రమణాశ్రమంలో చూసి తీరాల్సిన 18 అద్భుతాలు | Best video ever on Ramana Ashramam | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 29 дек 2022
  • Here is a wonderful video about Maharshi's Ashram a topic that was never touched before by any spiritual personality. To make this content , Nanduri garu did weeks of extensive research at Ramana Ashram and consulted many people!!!! We made a crisp video out of the research. Enjoy the content
    - Uploaded by: Channel Admin
    Here is the map used in this video:
    drive.google.com/file/d/1pvoJ...
    Q) రమణ మహర్షి జన్మదినం ఎప్పుడు? 30/Dec/2022 నా లేక 7/Jan/2023 నా?
    Some people follow a different date for Maharshis Birthday, is it on 30/Dec/2022 or 7/Jan/2023 ?
    A) రమణులు పుట్టినది 30/Dec ఆర్ధ్రా నక్షత్రం రోజు . అందువల్ల తమిళులు డేట్ల ప్రకారం కాకుండా ఆర్ద్రా నక్షత్రం రోజు చేస్తారు . ఈసారి ఆర్ద్రా నక్షత్రం 7/Jan/2023 న వచ్చింది
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Demos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #arunachalam #thiruvannamalai #tiruvannamalai #RamanaMaharshi #girivalam
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 1 тыс.

  • @manuchinuthummala845
    @manuchinuthummala845 10 месяцев назад +98

    గురువుగారు మీ యొక్క అరుణాచలం వీడియోస్ చూసి మ్యాప్ దగ్గరపెట్టుకుని ఆ అరుణాచలేశ్వరుడిని మనసారా దర్శించుకున్నామ....రమనాశ్రమంలో నన్ను ఒక విదేశీ మహిళ ఒక ప్రశ్న అడిగారు "ఇంతకుముందు మీ తెలుగువారు ఇంత మంది వచ్చేవారు కాదు ఇపుడు ఎక్కువ మంది వస్తున్నారు ఎలా" అని నేను టక్కున మీ ఫోటో తీసి చూపించాను 'మా వెనుకుండి నడిపించింది ఈయనే అని..నండూరి శ్రీనివాస్ గారు అని' 🙏🙏🙏🙏 మీకు ఆజన్మాంతం రుణపడి ఉన్న గురువుగారు🙏

  • @macharalasyoutubechannel3916
    @macharalasyoutubechannel3916 Год назад +373

    నా జీితంలో మరిచి పొని వ్యక్తి మీరు నేను ప్రశాంతంగా ఉన్న క్షణం ఏది అంటే మీ వీడియోస్ చూసినప్పుడే అంత ధన్యత పొందాను మీ వీడియోస్ చూసి నా జీవితంలో మర్చిపోలేని వ్యక్తి మీరు ఆ భగవంతుని కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలి అని ఆ అరుణాచలేశ్వరున్ని కోరుకుంటున్నాను జైశ్రీరామ్

  • @keetharamakrishna352
    @keetharamakrishna352 Год назад +223

    ఎంతో సాధన చేస్తే తప్ప ఈవిధంగా ఎవరికైనా అర్ధమయ్యే విధంగా వివరించడం సాధ్యం కాదు గురూజీ.తన్మయత్వంలో మీరు చెప్పే విశయాలను వింటుంటే ఎప్పుడు చూస్తామా ఆ ప్రదేశాలు అని అనిపిస్తుంది.తపించి పోతున్న మానసిక స్థితి మాది. చాలా చక్కగా వివరిస్తారు గురూజీ మీరు. ఎక్కడ ఆపాలో, ఎప్పుడు చెప్పాలో, ఎంత చెప్పాలో, ఎలా చెప్పాలో,ఏ విషయాన్ని అయినా ఎలా వివరించాలో మరియు పామరులకు,పండితులకు కూడా అర్ధం అయ్యే విధంగా మీరు వివరిస్తుంటే మిమ్మల్ని మన సనాతన ధర్మాన్ని అర్ధం చేపించేందుకు వచ్చిన ఒక ఋషిలాగ అనిపిస్తుంది.ఆ భగవంతుని సంకల్పంతో వచ్చిన పురుషోత్తమ మీఋషి ఋణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ఈ సందర్భంగా అనిబిసెంట్ మేడం గారు చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి గురూజీ (భారత దేశంలో హిందుత్వం లేదు హిందుత్వంలో భారత దేశం ఉంది అంటే ఎక్కడ భారత దేశంలో హిందుత్వం తగ్గుతుందో ఆ ప్రాంతంలో ప్రత్యేక దేశ నినాదం వచ్చి భారత దేశం ముక్కలు కావడానికి కారణం అవుతుంది కాబట్టి హిందుత్వంని కాపాడితే దేశం కాపాడబడుతుంది)అని హిందూ గ్రంధాలే మన దేశ నిజమైన చరిత్ర అని కాబట్టి మీరు చేసే కృషికి ధన్యవాదాలు జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై.

    • @premsri2299
      @premsri2299 Год назад +11

      Super sir...guruvu gari mida na abhiprayam kuda ide...na manasulo unna matalu Ive...inthamandiki nachelaaga,ardam ayyelaaga cheppatam ante mamulu vishayam kaadu...kaliyugam lo hindu dharma rakshana kosam aa devudu enthomandi mahatmulanu puttinchaadu andulo guruvu garu okaru anthe......

    • @ramap3425
      @ramap3425 Год назад +4

      👍👍👌👌💐💐🙏🙏🙏🙏

    • @shanthianil8647
      @shanthianil8647 Год назад +3

      🙏❤👏

    • @bachusentertainmentworld4256
      @bachusentertainmentworld4256 Год назад +3

      Na మనసులోని మాట merucheparu....ty so much

    • @mallikapatti8011
      @mallikapatti8011 Год назад +3

      Yes sir correct ga chapparu our feeling also sir

  • @raghavaraju7622
    @raghavaraju7622 Год назад +14

    వింటున్నంత సేపు కళ్ల వెంట నీరు ఆగలేదు గురువు గారు. ఎప్పుడు వెళ్లి చూస్తామా అని మనసు ఉవ్విళ్లూరుతోంది.. తమరి బోధలకు పాదాభివందనాలు🙏🙏

  • @singulurikushalcharan1766
    @singulurikushalcharan1766 Год назад +47

    ఓం అరుణాచల శివాయ నమఃఅరుణాచల శివ నిన్ను దర్శించే భాగ్యాన్ని నాకు కలగజేయనాకు తెలియని ఎన్నో విషయాలు మీ ద్వారా తెలుసుకుంటున్నానుసంతోషంగా ఉన్నది మీ పాదాలకి నమస్కారం

    • @krishnach3219
      @krishnach3219 Год назад

      Om Arunachal Siva namaha...om namo nanduri srinivas guruji......thanks to showing this places especially for physical handicapped persons

  • @sarithapingali2591
    @sarithapingali2591 Год назад +45

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏. ఈ వీడియో విన్న తరువాత నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేక పోతున్నాను. గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏

  • @gorantalaswaroopa6175
    @gorantalaswaroopa6175 Год назад +19

    అయ్యా శ్రీనివాస్ గారు మీరు చాలా కారణజన్ములు మీయొక్క వీడియోస్ విన్న తర్వాత మేము అరుణాచలం వెళ్ళినాము చాలా ఆనందంగా అరుణాచల మొత్తము తిరిగి ఆనందించినాము మీకు పాదాభివందనం

  • @Sivakrishna_Rachuri
    @Sivakrishna_Rachuri Год назад +15

    గురువుగారు మీరు అందిస్తున్న విలువైన బంగారు మాటల నిధి నీ మా శరీరం లొ అణువణువు నిక్షిప్తం చేసుకుంటాం. మీకు వేల వేల 🙏🏼🙏🏼🙏🏼 🙏🏼
    అరుణాచలశివ అరుణాచలశివ
    అరుణాచలరమణ అరుణాచలరమణ శరణు శరణు

  • @shyamalaravada
    @shyamalaravada Год назад +21

    గురుభ్యోనమః...🙏🙏🙏🙏🙏🙏
    మాకోసం రమణాశ్రమంలో చూడవలసిన ప్రదేశాలన్నిటిని విపులంగా వివరించారు. ధన్యోస్మి గురువుగారు.. మీరు చెప్తుంటే ఎంత వేగరంగా వెళ్లి రమణ ఆశ్రమాన్ని అరుణగిరిని చూడాలని మనసు ఊవిళ్ళూరుతుంది..🙏🙏🙏🙏🙏

  • @prasadkungathi3425
    @prasadkungathi3425 10 месяцев назад +3

    వీడియో చాలా బాగుందని గురువుగారు అరుణాచలం మూడుసార్లు వెళ్లాను ఇటువంటి చరిత్ర ఎప్పుడు వినలేదు

  • @mugadanarayanarao1985
    @mugadanarayanarao1985 Год назад +28

    మీకు ‌కృతజ్ఞతలు గురువు గారు .మిమ్మల్ని ఆ బగవండు మా కొసం‌‌ పంపారు🙏 మీరు చెప్పినవి వింటూ వున్న ‌చొటు నుంచే దర్శించి మహదానందం పొందుతున్నము .

  • @madhusudanreddy6127
    @madhusudanreddy6127 Год назад +14

    నమస్కారం గురువుగారు మీ దయవలన హిందూ ధర్మం ,దేవాలయాల మర్మం అందరం కూలంకషంగా తెలుసుకుంటున్నాము మీకు శతకోటి వందనములు

  • @sireeshac690
    @sireeshac690 Год назад +35

    గురువు గారికి, గురుపత్ని గారికి పాదాభివందనం. ధ్యానం అంటే ఎలా చేయాలి? మాలాంటి సామాన్యులకు ధ్యానం ఎలా చెయ్యాలో అనేది ఎవరు నేర్పుతారు? ఎవరినా గురువులను ఆశ్రయించాలా? మీరు ఎన్నో మహిమాన్విత క్షేత్రాల గురించి చెబుతూ, ఇక్కడ ధ్యానం చెయ్యండి అని చెప్తారు. కానీ అది చెయ్యటం ఎలా? దయచేసి దారి చూపండి.

    • @vasantha485
      @vasantha485 Год назад +3

      Master CVV yoga center RUclips channel chudandi

  • @padmaa9943
    @padmaa9943 Год назад +4

    భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు గురించి, వారి తో వున్న శిష్యులు లు భక్తు ల యొక్క చరిత్ర,లు, గోవు, శునకము లా చిత్రాలు వాటి గురించిన విశేషాలు చూస్తూ, వింటూ వుంటే వొళ్ళు పులకరించి, గుస్.బంస్ వచ్చేయి , ఇంతటి దివ్య పురుషుల చరిత్ర లు చాలా చాలా బాగా తెలియచేశారు, ఆలంటి మహనీయుల చిత్రం దర్శనమ్ కూడా చాలా బాగుంది శ్రీ భగవాన్ రమణ మహర్షి గారు కు👣🙏పాదాభివందనాలు

  • @Ishwarya1108
    @Ishwarya1108 Год назад +9

    Sir, Meeru entha pedda video aina plz upload cheyandi vinaadaniki memu ready.
    Chala thanks guruvugaru.
    Sri Ramana Maharshi Saranam 😍

  • @Ishwarya1108
    @Ishwarya1108 Год назад +7

    గురువు గారు
    ప్లీజ్ శ్రీ రమణ మహర్షి వారి చరిత్ర చెప్పండి . మీరు చెప్తూఉంటే వినాలని ఉంది గురువు గారు. ప్లీజ్ ఎండి 🙏🏻

  • @sivachitti5481
    @sivachitti5481 Год назад +27

    మీకు పధాబి వందనం గురువు గారు🙏🙏🙏

  • @TheKonala
    @TheKonala Год назад +4

    ನಮಸ್ತೆ ಗುರೂಜೀ
    ತುಂಬಾ ಮಹತ್ತರವಾದ ವಿಷಯಗಳನ್ನು
    ನಮಗೆ ತಿಳಿಸಿಕೊಟ್ಟಿದ್ದೀರಿ
    ಅನಂತ ವಂದನೆಗಳು ನಿಮಗೆ
    🙏🙏🙏

  • @badrinathroyal5078
    @badrinathroyal5078 Год назад +2

    గురువు గారు మీరు చేసిన ఈ వీడియోకు మొదట మీకు మా అందరి తరపున కృతజ్ఞతలు చాలా గొప్ప అనుభూతి కలిగించారు గురు రమణుల జయంతి నాడు నాకు ఎంతో ఇష్టం ఐన ప్రదేశం కానీ దాని గొప్పతనాన్ని అక్కడి మహనీయులు గొప్పతనాన్ని మీరు తెలియచేశారు ఈ వీడియో చూస్తున్న అంత సేపు ఏదో తెలియని శాంతి కలికింది చాలా గృత్ఘతలు మీరు మరిన్ని గొప్ప విషయాలు మన సనాతన ధర్మం కోసం మన ఋషులు మహనీయులు గొప్పతనం అందరికీ తెలియ చేయాలి అని కోరుకుంటున్న.
    అరుణాచలం క్షేత్రం మరియు రమణ ఆశ్రమం అన్నది నిజంగా ఒక అయస్కాంతం వంటిది ఒకసారి వెళ్లిన వరకి మరి మరి వెళ్ళాలి అనిపిస్తుంది నేను కూడా నా జీవిత కాలం మొత్తం ఆ గురు సన్నిధిలో గడపాలని కోరుకున్న గురు అనుగ్రహం కోసం వేచివున్న.

  • @rajaram_1993
    @rajaram_1993 Год назад +2

    మా తరానికి మీరు మార్గ నిర్దేశకులు గురుదేవ... మీ వీడియో విన్నప్పుడే నాకు మానసిక ఉల్లాసం నేనెప్పుడూ కృంగిపోయిన ఒక్క మీ వీడియో చూసాక మనసు ఉప్పొంగిపోతుంది ఏదో తెలియని ప్రశాంతత మీరు పక్కనే ఉండి చెప్తున్నట్టు 🙏🏼🙏🏼🙏🏼

  • @tallurisathiraju8381
    @tallurisathiraju8381 Год назад +14

    ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఇవి చూసే భాగ్యం వినే అదృష్టం దొరకదు

  • @sreekalag8400
    @sreekalag8400 Год назад +3

    Manasu pulakinchi poindhandi guruv garu....
    4 years mundhunaati gnapakaalanni gurthochei... Miru chepthunantha sepu naa kaallu akade tiruguthuna anubhutu chendenuuu☺
    Aa tym lo viparithamaina padisam pattadam vala enjoy cheyalekapoyanu kaani.. Aa old hall lo dyanam ki kurchuni 10 mins kuda lenu... What a feel andi.. Edo world loki vellinattuntadhi aaa okka room maataram...
    Mavari job poinapudu mem banglore kochi money pogotukuni, ma atthama valintlo entho kastamga untuuu... Avamanalu edurkuntuu, unna bhayankaramaina rojulalo...
    Chaganti gari 5hrs dakshinamirdakshinamurthy vdo chusi vipareetamaina thapana tho vellanuu second time arunachalam ki maku job ledu repela brathakali? Amma ichina dabbulu aipinchesane, ane baadha edi lekundaa, entho nischithamga vellanu tirigi... Ma ayanaki runapadi untanu nenu adagangane nakunna pedda korika teerchinanduku🙏
    first time velinapudu nduku velanu ekadiki vellano kuda telidulendi.. Antha agnanm tho vellanuu.. Hadavidi gang tho...
    Malli eppatiki rapinchukuntav swamyyyy... Nee aagna🙏 amma tho kalisi giri pradikshna cheyali.. Guruv garu chepina prathi point explain cheyali.. Ide na pedda korika present...

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 Год назад +42

    🚩🌴🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ధన్యవాదాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🇮🇳🏠👪🌿🔱🕉️🥥🍊🌺🌴🚩

  • @chittiworld3373
    @chittiworld3373 Год назад +4

    ఆహా.. స్వామి ఎంత ప్రశాంతంగా ఉందో ఇపుడు... ఆ గోవు,జింక స్టోరీస్ కూడా త్వరగా వీడియో చేసి మాకు ఇలాంటి గొప్ప విషయాలు తెలియజేయండి. మా లాంటి పిల్లలకు ఇలాంటివి తెలుసుకునేలా చెప్తున్నారు ధన్యవాదములు తండ్రి మీకు

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 Год назад +5

    రమణమహర్షి గురుదేవులకు పాదాభివందనం జన్మ దిన శుభాకాంక్షలు
    🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sambamurthykoppu9646
    @sambamurthykoppu9646 Год назад +23

    Om Namo Bhagavate Sri Ramanaya....🙏🙏🙏 This video is a great feast for Ramana Bhagavan devotees on bhagavan's birthday....great effort by you sir...thank you🙏

  • @crazyUtters
    @crazyUtters Год назад +1

    ఎంత చెప్పిన మాటలు చాలవు.
    మీ వల్ల చాలా తెలుసుకున్నాను
    పూర్వ జన్మ ఫలితం కాబోలు...
    ధన్యుడిని
    🙏

  • @kandularamesh1055
    @kandularamesh1055 Год назад +1

    గురువు గారికి ధన్యవాదాలు మీరు చెప్తున్నంత సేపు అలాగా చూస్తూ వింటూ ఉంటుంటే మేము రమణాశ్రమంలో ఉండి చూసినట్టు అనిపించింది మరొక్కసారి గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🚩

  • @profgvenkataramana766
    @profgvenkataramana766 Год назад +5

    భగవాన్ రమణ మహర్షి దివ్య భవ్య చరిత్ర, కమనీయము, బహు రమణీ యం. అక్కడ ఆణువణువూ పరమ పవిత్రం. వివరణ చాలా బాగుంది. ధన్యవాదములు శ్రీనివాస్ గారికి.

  • @venkateshchirala5241
    @venkateshchirala5241 Год назад +13

    గురువు గారు మీరు అమ్మ గారు అనే శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ మరియు శ్రీ మత్రాయ నమః అనే ఆ రెండూ మంత్రాల అర్దం చెబితే మేం కూడా మా నిత్య జీవితంలో ఉపయోగిస్తాం గురువు గారు మీ రిప్లై కోసం ఎదురు చూస్తున్నాను గురువు గారు

  • @cvkprasadcvkprasad8907
    @cvkprasadcvkprasad8907 Год назад +1

    చాలా అద్భుతమైన రమణ మహర్షి గారి గురించి మీ ద్వారా తెలుసుకున్నాము మీకు ప్రత్యేక ధన్యవాదములు

  • @gvasista
    @gvasista Год назад +15

    Excellent research on great people who lived with Bhagavan. Can’t thank the effort enough. 🙏

  • @anandarajkumar2039
    @anandarajkumar2039 Год назад +7

    Love from thiruvanamali..thanks lot,,
    we love bhagavan from childhood we called him in childhood grandpa, now for us he arunachaneshwar only...

  • @rajaramalingeswararao5756
    @rajaramalingeswararao5756 Год назад +32

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏ఓం శ్రీమాత్రే నమః

  • @priyankaravikiran1408
    @priyankaravikiran1408 Год назад +1

    Meru chepe prati incident Naku Kanti mundu imagination vachestundi, aa story telling meru manasu motham Mee story lo teskoni velipotaru, emi adrustam Nadi, nenu memalni kalesanu Bangalore lo 🙏🙏🙏...mali guru garu epudu Mee blessings teskuntanu ... with tears
    ..namaskar am. Mee video telekinda tears vastayi guru garu Karanam ento teledu... 🙏🙏🙏🙏

  • @padmajakosuri5984
    @padmajakosuri5984 Год назад +1

    శ్రీ గురుభ్యోమ్ నమః. ముందుగా శ్రీనివాస్ గారికి అనేక ధన్యవాదములు . యీ వీడియో ని చూసిన తరువాత కలిగిన భావోద్వేగం, ఆనందం మాటలతో చెప్పనలవికానిది .శ్రీ రమణుల దివ్య స్వరూపం గోచరించింది .మనసంతా ఆనందం తో నిండింది.అద్భుతం యీ వీడియో.శ్రీ రమణుల దివ్య చరణాలకు శిరసా నమస్సులు.మరొక్కసారి శ్రీనివాస్ గారికి ధన్యవాదములు.
    అరుణాచల శివా,అరుణాచల రమణా🙏🙏🙏🙏

  • @maheshannamraju6295
    @maheshannamraju6295 Год назад +3

    ధన్యవాదములు గురువు గారు
    మీ అరుణాచలం వీడియోస్ చూస్తున్నాను జనవరి లో వెళ్తున్నాం అప్పుడు మీరు చెప్పిన పుణ్య స్థలాలు చూసే ప్రయత్నం చేస్తాను.
    అలాగే సూరి నాగమ్మ గారి కూడా చెప్పండి గురువు గారు.
    🙏🏻🙏🏻🙏🏻

  • @krishnachaitanya9615
    @krishnachaitanya9615 Год назад +5

    Koti vandanamalu. 🙏🙏🙏..Each Video of Srinivas garu is a great blessing,but this is blessing from Ramana Mahrishi in form of Srinivas garu

  • @nsuryan4533
    @nsuryan4533 Год назад +1

    గురువుగారు మీరు ఈ video చెప్పినవి విన్నప్పుడే మనసు పులకరిస్తుంది.అక్కడకు వెళ్ళి ఈఘటనలని స్మరిస్తే మైమరిచిపోతాము.మేము నవంబర్22న రమణాశ్రమము చూసాము కాని ఇన్ని సంఘటన నేపధ్యం తెలియక ఆ అనుభవం పొందలేకపోయాము.గురువుగారు మీకు పాదాభివందనములు.

  • @rangacharynaroju3784
    @rangacharynaroju3784 Год назад +1

    🙏🌹🌹🌹🙏 swami అరుణాచలం ఎప్పుడు చూస్తమ అని అనిపిస్తుంది అరుణాచలశివా చాలా మనముందు కదలాదినట్లు వుంది మీ వాకచతుర్యం 🌹🌹🌹🌹🌹🙏🙏🙏

  • @gopalakrishnapalla
    @gopalakrishnapalla Год назад +25

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏

  • @Hetvisree0523
    @Hetvisree0523 Год назад +16

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @bachusentertainmentworld4256
    @bachusentertainmentworld4256 Год назад +1

    Meru prathi video lo ఒకరి చరిత్ర లో ఇంకొకరి చరిత్ర వేరే వీడియో లోchepukundam anapudalla నేను అనుకుంటా....అసలు ఎన్ని విషయాలు,ఎంత మంది జీవిత చరిత్రలు ,ఎంత knowledge undi meku ani ...నిజంగా మిమ్మల్ని maku a దేవుడే వారి దూత గ కిందికి పంపారు ...🙏

  • @baburaoankaraju3807
    @baburaoankaraju3807 Год назад +2

    Namaste, meeru karanajanmulu దివినుండి భువికేతెంచిన దివ్య పురుషులు.లోక కల్యాణ కోసం మీకుటుంబము పడె ఆరాటం అమోఘమైనది. అరుణాచలేశరాయనమః

  • @gopalakrishnapalla
    @gopalakrishnapalla Год назад +16

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @Sandy-er8ed
    @Sandy-er8ed Год назад +3

    Maaku eppudu adrustam vasthundho arunachalam velladaniki nenu edhuru chusthunnanu Swami🙏🙏🙏🙏

  • @dr.saiksl
    @dr.saiksl Год назад +1

    నమస్కారం గురువు గారు. చాలా మంచి వివరణ ఇచ్చారు. రమణ ఆశ్రమం అలానే కనిపిస్తూ ఉంది మీ వివరణ వింటుంటే. మొదట చూసినపుడు తెలియని చాలా విశేషాలు చెప్పారు. ధన్యవాదాలు గురువుగారు.

  • @budharapulavanya5095
    @budharapulavanya5095 Год назад +2

    చాలా అర్థవంతంగా అత్యద్భుతంగా వివరించారు మీ పాదాలకు శతకోటి నమస్సులు గురువు గారు.🙏🙏🙏🙏

  • @rajupatelthota6785
    @rajupatelthota6785 Год назад +8

    Thank you so much for your efforts

  • @basurvarsrikanth4286
    @basurvarsrikanth4286 Год назад +5

    Speechless nanduri Garu your research is top-notch happy tears are rolling from eyes for all your videos on Tiruvannamalai its a great treasure for upcoming generation's
    For the people who love Tiruvannamalai for them your videos are the biggest boon
    Happy New year to you family your team & all our family members

  • @kamakshimallampalli8429
    @kamakshimallampalli8429 Год назад +1

    అద్భుతం! మీ మేధాశక్తి పరమాద్భుము!!
    మీ ప్రజ్ఞ అమోఘం!!!
    మీ వీడియోలన్నీ ఎంతో విజ్ఞాన వంతమైన విషయాలతో నిండి వుంటాయి...ఏదో కాలక్షేపం గా చూడకూడదు...ఈ తెలుగు జాతికి మీరెంతో సేవ చేస్తున్నారు! ఈ జాతి మీ కెంతో ఋణపడివుంటుంది...
    ఒక్కోసారి నాకు మామాష్టరుగారే మిమ్మల్ని ఉపకరణంగా పెట్టుకునారేమొ నని పిస్తుంది ...
    అటువంటిది మీ ప్రజ్ఞ..అసాధారణం...
    నాకంటే మీరు చిన్నవారు కాబట్టి నేను మీకు నమస్కరించకూడదు..శుభంభూయాత్...💐💐

  • @sree2396
    @sree2396 Год назад +2

    నండూరి గారి కి నా ప్రణామాలు.🙏
    ఇంతక ముందు నేను ఆదిత్య హృదయం చదివేదన్ని . కానీ నాకు అర్థం తెలీదు ఆదిత్యుడు అనుకున్నారో ఏమో కొన్ని రోజుల తరువాత నాకు మీ వీడియో కంట పడింది .
    నేను మీ ఆదిత్య హృదయం ప్రవచనం విన్నాను. .మీరు ఏ ఏ వాఖ్యలకి అర్థం చెప్పారో అవి చదివినప్పుడు మాత్రమే నా మనస్సు నిలుస్తుంది . మిగతావి చదివినప్పుడు మొక్కుబడి గా ఏదో చదువుతున్నాను .
    దయచేసి సమయం ఉన్నప్పుడు
    మిగతా లైన్స్ కి కూడా అర్థం క్లుప్తం గా వివరిస్తారు అని కోరుకుంటున్నాను .
    ఓం నమః శివాయ.

    • @g.bhargavi7559
      @g.bhargavi7559 Год назад +1

      Chaganti gari ramayanam videos lo aditya hrudayam videos 35-40 lo ala unai okasari vinandi

    • @sree2396
      @sree2396 Год назад

      ధన్యవాదములు :-)

  • @sureshsanapala571
    @sureshsanapala571 Год назад +4

    గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనాలు ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం అరుణాచల శివ 🙏🙏🙏🙏💐

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 Год назад +14

    శ్రీ గురుభ్యోన్నమః 🙇🙇
    శ్రీ మాత్రే నమః 🙇🙇
    ఓం నమఃశివాయ 🙇🙇

  • @sailajavedula836
    @sailajavedula836 Год назад +1

    Guruvugaru melanti vallu ivvanni cheppabatte ilanti goppa vishayalu,viluvalu telustunnayi, inka mana desamlo unna ilanti anni adbutalni matho meeru pamchukuntaru ani asistunamu , manasika shestra darsanam cheyistunnaru 🙏🏻This is the best way for spiritual journey. Thank you

  • @harinpv
    @harinpv Год назад +2

    Amazing Srinivas Garu. Pranam’s for this video. Thank you.

  • @muraliikrishna6705
    @muraliikrishna6705 Год назад +7

    ఓం అరుణాచల శివ య నమః ఓం రమణ మహర్షి యే నమ:

  • @allasudhakar2372
    @allasudhakar2372 Год назад +11

    Sri Bhagwaan Ramana Maharshi Namo Namaha🙏🙏🙏

  • @prasadnune6209
    @prasadnune6209 Год назад +2

    ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః । ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః. గురుదేవులకు పదాభివందనములు 🙏💐🍎

  • @satyaanu7457
    @satyaanu7457 2 месяца назад +1

    సరిగ్గా ఈ రోజుకి 5 రోజులైంది గిరి ప్రదక్షిణ చేసి మనసు చాలా ప్రశాంతంగా ఉన్నది మళ్లీ వెళ్ళినప్పుడు కచ్చితంగా దర్శించుకుంటాను స్వామి చాలా చక్కగా వివరించారు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

  • @ananthavihari6670
    @ananthavihari6670 Год назад +27

    అరుణాచల శివ 🔱అరుణాచల శివ 🙏🏻

  • @Hetvisree0523
    @Hetvisree0523 Год назад +17

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @narayanamiddem3506
    @narayanamiddem3506 Год назад +1

    ఎంతో అద్భుతమైన అనుభూతి కలుగుతుంది మీ మాటలు వింటుంటే.

  • @tejeshkumar997
    @tejeshkumar997 11 месяцев назад +1

    నాకూ గురువు దర్శనమ్ త్వరలో కావాలి అని కోరుకొంటూన్నాను, మీకు ధన్యవాదాలు

  • @prakashketana6172
    @prakashketana6172 Год назад +4

    Thank you Nanduri garu for such a wonderful video 🙏. Nanduri garu please make a video on the amazing feats done by Bhagavan Ramana Maharishi and Kavyaganantha Ganapati Muni in Arunachalam.Because I want to hear all those details from your mouth please sir 🙏 Arunachala Siva Arunachala Siva Arunachala sir Arunachala 🔱🕉️🙏

  • @bujji9095
    @bujji9095 Год назад +5

    1st tym వెలిన వాలకి ఈ ప్రదేశాలు తెలియవు నేను వేళ గురూ గారూ చేపినవి కొని చూసా కొని తెలియవు మల్ల శివుడు అనుగ్రహం వుంటే అరుణాచలం వేలినపుడు ఈ ప్రదేశాలు చూస్తా ❤️❤️❤️
    గురు గారు చేపినా ఈ video ద్వారా అందురు చూడాలి కోరుకుంటున్న 😌😌

  • @dvramayya4778
    @dvramayya4778 Год назад +1

    గురువు గారు పాదాభి వందనములు, ఈ వీడియో చూస్తున్నంతసేపు నాకు రమణ మహర్షి ఆశ్రమం లో వున్నట్టే అనుభూతి కలిగింది,ధన్యవాదములు

  • @srilekhanalabolu956
    @srilekhanalabolu956 Год назад +1

    Namaskaram guruvu garu me videos lo arunachalam videos nannu chala prabhavitham chesayi ee madya arunachalam velli giri valayam chuttanu intiki vachaka naku pade pade arunachalam vellali anipistundi sare ani every 3months ki okasari velli giri pradakhina cheyali ani nirnayinchukunna na vopika unnanni rojulu veltanu tarvtha aa sivayya daya ipudu ee video chusaka nalo oka alochana kaligindhi nenu 3months ki okasari chese giri pradakshina avaranna kastam lo unna valla kosam cheyali ani ala vellina prathi okasari avaro okari kastam aa sivayya dwara teerutundhi anipistundi antha Raman amaharshi mahatyam aa mahanubhavula inspiration tho nenu ila nirnayam tisukunna naku ee madya tharuchu ga sivayya kalalo kamipistunnaru ayana arunachalam velli ravali ani undhi me video naku manche alocahna kaliginchendhi meku dhanyavadalu swami

  • @vangalaharinathreddy9691
    @vangalaharinathreddy9691 Год назад +3

    చాలా చాలా బాగా చేశారు.

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 Год назад +8

    It is Bhagavan’s Birthday 🥳 Guruji shivanadha Murthy often said that there are only two important days in our living life…the day we were born and the day we realize our Reality (Awakening)…Om NamaShivaya…Sivohum. 🙏❤️🙏

    • @saratchandra3922
      @saratchandra3922 Год назад

      Sivananda Murthy garu is continuation of Ramana Maharshi in Bheemili vizag

  • @m.suryarao7723
    @m.suryarao7723 Год назад +1

    గురువు గారికి పాదాభివందనం గురువుగారు మీరు ఎంత చెప్పినా సరే ఇంకా వినాలి ఇంకా వినాలి అనిపిస్తుంది వీడియో అయిపోయాక అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kannakanna9368
    @kannakanna9368 Год назад +1

    Chala adbutamaina vedio Sir....elanti vedios cheytaniki meeru pette efforts ki meeku chetuletti namaskaristunanu..

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm Год назад +3

    మేము చాలా అదృష్టం చేసుకున్నాం 🌹🌹🌹🌹🙏

  • @saimadhan566
    @saimadhan566 Год назад +3

    Thanks sir 🙏 for all your efforts

  • @ramprakashaitha
    @ramprakashaitha Год назад +2

    🙏🏼జై గురుదత్త 🙏🏼నిజంగా సార్ మీరు చెబుతుంటే వీడియో అయ్యో అప్పుడే అయిపోయిందా అనిపించింది. ఒళ్ళు పులకరించి పోయింది. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @nv_thalia
    @nv_thalia Год назад +1

    Chaala chaala adbuthanga undhi e video srinivas gaaru 🙏🙏🙏 kachithanga vellalani anipisthundhi

  • @naveenvanam3085
    @naveenvanam3085 Год назад +5

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా...🙏🙏

  • @srinivasbolli7476
    @srinivasbolli7476 Год назад +4

    🕉️ Arunachala Shiva🙏
    Jai Gurudev Swamy

  • @ravisekharreddy9783
    @ravisekharreddy9783 Год назад +2

    Great narration
    About Annamslai swamy....separation of his father ...last Goodbye...emotional for me...like separation of Milarepa and Marpa in the end
    Vemana entering cave in CNagaiah film
    Plethora of incidents...
    Namaskarams.

  • @laxmireddy8999
    @laxmireddy8999 2 месяца назад

    @nandurisrinivas గారికి హృదయపూర్వక నమస్కారములు 🙏, మీ వీడియో ( అరుణాచలం ) చూశాక మనస్సు అటువైపే పోయేది. కొన్ని సంవత్సరాల నుండి వేచి యున్న, ఏప్రిల్ 30 & మే 1 నాడు ఆ స్వామి వారి దర్శనం జరిగింది. చాలా అద్భుతం 🙏.

  • @Maruthi543
    @Maruthi543 Год назад +4

    Bhagavan Ramanulu gariki 🙏😍

  • @prabhakarkanugonda5659
    @prabhakarkanugonda5659 Год назад +3

    Swami, your Arunachala videos are marvelous with detailed information which is very useful in the visit. Very devotional and informative videos...

  • @arjun.impulse
    @arjun.impulse Год назад +2

    Sir.
    Your "lecture". It's so calm. Peaceful.
    Thank you.

  • @saidinesh7595
    @saidinesh7595 Год назад +1

    E places anni choosanu Sir Thank You so much sir , team, Universe🙏🏻🔥⛰️Arunachala Shiva🙏🏻🔥⛰️

  • @sreesreenivas635
    @sreesreenivas635 Год назад +6

    గురువు గారికి నమస్కారములు

  • @sandhyahemasundar5958
    @sandhyahemasundar5958 Год назад +3

    Sri vishnu rupaya namah shivaya🙏🙏

  • @sailajaprakash7291
    @sailajaprakash7291 Год назад

    నాకు మీ మాటలు వింటుంటే వెంటనే రమణ మహర్షి ఆశ్రమము చూడాలని వుంది
    మీ వీడియోస్ చూస్తుంటే మనస్సు ప్రశాంతంగా వుంటుంది.ఏ ఆలోచన వుండదు అంత శ్రదాగా వింటాను

  • @rakshithm4017
    @rakshithm4017 Год назад +1

    Thank you so much for this wonderful video & information….may god bless you and your family

  • @Hetvisree0523
    @Hetvisree0523 Год назад +7

    ఓం నమో వేంకటేశాయ

  • @vaalmikiravi3591
    @vaalmikiravi3591 Год назад +3

    ఓం రమణాయ నమః

  • @creative.cuts.official
    @creative.cuts.official Год назад +1

    Excellent sir 🙏 Thanks for sharing about Bhagwan Ramana Maharshi ashramam in detail. God Bless you 🙏

  • @rajeshpeddi5238
    @rajeshpeddi5238 Год назад

    సర్ మీ వీడియో ల ను ఫాలో అవుతాను రమణాశ్రమం లో 18 ప్లేస్ దర్శనం తో రమణహర్షి , ఆశ్రమం యొక్క విలువ 1000 టైమ్స్ పెరిగింది థాంక్స్ N S garu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @saikiranpallikonda9314
    @saikiranpallikonda9314 Год назад +5

    గురువు గారు నా వయస్సు 22ys నేను డిగ్రీ చదివి కాళిగా ఉన్నా.. గత రెండు మూడు సంవత్సరాలుగా నేనూ త్రాగుడు (Alcohol ) కీ బానిస అయ్యాను..నేనూ ఎంత ప్రయత్నించిన ఆపివేయడం నా వాళ్ళ అవ్వట్లేదు... నేను ఇంతకు ముందు దేవుడిని నమ్మే వాడిని కాదు కాని మొదటి సారి తిరుమల వెళ్లి వచ్చిన నుండి నాకు తెలియకుండా నే ఆ కలియుగ దైవాణ్ణి నమ్మడం మొదలైంది ఒక్క సంవత్సరంలో దాదాపు 8 సార్లు వెళ్ళాను... తిరుమల సిరీస్ అప్పటి నుండి మీ వీడియోస్ చూడడం మొదలుపెట్టాను ఆ దేవదేవుడి పైన ఉన్న నమ్మకమో??? లేదా మీరు చెప్పే విధానామో?? తెలియదు కానీ మీరు పెట్టే వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటా...
    దయచేసి నాకు ఒక మంచి మార్గాన్ని చూపాలని ఆశిస్తున్నాను ... చెడు అలవాట్లు కి దూరంగా ఉండేలా ఏదైనా చెప్పండి గురువూ గారు 🙏 ఓం నమో వెంకటేశాయ 🙏😍

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Год назад +7

      మీ అంతట మీరే మరదామనుకున్నప్పుడు చాలా తేలిక
      గతంలో చెప్పిన, ధూమావతి, కాణిపాకం ఆ రెండు వీడియోలూ చూడండి. అందులో చెప్పినట్లు చేస్తే వ్యసనం నుంచి బయటపడతారు.

    • @ramyadeviramyadevi9321
      @ramyadeviramyadevi9321 Год назад

      Meru dilly thaguthara?

    • @ramyadeviramyadevi9321
      @ramyadeviramyadevi9321 Год назад

      భద్రాచలం లో పసరు మెడిసిన్ ఇస్తారు. అది 14 డేస్ వాడాలి. తరువాత మీకు తాగాలి అని కోరిక కలగదు. తరువాత కాణిపాక వెళ్ళండి

    • @saikiranpallikonda9314
      @saikiranpallikonda9314 Год назад

      @@ramyadeviramyadevi9321 Haa avnu

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 Год назад +3

    ఓం నమో వేంకటేశాయ నమః \!/

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Год назад +1

    Very valuable guidelines clearly explained by guruvu garu.

  • @raju1950
    @raju1950 Год назад +2

    Namaskaram sir.
    Your explanation is overwhelming.
    How beautiful our culture in united way mingling each other so well.
    Why unnecessarily we separated the states based on language. Sad.

  • @Pravasi99
    @Pravasi99 Год назад +3

    Iam blessed to be born on same day 🙏

  • @athakodallu7916
    @athakodallu7916 Год назад +4

    గురువుగారు ధన్యవాదములు 🙏🙏

  • @bhargaviinuguri1537
    @bhargaviinuguri1537 Год назад +1

    Guruvu garu entha baga chepparandi. Meeru em cheppina adi kallaku kattinattu vuntundi. Mammalni kuda miru bhgavantuni daggaraku cherela dari chupistunnaru. Adbhutham anedi chala chinnamata mee vishayamlo. Miru kuda mahaneeyulu guruvu garu. Memu enno janmallo chesukhnna punyam valle mee sisyulamayyamu..

  • @gowthamichandu9544
    @gowthamichandu9544 Год назад +1

    Intha research chesi e video ni maku andinchinanduku chala chalaaa dhanyavadalu guruv garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏