Lyrics: Please do watch until end and share it!! యేసు నిన్ను నే స్తుతియించుట మానను మానను మానను కృతజ్ఞతలు నీకు చెల్లించుట ఎన్నడూ మాననే మానను ప్రతికూల పరిస్థితులు వెంటాడు ఘడియలలో నీ సిలువ తట్టు తిరిగి నీ యాగమును తలచి 1. సిలువపై మరణించి మరాణాన్ని గెలిచి వరముగా నిత్యజీవము నిచ్చితివి నాకింక నిన్ను స్తుతియించకుండా ఉండు కారణమేది లేకపోయెను 2. పరమందు ధనవంతుడు నే నగుటకు దారిద్యములో నీవు జీవించితివి ఈ లోక ధనము నను విడచి పోయి దరిద్రునిగా నే మిగిలినను 3. నీ పరిశుద్ధ రక్తము నా కొరకు కార్చి నా పాప రోగము కడిగితివి ఈనాడు నీవు నా దేహరోగము స్వస్థపరచినా లేకున్నా 4. అసాధ్యుడవు నీవు సర్వాధికారివి సార్వభౌముడవు దయాలుడవు నా జీవితములో నా మేలుకోరకే సమస్తమును జరిగించు వాడవు
యేసు నిన్ను నేను స్తుతించుట మానను మానను మానను కృతజ్ఞతలు నీకు చెల్లించుట ఎన్నడూ మాననే మానను "యేసు " ప్రతికూల పరిస్థితులు వెంటాడు గడియలో నీ సిలువ తట్టు తిరిగి నీ యాగమును తలిచి "యేసు " 1. సిలువపై మరణించి మరణాన్ని గెలిచి వరముగా నిత్యజీవము నిచ్చితివి నాకెంత నిన్ను స్తుతించకుండా కారణం ఏది లేకపోయెను "యేసు " 2. పరమందు ధనవంతుడు నేనగుటకు దారిద్రములో నీవు జీవించితివి ఈ లోక ధనము నన్ను విడిచిపోయి దరిద్రునిగ నేను మిగిలినను "యేసు " 3. నీ పరిశుద్ధ రక్తము నా కొరకు కార్చి నా పాప రోగము కడిగితివే ఏనాడు నీవు నా దేహారోగము స్వస్థపరచిన లేకున్నా "యేసు " 4. అసాధ్యుడవు నీవు సర్వ అధికారి సార్వభౌముడవు హృదయాలుడవు నా జీవితంలో నా మేలు కొరకే సమస్తమును జరిగించు వాడవు "యేసు "
I used to listen to this song when I was pregnant with my 1st baby after 7yrs of marriage. But recently in the 5th month of pregnancy God took our baby girl and this is the song which lifted our spirits during the entire process of miscarriage. Thank you brother for the song and May His name always be praised despite the circumstances!
Meaningful Song హబక్కూకు 3:17 అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను హబక్కూకు 3:18 నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతో షించెదను. హబక్కూకు 3:19 ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును ఉన్నతస్థలములమీద ఆయన నన్ను నడవచేయును.
నేను ఈ లోకంలో ఎన్నో కోల్పోయాను అవి కోల్పోయినప్పుడు ఏదో పోయింది నా జీవితం అయిపోయింది అని ఆలోచిస్తూ ఉండే వాడిని కానీ. ఏసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నాక ఏది ఉన్న లేకపోయినా నా ప్రభువు నాకు ఉన్నాడు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళడు నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని తెలుసుకున్నాను ఒక గొప్ప ధైర్యంతో జీవిస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక అలాగున నన్ను నడిపించాలని దేవుని బతిమాలుకుంటున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
🙏 ప్రైస్ లార్డ్ జీసస్ చాలా వెలువైన మెస్సేజ్ ఇది ఏమి వున్నా లేకున్నా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి మానవాళి పాపాలు కొరకు ప్రాణం అర్పించినందుకు దేవా నీకె స్తుతులు నాకు నిత్య రాజ్యం ఇవ్వటంబకొరకు 👏👏👏 5 క్యారెక్టర్ adbutham🎊 god bless you బ్రదర్స్ మా కుటుంబం కొరకు నా భర్త రక్షణ కొరకు ప్రేయర్ cheyandi🙏🙏🙏🙏🙏🙏
పాట వింటుంటే "నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు" అన్న యేసయ్య మాటలు గుర్తుకు వచ్చాయి. బతుకు గోడకు బీటలు వారినా గతుకుల మార్గాన పయనమైనా చతికిలబడి చేవ చెడినా... ఆనందంలో, ఆక్రోశంలో అతి కష్ట కాలంలో కూడా మన అతిశయం దైవమేగా. దేవా, మిమ్మల్ని విడిచి మేం ఎక్కడికి వెళ్తాం! మీరే మా దాగు చోటు.
ఏ స్థితిలో అయినా దేవుణ్ణి స్తుతించడం మనం నేర్చుకోగలిగితే మన నిజమైన భక్తి జీవితానికి అదే ఒక కొలమానం... ఆయన సిలువ శ్రమలను సహించి, గాయపర్చబడి, తన పరిశుద్ధ రక్తమును కార్చి, ప్రాణం పెట్టి, మరణించి, సమాదిలోనికి చేరి, పునరుద్దానుడుగా తిరిగి లేచి...మనకు విమోచననును, రక్షణను, నిత్యజీవాన్ని ...తన కృపను బట్టి అనుగ్రహించించిన ప్రాణప్రియుడైన యేసయ్యాను ఆరాధించడం, స్తుతించడం ..... దేవుని రక్షణలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఎంతైనా ఆశీర్వాదం, ధన్యత, అది మనం దేవునికి ఇచ్చే కృతజ్ఞతా నైవేద్యం. సిలువధారి అయిన యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక.
Wonderful contribution brother Joel Kodali and a much needed message and wake up call for those who remember God only during times of blessings and fail to acknowledge him in times of afflictions. I got reminded of Habakkuk’s prayer and the story of Job after listening to this.❤
The scene : I only have 6 months to live. It bought tears in my eyes. It’s easy to sing but in practical life, it is very tough to praise God in hard situations. But God will turn all our tests into testimonies.
Perfect baground nd exllent theme # concept❤❤ Praising God fr this song..n this song comfrts me tqq anna😊😊 మన జీవితములో మన మేలు కొరకే సమస్తము జరిగించువాడు..Amen🙏🙏
It’s such a joy and blessing to produce music for this meaningful song. Thank you Bro.Joel for trusting me and having me in this project. Your writings are so meaningful and deep, always have an appreciation and admiration for HIS gifting in your life. Thank you dear musicians and gifted singers for pouring out your heart in shaping this song so beautiful. Believing that this song would minister to many people positioning their hearts to praise God and be thankful and grateful to HIM at all times. All glory to GOD.
I Thessalonians 5:18!! Dear Joel Anna! Thank you so much for this beautiful, wonderful, thoughtful, inspiring visual sermon that reminds us to praise Him and thank Him in all circumstances, for what He has already done in our lives. I praise God for all the wisdom He gave to each of you in presenting this song to us beautifully. Congratulations to entire team!!!!!!!
Sir this song was very very beautiful I love this song my name also joel , kurumaddali thank to God to give this wonderful song to me ❤❤❤❤❤🎉🎉 once again thanks to Joel kodali sir
Praise the lord 🙏🏻 brother I'm a 6th month pregnant Feeling very low and depressed duo to some health issues The song is very inspiring Actually I use to sing and lead worship in our church before I conceived but now I can't,I'm unable to hold breath while singing 😭 please pray for my health And for the baby in the womb
Loved every bit of the song, lyrics , presentation, concept, vocals & the DOP … especially the chorus portion - To God alone be all the Glory & Honour - Amen !
I wanted to Like this song Lakhs of times but I cannot; I praise god for giving you such a beautiful song and voices to worship him and encourage us to do so in all highs and lows of our lives.. May our Lord be Glorified though all of us.👏
This is what bible tells us to do in 1 Thessalonians 5:8 - in everything give thanks, Paul being so much wounded and ended up in prison said Rejoice in the Lord always. That is the spirit of the Lord. Whatever you are going through dear brother and sister, remember that God is in control and surrender to him. Kudos to the team who brought up this song, May God be glorified through this song🙏🏻
I truly admire the way you've captured unwavering faith and gratitude in your song. The theme of praising God even in the toughest times is both inspiring and uplifting. Your lyrics remind us of the strength found in faith. Thank you, Joel Anna!"🙌
పరిస్థితులు ఏవైనా స్తుతించడం మానను అనే అధ్యాత్మిక జీవిత సారంశం నిండిన గొప్ప గీతం అన్న ఇది. నిజమే!అన్నా మరణము చాలా రోదన తిరస్కరణ చాలా వేదన దారిద్ర్యము చాలా శోదన నిర్జీవము చాలా బంధన ఫలితము చాలా దీవెన ప్రతికూలమైన అనుకూలమైన ఏ పరిస్థితిలోనైనా స్తుతించడం-కృతజ్ఞత చెల్లించడం మారకూడదు అసలే మానకూడదు అనే సందేశం ఇచ్చిన మీ పాట వింటున్నంత సేపు జీవితాన్ని కదిలించి ఆలోచనలో పడేసింది అన్నా😔❤️ మీ పాటలన్ని మనసునే కాదు అన్నా మనిషిని మార్చేస్తాయి అనడం అతిశయం కాదు అన్నా..🎉🎉 Love you Joel Anna gaaru ❤ This is Wonderfull song For Telugu Christian Music.. Glory to God!
What to say brothers awesome.Really it's encouraging us to praise God in every circumstance.And it's showing us that our God is worthy to be praised .Glory to God.
Really this song comforts me a lot.. thank you Lord because this sing is a blessing for me... God bless you all the team who brought this song out in a beautiful way...
Lyrics: Please do watch until end and share it!!
యేసు నిన్ను నే స్తుతియించుట
మానను మానను మానను
కృతజ్ఞతలు నీకు చెల్లించుట
ఎన్నడూ మాననే మానను
ప్రతికూల పరిస్థితులు
వెంటాడు ఘడియలలో
నీ సిలువ తట్టు తిరిగి
నీ యాగమును తలచి
1. సిలువపై మరణించి మరాణాన్ని గెలిచి
వరముగా నిత్యజీవము నిచ్చితివి
నాకింక నిన్ను స్తుతియించకుండా
ఉండు కారణమేది లేకపోయెను
2. పరమందు ధనవంతుడు నే నగుటకు
దారిద్యములో నీవు జీవించితివి
ఈ లోక ధనము నను విడచి పోయి
దరిద్రునిగా నే మిగిలినను
3. నీ పరిశుద్ధ రక్తము నా కొరకు కార్చి
నా పాప రోగము కడిగితివి
ఈనాడు నీవు నా దేహరోగము
స్వస్థపరచినా లేకున్నా
4. అసాధ్యుడవు నీవు సర్వాధికారివి
సార్వభౌముడవు దయాలుడవు
నా జీవితములో నా మేలుకోరకే
సమస్తమును జరిగించు వాడవు
Provide English lyrics also brother
Sure
Excellent lyrics brother
And a nice catchy tune
God bless you more and more
Praise the lord...🙏
సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం...👏👏👏
యేసు నిన్ను నేను స్తుతించుట
మానను మానను మానను
కృతజ్ఞతలు నీకు చెల్లించుట
ఎన్నడూ మాననే మానను "యేసు "
ప్రతికూల పరిస్థితులు వెంటాడు గడియలో
నీ సిలువ తట్టు తిరిగి నీ యాగమును తలిచి "యేసు "
1. సిలువపై మరణించి మరణాన్ని గెలిచి
వరముగా నిత్యజీవము నిచ్చితివి
నాకెంత నిన్ను స్తుతించకుండా కారణం ఏది లేకపోయెను "యేసు "
2. పరమందు ధనవంతుడు నేనగుటకు
దారిద్రములో నీవు జీవించితివి
ఈ లోక ధనము నన్ను విడిచిపోయి దరిద్రునిగ నేను మిగిలినను "యేసు "
3. నీ పరిశుద్ధ రక్తము నా కొరకు కార్చి
నా పాప రోగము కడిగితివే
ఏనాడు నీవు నా దేహారోగము స్వస్థపరచిన లేకున్నా "యేసు "
4. అసాధ్యుడవు నీవు సర్వ అధికారి
సార్వభౌముడవు హృదయాలుడవు
నా జీవితంలో నా మేలు కొరకే సమస్తమును జరిగించు వాడవు "యేసు "
Amazing Lyrics, Concept, Music, singing and video dear Joel Garu, All Glory to GOD.
Thank you so much andi, you are always encouraging 🙏
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఎంతో అర్థవంతమైన పాట అందించిన Joel Sir కు మా వందనములు.
సమస్త మహిమ యేసయ్యకు చెల్లును గాక.
I used to listen to this song when I was pregnant with my 1st baby after 7yrs of marriage. But recently in the 5th month of pregnancy God took our baby girl and this is the song which lifted our spirits during the entire process of miscarriage. Thank you brother for the song and May His name always be praised despite the circumstances!
Praise the Lord 🙏
Meaningful Song
హబక్కూకు 3:17
అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను
హబక్కూకు 3:18
నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతో షించెదను.
హబక్కూకు 3:19
ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును ఉన్నతస్థలములమీద ఆయన నన్ను నడవచేయును.
నేను ఈ లోకంలో ఎన్నో కోల్పోయాను అవి కోల్పోయినప్పుడు ఏదో పోయింది నా జీవితం అయిపోయింది అని ఆలోచిస్తూ ఉండే వాడిని కానీ. ఏసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నాక ఏది ఉన్న లేకపోయినా
నా ప్రభువు నాకు ఉన్నాడు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళడు నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని తెలుసుకున్నాను
ఒక గొప్ప ధైర్యంతో జీవిస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక
అలాగున నన్ను నడిపించాలని దేవుని బతిమాలుకుంటున్నాను
దేవునికి మహిమ కలుగును గాక
ఆమెన్ ఆమెన్ ఆమెన్
God bless you.brother...praise the. Lord
🙌
God bless you brother 🙏🏻
స్తుతి మన స్థితిని మారుస్తుంది❤
ఆయన మన కొరకు చేసిన త్యాగానికి మనం స్తుతులు చెల్లించడం.......
ఈ పాట క్రైస్తవ లోకానికి అందించిన సహోదరులకు నా వందనములు
🙏 ప్రైస్ లార్డ్ జీసస్ చాలా వెలువైన మెస్సేజ్ ఇది ఏమి వున్నా లేకున్నా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి మానవాళి పాపాలు కొరకు ప్రాణం అర్పించినందుకు దేవా నీకె స్తుతులు నాకు నిత్య రాజ్యం ఇవ్వటంబకొరకు 👏👏👏 5 క్యారెక్టర్ adbutham🎊 god bless you బ్రదర్స్ మా కుటుంబం కొరకు నా భర్త రక్షణ కొరకు ప్రేయర్ cheyandi🙏🙏🙏🙏🙏🙏
Yesu ninnu ne stutiyinchuta
Maananu maananu maananu
Krutajnitalu neeku chellincuta
Ennadoo maanane maanane
Pratikoola paristhithulu
Ventaadu ghadiyalalo
Nee siluva tattu thirigi
Nee yaagamunu talachi
Siluvapari maraninchu maranaanni gelichi Varamuga nithyajeevamu nicchitivi Naakinka ninnu stutiyinchukunda Unna kaaranamedi lekkapoyenun
Paramandu dhanavantudu ne naku Daaridhyamulo neevu jeevinchitivi Ee loka dhanamu nanu vidachi poi Daridruniga ne migilinanu
Nee parishuddha rakthamu na koraku kaarchi Na paapa rogamu kadigitivi Eenaadu neevu na deharogamu Svasthaparachina lekunna
Asadhyuduvu neevu sarvaadhikaarivi Saarvabhoumuduvu dayaluduvu Na jeevitamulo na melukorakke Samastamu jarikinchu vaadavu
పాట వింటుంటే "నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు" అన్న యేసయ్య మాటలు గుర్తుకు వచ్చాయి.
బతుకు గోడకు బీటలు వారినా
గతుకుల మార్గాన పయనమైనా
చతికిలబడి చేవ చెడినా...
ఆనందంలో, ఆక్రోశంలో అతి కష్ట కాలంలో కూడా మన అతిశయం దైవమేగా.
దేవా, మిమ్మల్ని విడిచి మేం ఎక్కడికి వెళ్తాం! మీరే మా దాగు చోటు.
ఏ స్థితిలో అయినా దేవుణ్ణి స్తుతించడం మనం నేర్చుకోగలిగితే మన నిజమైన భక్తి జీవితానికి అదే ఒక కొలమానం...
ఆయన సిలువ శ్రమలను సహించి, గాయపర్చబడి, తన పరిశుద్ధ రక్తమును కార్చి, ప్రాణం పెట్టి, మరణించి, సమాదిలోనికి చేరి, పునరుద్దానుడుగా తిరిగి లేచి...మనకు విమోచననును, రక్షణను, నిత్యజీవాన్ని ...తన కృపను బట్టి అనుగ్రహించించిన ప్రాణప్రియుడైన యేసయ్యాను ఆరాధించడం, స్తుతించడం ..... దేవుని రక్షణలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఎంతైనా ఆశీర్వాదం, ధన్యత, అది మనం దేవునికి ఇచ్చే కృతజ్ఞతా నైవేద్యం. సిలువధారి అయిన యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక.
despite of any situation as we love God Truly and worship him all the time , all glory to Jesus
Wonderful contribution brother Joel Kodali and a much needed message and wake up call for those who remember God only during times of blessings and fail to acknowledge him in times of afflictions. I got reminded of Habakkuk’s prayer and the story of Job after listening to this.❤
Thank you brother. Praise God 🙌🙌
After a long time in Telugu, I was amazed by this video's outcome, which truly inspired me. May God bless the whole team👏👏
yesu ninnu ne sthuthiyinchuta
maananu maananu maananu
kruthagnyathalu neeku chellinchuta
ennadu maanane maananu
prathikoola paristhithulu
ventaadu ghadiyalalo
nee siluva thattu thirigi
nee yaagamunu thalachi
siluvapai maraninchi maranaanni gelichi
varamugaa nithyajeevamu nichithivi
naakinka ninnu sthuyinchakundaa
undu kaaranamedhi lekapoyenu
nee parishuddha rakthamu naa koraku kaarchi
naa paapa rogamu kadigithivi
eenaadu neevu naa dheha rogamu
swasthaparachinaa lekunnaa
paramandhu dhanavanthudu ne nagutaku
dhaaridhyamulo neevu jeevinchithivi
ee loka dhanamu nanu vidachi poyi
dharidhrunigaa ne migilinanu
asaadhyudavu neevu sarvaadhikaarivi
saarvabaumudavu dhayaaludavu
naa jeevithamulo naa melu korake
samasthamunu jariginchu vaadavu
The scene : I only have 6 months to live.
It bought tears in my eyes.
It’s easy to sing but in practical life, it is very tough to praise God in hard situations. But God will turn all our tests into testimonies.
🙌
ఎన్నిసార్లు వింటున్న చాలా కొత్తగానే అనిపిస్తుంది. దేవుని స్తుతించుట అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనది మరియు దేవుడు మెచ్చేది❤
After vary long time see benhur
Devudu mimmalni deevinchunu gaaga Amen
Perfect baground nd exllent theme # concept❤❤
Praising God fr this song..n this song comfrts me tqq anna😊😊 మన జీవితములో మన మేలు కొరకే సమస్తము జరిగించువాడు..Amen🙏🙏
It’s such a joy and blessing to produce music for this meaningful song. Thank you Bro.Joel for trusting me and having me in this project. Your writings are so meaningful and deep, always have an appreciation and admiration for HIS gifting in your life. Thank you dear musicians and gifted singers for pouring out your heart in shaping this song so beautiful. Believing that this song would minister to many people positioning their hearts to praise God and be thankful and grateful to HIM at all times. All glory to GOD.
You are a blessing brother. Thank you so much for your wonderful contribution. All glory to God 🙌🙌
I Thessalonians 5:18!!
Dear Joel Anna!
Thank you so much for this beautiful, wonderful, thoughtful, inspiring visual sermon that reminds us to praise Him and thank Him in all circumstances, for what He has already done in our lives.
I praise God for all the wisdom He gave to each of you in presenting this song to us beautifully.
Congratulations to entire team!!!!!!!
Thank you so much brother. Praise the Lord 🙌
" DHAMMU UNNA PATA " saraina time lo vachindhi anna @ thank you joel anna # from vijayawada flood victims
Daily vintunna
Such a blessing for us.
Team super brother
Really Ee5 caricature.s Mana life lo Vastunttai But Lord Jesus Christ manthone unttadu ...such a great And beautiful Song All glory to God Amen 🙏🙏🙏🙏
Sir this song was very very beautiful I love this song my name also joel , kurumaddali thank to God to give this wonderful song to me ❤❤❤❤❤🎉🎉 once again thanks to Joel kodali sir
Praise the lord 🙏🏻 brother
I'm a 6th month pregnant
Feeling very low and depressed duo to some health issues
The song is very inspiring
Actually I use to sing and lead worship in our church before I conceived but now I can't,I'm unable to hold breath while singing 😭
please pray for my health
And for the baby in the womb
Surely will be praying!
Yes lord.. What the situations may happen in my life i surrender to u and i praise you for my entire life 🙏🙏🙏🙏
Loved every bit of the song, lyrics , presentation, concept, vocals & the DOP … especially the chorus portion - To God alone be all the Glory & Honour - Amen !
@@JoelNBobSamarpan Thank you so much brother for your kind words 🙏
God bless you all excellent lyrics tune 🎶 music
చాలా అద్భుతమైన పాట బ్రదర్. Tnq ఈ పాటలో ఒక క్యారెక్టర్ నా జీవితంలోనూ జరిగింది..నేను కూడా దేవుని స్తుతించుట మానను మానను 🙏
Excellent song❤️.. No more words to expresss
Praise the lord brother e song chala bagutudhi brother 😊😊
What a gracious song, I couldn’t stop my tears all through the video, Praise God, please go ahead in His work, May God Bless ❤
I wanted to Like this song Lakhs of times but I cannot; I praise god for giving you such a beautiful song and voices to worship him and encourage us to do so in all highs and lows of our lives.. May our Lord be Glorified though all of us.👏
Super song. My God. God bless :). Thank you sir!
Praise the lord brother.Excellent song....
Beautiful song and meaning ❤
This is what bible tells us to do in 1 Thessalonians 5:8 - in everything give thanks, Paul being so much wounded and ended up in prison said Rejoice in the Lord always. That is the spirit of the Lord. Whatever you are going through dear brother and sister, remember that God is in control and surrender to him.
Kudos to the team who brought up this song, May God be glorified through this song🙏🏻
Wonderful song, lyrics.god bless you and your team
Glory to God!🙏🏻🙏🏻
I truly admire the way you've captured unwavering faith and gratitude in your song. The theme of praising God even in the toughest times is both inspiring and uplifting. Your lyrics remind us of the strength found in faith. Thank you, Joel Anna!"🙌
Praise God brother 🙌
సాహిత్యం బాగుంది చిత్రి కరణ పర్వాలేదు ఏది ఏమైనా క్రైస్తవ లోకానికి మీ పరిచర్యలు ఎన్నదగినవి 👏👏🎉🎉god bless you
Such a Beautiful one. I really praise God for this song. God bless this ministry.
Daily 50 times I will see this song
Wonderful song brother God bless you🙏🙏🙏🙏🙏
దేవుని నామమునకే మహిమ కలుగును గాక 🙌🏻
Amazing lyrics, music, singers and presentation. God bless you all. God is good all the time.
Yesu ninnu nee stuti yinchuta manane maananuu🥺
Praise the lord annaluu❤️
Thank youu.... Father🥺
Jesus is only the Hope...He will never leave you....
Very nice Song excellent singing emotional song
glory to GOD 🙏,team work ossum,GOD bless u all brothers🙏
Very good meaningful song godbless you brother 🙏
God bless you all abundantly brothers all glory to God 🙏
Praise to god song is superb ❤
Praise the Lord Babu Joel Kodali, amezing meanings in ur songs lyrics ma. God bless u bountifully ma
3rd verse naa jeevithamlo ela unnadho eeroju vinnaanu...
PRAISE GOD! He is a Faithful God. He never leaves us🙌🙌
🎉 Jesus is enough for all times.🎉
Beautifully composed and matched all characters truly divinely... Amazing work.
Whatever the situation is, there is always a reason to Praise God 🥰🥰🙌
Super anna dheuniki mahima kalugunu gaka amem
Thanks for the wonderful song brother 🙏 All are my favorite spiritual singers and soulful singers. All glory to our Lord🙏
Thank you 🙏🏻 chala rojula tarvata devuni kanneellatho stutinchanu … thank you god for your grace
Glory to God 🙏🙏🙏🙏🙏❤❤❤ joel ayyagariki and team ki naaa vandanalu
Ptaising God for this Song
May god bless you brothers.
Touched my heart every single word....
Glory to god alone.... 🙌
Every lyric emotionally touches our heart. Praise th lord. God bless you & family anna, 🙏🙏🙏
Wonderful & Beutiful blessed song bro 🎉🎉🎉
Bless the Lord oh my soul. Beautiful song, Praise God. 🙌🙏
Wonderful Lyrics joel anna... Awesome song everyone 😊❤
Yesu ninnu stuthinchuta mananu mananu 😭😭😭
In the midst of the circumstances, battles and influences of this world….
Psalms 34:1 🙌🏻🙌🏻🙌🏻
Thank you Joel Anna. Very much blessed to be a part of this wonderful song. Glory to God 🙌
Thank you for your contribution Shalom!
పరిస్థితులు ఏవైనా స్తుతించడం మానను అనే అధ్యాత్మిక జీవిత సారంశం నిండిన గొప్ప గీతం అన్న ఇది.
నిజమే!అన్నా
మరణము చాలా రోదన
తిరస్కరణ చాలా వేదన
దారిద్ర్యము చాలా శోదన
నిర్జీవము చాలా బంధన
ఫలితము చాలా దీవెన
ప్రతికూలమైన అనుకూలమైన ఏ పరిస్థితిలోనైనా స్తుతించడం-కృతజ్ఞత చెల్లించడం మారకూడదు అసలే మానకూడదు అనే సందేశం ఇచ్చిన మీ పాట వింటున్నంత సేపు జీవితాన్ని కదిలించి ఆలోచనలో పడేసింది అన్నా😔❤️
మీ పాటలన్ని మనసునే కాదు అన్నా మనిషిని మార్చేస్తాయి అనడం అతిశయం కాదు అన్నా..🎉🎉
Love you Joel Anna gaaru ❤
This is Wonderfull song For Telugu Christian Music..
Glory to God!
Thank you so much for your kind words. Praise God 🙌
ఇప్పుడున్న పరిస్థితులకు సరిపోయే పాటన్నా...,
I'm praising God for this song & for ur gifts...
🙌
Praise the LORD Joel uncle
Thanks for reminding the incredible gift we received from god is eternal life ❤
Lyrics are inspiring ❤🎉..
Super super super song brother s God bless you ❤
Amazing thought and work....Praise the Lord
తండ్రీ అయ్యా నీకేస్తోత్రములు తండ్రీ
Wonderful 👌👌 God bless you all దేవున్ని స్తుతిస్తూ బ్రతకటం చాలా గొప్ప ధన్యత tq u joel brother 🙏🙏god bless you 🙏Amen
What to say brothers awesome.Really it's encouraging us to praise God in every circumstance.And it's showing us that our God is worthy to be praised .Glory to God.
Really this song comforts me a lot.. thank you Lord because this sing is a blessing for me... God bless you all the team who brought this song out in a beautiful way...
Beautiful song Joel Kodali sir once again! ❤
Praise the lord brother's 🤚 wonderful song God bless you all 🙏
Daily i hear this song while going to school and after comg home, it's such a wonderful song with melodious voice of all the five brothers ❤❤
Very very nice ❤❤glory to God alone ❤❤
wooooow amazing worship song
Wow so heart touching and such warmth of Gods love being portrayed in such a simple way . Well done team 👏👏
Thank you jesus
It's a wonderful song
It helped me in my bad times
Wonderful Lyrics & Nice Melody Song. Tq sir✨
Glory to God. Wonderfull Song.
Thank You for the song sir...Praising God for such a Great Blessing song sir🙌🏼..much needed to my present situation...daily listening to this Song...
Praise lord anna..fully emotional...crying...when iam listieng this song..
Praise the Lord
Thanks to jesus and this team no words to say. I really rejoice while listening this amazing song
Fantastic making.
Enta manchi songs present chestunnaru, jesus use u more Annayya 🙏
Thanks!
Thank you so much 🙏
@@JoelKodali Glory to God alone ♥️
God bless your ministry ♥️♥️
@@PraisinggenerationforchristYes, praise be to God 🙌🙌