Anna I heard this song when u first released I think In 2015. the combination of u and hadlee anna is always oooosm I just want to know the name of that male voice for the same song in 2015 or 2016 please ..... 🙇🙇🙇🙇
నీ కంటిపాప వలె నన్ను కాచుటకు నేను అర్హుడనా నేను అర్హుడనా ఘోర పాపినైన నను మన్నించుటకు నేను అర్హుడన నేను అర్హుడన వేదనాలు భరియించి అవమానం సహియించి నా కొరకు సిలువలో ప్రాణమును అర్పించుటకు నేను అర్హుడనా....... 1)నన్ను పరమున చేర్చుటకు నీవే నా దరి చేరితివి నాకు విడుదల నిలచ్చుటకు నా దోషములను మోసితివి నా శాపము తొలగించుటకు నీవే పాపము గా మారి నన్ను శుద్ధుని చేయుటకు నీ రక్తము చిందించితివి నాదు ఊపిరి నిలుపుటకు నీ తుది శ్వాస విడితివి ఇంత ప్రేమ చూపుటకు నె అర్హుడనా ||2||. (నీ కంటి) 2)అల్పుడను నన్ను కరుణించి రక్షణ కవచము నాకిచ్చి యోగ్యుడవంటూ నన్ను పిలిచి నీ వారసునిగా చేసితివి అర్పింతును దేవా నీకే సర్వఘనతప్రభావములు నా జీవిత పర్యంతము నీ దాసుడనై బ్రతికెదను నీ చరణములను హత్తుకుని అద్దరి చేరుకొందునయ్య ని మహిమ కాంతులలో నివసింతునయ్యా||2|| (నీ కంటి)
Last stanza really touching , I started crying without knowing I could sense his hand on my shoulder very annitoing song sparks my spirit everytime I listen to this song
అద్భుతమైన రచన, స్వరకల్పన, సంగీతం దేవునికే మహిమ. సోదరులారా... మరోసారి ఇతరుల విశ్వాసమును బలహీనపరిచేదిగా, వాక్యానికి విరుద్ధంగా పాదరక్షకులు వేసుకుని దేవుని మందిరములోకి వెళ్లినట్టు చూపించవద్దు అని నా మనవి🙏 .
@@jahnavireddy823 విద్య లేనివారు ఎవరు... ఆంగ్లము మాట్లాడితేనా విద్య ? దేవుని వాక్యాన్ని చదవగలిగిన జ్ఞానము ప్రభువు ఇచ్చాడు. ప్రభువు శిష్యులు ఏ యూనివర్సిటీ లో పట్టపొందారు ? థియోలజీ అనేది వాక్యజ్ఞానము పెంచుకోవడానికి. అహంకారము పెంచుకోవడానికి కాదు. నా గురించి తెలుసుకుని ఈ మాట అనాలి.
Nenu Arhudana Yessaiah Gorapapini Yesu.Neevu nannu preminchtaku nenu Arhudana.Nadu upiri niluputaku ni thudi swaasa vidichitivi.Iam I Worthy to recieve your Love PrananadhaYesu. 🙏🎉🙌👍🎉Praise the Lord Sir.
First time when I heard the song!.. honestly ..I didn't take it so seriously or may be it didn't effect me so much..but slowly and unknowingly I fell in love with this song..and now I can listen to this one for the whole day ❤️.. Glory to God... Praise 🙏the Lord
Mummarlu bonkina Peter ni ennukuni Sajeevudaina Devuniga Pratyaksha parachukunnadu Yessaih.Yacob ni bless chesaadu.Its a mystry.Thank you Jesus for your unfailing love and protection 👍 Excellent 👌 Song Sir.
Brother God gifted voice Spirit filled presentation.Blessed.Christian Friends knew Joel Kodali Sir God Led Spiritual lyrics.Yogyudantu nannu pilichinaa addari cherukondunaya. 🙏🎉🙌👍🎉.
I have one question to Joel garu? Sir when you are writing this line ....నాలో ఊపిరి నిలుపుటకు నీ తుది శ్వాస వీడితివి ... where were you ? are you in your drawing room ? or at the thrown of GOD? ......A great hidden meaning in it... when GOD initially breathed into man, he became Spiritual living being...But when JESUS breathed HIS last, the same man RESTORE to living being from where he fell !!!.... first breath was for CREATION, and last breath was for RESTORATION.... But the question is "Am I worthy for that last breath...? if this question comes out of broken heart, that itself is the answer!!!
Great combination lead to Great song❤️ Joel kodali + Raj Prakash Paul + Hadlee Xavier. All praise to God. Really we're nothing without Him. We're saved only by His amazing Grace.🥺
As the our LORD love is everlasting but we are unfit for that he loves us really after listening to the beautiful lines I was happy he loves me more .... awesome song God bless you more and more anna ...shalom
Anna your lyrics.. simple yet powerful!!! Ah the very gospel in it! No theology.. Simple and straight... The song breaks heart so much. Thank you Joel Anna for the lyrics, and for featuring Bro. Raj Prakash Paul garu. The world will go its way yet the word of the Lord stands forever..fresh n fulfilling. Thank-you thank-you thank-you so much Anna for another beautiful song.
This song became my fav above all...that lyrics and when I'm hearing last music I was literally singing "am I worthy lord"...Jesus made us all worthy though we are not worthy to utter His name🙏 awesome lyrics Joel Anna really awesome. All Glory to God alone😇
Yes Lord i am really unworthy. u made me worthy and helped me and family to enter into 2021. Beautifully sung by Raj prakash paul Anna.and Beautiful Lyrics By Joel Garu.Thanks Joel Garu for Beautiful Song
Praise the Lord.........What a song.....Glory to God....Lyrics were Awesome , It felt in my Heart.............Thank u Joel Anna and Raj Prakash Anna for such a beautiful anna.........Listening it again and again.
నీ కంటి పాపవలె నన్ను కాచుటకు నేను అర్హుడనా నేను అర్హుడనా ఘోరపాపినైన నన్ను మన్నించుటకు నేను అర్హుడనా నేను అర్హుడనా వేదనను భరియించి అవమానం సహియించి నా కొరకు సిలువలో ప్రాణమును అర్పించుటకు నేను అర్హుడనా 1. నన్ను పరమున చేర్చుటకు - నీవే నా దరి చేరితివి నాకు విడుదల నిచ్చుటకు - నా దోషములను మోసితివి నా శాపము తొలగించుటకు - నీవే పాపముగా మారి నన్ను శుద్ధుని చేయుటకు - నీ రక్తము చిందించితివి నాలో ఊపిరి నిలుపుటకు - నీ తుది శ్వాస వీడితివి ఇంత ప్రేమ చూపుటకు - నే అర్హుడనా నాలో ఊపిరి నిలుపుటకు - నీ తుది శ్వాస వీడితివి ఇంత ప్రేమ చూపుటకు - నే అర్హుడనా నీ కంటి పాపవలె నన్ను కాచుటకు నేను అర్హుడనా నేను అర్హుడనా ఘోరపాపినైన నన్ను మన్నించుటకు నేను అర్హుడనా నేను అర్హుడనా 2. అల్పుడను నను కరుణించి - రక్షణ కవచము నాకిచ్చి యోగ్యుడవంటు నను పిలచి - నీ వారసునిగా చేసితివి అర్పింతును యేసు నీకే - సర్వ ఘనత ప్రభావములు నా జీవిత పరియంతము - నీ దాసుడనై బ్రతికెదను నీ చరణములను హత్తుకుని - అద్దరి చేరుకుందునయా నీ మహిమా కాంతులలో - నివసింతునయా నీ చరణములను హత్తుకుని - అద్దరి చేరుకుందునయా నీ మహిమా కాంతులలో - నివసింతునయా
Thank you so much for watching this. Please keep comments respectful!!
Praise The Lord
GOD BLESS YOU
Anna I heard this song when u first released I think In 2015.
the combination of u and hadlee anna is always oooosm
I just want to know the name of that male voice for the same song in 2015 or 2016 please ..... 🙇🙇🙇🙇
Mee lyric ki Music 🎶 soul ainthe Raj Prakash gari vocal ❤️ Heart
@@mmrmogilineni4002 It was released in 2013 and the Male vocalist name is Karthik.
Heart touching lyrics Joel garu and beautiful singing by RajPrakash garu. 🙏
నీ కంటిపాప వలె నన్ను కాచుటకు
నేను అర్హుడనా నేను అర్హుడనా
ఘోర పాపినైన నను మన్నించుటకు
నేను అర్హుడన నేను అర్హుడన
వేదనాలు భరియించి
అవమానం సహియించి
నా కొరకు సిలువలో
ప్రాణమును అర్పించుటకు
నేను అర్హుడనా.......
1)నన్ను పరమున చేర్చుటకు
నీవే నా దరి చేరితివి
నాకు విడుదల నిలచ్చుటకు
నా దోషములను మోసితివి
నా శాపము తొలగించుటకు
నీవే పాపము గా మారి
నన్ను శుద్ధుని చేయుటకు నీ రక్తము చిందించితివి
నాదు ఊపిరి నిలుపుటకు నీ తుది శ్వాస విడితివి
ఇంత ప్రేమ చూపుటకు నె అర్హుడనా ||2||. (నీ కంటి)
2)అల్పుడను నన్ను కరుణించి
రక్షణ కవచము నాకిచ్చి
యోగ్యుడవంటూ నన్ను పిలిచి
నీ వారసునిగా చేసితివి
అర్పింతును దేవా నీకే సర్వఘనతప్రభావములు
నా జీవిత పర్యంతము
నీ దాసుడనై బ్రతికెదను
నీ చరణములను హత్తుకుని
అద్దరి చేరుకొందునయ్య
ని మహిమ కాంతులలో నివసింతునయ్యా||2|| (నీ కంటి)
Sister, just Edit the last line, instead of ఏ you put ని .
Thank you for Lyrics.
@@rocksmusicinstitute ok Brother thank you for informimg
Thank you for the lyrics sister
Ni charanamulanu hathhukoni addari cherukondunaya
akkari replace with addari sister
@@PREMCHAND-vf7th ok brother
Thank you for informimg
Naalo oopiri niluputaku ..nee thudhi swaasa veedithivi..😭😭😭😭😭💔💔💔❤Thank you Lord.. I really don't deserve your love Lord❤❤❤
ruclips.net/video/FW_8RE0N-8Q/видео.html
😭
❤
Ni Kantipapavale nannu kachutaku nenu arhudana nenu arhudana
Gorapapiniena nannu manichuntaku
Nenu arhudana nenu arhudana
Vedhananu barienchi
Avamanam sahiyinchi
Na koraku siluvalo arpinchutaku
Nenu arhudana
1.nannu paramuna cherchutaku -neve na daricherithivi
Naku vidudhala nichutaku na doshamulu mosithivi
Na shapamulu tholaginchutaku neve papamuga mari
Nannu shudhini cheyutaku Ni rakthamu chindhitivi
Na lo oopiri niluputaku Ni thudhi shvasha vidithivi
Intha prema chuputaku ne arhudana (Ni Kantipapavale)
2.alpudanu nanu karuninchi rakshana kavachamu nakichi
Yogyudavantu nanu pilichi Ni varasaniga chesthivi
Na Jeevitha pariyamanthamu Ni dhasudanie brathikedhanu
Ni charanamulu hathukoni addhari cherukundunaya
Ni mahima kanthulalo nivasinthunaya
Amazing song Dear all....All Glory to GOD... Best Wishes Joel Garu
Thank you so much dear brother 🙏🙏 Glory to God🙌🙌
@@JoelKodali 00
No Joel Kodali is the best
Don't know telegu...only comes for Raj anna...but i felt His presence ....from tamilnadu KARUR DISTRICT
Tears only
Praise The Lord Brother🙏
KANTI PAAPA VALE NANU KAACHUTAKU
NENU ARHUDANA NENU ARHUDANA
GHORA PAAPINAINA NANU MANNINCHUTAKU
NENU ARHUDANA NENU ARHUDANA
VEDHANANU BHARIYINCHI
AVAMAANAM SAHIYINCHI
NAA KORAKU SILUVALO PRAANAMUNU
ARPINCHUTAKU NENU ARHUDANA
1. NANNU PAPARAMUNA CHERCHUTAKU
NEEVE NAA DHARI CHERITHIVI
NAKU VIDUDHALA NICHUTAKU
NAA DHOSHAMULANU MOSITHIVI
NAA SHAAPAMU THOLAGINCHTAKU
NEEVE PAAPAMU GA MAARI
NANU SHUDHHUNI CHEYUTAKU
NEE RAKTHAMU CHINDHINCHITHIVI
NAALO OOPIRI NILUPUTAKU
NEE THUDHI SWAASA VEEDITHIVI
INTHA PREMA CHUPUTAKU NE ARHUDANAA
NAALO OOPIRI NILUPUTAKU
NEE THUDHI SWAASA VEEDITHIVI
INTHA PREMA CHUPUTAKU NE ARHUDANAA
KANTI PAAPA VALE NANU KAACHUTAKU
NENU ARHUDANA NENU ARHUDANA
2. ALPUDANU NANU KARUNINCHI
RAKSHANA KAVACHAMU NAAKICHI
YOGYUDAVANTU NANU PILACHI
NEE VAARASUNIGA CHESITHIVI
ARPINTHUNU DEVAA NEEKE
SARVA GHANATHA PRABHAAVAMULU
NAA JEEVITHA PARYANTHAMU
NEE DHAASUDANANI BHATHIKEDHANU
NEE CHARANAMULANU ATTHUKUNI
ADDHARI CHERUKONDHUNAYA
NEE MAHIMA KAANTHULALO
NIVASINTHUNAYAA
NEE CHARANAMULANU ATHUKUNI
ADHHARI CHERUKONDHUNAYA
NEE MAHIMA KAANTHULALO
NIVASINTHUNAYAA
KANTI PAAPA VALE NANU KAACHUTAKU
NENU ARHUDANA NENU ARHUDANA
ఆమెన్ ☦️🛐❤️❤️❤️🙏🙏🙏
Last stanza really touching , I started crying without knowing I could sense his hand on my shoulder very annitoing song sparks my spirit everytime I listen to this song
Parise God Lord Raj prakash Paul Anna
Arhulam kaadhayya ne prema nu oondutaku yesayya😭😭😭😭😭😭 amen
Raj Prakash And Joel Kodali Great blessed combination we love both
God bless all
We are nothing.....If God has not shown his Grace on us.....
Yesayya Naanna.Naanna.Naanna Kshaminchu Naanna.Naanna.Naanna.
I have decided to follow Jesus
Awesome song!.......brother @Joel Kodali @Raj Prakash Paul @Hadlee Xavier .....Praise God
అద్భుతమైన రచన, స్వరకల్పన, సంగీతం దేవునికే మహిమ.
సోదరులారా... మరోసారి ఇతరుల విశ్వాసమును బలహీనపరిచేదిగా, వాక్యానికి విరుద్ధంగా పాదరక్షకులు వేసుకుని దేవుని మందిరములోకి వెళ్లినట్టు చూపించవద్దు అని నా మనవి🙏 .
Grow up kid uneducated, un theological person
@@jahnavireddy823 గ్రహింపు లేని వారికి ఒక లెక్క... గ్రహింపు కలిగి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే తొక్క తీస్తాడు... మన ప్రభువు 😎
@@jahnavireddy823 విద్య లేనివారు ఎవరు... ఆంగ్లము మాట్లాడితేనా విద్య ? దేవుని వాక్యాన్ని చదవగలిగిన జ్ఞానము ప్రభువు ఇచ్చాడు.
ప్రభువు శిష్యులు ఏ యూనివర్సిటీ లో పట్టపొందారు ?
థియోలజీ అనేది వాక్యజ్ఞానము పెంచుకోవడానికి. అహంకారము పెంచుకోవడానికి కాదు.
నా గురించి తెలుసుకుని ఈ మాట అనాలి.
Video editing was awesome
Raj prakash Paul Anna that song super Anna 🙂
Nenu Arhudana Yessaiah Gorapapini Yesu.Neevu nannu preminchtaku nenu Arhudana.Nadu upiri niluputaku ni thudi swaasa vidichitivi.Iam I Worthy to recieve your Love PrananadhaYesu. 🙏🎉🙌👍🎉Praise the Lord Sir.
Old song but sung by raj prakash paul anna....😘😘😘
His voice heart of the song.....
First time when I heard the song!.. honestly ..I didn't take it so seriously or may be it didn't effect me so much..but slowly and unknowingly I fell in love with this song..and now I can listen to this one for the whole day ❤️.. Glory to God... Praise 🙏the Lord
Mummarlu bonkina Peter ni ennukuni Sajeevudaina Devuniga Pratyaksha parachukunnadu Yessaih.Yacob ni bless chesaadu.Its a mystry.Thank you Jesus for your unfailing love and protection 👍 Excellent 👌 Song Sir.
ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను. మత్తయి 28: 20......
Really great song brother meaning full praise the lord 🙏🙏
What a lovely song...samastam mahima ghanata parabhu ke chalichunu gaaka...🙏🙏🙏 Amen
Nenu arhidana...prabhuvaa...😭🙏nakoraku siluvalo...pranam atlrpinchavayyaaa😭
Really we are not worthy, his blood made us worthy, what we can give him nothing........
Thank you lord for making us worthy 💓
ruclips.net/video/FW_8RE0N-8Q/видео.html
ptl
Ptl
Ptl
Heart touching song I am very blessed this song ❤️❤️ thanks Joel Anna and Raj Prakash Paul Anna
Brother God gifted voice Spirit filled presentation.Blessed.Christian Friends knew Joel Kodali Sir God Led Spiritual lyrics.Yogyudantu nannu pilichinaa addari cherukondunaya. 🙏🎉🙌👍🎉.
❤
LORD JESUS CHRIST.!!
All Glory To GOD.!!
I'm not worthy but HIS Grace made me what I'm Today
Addicted to this Song. Yes.. Exactly... Heart is Raj Prakash anna.. Soul is Joel Bro.. to this song😍
"" Mana Doshamulanu batti Yesu nalugagottabadenu.Mana Samadanardamaina Siksha Yesu Barinchenu" Bible.Wonderful.
Praise God..🙌
థాంక్యూ సో మచ్ జోయెల్ అన్నా..🙏🙏
మన ప్రభువు మిమ్మల్ని బహుగా దీవించునుగాక...
వింటున్నంతసేపూ నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నయ్
Hallelujah Praise the Lord Amen🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Fantastic Mind blowing Song.Raj Prakash Paul Anna,Every time in Such a Beautiful Songs Given Us.Superb.
God song 🎧 lyric chala bagunai Joel brother
I have one question to Joel garu? Sir when you are writing this line ....నాలో ఊపిరి నిలుపుటకు నీ తుది శ్వాస వీడితివి ... where were you ? are you in your drawing room ? or at the thrown of GOD? ......A great hidden meaning in it... when GOD initially breathed into man, he became Spiritual living being...But when JESUS breathed HIS last, the same man RESTORE to living being from where he fell !!!.... first breath was for CREATION, and last breath was for RESTORATION.... But the question is "Am I worthy for that last breath...? if this question comes out of broken heart, that itself is the answer!!!
Excellent sir
Awesome writing
Excellent anna
😭😭😭❤❤❤
Beautifully described brother! Thanks 😊
Love you Jesus .....nice song sir chala adhbuthanga padyaru....
Super song brother Raj prakash paul anna superb dedication
Aiyyo yesayya miru isthunna oopiriki 😭😭🙏🙏🙏
kindly remake all lerevaru songs!! i love them!!!!!!!
అవును తండ్రి నీప్రేమకు,నీకృపకు, నీత్యాగానికి,నేను అర్హురాల్ని కాదు.
సహోదరీ నా కళ్ళలో కన్నీళ్లు, అవును తండ్రి నీ ప్రేమకు , నీ కృపకు అర్హుడు ను కాదు కానీ కేవలం ఆయన కృపే ఆమెన్.
Thank You anna
Great combination lead to Great song❤️ Joel kodali + Raj Prakash Paul + Hadlee Xavier.
All praise to God. Really we're nothing without Him. We're saved only by His amazing Grace.🥺
Anna that song super Anna
Avunu yesayya ne kanti papavale mammunu kachi kapadavu thandri thank you lord
Super songs bro
Yes Lord Anthamatram arhudanu kani na kosam maranichavu mi pranani arpincharu😭😭😭😭😭😭😭😭😓😓😓😓😓😓😢😭😭😭😭😢😢😢😢
Thanks for uploading,Devuni Prema nijamga balamainadhi
I listen this song with my heart gora papinina nenu harhudane kanu na koraku siluvalo pranam pettutaku😭😭😭
Wowwww!!! That's amazing anna!! Jessy akka tho kuda oka song cheyyandi joel anna
"Ni Charanamulanu Hathukuni Addari cherukondunaya"🙌👍🎉🙏👍 beautiful lines pastor garu.
Awesome song by Rajprakashpaul, Joel kodali, xavier ❤
😭😭😭😭😭 yesayaa nanu xhamechu 🛐🛐🛐🛐🛐🛐
Super sing song brother God bless you ministry
As the our LORD love is everlasting but we are unfit for that he loves us really after listening to the beautiful lines I was happy he loves me more .... awesome song God bless you more and more anna ...shalom
సూపర్ ❤️❤️❤️❤️❤️🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 glory to God 🙏🎉
❤️❤️❤️🔥🔥🔥💖💖💖
No words to comment 🙏🙏🙏🙏🙏
HEART TOUCHING LYRICS AND SINGING RAJ PRAKASHPAUL ANNA YESAYYA KE MAHIMA 🙏
Nenu arhuralanaaa😭😭....thank you jesus😭
Man of God raj prakash Paul anna
Praise the lord brother Garu 👏👏👏
Praise the lord halleluah ✝️🙏🙏🙏⛪
joel tata thank you
Hallelujah
Wt a meaningful song brother
Praise the Lord
Praise the lord brother
Spiritual song very nice song brother
All glory to the our almighty lord
God bless you brother
Anna your lyrics.. simple yet powerful!!! Ah the very gospel in it! No theology.. Simple and straight... The song breaks heart so much.
Thank you Joel Anna for the lyrics, and for featuring Bro. Raj Prakash Paul garu.
The world will go its way yet the word of the Lord stands forever..fresh n fulfilling.
Thank-you thank-you thank-you so much Anna for another beautiful song.
Praise the Lord🙌
ruclips.net/video/FW_8RE0N-8Q/видео.html
I hate my life
Please help me Jesus my life
6.12 he moved with lyrics that's nice
but I felt like, i was touched more with old version
that was really deep
Thank u jesus
My hearts melts❤️ ........... Eyes get tears 😭... I really felt presence of God ✝️...
ruclips.net/video/FW_8RE0N-8Q/видео.html
Praise the lord sir so pain full song sir soo super sir
This song became my fav above all...that lyrics and when I'm hearing last music I was literally singing "am I worthy lord"...Jesus made us all worthy though we are not worthy to utter His name🙏 awesome lyrics Joel Anna really awesome. All Glory to God alone😇
Yes Lord i am really unworthy. u made me worthy and helped me and family to enter into 2021. Beautifully sung by Raj prakash paul Anna.and Beautiful Lyrics By Joel Garu.Thanks Joel Garu for Beautiful Song
What a wonderful song bro..I often listen to this song when I am lonely..down,. depressed...and always think Am I worthy to be a child of God!!
Raj Prakash Paul Anna 😇 Such a wonderful vocal your having amazing lyrics 🤩 God bless you Joel Anna 😍
Praise the Lord.........What a song.....Glory to God....Lyrics were Awesome , It felt in my Heart.............Thank u Joel Anna and Raj Prakash Anna for such a beautiful anna.........Listening it again and again.
Amazing team combination... Joel kodaligaru, Raj anna and Hadlee sir.. Song came out soo well... Glory to God alone...
Very nice... Loved this song... Songs by Joel Kodali are always devotional and very good
Naa batuku dinamulu is exceptionally good
Only watching fr Raj Anna 😁
Wow anna , My favorite song anna😃😇pleasant music ......🍁🎵🎶🎶
Praise the lord Sir 🙏I .My self unworthy to receive God's love.Thank you Jesus.Reconciliating song.
👍👍👏👏👏👏anna
Amen.Praise the lord 🙏🙏🙏🙏
Raj anna voice ❤️
Super song this year beautiful song
Heart touching song ❤️
no words are enough to describe god's love towards my life 😭 I love you so much Jesus
Entha prema chuputaku nenu Arhudana😭🙏
Amazing , Wonderful and Meaningful song. Hope to have many more songs from the same Pen. May the Lord Bless U .
Praise the lord
నీ కంటి పాపవలె నన్ను కాచుటకు
నేను అర్హుడనా నేను అర్హుడనా
ఘోరపాపినైన నన్ను మన్నించుటకు
నేను అర్హుడనా నేను అర్హుడనా
వేదనను భరియించి
అవమానం సహియించి
నా కొరకు సిలువలో
ప్రాణమును అర్పించుటకు
నేను అర్హుడనా
1.
నన్ను పరమున చేర్చుటకు - నీవే నా దరి చేరితివి
నాకు విడుదల నిచ్చుటకు - నా దోషములను మోసితివి
నా శాపము తొలగించుటకు - నీవే పాపముగా మారి
నన్ను శుద్ధుని చేయుటకు - నీ రక్తము చిందించితివి
నాలో ఊపిరి నిలుపుటకు - నీ తుది శ్వాస వీడితివి
ఇంత ప్రేమ చూపుటకు - నే అర్హుడనా
నాలో ఊపిరి నిలుపుటకు - నీ తుది శ్వాస వీడితివి
ఇంత ప్రేమ చూపుటకు - నే అర్హుడనా
నీ కంటి పాపవలె నన్ను కాచుటకు
నేను అర్హుడనా నేను అర్హుడనా
ఘోరపాపినైన నన్ను మన్నించుటకు
నేను అర్హుడనా నేను అర్హుడనా
2.
అల్పుడను నను కరుణించి - రక్షణ కవచము నాకిచ్చి
యోగ్యుడవంటు నను పిలచి - నీ వారసునిగా చేసితివి
అర్పింతును యేసు నీకే - సర్వ ఘనత ప్రభావములు
నా జీవిత పరియంతము - నీ దాసుడనై బ్రతికెదను
నీ చరణములను హత్తుకుని - అద్దరి చేరుకుందునయా
నీ మహిమా కాంతులలో - నివసింతునయా
నీ చరణములను హత్తుకుని - అద్దరి చేరుకుందునయా
నీ మహిమా కాంతులలో - నివసింతునయా
All perfect👌🏻👌🏻 god bless ❤️wonderfull all
Wow.. this song just tore me up❤️., Heart touching lyrics, beautiful music,top notch production and above all,the real christian stuff..
Super song andaru thelusukovalsina song
God bless you
Thanx for compose dis song
Such a wonderful song meaningfull lyrics All glory to our Almighty Jesus...
God is good all the time amen
Nice Song brother Lyrics 😘👌