మోహన రాగం || వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల

Поделиться
HTML-код
  • Опубликовано: 29 дек 2024

Комментарии •

  • @prasadjagarlapudi1634
    @prasadjagarlapudi1634 Год назад +8

    SP బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత తపనతో సాంప్రదాయ, లలిత, సినిమా సంగీతము గురించి వివరిస్తూ తెలియచేసేవారో అంత గొప్పగా మీరు కూడా మీ మాథురీ ప్రథానమైన గళంతో మమ్ములను సమ్మోహ పరిచారు. సంగీత సరస్వతి కి ఇట్లాగే సేవ చేసుకోగలిగేలా....మీకు శతాయిష్షు దేవుడొసంగుగాక!

  • @varaprasadareti52
    @varaprasadareti52 Год назад +2

    Mee ganam amrutham😊

  • @vadlamanibhanumati5600
    @vadlamanibhanumati5600 6 дней назад

    సూపర్ మోహన్ రాగం గురించి చెప్పారు మీకు ధన్యవాదాలు భాను

  • @venugopalyarlapati5428
    @venugopalyarlapati5428 Год назад +24

    మోహన రాగం పాటలను ఒక తోరణంగా కూర్చి వినిపించారు ఎంత బాగున్నాయో 🙏

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 Год назад +70

    సంగీతము గురించి పరిచయమే కానీ ప్రవేశము లేదు, విని ఆనందించటం వరకే, మీరు చాలా తేలికగా పరిచయం చేయడం, అంతకుమించి మీరు కార్యక్రమం చేస్తున్నంతసేపూ నవ్వుతూనే చేయటం చాలా సంతోషం కలిగించింది

    • @padmavathisrinivas2999
      @padmavathisrinivas2999 Год назад +1

      Superb

    • @bhaskararaorayapati2367
      @bhaskararaorayapati2367 Год назад

      సూపర్

    • @nagarani9596
      @nagarani9596 Год назад

      Chala baga padaru sister thanks

    • @prakashrao8077
      @prakashrao8077 Год назад

      You are not alone! Even appreciation and enjoying good classical music is a blessing from God / Almighty

    • @shankardeshaveni
      @shankardeshaveni Год назад +1

      అమ్మా నమస్కారం. మోహన రాగాన్ని చాలా చక్కగా వివరించారు. రాగాన్ని ఆలాపన ఎలా, దేని ఆధారంగా చేస్తారు తెలియజేయ ప్రార్ధన.

  • @sampatkumargudimella8842
    @sampatkumargudimella8842 Год назад +18

    అద్భుతమైన రాగాన్ని వినిపించారు.బహుశా ఈ రాగాన్ని ఇష్టపడనివారు వుండరు.మీ గాత్రం కూడా మధురం.అభినందనలు.

  • @ramakrishnasingidi2762
    @ramakrishnasingidi2762 9 месяцев назад +2

    Wonderful singing mam

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  Месяц назад

      @@ramakrishnasingidi2762 ధన్యవాదాలు అండీ 🙏🌹

  • @madhusudanaraop1026
    @madhusudanaraop1026 Месяц назад +1

    కీరవాణి గారు చిత్రా గారికి challenging songs రెండు ఇచ్చారు. ఒకటి మీరు చెప్పిన నేనున్నాను సినిమా పాట. మరొకటి Azhagan తమిళ చిత్రం song.. Dharmaavati రాగం..Tattittom....ani సాగే పాట.

  • @saradaprasanna6917
    @saradaprasanna6917 Год назад +3

    Chaala Baga explain chesarandi. Chala manchi paatalu vunnayi. Inni vunnayani maalanti sangitam teliyani variki kuda chakkaga teliya chesaru. Thanks mam

  • @senapathysrinivasamurthy8988
    @senapathysrinivasamurthy8988 Год назад +2

    దైవానుగ్రహం ఉంటే తప్ప సంగీతంఇంత గొప్ప గా నేర్చుకో లే రు. చాలా గొప్పగా ఉన్నదండి. ధన్యవాదములు.

  • @venkataramanab2831
    @venkataramanab2831 Год назад +2

    నమస్కారం అమ్మ నాకు ఇష్టమైనటువంటి చాలా చక్కటి రాగాన్ని చాలా ఆనందంగా చాలా చక్కగా పాడి వినిపించారు.... అలాగే కళ్యాణి రాగంలోనూ.. మరిన్ని సాంప్రదాయమైనటువంటి రాగాల్లోనూ మీ గాత్రంలో వినితరించాలని కోరికగా ఉన్నది...

  • @sathyapramod3748
    @sathyapramod3748 2 месяца назад +1

    మోహనరాగంతో..మమ్ములను సమ్మోహనంలో పడేశారుగమ్మా...
    కార్యక్రమం వివరణ మాలాంటి సామాన్యులకు కూడా అర్ధమయేటట్లు చెప్పారు.నిజంగా ఇది సప్రభాతరాగమే...🎉🎉
    సంగీత సరస్వతీ..కళాభివందనములమ్మా..🎉🎉కోపల్లె శ్రీనివాస్

  • @VenkataRamanaBhamidipati-q2x
    @VenkataRamanaBhamidipati-q2x 4 месяца назад +3

    Don't Stop Your Pleasant Programme. అద్భుతమైన విశ్లేషణ. వాద్యాలులేకుండా పాడి మెప్పించడంచాలాకష్టం! - - - BVRamana, Retd.IRSE, HYD.

  • @RK-ln9xe
    @RK-ln9xe Год назад +5

    మీ గానం వింటుంటే తన్వయత్వం లో మునిగిపోయాము తల్లి... మీరు నిజంగా సరస్వతి పుత్రిక🙏

  • @bhimrao3703
    @bhimrao3703 Год назад +1

    చక్కగా వివరించారు భక్తి ప్రేమ గానామృతం మీ స్వరం సరస్వతి పుత్రిక అభినందనలు 🌹✨🎆🙏🙏🙏

  • @balamanikandarpa1724
    @balamanikandarpa1724 Год назад +1

    Superrrrrr Verynice Gaathram. And Prograam Many Many Thanks Chala Aanandhamgavundhi Vintunte May Godblessyouand Yourfamilyand Your MusicTeacher❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @srilakshmivinguturi8484
    @srilakshmivinguturi8484 Год назад +4

    మోహనరాగాన్ని ,మనోహరంగా ,విని పించి,సమ్మోహన పరచావమ్మా అభినందనలు

  • @sivasankar657
    @sivasankar657 Год назад +1

    Excellent presentation Madam గారు . ధన్యవాదములు 🙏🏻🙏🏻

  • @chandrakaladeekonda2924
    @chandrakaladeekonda2924 Год назад +4

    మీ ఆపాతమధురాలు మదిలో వీణలు మ్రోగించాయి.చిన్నప్పుడు నేర్చుకున్న సంగీత స్వరాలను మీ మధుర గళంలో విని చాలా సంతోషం కలిగింది.నేను ఆకాశవాణిలో ఇప్పటికీ ఈ పాటలను వింటూంటాను.ధన్యవాదములు🙏

  • @vardhamanveerabhadraiah6229
    @vardhamanveerabhadraiah6229 Год назад +18

    అద్భుత గానం మీది,తెలుగు సంగీత ప్రపంచ గొప్పదనాన్ని మీ ద్వారా తెలుసుకొని ఆనందిస్తున్నాను.

  • @cherukuribabu3559
    @cherukuribabu3559 8 месяцев назад +3

    ఆయా పాటలకు గాయకుల పేర్లతోపాటు సంగీత దర్శకుల పేర్లు కూడా చెప్పటం సముచితంగా వుంటుంది.
    ముఖ్యంగా రాగాల ప్రసక్తి తో కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ ప్రశస్తి సంగీత దర్శకులకు దక్కటమే మంచిది.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  4 месяца назад +1

      నిజమే మీరు చెప్పినట్లు ఇంకా చాలా విషయాలు కూడా చెప్పాల్సి వస్తుంది. నటీనటులు, సంగీత దర్శకుడు, రచయిత, గాయకులు , సందర్భం ఇలా అన్ని విషయాలు ... ఇన్నిటి మధ్య పాటలు గుర్తు పెట్టుకుని చేయాలి. ఇదే కాక కొంతమంది అడిగినట్లు స్వరం కూడా చెప్పాల్సి ఉంటుంది. ధన్యవాదాలు .

  • @indiravaranasi3389
    @indiravaranasi3389 Год назад +4

    ఎప్పుడో చిన్నప్పుడు బాలాజినగర్ లో, పేరంటం. లో, గుళ్ళల్లో పాడితే వినేదాన్నండి. మీరు మా నెల్లూరు ఆడపడుచు. మరి ఇప్పడు ఎక్కడున్నారో నాకు తెలీదు

  • @srirameshpuranam6186
    @srirameshpuranam6186 Год назад +8

    మీలో అంతర్వాహినిగా ఉండి బహిర్గతమవుతున్న ఆ మహా సరస్వతికి నమో నమః 🙏🏻
    మీరు పరిచయం చేస్తుంటే మాకు కూడా నేర్చుకొని పాడుకోవాలనిపిస్తుంది. పదిమందిలో కాకపోయినా మాకు మాకే పాడుతుంటే ఎంతో ఆనందంగా మనసులో ఆహ్లాదంగా ఉత్సాహంగా ఉంటుందని అనిపిస్తుంది
    🙏🏻 చాలా ధన్యవాదములు 🙏🏻

  • @sweethome7637
    @sweethome7637 5 месяцев назад +3

    స్వరము పాడుతుంటే నే చాలా బాగుంటాయి ఇంకా పాటలు అయితే ఇంకా చాలా బాగుంటాయి❤

  • @baradwajvaras2231
    @baradwajvaras2231 Год назад +2

    మోహన రాగం లోని తియ్యందన్నన్ని మాకు నీర్పించారు మీకు ధన్యవాదములు అమ్మా

  • @ncanantakrishna5164
    @ncanantakrishna5164 Год назад +6

    చాలా బాగా వివరిస్తున్నారు. పాడుతున్నారు. ఈ పాటలన్నీ వింటున్నాము గాని ఇవి అన్ని మోహన రాగం అని తెలుసుకున్నాము. ధన్యవాదాలు.

  • @vijayalakshmiyerramilli13
    @vijayalakshmiyerramilli13 Год назад +2

    చాలా బాగా పాడారమ్మ
    మీరు నేర్పించవచ్చుగద

  • @sarmachpns9969
    @sarmachpns9969 Год назад +2

    సంగీతం నేర్చుకునేవారికి కూడా మీరు చేసిన ఈ ప్రయత్నం చాల ఉపయోగం 🙏

  • @PelluriVenkataswamy
    @PelluriVenkataswamy 4 месяца назад +2

    ధన్యవాదాలు మేడం మంచి వివరణ ఇచ్చారు మంచి మంచి కీర్తనలు నేర్పించండి మేడం😊

  • @murali7009
    @murali7009 9 месяцев назад +1

    అమ్మా..మీరు సరస్వతీ పుత్రిక అనడంలో సందేహం లేదు. ఎంత ప్రసన్న వదనంతో స్వరాలు పలుకుతున్నారో. సంగీతంలో ఓనమాలు తెలియకున్నా అద్యతం విని పరవశించి పోయాను. భగవంతుడు మిమ్ములను , మీ గాత్రాన్ని చల్లగా కాపాడు గాక..💐💐💐🙏🙏🙏

  • @dr.p.shashirekha2562
    @dr.p.shashirekha2562 Год назад +3

    పేరే మోహన.అందరినీ పరవశింపజేసే రాగం.సంగీతం తెలియని వాళ్ళ హృదయతంత్రులను మీటుతుంది.థాంక్స్.

  • @vaidehishankar9193
    @vaidehishankar9193 Год назад +2

    Chala chaalaaaa bagundi idea.dayunchi ilane inkonni raagaalu n movie songs ivvandi.mee research baagundi.maa chinnatanam,radio paatalu anni gurtukochaayi.thank you so much Naageswari garu.

  • @vemulashilpa3999
    @vemulashilpa3999 Год назад +3

    Chala adbhutamga undi...ur rendering is superb.. mam..went to different world

  • @nalinivkanth
    @nalinivkanth Год назад +14

    ఇటువంటి వీడియో లు తమిళం లో చాలా ఉన్నాయి, కానీ తెలుగు లో తక్కువ. చాలా మంచి ప్రయత్నం.❤. మీ సంగీత ప్రజ్ఞ ప్రకటితమవుతోంది, మీ అభిరుచి కనిపిస్తోంది. మీరు script మీద ఇంకొంచెం దృష్టి పెట్టి చిక్కని వీడియోలు చేయాలి. 🙏🏼

    • @kusumakumari5121
      @kusumakumari5121 Год назад +1

      ఇటువంటి వీడియో లు తమిళం లో చాలా ఉన్నాయి, కానీ తెలుగు లో తక్కువ - yes - Iam waiting for this type vedios - now happy

    • @venkataramanaraomuddu2953
      @venkataramanaraomuddu2953 Год назад

      What beautiful songs Thanks Nageswari garu Mohana ragam is my favorite ragam

  • @kameswarikolachala5693
    @kameswarikolachala5693 Год назад +1

    Chala baagundi mam voice exlent👍👍👌👌👏👏💐💐💐💐💐

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 Год назад +5

    💐💐రకరకాల మంచి మిఠాయిలు తినిపించిన అందుకు 🙏ధన్యవాదాలు
    👏👏👏👏👏👏👏👏👌

  • @appalanarayana8164
    @appalanarayana8164 2 месяца назад

    తల్లీ మీలాంటి వారు ఇంకా ఇంకా పుట్టాలి.. ధన్యడు ను తల్లీ.. మీరు కల కాలం. ఇలాగే ఉండాలి అని ఆ దేవ దేవుడు ని మనసారా కోరుకుంటున్నాను..

  • @pittuvijayabhaskarareddy5983
    @pittuvijayabhaskarareddy5983 3 месяца назад +2

    అమ్మ అద్భుతంగా పాడుతున్నారు విశ్లేషణ చేస్తున్నారు

  • @yallavenkataramana4251
    @yallavenkataramana4251 Год назад +1

    Amma madam Garu meeru saraswati putrika ,excellent ga padaru ,teleyachesaru, God bless you and your family members,
    🙏🙏

  • @netipaluku
    @netipaluku Год назад +5

    పునాదులు గానం మీద ఉండబట్టే ఆ పాటలు ఎప్పటికి హిట్.. సూపర్ హిట్

  • @chemalamudigurappachowdary3159
    @chemalamudigurappachowdary3159 Год назад +3

    సంగీతంలో...సరిగమపదనిసలు...నడవడకలు మానవుని నడతలు...
    సరిగ పదమని,సరిగా నడవమనియే కదా ! ❤❤❤

  • @jogibabuthota9491
    @jogibabuthota9491 Год назад +1

    Excellent. God has blessed you with a beautiful tone and good memory.
    Wish you a bright future.
    Thota.Jogi Babu

  • @vijayakumarpurohithamvatti94
    @vijayakumarpurohithamvatti94 Год назад +2

    మోహన రాగ పరిచయం చాలా బాగుంది,

  • @slrtechnosalescorporation5125
    @slrtechnosalescorporation5125 Год назад +2

    ధన్యవాదాలు నాగేశ్వరి గారూ. Really very interesting.

  • @gantaratnakumari8608
    @gantaratnakumari8608 Год назад +10

    చాలా మంచి పాటలు మోహనరాగం లో
    పరిచయం చేశారు.
    చాలా బాగా పాడారు..🎉🎉
    గుమ్మడేడే గోపిదేవి కీర్తన విన్నాను
    చాలా బాగా పాడారు.
    మా తాతగారు పాడేవారు అని అమ్మ చెప్పారు..
    మీకు అభినందనలు..🎉🎉

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 3 месяца назад

    I know some telugu poems and chendassu but zero in sangeetham. when watching your programme I understood that "it is great subject and ordinary people can not learn" only persons with exordinary abilities with Gift of God can practice this."Sangeetha sahityam saraswati stnadwayam" Both subjects danncing in your programme. what a wonderful teacher you are God bless you.

  • @slmrao8611
    @slmrao8611 8 месяцев назад +1

    Madam, This is nothing but blessings of God for you. You have to sing with your best talent till you attain 100 years.

  • @kottakrishnamohanrao1561
    @kottakrishnamohanrao1561 2 месяца назад

    చాలా ఆహ్లాదంగా ఉంది. మీ మరిన్ని వీడియోలకు ఎదురు చూస్తూ.

  • @rajunv2185
    @rajunv2185 Год назад +1

    Maaam.... I am flutist.. I like it mooost❤.. Siri malli neeve.... 🎉🎉

  • @digumartisundersrinath6132
    @digumartisundersrinath6132 Год назад +1

    Onderful, excellent me pade vidhanam cheppe vidhanam chala bavundandi. Waitin for your next Raga ..Dhanyavadalamma....D. Sunder Srinath., Berhampur, odisha.

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 Год назад +3

    అమ్మా!
    మీకు ధన్యవాదాలు.మీ స్వరం చాలా బాగుంది.స్వరాలు/రాగాలు తెలిపే విధానం చాలా సరళంగా ఉంది.మీరు పాడిన మోహన రాగ పాటల ఉదాహరణలు మాకు అవగాహన కల్పించాయి.

  • @MunuruEswarao-wu2wf
    @MunuruEswarao-wu2wf Год назад +2

    Super Good program Madam Your speech Amznig ❤❤❤❤❤❤😂😂😂😂😂❤❤❤❤❤❤😂😂😂😂😂😂🎉🎉🎉🎉

  • @subrahmanyamkvs
    @subrahmanyamkvs Год назад +2

    చాలా బాగా వివరించేరు నా key board practice కు బాగాఉపయోగపడుతుంది

  • @rsreedhar2332
    @rsreedhar2332 Год назад +7

    అమ్మా సరస్వతి దేవి...నమస్కారం... ఎంత మంచి ప్రోగ్రాం.... తల్లి...

  • @srinivasaraokandikuppa5170
    @srinivasaraokandikuppa5170 7 месяцев назад +1

    అమ్మా మీ వీడియో ఆద్యంతం హృదయానికి హత్తుకునేలా ఉంది. ధన్య వాదములు.❤❤❤

  • @sweethome7637
    @sweethome7637 5 месяцев назад +2

    కల్యాణి రాగం మోహన రాగం నాకు చాలా ఇష్టం అమ్మ❤

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  4 месяца назад

      ruclips.net/video/2SwPNk_y1Kc/видео.html ఇది మోహన రాగం లో చేసినది. దయచేసి వినగలరు.
      ruclips.net/video/GNWYHvPaqiY/видео.html ఇది కళ్యాణి రాగం.

  • @ammanniarcot9937
    @ammanniarcot9937 Год назад +1

    Hai nageswari. Nenu raja ammanni. Super programme.😊

  • @vijayasaradhibabukopparaju8350
    @vijayasaradhibabukopparaju8350 Год назад +2

    మీ స్వరంలో ఇంతటి మంచి రాగాలు, సుస్వర గీతాలు వినగలగడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. నిజంగా మీరు ఆ సరస్వతీదేవి అంశతో జన్మించిన కారణ జన్ములే అంటే అతిశయోక్తి కాదు. ధన్యవాదాలు అండీ ! విజయోస్తు ! 👌👌👍👍💐💐💐💐💐💐💐💐💐

  • @ymlakshmi
    @ymlakshmi Год назад +1

    మోహన రాగం గురించి చాలా బాగా చెప్పారు.
    అప్పుడే అయిపోయిందా అనిపించింది. Thank you very much 🙏

  • @saradachallapalli1900
    @saradachallapalli1900 Год назад +2

    మిమ్మల్ని ఇలా చూడటం చాల సంతోషం కలిగింది మేడం మీ అందమైన ప్రపంచాన్ని మీ కోసమే కాక అందరికీ పరిచయం చేస్తున్నారు

  • @gangadhardevanaboyina702
    @gangadhardevanaboyina702 Год назад +2

    మోహనరాగం అంటే ఏమో తెలియనినాకు మీ ఉదాహరణలతో సమ్మోహన పరిచారు...చాలా ఆనందంగా ఉందమ్మా!! ధన్యవాదాలు🙏🙏🙏👍👍👌👌

  • @nageswarik9458
    @nageswarik9458 Год назад +4

    చాలా బాగా వివరించారు మీ వాయిస్ కూడా బాగుంది మేడమ్❤

  • @tatiparuvuSrinivasarao
    @tatiparuvuSrinivasarao Месяц назад

    సరస్వతి పుత్రికకు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @parvathymusaloji4582
    @parvathymusaloji4582 Год назад +1

    Chaalaa adbhutamgaa vivaristunnaaru madam, abhinandanalu🎉

  • @rangacharyulu6853
    @rangacharyulu6853 Год назад +3

    చాలా మంచి ఆలోచన. సినిమా పాటలతో సమన్వయం చేసినప్పుడు
    రాగం విలువ తెలుస్తుంది.
    ఇలాంటి వివరణ చాలా మంది కోరుకుంటారు.
    మీ presentation కూడా చాలా బాగుంది... ధన్యవాదాలు

  • @malleswarikaramchetti5031
    @malleswarikaramchetti5031 Год назад +1

    Me patala parichayam chala bagundi. Navvuthu entho aahladhamuga padaru.
    Chala bagundhamma.abhinandhanalu.👌👌👌🙏🙏🙏🙏🙏

  • @madhusudanaraoganipineni4244
    @madhusudanaraoganipineni4244 Год назад +2

    Mohanaragam sammohanam .ragarajam.rasaranjitham .mrudumadhuram .NA ABHIMANA SONG EENATI EEHAYI SONG MOHANARAGAMANI NAKUTHELIYADU MADAM.

  • @padmavathineelamraju9426
    @padmavathineelamraju9426 Год назад +9

    మోహన రాగం పేరులోనే మోహనం ఉన్నది. మీ వివరణ చాల బాగున్నది 🙏

  • @bhaskaragkss3708
    @bhaskaragkss3708 7 месяцев назад +2

    ఈ ఎపిసోడ్ నాకు చాలా బాగా నచ్చింది. ధన్యవాదాలు.

  • @gurramsreeramulu7776
    @gurramsreeramulu7776 Год назад +1

    మోహన రాగం గురించి మీరు ఇచ్చిన వివరణ సమ్మోహనంగా ఉందమ్మా !

  • @datlaanjanadevi9453
    @datlaanjanadevi9453 Год назад +1

    My favourite Pantulamma cinema pata Sirimalle neeve….

  • @venkatalakshmikolluru7465
    @venkatalakshmikolluru7465 Год назад +2

    ఓహో..మళ్ళీ మొదలా....చూసుకోలేదు...చాలా బాగుంది ప్రోగ్రామ్... 🎉❤

  • @balaprasunaduttaluri4086
    @balaprasunaduttaluri4086 8 месяцев назад

    Mohana ragam gurinchi cheppaalante ilaanti videos voka 10 chesina chaalademo . Alaanti mesmerising ragam . Correctgaa cheppaalante sarigga flute vaayisthe saakshaathuu krishnabhagavaanudu alaa kallaki kanipisthadu . Raagam vintunte Krishna bhavaalu gundelo nindipothayi . Antha mahathu gala raagam ee mohana raagam . Chaalaa chakkagaa present chesaru . Tq .

  • @babubiji7725
    @babubiji7725 Год назад +3

    😊 చాలా బాగుంది ఈ కార్యక్రమం..... సంగీతం ను కూడా పరిచయం చేస్తూ వచ్చారు.. అదే దీని ప్రత్యేకత.Thank you madam

  • @DEVIBHARATHIKALAALAYAM
    @DEVIBHARATHIKALAALAYAM Год назад +1

    చాలా బాగుంది మేడం గారూ మోహన రాగ పాటల మాలికల సమాహారం

  • @vijayalakshmi4884
    @vijayalakshmi4884 Год назад +1

    Very good explanation Nageswarigaaru

  • @ramakrishnaaluru20
    @ramakrishnaaluru20 Год назад +1

    Chaala banguni amma mohana raagam parichayam, dhanyavadamulu ammaa☺️

  • @parvathavardhani1967
    @parvathavardhani1967 Год назад +3

    చాలా బాగుంది మేడం, మా పాప సంగీతం నేర్చుకుంటోంది, సినిమా పాటల పోటీల్లో పాల్గొనేందుకు మీ వీడియో చాలా ఉపయోగపడుతుంది, థాంక్యూ మేడం, ఇలాంటి వీడియోస్ ఇంకా చెయ్యండి మేడం, very useful for upcoming singers

  • @bhattiprolukrishna
    @bhattiprolukrishna Год назад +1

    Ganam.. Adbhutam.. Visleshana.. Bagundi

  • @nagendrammaramunagala6004
    @nagendrammaramunagala6004 Год назад +1

    అమ్మ మీలాంటి వారు అక్కడక్కడ ఉన్నారు కాబట్టి ఇలాంటివి చూస్తూ వినగలుగుతున్నాము. చాలా సంతోషం తల్లీ. మరిన్ని videos కొరకు ఎదురుచూస్తూ ఉంటాను.

  • @meerashaik7103
    @meerashaik7103 Год назад +1

    🙏🙏

  • @muralic-hw1ys
    @muralic-hw1ys Год назад +4

    చాలా చాలా బాగుంది అమ్మా..... సంగీతం నాకు రాక పోయినా భలే లీనం అయ్యాను మీ పాటలతో... ధన్యవాదాలు ...

  • @BandiNagaraju-hz5lu
    @BandiNagaraju-hz5lu 2 месяца назад +2

    సూపర్ అమ్మ

  • @KumarMudidana
    @KumarMudidana Год назад +1

    Excellent madam. Nice Vedo. Kalyani ragamu gurincho cheppagalaru.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  3 месяца назад

      కళ్యాణి గురించి పెట్టాను . ఏకరాగం దశ చిత్ర గీతాలు నా మొదటి సిరీస్ లో ఉంటుంది . చూడండి. ధన్యవాదాలు .

  • @satyanarayanakintala7011
    @satyanarayanakintala7011 Год назад +1

    Very nice n happy to hear it mam, Dhanyavadamulu

  • @venugopalanilkumarkaravadi3323

    Mee singing style, expression n appearance are very simple and gentle 🎉😊

  • @ramaraoyvbs6234
    @ramaraoyvbs6234 Год назад +1

    Amma chala baga paderu.mee voice superb.meeru kachri ivvochhugs istnnara ekkadina.

  • @rajeshyalla
    @rajeshyalla Год назад +1

    చక్కగా చెప్పారండీ👌👌👌

  • @Samarth..4324
    @Samarth..4324 Год назад +5

    చక్కటి క్లాసికల్ సంగీతంతో పాటు సినిమాలోని పాటలను కలిపి ఈ రాగంలో మమ్మల్ని ఆనందింప చేశారు👌 ధన్యవాదములు ,,,,, 🙏🌺
    తర్వాత ఏ రాగంలో వీడియోని అప్లోడ్ చేస్తారా అని ఎదురు చూస్తున్నాము..

  • @rajamastar705
    @rajamastar705 Год назад +1

    Amma adbhuthamga vivarinchi manah sammohanam chesaramma dhanyavadhamulu.🎉

  • @madhavikattekola6449
    @madhavikattekola6449 Год назад +1

    Chala bagundi,
    Thank you so much

  • @kamujuqp2588
    @kamujuqp2588 Год назад +1

    Super amma🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Mee program proseed amma

    • @kamujuqp2588
      @kamujuqp2588 Год назад +1

      Wowe amma🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 good good goodamma

    • @kamujuqp2588
      @kamujuqp2588 Год назад

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @kamujuqp2588
      @kamujuqp2588 Год назад

      Wow amma🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srinivasyanumula3663
    @srinivasyanumula3663 Год назад +1

    Apara Saraswati Devi vale paadaaru talli mee daggara Sangeetham nerchukovalani vundi. 🙏

  • @ramadevidasaka1335
    @ramadevidasaka1335 Год назад +1

    చాలా బాగా వివరించారు మరియు మంచి పాటలు వినిపించారు.శ్రవణానందంగా ఉన్నదండి. ధన్య వాదములు🙏

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 Год назад +2

    సంగీత శాస్త్రం నేర్చుకుంటే వచ్చేది కాదు తల్లి. జన్మతః జనించవలిసిందే....

  • @OmmibhagyasriOmmibhagyasri
    @OmmibhagyasriOmmibhagyasri Год назад +1

    Lots of thanks mam. Very useful video superb❤❤

  • @sirivennelasastry
    @sirivennelasastry Год назад +2

    ఎందుకో శాస్త్రీయ సంగీతం నాకు ఎప్పటికి అర్థం కాదు. 😂 కాని ఈమె గొంతు వినసొంపుగా వుంది.❤

  • @padmavenigalla567
    @padmavenigalla567 Год назад +1

    Mohana ragam lo chala songs unnayi but Anni different ga unnayi

  • @vijalaxlaxmi1497
    @vijalaxlaxmi1497 8 месяцев назад +1

    Susilamma paadinatlu gaa vundi nagesvari gaaru❤🎉.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  4 месяца назад

      చాలా పెద్ద పొగడ్త. ఆమె దేవత అండీ . ఆమె గొంతులో తేనే జాలువారుతుంది.

  • @venugopal6080
    @venugopal6080 Год назад +1

    Sangeetam lo meeru praveenyulu..madam tq for giving knowledge n information