Nee Sevalone Naa Thudi Swasa |Latest Telugu Christian Song |KY Ratnam |Raju |DavidVarma |JesusSongs

Поделиться
HTML-код
  • Опубликовано: 15 дек 2024

Комментарии • 922

  • @npaul4055
    @npaul4055 2 года назад +164

    నీ సేవలోనే నా తుది శ్వాసను - విడువాలని యేసయ్య - నీకై బ్రతకాలని ఆశయ్య (2)
    నీవే నా ఆశయ్య .... నివే శ్వాసయ్యా .....
    నీవే నా సర్వము యేసయ్య - నీవే నా ప్రాణము యేసయ్య
    1.అగ్ని గుండమే ఏదురైనా -
    సింహల బోనులు నన్ను అడ్డగించిన (2)
    నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే -
    చావైతే అది నాకెంతో మేలు (2)
    షడ్రక్ మెషక్ వలే - అబెద్నగో వలె - దానియేలు వలే యేసయ్య - నీకై బ్రతకలాని ఆశయ్య (2) ||నీ సేవలోనే||
    2.ఎండమావులే ఎదురైనా -
    ఆశ నిరాశలు ఎన్నో కలిగిన (2)
    ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు -
    వలచిన బ్రతుకులను నీలోకి మలిచావు (2)
    మగ్దలేనె వలే - సమరయ స్త్రీవలే - సారే పతు స్త్రీవలే యేసయ్య - నీకై బ్రతుకలాని యేసయ్యా ఆశయ్యా (2) ||నీ సేవలోనే|

  • @NAVEEN.14
    @NAVEEN.14 2 года назад +176

    నీ సేవలోనే నా తుది శ్వాసను - విడువాలని యేసయ్య - నీకై బ్రతకాలని ఆశయ్య (2)
    నీవే నా ఆశయ్య .... నివే శ్వాసయ్యా .....
    నీవే నా సర్వము యేసయ్య - నీవే నా ప్రాణము యేసయ్య
    1.అగ్ని గుండమే ఏదురైనా -
    సింహల బోనులు నన్ను అడ్డగించిన (2)
    నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే -
    చావైతే అది నాకెంతో మేలు (2)
    షడ్రక్ మెషక్ వలే - అబెద్నగో వలె - దానియేలు వలే యేసయ్య - నీకై బ్రతకలాని ఆశయ్య (2) ||నీ సేవలోనే||
    2.ఎండమావులే ఎదురైనా -
    ఆశ నిరాశలు ఎన్నో కలిగిన (2)
    ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు -
    వలచిన బ్రతుకులను నీలోకి మలిచావు (2)
    మగ్దలేనె వలే - సమరయ స్త్రీవలే - సారే పతు స్త్రీవలే యేసయ్య - నీకై బ్రతుకలాని యేసయ్యా ఆశయ్యా (2) ||నీ సేవలోనే||

  • @BroFrancisBalla
    @BroFrancisBalla 3 года назад +102

    నీవే నా సర్వమూ యేసయ్యా
    నీవే నా ప్రాణమూ యేసయ్యా
    :::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
    నీ సేవలోనే నా తుదిశ్వాసను
    విడువాలని యేసయ్యా
    నీకై బ్రతకాలని ఆశయ్యా //2//
    నీవే నా ఆశయ్యా నీవే నా శ్వాసయ్యా
    నీవే నా సర్వమూ యేసయ్యా
    నీవే నా ప్రాణమూ యేసయ్యా //2//
    *********************************************
    అగ్నిగుండమే ఎదురైనా
    సింహాల బోనులు నన్నడ్డగించినా //2//
    నామట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
    చావైతే అది నాకెంతో మేలని //2//
    షడ్రక్ మేషాక్ వలే అబెద్నగో వలే
    దానియేలు వలే యేసయ్యా
    నీకై బ్రతకాలని ఆశయ్యా //2//
    //నీ సేవలోనే//
    *********************************************
    ఎండమావులు ఎదురైనా
    ఆశ నిరాశలు ఎన్నో కలిగినా //2//
    ఎండిన ఎముకలను సైన్యముగ మార్చావు
    వలచిన బ్రతుకులకు నీలోకి మలచావు //2//
    మగ్దలేన వలే సమరయ స్త్రీ వలే
    సారేపతు స్త్రీ వలే యేసయ్యా
    నీకై బ్రతకాలని ఆశయ్యా //2//
    //నీ సేవలోనే//

  • @chinnadevanna6777
    @chinnadevanna6777 3 года назад +262

    అన్న వందనాలు. నేను ఒక పాస్టర్ని. నేను మొదటిసారి ఈ పాట వినపుడు ఈ పాట లోని అర్థాలు.ట్యూన్. సంగీతం. వీడియోలో కనిపించే మీ దీనత్వం నన్ను ఒక్క సారిగా కదిలించ్చాయి. ఈ పాట నన్ను ఇంకా బలపరచ్చింది ధైర్యంపరచింది. ఇక ఎన్ని సార్లు విన్నా కొంచెము కూడా బోర్ రావటములేదు.మరల మరల విందామనిపిస్తుంది. ఇంత అద్భుతమైన పాటను అందించిన సహకరించిన్న మీకందరికి నా హృదయ పూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరుచేస్తున్న పరిచర్యను దేవుడు ఇంకా ఆశీర్వాదించునుగాక ఆమెన్.., ఒక్క మాటన్న. ఈ పాట లో రెండు వచనములునైకదా నా సలహా ఏంటంటే ఇంకా ఒకవచనం జోడించి ఆ వచనము లో అపపోస్తలుడైన పౌలు గారి సేవను గూర్చి పెడుతూ పౌలు గారి పేరుకూడా వచనము లో పలికేటట్లు జోడించింటే ఇంకా బాగుండేదేమో అని అనిపించింది...,మంచి పాటను అందించినందుకు మరొకసారి వందనాలన్న వందనాలు....,

    • @Ravikumar_gulla
      @Ravikumar_gulla 3 года назад +6

      అవును అయ్యగారు పౌలు గారిని కూడా mention చేయాల్సింది

    • @chinnadevanna6777
      @chinnadevanna6777 3 года назад +6

      స్పందించినందుకు వందనాలు సార్. స్పందించే దీనత్వం మీలో ఉందని నేను గ్రహించాను సార్. దేవుడు ఇంకా మిమ్ములను దీవించునుగాక ఆమెన్...,

    • @narendarmaddela1959
      @narendarmaddela1959 2 года назад

      Plz add poul

    • @srinivasareddyyeruva481
      @srinivasareddyyeruva481 Год назад +2

      Avunu annaya nijam 🙌🙌

    • @voaredladinneduttalurunlr5261
      @voaredladinneduttalurunlr5261 Год назад +3

      🙏

  • @ps.ravitejavg610
    @ps.ravitejavg610 3 года назад +81

    నీ సేవలోనే నా తుది శ్వాస ను విడవాలని ఉంది యేసయ్య.... ఆవిధంగా నన్ను నడిపించు ప్రభువా❤️😭

  • @johnwesleythiru9949
    @johnwesleythiru9949 Год назад +18

    నీ సేవలోనే నా తుదిశ్వాసను - విడవాలని యేసయ్యా
    నీకై బ్రతకాలని ఆశయా ॥2॥
    నీవే నా ఆశయా - నీవే నా శ్వాసయా
    నీవే నా సర్వము యేసయ్యా -
    నీవే నా ప్రాణము యేసయ్యా ॥2॥
    *1)* అగ్ని గుండమే ఎదురైనా -
    సింహాల బోనులు నన్నడ్డగించినా ॥2॥
    నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే -
    చావైతే అది నాకెంతో మేలని ॥2॥
    షడ్రక్ మేషెక్ వలే, అబేద్నగో వలే -
    దానియేలు వలే యేసయ్యా -
    నీకై బ్రతకాలని ఆశయా ॥2॥
    ॥నీ సేవలోనే॥
    *2)* ఎండమావులు ఎదురైనా -
    ఆశ నిరాశలు ఎన్నో కలిగినా ॥2॥
    ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు -
    వలచిన బ్రతుకులను నీలోకి మలచావు ॥2॥
    మగ్దలేనా వలె, సమరయ స్త్రీ వలే -
    సారెపతు స్త్రీ వలే యేసయ్యా -
    నీకై బ్రతకాలని ఆశయ్యా ॥2॥
    ॥నీ సేవలోనే॥

  • @sureshjantapogula
    @sureshjantapogula Год назад +87

    పల్లవి:
    నీ సేవలోనే నా తుది శ్వాసను
    విడువాలనీ యేసయ్యా
    నీకై బ్రతకాలనీ ఆశయ్యా ||2||
    నీవే నా ఆశయ్యా-నీవే నా శ్వాసయ్యా
    నీవే నా సర్వము యేసయ్యా...ఆ.. ఆ
    నీవే నా ప్రాణము యేసయ్యా |2|
    1)అగ్ని గుండమే ఎదురైనా
    సింహాల బోనులు నన్నడ్డగించిన
    నా మట్టుకైతే - బ్రతుకుట క్రీస్తే
    చావైతే అది నాకెంతో మేలని |2|
    షడ్రక్ మేషక్ వలే-అబెద్నాగో వలే
    దానియేలు వలే యేసయ్యా...ఆ... ఆ
    నీకై బ్రతకాలనీ ఆశయ్యా |2|
    ||నీ సేవలోనే||
    2) ఎండమావులు ఎదురైన
    ఆశ నిరాశలు ఎన్నో కలిగిన
    ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు
    వలచిన బ్రతుకులను నీలోకి మలచావు
    మగ్దలేనా వలే-సమరయ స్త్రీ వలే
    సారేపతు స్త్రీ వలే యేసయ్యా...ఆ... ఆ
    నీకై బ్రతకాలనీ ఆశయ్యా ||2||
    ||నీ సేవలోనే||

  • @sureshboppidi
    @sureshboppidi 8 месяцев назад +3

    Excellent song brother first time vintuna e song chala manasuku prashanthamu ga vundhi early morning vintuntae❤❤👌👌💐💐

  • @venkatmothukpally5796
    @venkatmothukpally5796 2 дня назад

    ఈ సాంగ్ ఎంత విన్న నాకు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @salmonrajakumari8984
    @salmonrajakumari8984 3 года назад +98

    అవును బ్రదర్ అలంటి ఆత్మభిషిక్తులైన దైవ జనులను మీరు స్ఫూర్తి గ తీసుకుని ఇంకా గొప్పగా సేవ చేయాలనీ పాటలు వ్రాయాలని యేసయ్య నామములో ప్రార్ధిస్తున్నాము బ్రదర్ ఆమెన్ 🙏🙌👍👏

  • @rajusathupalli2709
    @rajusathupalli2709 3 года назад +27

    Good song నిజంగా మీ లాగా ప్రతి ఒక్కరూ అపోస్తుల బోధ లో నడిస్తే ఈ పా టీ కి లోకమంత మార్చ బడేది

  • @thummalaaruna7497
    @thummalaaruna7497 3 года назад +27

    ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పాడాలి బ్రదర్ దేవుడు మిమ్మును దీవించునుగాక

  • @mullangivijaykumar1495
    @mullangivijaykumar1495 11 дней назад +1

    యెహోవా దేవుడే నిజమైన దేవుడు

  • @ravinderm9465
    @ravinderm9465 Год назад +5

    పాస్టర్ గారు మీరు పాడిన ఈపాట నాలో నూతన ఉత్తేజ పరిచింది థాంక్యూ

  • @esterrani9457
    @esterrani9457 Месяц назад +2

    కరువులు ఖడ్గములే ఎదురైనా -
    శోధన శ్రమలు అడ్డుగా నిలిచిన (2)
    కరువులో నీవే సంవృద్ధినిచ్చావు -
    శోధనలో నీవే తోడుగా ఉన్నావు/జయమును ఇచ్చావు (2)
    అబ్రాహాము వలె ఇస్సాకు వలె యాకోబు వలె యేసయ్యా నీతో నడవాలనే ఆశయ్యా (2)
    దేవునికి మహిమ కలుగునుగాక 🙏

  • @seenasrinivas8000
    @seenasrinivas8000 3 года назад +3

    .praese.lard.anna.❤️😉Rudayani.kadilenche.pata.chla.bagapadinaru.anna.

  • @ranavathyakobu5301
    @ranavathyakobu5301 Год назад +2

    🙏🙏 PATANU TAIP CHESI PANPANDI ANNA PATA CHALA BAGUNDI ANNA AMEN🙏🙏

  • @sanagapramodkumar1512
    @sanagapramodkumar1512 2 года назад +32

    పరలోక రాజ్యం భూమిమీదకు వచ్చినటుంది పాట వింటుంటే నా హృదయం ఎంత ఆనంద పడిందో మాటల్లో చెప్పలేనిది వందనాలు బ్రదర్

  • @jesuskarunaministries
    @jesuskarunaministries 23 дня назад

    Ni seva lone naa prayasa and naa thudhi swaasanu vidavaalani assayya ❤

  • @ashishkanukuntla9997
    @ashishkanukuntla9997 3 года назад +4

    Praise the lord adbuthamina song

  • @jesuschristprayerministers9279
    @jesuschristprayerministers9279 Месяц назад +1

    🙏🙏 praise the lord 🙏🙏🙏అన్న

  • @jesuslove2921
    @jesuslove2921 Год назад +1

    Vandanalu yesayya 🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻

  • @madhukodepaka2419
    @madhukodepaka2419 3 года назад +9

    Chala bagundi annaya e song nannu anthagano adarinchidhi tq so much

  • @moduguteja3344
    @moduguteja3344 2 года назад +2

    Devuniki mahima kalugunu gaka

  • @maryjoseph7049
    @maryjoseph7049 3 года назад +59

    చాలా బాగుంది పాటా అర్ధము కుండా ఉంది. Praise the lord 🙏 Brother

  • @rajiramu1237
    @rajiramu1237 Год назад +2

    Elane enno songs devudu me dwarf padinchalani asistunna brother

  • @amossusannagospelsingar6273
    @amossusannagospelsingar6273 2 года назад +6

    మీకు వందనాలు బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇలాంటి సాంగ్స్ మీరు ఇంకా చాలా చెయ్యాలని దేవునికి ప్రేయర్ చేస్తాను

  • @IllaLakshmi-s6u
    @IllaLakshmi-s6u Месяц назад +1

    సూపర్ పాడేరు అన్నయ్య❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉👌👌👌👌👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯💯💯💯💯🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @BhanuPrakash-ys2zd
    @BhanuPrakash-ys2zd 3 года назад +3

    Super super song 👌🏻👌🏻🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @vijithavijitha1992
    @vijithavijitha1992 2 месяца назад +1

    E song ante naku chala istam roju vintanu

  • @josephdupana4217
    @josephdupana4217 3 года назад +14

    పాట చాలా బాగుంది చక్కటి లిరిక్స్, 👌👌music 👌👌
    స్వరం కూడా చాలాబాగుంది 👌👌👌పాట వింటుంటే చాలా హాయిగా ఉంది God bless you 😊🙌🙌

  • @LakkapamuHasiniL
    @LakkapamuHasiniL 2 месяца назад +1

    Devuniki mahima kalugunu gaaka amen

  • @nirikshantsappidi8691
    @nirikshantsappidi8691 3 года назад +8

    పాట చాలా బాగా పాడారు.బైబిలు
    పదాలతో చక్కగా కూర్చారు.
    సంగీతం సమర్ధవంతంగా ఇచ్చారు.
    సాంగ్ ట్రాక్ ఉంటే అప్ లోడ్ చెయ్యండి
    రాజుగారూ..

  • @SatthiK-e8t
    @SatthiK-e8t 4 месяца назад +1

    ఇంత మంచి స్వరం ఇచ్చిన దేవుని కి స్తోత్రము లు

  • @jyothijindagi
    @jyothijindagi Год назад +6

    ఎంతో మంచి పాట నాకైతే బాగా నచ్చింది కానీ ఎందుకు 1M. క్రాస్ అవలేదు,❤❤❤

  • @jamesvanthala5510
    @jamesvanthala5510 3 года назад +44

    అన్న!అద్భుతమైన హృదయాన్ని కదిలింపచేసే పాట, చాల ఆత్మీయముగా ఉంది. ప్రభు దీవించునుగాక.

  • @sindhubellamkonda6990
    @sindhubellamkonda6990 3 года назад +1

    Nanu nadipinchayaaa..... Amen...... please help me lord 🙏🙏🙏🙏🙏

  • @polinatil.narasimharao5468
    @polinatil.narasimharao5468 3 года назад +4

    Adbhutam ga undi,brother.

  • @sivaprasadmanjeti1013
    @sivaprasadmanjeti1013 Год назад +2

    Nee sevalone naa thudhi swaasanu vidavaalani yesayyaaaa

  • @ashokashok4464
    @ashokashok4464 3 года назад +21

    Wonderful సాంగ్ bro
    చాలా అర్థవంతంగా ఉంది
    దేవునికి మహిమ

  • @satyanarayana7439
    @satyanarayana7439 2 дня назад

    I love this song
    Glory to God Amen

  • @mariyarajutalari
    @mariyarajutalari Год назад +12

    చాలా బాగుంది అన్నా,,, దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్

  • @suvarnaarravalli9168
    @suvarnaarravalli9168 18 дней назад

    Praise the Lord Anna garu 🙏

  • @vinodkumarsabbu6515
    @vinodkumarsabbu6515 Год назад +6

    ఈపాట వింటుంటే దేవ దూతలు వచ్చి నాకు mundhu నిలిచి నట్లుగా కన్నుల వెంట నీళ్లు అగటము ledhu శరీరం gagurlu puduthundhi anna😢 athmiya maina song అన్న

  • @AKUNAMONISHEKHAR777
    @AKUNAMONISHEKHAR777 3 года назад +2

    Super Song Daiva sevakuda

  • @Gracystella7
    @Gracystella7 6 месяцев назад +4

    Brother e song church lo oka akka padindi అప్పుడు nenu song gurthupettukoni house ki vachi RUclips lo search chesi vinnanu appatinunchi appudappudu vintune untanu naku chala chala istam song ante miru inka marenno songs padali brother God bless you

  • @sandhyajaggina5278
    @sandhyajaggina5278 Год назад +1

    E song vinani dhe roju Gadavadhu Annayya naku

  • @pilakavenkataramanamurty688
    @pilakavenkataramanamurty688 3 года назад +31

    పాట చాలా బాగుంది ఆత్మీయ సేవలో బలపరుస్తూంది, ప్రైజ్ ద లాడ్, దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @kardassusheela7309
    @kardassusheela7309 Год назад

    Vandanalu annayya 👏.inthamanchi song ni maku ichinanduku krutagnatalu annayya.

  • @g.rameshyadav8627
    @g.rameshyadav8627 3 года назад +4

    🙏🏾🙏🏾🙏🏾 Amen God bless you all amen ❤️🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾❤️

  • @anilkumarayina9008
    @anilkumarayina9008 4 месяца назад +1

    ఎంత అద్భుతంగా రాసారు,
    ఎంత అద్భుతంగా పాడారు,
    ఎంత అద్భుతం ఈ పాట
    మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక

  • @p.venkatraojesussarvent2093
    @p.venkatraojesussarvent2093 2 года назад +13

    బ్రదర్ మీరు ఇటువంటి పాటలు ఇంకా మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న దేవుడు మీకు ఆయన మహా కృపను అనుగ్రహించు లాగున ప్రార్థన చేస్తాము వందనాలు అన్నయ్య thank you

  • @hopechurchchintal-hyd3382
    @hopechurchchintal-hyd3382 2 года назад +2

    నీవే నా సర్వము యేసయ్యా... నీవే నా ప్రాణము యేసయ్యా 😭😭😭
    ఇది నన్ను ఎంతో ఏడ్చే లా చెసింది 😥😭
    నాకు చాలా నచ్చింది 🙇🙋
    నా సేవ జీవితంలో ఇలా బ్రతకాలనే ఆశా... Super 👏👌 God bless you

  • @krupasanaministries
    @krupasanaministries 3 года назад +6

    Praise god అయ్యా. చాలబాగుంది..పాట

  • @kssamba3596
    @kssamba3596 2 года назад +1

    Avunu prabhuva na tudiswasa ne sevalone viduvalani undi prabhuva nannu aa vidhamga nadipinchandi prabhuva......🛐🛐🛐🛐🛐🛐🛐🛐

  • @jesusrevivalworshipchannel8062
    @jesusrevivalworshipchannel8062 3 года назад +30

    ఈ అద్భుత మైన ఆత్మీయ గీతం కొరకై దేవునికి వందనములు.

  • @suneethakakinada151
    @suneethakakinada151 Год назад +1

    Sir. Chala baaga paata rasi paadaru vandanalu🎉

  • @samuelsannki9023
    @samuelsannki9023 3 года назад +6

    Praise.tha.lord
    .super.super.supersong

  • @Spandana-h5w
    @Spandana-h5w 28 дней назад

    Chala baga padaru anna garu devuniki mahimakalugunu gaka amen

  • @sreeyosebuchakravarthimada3311
    @sreeyosebuchakravarthimada3311 3 года назад +25

    రచన ,స్వరకల్పన,గానం, సంగీతం ప్రతి విషయంలో సమపాళ్లలో కలిపి సమృద్ధిగా నిండిన అమృతం వాలే ఉన్నది ఈ గేయం.మనసులను కదిలించేదిగా,హృదయాలను హత్తుకునేలా, అందరిని ఆలోచింపచేసేలా ...మృదువుగా, మ్రుధుమధురంగా ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉందండి.దేవుని కొరకు నిలబడిన అపోస్తులులను,దైవజనులను గుర్తుచేస్తూ...మనల్ని స్పూర్తితో నింపిన మి టీమ్ కి ధన్యవాదములు.దేవది దేవునికి మహిమ ఘనత స్త్రోత్రములు కలుగును గాక.ఆమెన్

  • @RamaRao-f9n
    @RamaRao-f9n 3 месяца назад +1

    Chala Baga padaru brother me voice chala Bagundi song chala Bagundi god bless u

  • @padavetaiahp3882
    @padavetaiahp3882 2 года назад +6

    హృదయాన్ని కదిలించే దేవుని యొక్క పాట అద్భుతమైన భావాలతో అర్థముతో దేవుని నీ ద్వారా మధురమైన సాంగ్ ని వింటా ఉంటే ఉదయాన్నే కలిసిమిస్తున్న ఈ సాంగ్స్ అయ్యగారు ఇంకా ఇలాగే మరెన్నో పాటలు పాడాలని ఆ ప్రభువు పేరట మిమ్మల్ని కోరుతున్నాను

  • @solomongollapalliofficial
    @solomongollapalliofficial Год назад +7

    ఇది చాలా బాగుంది . ఎంత అర్థం ఉన్నా పాట . చాల బాగుంది..దేవుడు మిమ్మల్ ఆశీర్వదించును గాక..ఆమేన్

  • @samelpal540
    @samelpal540 3 года назад +9

    Praise the lord sar
    Kurnool Samuel
    Manchi song andichinaru ,
    Nice music composing sar
    Good rating , nice voice,
    Devunike mahima kalugunugaka

  • @mulapudianilkumar9924
    @mulapudianilkumar9924 3 года назад +6

    Hart tunching song butiful

  • @bontalaharibabu4160
    @bontalaharibabu4160 2 года назад +6

    Annayya my heart ❤️ touching Annayya nenu badhalo vunnappudu e paata vintune vuntanu Annayya thankyou annayya thank you God 🙏 wonderful 👍 exllent lovely super song

  • @prakashpampana8059
    @prakashpampana8059 Год назад +1

    Chala ardham vunna song sir 🙏🙏🙏🙏

  • @varlayesudasu4170
    @varlayesudasu4170 5 месяцев назад +6

    అన్నా నేను ఒక పాస్టర్ ని 🙏. నేను నిజాయితీగా చెబుతున్నాను. ఈ పాట నన్ను ఎంతగానో ఆత్మీయంగా బలపరిచింది 🙏. ఈ పాటను రచించి పాడి వినిపించి లిరిక్స్ అందించిన ప్రతి ఒక్క సేవకునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను 🙏. ఇంకా దేవుడు మిమ్మల్ని బలపరిచి ఇంకా మరెన్నో ఆత్మీయమైన పాటలు మాకు వినిపించాలని మా కోరిక దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ 🙏

  • @wayofjesus2497
    @wayofjesus2497 2 года назад +2

    Mee paata hrudayanni takindi brother 🙏❤️❤️❤️ God bless you 🙌 enka aneka paatalu padalani asis tunaa🙏

  • @kteja-hy9gm
    @kteja-hy9gm 3 года назад +9

    Beautiful nice song

  • @mamidiammarajulu4737
    @mamidiammarajulu4737 3 года назад +4

    Hymn chaala bagundi brother,nannu entho balaparusthundi (vennappudalla)

  • @molugurinagendrababu3053
    @molugurinagendrababu3053 3 года назад +4

    ఎప్పటికీ వినాలనిపించే పాట

  • @stepheen4608
    @stepheen4608 2 года назад +5

    Exlent song brother love u [Jesus] 💕💕💕💕
    Love u ky rathanam (brother )
    Brother prema raju 💕👌🏻🙏
    Super lirics e song dwara ha gopaha deuvdu yantha sanhithamga unado telusthundi brother exlent music ky rathanam brother
    Brother mimalani real ga nenu wyra harigomms gari meetings lo chusanu brother deuvdu chitham aethe mimalani kalavani na korika deuvdu ha krupa kalpinchalani na aeshya 🙏🙏🙏🙏🤝🤝🤝🤝💐💐💐💐

  • @rajeshindupalli9642
    @rajeshindupalli9642 3 года назад +6

    Wonderful song devunike mahima

  • @Jesus.8278
    @Jesus.8278 Месяц назад

    Praise the lord evening
    ఈ పాట వింటే చాల కన్నీరు వస్తుంది
    పాట చాల బాగా రాశారు చాలా మంచిగా పాడారు
    చాలా థాంక్స్ to everyone
    Praise the lord
    Amen Hallelujah

  • @jillaravikumar1417
    @jillaravikumar1417 3 года назад +7

    Praise the Lord brother devudu mimmalni inka balam ga vadukovalii

  • @sathoshchinna
    @sathoshchinna Год назад +1

    Ee song vinte enka vinalanipisthundhi brother super song padaru god bless you brother ❤❤❤

  • @jayapramoda5793
    @jayapramoda5793 3 года назад +18

    చాల చాలా అద్భుతంగా దేవునికి మహిమకారంగా ఉంది. మనసును కదిలించేదిగా ఉంది. ఇలాంటివిఇంకా ఎన్నో సమాజానికి అందించండి. దేవుడు మిమ్మల్ని దీవించు గాక

  • @suryabethala6657
    @suryabethala6657 Год назад

    Good song ennisarlyna vinalinpiche song nenu roju vinta anna

  • @kgskumari
    @kgskumari 3 года назад +5

    Super song brother. Excellent ga paadaaru. Ela yenno songs meeru paadandi. 🛐🛐👏👏👏🙏🙏🙏

    • @premarajuofficial2012
      @premarajuofficial2012 3 года назад

      చాలా వందనాలు తల్లి..🙏🙏🙏 వీలైతే prema raju official channel ని వీక్షించండి ❤️❤️🙏

  • @-nq8px
    @-nq8px 11 месяцев назад +1

    మంచి పాట,మంచి మాటలు,మంచి స్వరం GOD BLESS YOU

  • @gopalavizaykumar1680
    @gopalavizaykumar1680 2 года назад +4

    bro am crying . excellent song

  • @nanipeyyala4328
    @nanipeyyala4328 3 года назад

    Enni sarlu vinna ....malli malli vinalanipisthindi.....tq so much brother......

  • @sudhakar9916
    @sudhakar9916 3 года назад +7

    Super song

  • @swarnalathaMutyalapraisepowerM
    @swarnalathaMutyalapraisepowerM 6 месяцев назад

    ఈ పాట చాలా బాగుంది అయ్యగారు మాకు ఇష్టమైయినా song ❤

  • @kaligithirajarao8419
    @kaligithirajarao8419 3 года назад +35

    బ్రదర్ మీకు నా మనసార వంద నములు ,🙏🙏🙏పాట‌ మల్ల మల్ల వినాలి అనిపిస్తుంది నీండా వంద నములు🙌🙌🙌

  • @jeevancsas5173
    @jeevancsas5173 Год назад +1

    God almighty bless you ayyagaaru, devudu mee dwaraa inkaa elaanti aathmeeya paatalu vrainchaalani praarthana 🙏

  • @heavenlyfireministries-sir4630
    @heavenlyfireministries-sir4630 3 года назад +6

    Meeningful song praise god 👍👌super

  • @rellipadanaik5025
    @rellipadanaik5025 5 месяцев назад

    ఈ పాట ద్వారా ద్వారా ఎంతో మంది దీవెన పొందిన బ్రదర్

  • @babjimekala
    @babjimekala Год назад +3

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా చక్కగా రాయటం సంగీతం సమకూర్చడం పాడటం జరిగింది సేవలో ముందుకి తోడ్పడడానికి దేవుడు మంచి ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు మీకు తోడైయుండును గాక అనేకమైన పాటలు రాసి ప్రభువులో సంతోషం చదువు గాక

  • @rajeshkvr8422
    @rajeshkvr8422 2 года назад

    Anna supar gaa padav anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suvarnaraju2367
    @suvarnaraju2367 3 года назад +3

    అయ్యా గారు వ0దనాలు ఈపాటచాలబాగు0ది దినాలలో మిలాట్టీ సేవకులు లేపబడాలి ప్రభువు కోరకు నిలబడాలి

  • @JwalaBattula
    @JwalaBattula 29 дней назад

    Good morning Jesus❤❤❤❤❤❤

  • @keerthikeerthi9530
    @keerthikeerthi9530 3 года назад +6

    Praise the Lord brother🙏 chala manchi pata padaru anna yessya mimmlni divinchi inka e lanti songs rayalni korkontonna anna chala vadanalu anna 🙏🙏🙏

  • @kommusatyanarayana
    @kommusatyanarayana 6 месяцев назад

    God bless you PremRaju garu pastor K Amos and Roothu

  • @estherrani3014
    @estherrani3014 3 года назад +23

    It's a great commitment in song🔥👍🙏❤️

  • @guntujyothi9307
    @guntujyothi9307 2 года назад

    Paata Chala Bavundhi annaya ... elantivi patalu marenno rayali annaya.... devuni Krupa me andariki vundali... Amen 🙌🙌🙌

  • @darapumoses8300
    @darapumoses8300 3 года назад +52

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ హలేలుయ హలేలుయ హలేలుయ 🙏🙏🙏

  • @godmyfather3379
    @godmyfather3379 3 года назад +2

    Supar song brathrars pritha tha lord