ఎవడికీ భయ పడకుండా తన ఇష్టానికి (,ఇతరులకు ఇబ్బంది లేకుండా) బ్రతికేవారు,ఆలోచించేదే చెప్పేవారు,చెప్పిందే ఆచరించేవారు(దీనినే త్రికరణ శుద్ధి అంటారు) మానసికం గా యవ్వనం గానే ఉంటారు.
నువ్వు తినే ఆహారం నీ శరీరం కోసమే . ఎక్కువ రోజులు నీ శరీరంలో జీవం ఉండాలంటే మంచిగా మంచి ఆహారం తిను ..నీ శరీరం చెప్పేది చెయ్యి. నువ్వు తినడం కోసం బతుకుతున్నవా బతకడం కోసం తింటున్నవా.
Body is our School master.! The body must be properly taken care of. We must not forget that Health is only a means to an end.! Health is wealth and it is the greatest pleasure.! Certain regulations as to food are necessary.! All exiting food should be avoided.! Healthy food brings a Healthy Body and a Pure food brings a Pure Mind.! -- Swami Vivekananda...
రుచి సంగతి పర్లేదు కానీ, శరీరానికి కావల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ లాంటివి, ఒక అవగాహన లేకుండా ఏదో ఒకటి, ఎప్పుడూ ఒకటే తింటూ వుంటే, ఆరోగ్యం చెడిపొదా? దాహం వేస్తేనే తాగమంటున్నారు, సరే మరి శరీరానికి కావల్సినంత నీరు లేకపోవడం వల్ల, ఆరోగ్య సమస్యలు వస్తాయి. చివరగా, మీరు అన్నట్లు మన ఆకలి, దాహం గురించి మన శరీరం చెబుతుంది. కానీ, అదే శరీరం, మనకు ఆరోగ్య పరిస్థితి విషమించాక వార్నింగ్ బెల్స్ ఇస్తుంది, అప్పుడు ఇంక ఉపయోగం ఉండదు. కొందరు, కొంచెమే తింటారు, అది రుచిగా, ఆరోగ్య కరమైన తిండి తింటారు, అందులో తప్పు లేదు కదా!
ఎందుకు ఇంద్రియాలను సంతృప్తి పర్చకూడదు? మనిషి ఎక్కువకాలం బ్రతికి సాధించేది ఏమిటీ ? ఎందుకు వచ్చామో తెలియదు , ఏమి చేయాలో తెలియదు ఈ ప్రపంచంలో ఇంత వరకు ఇదే నిజమని చెప్పిన ఒక్క తత్వవేత్త లేడు తెలిసింది ఒక ఇంద్రియ సుఖమే కదా ! మరి తిండిని ఎందుకు ద్వేషించడం శృంగారాన్ని ఆబగా ఇష్టపడే మనిషి ఆహారాన్ని ఎందుకు ద్వేషించడం
Well said and also Poshaka viluvalu unna aharam thinali kada(nutritious food) arogyam kosam. We have to choose nutritious food as per our body requirements to stay fit nd healthy.
Ma intilo valu thinamani thiduthunte yepudu okate chepthanu Nenu thinadaniki bathakadamledhu Brathakali kabati thintuna ani chepthuntanu ennirojulaki na mata nijame ani mi matallo thelisindhi nenu chala santhoshamga undhi
వర్మ 62 ఏళ్ల వాడి కంటే పెద్ద వాడిగా నే కనిపిస్తాడే ? ఐనా తినడానికి వర్మ ఆదర్శం అనేది విషాదం.. పొద్దునే ఆమ్లెట్ బ్రెడ్ తినే వాడికి ప్రకృతి తో ఏం సంబంధం ? మంచి భోజనం కూడా యోగమే.. ఉంటే తిందాం.. ప్రతి రోజూ అవకాశం ఉంటే ప్రతి రోజు తిందాం.. మనిషి స్వభావం రీత్యా ఎవడికి వాడే ఆలోచించు కుంటారు , ఆ మాత్రం జ్ఞానం వస్తుంది అనుభవం మీద. ఆశ్రమానికి వెళ్ళేది ఆత్మ జ్ఞానం కోసం , ఎలా భోజనం చేయాలి అన్నది తెలుసుకోవటం కోసం కాదని ఈ మధ్యనే ఎక్కడో. విన్నాను
Taste kosam food tinadam ante life ani enjoy cheyadam. Enjoy the experience of the 5 senses directly comes under karm yoga (or living in the present moment) practice But there is a difference between "taste kosam tinadam" and "greedy gaa avasaraaniki minchi food tinadam". The latter is bad for mind and also body. My point is -- taste kosam food tinadam is in no way inferior to making a movie or writing a book No⁉
@@KanthRisa Nenu Ramuism "Food" episode many times chusanu. Taste kosam tine vaallu takkuve tintaaru, but tinadam vyasanam aina vaallake health damage avtundhi. This is the essence of what he said. No⁉🍻
Food is also about nourishing your body at cellular level..it is not about just hunger... If you neglect properly nourishing your body it will collapse and people may get different kinds of diseases like knee pain, back pain etc... diets like eating only fruits are not good.... with proper nourishing people will have strength..ram Gopal Verma has super strength.. with that strength he is still active at that age.. he takes proper nutrition care.. he doesn't eat randomly... people should have some basic knowledge on nutrition
ఎవడికీ భయ పడకుండా తన ఇష్టానికి (,ఇతరులకు ఇబ్బంది లేకుండా) బ్రతికేవారు,ఆలోచించేదే చెప్పేవారు,చెప్పిందే ఆచరించేవారు(దీనినే త్రికరణ శుద్ధి అంటారు) మానసికం గా యవ్వనం గానే ఉంటారు.
Yes
100 percent true 👍🏼
Bro. Exactly my thoughts 🤝
ఇంత మంచి విషయం త్రికరణ శుద్ధి గురించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను మాతృదేవోభవ సర్వేజన సుఖినోభవంతు జ్ఞానం వర్ధిల్లు గాక
If we live life, possible help others this kind of life possible only Hindu's society. please understand see old city
మీరు మాట్లాడే విధానం విషయం నచ్చి గత మూడు రోజులుగా vidoes వీలు ఉన్నపుడు చూస్తున్న. ఇప్పుడు paid subscription తీసుకున్న. ఆయుష్మాన్ భవ 👍🙏
లాజిక్ లేకుండా, లౌక్యం లేకుండా, మంచి విషయం చెప్పారు.
నువ్వు తినే ఆహారం నీ శరీరం కోసమే . ఎక్కువ రోజులు నీ శరీరంలో జీవం ఉండాలంటే మంచిగా మంచి ఆహారం తిను ..నీ శరీరం చెప్పేది చెయ్యి.
నువ్వు తినడం కోసం బతుకుతున్నవా
బతకడం కోసం తింటున్నవా.
Superb.. Nenu 10 years nundi chestunna nu... 👌👏💯
Your tone, content fine.you are very confident.i like your honesty.
అన్నా నాది కర్నూలు జిల్లానేను ఎప్పుడూ ఇలాంటి మాటలు వినలేదుచాలా చాలా నేర్చుకున్నానీ మాటల ద్వారాథాంక్యూ అన్న
చాలా మంచి విషయాలు ఉన్నాయి
ఆరోగ్యంగా ఉండే వాళ్ల లో అతని కంటే మంచి/ సరి ఐన మనిషి కనపడలే దా Sir మీకు
శరీర ఆరోగ్యం sangatemo గానీ ఆయన మాటలు వింటే మానసిక ఆరోగ్యం matash
You are right🙏
నాలుగు అంగుళాల నాలుకను మోసం చేస్తే 10 అంగుళాల పొట్ట ప్రశాంతంగా ఉంటది
కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉
Wonderful speech,i love u too
Hi risa garu from tomorrow i will follow this....
🙏sir short videos cheyyandi please. Your videos are superb. Those are very useful to mankind.
Alage
5th point sounds new and really seems to be correct
Ekadasi concept kuda adhey kadha anna …I do follow, I feel Energetic always😊
Good 👍
Mee voice chala baagundi risa gaaru
Yes, prathi padartham parabramma swaroopam nachindhi
ముందుగా నాలుక& నరాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోవాలి! అందుకు మనసు అనే వెర్రి కోతిని దారిలో పెట్టడం నేర్చుకోవాలి!
Yes bro meeru currect gaa chepparu 👍🙏
avunu ela tinte chala baguntundi panics kuda taggutundu. entlo andaru cheste baguntundi. 🙏🙏
❤ Krishna surat
12.17pm
Really nature connect word's
I Will Try My Best . . Thank You Universe
Nanna!!!❤❤🎉🎉
🙏 అన్నా
దక్షిణామూర్తి స్తోత్రం గురించి ఒక వీడియో చేయండి
నేను కూడ తిండికి ప్రాముఖ్యం ఇవ్వను.
నిద్ర కూడా 3 లేదా గంటలే.
ఓ great... మరి ఏం సాధించావు?
😂😂😂😂 @@Latest_music_09-g7e
Body is our School master.!
The body must be properly taken care of.
We must not forget that Health is only a means to an end.! Health is wealth and it is the greatest pleasure.!
Certain regulations as to food are necessary.! All exiting food should be avoided.!
Healthy food brings a Healthy Body and a Pure food brings a Pure Mind.!
-- Swami Vivekananda...
Mi videos life maruthuni anusaristhe yevaristam valadhi prasthuthaniki chudatam chesthuna
❤❤ Thank you
Genetics anedi untadi risa ,adi chala imp ,migathavi add ons
😊Yes Yes Yes😊
Mee wall vunna girl back side painting chaala baagundi
అంతా 🥏 🥏🥏 🥏🥏🥏 🥏🥏🥏🥏
😊Mari Prabhas😊
Nonveg enduku tinakudadu oka vedio cheyyandi please
Avunu ninu karect ninu ala patistunna carect❤100%
రుచి సంగతి పర్లేదు కానీ, శరీరానికి కావల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ లాంటివి, ఒక అవగాహన లేకుండా ఏదో ఒకటి, ఎప్పుడూ ఒకటే తింటూ వుంటే, ఆరోగ్యం చెడిపొదా?
దాహం వేస్తేనే తాగమంటున్నారు, సరే మరి శరీరానికి కావల్సినంత నీరు లేకపోవడం వల్ల, ఆరోగ్య సమస్యలు వస్తాయి.
చివరగా, మీరు అన్నట్లు మన ఆకలి, దాహం గురించి మన శరీరం చెబుతుంది. కానీ, అదే శరీరం, మనకు ఆరోగ్య పరిస్థితి విషమించాక వార్నింగ్ బెల్స్ ఇస్తుంది, అప్పుడు ఇంక ఉపయోగం ఉండదు.
కొందరు, కొంచెమే తింటారు, అది రుచిగా, ఆరోగ్య కరమైన తిండి తింటారు, అందులో తప్పు లేదు కదా!
mee shareeram meeku cheptundi. yevarini yevaroo follow kaaru. idi oka observation maatrame
ఎందుకు ఇంద్రియాలను సంతృప్తి పర్చకూడదు? మనిషి ఎక్కువకాలం బ్రతికి సాధించేది ఏమిటీ ? ఎందుకు వచ్చామో తెలియదు , ఏమి చేయాలో తెలియదు ఈ ప్రపంచంలో ఇంత వరకు ఇదే నిజమని చెప్పిన ఒక్క తత్వవేత్త లేడు తెలిసింది ఒక ఇంద్రియ సుఖమే కదా ! మరి తిండిని ఎందుకు ద్వేషించడం శృంగారాన్ని ఆబగా ఇష్టపడే మనిషి ఆహారాన్ని ఎందుకు ద్వేషించడం
Pureeko buddi..aannattu
Follow sadguru jaggu vasudav (Isha)
ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో 80% నాకు పోలి ఉన్నాయి
Anna will try the 5th step now
Well said and also Poshaka viluvalu unna aharam thinali kada(nutritious food) arogyam kosam. We have to choose nutritious food as per our body requirements to stay fit nd healthy.
🎉🎉super
Ruchiga thinte samthrupthiga untundi. Epudaina Ruchi lekapothe unnade ruchiga bhavinchi thinali. Oka time prakaram thinadam manchide.
Notes of mushing 😮😊
Ma intilo valu thinamani thiduthunte yepudu okate chepthanu
Nenu thinadaniki bathakadamledhu
Brathakali kabati thintuna ani chepthuntanu ennirojulaki na mata nijame ani mi matallo thelisindhi nenu chala santhoshamga undhi
Anna koddiga weight lift chesina nadichina back padutundi ibbandi pedutundi na work nake ibbandi vunde dhiniki emanna meeku solution telusa
Hi sir good morning sir video super good me books akkada available sir off line akkada vuntai sir 😊😮😢🎉😂❤
వర్మ 62 ఏళ్ల వాడి కంటే పెద్ద వాడిగా నే కనిపిస్తాడే ?
ఐనా తినడానికి వర్మ ఆదర్శం అనేది విషాదం.. పొద్దునే ఆమ్లెట్ బ్రెడ్ తినే వాడికి ప్రకృతి తో ఏం సంబంధం ? మంచి భోజనం కూడా యోగమే.. ఉంటే తిందాం.. ప్రతి రోజూ అవకాశం ఉంటే ప్రతి రోజు తిందాం.. మనిషి స్వభావం రీత్యా ఎవడికి వాడే ఆలోచించు కుంటారు , ఆ మాత్రం జ్ఞానం వస్తుంది అనుభవం మీద. ఆశ్రమానికి వెళ్ళేది ఆత్మ జ్ఞానం కోసం , ఎలా భోజనం చేయాలి అన్నది తెలుసుకోవటం కోసం కాదని ఈ మధ్యనే ఎక్కడో. విన్నాను
😆
NANNa❤❤🎉🎉🎉
Yes nenu chestha alage avakasam vundha communicate avvadaniki mi tho
Anna meet avadaniki chance istara once
Yes
🎉🎉🎉❤❤
🎉
Madam blavesky గురించి ramtha గురించి మీ మాటల్లో చెప్పండి
Alahe
@@KanthRisa thanks
❤R-G-V❤
Annayya osho book Naku me nundi 🎁 gift ga kavali plz
....🎉
Sir gm have a nice day
Anna🙏🙏
U tell patriji meditation
Taste kosam food tinadam ante life ani enjoy cheyadam. Enjoy the experience of the 5 senses directly comes under karm yoga (or living in the present moment) practice
But there is a difference between "taste kosam tinadam" and "greedy gaa avasaraaniki minchi food tinadam". The latter is bad for mind and also body.
My point is -- taste kosam food tinadam is in no way inferior to making a movie or writing a book
No⁉
too much logic kills the essence
@@KanthRisa how?
@@KanthRisa Nenu Ramuism "Food" episode many times chusanu. Taste kosam tine vaallu takkuve tintaaru, but tinadam vyasanam aina vaallake health damage avtundhi. This is the essence of what he said. No⁉🍻
Don't follow others experience, you experience yourself
🎉🎉❤🎉🎉
👍👍
Varma musalivadu kaleda
👍👌🌹
Meemataluintagovinda,govinda, annirakala nuts ,kuragayalu tintuntana vitaminslavu,d ladu,vit b12 ladu ani doctors chuttutiragali, ilantivi chappoddu
Food is also about nourishing your body at cellular level..it is not about just hunger... If you neglect properly nourishing your body it will collapse and people may get different kinds of diseases like knee pain, back pain etc... diets like eating only fruits are not good.... with proper nourishing people will have strength..ram Gopal Verma has super strength.. with that strength he is still active at that age.. he takes proper nutrition care.. he doesn't eat randomly... people should have some basic knowledge on nutrition
True
he likes curries which is added with sugar or jaggery. he is very particular about money which is contradictory to his statements in ramuism.
Anni కలిపి చూడకు దేనికదే
ధన్యవాదాలు....,🙏🙏🙏🙏✨
Tqqqq🎉🎉
❤
Sir gym ki velle vallu rojuki 5 sarlu akali ayna kakunna tinamani antaru apudaitane body vastundhi muscles 💪 vostay antaru idhi enta varaku nijam mari vallu nijangane arogyanga unnata leda paiki ala kanipistara
Asalu gym ki velludu manchidena koncham clarity evvandi
చూసె వారు లేకపోతే jimki ఎవరూ పోరు
Thinna తరువాత నీరు ఏ విధంగా తీసుకోవాలో చెప్తారా
Anna nuvvu yaada kusunnav
Ramesh🎉29. 6.24.❤🎉
Anthe nataraa..risa
Garu. తిండి వల్లనే
అంతా activga వున్నారా..
Rajinikanth told that he never had stomachful till today.
Meeru rochina book cost pls I want all pls share info.
7675822841 bhanu gariki call cheyandi. pustakam vivarala kosam. namaskaram
@@KanthRisa thanks
Ji adhi neenu chesthunna ramgopal ji interview choosi chesthunna body lo chang good
Anna mee address
నాలుకకు పదార్థము పట్ల ఉన్న రుచే గాని పదార్థమునకు రుచి లేదు అని మాస్టర్ ఈకే గారు చెప్పారు ఎక్కడో చదివాను.
Mana Ramana thata
యవ్వన రహస్యం గురించి మాట్లాడుతున్నారు ఒకే.. మీరు ఎలాగూ యువకులే..ఇక ఆర్జీవీ గురించి.. ఆర్జీవీ యవ్వనంగా ఏమి కనబడటం లేదు.
Mari ramgopal varma ki six pack ledu kada
నువ్వు రాసిన పుస్తకాలు ఎవరైనా చదువుతారా?
అది ఇంపార్టెంట్ కాదు.. రాయడం మరిచిపోవడం.. అంతే.. ఇష్టమైతే చదువితారు.. నా పుస్తకాలు చదివేవారు చాలామంది ఉన్నారు
రమణ మహర్షి మేధారిఅల్లయ్య కి పుల్లయ్యకి పోలిక ఏంది బ్రో
Yes
Video odd ga undi- with ur feet on the basket 😊, basket pakkaki jaripi video tiyalsindi
అసలు ఏం చూస్తున్నారు ఏం వింటున్నారు.. మీ మనసే విషయం దగ్గరికి రావాలి 😀
@@KanthRisa , good picture composition chudali anipistundi - vishatam vina daniki audio chalu kada
@@kavitha9540 avunu
Sir.. RGV ma pranam......miru okasari rgv tho cheppandi......makosam brathiki vundamani.....ayana maku kavali sir.
.....ayana lekuntey e world chala bore koduthundhi,bhayamestundhi....maku ayanani chustey vachhey dhiryamey veru sir.........okkatey korika sir rgv dir akkuva kalam brathakali....
RGV తిండి episode చూడండి ఇక మీకు జబ్బులు రావు
Sir , would you please send link of that episode.🤝
Varna alchohal taagutadulada sex kuda 20 or 25 years ammailatho chesthadu anduke antha yavvanaga vunnadu 62 yearlo kuda.
Sssss 💯 my a 54
మధ్యలో ఆ జీ వీ ఏంది తిక్క ఎదవా ఈడు చొల్లేది గూడా ఇనాలా యోగి చొల్లినవి బాగుంది ఈడి ఫోటో ఏంది మద్దెల బాలే
Evi chepthunnav kani...practical ga jarigevena...oka sari nuvve malli ne video chusuko
Sorry but including my life overheating bad problems
సోదరా!నీఅనుభవాలు చెప్పు.ఇలా ంటివాళ్ళ మాటలునమ్మి మాత్రం ఆదర్శాలుగాచెప్పకు.
Anubhavalu eppudo cheppesanu.. కొంత సమాచారం కొంత జ్ఞానం కొంత అనుభవ సారం కొంత పిచ్చి కొంత సంగీతం కొంత అన్వేషణ ఇది నా ఛానల్ అండ్ జీవితం deal with it 😀
What ever you do you live still you die.History repits .what our elders did we should learn.
U r coppied mr rissa
chusa
Simple... Yavvanam theliyakunda brathakatame😂😂😂
I am also thinking same
Yevadu veedu pakka joker getup lo unnadu. Veediki helath gurinchi cheppadaniki yem telusu. Veedi talapaga aa dressu kottha manthragadu( veedni yogi analemu) in the making. Veedi dabba yeppudo pedda business avutundi😊
❤❤❤