అమ్మా! నమస్తే!ఎంత చక్కగా ఎంత సుళువుగా, ఎంత శ్రావ్యంగా ,ఎంతసున్నితంగా తెలియజేస్తున్నారమ్మా! నిజంగా భగవత్ప్రసాదితమైన మీ విద్యను ఇలా అందరికీ అందజేయడం మా అదృష్టం.నేను మీ ఏకలవ్య శిష్యుడిని.మిమ్మల్ని కలిసి మాట్లాడే అవకాశం దొరికితే బాగుణ్ణనిపిస్తోంది.చూద్దాం దైవేచ్ఛ.
మరో చక్కని రాగం “కీరవాణి” ఆధారిత పాటలతో నేటి ఎపిసోడ్ చక్కగా చేశారు. ఇళయరాజా, రహ్మాన్ గార్ల కొత్త పాటలు కూడ చేర్చడం నేటి ఎపిసోడ్ ప్రత్యేకత! అభినందనాధన్యవాదాలు నాగేశ్వరి గారు!👍👍👏👏
Very good demo and illustrations for this keeravani ragam. Your services to the divine music is appreciated. Thank you mam, for providing this opportunity.
Mam meeru chappa vidhanom Naku chala Baga nachindi . Tanq so much andi. Ma vallo papa vundi 11 years andi . Meeru a o papaku sangitom chppagolora pls reply evvandi
నమస్తే మేడం! కీరవాణిరాగంలో మీ దశసినీగీతాలు బాగున్నాయి. నాకిష్టమైన పాట ‘తలచినదే జరిగినదా దైవం ఎందులకు?’ పాట ఏ రాగానికి సంబంధించిందో తెలుసుకుని ఆనందించాను. మీ ప్రయత్నం అద్భుతం. అభినందనలు.
Even in Hindi remake, same raga was used for this song in Hindi by SJK, without copying the original tune. याद न जाए बीते दिनों की जाके न आये जो दिन दिल क्यों बुलाए उन्हें दिल क्यों बुलाई
Good 👍 ఒక చిన్న ప్రయోగం చేయండి 1. ఈ రాగాన్ని నవరసాల్లో ఏ ఏ రసానికి పాడితే బాగుంటుంది 2. శాస్త్రీయ సంగీతంలో ఒక కీర్తన చెబుతూ లలిత సంగీతం పాటలు చెప్తే బాగుంటుంది. ప్రయోగాత్మకంగా ఒక రాగంలో ప్రయత్నం చేసి చూడండి. అలాగే ఒక రాగానికి లక్షణాన్ని ఇంకొంచెం వివరంగా చెప్పండి దయచేసి. మీ కంఠస్వరం అద్భుతం.
Thanks mam for detail explanation, but Maate raani chinnadaani song is mohana ragam not keeravani, please correct if I am wrong mam, it has anthara gandaram but keeravani has Saadharana
Thank you very much for watching the video. Mohana is oudava ragam . Keeravavani is sampoorna ragam . the song maate raani chinnadani is in Keeravani ragam only.
నమస్తే మేడమ్ మీ వీడియోలు చూస్తున్నాను ఖైదీ సినిమా నుండి రగులుతుంది మొగలి పొద సాంగ్ చక్రవాక రాగమా కాదా ఎందుకు అడుగుతున్నాను అంటే యూట్యూబ్లో ఒక అతను వేరే రాగం చెబుతున్నారు వనస్పతి రాగం చెప్తున్నారు ఏది రైట్ మేడం
అద్భుత గానం
🙏🙏🙏
👌👏👏🙏🙏
నమస్తే మేడం మీ గొంతు చాలాబాగుంది .చక్కగా వివరిస్తున్నారు కొంచెం కూడాసంగీత పరిజ్ఞానం లేని మాలంటి వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది. 7:03 7:03 🙏🙏🙏🙏
Namaste Amma...very nic...
అమ్మ మీరు సరస్వతి స్వరూపులైన మీకు ప్రత్యేక ధన్యవాదములు
ధన్యవాదాలు అండీ
Super. Super. 👏👏
Thanks a lt andi
Supr.anf.seeet.songs 👏👍🙏
🙌👌🙏
ఒక అద్భుతమైన ఆలోచన.అత్యద్భుతమైన ఆచరణ
ధన్యవాదాలు అండీ
కీరవాణి రాగంలో సూపర్ పాడుతున్నారు పాట ఎక్సలెంట్ సూపర్
ధన్యవాదాలు అండీ
Your voice itself is 'Keeravani'. Congrats. Well presented and good selection.
Thank you very much andi 😇
You have a great music sense and memory
అమ్మ మాతృదేవోభవ తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీకు నా ఈ వీడియో నచ్చినందుకు ధన్యవాదాలు అండీ
మీ ఉత్సాహం చూస్తే, ఎవరికైనా ఉత్సాహం పెరుగుతుంది. Super
I miss a lot... today itself i find Amma garu... దన్యవాదాలు...
Thank you so much andi
ఎన్ని పాటలు విన్నా ఇంకా ఇంకా వినాలనే అనిపిస్తోంది, ప్రొద్దున లేవగానే కనీసం నాలుగు రాగాల పైనే వినుంటాను 😊
మీకు అభినందనలు కృతజ్ఞతలు
చాలా బాగున్నది మీ రాగాల విశేషాలు👏👏👏👌
Tqsomuch❤❤
సంగీత జ్ఞానం తో పాటు మంచి స్వరం ఎంతసేపు విన్నా వినాలనిపించే మీ మితభాషణం వీనుల విందు గా ఉంది నాగేశ్వరి గారు 🌷🌺
ధన్యవాదాలు అండీ 😇
అద్భుతమైన కార్యక్రమం.
మాటలలో చెప్పలేము.
👏👏😀🌹
T. T. Nageswararao Rao, SanJose, (CA)🍼USA.
Thank you very much andi
You have a very melodious voices
Super amma
సూపర్ వాయిస్ మేడం
Dhanyulamu andi, mee adbhutha gaanamu vini pulakinchipothunnamu.
Adhbutham, chala bagundandi, Nageswari garu mi antha chakkagavundi mi gathramandi, chala enjoy chesamandi , mi patalanni vintinnamandi santhosham🙏👍💐
All ragaas of music are well explained.viprànarayana song is missing in this episode.congratulations and blessiñgs to mrs.nageswari garu.
Adbhutam amma. Asalu entha upayogakarta pade gnanam meeru andisthunnaro maatallo cheppalemu. 🙏.
O papa laali!! Chala chakkagaa padarandi!
Thank you very much andi
మధురమైన కంఠస్వరంతో పాటలు వినిపించి రాగ విశ్లేషణ చేసినందుకు ధన్యవాదాలు మేడంగారు
అమ్మా! నమస్తే!ఎంత చక్కగా ఎంత సుళువుగా, ఎంత శ్రావ్యంగా ,ఎంతసున్నితంగా తెలియజేస్తున్నారమ్మా! నిజంగా భగవత్ప్రసాదితమైన మీ విద్యను ఇలా అందరికీ అందజేయడం మా అదృష్టం.నేను మీ ఏకలవ్య శిష్యుడిని.మిమ్మల్ని కలిసి మాట్లాడే అవకాశం దొరికితే బాగుణ్ణనిపిస్తోంది.చూద్దాం దైవేచ్ఛ.
మీ స్పందనకు ధన్యవాదాలు అండీ 🙏
ఇళయరాజా ఈ రాగం లో అద్భుతమైన పాటలు చేశారు, వెనకాల back ground శృతి sound చాలా ఎక్కువగా ఉంది 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
avunu andi. taruvathi video lalo shruthi sound tagginchaanu.
ఇంతమంచి కాన్సెప్ట్ తో చేసిన ప్రోగ్రామ్ ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాను.
అద్భుతం గా సమర్పిస్తున్నారు.
Thanks a lot andi🤩
కీరవాణి రాగం లో పది పాటలు మీ మథుర గానం అద్భుతం మేడం మీకు శుభాభినందనలండీ
ధన్యవాదాలు అండీ 🙏
నమస్తే mam మల్లెతీగ వాడిపోగా మరల పూలుపూయినా అనే పాట ఏ రాగం లో ఉంది? దయచేసి తెలుపగలరు 🙏
మాండ్ రాగం అండీ
@@nageswarirupakula63 ధన్యవాదములు 🙏
Very interesting,,
My fav song Jalakalatalalo......very very melodious song. Very well sung madam.
Thank you Vijetha rani
మరో చక్కని రాగం “కీరవాణి” ఆధారిత పాటలతో నేటి ఎపిసోడ్ చక్కగా చేశారు. ఇళయరాజా, రహ్మాన్ గార్ల కొత్త పాటలు కూడ చేర్చడం నేటి ఎపిసోడ్ ప్రత్యేకత! అభినందనాధన్యవాదాలు నాగేశ్వరి గారు!👍👍👏👏
చాలా చాలా ధన్యవాదాలు సర్.. మీ ప్రోత్సాహకరమైన స్పందనకు 🙏🙏
కీరవాణి రాగం గురించి చాలా చక్కగా వివరించారు మేడమ్ 🙏🏻🙏🏻👌👌
Thank you very much samatha 🌹
Background Tambura thagginchandi madam
Mee voice nu dominate chestunnadi aa souns pl mee voice sweetness Miss avutumnamu ❤
MADAM CHAALAABAAGUNNADI MEE MADAM.
Thank you very much andi
Very good demo and illustrations for this keeravani ragam. Your services to the divine music is appreciated. Thank you mam, for providing this opportunity.
Adbhutam
Very interesting. Enjoyed a lot. Thank you. __- Dr. V. Seethalakshmi
Thank you so much andi
Namaste madam. Sung very well Madam. Iam prasanna. (Raghu sir's daughter) 🙏🙏🙏
Mam meeru chappa vidhanom Naku chala Baga nachindi . Tanq so much andi. Ma vallo papa vundi 11 years andi . Meeru a o papaku sangitom chppagolora pls reply evvandi
Very nice song
Thank you very much andi
Well sung nageswari garu.
Thank you so much
👏👏👏
నమస్తే మేడం! కీరవాణిరాగంలో మీ దశసినీగీతాలు బాగున్నాయి. నాకిష్టమైన పాట ‘తలచినదే జరిగినదా దైవం ఎందులకు?’ పాట ఏ రాగానికి సంబంధించిందో తెలుసుకుని ఆనందించాను. మీ ప్రయత్నం అద్భుతం. అభినందనలు.
నిజంగా చాలా సంతోషం అండీ .. నా ప్రయత్నం సఫలం అయినట్లే. ధన్యవాదాలు .
Even in Hindi remake, same raga was used for this song in Hindi by SJK, without copying the original tune.
याद न जाए बीते दिनों की
जाके न आये जो दिन
दिल क्यों बुलाए उन्हें
दिल क्यों बुलाई
Madam, you have worked in SBI. Is it correct
Good 👍
ఒక చిన్న ప్రయోగం చేయండి
1. ఈ రాగాన్ని నవరసాల్లో ఏ ఏ రసానికి పాడితే బాగుంటుంది
2. శాస్త్రీయ సంగీతంలో ఒక కీర్తన చెబుతూ లలిత సంగీతం పాటలు చెప్తే బాగుంటుంది.
ప్రయోగాత్మకంగా ఒక రాగంలో ప్రయత్నం చేసి చూడండి. అలాగే ఒక రాగానికి లక్షణాన్ని ఇంకొంచెం వివరంగా చెప్పండి దయచేసి.
మీ కంఠస్వరం అద్భుతం.
background music enduku Madam
Thanks mam for detail explanation, but Maate raani chinnadaani song is mohana ragam not keeravani, please correct if I am wrong mam, it has anthara gandaram but keeravani has Saadharana
Thank you very much for watching the video. Mohana is oudava ragam . Keeravavani is sampoorna ragam . the song maate raani chinnadani is in Keeravani ragam only.
నమస్తే మేడమ్ మీ వీడియోలు చూస్తున్నాను ఖైదీ సినిమా నుండి రగులుతుంది మొగలి పొద సాంగ్ చక్రవాక రాగమా కాదా ఎందుకు అడుగుతున్నాను అంటే యూట్యూబ్లో ఒక అతను వేరే రాగం చెబుతున్నారు వనస్పతి రాగం చెప్తున్నారు ఏది రైట్ మేడం
ఆ పాట వనస్పతి కాదు. నాకు అర్ధం అయినంత వరకు రేవతి రాగం స రి మ ప ని స- స ని ప మ రి స లోనే పాట అంతా వస్తుంది .
correc;- 'mee vedio'
You have a very melodious voices