మొన్ననే పరమేశ్వరుడు దయవల్ల... అరుణాచల గిరి ప్రదక్షిణ.. రమణశ్రమ దర్శనం చేసుకున్నాం... కానీ సమయం లేక... ఎక్కువసేపు ఉండలేకపోయాను.... కానీ ఈసారి ఎక్కువసేపు ఉండాలని.... నాకు తోచినంత... ఆశ్రమానికి విరాళం ఇవ్వాలని.... ఆ శక్తిని అరుణాచలేశ్వరుడు ఇవ్వాలని... మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నాను... అరుణాచల శివ🙏🙏🙏🙏
నేను 2022 జూలై లో ఆశ్రమ లో నారాయణ సేవ స్వీకరిస్తున్న సమయం లో టోపీ అమ్మ దర్శనం కలిగింది... ఎంతొ అనిర్వచినమైన అనుభూతి కలిగింది... టోపీ అమ్మ దర్శనం అది రమణ మహర్షి ఆశ్రమంలో...
మిమ్మల్ని కళ్ళతో చూడని ఈ జన్మ వృధా ప్రతిజ్ఞ చేస్తున్నా మీతో ఒకరోజంతా మాట్లాడుతూ సందేహాలు నివృతి చేసుకుంటాను. మీ ఆశీస్సులతో ఆ అమృత ఘడియలు త్వరలోనే వస్తుంది..🙏🙏🙏
కచ్చితంగా వెళ్ళి చూస్తాం స్వామి రమణ ఆశ్రమం ...... చాలా సార్లు తిరుమల వెళ్ళాను కానీ మీరు చెప్పిన వీడియో చూసి వెళ్ళాను ప్రతి విగ్రహం ప్రతి చోటుని మనస్ఫూర్తిగా ఆ విశేషాలు అన్ని చూసి పులకరించిపోయాను 🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
మేము ఆశ్రమం లో మూడు రోజులు ఉన్నాము.శివ పూజ చాలా బాగా చేస్తారు.ఆశ్రమంలో చక్కటి భోజనం చేశాము.బస చాలా బాగుంది.ఒక్కసారి వెళ్తే మళ్ళీ వెళ్ళాలని అనిపిస్తుంది.
Nanduri garu🙏Arunachalam vellina prati oka telugu varu mi videos chusi vellina vare.. Andulo nenu oka danini... Ah swami ni drshinchukune kramaam lo telyakunda edo oka sari ayina mimalni smaristam meeru chesina videos valla..emi ah adrushtam andi meeku mi kutuambaniki, mi Talli kadupu chalaga undali🙏
భగవంతుడి దయ వల్ల రీసెంట్ గా అరుణాచలం వెళ్లి వచ్చాము. గిరి వలం చేసే టైం లో మహర్షి ఆశ్రమం కనిపించింది అందులోకి వెళ్తుంటే ఎక్కడలేని ఆనందం కళ్ళల్లోంచి నీరు ధారగా వచ్చాయి. అక్కడ ప్రదక్షిణ చేసుకొని సాష్టగం చేసుకొని గిరి ప్రదక్షిణ పూర్తి చేశాం. జీవుడి ఘోష పరితపించడం అంటే ఎంటో రమణ మహర్షి ఆశ్రమం లో బాగా అనుభవం లోకి వచ్చింది ❤❤
గురువు గారు 3నెలల క్రితం నా భర్త ఒక ప్రమాదంలో శివయ్య తిస్కెల్లేరు.. నాకు చనిపోవాలని వుంది మాకు 3సం"పాప అని మీకు కామెంట్ పెట్టేను.. మీరు అరుణాచలం వెళ్లి రండి అన్నారు.. వెళ్ళి శివయ్య చూసి, గిరి ప్రదక్షిణ చేశాను.. ఇప్పుడు నాకు తెలియదు ఏదో మొండి దైర్యం నాకు వచ్చింది ఏదో పాజిటివ్ ఎనర్జి నాతో వుంది అనిపిస్తుంది... మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది
అబ్బా మీ వీడియోలు చూస్తుంటే సన్యాసిని అయిపోయేలాగా ఉన్నాను అలాగని చూడకుండా ఉండలేను ఇక మీరు రమణుల గురించి చెప్పేది వింటుంటుంటే లోపలున్నది అక్కడికి వెళ్ళిపోయింది ఇక నేనే వెళ్తే రానేమొనని భయంగా ఉంది ఇప్పుడున్న విద్య సరిగా లేదు పిల్లల మెదడు మొద్దుబారుస్తుంది కనీసం నా తెలిసిన పిల్లలకన్న నేర్చుకున్న విషయాన్ని ఎలా విశ్లేషించాలి అన్ని వైపుల నుంచి ఎలా ఆలోచించాలి నిజాన్ని ఎలా గుర్తించాలి లాంటివి నేర్పించాలనుకుంటున్న. ఇలాంటి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ వదిలేస్తానో అని భయంగా ఉంది.
గడిపిన కొద్దిసేపే కానీ ఆహా.. దివ్యానుభూతి ...అసలు ఎలా ఉందంటే 60 డిగ్రీల ఎండ వేడిమి నుంచి చల్లటి AC room లోకి వెళ్తే ఎలా ఉంటుందో అలా మనసు, తనువు హాయి, ఆధ్యాత్మిక ఆనందం, మనసు నిర్మలం, నేను పొందిన ఆనందం మాటల్లో చెప్పలేక పోతున్న ఈ వీడియో నేను రామనాశ్రమం దర్శించక ముందు చూసాను ఇప్పుడు దర్శించిన తర్వాత చూసాను...ఇప్పుడు వింటుంటే మళ్ళీ అక్కడకు తొందరగా వెళ్ళాలి అనే కోరిక, ఆతృత కలుగుతుంది....🙏ఓం అరుణాచల శివ🙏
నమస్కారములు గురువుగారు 🙏🙏🙏...నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐💐... మీరు అలా చెప్తుంటే జీవితంలో రమణాశ్రమంలో అలా గడిపే అద్రృష్టం ఆ పరమేశ్వరుడు ఎప్పుడు కలిగిస్తారో అనిపిస్తుంది 😔🙏🙏🙏
చాలా రోజుల తర్వాత మీ ఈ వీడియో చూసినపుడు పరిపూర్ణ అద్వైతానుభూతి కలిగింది. కొన్ని సార్లు మదిలో ఏర్పడే ప్రశ్నలకు అనుకోకుండా మనశ్శాన్తి, జవాబు లభిస్తాయి. ఏకం అద్వితీయం బ్రహ్మము.
🚩🌴🌺🥭 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ధన్యవాదాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🇮🇳🏠👪🥭🌺🌴🚩🙏
@@vedarajusravani4631 Giri pradakshina chesetapudu right side lo vuntundi andaru velataru vaalla to patu manamu velathamu , or nadava Leni vallu ( temple nundi 3 km) auto lo Vella vachhu .👍
గురువుగారికి హృదయపూర్వక నమస్కారాలు సార్ మీ వీడియోలు ఇప్పటిదాకా చూసి అరుణాచలం రెండుసార్లు గిరి ప్రదర్శన చేశాను మరి ఎందుకు మీతో పాటు గిరిప్రదర్శన అరుణాచలేశ్వర దర్శనం చేసుకోవాలని తన బలమైన కోరిక. నెరవేరాలని ఆ అరుణాచలేశ్వరం కోరుకుంటున్న.
Today only we came from Arunachalam it was very nice very great in my life but Ramana Maharshi Ashramam we didn't went some of ours colleques said later will go all tired but listen your words i we want to go come and visit Ramana Maharshi Ashramam when God will give permission with your blessings Guru Garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 వర్ణనాతీతం. గురువు గారు మీరు చెప్పే మాటలు మా చెవులలో అమృతం పోస్తున్నట్టుగా అనిపిస్తుంది .మీరు ఆ అనుభూతిని అనుభవిస్తూ, వివరించే విధానం చాలా అద్భుతం గురువుగారు.
ఈ వీడియో మాకు అందించినందుకు మీకు శతకోటి నమస్కారాలు నండూరి గారు అలాగే అరుణాచలంలో భగవాన్ రమణ మహర్షి మరియు కావ్యకాంత గణపతి ముని చేసిన మహాత్యాలు మీద ఒక వీడియో చేయండి నండూరి గారు దయచేసి మీ నోటి నుండి వినాలని ఉంది. త్వరలో నా ఈ కోరిక తీరుస్తానని ఆశిస్తున్నాను... అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 🙏🕉️🔱
Sir I'm planning to go arunachalam from 4 years but I haven't been .. I got inspired seen your videos Unexpectedly last sunday i went to arunachalam stayed 3 days seen everything .. I went to asharam at evening time 4 pm they did abhishekam in between from 4 pm to 5 pm . I felt very much happy God bless you always and you should post new videos always Happy new year sir Arunachala siva Arunachala siva
గురువు గారు 7:43 నుండి కొన్ని సెకన్ల వాయిస్ రాలేదు ,నాకేనా అందరికి ఎలానే ఉందా. దయచేసి తెలుపగలరు, దయచేసి 🙏, ఒక అక్షరం మి దగరా వినకపోతే.మనసు అలాడిపోతుంది.ఆ కొన్ని సెకను యేం చేపారు😓
Feeling soo soo happy, peaceful and tranquil just listening to this video…. Can’t imagine how the real visit situation would be like . Hope god will bless me and enable me to visit the ashram. Om Sai Ram .🙏
గురువు గారు వాసుదేవ 🙏🏻. నాకు ఆశ్రమ జీవితం గడపాలని కోరిక సిధించే సమయం ఎప్పుడో కానీ మీ మాటలు వింటుంటే నాకు సమయం దగ్గరపడిందని ఆలోచన నాకు ధ్యానం లో మాస్టర్ cvv గారి రూపం కనిపిస్తుంది
చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు తో రమణ మహర్షి గారి గురించి తెలుసుకొని 2సార్లు అరుణాచలం దర్శనం చేసుకున్నా కానీ రమనాశ్రమం ని ఒక్కసారే చూసే అదృష్టం కల్గింది కానీ మీరు చెప్తుంటే కళ్ళు తన్మయత్నం తో చమ్మగిల్లుతున్నాయ్ జీవితంలో ఎన్ని సార్లు వీలైతే అన్నీ సార్లు అక్కడే గడపాలని ఉంది
అందుకే కాబోలు మొన్న నేను అరుణాచలం వెళ్లి నప్పుడు.. రమణ ఆశ్రమం వెళ్ళి అక్కడ ఉన్న మేనేజ్మెంట్ వారిని ఇక్కడ పని చేయడానికి నాకు అవకాశం ఇస్తారా అని అడిగితే కుదరదు అన్నారు. ఫ్రీ గా సర్వీస్ చేస్తాను అన్నా...వారు ఒప్పుకోలేదు. "ఇంకా పాపా కర్మ క్షయం కాలేదు" కాబోలు.
Namaskaram Guru Garu Watching each of your videos is so so inspiring and enlightening Thank you for your efforts One observation. You called the clothes as “Tella lungi” It will be nice if you don’t call it “Lungi” and call it as dhoti. Lungi sounds more low quality for such maha aatmas who wear it. I am so sorry if my comment is “Adhika prasangam” my “Kshamapana” at your feet and “Sri Ramana Guru’s feet of I have been rude
Ayya namaskaram Mee videos chalane chusanu, chala manchiga unnayi. Vimarsha la anukokandi, dayachesi ee video lo pade pade SAMADHI ani annaru daani badulu ADHISHTANAM ante bagundedemo. Selavu🙏
Yes!!! Nenu vellina couple of times Ramanashramam lo inner peace experience chesaanu andi....chala peaceful place....Alage Ramanashramam pakkana unde Seshadri swami ashram and his miracles gurinchi kooda cheppandi sir koncham please 🙏
మొన్ననే పరమేశ్వరుడు దయవల్ల... అరుణాచల గిరి ప్రదక్షిణ.. రమణశ్రమ దర్శనం చేసుకున్నాం... కానీ సమయం లేక... ఎక్కువసేపు ఉండలేకపోయాను.... కానీ ఈసారి ఎక్కువసేపు ఉండాలని.... నాకు తోచినంత... ఆశ్రమానికి విరాళం ఇవ్వాలని.... ఆ శక్తిని అరుణాచలేశ్వరుడు ఇవ్వాలని... మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నాను... అరుణాచల శివ🙏🙏🙏🙏
నేను 2022 జూలై లో ఆశ్రమ లో నారాయణ సేవ స్వీకరిస్తున్న సమయం లో టోపీ అమ్మ దర్శనం కలిగింది... ఎంతొ అనిర్వచినమైన అనుభూతి కలిగింది... టోపీ అమ్మ దర్శనం అది రమణ మహర్షి ఆశ్రమంలో...
మిమ్మల్ని కళ్ళతో చూడని ఈ జన్మ వృధా ప్రతిజ్ఞ చేస్తున్నా మీతో ఒకరోజంతా మాట్లాడుతూ సందేహాలు నివృతి చేసుకుంటాను. మీ ఆశీస్సులతో ఆ అమృత ఘడియలు త్వరలోనే వస్తుంది..🙏🙏🙏
Best of luck try serious
Not need to meet him ,just follow his word. definitely you will get chance easily.
మిత్రమా శాంతం ఛాలెంజ్ వద్దు తపస్సు చేయండి
@@sankarnn5647 u r real aspirant ...
Please meditate on your doubts,one fine day you can clarify yourself with God grace.
కచ్చితంగా వెళ్ళి చూస్తాం స్వామి రమణ ఆశ్రమం ...... చాలా సార్లు తిరుమల వెళ్ళాను కానీ మీరు చెప్పిన వీడియో చూసి వెళ్ళాను ప్రతి విగ్రహం ప్రతి చోటుని మనస్ఫూర్తిగా ఆ విశేషాలు అన్ని చూసి పులకరించిపోయాను 🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
శ్రీనువాసరావు గారికి పాదాబి వందనాలు మీ వీడియో చూసి ధన్యుడు నయ్యాను ధన్య వాదములు
Srinivas rao kadu andi srinivas garu
అరుణాచలం అనగానే గుర్తొచ్చేది రమణ మహర్షి గారే 🕉️🙏🙏
మేము ఆశ్రమం లో మూడు రోజులు ఉన్నాము.శివ పూజ చాలా బాగా చేస్తారు.ఆశ్రమంలో చక్కటి భోజనం చేశాము.బస చాలా బాగుంది.ఒక్కసారి వెళ్తే మళ్ళీ వెళ్ళాలని అనిపిస్తుంది.
భగవాన్ రమణ మహర్షి……..🙏🙏🙏
ఆ పేరు వింటేనే శరీరం పులకించి పోతుంది.
మీ మాటలు వింటుంటేనే.. రమణాశ్రమానికి వెళ్లిన అనుభూతి కలుగుతోంది., తప్పకుండా వెళ్తాను.. 🙏🙏🙏
దక్షిణామూర్తి స్తోత్రము తాత్పర్యము వివరించగరు
స్వామి నాకు ఇపుడే రమణ మహర్షి వీడియో చూసి మిగతా స్టోరీ కూడా వినాలి, తెలుసుకోవాలి అనిపించింది 🙏 మీరు ఈ వీడియో పోస్ట్ చేసారు... ధన్యవాదములు 🙏
Nanduri garu🙏Arunachalam vellina prati oka telugu varu mi videos chusi vellina vare.. Andulo nenu oka danini... Ah swami ni drshinchukune kramaam lo telyakunda edo oka sari ayina mimalni smaristam meeru chesina videos valla..emi ah adrushtam andi meeku mi kutuambaniki, mi Talli kadupu chalaga undali🙏
శ్రీ విష్ణు రూపాయ నామ శివాయ... చాలా సంతోషంగా ఉంది గురువుగారు.. మిమ్మల్ని కలిసే అవకాశం మాకు ఎప్పుడు వస్తుంది అని ఎదురుచూస్తున్నాం... శ్రీ మాత్రే నమః
మీరు చెపుతుంటే మనసు పులకరించి పోతుంది
రెండు సార్లు అరుణాచలం వెళ్ల, వెళ్లి వచ్చాక అరుణాచలం ఆలోచనలే ఎపుడూ....
మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భగవంతుడి దయ వల్ల రీసెంట్ గా అరుణాచలం వెళ్లి వచ్చాము. గిరి వలం చేసే టైం లో మహర్షి ఆశ్రమం కనిపించింది అందులోకి వెళ్తుంటే ఎక్కడలేని ఆనందం కళ్ళల్లోంచి నీరు ధారగా వచ్చాయి. అక్కడ ప్రదక్షిణ చేసుకొని సాష్టగం చేసుకొని గిరి ప్రదక్షిణ పూర్తి చేశాం. జీవుడి ఘోష పరితపించడం అంటే ఎంటో రమణ మహర్షి ఆశ్రమం లో బాగా అనుభవం లోకి వచ్చింది ❤❤
Sir, మీతో మాట్లాడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నను ఈ జన్మలో అది జరగాలని కోరుకుంటున్నను ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః
గురువు గారు 3నెలల క్రితం నా భర్త ఒక ప్రమాదంలో శివయ్య తిస్కెల్లేరు.. నాకు చనిపోవాలని వుంది మాకు 3సం"పాప అని మీకు కామెంట్ పెట్టేను.. మీరు అరుణాచలం వెళ్లి రండి అన్నారు.. వెళ్ళి శివయ్య చూసి, గిరి ప్రదక్షిణ చేశాను.. ఇప్పుడు నాకు తెలియదు ఏదో మొండి దైర్యం నాకు వచ్చింది ఏదో పాజిటివ్ ఎనర్జి నాతో వుంది అనిపిస్తుంది... మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది
సంతోషం తల్లీ.
కుదిరినప్పుడల్లా వెళ్తూ ఉండండి. శివయ్య మీకు అద్భుతమైన దారి చూపిస్తాడు
జీవితం అంతం అయ్యే లోపు నన్ను నీ దగ్గరకు రానివ్వు రామనేశ్వరా 🙏
Sri matre namaha 🙏
అబ్బా మీ వీడియోలు చూస్తుంటే సన్యాసిని అయిపోయేలాగా ఉన్నాను అలాగని చూడకుండా ఉండలేను ఇక మీరు రమణుల గురించి చెప్పేది వింటుంటుంటే లోపలున్నది అక్కడికి వెళ్ళిపోయింది ఇక నేనే వెళ్తే రానేమొనని భయంగా ఉంది
ఇప్పుడున్న విద్య సరిగా లేదు పిల్లల మెదడు మొద్దుబారుస్తుంది కనీసం నా తెలిసిన పిల్లలకన్న నేర్చుకున్న విషయాన్ని ఎలా విశ్లేషించాలి అన్ని వైపుల నుంచి ఎలా ఆలోచించాలి నిజాన్ని ఎలా గుర్తించాలి లాంటివి నేర్పించాలనుకుంటున్న. ఇలాంటి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ వదిలేస్తానో అని భయంగా ఉంది.
ఆ గోవు, జింక వాటితో రమణ మహర్షి గారి అనుభవాలు మీరు మాకు తెలియజేయండి స్వామి 🙏 ఇలాంటివి తెలుసుకుని వెళ్ళి చూస్తూనే ఆ అనుభూతి కలుగుతుంది 🙏
బలే చెప్పారు నాన్నా ,హోటల్ లో 100 rs భోజనాన్ని 2000 పెట్టీ తినే విధానం కి ఇక్కడ అహంకారం మొత్తం పై నుంచి కరిగి పోతుంది ,అని చాలా అద్భుతమైన మాటలు. 🙏🙏
నాకూ కూడా గురువు గారి తో ఒక్క 3 గంటల సమయం ఈ జన్మ లోనే మాట్లాడుతూ నాకూ ఉన్న అనేక ఆద్యాత్మిక ప్రశ్నలకు సమాధానం తెలుసు కోవాలని ఉంది.
నారాయణ సేవ అనే నామ కరణం చాల బాగా చేసారు నాకు చాల నచ్చింది🙏
దానం కాదు సేవ అని చెప్పరు చుడండి 👏👏👏
జై గురు దేవ దత్తా..,🙏
గురువు గారు తప్పకుండా రమణ ఆశ్రమం కి వెళ్తాము...
ఎంతో గొప్ప విషయాలు మాకు తెలియజేస్తున్నా గురువు గారికి అభినందనలు..
ఈ వీడియో చూస్తున్నంత సేపూ ఏడుపు వచ్చింది..🙏
🙏🙏🙏🙏❤️🙏🙏🙏🙏Om Namah Shivaya 🙏🙏❤️🙏🙏 Shubodayam guruvu garu,
మీకు నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు అండీ
గురువు గారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
గురువుగారు మేము ఆరుసార్లు వెళ్ళాము ఆరోసారి అభిషేకం చేయించుకున్న భాగ్యం ఆ పరమేశ్వరుడు ఇచ్చాడు🙏🙏🙇♀️🙇♀️🙇♀️
ఈ విశ్వంలోని ప్రాణ కోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం
అరుణాచలం లోని విశేషాల గురించి చెబుతున్నందుకు ధన్యవాదాలు
గడిపిన కొద్దిసేపే కానీ ఆహా.. దివ్యానుభూతి ...అసలు ఎలా ఉందంటే 60 డిగ్రీల ఎండ వేడిమి నుంచి చల్లటి AC room లోకి వెళ్తే ఎలా ఉంటుందో అలా మనసు, తనువు హాయి, ఆధ్యాత్మిక ఆనందం, మనసు నిర్మలం, నేను పొందిన ఆనందం మాటల్లో చెప్పలేక పోతున్న
ఈ వీడియో నేను రామనాశ్రమం దర్శించక ముందు చూసాను ఇప్పుడు దర్శించిన తర్వాత చూసాను...ఇప్పుడు వింటుంటే మళ్ళీ అక్కడకు తొందరగా వెళ్ళాలి అనే కోరిక, ఆతృత కలుగుతుంది....🙏ఓం అరుణాచల శివ🙏
🙏🙏🙏🙏feels like our ancient India returning back 🙏🙏🙏 eternally grateful to be born in this mahan Bharat 🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారములు గురువుగారు 🙏🙏🙏...నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐💐... మీరు అలా చెప్తుంటే జీవితంలో రమణాశ్రమంలో అలా గడిపే అద్రృష్టం ఆ పరమేశ్వరుడు ఎప్పుడు కలిగిస్తారో అనిపిస్తుంది 😔🙏🙏🙏
మీరు చెపుతుంటే ఈ నిమిషం బయలుదేరి వెళ్లాలనిపిస్తుంది రమణ దీక్షితులు జీవించిన ఆ ప్రదేశానికి 🙏🙏🙏🙏🙏మీకు శతకోటి ధన్యవాదములు సార్
Avunu memu 5 years kritham vellamu Russian bhakthudu mantralu chaduvuthu unnaru it's great
అరణాచలం ప్రతీ అణువు ఆనందమయ మే . ఇక రమణాశ్రమం పేరు వింటే చాలు మనసు ప్రశా O తమయి పోతుంది.🙏🙏🙏🙏🙏🙏
చాలా రోజుల తర్వాత మీ ఈ వీడియో చూసినపుడు పరిపూర్ణ అద్వైతానుభూతి కలిగింది. కొన్ని సార్లు మదిలో ఏర్పడే ప్రశ్నలకు అనుకోకుండా మనశ్శాన్తి, జవాబు లభిస్తాయి. ఏకం అద్వితీయం బ్రహ్మము.
Ekameva advitheeyam Brahma !...ekam yeeva ...a dviteeyam brahma....
🚩🌴🌺🥭 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ధన్యవాదాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🇮🇳🏠👪🥭🌺🌴🚩🙏
Today I visited ramanashramam.i really loved it.i spent 2 hrs.my mind is very peaceful.so many foreigners are there.they medidate deeply.
Foreigners in ramanasram are at different level..
they are coming to this place since bhagawan's period..!!
Ramanashramam ekkada undi, city n place cheppandi
@@vedarajusravani4631 Giri pradakshina chesetapudu right side lo vuntundi andaru velataru vaalla to patu manamu velathamu , or nadava Leni vallu ( temple nundi 3 km) auto lo Vella vachhu .👍
Video vinnaka eppudu velle adrushtam kalugutundo anipistundi guruvu garu🙏
మన జాతి యువత మీరు చెప్పినట్లు ఒక రోజు గడిపిన ఆ పరమేశ్వరుడే మమ్మల్ని తన దారిలోకి లాక్కుంటాడు గురువు గారూ..ధన్యులం మీ భోదలకి🙏🙏
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
గురువుగారికి హృదయపూర్వక నమస్కారాలు సార్ మీ వీడియోలు ఇప్పటిదాకా చూసి అరుణాచలం రెండుసార్లు గిరి ప్రదర్శన చేశాను మరి ఎందుకు మీతో పాటు గిరిప్రదర్శన అరుణాచలేశ్వర దర్శనం చేసుకోవాలని తన బలమైన కోరిక. నెరవేరాలని ఆ అరుణాచలేశ్వరం కోరుకుంటున్న.
అరుణాచలం వెళితే రమణ మహర్షి ఆశ్రమం ఖచితంగా వెళ్లాలి అలాగే, గిరి చుట్టూ తిరగాలి. గురూజీ guruji!
Today only we came from Arunachalam it was very nice very great in my life but Ramana Maharshi Ashramam we didn't went some of ours colleques said later will go all tired but listen your words i we want to go come and visit Ramana Maharshi Ashramam when God will give permission with your blessings Guru Garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జయహో రమణ మహర్షి 🚩🕉️🙏🙏
Bhagwan Ramana Maharshi presence is always felt !!!!! This is 100% true
Great video. Valuble information. Excellent narration. Thank You Guruji. Om Namaha Shivaya.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 వర్ణనాతీతం. గురువు గారు మీరు చెప్పే మాటలు మా చెవులలో అమృతం పోస్తున్నట్టుగా అనిపిస్తుంది .మీరు ఆ అనుభూతిని అనుభవిస్తూ, వివరించే విధానం చాలా అద్భుతం గురువుగారు.
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు.
🙏🙏🙏🙏🙏
గురువు గారికి, వారి కుటుంబానికి, మన ఛానెల్ సభ్యులు అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈ వీడియో మాకు అందించినందుకు మీకు శతకోటి నమస్కారాలు నండూరి గారు అలాగే అరుణాచలంలో భగవాన్ రమణ మహర్షి మరియు కావ్యకాంత గణపతి ముని చేసిన మహాత్యాలు మీద ఒక వీడియో చేయండి నండూరి గారు దయచేసి మీ నోటి నుండి వినాలని ఉంది. త్వరలో నా ఈ కోరిక తీరుస్తానని ఆశిస్తున్నాను... అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 🙏🕉️🔱
Pelli mantrala gurinchi oka video cheyandi pls
Maa papa 4 yrs unnapudu first time vellamu,tanu own ga giripradakshina chesindi,may be1-2 km memu ettukonnamu,appatinundi ippatki 11 yrs ipoindi,vellina prathisaari venakku ravalanipinadu,edustune vastanu,antati athma santrupthi,anubhava purvakamga cheptunnanu,akkada prathi anuvu lo Siva kutumbhame,mee kallatho chusi manassu tho anubhavimchali, Athma bandhuuu Guruvu gariki 🙏🙏🙏, Bhagawan Appaaaa 😭🙏🙏🙏💐💐💐💐
Sir
I'm planning to go arunachalam from 4 years but I haven't been .. I got inspired seen your videos
Unexpectedly last sunday i went to arunachalam stayed 3 days seen everything ..
I went to asharam at evening time 4 pm they did abhishekam in between from 4 pm to 5 pm . I felt very much happy
God bless you always and you should post new videos always
Happy new year sir
Arunachala siva
Arunachala siva
Chala bhaga chepparu. Ela chepparante ippude aa aashramaniki vellali anipistundi🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Happy new year Guru Garu 🌹💐💐
Waiting for Puri episodes 🙏
I love Nanduri Sir
He is Great pers
He became lovely family member for all Telugu people across the world
Love you ❤❤❤❤❤❤❤❤
గురువు గారు
7:43 నుండి కొన్ని సెకన్ల వాయిస్ రాలేదు ,నాకేనా
అందరికి ఎలానే ఉందా.
దయచేసి తెలుపగలరు, దయచేసి 🙏, ఒక అక్షరం మి దగరా వినకపోతే.మనసు అలాడిపోతుంది.ఆ కొన్ని సెకను యేం చేపారు😓
Aunu raaledu
ನಮಸ್ತೆ ಗುರೂಜೀ
ನಿಮಗೆ ಅನಂತ ವಂದನೆಗಳು
ತುಂಬಾ ಉತ್ತಮವಾದ ವಿಚಾರವನ್ನು ಹೇಳಿದ್ದೀರಿ 🙏🙏🙏
Guruvugaru namaskaram 19.01.23 Tellavarujamuna Ramana Maharshi kalalo kanipincharu , varini moksham prasadhinchamani adiganu daniki Maharshi echina samadanam ,moksham pondadanike manavajanma undi adi selusoko annaru🙏
Guruvu garu ma kosam oka video cheyandi..motham 14 lokalu unnay antunaru chala mandhi kadha.. ipudu oka arunachalam lanti miracles places lo entho mahaneeyulu ,siddhulu unnaru kadha..ala evaina mantralu or siddhulu chese veelu unte cheppandi..ante bathiki unapudu ee vyavastha mathrame kakunda inka ilanti lokalu,devathalu,yakshulu,kinneralu ilaanti vaatini chudali ani korikaga undhi..
Feeling soo soo happy, peaceful and tranquil just listening to this video…. Can’t imagine how the real visit situation would be like . Hope god will bless me and enable me to visit the ashram. Om Sai Ram .🙏
గురువు గారు
వాసుదేవ 🙏🏻.
నాకు ఆశ్రమ జీవితం గడపాలని కోరిక సిధించే సమయం ఎప్పుడో కానీ మీ మాటలు వింటుంటే నాకు సమయం దగ్గరపడిందని ఆలోచన నాకు ధ్యానం లో మాస్టర్ cvv గారి రూపం కనిపిస్తుంది
🙏 meeru cheptuvunte eppade velli chusivachestamaa anipistundi video chusi memu akkade vundi chusinanta anadamayidu🙏
మమ్మల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించటం మాత్రమే కాదు క్రమశిక్షణతో జీవింపచేసే ప్రయత్నం కూడా చేస్తున్నాను కదా 🙏
sir can you say about srisilam mysteries please
చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు తో రమణ మహర్షి గారి గురించి తెలుసుకొని 2సార్లు అరుణాచలం దర్శనం చేసుకున్నా కానీ రమనాశ్రమం ని ఒక్కసారే చూసే అదృష్టం కల్గింది కానీ మీరు చెప్తుంటే కళ్ళు తన్మయత్నం తో చమ్మగిల్లుతున్నాయ్ జీవితంలో ఎన్ని సార్లు వీలైతే అన్నీ సార్లు అక్కడే గడపాలని ఉంది
Sree gurubhoynamaha 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
తమరు ఏదీ చెప్పిన అద్భుతం సార్ 🙏🙏🙏
Jai nanduri garu ki jai
Thank you Nanduri Ji
మీరు వివరిస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది గురువుగారు శ్రీమాత్రే నమః
Gurugaru miru mamundhu vunte yenni question mimmalni adagalani vundhi yenni sandhehalu vuntayo naku mi videos chudangane anni marchipo thanu malla normal ga vunapudu malla dowtes vasthayi gurugaru miru cheppe vidhanam mammalni miru cheppe chotiki thisukelthundhi akkadaku vellalekapoyna mi mataladhwara aa korika ela tiruthundhi gurugaru miku dhanyavadhalu
Annaya meru cheptuntene manasu chala prashantham ga undhi
అందుకే కాబోలు మొన్న నేను అరుణాచలం వెళ్లి నప్పుడు.. రమణ ఆశ్రమం వెళ్ళి అక్కడ ఉన్న మేనేజ్మెంట్ వారిని ఇక్కడ పని చేయడానికి నాకు అవకాశం ఇస్తారా అని అడిగితే కుదరదు అన్నారు. ఫ్రీ గా సర్వీస్ చేస్తాను అన్నా...వారు ఒప్పుకోలేదు. "ఇంకా పాపా కర్మ క్షయం కాలేదు" కాబోలు.
ప్లీజ్ ఆశ్రమం adress
స్వామి ఎవరు ఆయన అక్కడ ఉండవచ్చా ,చెప్పండి .నేను Govt Job చేస్తాను job వదిలేసి వెళ్ళాలి అన్ని ఉంది.🙏🙏🙏🙏🙏
గురువు గారికి ధన్యవాదాలు .
Namaskaram Guru Garu
Watching each of your videos is so so inspiring and enlightening
Thank you for your efforts
One observation. You called the clothes as “Tella lungi”
It will be nice if you don’t call it “Lungi” and call it as dhoti. Lungi sounds more low quality for such maha aatmas who wear it.
I am so sorry if my comment is “Adhika prasangam” my “Kshamapana” at your feet and “Sri Ramana Guru’s feet of I have been rude
Ayya namaskaram Mee videos chalane chusanu, chala manchiga unnayi. Vimarsha la anukokandi, dayachesi ee video lo pade pade SAMADHI ani annaru daani badulu ADHISHTANAM ante bagundedemo. Selavu🙏
చాలా మంచి విషయం తెలియజేశారు. 🙏🙏
నూతన సంవత్సరం శుభాకాంక్షలు స్వామి . శ్రీ మాత్రే నమః
Adbhutham guruvu garu , Rama ashram lo gadipe roju kosam wait chesthunnaanu Aa parameswarudu twaraga avakaasham ivvaalani korukuntunnaanu
Thanks for details of the ashram. Will surely put in efforts to visit. Ramana has to get us there.
Meeru chepthuntey memu ramana ashramam lo unnatu anubhuthi pondamu!!
Sri matrey namaha!
Nanduri srinivas gariki namaskaramulu.sir meeru chala Manchi vishayamu chepparu.But,ramana maharshi ashramamunaku velle route kuda cheppandi,please.
Arunachala siva chalabaga chepparu ghuruvu garu e adjustable naku appudu doruku tundiy ghuruvu garu
Chala chala happiness ga vuntundi a place
అయ్యా మేము వెళ్ళాను నాకు అక్కడ రామనామము మనస్సులో స్మరిస్తువుంటే నాకు వైబ్రేషన్స్ నాకు తెలిసాయి
Namaskarm guruvu garu padabhivandanalu
Yes!!! Nenu vellina couple of times Ramanashramam lo inner peace experience chesaanu andi....chala peaceful place....Alage Ramanashramam pakkana unde Seshadri swami ashram and his miracles gurinchi kooda cheppandi sir koncham please 🙏
Guruvu gariki namaskaram...🙏🙏
Katyayini Devi Pooja vidanam vivarinchandi...yenduku cheyyali,yela cheyyali , Pooja phalitalu yenti ..plz guruvugaru Anni vevarinchandi🙏🙏🙏
శ్రీ గురుభ్యోన్నమః 🙇🙇
శ్రీ మాత్రే నమః 🙇🙇
ఓం నమఃశివాయ 🙇🙇
Great Sri Naduri Srinivasarao garu. Namaskaramulu.
Nanduri Gariki Namaskaram,
Please help with the process to stay and do volunteer service in Ramanaashramam.
sri vishnu panjaram , vishnu shodasha nama stotram meda video cheyandi sir
నమస్తే జీ
నండూరి సురేష్ కొంత మూరు రాజమండ్రీ
Meeru cheptunte ramana ashram velli chusina anubhuthi kalugutundi. Life lo eppudaina vellali
Thankyou very much swamy thankyou memu nijamgaa dhanyulam swamy chala goppagaa chepparu swamy thankyou thankyou thankyou thankyou thankyou thankyou thankyou swamy danyosmi
🕉️ Sairamandi 🙏🙏🙏🙏🌹Chalaa baag chepparu.