శ్రీమతి సుశీల గారి లా ముఖంలో ఎటువంటి భావాలను ప్రదర్శించకుండానే ,గొంతులో నుండి మాత్రమే వివిధ భావాలను ప్రదర్శిస్తూ,చిన్ని చిరు నగవుతో మధురంగా పాడుతూ సింపుల్ గా వివరణలు ఇస్తూన్న మీకు శుభాభినందనలండి.మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది🎉🎉🎉
Welcome ma'm, your voice is your asset and you yourself seem to be the blithe spirit of music and song. Delightful presentation. Couldn't you delve a bit deeper and bringout any experiments these composers attempted in their compositions while using these ragas?
మేడం మధ్యమావతి రాగం గురించి మధురంగా చెప్పేరు. మంచి పాటలు కూడా వినిపించేరు. ధన్యవాదములు. 🙏🏻 మాకు ఏదైనా సినిమా పాట ఈ రాగమో తెలుసు కోవాలంటే మీకు కాంటాక్ట్ చెయ్యడం ఎలా. ప్లీజ్ చెప్పండి.
❤ ఒక 100 పాటలు పాడండి మేడమ్ ఈ మధ్యమావతి రాగంలో. ...మీ గొంతులో వింటూ వుంటే ...హాయిగా ఉంది మేడమ్. ...
@@younghandsomedynamichero ధన్యవాదాలు అండీ 😀🙏
Malanti minimam sangeethagnanulaku manchi margadarsa madamgaru
@@pubggamer-ol3ku నచ్చినందుకు ధన్యవాదాలు అండీ
రాగాల గురించి విపులంగా వివరించినందుకు ధన్యవాదాలు.
ఏక రాగంలో దశ పాటలు బాగుంది.చాలా బాగా పాడుతున్నారు.
ధన్యవాదాలు అండీ.. మొత్తం పది రాగాలు.. ఒక్కో రాగం లో పది పాటలు. 🙏🌹
శుద్ధసావేరి రాగం లో చేసిన పాటలు వివరించిండి 🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
నాగేశ్వరి గారు మీ గొంతు ఎంత క్లారిటీ గా ఉంది మేడం 👏👏👏👏👏👏
శ్రీమతి సుశీల గారి లా ముఖంలో ఎటువంటి భావాలను ప్రదర్శించకుండానే ,గొంతులో నుండి మాత్రమే వివిధ భావాలను ప్రదర్శిస్తూ,చిన్ని చిరు నగవుతో మధురంగా పాడుతూ సింపుల్ గా వివరణలు ఇస్తూన్న మీకు శుభాభినందనలండి.మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది🎉🎉🎉
మీకు నా వీడియో నచ్చినందుకు ధన్యవాదాలు అండీ
చాలా మంచి పాటలను రాగ విశ్లేషణతో చక్నికగా వినిపించారు.శుభాభినందనలండి.
ధన్యవాదాలు అండీ 🙏
❤ఎంత బాగా పాడారండి...అంతే బాగా వివరించారు... ధన్యవాదాలు
Meeru super madam..🎉🎉🎉
@@anarajuanaraju727 ధన్యవాదాలు అండీ 🙏
చాలా శృతిశుభకం పాడుతున్నారు 🙏
ధన్యవాదాలు అండీ
చాలా విలక్షణమైన సినీ సంగీత సంశోధనా సమాహరం.. హృదయపూర్వక కృతజ్ఞతలు
ధన్యవాదాలండీ
You are blessed madam. It's not so easy to have an intent towards music. It's God's bless. Great of you.
Thanks a lot andi.
Chala manchi vediolu chestunnavamma
Madam fantastic we expect such a magnificent episodes from you 🙏
ధన్యవాదాలు అండీ
Thanks❤🌹🙏 a lot M'm, for rendering the most Versatile Raaga to calm our Wandering Thoughts!!!
Thanks a lot andi
Nageswarigaru naaku cinima paatlu sekarinchadam Mariyu vinadam na abhiruchi kaani aa patala ragalakosam yenno cinimapustakalu vedikanu dorakaledu meedwara aa paatala ragaalu telusukovadam challah Annandam GA undi dhanyavadaalu.
నా వీడియో ద్వారా మీ ఆశ నెరవేరినందుకు చాలా సంతోషం అండీ
Thank you, Thank you, Thank you
Nageswari garu cine songs vivarana ragam telupadam chaala baga nachindi... Thanks.
Most flexible learn easily. Thank you Madam
Thank you.
సిసింద్రీ చిత్రంలో "ఆటాడుకుందారా... అందగాడా" రాజ్ కోటి జంట స్వరకర్తలలో రాజ్ ఈ పాట మధ్యమావతిలో స్వర పరిచారు
అద్భుతః All the best madam
Thank you very much andi 🙏🌹
Superb... Thank u
😃😇
రంజని రాగము వివరాలు కావాలి..దుర్మార్గ చరాధముల వివరాలు వెంటనే కావాలి
Ranjani raagam 59 va melakartha dharmavathi raaga janyam.Aa: S R2 G2 M2 D2 S
Av: S N3 D2 M2 G2 S R2 G2 S Pallavi
దుర్మార్గ చరా ధములను దొర నీవన జాలర
Anupallavi
ధర్మాత్మక 1ధన ధాన్య
2దైవము నీవైయుండగ (దుర్)
Charanam
3పలుకు బోటిని సభలోన
పతిత మానవులకొసగు
ఖలులనెచ్చట పొగడని
శ్రీకర త్యాగరాజ వినుత (దుర్)
Nice Diction & Modulation..!!
Perfect Rendition..
అద్భుతం
Madhymavathi is a superb ragam... Just live it besides, Shivaranjani, Hindol, Mohana and Revathi.
Malliyalaaraa tune is very very loved tune by ghantasala.
Welcome ma'm, your voice is your asset and you yourself seem to be the blithe spirit of music and song. Delightful presentation. Couldn't you delve a bit deeper and bringout any experiments these composers attempted in their compositions while using these ragas?
చాలా బాగుందమ్మా
ధన్యవాదాలు అండీ
Madam...great development. Hyderabad nunchi enta dooramayithe..antha daggaraga samgeetham vaddaku veltunnaaru. Congrats.useful video for we lay men.
Thank you very much andi.
Great Initiative 👍
Meku chalaa dhanyavadalu madam garu
Om shubambuyath 💐
Excellent Madam. Super rrrrrr..... Thank you so much.
Thank you very much joshi 🙏🌹😀
ధన్యవాదములు🎉
Maaku teliyani enno ragalu teliyajesaru thank u
Excellent andi Nagaswari garu .👏
Thank you very much sir 🙏
Very nice explanation with good renditions 👍
I understand you are a passionate singer. Would you be interested in tuning and singing new lyrics in classical or semi classical mode?
1. Amma annadi oka kammani mata - ruclips.net/video/oEbF_ATX8dA/видео.html
2. Aakasamlo Aasala harivillu - ruclips.net/video/R_5sk6MJNDQ/видео.html
3. Malliyalara Maalikalara - ruclips.net/video/IkBJBQgo0n4/видео.html @4:36
4 Kaseeki Poyanu Ramahari - ruclips.net/video/PzaakhJyVYQ/видео.html @5:29
5. Mabbulo Emmundhi - ruclips.net/video/tC3Wmxx1WpI/видео.html @5:58
Nice voice mam
Chaala baga vishleshincharu
Thank you very much andi 🙏🌹
6. Suvvi Suvvi Suvvalamma - ruclips.net/video/RsuOontkJH4/видео.html @6:36
7. Seetharamula Kalyanam - ruclips.net/video/yCo1HMxDI9k/видео.html @7:28
8. Ashwamedha Yagaaniki Jayamu Jayamu Jayamu - ruclips.net/video/H5ArCBZl3MI/видео.html @8:25
9. Eedukondalavada - ruclips.net/video/UPIZQcDBOzs/видео.html @8:49
10. Priya Raagale - ruclips.net/video/cgpy50EHdU4/видео.html @9:24
Exlant
You have a nice voice.
Thank you very much andi 🙏🌹
Wonderful teaching and singing 💝
Ammaa మాండు రాగం గురించి అందులో పాటలు చెప్పండి
Thank you madam
🌹🙏🌹🙏🌹
namaskaaramandi..amma meeru kooda "hai and hellow" ani palukarinchadamu naku nachchaledamma. meelaanti vaarini anusarinche naalaanti varu entho mandimi miru ila chepte alaane palukarinchalemo anukune pramadamu wundani na abhiprayamu..
🙏
Nice Amma 👋👋💐💐
Mam, chudaramma sathulala kuda e ragamena ... pls kindly reply!
Has Madhyamavathi only have these many variations madam?
Can you identify specifically Ghantasala songs for each ragam
Super very inspritional
Online లో నేర్పుతారా
🙏🙏
Madam, sing the song in Madhyamavati ragam and make a video of it in present generation
Once more
Super excellent madam
చాలా బావుందండి. ఒక చిన్న సందేహం, హిందుస్తానీ మల్‌హర్ రాగం, మధ్యమావతి రెండూ ఒకటేనా?
కాదు అండీ.. Different
Great👍
Tnx akka
మబ్బులో ఏముంది పాట చక్కగా గమకాలు గొప్పగా పాడారు
Super akka 🙏🙏
Thank you very much Manju 😀🌹
మేడం మధ్యమావతి రాగం గురించి మధురంగా చెప్పేరు. మంచి పాటలు కూడా వినిపించేరు. ధన్యవాదములు. 🙏🏻
మాకు ఏదైనా సినిమా పాట ఈ రాగమో తెలుసు కోవాలంటే మీకు కాంటాక్ట్ చెయ్యడం ఎలా. ప్లీజ్ చెప్పండి.
మేడం గారూ.. దినకరా శుభకర పాట ఏ రాగం.. ఆ రాగం గురించి వివరించండి ప్లీజ్
అది పంతువరాళి రాగం అండీ..
Kamavardhini ragam bro
దీనినే పంతువరాళి అంటారు. హిందుస్తానీ శాస్త్రీయ వర్గీకరణలో పురియ ధనశ్రీ రాగానికి దగ్గరి పోలికలు ఉంటాయి
👋👋👋👋
Verynice
background music enduku. Baga ledu
అది శ్రుతి ,మ్యూజిక్ కాదు.
శంకరాభరణం సినిమాలో శంకరాభరణం రాగంలో ఒకేఒక్క పాటన్నారు, శంకరా నాదశరీరాపరా మధ్యమావతిలో పాడారు, నాకు సంగీతం తెలియదు
Sankara Nada Sareera - ruclips.net/video/iODkMYX4x1E/видео.html
Madam mee phone no telupandi please
🙏🙏🙏🙏🙏
Once more