Janta Swaralu || Carnatic Music Lessons for Beginners in Telugu || Jantavarisai Vocal Class by Divya

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 376

  • @narayanaachari4712
    @narayanaachari4712 3 года назад +47

    Inka ila chala videos చెయాలి మీరు...me స్వరం చాలా బాగుంది..

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 года назад +5

      హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

    • @lalithagerman6876
      @lalithagerman6876 Год назад +1

      Hi madam maa papa ku 6year she intrested carnataka music she want t learn

  • @sudha8997
    @sudha8997 Год назад +11

    నాకు అసలు సంగీతం గురించి అసలు ఏమి తిలియదు. కానీ మీరు నీరిపించే పద్దతి చూసుతుంటే చాలా చక్కగా ఉంది. నేర్చొకోవాలి అని ఆశ గా కూడా ఉంది. మేడం 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 2 года назад +28

    చాలా థాంక్స్ మేడం. దయతో ఫ్రీగా నేర్పించండి ఇలాగే.

  • @krishnaraochintapalli5088
    @krishnaraochintapalli5088 2 года назад +2

    Chaalaa adbhuthamga paaduthunnaaru meeru cheppe vidhaanam chaalaa adbhuthamgaa vundhi 🙏🙏🙏

  • @vijayaservirala1067
    @vijayaservirala1067 2 года назад +1

    Chaalaa chaalaa chaalaa grate amma neevu chakkagaa cheppavu kottagaa nerchukune vaallaku enthagano vupayoga paduthundhi naaku 56 years aina naaku kuda nerchukovalanipinchindhi ra bangaaru talli 😘😘

  • @geetavattyam9352
    @geetavattyam9352 2 года назад +19

    మీ క్రృషి చాలా చాలా అభినందనీయం if it was in our childhood ,we can't imagine our happiness , great idea ma MAY GOD SHOWER HIS BLESSINGS ON YOU ALWAYS

  • @anantharamulub9191
    @anantharamulub9191 Год назад +3

    అమ్మ మీరు సరస్వతి మాత పుత్రికలు మీరు మీ మధుర గానము మీ సరళీ స్వరాలు ఎంతో మధురం వినడమే మా వంట అవుతుంది నేర్చుకోవడం ఈ జన్మలో ఉందో లేదో

  • @muralimohan2297
    @muralimohan2297 3 года назад +13

    జంట స్వరాలు నేర్చుకునే అవకాశం.మీరు పాడుతూ నేర్పుతున్నారు.కరోనాసేవ సంగీత హృదయానంద కలిగిస్తున్నారు.ధన్యవాదములు.

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 года назад +1

      హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 2 года назад +8

    అద్భుతంగా వివరిస్తున్నారు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  2 года назад +1

      మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @LakshminivasaMusicalAcademy
    @LakshminivasaMusicalAcademy  2 года назад +4

    లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమి మచిలీపట్నం
    9248951498 భగవత్ స్వరూపు లైన కళా పోషకులకు సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము
    మాకు స్పాన్సర్ చేసిన మిత్రులకు చేస్తున్న మిత్రులకు లక్షల రెట్లు ఫలితం అష్ట లక్ష్మి దేవి ఐశ్వర్యాన్ని అనుగ్రహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము మీ శ్రీ నివాస్ లక్ష్మి నివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం కళాకారులను ఆదరించండి కళలను ప్రోత్సహించండి ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించండి మిత్రులారా. మావద్ద లభించే మెటీరియల్ 💯 రాగాల ఆరోహణ అవరోహణ పి డి ఎఫ్ బుక్. శ్రీ సంగీత స్వయం దర్పణం పుస్తకం మరియు 40 పి డి ఎఫ్ బుక్స్ XPS 10 XPS 30 కీబోర్డ్స్ కి ఉపయోగించే టోన్స్ రిధమ్ లూప్స్ రికార్డింగ్ కి ఉపయోగించే 15 జి బి రిథమ్ లూప్స్ యమహ DTX ప్యాడ్ టోన్స్ ROLAND SX ప్యాడ్ టోన్స్. ₹300 పైగా నొటేషన్ వ్రాసిన పాటలు పద్యాలు కీర్తనలు కృతులు పి డి ఎఫ్ ఇంకా సంగీతం నేర్చుకునే వారికోసం ఆన్ లైన్ ద్వారా కీబోర్డ్ హర్మోనియం వోకల్ సులువుగా అర్థం అయ్యే విధంగా నేర్పిస్తాము అందరూ నేర్చుకోవచ్చు మిత్రులారా మేము చేసిన 200 పైగా వున్న వీడియోలు చూసి మిత్రులందరూ మాకు ఆర్థిక సహయం అందించాలని కోరుతున్నాము గత 2 సంవత్సరాల నుండి ప్రోగ్రాం లు లేక కళాకారులు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం మీకు తెలిసిందే పెద్ద మనస్సు తో అందరూ సహకరించ ప్రార్థన ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి ఇది మా ఎకౌంట్ నంబర్
    కోళ్ళ శ్రీనివాసరావు
    HDFC BANK ACCOUNT NUMBER
    16321000004602
    MACHILIPATNAM
    SWIFT CODE HDFCCINBB
    IFSC HDFC 0001632
    మిత్రులారా త్వరలో ఒక సంగీత పాఠశాల ప్రారంభం చేస్తున్నాము మీవద్ద నిరుపయోగంగా ఉన్న వాయిద్య పరికరాలు పెద్ద మనస్సు తో మాకు అందజేయండి మా అకాడమీ కి మీకు తోచినంత ధన సహయం అందించండి కళాకారులను ఆదరించండి
    కళామతల్లి అనుగ్రహం పొందండి కళా పోషకులకు సంగీత అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ మీ శ్రీ నివాస్ మచిలీపట్నం.
    మాకు ఆర్థిక సహకారాన్ని అందించిన వారికి మావద్ద వున్న పి డి ఎఫ్ బుక్స్
    అందజేస్తాము అందరూ మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించమని ప్రార్థన
    పోన్ @ వాట్సాప్ @ గూగుల్ పే పోన్ పే నంబర్ ఇదే 9908065393 నమస్తే
    🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏

  • @ManoharaBandi
    @ManoharaBandi 4 месяца назад

    విద్యా దానం చాలా మంచి గుణం మేడమ్ మీకు అండ్ మీ టీమ్ కు చాలా థాంక్స్ ,అందరికీ ఎలా ఫ్రీగా నేర్పించాలి అనే మనసు రాదు అది మీకు దేవుడు కల్పించాడు మీరు కుటుంబం హ్యాపీ గా వుండాలి చాలా యూటబ్ ఛానెల్స్ లో ఫ్రీగా సంగీతం క్లాస్ లు నేర్పిస్తున్నారు వెరీ వెరీ గుడ్

  • @poojaskht5185
    @poojaskht5185 2 года назад +7

    మేడం గారికి కృతజ్ఞతలు.నేను పాటను పాడగలను.కానీ శ్రుతిలో పాడడం మీ నుంచే నెర్చుకున్నా మేడం గారు.మీ క్లాస్ ను క్రమం తప్పకుండా వింటూ వున్నాను.ఎన్నో యాప్ లు ఫాలో అవుతూ వున్నా కానీ పాటను పాడడం చాలా సులభంగా వుంటుంది.ధన్యవాదములు
    మీరు నేర్పిన పద్ధతిని అనుసరించి వస్తునాను.

  • @lakshmiyadav4740
    @lakshmiyadav4740 5 месяцев назад

    చాలా చక్కగా సంగీతాన్ని వివరిస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు అండి మీకు

  • @kasoju100
    @kasoju100 Месяц назад

    మీరు చక్కగా నేర్పిస్తున్నారు, మీరు ఇంకా చాలా వీడియోలు చేసి పెట్టగలరు. నాకు అన్ని నేర్చుకోవాలని ఉంది. ఇప్పటికీ only two classess నేర్చుకున్నాను.

  • @teluguintiabbayi6656
    @teluguintiabbayi6656 2 года назад +1

    చాలా చక్కగా కోయిల పడినట్టు ఉంది అమ్మ మీరు క్లాస్ చెబుతుంటే మీరు నా దృష్టి లో సరస్వతి దేవి లా కనిపించారు అమ్మ మీరు ఇలాంటివి మరెన్నో క్లాస్ లు చెప్పాలి మీరు ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఆ సరస్వతి దేవి అనుగ్రహం మీ పై ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌👌👍👍👍👍

  • @shyamsundarm2053
    @shyamsundarm2053 3 года назад +4

    Chaala baaga chepparu and paaderu Madam idi choosi baaga nerchukovachu. Thank you Madam.

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 года назад +1

      హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @RAJU-226
    @RAJU-226 3 года назад +4

    గురువు గారి కి వినాయక చవితి శుభాకాంక్షలు

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 года назад +1

      హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @sreemanivalluri
    @sreemanivalluri 3 года назад +32

    చాలా చక్కగా వివరిస్తూ పాడుతూ చెప్పావు దివ్యా... Useful video..👏👏 Expecting more Divya 👍👍👍 ala space ichi paadayam bavundhi..

  • @swaroopavenkatapuram5482
    @swaroopavenkatapuram5482 2 года назад +5

    Excellent Bangaru thalli
    When I was 8years old i stopped my music class
    again I want to learn from you because of ur class in my free time now I'm 52 years old

  • @sujathatrinadh
    @sujathatrinadh 3 года назад +5

    చాలా చక్కగా చెప్తూ ప్రాక్టిస్ చేయిస్తూ చాలా చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు నేను నేర్చుకుంటాను

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 года назад +2

      హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @RamanaGarimella
    @RamanaGarimella Год назад

    excellent: nenu ippudu sangeetham nerchu kovalanukutunnanu. LMA vedio lu bagunnayi. mee sarli swaralu chestunnanu. prastutam janta swaralu sadhana modalu pettanu : thanks
    manchi interest kalaga chestunnaru.

  • @chantiparupudi3583
    @chantiparupudi3583 8 месяцев назад

    సూపర్ మేడం మీ గానం చాలా స్వీట్ గా అందంగా ఉంది మేమనే కాదు రాణి వాళ్ళ కైనా మీ గానం ఏంటో ఒకసారి నోట్లో నుంచి తిరిగేలా వచ్చేస్తుంది ఎంత సూపర్ గా ఉంది మీ గానం మా కజిన్ సిస్టర్ కి సంగీతం అంటే చాలా ఇష్టం అండి తను నేర్చుకుంటుంది నేను కూడా సంగీతం నేర్చుకోనని ఆశతో యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీరు చాలా కనిపించింది అందుకే వెంటనే చూశాను నువ్వు తినకపోయినా పదేపదే సార్లు వింటే కచ్చితంగా వస్తుందండి నా అభిప్రాయం ఇది 👌👌👌👌👌👌👌👌👌👌 మీకు మీరే నేర్చుకున్నారో లేక ఎవరైనా నేర్పించారు కానీ మీ గొంతుకి హస అని చెప్పాలండి మీ గానంకి ❤❤❤❤❤❤ సంగీత నేర్చుకోవాలండి ఎవరికైనా ఉంటుంది కానీ మీ గొంతు వింటే రాని వాళ్ళు కూడా తక్కువ మన వచ్చేసి నేర్చుకుంటానే ముందుకు వస్తారండి ఎంత బాగుంది 😊😊😊 all the best for more videos in all the best for more videos in Sangeetha practice madam 😊😊😊❤❤

  • @pradeepkumar-rk4oj
    @pradeepkumar-rk4oj 3 года назад +9

    Chala chakkga paadaru mam. Bayataku velli nerchukovadam avakaasham leni vaariki edi oka goppa varam avakaasham, aa bagavantudu mimalni challaga choodali mam.🙏

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 года назад +1

      మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @sujathatrinadh
    @sujathatrinadh 3 года назад +7

    మీ పేరు దివ్య నా అందుకే అంత దివ్యంగా వుంది మీ టీచింగ్ నాకు sangeetam అంటే ప్రాణం మీ vedios చూస్తు నేర్చుకుంటా మీరు నా కంటే వయసులో చిన్నవారు కనుక మీకు కాదు మీలో వున్న సరస్వతీ మాతకు 💐💐👏👏👏👏💐💐

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Год назад

    నాకు అంత పెద్దగా సంగీతం నేర్చుకోవాలన్న ఆసక్తి పెద్దగా లేకపోయినా కేవలం బ్రహ్మం గారి నాటకం బ్రహ్మం గారి పాత్ర సంపూర్ణంగా పాడటంవస్తే ఆటోమేటిక్ గా .............. అందరికీ అర్థమయ్యే ఉంటుంది అని........... లకు తెలుసు కదా అని లౌకిక ప్రపంచంలో వారందరికీ కూడా కార్మికులందరికీ కూడా శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తెలియజేశారు ❤️ 🙏 👍 👍 ❤️ 🙏 👍 👍 ❤️ 🙏 థాంక్యూ 💯💯💯💯💯💯💯💯💯💯💯%%%%%%%%%%%%%%%%%%%%0
    ఆయనేచెప్పారు శి🇲🇰వ గోవిందహరి గోవింద గోవింద యని చెప్పింది నిజమే కదా కాబట్టి మీ ⭐రు మరియు వీ 🌟రు ఇద్దరు కలిసి 🫂 ఇలా ఆత్మీయత అనురాగం తో అభ్యాసం చేస్తూ ఉంటే హహహహహహహహహహహహహహంహః అని పరమాత్మ తెలియజేశారు కాబట్టి మీ 🤗రు క్రీస్తు శకం లో.......🧖‍♀️🤣🥰🧚🏼‍♀️✨🧚🏻‍♂️🙋..

  • @peace3877
    @peace3877 2 года назад

    Naku paatalu padatam ante chala istam Kani na gonthu bagodhu, e age lo nerchukunna gonthu sarikadhu but still na santosham kosam paadukovadam ante chala istam... nenu oka house wife...ippudu classes ki vellalenu ani badha pade danni... ila miru conduct cheyadam ma lanti vallaki chala use avtundandi...chala thanks andi... mi classes chala mandhi ki use avtai andi...miru chala pedda help chestunnaru...

  • @ramanireddy9862
    @ramanireddy9862 Год назад

    Namasthi madam meeru chela manchi ga chepparu good dannya vadalu medam god bless you amma

  • @shrimathaagrofarms
    @shrimathaagrofarms Год назад

    మీ క్రృషి చాలా చాలా అభినందనీయం if it was my childhood dream to learn sangeetha ,i am very happy to lean online with your channel , great idea ma MAY GOD SHOWER HIS BLESSINGS ON YOU ALWAYS

  • @sreelakshmi8163
    @sreelakshmi8163 2 года назад +1

    Chala excellent Divya garu chala Baga padaru

  • @autismcgc7800
    @autismcgc7800 2 года назад

    Mundhuga meeku koti dhandalu nenu music nerchukovalanukuntunna kaani kudardhu bcoz iam working women and have 2 kids so no time at all...me channel eppude chusya i will learn music from your channel pakka thanks 🙏🙏🙏

  • @chandrakalasunkari9418
    @chandrakalasunkari9418 2 года назад +4

    Madam your coaching style is very excellent pl continue for ever

  • @chandinibaditya1996
    @chandinibaditya1996 2 года назад +1

    Chala bagundhi medam me voice and chala Baga vivaristunnaru kuda

  • @Adi-xz5wt
    @Adi-xz5wt 2 месяца назад

    Chala adbhutanga chebutunnaru mam. Superb

  • @lakshmikumari632
    @lakshmikumari632 2 года назад +1

    Chala bagundi madam.
    Nenu compulsory follow avuthaanu.

  • @ismartchandrikaofficial5856
    @ismartchandrikaofficial5856 2 года назад

    Good morning mam..roju me videos chusthanu 💓 chala Baga ardham avutunnay 🙏

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela9022 3 года назад +11

    Nice singing, Thanks my dear Children, God Bless you.

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 года назад +1

      హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @tangiralathimothi5804
    @tangiralathimothi5804 2 года назад +1

    సూపర్ చాలా విణసోంపుగా లెస్సన్ చెప్పినారు GOD bless you

  • @ramprabhu9801
    @ramprabhu9801 3 года назад +11

    Excellent amma. Your tutorial is very much useful to not only for vocal but to all instruments learners also. Thanks for your countribution to all early & advance stage learners as this is a part of daily practice for at least 15 minutes a day play for any player regularly. Regards.

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 года назад +1

      మీ కళా హృదయానికి మంచి మనస్సు కి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @srivaniyerramsetty9938
    @srivaniyerramsetty9938 2 года назад +2

    Excellent Divya God bless you thalli 👍

  • @ANILRHYTHM
    @ANILRHYTHM 3 года назад +7

    Excellent Class

  • @gunturuissac7513
    @gunturuissac7513 Год назад +1

    I appreciate... God shall bless you and use you for His glory🙏

  • @srivagdevimusicals6272
    @srivagdevimusicals6272 3 года назад +9

    చాలా అర్ధవంతంగా చేశారు వీడియో

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 года назад +2

      మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

    • @bhagyanoothi8078
      @bhagyanoothi8078 2 года назад

      Very very useful classes for learners ,your voice also good. Can you suggest any book for practice swaralu

  • @vsreedevivedantam3678
    @vsreedevivedantam3678 3 года назад +4

    Tq Bangaaru Divya. Super

  • @sreeanjuchinta5014
    @sreeanjuchinta5014 2 года назад

    Hm hm naynu kuda chala Baga memmalni fallow avutu balay padina Andi balay happy ga vundi,music lo ni happyness yenta bagundi

  • @anandraoanand3778
    @anandraoanand3778 3 года назад +4

    Chala baga padaru ama God bless you

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 года назад +2

      హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @jyothijonna1005
    @jyothijonna1005 2 месяца назад

    🙏Chalabaga Nerpisthunaru 🙏🙏

  • @adspushkarani7839
    @adspushkarani7839 3 года назад +3

    Divya teja excellent ga chepavu ra....god bless u my dear

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 года назад +1

      హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @gbalajyothi35
    @gbalajyothi35 2 года назад +2

    Excellent video never before good job dear.
    God bless you

  • @AlugubelliMadhavi
    @AlugubelliMadhavi 6 месяцев назад

    Supar ammi chala bagundi నేర్చుకోవటానికి నాకు నచ్చింది bagà

  • @m.sarojinim.sarojini886
    @m.sarojinim.sarojini886 2 года назад

    Akka chala baga padtunnaru meeru paadatam vallana Naku sangeetham ante enka estan perigindhi akka

  • @seenaseena4808
    @seenaseena4808 11 месяцев назад

    Sarsvatiputrika ainameekumaadhanyavadalu talli naku 60eyars.nakalanu sivaparamathmudu sangeetamm nerpistunnadu ayanakumeeku dhanyavadalu❤❤❤❤❤

  • @g.manojkumargaleti1694
    @g.manojkumargaleti1694 Год назад

    Chala thanks andi nenu classes ki velthunna kani meeru cheppey vidhanam baga artham avuthondi

  • @devenderdumal3903
    @devenderdumal3903 2 года назад +4

    Supper great useful class 🙏🙏

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 года назад +2

    చాలా బాగుంది అక్క గారు మంచిది వెరీ గుడ్ ❤️🙏👍

  • @sarojakistam3992
    @sarojakistam3992 2 года назад +1

    Chalaa bagunddi madam class nenu practice chesanu practice ki time echhinandukuu very very thanks❤🙏 madam

  • @anuradhamandalika3222
    @anuradhamandalika3222 2 года назад +1

    Your clases are very nice Amma .thank you

  • @merugukarunakerreddy5175
    @merugukarunakerreddy5175 2 года назад +1

    Exlent ga cheputhunavu sister👌👍😃

  • @ramanammapanchadarla8483
    @ramanammapanchadarla8483 Год назад

    Thank you medam chaala vivaranga chepthunnaru

  • @rajubhaibhai2146
    @rajubhaibhai2146 2 года назад

    RUclips mottam lo super 🥰 singer meere andi

  • @e.srinivasrao3146
    @e.srinivasrao3146 6 месяцев назад

    God bless you తల్లి

  • @SangeethaSadhananjali
    @SangeethaSadhananjali 2 года назад

    Nice 👍

  • @kotulalitha14
    @kotulalitha14 3 года назад +3

    Exlent teching chala baga cheparu

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 года назад +1

      హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @nbr1790
    @nbr1790 2 года назад +1

    థాంక్యూ మేడం గారు🙏🏻

  • @krani9218
    @krani9218 2 года назад +1

    Madam super chal Bhaag Meri class chitrannaru thank you madam

  • @jhansijhansi3983
    @jhansijhansi3983 2 года назад +1

    Really super andi
    Every one encourage this, ur effort 🙏🙏🙏

  • @RameshKumar-re4zs
    @RameshKumar-re4zs 2 года назад +3

    Viewed the first video also. Thanks for your efforts to spread the madhurima of carnatic music. 🙏

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  2 года назад +1

      మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @Jaya_kota
    @Jaya_kota Год назад

    Chala chala bagundi madam.thanq so much

  • @harikanjali5000
    @harikanjali5000 2 года назад

    🙏naskarm amm miru chepimndi chala baga ardmuthndi amma

  • @govindreddy3876
    @govindreddy3876 3 года назад +5

    చాల బాగుంది అక్క

  • @techuniverse12387
    @techuniverse12387 2 года назад +5

    You did a very great job . Keep it up

  • @lalithaviswanadha5480
    @lalithaviswanadha5480 2 года назад

    Meeru chala baga nerputhunnaru naku oopiri sariga andhadhu helth problem vundhi but nenu try chesthanu guruvu gariki vandhanamulu

  • @hrsubramanyam24
    @hrsubramanyam24 3 года назад +5

    Awesome presentation and easy way to learn I believe 👌👌👌👌🙏🙏🙏💐💐💐💐

  • @nagamani7173
    @nagamani7173 6 месяцев назад

    TQ mam iam kothagudem Nagamani song's naruchalovala interest me valla terutude TQ so much mam ❤

  • @jayasree7692
    @jayasree7692 4 месяца назад

    Chala chakkaga cheputunnaru 👌👌

  • @bhargavilatha9493
    @bhargavilatha9493 6 месяцев назад

    Thank you so much andi...you are doing a great job..

  • @savadanapeter1870
    @savadanapeter1870 3 месяца назад +1

    Bagachepparu

  • @saraswathim5151
    @saraswathim5151 2 года назад +1

    👌👌👌👌👌👌 chalaaa baagundi mam

  • @gskumarisatyanarayana9382
    @gskumarisatyanarayana9382 11 месяцев назад +1

    Very nice voice
    Nice program❤🙏

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 года назад

    🙏 నమస్కారము ఓం శాంతి నేను నిన్న శ్రీ లలితని కోరాను సంగీతం నేర్పుతావా అని అడిగాను కరెక్టే మీరు వచ్చారు నేను ఆమని అడిగింది ఆమె దగ్గర ఉన్న సంగీతం గురించి కాదు సం అంటే మంచి గీత అంటే భగవద్గీత అని మా ద్వారా బాబా చెప్పి ఉన్నారు ఆ గీత ఆ ఆత్మ ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి అలా ఆయాత్మను అడిగాను అంతే నిజానికి ఈ సంగీతము జనరల్ గా ఇంతకు ముందు నుంచి మన దగ్గర మనము పాటిస్తూ పాడుకుంటూ ఇదే సంగీతము అంటే అని అనుకుంటూ ఉన్నాము ఈ సంగీతం గురించి కాదు ఆ ఆత్మ మా స్టేటస్ ఏంజెల్ తర్వాత షోలు అని కూడా పెట్టారు ఒక శాఖలో చిన్న వీడియో soul అది కూడా వీడియో పెట్టారు మరి భగవద్గీత అనే సంగీతాన్ని నేర్చుకుంటున్నారా నేర్చుకుంటే మాకు నేర్పాలి అని అడిగాను అంతేగాని ఈ సంగీతం గురించి మీకు ఎప్పుడో చెప్పాము
    కదా ఒకవేళ నేర్చుకుంటే నేను శ్రీలత దగ్గరే నేర్చుకుంటాను ఎందుకంటే ఏదైనా ఒకటి రావాలి అంటే నేర్చుకోవాలి అంటే ముందు నేర్పించే వారి పట్ల అభిరుచి ఉండాలి ప్రేమ ఉండాలి హృదయపూర్వకమైన ప్రేమ ఎవరు పట్ల ఉంటుందో వారి ద్వారా త్వరగా వస్తుంది సరే నేను భావయాన్ని ఒక పాట నేర్చుకోవాలి అనుకున్నాను ఆయాత్మ ద్వారానే నేర్చుకుంటాను ఇంకా సంగీతం అంతావచ్చినట్లుగా భావించుకుంటూ ఉంటాను మరి మీరు సత్యమైన భగవద్గీత నేర్చుకోవాలి అంటే ఒక పరంపిత పరమాత్మ నుంచి నేర్చుకోవాలి అనే లక్ష్యాన్ని మీరు కలిగి ఉండాలి మీరంటే మీరే కాదు ప్రపంచం నుండి ప్రతి ఒక్క ఆత్మ గురించి తెలియజేయడం జరిగిందిజరుగుతుంది జరుగుతూనే ఉంటుంది వెరీ గుడ్ మీ భావనకు మీ శుభ పావనకు మా యొక్క పరమాత్మ యొక్క ప్రకృతి పంచ తత్వాలు యొక్క 84 లక్షల జీవరాశుల యొక్క అందరి బ్లెస్సింగ్స్ అందరూ ఆశీర్వాదాలు దీవెనలు మీకు మీయొక్క టీం మొత్తానికి ప్రపంచం మొత్తానికి ఎల్లప్పుడూ నిండుగా మెండుగా దండిగా కరాకండిగా ఎల్లవేళలా నీడలాగా తోడు నీడై కాపాడుగాక ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️👍☮️👍☮️👍☮️👍☮️👍☮️👍🙏☮️🙏☮️🙏☮️🙏☮️🙏☮️❤️☮️❤️☮️❤️☮️❤️☮️❤️☮️❤️☮️🎉☮️🎉☮️🎉❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ 👍 శ్రీ 👍 శ్రీ 👍 శ్రీ 👍 శ్రీ 👍 శ్రీ 👍 శ్రీ

  • @dsdsastry
    @dsdsastry Год назад

    చాల బాగా చెప్పారు మేడమ్ ధన్యవాదాలు

  • @krishnachaitanya2424
    @krishnachaitanya2424 2 года назад +1

    Really tqqq sooooooooooo OOoooooooooooooooo much more medum 🥰🥰🥰🥰🙏🙏

  • @subramanyamyoguru2244
    @subramanyamyoguru2244 2 года назад +1

    Congratulations Amma

  • @shinemelodies6565
    @shinemelodies6565 2 года назад +3

    Very nice and very useful

  • @gandemkumar3446
    @gandemkumar3446 2 года назад +1

    Excellent. Very helpful the way u
    teach. God bless u

  • @tagorebhushi9443
    @tagorebhushi9443 3 года назад +6

    Namaskam mam nice mam useful video mam

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 года назад +1

      మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @jakkavenkateswarlujakkaven9623
    @jakkavenkateswarlujakkaven9623 3 года назад +5

    Super ga పాడారు mam

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 года назад +1

      హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @Solasasentertainments
    @Solasasentertainments 2 года назад +1

    Excellent maa 👍👍🌹🌹

  • @itrustyouinlifetime3795
    @itrustyouinlifetime3795 2 года назад +1

    Thank you god bless you

  • @bravindra9219
    @bravindra9219 2 года назад +1

    Excellent educative video.
    Thank you.🙏

  • @jhansiranikanakala4447
    @jhansiranikanakala4447 2 года назад +4

    Excellent voice and explanation

  • @arunakumari6780
    @arunakumari6780 2 года назад +1

    Chala Baga chepparu.

  • @tulasirameshmemorieswithgu9472
    @tulasirameshmemorieswithgu9472 2 года назад +1

    Thank you It very hrlpfull to all

  • @peddannagarimahenderreddy6204
    @peddannagarimahenderreddy6204 2 года назад

    హరే ఓం చాల చక్కగా వివరణ ఈచారు 🙏

  • @karumanchisubramanyam1326
    @karumanchisubramanyam1326 11 месяцев назад

    చాలా ధన్యవాదాలు మేడం

  • @191019511
    @191019511 Месяц назад

    ధన్యవాదములండి

  • @dokuparthiramarao1594
    @dokuparthiramarao1594 2 года назад +1

    Very nice singing teach the sangitham thank you

  • @emmadisuguna5861
    @emmadisuguna5861 2 года назад

    Divyagaru miru bagunaru voice kuda good

  • @kasoju100
    @kasoju100 Месяц назад

    Thank you Siater I am waoting for next class of you.

  • @satyam7483
    @satyam7483 2 года назад

    చాలా బాగా నేర్పిస్తున్నారు madam. 🙏 tq. Mam. 😊

  • @mounikagandikota1981
    @mounikagandikota1981 2 года назад +1

    TQ SO MUCH SISTER
    GOD BLESS YOU