వివిధ శృతులలో మధ్యమావతి రాగం నేర్చుకుందాం

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • మీకు అనుకూలమైన శృతిలో మధ్యమావతి రాగం నేర్చుకోండి ---------------------------------**************************--------------------------------------
    #sangeethasthali #సంగీతస్థలి #sangeethsthal #sangeetasthali #sangeetastali #sangithasthali #sangitastali #sangeetstal #sangithsthal #sreedhar #సంగీతము
    A complete musical channel with all varieties of unique performances, teaching classes and music composings.
    ********************************
    Dr. Kudupudi Sreedhar, Hyderabad.9000847413
    Sangeetha Sthali channel link:
    / sangeethasthali
    please subscribe my youtube channel and press the bell icon
    ***************************
    సంగీతము, భారతీయ సంగీతం, ఆధునిక సంగీతం, శాస్త్రీయ సంగీతం,లలితసంగీతం, కర్ణాటకసంగీతం, సంప్రదాయ సంగీతం,పాశ్చాత్య సంగీతం.

Комментарии • 36

  • @chbhimaraju6011
    @chbhimaraju6011 Месяц назад +1

    E. Ragam chalaistamu sir

    • @SangeethaSthali
      @SangeethaSthali  Месяц назад

      చాలా మంది ఇష్టపడే రాగాల్లో ఇదొకటి. మీకు కూడా ఈ రాగం ఇష్టమైనందుకు చాలా సంతోషం. ఎక్కువ నా సంగీత రచనలు ఈ రాగంలో చేశాను.
      విజయీభవ!

  • @chakrikaredla9734
    @chakrikaredla9734 2 года назад +2

    Excellent sir

  • @chsomayachary5946
    @chsomayachary5946 3 года назад +1

    Very good sir

  • @ganthiramachandram540
    @ganthiramachandram540 Год назад +1

    Inni rojulu sruthi ante artham kaledu .super guru.great sir

  • @ApteacherNetTelanganaTeachers
    @ApteacherNetTelanganaTeachers Год назад +1

    Nice sir 👍

  • @kurupudilakshmanarao2158
    @kurupudilakshmanarao2158 Год назад +1

    Thank you sir ee raagani vivarinchinanduku

  • @devotioncentre
    @devotioncentre 7 месяцев назад +1

    Chala baga cheputaru sir sangeetaniki sambandhinchinavi thank you sir

  • @GSR46
    @GSR46 Год назад +1

    గురువు గారు నమస్కారం మీరూ సంతోషంగా ఉండలి🎉

  • @GanapathiraoHarmonium4309
    @GanapathiraoHarmonium4309 2 года назад +2

    గురువు గారు చాలా చక్కగా వివరంగా చెప్పారు ధన్యవాదాలు సార్

  • @munagantichenchaiahchari3366
    @munagantichenchaiahchari3366 3 года назад +2

    NAMASKARAM SIR EXCELLENT

  • @vijayad8982
    @vijayad8982 3 года назад +3

    చాలా బాగా సేప్తు నారు గురువు గారు🙏🙏🙏🙏🙏

  • @krishnarao7737
    @krishnarao7737 3 года назад +2

    👌👌👌

  • @bijanemulavenkateshwarlu1588
    @bijanemulavenkateshwarlu1588 3 года назад +1

    Chala bagundi guruvugaru verry verry thanks

  • @okalailakosam7044
    @okalailakosam7044 2 года назад +2

    గురువుగారికి పాదాభివందనం. 🙏🙏గురువుగారు.! మీరు పెట్టిన వీడియోస్ అన్ని మాకు చేలా అనుకూలంగా ఉంటుంది అలాగే చాలా సులభమైన పద్దతిలో చెబుతున్నారు. కానీ మనసులో చిన్న సందేశం ఉండిపోతుంది.ప్రతీ ఎపిసోడ్ చూస్తున్నాను సార్. కానీ ఒక ఎపిసోడ్ తరువాత ఆలనా రెండొవ ఎపిసోడ్ అనేది తెలీడం లేదు. దయచేసి మీరు ఈ చిన్నా సహాయం కూడా చేసి పెట్టండి. అలాగే మాకు జవాబు ఇవ్వండి. ఋణపడి ఉంటాను 🙏🙏🙏

  • @sweetysweety230
    @sweetysweety230 3 года назад +3

    🙏🙏🙏🙏ధన్యవాదములు sir.. మీకు వందనములు హృదయపూర్వకం గా.. అలాగే పుష్పములు 🌼🌼🌼🌺🌺

  • @mallamramesh2358
    @mallamramesh2358 3 года назад +2

    శ్రీ కుడుపూడి శ్రీధర్ గారికి హృదయ పూర్వక అభినందనలు.

  • @ramanjaneyulareddyrama6880
    @ramanjaneyulareddyrama6880 5 месяцев назад +1

    Sir guruvugaru madyamavati ragamu pillari getalu telugu pettandi sir gurvugaru

  • @venkatasubrahmanyamyanamad4920
    @venkatasubrahmanyamyanamad4920 3 года назад +2

    మా అదృష్టము కొద్దీ భగవంతుడు మిమ్మలను మా గురువుగా ప్రసాదించారు

  • @643dalithasainyam
    @643dalithasainyam Год назад +1

    గురువుగారు నమస్కారం శివరంజని రాగం వివిధ శృతులలో ఎలా వాయించాలి తెలుపగలరు

  • @nagireddymuthukur9025
    @nagireddymuthukur9025 3 года назад +1

    చాలా బాగుంది గురువుగారు

  • @ramanabonthu9913
    @ramanabonthu9913 3 года назад +2

    మహా మధురం మధ్యమావతి రాగం ధన్యవాదాలు

  • @jbhministries4081
    @jbhministries4081 3 года назад +1

    Thank,u sir

  • @Brahmos85
    @Brahmos85 2 года назад

    రె 0 డున్న ర శ్రుతి లో చె ట 0 డిం గురువు గారు మీకు చాలా రుణ పడి వుంటాను

  • @mukundaraorakoti90
    @mukundaraorakoti90 Год назад

    Master garu Harmoniyam Key Board; ఎలా తెలుసు కొని Minor,Major Chords Apply చేయాలి మాస్టర్ గారు?🙏

  • @jbhministries4081
    @jbhministries4081 3 года назад +1

    sir గారు చిన్న అనుమనము నాకు!దానిని కొద్దిగా చెప్పగలరా!
    f-గాని G-గాని start చేయాలాంటే మందర స్ధాయి నుంచి play చేయాలా sir కొద్దిగా చెప్పగలరా!

  • @msuryanarayana4573
    @msuryanarayana4573 3 года назад +1

    Proddutrkadapashrutibagacheppavuguruvanamaste

  • @ramakrishnamimicry8263
    @ramakrishnamimicry8263 3 года назад +1

    చాలా బాగుంది సార్ 💯💯💯❤️❤️❤️❤️

  • @elishsrajugolla4427
    @elishsrajugolla4427 Год назад

    1 3 6 8 11 numbering