఇవ్వడం, ఈ వీడియోలు చేయడం, కుటుంబ బాధ్యతలు ...అందుకని ఎక్కువమందికి చెప్పడం లేదండీ. అన్యదా భావించవద్దు.
పోనీ మీ పర్సనల్ ఈ మెయిల్ ఐడి ఇవ్వగలరా? నేను స్వయంకృషి నేర్చుకున్న పాట ఒకటి మీకు వినిపించాలని వుంది. మీకు అభ్యంతరం లేకపోతేనే
స్వయంకృషి తో*
చాలా బాగా పాడారు, రీసెర్చ్ చేశారు.
చాలా చక్కగా వివరిస్తున్నారు ..పాడుతున్నారు ధన్యవాదాలు అమ్మా 🙏
Thank you very much andi
Adbhutam amma!🙏chaala upayoga pade udaharana. Deenikosam meeru entha kastapadiuntaro.🙏
శాస్త్రీయ సంగీతం తో పాటు సినిమా పాటలకు అన్వయం చేసి పాడటం బాగుంది.
Thank you very much andi
మీ ప్రయత్నం ప్రశంసనీయం .శాస్త్రీయ సంగీతము ఆధునిక సినిమా సంగీతానికి పునాది అని చెప్పారు .సంతోషం
ధన్యవాదాలు అండీ.
మేడం గారు నమస్కారం సినిమా పాటలు చాలా బాగా చెబుతున్నారు మేడం ఆ విధంగా భజన పాటలు చెప్తే భక్తులందరూ గౌరవిస్తారు మరి నిన్ను అభినందిస్తారు మేడం ఆ సినిమా ప్రియులు నిన్ను గౌరవిస్తారు అంతకంటే ఎక్కువ భజన ప్రియులు నిన్ను గౌరవిస్తారు మేడం
నేను పాడిన కొన్ని భక్తి పాటలు ఉన్నాయి అండీ. నేను ధర్మ ప్రచార పరిషత్ లో పాడాను నాలుగు ఏళ్ళు. భజనలు ప్రయత్నం చేస్తాను.
9:29 మీ పాటలు విని... ఆనందమానందమాయెనహో! ☺️🙏
Manchi examples echaru andi 👏👏👏👏 ..
Thank you 😇
I am able to identify the sense of raga because of your explanation Madam. Kudos.
Wonderful programme, hats off to you Madum ! 🎉🎉🎉🎉🎉
Thank you very much andi
Very nice Madam 🎉🎉
Thank you very much andi
పాటల గురించి చెప్పేటప్పుడు గుర్తుతెచ్చుకొంటున్నారా, తన్మయత్వం చెందుతున్నారా .... అద్భుతంగా ఉంటుంది ఆ భావన
తన్మయత్వం మీ మరి.
Very nice madam garu good analysis, madam garu small request,,, Gandhi puttina Desam,, movie lo title song,,, Gandhi puttina Desam Raghu ramudu yelina rajyam song ye Ragam cheppandi swaralu yevi please send me mam.
Excellent program God bless u madam
Thank you very much andi
చాలా ఉపయోగకరమైన వివరణలు ఇస్తున్నారు ధన్యవాదాలు మేడమ్ గారు.....🌹🌹☘️🌹🌹
మధురమైన స్వరం మీది
ధన్యవాదాలు అండీ
Very.sweet.song.belsht.nice.anaalisheu.👏👌👍🙏👏💐
❤
😇
Nice experiment, K. Nagaraj, Retd. Govt. Emp. Edn. Dept.
Neelanti sangeetha vidvalu unnandune bilahariragambathikindi thanks 13:18
బిలహరి రాగం బాణా చక్రములోని 29 వ దీర శంకరాభరణ మేలకర్త జన్య రాగం దేశాక్షి 28వ మేలకర్త హరికాంబోజి జన్య రాగము బిలహరి కాకలి నిషాదం దేశాక్షి కైశిక నిషాదం మీద నడుస్తాయి రెండు స్వరాలు వాడితే దేశాక్షి బిలహరి రెండు రాగాలు వాయించినట్లే బిలహరిని దేశాక్షి అని పిలవడం లేదే
S
🎉
Great program, Madam. Enjoyed it very much.Thank you.
ధన్యవాదములండి
😇
Nice concept madam.please do more such videos🙏
ధన్యవాదాలు అండీ. కొన్ని చేసి ఉన్నాను. చూడండి.
Madi uyyala pata padindi P Leela garu
Chaala vivaranga chepthunnaru. Hindolam and Sudda Saaveri cheyyagaru.
ధన్యవాదాలు. హిందోళం మరియూ శుద్ధ ధన్యాసి అంటే ఉదయరవి చంద్రిక చేసాను. చూడగలరు.
Very beautiful voice, sweet singing
Namaste Madam Garu, Very Nice Singing and Good Explanation, Thanks.
Good morning and Namaste Madam. As you said, alaapna and pallavi are in mohana raagam. Last line of each charanam is in mohana raagam. My point is that there are no traces of bilahari raagam in this song.
We r knowing n njoying ur work nageswari ma
Hi madam, ee madya me Video s
Kanipinchaledhu
Bavunnara
Explain well n good singing
🙏🙏🙏🙏
Mee gontu Bhanumati gari , S varalakzhmi gari gotula kalbosinatlundi amma
Meedi perfect NINDU Gontamma.
Anni rakala patalu Alavokaga paadutoo Andaanike nadaka nerpinatlunnadi mee pata nadaka. MEERU Ento Adrushta vantulu. Memu mee kanna Adrushtavantulamu. Endukate mee Adbuthamaina patalu tanivi teera nalli nalli pettukuni vintunnamu.
Chitaswaram arohanam avarohanawalking musical padutaru jaiho
Thank you so much
Very nice singing mam
భలే అమ్మాయిలు లో పాట - మది ఉయ్యాలలూగే నవ భావాలేవో...... మానసమానందమాయేనహా
థాంక్ యూ 🤩
భలే అమ్మాయిలు లో పాడింది లీల,సుశీల కాదు, మీ పాటల రాగాల పరిచయం చాలా బావుంది
@@gorsalaskhmi ఈ జవాబు నాకెందుకు పెట్టారు ?? నేను అలా అనలేదే.
Super madam
🙏
SANGEETA SARASWATI nageswari
SISUR vetti pasur vetti
Vetti gana sudha rasa phani
Excellent melodious rendition BHUJANGA rao AVI ENGINEER
ధన్యవాదాలు అండీ 🙏
Pooraya mamakamam narayana tirtha paridhanamirchite patnam subramanyam
already evariko sorry cheppaanu andee . Yes. adi mistake.
జోహారు శిఖా పింఛ మౌళి ఈ పాట ఏ రాగము లో చేయబడినది తెలుపండి
పల్లవి అఠాణా... కొంత కానడ, సారంగ రాగాలు కలిసి ఉంటుంది.
Subhapantuvarali కూడా chepoagalaru
Very nice ma’am. So inspiring 🙏🏽🙏🏽🙏🏽
థాంక్ యు
Xlent
Pooraya mamakaamam నారాయణ theerthula Tarangam,
avunu. choosukoledu . sorry.
💐💐💐👏👏👏👏👏👏👏👏👏
Namaste Madam. The song you mentioned in this episode that is VINIPINCHANI RAAGALE is composed based on the raaga MOHANA and not BILAHARI. Please clarify.
modati aalaap mohana laagaa untundi kaanee pallavi charanaalu paadukuni choodandi. telustundi. dhanyavaadaalu .
రోబో సినిమాలో పాట చాలా కష్టమని భావిస్తున్నాను, మీరు పాడేప్పుడు అలా అనిపించింది, నాకు సంగీత ప్రవేశం లేదు
మేడం... అప్పుడప్పుడు కొన్ని పాటలకు స్వరాలిస్తే (కింద description లో) బావుంటుంది... తమిళ,కన్నడ,మలయాళ భాషల్లో ఇచ్చినట్లు తెలుగు భాషల వీడియోల్లో పాటలకు స్వరాలు ఇచ్చేవాళ్శేలేరు... మీరు చేసే ఇలాంటి వీడియోలు తెలుగు లో చాలా అరుదు 🙏👍🙏
అలా చేయాలి అంటే ఒకటి రెండు పాటల కన్నా చేయలేము. నా ఈ కాన్సెప్ట్ 'ఒక రాగంలో వచ్చే ఒక పది సినిమా పాటలు' . రాగం గురించి ఒక పాటకు స్వరాలూ చెప్పుకుంటూ పోతే వీడియో కాన్సెప్ట్ కి పర్పస్ ఉండదు. వీడియో చాలా పెద్దది అయిపోతుంది. నెక్స్ట్ సిరీస్ లో అది చేసే ప్రయత్నం చేస్తాను. 🙏
@@nageswarirupakula63 అలాగే మేడం... ఎదురు చూస్తాం... సహృదయ స్పందనకు ధన్యవాదాలు 🙏
Paridanamichithe kruthi patnam subrahmanyam ayyer andi madam.garu.
🎉
Thanks mam🙏🙏🙏
Madam your tone is very nice to hear like honey taste. Why not you go into cinemas. You will become very popular and famous. Pl. try. God bless you.
శ్రుతి సౌండ్ పెంచాలి
Swaramtho batu sahityam unte baga nerhukuntamu
సుందరి song ఘంటసాల గారు పాడారు
సినిమా లో పాటకు నటించింది రేలంగి గారు. ఘంటసాల గారిని తక్కువ చేసే ఉద్దేశం కాదు
Madam! Namasthey. Please put the lyricks in telugu of every songsong.
మీ సిరీస్ కొనసాగించండి కనీసం 108 రాగాల వరకు
Thanks for the encouraging your words.
Do it as long as you can. Spread sweet notes as long and as wide as possible. Music is the easiest way to attain bliss and God. God bless you. God has blessed you with knowledge and voice. Serve him through jis gift
Puraya mamakamam was wtitten by Narayana theerdhulu,krishna leela tharangini,not by purandhara dasu garu
Correct
😊
"Yevaru nerperamma ee kommaku"
Ee Pata ""Sahana"" ragam ani vinnanu.
Please check Madam.
ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంటా , చూచి వలచి చెంతకు పిలచి , ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది... ఇవి శహన రాగం అండీ. ఎవరు నేర్పేరమ్మ బిలహరియే.
ఎప్పటి నుండో అనిపించేది.. సినిమా పాటలకు కూడా శాస్త్రీయ సంగీతం దృక్పథం (base గా) ఉంటుందా. ఉంటే ఏయే సినిమా పాటల వెనుక ఏ యే రాగాలు ఉన్నాయి... ఎవరైనా విశ్లేషించి చెబితే బాగుంటుంది. అనే ఉత్సుకత ఉండేది. ఆల్ ఇండియా రేడయో FM లో ఇలాంటి ప్రయోగం కనపడింది. సంతోషించాను.. అనుకోకుండా ఈ రోజు మీ ఎపిసోడ్ ఒకటి అదృష్ట వశాత్తూ తారసపడి ఆ ఆనందం పదిరెట్లు అయింది. మీ ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్ష.. ఇంతకూ నేను సంగీత అభిమానినే కానీ.. ఒక రవంత కూడా పరిజ్ఞానం లేని వాడిని. సంగీతం పట్ల ఆసక్తి కలిగించే మీ వంటి వారి కృషికి అభినందనలు..ధన్యవాదాలు🎉
థాంక్ యు సో మచ్ అండీ. మీ లా సంతోషించే వారి కోసమే ఈ ప్రయత్నం 🙏
🙏
🙏
Sound recording not good for this episode
Paridana michchite written by patnam subramanyam ayyar not tyagaraja swami madam
Yes sir
Namaste madam garu,The Sang by Ganatasala Garu(Lyrics aren't known to me)is not Bilahari,That is Raag "Pahadi".Thank you Madamji.
Is it so ? If so, please forgive me.
medam Sundari neevanti song by ghantasala not relangi please corect
First version ralagi paaddaru. Later again ఘంటసాల recorded. Good decision action wise relagi
What is use of daily life
Waste not time
Are you a english medium student
You look a sadist like.
కొంచెం వాల్యూం ఎక్కువగా చేయండి. సరిగ్గా వినిపించడం లేదు మీ వీడియోస్, ఫుల్ సౌండ్ పెడితే కూడా, 🌹
Very soothing voice. Nice rendering madam
🙏🙏🙏🙏🙏
Very nice ma’am. So inspiring 🙏🏽🙏🏽🙏🏽