చాలా బాగుంది గురు (అమ్మ) గారు. మీరు ఇంకా ఎక్కువ రాగాలు లో పాటలు పాడుతూ వాటి వివరాలను మాకు అందించడానికి కావలిసిన శక్తి, యుక్తులు, ఆయుః ఆరోగ్యాలు ఆ భగవంతుడు మీకు అందివ్వాలని మనసారా కోరుకుంటూ. ఇట్లు. మీ శిశ్యుడు. శ్రీనివాస్.
అమ్మగారికి వందనములు.చాలా చక్కని వివరణ ఇస్తూ,రాగాన్ని పరిచయం చేస్తున్నారు.మావంటి సంగీత రసజ్ఞుల కు మీ వివరణ చాలా బాగున్నది. ఇలాగే ఇంకా రాగాలను పరిచయం చేయగలరని ఆశిస్తున్నాను.ధన్యవాదములు.🙏
Good evening and namaste Madam. One more very melodious song composed in the raaga kanada is PALIKE MOUNAMA from the dubbed movie that is KARNA ( dubbed from Tamil to telugu starring ARJUN AND RANJITA. MUSIC IS COMPOSED BY VIDYASAGAR)
నాకు శాస్త్రీయ సంగీతం గూర్చి ఓనమాలు కూడా తెలియవు. వేల వేల తెలుగు సినిమా పాటలు తెలుసు. అయినా రాగాలు స్వరం లయ తాళం అంటే తెలీదు. మీ రెండు episodes చూసాను. చాలా నచ్చింది. కొంత జ్ఞానం అబ్బింది. మీ స్వరం భాష చెప్పే విధానం బాగున్నాయి. మీకు కృతజ్ఞతలు అభినందనలు
నమస్కారం, మీ వెనకాల షో పీస్ వీణ కార్యక్రమానికి వన్నె తెచ్చింది, చాలా అందంగా ఉంది, భక్త శబరినైపోయాను, కనుల వెలుగు అని శబరి వాపోతున్న దృశ్యం కనుల ముందు సాక్షాత్కరింపచేశారు కవిగారు, ఆయన సాక్షాత్కరింపచేసుకొని, మీరు పాడుతుంటే, కానడ రాగంలో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, నేనే శబరినైనట్టు, కాకపోతే స్వామి రామయ్యని కూడా నేను దర్శించుకున్నాను అన్ని పాటలతో పాటు ఈ పాట కూడా .... విరిసే కన్నులలో వేయి బాసలున్నవిలే, అవి నా గుండెలలో .... ఆర్ద్రత ని .... కవి మనస్సును ఆవిష్కరించాయి
అవునండీ... శబరి తన జీవితం అంతా రామయ్య కోసం నిరీక్షించింది. దేవుని దర్శనం కావాలి అంటే ఆత్మ సాక్షాత్కారం పొందాలి అంటే అంత భక్తి ఉండాలి. అందుకే రాముడే నడచి శబరి దగ్గరికి వెళ్ళాడు. మీకు నా పాట నచ్చినందుకు ధన్యవాదాలు.
అల పొంగెరా కన్నా మానస మల పొంగెరా” సఖీ సినిమా నుంచి కళ్యాణి మీనన్ , హరిణి, కల్పన పాడిన పాట. ఈ పాట నిజానికి “ అలై పాయుదే కణ్ణా ఎన్ మనమిగ అలై పాయుదే “ అని తమిళంలో ఉతుక్కాడు వెంకట కవి వ్రాసిన కృతి. తమిళనాడులో చాలా శుభ సందర్భాలలో ఈ కృతి పాడటం ఆనవాయితీ . ఇది కానడ రాగంలోని కృతి. తమిళంలో సాంప్రదాయంగా వస్తున్న కానడ రాగపు కృతినే రెహమాన్ గారు తమిళసినిమాకు ఉపయోగించుకోవడం జరిగింది.
@nageswarirupakula63 Thanks for the information. But this song was not exactly translated. And theme is romantic, not devotional. I dislike such experiments, using popular devotional tunes for romance. And..
కానడ రాగంలో మీ సినిమా పాటల ఎంపిక సుపర్బ్ నాగేశ్వరి గారు! ఇక పాడే విధానం గురించి చెప్పేదేముంది? కర్ణామృతమేగా! అభినందనలు మీకు! మరో రాగం గురించిన మీ వీడియో కోసం ఎదురు చూస్తూ…👏👏👍👍🙏🙏
Namaste Madam. In this episode you mentioned that the song EKKADA UNNA EMAINA from the film MURALI KRISHNA is composed in the raaga kanada. But sometime ago I have read in a telugu film magazine in an article written on telugu film music that this song was based on SRIRAAGAM. I have no knowledge of any raagas. Just for information sake I am asking. Please let me know at your convenience.
సర్ ! బాగున్నారా ? మీది నరసరావు పేట కదా ! 15 ఏళ్ల క్రితం మీరు ఇచ్చిన 'ఉపనిషత్సందేశం' పుస్తకం చిన్నది నా దగ్గర ఇంకా ఉంది. నేను అప్పుడు నరసరావుపేట శృంగేరి శారదా దేవి ఆలయంలో పాడటానికి వచ్చాను.
You may also give brief notation for the songs. I request to check videos of Dr. Lavanya, in Tamil, how to present the song and notation, for beginners..
బంగారుతల్లి నీ ఈ కార్యక్రమము చాల బాగుండి. చాలా చాలా మంది కంటే చాలా బాగా పాడుతున్నావు తల్లి. శుభం భూయాత్.
సరిగమలు గలగలలు సహా అనుకుంటాను.
సూపర్ 👌🤝
Thank you.
Fine. Enlightening and highly enjoyable plus your voice is very melodius ma'm. Interesting programme. Congrats.
Thank you
చాలా బాగుంది గురు (అమ్మ) గారు. మీరు ఇంకా ఎక్కువ రాగాలు లో పాటలు పాడుతూ వాటి వివరాలను మాకు అందించడానికి కావలిసిన శక్తి, యుక్తులు, ఆయుః ఆరోగ్యాలు ఆ భగవంతుడు మీకు అందివ్వాలని మనసారా కోరుకుంటూ. ఇట్లు. మీ శిశ్యుడు. శ్రీనివాస్.
తప్పకుండా ... నేను 18 రాగాలు పాడాను. చూడండి.
చాలా బాగా చెప్పారు మా. ధన్యవాదములు.
థాంక్ యు
Excellent- Dr Srikrishna
Thank you very much sir
చాలా బాగా చేస్తున్నారు అమ్మా. God bless you 🙏🙏
Thank you very much andi
రసవత్తరంగా పాడుతున్నారు మీ వివరణ చాలా బాగుంది
ధన్యవాదాలు అండీ 🙏
అమ్మా మిమ్మల్ని రాగేశ్వరి గా అనుకొంటున్నాను.
ఏదో కొంత తెలుసు. అంతే. సంగీతం మహా సముద్రం . ధన్యవాదాలు.
Superb 👌🙏🙏
Thank you very much andi
Amma meeru e sruti lo padutunnaro telusukovalani vundi
అమ్మగారికి వందనములు.చాలా చక్కని వివరణ ఇస్తూ,రాగాన్ని పరిచయం చేస్తున్నారు.మావంటి సంగీత రసజ్ఞుల కు మీ వివరణ చాలా బాగున్నది. ఇలాగే ఇంకా రాగాలను పరిచయం చేయగలరని ఆశిస్తున్నాను.ధన్యవాదములు.🙏
Thank you so much andi
Good evening and namaste Madam. One more very melodious song composed in the raaga kanada is PALIKE MOUNAMA from the dubbed movie that is KARNA ( dubbed from Tamil to telugu starring ARJUN AND RANJITA. MUSIC IS COMPOSED BY VIDYASAGAR)
అవునండీ .చాలా మంచి పాట. కరెక్ట్. అది కానడ రాగమే. థాంక్ యు.
చాలా బాగుంది మీరు చెప్పే పద్ధతి,పాడే విధానం...రాగాల పరిచయం
Thank you so much andi
నాకు శాస్త్రీయ సంగీతం గూర్చి ఓనమాలు కూడా తెలియవు. వేల వేల తెలుగు సినిమా పాటలు తెలుసు.
అయినా రాగాలు స్వరం లయ తాళం అంటే తెలీదు.
మీ రెండు episodes చూసాను.
చాలా నచ్చింది. కొంత జ్ఞానం అబ్బింది.
మీ స్వరం భాష చెప్పే విధానం బాగున్నాయి.
మీకు కృతజ్ఞతలు అభినందనలు
నేను మొత్తం రెండు సిరీస్ చేసాను. మొదటి సిరీస్ 10 రాగాలు. రెండో సిరీస్ 8 రాగాలు చేసాను. ఇంకా రెండు చేయాలి. చేస్తాను. అవి కూడా చూడండి. ధన్యవాదములు.
నమస్కారం, మీ వెనకాల షో పీస్ వీణ కార్యక్రమానికి వన్నె తెచ్చింది, చాలా అందంగా ఉంది,
భక్త శబరినైపోయాను, కనుల వెలుగు అని శబరి వాపోతున్న దృశ్యం కనుల ముందు సాక్షాత్కరింపచేశారు కవిగారు, ఆయన సాక్షాత్కరింపచేసుకొని, మీరు పాడుతుంటే, కానడ రాగంలో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, నేనే శబరినైనట్టు, కాకపోతే స్వామి రామయ్యని కూడా నేను దర్శించుకున్నాను
అన్ని పాటలతో పాటు ఈ పాట కూడా .... విరిసే కన్నులలో వేయి బాసలున్నవిలే, అవి నా గుండెలలో .... ఆర్ద్రత ని .... కవి మనస్సును ఆవిష్కరించాయి
అవునండీ... శబరి తన జీవితం అంతా రామయ్య కోసం నిరీక్షించింది. దేవుని దర్శనం కావాలి అంటే ఆత్మ సాక్షాత్కారం పొందాలి అంటే అంత భక్తి ఉండాలి. అందుకే రాముడే నడచి శబరి దగ్గరికి వెళ్ళాడు. మీకు నా పాట నచ్చినందుకు ధన్యవాదాలు.
అది తంబురా సర్
మంచి ప్రయోగము. చక్కగా పాడి, రాగాలు వినిపి స్తున్నారు.
S.రాజే"స్వర"రావు గారి పాటలపై కొన్ని ఎపిసోడ్స్ చేయగోరుతాను.
ధన్యవాదములు.
Thank you very much andi. I will try definitely .
శ్రీగౌరి శ్రీగౌరియే రాగమాలిక
పల్లవి మాత్రమే కానడ
ఏ ఏ రాగాలు
Adbhutam ga paadutunnaru amma
Amma Niki vandanalu sivasankari pata e ragamlo vastundi cheppagalaru6
Siva sankari Darbari kanada andi. thank you very much .
Alai PayudeY KaNNa.. is a wonderful composition. Is it a Kriti or Kirtan!!. I read that, it is "Kriti" rather than "Kirtan". Thanks.
అల పొంగెరా కన్నా మానస మల పొంగెరా” సఖీ సినిమా నుంచి కళ్యాణి మీనన్ , హరిణి, కల్పన పాడిన పాట. ఈ పాట నిజానికి “ అలై పాయుదే కణ్ణా ఎన్ మనమిగ అలై పాయుదే “ అని తమిళంలో ఉతుక్కాడు వెంకట కవి వ్రాసిన కృతి. తమిళనాడులో చాలా శుభ సందర్భాలలో ఈ కృతి పాడటం ఆనవాయితీ . ఇది కానడ రాగంలోని కృతి. తమిళంలో సాంప్రదాయంగా వస్తున్న కానడ రాగపు కృతినే రెహమాన్ గారు తమిళసినిమాకు ఉపయోగించుకోవడం జరిగింది.
@nageswarirupakula63 Thanks for the information. But this song was not exactly translated. And theme is romantic, not devotional. I dislike such experiments, using popular devotional tunes for romance. And..
@nageswarirupakula63 I made one reel on this with exact translation. Madam Arun Sai Singer.
కానడ రాగంలో మీ సినిమా పాటల ఎంపిక సుపర్బ్ నాగేశ్వరి గారు! ఇక పాడే విధానం గురించి చెప్పేదేముంది? కర్ణామృతమేగా! అభినందనలు మీకు! మరో రాగం గురించిన మీ వీడియో కోసం ఎదురు చూస్తూ…👏👏👍👍🙏🙏
Thank you so much sir for your encouraging feedback.
0😊😊😊
🙏🙏🙏🙏🙏
Very fine programe. Congratulations.
Very nice,what a wonderful voice you have got madam 🎉
Thanks a lot
కానడం రాగం లోకూర్చిన..మీరు వినిపించిన పాటలన్నీ నాకిష్టమైన వే..😊
Thank you so much andi
Namaste Madam. In this episode you mentioned that the song EKKADA UNNA EMAINA from the film MURALI KRISHNA is composed in the raaga kanada. But sometime ago I have read in a telugu film magazine in an article written on telugu film music that this song was based on SRIRAAGAM. I have no knowledge of any raagas. Just for information sake I am asking. Please let me know at your convenience.
నేను విశాఖ సంస్కృతి పత్రిక కోసం ఈ రాగాల గురించి ఆర్టికల్ వ్రాస్తున్నాను. అందులో మరింత వివరంగా వ్రాశాను అండీ .
Ok thank you ma'am.
Where and when can I get this VISAKHA SAMSKRUTI MAGAZINE? Please let me know.
అమ్మా నమస్కారము కొన్ని రాగాల్లో భక్తి పాటలు కూడా యాడ్ చేయండి తల్లి సినిమా పాటలు భక్తి పాటలు కూడా చెప్పండి మంచిగా ఉంది మీకు నమస్కారం🙏🙏🙏🙏🙏
thank you very much andi . thappakundaa
చాలా చాలా బాగుంది అండి
Maa perati jaam chettu pallannee from pellisandadi is kaanada ragam guruvugaru pl confirm
kaanada andi. mariche poyaanu. manchi pata gurthu chesaaru
Highly Knowledge, Command over,
Swaraas, perfect Scale, Super.
K. Nagaraj, Retd, Govt. Emp. Edn.
Dept. Music Lover.
👌👌👌 fantastic presentation
Thank you very much Mani garu
You are doing very great job Amma_()_
Very nice 👌 👍 👏🏽
Hindola ragam gurinchi cheppandi madam.
Very useful programme for music learners, hats off to you madum !
Thank you so much andi
మీరు మళ్ళీ ఇంక ఏవీ చేయటంలేదా
మొత్తం రెండు సిరీస్ గా ఇరవై రాగాలు చేసాను. కొత్త సిరీస్ లో అమృత వర్షిణి చేసాను. ఈ సిరీస్ లో ఇంకో తొమ్మిది రాగాలు చేయ బోతున్నాను.
Thank you so much dear sister. You can sing the raga a bit longer
🙏🙏
Very nice mam.
భక్త జయదేవ లో నీ మధుమురళీ గాన లీల పాట కానడ రాగమే కదా? చెప్పగలరు.
కాదు అండీ. అది హిందుస్తానీ శుద్ధ సారంగ్.. ఇది వినండి ruclips.net/video/qlTFOhCs_4s/видео.html
Thanks అండీ. సూర్య ప్రకాశ్ గారు నా favourite singer. ఆయన ఛానెల్ కి నేను ఏడాది క్రితం subscribe చేసాను. He is an amazing versatile musician.
Naaku thelisina samaachaaram Prakaram ee paata ameer Kalyani Leda hameer Kalyani gamanichagalaru
Ayushmaan Bhava
ధన్యవాదాలు అండీ .
శ్లోll సంగీత మపి సాహిత్యం
సరస్వత్యాః స్తనద్వయంl
ఏక మాపాత మధుర
మన్య దాలోచనామృతంll
అభినందనలతో...
-డాll పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి.
సర్ ! బాగున్నారా ? మీది నరసరావు పేట కదా ! 15 ఏళ్ల క్రితం మీరు ఇచ్చిన 'ఉపనిషత్సందేశం' పుస్తకం చిన్నది నా దగ్గర ఇంకా ఉంది. నేను అప్పుడు నరసరావుపేట శృంగేరి శారదా దేవి ఆలయంలో పాడటానికి వచ్చాను.
You may also give brief notation for the songs. I request to check videos of Dr. Lavanya, in Tamil, how to present the song and notation, for beginners..
But my concept is different
Amma nenu okal nercukuntanamma plz mi nembar plz🙏🙏
Supar.medam
Very Good 👍