బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి ఊహలకు అందని అద్భుతము జరిగెను లోక చరిత మార్చిన దైవకార్యము కన్యమరియ గర్భమందు శిశువు పుట్టెను అహహ్హ ఆశ్చర్యము ఓహోహో ఆనందము రారాజు యేసు క్రీస్తు ని జననము అహహ్హ ఏమా దృశ్యము ఓహొహ్హో ఆ మహత్యము సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము ధన్యులం హీనులం మనము ధన్యులం దైవమే మనల కోరి దరికి చేరెను మనిషిగా మన మధ్య చేరే దీన జన్మతో పశువుల తోట్టెలోన నిదుర చేసెను అంటు బాల యేసుని చూడ వచ్చి గొల్లలు మనకు శిశువు పుట్టెనంటూ పరవశించిపోయిరి పుట్టెను యూదులకు రాజు పుట్టెను వెతికిరి ఆ రాజు జాడ కొరకు వెతికిరి నడిపెను ఆకశాన తార కనపడి నిలిచెను యేసు ఉన్న చోటు తెలుపెను తడవు చేయకొచ్చిరి తూర్పు దేశ జ్ఞానులు యేసు చెంత మొకరించి కానుకలర్పించిరి దొరికెను రక్షకుడు మనకు దొరికెను తోడుగా ఇమ్మనియేలు మనకు దొరికెను దేవుని ప్రేమయే ప్రత్యక్షమాయెను యేసుని రూపమే మనకు సాక్షము యేసు జన్మ నింపేను లోకమంతా సంబరం నింపెను నిరీక్షణ కృపయు సమాధానము
హోమ్ థియేటర్ లో వింటే చాలా బాగుంది, ప్రభువు ని స్తుతించాలనే ప్రేరణను కలిగించింది. వీడియో లో perform చేసిన వాళ్లు కూడా బాగా చేసారు. ఎక్కడా శృతి మించలేదు. షూటింగ్, ఎడిటింగ్ కూడా బాగున్నాయి. చాలా ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. Tq all the team. God bless!!
Na nanna na na na Oh Oh 👍Deerulam Dyvame manala kori Dari cherenu 🙌🎉🙏Puttenu Virodulaku King has born.Thoduga Emmanuel ga Vunnadu. 🙌🎉🙏👍Ever green song.Sir.
Headphones plugged in🎧High volume🔊waaaah experiencing the presence of God❤"Why should evil have all the good music"and this song is very apt to this quote,great team work🙌
Extraordinary song u gifted Jesus a beautiful gift on his birthday but jesus helped you to create such a song i'm so crazy to hear this song again and again thank you Jesus for this song & as well thanks to friends for giving such a loving song towards jesus this song shows ur passion towards God..God bless you friends
బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి ఊహలకు అందని అద్భుతము జరిగెను లోక చరిత మార్చిన దైవకార్యము కన్యమరియ గర్భమందు శిశువు పుట్టెను అ....హహ్హ ఆశ్చర్యము ఓ...హోహో ఆనందము రారాజు యేసు క్రీస్తు ని జననము అహహ్హ ఏమా దృశ్యము ఓహొహ్హో ఆ మహత్యము సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము ధన్యులం.... హీనులం మనము ధన్యులం దైవమే.... మనల కోరి దరికి చేరెను మనిషిగా.... మన మధ్య చేరే దీన జన్మతో పశువుల..... తోట్టెలోన నిదుర చేసెను అంటు బాల యేసుని చూడ వచ్చి గొల్లలు మనకు శిశువు పుట్టెనంటూ పరవశించిపోయిరి //బేత్లెహేము // పుట్టెను..... యూదులకు రాజు పుట్టెను వెతికిరి..... ఆ రాజు జాడ కొరకు వెతికిరి నడిపెను..... ఆకశాన తార కనపడి నిలిచెను..... యేసు ఉన్న చోటు తెలుపెను తడవు చేయకొచ్చిరి తూర్పు దేశ జ్ఞానులు యేసు చెంత మొకరించి కానుకలర్పించిరి //బేత్లెహేము // దొరికెను..... రక్షకుడు మనకు దొరికెను తోడుగా..... ఇమ్మనియేలు మనకు దొరికెను దేవుని...... ప్రేమయే ప్రత్యక్షమాయెను యేసుని..... రూపమే మనకు సాక్షము యేసు జన్మ నింపేను లోకమంతా సంబరం నింపెను నిరీక్షణ కృపయు సమాధానము //బేత్లెహేము //
Jesus puttina raathri gorrela kaaparulu chaala aanandhamga ganthulu vesthu paadinattuga undhi e song chusthunte really superb 👌 may god bless your team 😊
No Santa Clause, No Jingle Bells, No snowman....This song is passing a simple magical Christmas Message, and more importantly the mood of Desi style Christmas..చలిమంటలు, ఊడ్పు ఊడ్చిన పొలాలు , Star Decoration, Chilling nights....This song will be played through this December, until we shutdown all Christmas activities.. !!!!
What a beautiful song it is... Really it's a grt blessing to enjoy in the presence of God...there is no other joy in the world except in the Lord's presence❤
God bless you more joel kodali garu with new amazing youth changing album this coming year. Its been a while hearing new songs from you. Praise the lord
Here is the link to Minus Track:
మ్యూజిక్ ట్రాక్ లింక్:
ruclips.net/video/wI1SBUXJ77k/видео.html
సరే అన్న చాలా చాలా కృతజ్ఞత లు
Super song anna
Fast ga pettaanna
Anna memu shoot chesukovachha
@@shobaarts9176 Yes with your own cover
బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి
ఊహలకు అందని అద్భుతము జరిగెను
లోక చరిత మార్చిన దైవకార్యము
కన్యమరియ గర్భమందు శిశువు పుట్టెను
అహహ్హ ఆశ్చర్యము ఓహోహో ఆనందము
రారాజు యేసు క్రీస్తు ని జననము
అహహ్హ ఏమా దృశ్యము ఓహొహ్హో ఆ మహత్యము
సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము
ధన్యులం హీనులం మనము ధన్యులం
దైవమే మనల కోరి దరికి చేరెను
మనిషిగా మన మధ్య చేరే దీన జన్మతో
పశువుల తోట్టెలోన నిదుర చేసెను
అంటు బాల యేసుని చూడ వచ్చి గొల్లలు
మనకు శిశువు పుట్టెనంటూ పరవశించిపోయిరి
పుట్టెను యూదులకు రాజు పుట్టెను
వెతికిరి ఆ రాజు జాడ కొరకు వెతికిరి
నడిపెను ఆకశాన తార కనపడి
నిలిచెను యేసు ఉన్న చోటు తెలుపెను
తడవు చేయకొచ్చిరి తూర్పు దేశ జ్ఞానులు
యేసు చెంత మొకరించి కానుకలర్పించిరి
దొరికెను రక్షకుడు మనకు దొరికెను
తోడుగా ఇమ్మనియేలు మనకు దొరికెను
దేవుని ప్రేమయే ప్రత్యక్షమాయెను
యేసుని రూపమే మనకు సాక్షము
యేసు జన్మ నింపేను లోకమంతా సంబరం
నింపెను నిరీక్షణ కృపయు సమాధానము
Thank you for lyrics
Tq for lyrics
@@satheeshdarsi7827 it is not there bro
Thanks you so much 🤗😊,God bless you
@@nivedithpeyyala1440 1:30 here it is
సూపర్ సాంగ్ బ్రదర్ 👏👏👏👍👍👍😘👌👌🙌🙌💒💒💒, ఈ పాట నచ్చినవాళ్లు ఒక లైక్ వేసుకోండి ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
Congrats Joel Garu n team.....Merry Christmas to u all......
Happy Christmas..😍😍 Anna Deva from Andaman
Thank you so much brother. Merry Christmas 🙌🙌
Woder full సాంగ్. కంగ్రాట్స్
Happy Christmas🎄🎅🔔❄ to u all 😇
Happy Christmas annayya 🙏🙏
యవ్వనస్తులందరు ఇలాగే దేవునిలో ఆనందిస్తే ఎంత బాగుంటుందో... 👌👌
కదా..మా పిల్లలు ఎప్పుడు తెలుసుకుంటారో
ithe memu kadha
అందరికీ కార్,సూట్స్ ఉండవు కదా అండి...
@@saduuuuuuuuuuu cars suits ee avasam ledhu
🙄
దేవునికి మహిమ కలుగును గాక అలానే మిమల్ని అందర్నీ దీవించును గాక ఆమెన్ ....మీ టీం ని ఆశీర్వదించును గాక ఆమెన్
అద్భుతంగా ఉంది brother Song 👌👌👌
హోమ్ థియేటర్ లో వింటే చాలా బాగుంది, ప్రభువు ని స్తుతించాలనే ప్రేరణను కలిగించింది. వీడియో లో perform చేసిన వాళ్లు కూడా బాగా చేసారు. ఎక్కడా శృతి మించలేదు. షూటింగ్, ఎడిటింగ్ కూడా బాగున్నాయి. చాలా ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. Tq all the team. God bless!!
సాంగ్ చాలా బాగుంది, ఎన్ని సార్లు చూసినా బాగుంది. పాడుకోవడనికి కూడా చాలా బాగుంది. Congratulations to whole team. Praise the Lord
చాలా అద్భుతంగా ఉంది
వినసొంపైన గానం, మధురమైన స్వర కల్పన, యేసు క్రీస్తు జననాన్ని తెలియచెప్పే రచన.
Na nanna na na na Oh Oh 👍Deerulam Dyvame manala kori Dari cherenu 🙌🎉🙏Puttenu Virodulaku King has born.Thoduga Emmanuel ga Vunnadu. 🙌🎉🙏👍Ever green song.Sir.
Lyrics :-
Bethlehemu puramulo oka nati ratiri; Oohalaku andani adbutamu jarigenu; loka charita marchina daivakaryamu ; kanya Mariya garbhamandu sisuvu puttenu...
Ahahha ascharyamu ohohho anandamu raraju yesukreestuni jananamu..ahahha emadrusyamu ohohho a mahatyamu sarvonnatuni svarupamu pratyakshamu..
Nananananana .......
Tanananana............
Dhanyulam heenulam manamu dhanyulam ; daivamey manalakori dariki cherenu ;. Manishiga Mana madhya cherey Deena janmato pasuvula tottelona nidura chesenu..
Antu bala yesuni chooda vachi gollalu manaku sisuvu puttenantu paravasinchipoyiri..|| Bethlehemu ||
Puttenu yudalaku raju puttenu; vetikiri a raju jada koraku vetikiri ;nadipenu aakasana tara kanapadi ; nilichenu yesu unna chotu telipenu ..
Tadavu cheyakochiri turpu desagnyanulu; yesu chenta mokarinchi kaanukalarpinchiri..Bethlehemu||
Dorikenu rakshakudu manaku dorikenu ;toduga Immanuelu manaku dorikenu; devuni premaye pratyakshamayenu ;yesuni rupamey manaku sakshamu ..
Yesu janma nimpenu lokamanta sambaram nimpenu nireekshana krupayu samadhanamu ..|Bethlehemu puramulo....... tanananana....||
Headphones plugged in🎧High volume🔊waaaah experiencing the presence of God❤"Why should evil have all the good music"and this song is very apt to this quote,great team work🙌
Praise the lord
యవ్వన స్తులు అందరూ దేవుని లో సంతోషిస్తూ ఉంటే ఎంత బావుంటుంది.
యవ్వన బిడ్డలు అందరూ రక్షించ బడితే ఎంత సంతోషం.
Chala bagundi God bless. You bro
Beautiful Christmas song from my two favorite people. love it anna ❤️ Merry Christmas 🎁🎄
Thank you Samy!
Praise the LORD Anna....Merry Christmas :)
Praise the Lord brother🙏🙏🙏🙋🙋🙌🙌🙌🙂🙂💖🤗🤗👌👌, Happy Christmas brother🎂🎊🎊🎉🎉🎉🤗🤗🙂🙂🙋🙋🙋
ruclips.net/video/4GL1yIC6bQM/видео.html
Wow.... Chala..mandhi great singers padina patalu... Vinna nu....songs... Antanta.. Matrame.. Happy...... E... Song vinnaka..... Manasantha... Ullasam... ... Sanrhosam tho....na hrudayam ....nindipoyindhi.... Xxxxxlnt song..... About Jesus.... Christ.....
Praise The Lord Brother🙏
Song Chalaaa Bagundi👌👌
Bethlehemu puramulo oka Naati Raathri
Oohalaku andhani adbhuthamu Jariginu
Loka Charitha maarchina daiva Kaaryamu
Kanya mariya garbamandhu Sisuvu puttenu
ah ha ha aascharyamu oh ho ho aanandham
raaraju yesu Kreesthuni jananamu
ah ha ha eyma drushyamu oh ho ho aa mahathyamu
Sarvonnathuni swarupamu Prathyakshamu
1. Dhanyulam heenulam manamu dhanyulam
dhaivame manala kori dhariki cherenu
Manishigaa mana madhya chere dheena Janmatho
Pasuvula thottelona nidura chesenu
antu baala Yesuni chooda vachi gollalu
manaku Sisuvu puttenantu Paravasinchipoyiri
2. Puttenu Yudhulaku raaju Puttenu
Vethikiri aa raaju jaada koraku Vethikiri
Nadipenu aakaasaana thaara kanapadi
Nilichenu yesu unna chotu thelipenu
thaduvu cheyyakochiri thoorpu desa gnaanulu
Yesu chentha mokarinchi kaanukalarpinchiri
3. Dorikenu Raksakudu manaku Dhorikenu
Thodugaa immanuyelu manaku dhorikenu
Dhevuni Premaye Prathyakshamaayenu
Yesuni roopame manaku saakshamu
Yesu Janma nimpenu lokamanthaa Sambaram
Nimpenu Nireekshana krupayu Samaadhaanamu.
Price the Lord 🙏🏻🎪🎪🎪🎪🏠
Extraordinary song u gifted Jesus a beautiful gift on his birthday but jesus helped you to create such a song i'm so crazy to hear this song again and again thank you Jesus for this song & as well thanks to friends for giving such a loving song towards jesus this song shows ur passion towards God..God bless you friends
Devuni mahima pariche beautiful song
Song was amazing... Fell in love by just listening it for the first time.... Kristu nedu puttenu.. Haleluya
very Dyinamik song
super bro👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి
ఊహలకు అందని అద్భుతము జరిగెను
లోక చరిత మార్చిన దైవకార్యము
కన్యమరియ గర్భమందు శిశువు పుట్టెను
అ....హహ్హ ఆశ్చర్యము ఓ...హోహో ఆనందము
రారాజు యేసు క్రీస్తు ని జననము
అహహ్హ ఏమా దృశ్యము ఓహొహ్హో ఆ మహత్యము
సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము
ధన్యులం.... హీనులం మనము ధన్యులం
దైవమే.... మనల కోరి దరికి చేరెను
మనిషిగా.... మన మధ్య చేరే దీన జన్మతో
పశువుల..... తోట్టెలోన నిదుర చేసెను
అంటు బాల యేసుని చూడ వచ్చి గొల్లలు
మనకు శిశువు పుట్టెనంటూ పరవశించిపోయిరి //బేత్లెహేము //
పుట్టెను..... యూదులకు రాజు పుట్టెను
వెతికిరి..... ఆ రాజు జాడ కొరకు వెతికిరి
నడిపెను..... ఆకశాన తార కనపడి
నిలిచెను..... యేసు ఉన్న చోటు తెలుపెను
తడవు చేయకొచ్చిరి తూర్పు దేశ జ్ఞానులు
యేసు చెంత మొకరించి కానుకలర్పించిరి //బేత్లెహేము //
దొరికెను..... రక్షకుడు మనకు దొరికెను
తోడుగా..... ఇమ్మనియేలు మనకు దొరికెను
దేవుని...... ప్రేమయే ప్రత్యక్షమాయెను
యేసుని..... రూపమే మనకు సాక్షము
యేసు జన్మ నింపేను లోకమంతా సంబరం
నింపెను నిరీక్షణ కృపయు సమాధానము //బేత్లెహేము //
Super ga padaru anna
Bro really awesome very meaningful luv u guys ...... Stay blessed
Loka charitha marchina Dyva kaaryamu .eager to listen new song new perspective.Wonderful Song Done .Emmanuel.New Song Campfire Done.Awesome Sir. 🙏🙌👍
Wonderful lyrics Anna
I'm blessed
Praise the Lord .song chalabagunadi good .God bless you👏👏👏
Exlent song.... dhevunike mahimaaaa....
Excellent wonderful super annaya 👍👍👍👍👍👍👍🙏🙏🙏 video song very nice good song thankyou very much 🙏🙏🙏🙏
Wah wah...Very very wonderful song.......... Praise the lord 🙌🙏❤️
బెత్లహేముపురములో - ఒకనాటి రాతిరి
ఊహలకు అందని - అద్భుతము జరిగెను
లోకచరిత మార్చినా - దైవకార్యము
కన్య మరియ గర్భమందు - శిశువు పుట్టెను
ఆహాహా ..! ఆశ్చర్యము
ఓహోహో ..! ఆనందము
రారాజు యేసుక్రీస్తుని - జననము
ఆహాహా ..! ఏమా దృశ్యము
ఓహోహో ..! ఆ మహాత్యము
సర్వోన్నతుని స్వరూపము - ప్రత్యక్షము
*1)* ధన్యులం - హీనులం మనము ధన్యులం
దైవమే - మనల కోరి దరికి చేరెను
మనిషిగా - మన మధ్య చేరె దీన జన్మతో
పశువులా - తొట్టెలోన నిదురచేసెను
అంటు బాలయేసుని - చూడవచ్చి గొల్లలు
మనకు శిశువు పుట్టెనంటు - పరవశించిపోయిరి
॥బెత్లహేముపురములో॥
*2)* పుట్టెను - యూదులకు రాజు పుట్టెను
వెతికిరి - ఆ రాజు జాడ కొరకు వెతికిరి
నడిపెను - ఆకశాన తార కనపడి
నిలిచెను - యేసు ఉన్న చోటు తెలిపెను
తడవుచేయ కొచ్చిరి - తూర్పుదేశ జ్ఞానులు
యేసు చెంత మోకరించి - కానుకలర్పించిరి
॥బెత్లహేముపురములో॥
*3)* దొరికెను - రక్షకుడు మనకు దొరికెను
తోడుగా - ఇమ్మానుయేలు మనకు దొరికెను
దేవుని - ప్రేమయే ప్రత్యక్ష్యమాయెను
యేసుని - రూపమే మనకు సాక్ష్యము
యేసు జన్మ నింపెను - లోకమంత సంబరం
నింపెను నిరీక్షణ - కృపయు సమాధానము
॥బెత్లహేముపురములో॥
Very nice meaningful CHRISTMAS song. GOD BLESS YOU all . God is glorified.
Anna super super excited excellent 🤗🤗🤗🤗👌👌👌👍👍👍🙏🙏🙏
Excellent song ever
Praise the lord.....
Super Anna song challa bagundhe god bless you🙏🎅❤️❤️
HEART Touching & meaningful Song brother.. Wonderful Lyrics.🙏🙏🙏..
పాట చాలా అద్భుతంగా ఉంది యేసు క్రీస్తు ప్రభువు నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏👏👏👏
God must bless you
Chala bagundi Anna malli malli vinalanipisthundi super
Very pleasant and Blessed song ❤️ Excellent Voice and choreography. Congratulations brother 👍👍👍👍👍👍
Superb song.... Joel Kodali and Team.
Pleasant music...
Beautiful writing....
Excellent shoot....
Elegantly presented.
Merry Christmas.
Thank you so much Prabhakar 🙏
@@JoelKodali 8jgigyfeug
Hi
Excellent song sir. May the name of God be glorified.--Ratnababu
Joel, awesome composition.I completely loved the the way it started and ended in a beautiful worship.
Praise the Lord, wonderful song annayyallu😍😍
Children to old andariki ardam iyela rasaru brother super praise God 🙏 happy Christmas 🎄🎄 to your team
Super ga vundi songs annaya naku baga nachindhi patta
Song chaala bagundi Anna
Praise the lord...
Wonder lyrics and awesome tuning
Yes, it's birth of our savior and it is what brings happiness in everyone's life 🙏🙏🙏🙏🙏🙏
Hope lot of people get to know about Jesus' birth through this song😊All glory to Jesus.
Jesus puttina raathri gorrela kaaparulu chaala aanandhamga ganthulu vesthu paadinattuga undhi e song chusthunte really superb 👌 may god bless your team 😊
Simply and meaningful lyrics... 🥳🥳🥳😍😍😍😍... Thanks to team... praise Jesus 🙏... May God bless you 😇
చాలా చక్కగా మంచి మాటలు పాట గా కటి పాడిన బ్రదర్ కి నా వందనాలు
praise the lord✝️👏
awesome - lyrics,music,vocals
🙌
No Santa Clause, No Jingle Bells, No snowman....This song is passing a simple magical Christmas Message, and more importantly the mood of Desi style Christmas..చలిమంటలు, ఊడ్పు ఊడ్చిన పొలాలు , Star Decoration, Chilling nights....This song will be played through this December, until we shutdown all Christmas activities.. !!!!
Superb song 👌 God bless you Entire team of these song Amen 🙏🙏🙏
Praise the LORD brother 🙏🏻
My mom loved this song very much. May you get lots blessing for this christmas. Advance HAPPY CHRISTMAS.
Teja annaya meera 🤗great job, Song is so good & lyrics is very inspiring totally song chala bagundi all glory to God amen 🙏
I just love this song
Specially Enosh gari voice 😍
Navvuthu padaruu asluuu so nice
Bigg fannn offf Enosh garuu
Thank you for this wonderful song
I enjoyed alot with this super melody song anna😍🤗🤗
Enosh kumar brother ee song chala bavundi brother nenu iete okkarojuloo enno sarlu vintunnanu vine koddi vinali ani pistundi brother cristu puttuka gurinchi chala bavundi brother
Praise the Lord, what a wonderful song 🎶 I really happy to listen this all the best for the whole team God bless you all
super song Annyya God bless you Annya
ఈ పాట రోజంతా విన్నాను ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలని ఉంది
🙄🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮
Yes Anna chala bagundhi song
Brother song chala chala bagundhi please prayer cheyandi na job kosam
What a beautiful song it is... Really it's a grt blessing to enjoy in the presence of God...there is no other joy in the world except in the Lord's presence❤
ruclips.net/video/ZyDpGh4Thgs/видео.html
Wow super...హల్లెలూయా.. God bless u All peoples
Hallelujah 🙏
Praise the lord 🙏
Nice song brother
Music super excellent ga undi song inka bagundi super
Praise the lord brother 🙏 really super song lyrics is wonderful.
Ilanti songs inka enno manchi songs padandi bro chala super ga undhi
Wooww song of excitement...great job Anna and all ur team 😇😇really god will be glorified a lot..
Super brothers dhevuniki mahima kalugunu gaka
Beauuuuutiful lyrics🔥.. Beautiful Song guyzz Glory to God alone❤❤
Chala baga padari. Annaya
Beatiful song, music and song chala pleasentga unadi brother glory to god
Memukuda nercukoni padinamu tquanna
Beautiful song 👏😍 all glory to God! amen....
Dorikenu rakshakudu manaku dorikenu Emmanuel manaku dorikenu. Awesome lyrics Anna, nice composition. May the Lord accomplish his plans for u.
👌👌👌👌👏👏👏👏super.
God bless you all.
Super bro baaga padaru👏👏👏
Awesome bro Tq for giving us praise the Lord🙏
Brother eni sarlu chusano asalu esong 👌 suuuuuuper song
God bless you more joel kodali garu with new amazing youth changing album this coming year. Its been a while hearing new songs from you. Praise the lord
ruclips.net/video/ZyDpGh4Thgs/видео.html
Praise the Lord annaya, me songs chala chala baguntai annaya
Praise the lord 🙏 brother nice song God bless you all brother thanks so much
Super brothers....
Meeru aneekamandhi ki inspiration ga vundalani korukontunna...
Super Annayya song praise God hallelujah 🙌 🙏
Br,song Chala Chala Chala baagundi
Enosh bro with another team awesome vocals and music... God bless you all and merry Christmas 😍
చాలా చాలా బాగుంది పాట వీడియో కుడా బాగా నచ్చింది 👍👍👍👍👍👍👍👍👍👍👍
An excellent song....
Heart filled with full of joy❤️❤️....
Joy of Christmas begins 🎄.....
Glory to god.....
ruclips.net/video/ZyDpGh4Thgs/видео.html
Enosh annaya Christmas song ❤️❤️ super song heart touching song bro super music super video
Praise the lord బ్రదర్ సూపర్ song
Dwdgcj no' d big bio CCG Vf
e
fo
Bro assume bro keep going chala chala chala bagundhi inka ilanti songs enno padalani korukuntuna
Wonderful song
Good song Brother👏👏Devuniki mahimakalugunugaka